ఇన్సుల్లిన్ తయారగుటకు కారకమైన బీటా కణాలను తయారు చేయటం గాని, రిపేర్ చేయడంకాని, ఇతరుల నుండి సేకరించి ఎక్కించడం గాని, వేరేవిధంగా తయారు చేయడంగాని వీటి మీద పరిశోధనలు జరగలేదా? దయచేసి తెలుపగలరు.
@Samarth..4324Ай бұрын
ఈ వీడియోని ఇంత చక్కగా ప్రజెంట్ చేసినందుకు ఈ ఛానల్ వాళ్లకి ధన్యవాదాలు🤝 వీరు ట్రీట్మెంట్ ఇచ్చే విధానమే వేరుగా ఉంటుంది.... నిమ్స్ లో ఉండంగా మా స్నేహితురాలి తోటి వెళ్లాను... ఎంత అద్భుతమైన అనాలసిస్,,,,, అసలు షుగర్ ఉన్నదా... మామూలు... మనుషులా అన్నట్టు ఉంటారు వీరిచ్చే మెడిసిన్స్ కి... చాలా అనుభవజ్ఞులు ఇటువంటి డాక్టర్లు ఉండడం చాలా చాలా అరుదు.... ఈ డాక్టర్ గారికి శతకోటి ధన్యవాదాలు🙏
@harendranathlingala534912 күн бұрын
చాలా బాగా చెప్పారు .. మీరు చెప్పినది అక్షరాలా నిజం .. నేనూ మా ఆవిడా ఇద్దరమూ తన పేషెంట్స్ .. దాదాపు పన్నెండేళ్ల క్రితం డాక్టర్ గారు మా ఆవిడను ప్రత్యేకంగా కూర్చోబెట్టి ఓపిగ్గా వివరించి చెప్పి , తనెంతో అయిష్టంగా ఉన్నా, రోజూ ఇన్సులిన్ షాట్స్ తీసుకునేట్లు చేసిన విధం అద్భుతం. ఆయన ఆ రోజుల్లో ఇన్సులిన్ ఎందుకు బెటరో అని వక్కాణించటానికి సింపుల్ గా ఓ మాట అనేవారు .. “శరీరం లో ఇన్సులిన్ శాతం ఏ కొంచెం తక్కువున్నా టాబ్లెట్స్ పెంచుకుంటూ మన బాడీస్ ని ఎందుకండి మరింత కష్టపెట్టడం .. విటమిన్ సప్లిమెంట్స్ తీసుకున్నట్టు, అవసరమైనంత ఇన్సులిన్ తీసుకుంటే అన్ని విధాలా మంచిది .. లోపల ఆర్గన్స్ మరింత ఎక్కువ కాలం క్షేమంగా-ఆరోగ్యంగా ఉంటాయి” అనేవారు. And today myself after being on Insulin for more than 20 years, feel that he was so bang on Right 👏👏👏❤🙏
@siddinenivenkateswararao3041Ай бұрын
ఇంటర్వ్యూ, డాక్టర్ గారు ఇచ్చిన సమాచారం చాలా బాగుంది. ధన్యవాదాలు. Heart attack, heart failure ల గురించి ఇంకాస్త వివరంగా తెలియజేస్తే బాగుండేది.
@nandurinarayanarao4024Ай бұрын
నమస్కారం సర్.మిమ్మల్ని1986 లో కలిసాను.మా SDPO గారికి తోడు గా వచ్చాను.అప్పటి నుండి మిమ్మల్ని మీ సూచనలు సలహాలు గమనిస్తూ వున్నాను. మీ అంత నిజాయితీ గా వైద్యులు లేరు.కొందరికి మినహాయింపు ఉంది. పూర్తిగా భయం కలిగించి వ్యాపారాత్మక ధోరిణిలో ఉన్నారు. మీకు మీ లాంటి వైద్యులకు ప్రత్యేకమైన అభినందనలు మరియు ధన్యవాదాలు సర్.❤🎉❤
@purshothamkommyshetty897010 күн бұрын
Very nice presentation, few times I met him, he is a good and knowledgeable endocrinologist. He is an educator. I wish him good health to serve the community further.❤
@varadarajdesikachar7558Ай бұрын
Dr PV Rao garu is really an expert endocrinologist! Highly knowledgeable
@subrahmanyeswararao9597Ай бұрын
Thanks Doctor garu. For the last 25 years I am with high diabetics, 650 found in a casual test. Tested thrice in different towns. Now + or - 300. No symptoms, no frequent urination. But recently numb feet. Now I am 70+. Managing with tablets only. Heart, kidney etc tested and found normal.
@3tvnetworkАй бұрын
Nice
@madhusudhanrao2094Ай бұрын
Very clear&clarity explanation by Sri Dr pvRao garu. Thank you sir 🎉🎉🎉🎉🎉🎉
@3tvnetworkАй бұрын
So nice of you
@nagaramrajesh9581Ай бұрын
Manchi salana chakkani telugu lo vivarincharu , thankyou Doctor garu
@sudhakarnakk1Ай бұрын
The interview was meaningful, and many thanks to Doctor PV RAO for his clear explanations and information on available medications. It is greatly appreciated.
@sudhakarnakk1Ай бұрын
The interview was meaningful, and many thanks to the Doctor for his clear explanations and information on available medications. It is greatly appreciated.
@ramanak.v.192Ай бұрын
గుడ్ వీడియో డాక్టర్ గారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏
@dr.p.rameshbabu960510 күн бұрын
Doctor sir Please inform about insulin resistance and serum insulin levels.
@bharathdrАй бұрын
Sir did not mention about role of Dapagliflozin and cardiac health
Namaste andi namaste Peru kotiratnam Nakul 25 year nudi suar undi nenu mixtind 30/70 vadutunnanu eppudu Amandu dorakataledu Dani badulu ami injation vadali cheppagalara pless
@talasilavenkateswararao473719 күн бұрын
How to differentiation diabatise or diagnosis it
@marjunaapparao7249Ай бұрын
Thank you so much sir good information and education on diabetes
@geddamkrishna3925Ай бұрын
🙏L. P. G.లిక్విడ్ పెట్రోలియం గ్యాస్: 70ఏళ్ళగా ప్రపంచం అంతా వంటకి, ఈ గ్యాస్ వాడుతోంది, అదిగో! అప్పుడు మొదలైనవి, ఈ జబ్బు లన్ని. తస్మాత్ 'జాగ్రత్త!👌
@emmanuelrajmandapalli430Ай бұрын
Yedisav
@harendranathlingala534912 күн бұрын
@@emmanuelrajmandapalli430😅
@skolli123Ай бұрын
Its a pity and sad the docs are giving up.on preventing diabetes and going after drugs to control damages from it. Diet and exercise will help.
@jayanaga80599 күн бұрын
🙏👏👏
@SubrahmanyamRayuduАй бұрын
Tnank you so much wonderful Inpermetion Thank you Sir
@3tvnetworkАй бұрын
You are most welcome
@reddappaogeti5152Ай бұрын
Dapagliflozin 1. Reduces blood sugar 2.safeguards kidneys and heart 3.reduces weight 4.Cost is also less.
@balajiramana4588Ай бұрын
excellent interview
@ramchandramryagalla5419Ай бұрын
Thanks dr garu
@subbaraokanchumati7608Ай бұрын
Very informative
@siddinenivenkateswararao304117 күн бұрын
CGM machines ఎక్కడ లభ్యమవుతాయో తెలియజేయండి.
@manideepirukumati7351Ай бұрын
Metabolism marpu gurinchi adhyanam cheyandi
@VLK1958Ай бұрын
@@manideepirukumati7351 మెటబాలిజం మార్పు గురించి ఈ డాక్టర్ గారికి అవగాహన లేదు అనుకుంటాను.
@machirajumaruthibvprasad5111Ай бұрын
మీకు తెలిస్తే చెప్పండి లేదా తెలియజేయండి@@VLK1958
@msrao7010Ай бұрын
Definitely the interview is interesting. But when there are more cardio protective medicines which are cheap( like ACE INHIBITORS, BETA BLOCKERS, , A.R.B s, ANTI COAGULANTS , CARDIAC GLYCOSIDES etc) why to put a patient on a fear of possible cardiac nephrotic, or Hepatic failures which may or may not take place even after a long standing diabetis.. Some how I feel it is not rational use .of the drugs mentioned by Dr p.v Rao garu. We need to introspect that whether we are treating diabetis first or it's possible ( may or may not) complications of the future first I AM CONVINCED TO THE EXTENT OF RESEARCH BUT NOT THEIR USE TO CONTROLE DIABETIS AT THIS POINT OF TIME. THEY MAY BE FOR FUTURE IF THEY CAN CONTROLE SUGAR AS WELL AS FUTURE COMPLICATIONS. RESEARCH HAS TO GO TO SEARCH FOR A VACCINE WHICH CAN SAVE OR ACCELERATE THE LIFE OF BETA CELLS IN PANCREAS. I INVITE COMMENTS FROM DOCTORS ON MY OPINION.
@manoharameda629025 күн бұрын
Doctor garu Address please..
@sriramakavachamnagaraju8552Ай бұрын
Good advice sir
@3tvnetworkАй бұрын
Thanks and welcome
@akalakshminarasimha2916Ай бұрын
Ritired, pensioner money goes to Auto charges,doctors fees ,lab tests,medicines ,
@teralahemalatha2069Ай бұрын
Naaku 25 year s back sugar vacching 12 years back mission 14 day pettaru anni normal e vunnai insulin kooda morning maatrame 10 unit s theesukuntunnanu fasting eppudu cheyaledu
@ramchandramryagalla5419Ай бұрын
Thanks Dr garu
@kskameswarАй бұрын
I think there's some misunderstanding or misinterpretation.even seniors who are not using medications or insulin can do intermittent fasting I believe.
@reddappaogeti5152Ай бұрын
🙏🙏🙏
@NisheetRaoАй бұрын
Akkuva. Sound. Unnappudu. Heart fail avutunda ??
@3tvnetworkАй бұрын
అవ్వదు.
@srinugurram1992Ай бұрын
Very very good doctor garu sir meeru ekkada untaru me address telupagalaru
@greeshmavavilala7244Ай бұрын
Super
@3tvnetworkАй бұрын
Thanks
@suryashekar8319Ай бұрын
Brown rice is very useful for harte desies
@3tvnetworkАй бұрын
Yes 😊
@png7025Ай бұрын
If both husband n wife r diabetic can they conceive who r 40 yrs old.
@png7025Ай бұрын
I need the reply Dr. Sir!
@raghavenderc9199Ай бұрын
Diabetes doesn’t effect your ability to become mother or father
@raghavenderc9199Ай бұрын
Can become mother or father Once become pregnant need to control diabetes
@raghavenderc9199Ай бұрын
Diabetes is different from infertility and sperm quality If sperm and woman egg is good can become mother and father
@subbaraokonidena1465Ай бұрын
Doctors chala bhayapeduthnnaru.
@newsupdate7113Ай бұрын
What about VRK
@VLK1958Ай бұрын
@@newsupdate7113 ఆయన డైట్ తో డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచగలరు. క్యూర్ చేయలేరు. ఆయన డయాబెటిస్ ను తగ్గిస్తాను అంటున్నారే గాని, క్యూర్ చేస్తానని చెప్పలేదు.
@goriparthisrinivasarao6273Ай бұрын
Doctorgari address cheppagalaru
@mukundavullanki5733Ай бұрын
V ramaiah. Dibvachi24prppyears. Nake.
@amarnathjamalpur2518Ай бұрын
What is the date of interview.
@laxmanraochebarthi8673Ай бұрын
Anchor interption is more than expected
@sreelakshmirayidi7782Ай бұрын
At main points ,he inturupted
@davidjayapalrao8092Ай бұрын
Dr.gari hospital unda.unte phone number ivvagalaru
@VLK1958Ай бұрын
ఈ డాక్టర్ గారు ఎక్కడా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే పదం ఒక్కచోట కూడా వాడలేదు. అంటే ఆయనకు అవగాహన లేదేమో? ఏదైనా ఒక మందుల కంపెనీ ఒక మందు కనిపెట్టింది అన్న తర్వాత ఈయన మీడియాలో కి వస్తాడు. ఆ మందు యొక్క గొప్పతనం చెబుతుంటాడు. కాకపోతే ఎప్పుడు క్యూర్ అవుతుంది అని చెప్పలేదు. మందులు వాడుకుంటూ కంట్రోల్ అని చెబుతుంటారు. కాకపోతే మందులు వాడటం వలన డయాబెటిస్ లక్షణాలు కొంత నెమ్మదిగా పెరుగుతాయి. అంతకుమించి జరిగేది ఏమీ లేదు.
@nageshmachiraju6192Ай бұрын
Nee bonda. Cure emiti. Diabetes can only be controlled not cured…Dr Gari ki insulin resistance teliyadu anukotam nee moorkhatvam
@RAJABABU-mc8rmАй бұрын
Anchor గారూ మీ దూకుడు కొంచం తగ్గించుకోండి.Type 2 నుంచి Type 1 diabetes కి రాదు. రెండూ వేరే conditions. మీరు దయచేసి డాక్టర్ గారి thought flow కి అంతరాయం కల్గించి శ్రోతలను ఇబ్బందికి గురిచేయవద్దండీ 😢
@vincentleena7875Ай бұрын
Vrk diet follow avvandi
@VLK1958Ай бұрын
వి ఆర్ కే డైట్ లో కూడా కంట్రోల్లో మాత్రమే ఉంటుంది. క్యూర్ అవ్వదు. త వి ఆర్ కే మాటల్లో తగ్గటం అంటే కంట్రోల్లో ఉండటమే. క్యూర్ కావడం కాదు.