మన బతుకమ్మ వీడియో విడుదలైంది.... మంచి comedy, sentiment, message and motivational వీడియో అందరు వీడియో చివరిదాక చూసి తప్పకుండ మీ అభిప్రాయాలు మాకు తెలియజేయాలని, మీ అందరి సపోర్ట్ అందించాలని కోరుకుంటున్నాము🙏🙏
@IsmartsrinuIsmartsrinu2 ай бұрын
Luddu akka dance super super super ooooooooo❤❤❤
@manapalletalent13462 ай бұрын
@@IsmartsrinuIsmartsrinu 🤝🙏
@ramuboga19872 ай бұрын
Superb Direction and D.O.P...🎉❤ Good Messege ...👏👏
@AjanthaMuppidi2 ай бұрын
😅
@manapalletalent13462 ай бұрын
@@ramuboga1987 tq... వీడియో చూసి మీ అభిప్రాయాలు కామెంట్ చేసి, సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము🙏🙏
@imrann92862 ай бұрын
చాల బాగ చేశారు నైస్😊ఆల్ ద బెస్ట్ టు all team members
@manapalletalent13462 ай бұрын
🤝🙏
@bhupathisadulawarsadula27318 күн бұрын
Ending super 🎉🎉👌👌👌
@manapalletalent13468 күн бұрын
🤝😆thankyou verymuch
@imrann92862 ай бұрын
Excellent performance by all actors extraordinary verey level anthey❤
@manapalletalent13462 ай бұрын
@@imrann9286tq... Thankyou Verymuch
@MrChinnatailoring2 ай бұрын
Nice acting Ravalli ❤🎉
@ravaliravali1892 ай бұрын
TQ u🎉sri
@nnaveen8082 ай бұрын
Evru em anukuna no problem....but Telangana festival anty bathukamma...alanti festival lo DJ song's ha 😢😢.....but last lo chinna pillalatho chesina seen super....a seen chusi ayina Telangana lo dj song's ni Stop chesi song's padandi.....e video tho super msg ecchru ...🙏 TQ 🥰🥰🥰
@manapalletalent13462 ай бұрын
@@nnaveen808 Tq వీడియో చూసి, మీ అభిప్రాయాలు మాకు తెలిపి, సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు🙏 మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము🙏🙏
@vaniamballa91882 ай бұрын
Video chala bagundhi pillalu manchi message eccharu super
@manapalletalent13462 ай бұрын
@@vaniamballa9188 Tq వీడియో చూసి, మీ అభిప్రాయాలు మాకు తెలిపి, సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు🙏 మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము🙏🙏
@pathivamshikrishna1342 ай бұрын
Super video super message
@manapalletalent13462 ай бұрын
@@pathivamshikrishna134 🤝🤝🙏🙏
@RamaRaju-s3f2 ай бұрын
Chala manchi message echaru sir super
@manapalletalent13462 ай бұрын
🤝🤝🙏🙏
@samrajsulthansam60002 ай бұрын
My favourite serial meghamala song
@manapalletalent13462 ай бұрын
@@samrajsulthansam6000 Tq వీడియో చూసి, మీ అభిప్రాయాలు మాకు తెలిపి, సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు🙏 మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము🙏🙏
@natural6812 ай бұрын
మంచిగుంది అన్న వీడియో. ❤❤❤❤. ఒక 30 ఏండ్ల కింద ఉమ్మడి నిజామాబాద్, అదిలాబాద్ జిల్లా, ఒక 40 ఏండ్ల కింద ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లా,ఒక 50 ఏండ్ల కింద ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆడవాళ్ళు మనా బిడ్డలు, అవ్వలు, అమ్మమ్మ, బాపావ్వ లు 9 గజాల గోచి చీరలు కట్టి కాళ్ళ కడియాలు ,చేతి నిండా గాజులు, ,పేయి నిండా సొమ్ముతో బొడ్డెమ్మపండుగ ఆడేవారు. ఒక్కొల్లను చూసి ఒక్కలు గోచి మార్చి గొల్సాడి కట్టుడు నేర్సిందృ.
@manapalletalent13462 ай бұрын
@@natural681 Tq వీడియో చూసి, మీ అభిప్రాయాలు మాకు తెలిపి, సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు🙏 మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము🙏🙏
@AdmiringCello-yb6kvАй бұрын
All the best to the whole team 🥳💫
@manapalletalent134616 күн бұрын
మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము🙏🙏
@telanganafolkmusicTFM2 ай бұрын
This is Srinu Elaboina Director of Subbi subbadu, and Natthoni premakatha web series in Dhoom Dhaam Channel. Direction was good last lo manchi msg echaru, all the best to the entire team good luck.🤝
@manapalletalent13462 ай бұрын
@@telanganafolkmusicTFM tq... శ్రీను గారు... వీడియో చూసి, మీ అభిప్రాయాలు మాకు తెలిపి, మీ సపోర్ట్ అందిస్తున్నందుకు చాల సంతోషం...మీ ప్రోత్సాహం మాకు కొండంత అండ... మీ ప్రోత్సాహం ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@srinivasyadav99402 ай бұрын
Acting super ❤
@GajulaSanku-on3olАй бұрын
Mayuri bro super 🎉🎉🎉
@LavanyaHarsha-oh7wc2 ай бұрын
చాలా బాగుంది sir 🌹👌🏼👌🏼👌🏼
@manapalletalent13462 ай бұрын
Tq వీడియో చూసి, మీ అభిప్రాయాలు మాకు తెలిపి, సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు🙏 మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము🙏🙏
@LavanyaHarsha-oh7wc2 ай бұрын
@@manapalletalent1346 🙏🏼oksir
@ShyamPrasad-xe3ol2 ай бұрын
Excellent message andi👌👌👌👌👌👏👏👏👏
@manapalletalent13462 ай бұрын
@@ShyamPrasad-xe3ol Tq వీడియో చూసి, మీ అభిప్రాయాలు మాకు తెలిపి, సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు🙏 మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము🙏🙏
@luckygemingyt23682 ай бұрын
Video lo 1st parsen thop madhusri ❤ nice yactining
@SrinivasNayak-xo5qq2 ай бұрын
❤ super cute ra madhushree❤❤
@manapalletalent13462 ай бұрын
@@SrinivasNayak-xo5qq 🤝🙏
@chandunaravenichandumudhir462 ай бұрын
Super undhi comedy 😂😂😂😂
@manapalletalent13462 ай бұрын
@@chandunaravenichandumudhir46 🤝🙏
@Pathi.Dhanupatel2 ай бұрын
Video matram masthundhi anna super anna jagadhish bro 😂TELANGANA yasa🎉
@manapalletalent13462 ай бұрын
@@Pathi.Dhanupatel 🤝🙏
@gangarajubingi3380Ай бұрын
బతుకమ్మ కోసము ప్రేమతో చూడటానికి వచ్చిన నర్సయ్య. అన్న శ్రీను కోడి రాము అన్న అందరూ కలసి మంచిగా నటించారు. కథ దర్శకత్వం రాజారామ్ మోహనరెడ్డి అన్నకు కెమెరా చేసిన నాటి నటులకు ధన్యవాదములు మీ గంగారాజు బింగి నిర్మల్ జిల్లా
@shekar90182 ай бұрын
Excellent 😂😂👌👌
@manapalletalent13462 ай бұрын
🤝🙏
@dharshinikundharapu26842 ай бұрын
Super Madhusriii ❤
@akhilbaddam70732 ай бұрын
Superr chala bagundi..😂😂
@manapalletalent13462 ай бұрын
@@akhilbaddam7073 🤝🙏
@akhilbaddam70732 ай бұрын
@@manapalletalent1346 meeru elage videos cheyandi anna...nen na side nundi oka 23 subscribers ni chesa
@YarraDevaanshАй бұрын
Good message
@manapalletalent1346Ай бұрын
🤝🙏
@Ammu_qween2 ай бұрын
💚 green saree super dance
@manapalletalent13462 ай бұрын
@@Ammu_qween 🤝🙏
@ChityalaAnji-op1ff2 ай бұрын
👌👌 part 2 video
@mallaiahbattini966Ай бұрын
Madhus super🎉
@ShyamPrasad-xe3ol2 ай бұрын
Kids super Ra meru❤❤❤
@manapalletalent13462 ай бұрын
@@ShyamPrasad-xe3ol Tq వీడియో చూసి, మీ అభిప్రాయాలు మాకు తెలిపి, సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు🙏 మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము🙏🙏
@SanMudavath2 ай бұрын
Same ma area lo kuda same cenima patalu petti egurthunaru 😢😢😢
@manapalletalent13462 ай бұрын
@@SanMudavath 😭😭
@vangalakalyan12472 ай бұрын
మధు శ్రీ మీ నెక్స్ట్ వీడియో కోసం వేటింగ్ ఫుల్ క్యారెక్టర్ ఈ వీడియో చాలా బాగా వచ్చింది
@manapalletalent13462 ай бұрын
@@vangalakalyan1247 🤝🤝
@pitlakavya93402 ай бұрын
Super chala baga thisaru ❤
@manapalletalent13462 ай бұрын
@@pitlakavya9340 🤝🙏
@anshv.vcreations45672 ай бұрын
Madhu sir meeru next video lo lead role lo undali..meeru Chala manchi position lo undali sir..Mee acting Chala natural ga palle turi ammayila untadhi..Mee acting ante Chala istam
@shekar90182 ай бұрын
Madhusri ni full length unte bagundu super vadine😂😂
@skyadav77muthyala14Ай бұрын
Ah bava ani pilichedanni thiseyandi..video chala baguntadi..
@GeethaGeetha-jx5pm2 ай бұрын
Riyal Chala Bagundi Hytsup Supar 👌 Nise 💫 Prati Yr Mana Gouramma Tallini Preminchhudam Premato 2 Patalu Padi Ha Ammavarini Gouraviddam Baga Adaru Lastlo Ata
@manapalletalent13462 ай бұрын
@@GeethaGeetha-jx5pm Tq వీడియో చూసి, మీ అభిప్రాయాలు మాకు తెలిపి, సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు🙏 మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము🙏🙏
@ShyamPrasad-xe3ol2 ай бұрын
Chala Baga chepparu and manchi message echaru andi,👏👏👏
@manapalletalent13462 ай бұрын
@@ShyamPrasad-xe3ol Tq వీడియో చూసి, మీ అభిప్రాయాలు మాకు తెలిపి, సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు🙏 మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము🙏🙏
@angledeepuvlogs47562 ай бұрын
Wow nice video and nice massage also madu acting to good we want se aging for more videos madusri 🙏🏻🥳💫🤗😘💐
@Madhusri-u3c2 ай бұрын
Tnx akka❤
@babusmiley84712 ай бұрын
Madhusri🌹💐
@MaheshMahesh-ix2rb2 ай бұрын
Madhu super 🎉
@bhoomallasrinavas18002 ай бұрын
మీరు మంచి మెసేజ్ ఇచ్చిన ఈ జనాలు మారరు🎉🎉🎉
@manapalletalent13462 ай бұрын
@@bhoomallasrinavas1800 s bro but మన వంతు ప్రయత్నం మనం చేయాలి కదా
@bhoomallasrinavas18002 ай бұрын
@@manapalletalent1346 s
@PadakantiVigneshАй бұрын
Good message 🎉🎉❤❤
@manapalletalent1346Ай бұрын
🤝🙏
@malyalaarun2242 ай бұрын
👌👌👌👌👌👌
@manapalletalent13462 ай бұрын
@@malyalaarun224 Tq వీడియో చూసి, మీ అభిప్రాయాలు మాకు తెలిపి, సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు🙏 మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము🙏🙏
@rajumudraboina29342 ай бұрын
మధుశ్రీ శీనును రమ్మను
@manapalletalent13462 ай бұрын
😂😂
@Decentabbai2 ай бұрын
Green dress ammai insta lo bava ane dialogue tho famous aina ammayai kada
@manapalletalent1346Ай бұрын
S
@mounikataduri4552 ай бұрын
Video bagundi ❤❤❤😂😂😂
@manapalletalent13462 ай бұрын
@@mounikataduri455 Tq వీడియో చూసి, మీ అభిప్రాయాలు మాకు తెలిపి, సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు🙏 మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము🙏🙏
@bondyalvadlakonda22962 ай бұрын
వెల్కమ్ మధు మనపల్లె టాలెంట్ &శ్రీరాములపల్లె....
@Madhusri-u3c2 ай бұрын
Tnq anna
@sravanpoosala89832 ай бұрын
❤❤@@Madhusri-u3c
@rajubandari22702 ай бұрын
Super
@manapalletalent13462 ай бұрын
@@rajubandari2270 Tq వీడియో చూసి, మీ అభిప్రాయాలు మాకు తెలిపి, సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు🙏 మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము🙏🙏
@mayurifolks87302 ай бұрын
ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు తెలంగాణ తెలుగింటి అక్క చెల్లెళ్లకు ఆడబిడ్డలకు అన్నా తమ్ముళ్లకు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు🌹🌹 మన సాంప్రదాయం సంస్కృతి బతుకమ్మ పండుగను ఎలా ఆడుతూ పాడుతూ జరుపుకోవాలో కళ్లకు కట్టినట్టు చూపిస్తూ చక్కని సందేశాన్ని అందించిన మన పల్లె టాలెంట్ మరియు టీం అందరికీ కళాభివందనాలు 🙏🙏 యూట్యూబ్ ఛానల్ లవ్ యు ఆల్ ❤️
@manapalletalent13462 ай бұрын
@@mayurifolks8730 Tq వీడియో చూసి, మీ అభిప్రాయాలు మాకు తెలిపి, సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు🙏 మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము🙏🙏
@Kyvijaykumar892 ай бұрын
👌👌
@manapalletalent13462 ай бұрын
@@Kyvijaykumar89 🤝🙏
@AnushaMyakala-ll1ipАй бұрын
Inko roju bathukamma thiyurri madhu love story success cheyurri
@@swapnaKaspa Tq వీడియో చూసి, మీ అభిప్రాయాలు మాకు తెలిపి, సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు🙏 మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము🙏🙏
@palletoorkurrollu46692 ай бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు తెలుగింటి ఆడబిడ్డలకు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు దసరా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఎవరిది ఏ జిల్లానో ఏ ఊరో కామెంట్ పెట్టండి🤝🙏🙏🙏
@MudamVenkatesh-z3i2 ай бұрын
రాజన్న సిరిసిల్ల
@SrinivasNayak-xo5qq2 ай бұрын
❤❤❤❤❤🎉🎉❤❤❤❤❤
@swomyabonam2 ай бұрын
సూపర్ ఉంది డాన్స్ చాలా బాగా చేసారు మధు ని ఇంకో అమ్మాయి ని తీసుకున్నారు రెడ్డి గారు మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సూపర్ మెస్సేజ్ పాటలు పడటం మానేశారు డీజే పెట్టి ఆడుతున్నారు
@manapalletalent13462 ай бұрын
@@swomyabonam s
@swomyabonam2 ай бұрын
@@manapalletalent1346 maku chance evandi
@eanagandulaprabakar38252 ай бұрын
🎉🎉. 😂. 🌹💐🥀🌷. Chala chalaga. Bagunnadi 🤔. 🤣. 👌
@manapalletalent13462 ай бұрын
Tq వీడియో చూసి, మీ అభిప్రాయాలు మాకు తెలిపి, సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు🙏 మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము🙏🙏
@rakhirakhi66232 ай бұрын
Na pellam lesupoyi mallochindi part yeppudu continue chesthav bro wait chesthunn
@manapalletalent13462 ай бұрын
@@rakhirakhi6623 చేస్తాము bro
@rakhirakhi66232 ай бұрын
@@manapalletalent1346 yeppudu
@MaheshMahesh-ix2rb2 ай бұрын
Madhu dhi konchem length unte bagundu
@DharshiniKundarapu2 ай бұрын
Super madhu mama 😂
@GopiM-p5sАй бұрын
Hi
@aendrasrinu83512 ай бұрын
మీ కంటెంట్ నీ దసరా కి థియేటర్ల ల్ల రిలిజ్ చెస్తె అయిపోవ్ full comedy 😂😂😂😂😅😅😅 Voice మాత్రం క్లారీటీ లేదు సరీ చెసుకోండి
@manapalletalent13462 ай бұрын
@@aendrasrinu8351 @ramuboga1987 tq... వీడియో చూసి మీ అభిప్రాయాలు కామెంట్ చేసి, సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము🙏🙏
@SrikanthSri-ci6euАй бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@sadarlasuresh8977Ай бұрын
మీది పల్లెటూరు కదా పొలంలో రకరకాల పూలు ఉంటాయి బతుకమ్మను ఎందుకు ప్లాస్టిక్ పూలతో చేసారు.
@angarekulasreenu72232 ай бұрын
కర్రే అక్కది యాక్షన్ బాగాలేదు మధు నువ్వు తోపు
@manapalletalent13462 ай бұрын
@@angarekulasreenu7223 😆😆
@ravaliravali189Ай бұрын
TQ u thammudu 😂
@manojmerja437Ай бұрын
Madhu gadu epudu vachadu dubai lo aipodhi egaa ekkadaa start chesada
@ravindharpadala9642 ай бұрын
ప్రస్తుతం ఉన్న సమాజానికి మంచి మెసేజ్ తో కనువిప్పు కలిగేలా వీడియో చేశారు అన్న గారు ఇప్పుకికైనా ఆడబిడ్డలు చప్పట్లతో బతుకమ్మ ఆడి పాడి గంగమ్మ ఒడిలోకి చేర్చాలి 👌👍💐
@ravindharpadala9642 ай бұрын
మీ Ravindhar Padala
@manapalletalent13462 ай бұрын
@@ravindharpadala964 రవీందర్ గారు వీడియో చూసి, మీ అభిప్రాయాలు మాకు తెలిపి, సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు🙏 మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము🙏🙏