అయోధ్య రామ మందిర నిర్మాణంలో తెలుగు వారైన జి పుల్లా రెడ్డి పాత్ర ఏమిటి |

  Рет қаралды 257,948

BhaktiOne

BhaktiOne

Күн бұрын

Radha Manohar Das Comments on G.Pullareddy (sweets) Ayodhya Temple | Bhaktione
#bhaktione #hinduism #ayodhya #rammandir #radhamanohardas ‪@BhaktiOne‬ #ayodhyaramtemple
Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This.
Subscribe to Our Channel ;www.youtube.co...
And Also Follow Us On :
Facebook : / bhaktione

Пікірлер: 353
@Akula78618
@Akula78618 7 ай бұрын
పుల్లారెడ్డి గారు మాకు అన్నిటికీ ఆదర్శం
@Savarkar819
@Savarkar819 7 ай бұрын
పుల్లారెడ్డి గారి దగ్గర గొప్ప లక్షణాలు చాలా చాలా. నియమం, పట్టుదల, నిజాయితీ, కష్టపడి పనిచేసే తత్వం ఇలా. ఆయన దేనికీ బెదరలేదు. బెదిరింపులకు అసలే లొంగలేదు. మహానుభావులు. వారిని కొన్నిసార్లు కలిసిన జ్ఞాపకాలు నా మదిలో పదిలం. నాకిప్పుడు డెబ్భైయ్యేళ్ళు.
@Viswabharath.
@Viswabharath. 7 ай бұрын
@padmalathavallam9120
@padmalathavallam9120 7 ай бұрын
Good
@padmalathavallam9120
@padmalathavallam9120 7 ай бұрын
Good
@sivakesava7427
@sivakesava7427 7 ай бұрын
మంచివారైన గౌరవనీయ శ్రీ పుల్లారెడ్డి (తండ్రిలాంటి )చిన్నాన గారికి అభివందములు. శ్రీ కౌసల్య తనయునికి జయము జయము.
@kondaiahyamsani2634
@kondaiahyamsani2634 7 ай бұрын
కరసేవ అయినతరువాత ఒక విషయంలో నేను ఆయన ఇంటికి రమ్మంటే వెళ్ళాను,వారు చెప్పిన నాలుగు మంచి మాటలు విని,వాటిని ఆచరించా,జీవితంలో ఒక సంతృప్తిని ఇచ్చాయి. జన్మ ధన్యం.
@gopalakrishnaaremanda3661
@gopalakrishnaaremanda3661 7 ай бұрын
జి.పుల్లారెడ్డి గారు ప్రాతఃస్మరణీయులు‌‌🙏🙏🙏
@lakshminandula5303
@lakshminandula5303 7 ай бұрын
వివేకము(విచక్షణ) ఉంటే..ఆనందము కలుగుతుంది..(వివేకానందుడు..)👌👏
@aanjaneyulukaavati7225
@aanjaneyulukaavati7225 7 ай бұрын
పుల్లారెడ్డి గారు కారణజన్ములు వారి సంకల్పం అమోఘం
@laxmanraovanam9028
@laxmanraovanam9028 7 ай бұрын
మీ లాంటి వారు ఉండి హిందువులకు నాలుగు మంచి విషయాలు తెలియజేయ వలసిన అవసరం ఉంది....❤❤
@jvanmurtymurty817
@jvanmurtymurty817 7 ай бұрын
Abacha
@swarnalathabattula8069
@swarnalathabattula8069 7 ай бұрын
స్వామి వారి పాదాభివందనం
@RK-MAHAVADI
@RK-MAHAVADI 7 ай бұрын
స్వామి వారికి పాదాభి వందనాలు. దేశం కోసం,ధర్మం కోసం మీరు రాజకీయాల్లోకి రావాలి.
@thirupathireddypedhamaru8649
@thirupathireddypedhamaru8649 7 ай бұрын
Pulla reddy is a great Hindu leader
@sekharbv4774
@sekharbv4774 7 ай бұрын
🙏జై శ్రీరామ హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@b.prakashraob.prakashrao4442
@b.prakashraob.prakashrao4442 7 ай бұрын
Jai shree Ram
@s.g.sethupathi6931
@s.g.sethupathi6931 7 ай бұрын
Sri G Pullareddy garu is a great patriot as I know. I have a little experience and friendship with Sri Pullareddy garu. He did not afraid of Muslims and other religions. He sticked a paper notice in his sweet stall with dareness that he wishing to protect hindu religion from other religions. He always criticising the evil doings of other religions and willing the Hindus to be with unity. He discussed many times with me about the welfare of our Hindus . Our God will keep his soul with peace and happy. Radha Manohar das also a good patriot. Thank you all. Sethupathi, ttd. Tpt.
@Umanimmanapalli
@Umanimmanapalli 7 ай бұрын
Pulla Reddy sir...Hats off to you
@mandadishyamprasadreddy421
@mandadishyamprasadreddy421 7 ай бұрын
నమస్కారం🙏 అయోధ్య రామ మందిర సాధన లో స్వర్గీయ పుల్లారెడ్డి గారి త్యాగం మరువలేనిది. అలాగే అందరి DNA ఒక్కటే అని చెప్పడానికి మీరు పాడిన - ఇది మన దేశం పాట ను రచించిన పెద్దాయన స్వర్గీయ మందాడి సత్యనారాయణ రెడ్డి గారి ని గుర్తుకు తెచ్చారు . చాలా సంతోషం 🙏
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 7 ай бұрын
Welll said reg.Pullaredddy garu. All the best Swamiji.
@arikathotaswarnakumar4521
@arikathotaswarnakumar4521 7 ай бұрын
Thank you pulla Reddy gaaru, proud sir
@parvathi7683
@parvathi7683 7 ай бұрын
హరే కృష్ణ ప్రభుజి దండ వత్ ప్రణామం 🙏🙏🙏 జైశ్రీరామ్🙏
@venkatasatyanarayana7314
@venkatasatyanarayana7314 7 ай бұрын
పుల్లారెడ్డి గారు RSS శిక్షణ కార్యక్రమాలకు స్వీట్స్ మరియు ఫండింగ్ చేసేవారు. వారిని మనం గుర్తుపెట్టుకోవాలి.
@MuddarlaSubramanyam
@MuddarlaSubramanyam 7 ай бұрын
Good ❤❤❤❤❤
@MuddarlaSubramanyam
@MuddarlaSubramanyam 7 ай бұрын
Good plr garu ❤❤❤❤❤
@vijaykumarpanthula1936
@vijaykumarpanthula1936 7 ай бұрын
Other he was VHP general secretary
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 7 ай бұрын
Jai sreeram 🙏
@lakshminarasimhamurthychin166
@lakshminarasimhamurthychin166 7 ай бұрын
​@@MuddarlaSubramanyam😊
@thotachudavenkatapaedmavat7903
@thotachudavenkatapaedmavat7903 7 ай бұрын
G.pulla Reddy gaaru intha చేసారా.సూపర్ sir.🎉🎉🎉
@krishnaiahartham4841
@krishnaiahartham4841 7 ай бұрын
Salute to Sri G Pulla Reddy garu, very great personality. Jai Sri Ram
@user-sq8pt2ty9l
@user-sq8pt2ty9l 7 ай бұрын
Jai Shree Ram
@subbu2024
@subbu2024 7 ай бұрын
our Ramayana story shaking Indian film industry. power of great calture we have. jai hanuman.
@anandaraomp4876
@anandaraomp4876 7 ай бұрын
మీ ఋణం తీర్చికోలేనిది రాధాకృష్ణ మనోహర్ గారూ ,,,అభినందనలు
@padmavathidevithota2530
@padmavathidevithota2530 7 ай бұрын
radha manohar das guruvugaariki padabhi namaskaramulu🙏
@hindudvr
@hindudvr 7 ай бұрын
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 🙏🙏🙏 పుల్లారెడ్డి గారు చాలా వరకు ఫడింగ్ చేస్తున్నారు హిందూ ధర్మం కోసం వారికి అభినందనలు 👌👌💪💪👍👍✊✊🙏🚩
@thenewedition1628
@thenewedition1628 7 ай бұрын
Jai shree ram
@pochamupputla2861
@pochamupputla2861 7 ай бұрын
Jai sri ram🚩🚩🚩🚩🚩🚩
@NvachyuturamayyaRamayya
@NvachyuturamayyaRamayya 7 ай бұрын
Pullareddy garu donated all his share of assets in liquidity stage to meet court expensus
@NvachyuturamayyaRamayya
@NvachyuturamayyaRamayya 7 ай бұрын
For ayodya Rammandir
@Blackliliek4p
@Blackliliek4p 7 ай бұрын
Perfect
@radhakrishna2596
@radhakrishna2596 7 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@sandhyashastry2741
@sandhyashastry2741 7 ай бұрын
Hare krishna, jai sri ram🙏
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 7 ай бұрын
జై శ్రీ రామ్,హరేకృష్ణ
@narasimharaoperla6982
@narasimharaoperla6982 7 ай бұрын
లెజెండరీ పర్సన్.....great
@aanjaneyulukaavati7225
@aanjaneyulukaavati7225 7 ай бұрын
రాములువారు ఆంజనేయు లు వారితో సీతా లక్ష్మణవారితో మరింత బలోపేతం అయ్యారు మోడీ గారి సాయం తో జై శ్రీరామ్
@bonammanibabu3616
@bonammanibabu3616 7 ай бұрын
జై శ్రీరామ్🙏 ఓం శ్రీ గురుభ్యోనమః🦶🦶 💐
@MrVenkatesh9999
@MrVenkatesh9999 7 ай бұрын
Super swamy your speech
@kalyanracharla9999
@kalyanracharla9999 7 ай бұрын
Pullareddy gaari ki 🙏🙏🙏🙏
@challaganesh8852
@challaganesh8852 7 ай бұрын
Super jaisriram
@gviswanath992
@gviswanath992 7 ай бұрын
8:00 min PULLAREDDY garu topic
@rudrabotsa
@rudrabotsa 7 ай бұрын
మీ దర్శనం కోసం 2సంవత్సరాలు గా చూస్తున్న గురువు గారు. ఎప్పుడు మీ దర్శణం దొరుకుతుందో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anandarao595
@anandarao595 7 ай бұрын
స్వామి గారికి హృదయపూర్వక పాదాభివందనం
@ChandramohanPuppala-vi2ot
@ChandramohanPuppala-vi2ot 7 ай бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🌺🥀🌹💐
@srinvasa8855
@srinvasa8855 7 ай бұрын
Pulla Reddy garu great 👏👏👏👏👏👏
@rudrabotsa
@rudrabotsa 7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏జై శ్రీ రామ్ జై మోదీ. జై రాధ మనోహర్ గురు గారు . నా పుణ్యభూమి. రామ భూమి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@esquireprinters4424
@esquireprinters4424 7 ай бұрын
Good inspiration hare Krishna hare Ram hare hare namaskaram guriji Thank you hare Krishna ❤ namaskaram
@ganamukhineelkant464
@ganamukhineelkant464 7 ай бұрын
Kirti seshuloo sriG.Pulla Reddy garu ki Dhanyavadamuloo
@k.kalpanak.kalpana2037
@k.kalpanak.kalpana2037 7 ай бұрын
జైశ్రీరామ్ గురువుగారు అంత మన రాధ రామరాజ్యం మన శ్రీరాముని గురించి చాలా గొప్పగా చెప్పారు గురువుగారు ఇలా గ్రంథాలు పురాణాలు కలకూ అద్దుకొని చెప్పేవాళ్లు లేక ఏదీ నోటికి వస్తే అది వాగుతూ ఉంటారు జనాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ మన దశరథ మహారాజు కొడుకు శ్రీ రామచంద్రుడు ఒక్కటే అందరికీ భగవంతుడు అని చాలా బాగా వివరించారు గురువుగారు నమస్తే జై శ్రీరామ్
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 7 ай бұрын
Sree gurubhyonamaha 🙏🙏🙏🌺
@virupakshareddy4719
@virupakshareddy4719 7 ай бұрын
G.PULLA REDDY
@venkateswararov1303
@venkateswararov1303 7 ай бұрын
శుభోదయం నేస్తం మీ త్రమా ధన్యవాదాలు మంచివిషయాలు చెప్పారు గురువు గారు కృతజ్ఞతలు రాద మనోహర్ గారు గురువు గారు చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు కృతజ్ఞతలు మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు 17.1.2024
@behappy2891
@behappy2891 7 ай бұрын
Great legend,Sri G.pulla Reddy garu 🙏 Jai RMD gurudeva 🙏
@gprao7174
@gprao7174 7 ай бұрын
జై జై రామ చంద్రప్రోభు గురూజీ పాదాభివదనాలు ,,,🦜🙏🙏🙏🦜
@kramadevi2368
@kramadevi2368 7 ай бұрын
Jai sriram🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@veeru4723
@veeru4723 7 ай бұрын
🙏🙏👏👏🙏
@rajeevram1924
@rajeevram1924 7 ай бұрын
Ee Ananda me parama nandam.Ayodhya Ramuni mandiram chuse bhagyam manaku kaligi nanduku samakalikulamu aaiee nanaduku ee janma dhanyame.radha manohar das guruji padalaku shata koti dandalu.jai sri ram .jai hind.
@sucharithavani5409
@sucharithavani5409 7 ай бұрын
Guruvu garu namaskarsmulu Honest ga matladutharu miru I like it 😊
@casualshoot0310
@casualshoot0310 7 ай бұрын
Korivi Krishnaswamy, G Pullareddy....are hidden gems of telugu lands
@HINDUSTANI86
@HINDUSTANI86 7 ай бұрын
Ever Green Vedio Swamy Ji
@subramanyamvedullapalli9579
@subramanyamvedullapalli9579 7 ай бұрын
Das ji mee speech ki maa sathakoti namaskaramulu
@lotus4276
@lotus4276 7 ай бұрын
Salute sir
@ramshyam8468
@ramshyam8468 7 ай бұрын
Ur speach is super nd powerful sir
@kanthalakshmi769
@kanthalakshmi769 7 ай бұрын
మొదటిగా మీకు పాదాభివందనం గారుజి, మాకు తెలియని దాని గురించి తెలియజేసినందుకు మొదటిగా మీకు అనేక వందనాలు. పుల్లారెడ్డి గారితో సహా మీ ఎపిసోడ్లో తెలిపి ఉన్న మహానుభావులు అందరికీ (అయోధ్య విషయములో) శతకోటి వందనములు. గురూజీ గారిని ఇలాంటివి మరెన్న విషయాలను తెలియజేయు కోరుతున్నాము. గురూజీ గారికి ధన్యవాదములు. జై శ్రీరామ్.
@rayapudij
@rayapudij 7 ай бұрын
Mee knowledge & maata there’s chala baagaa cheppaaru swamigaru🙏
@user-sg1qo7hw7j
@user-sg1qo7hw7j 7 ай бұрын
జై బిజెపి జైహోమోదీ జై భారత్ జై శ్రీరామ్...👍🚩🚩🚩
@user-qq2be2sl3h
@user-qq2be2sl3h 7 ай бұрын
❤jai. Pilla. Reddy. Amer.. Rahe. Jai. Hindh
@gundamramakrishnareddy6397
@gundamramakrishnareddy6397 7 ай бұрын
Great G pullareddy sweet Hindu kurnool
@సత్యంవేదం
@సత్యంవేదం 7 ай бұрын
విశ్వహిందూ పరిషత్,Rss కు రామమందిరం ఉద్యమం విషయంలో ధన సహాయం చేసి నేనున్నాను అని వెన్ను తట్టిన మహనీయుడు G. పుల్లారెడ్డి గారు నిజంగా చిరస్మరణీయుడు.❤❤❤❤
@venkatkanaka6135
@venkatkanaka6135 7 ай бұрын
Pulla Reddy garu Mahanubhavudu I na meda Prema tho pulla Reddy garu.
@nkanala1
@nkanala1 7 ай бұрын
We welcome "Ghar Vapasi" of Muslims & Christians
@sathyamanneboina5933
@sathyamanneboina5933 7 ай бұрын
Super message
@dadimahesh
@dadimahesh 7 ай бұрын
i will buy pulla reddy sweets
@bhumaiahgolle9039
@bhumaiahgolle9039 7 ай бұрын
Thanks you really sir
@kolipakanagaraju3095
@kolipakanagaraju3095 7 ай бұрын
Ayya me matalu vinte memu entha goppa hindhu darmam lo puttamo maku garvam ga untadhi meru cheppe sukthulu chala goppaga untai sanathana dharmam vardhillali jai sri ram ❤
@sreenu81
@sreenu81 7 ай бұрын
JaiSeethaRam 🙏🙏🙏
@chandrashekhar1417
@chandrashekhar1417 7 ай бұрын
Jai.SreeRam
@BandiRamakrishna-zk2cq
@BandiRamakrishna-zk2cq 7 ай бұрын
🙏🕉 jai Sriram
@brahmajirao8871
@brahmajirao8871 7 ай бұрын
Nice Video. Inspiring.
@rathnaiahachari8233
@rathnaiahachari8233 7 ай бұрын
Jai Sriram
@vimalakumari1917
@vimalakumari1917 7 ай бұрын
Baga cheppaaru jai sri ram
@yesh9019
@yesh9019 7 ай бұрын
జయ రామ జయజయ రామ జై శ్రీ రామ్ గురువు గారు శ్రీ రాధా మనోహర్ దాస్ గారి మొఖంలో ఎంత సంతోషమో జై శ్రీ రామ్ జై హనమాన్
@kumarkumar-mo3tt
@kumarkumar-mo3tt 7 ай бұрын
I was in the meeting when GPR sir gave a cheque of 20L to Ashok Singhal for Rama Janma Bhoomi court expenses... that was during 1998 or 1999 ... It was held in Kachiguda, Hyderabad ...myself and my friends reminded the meeting ...
@krishnamurthy7120
@krishnamurthy7120 7 ай бұрын
Adi devthala yugam swamiji thamogunam e athmaku vundadi om shanthi
@user-yg2ne8pc3d
@user-yg2ne8pc3d 7 ай бұрын
🚩జై పుల్లారెడ్డి జై శ్రీరామ్ 🚩✊
@satyanarayanakairamkonda4830
@satyanarayanakairamkonda4830 7 ай бұрын
మీరు బలే మాట్లాడుతారు జై శ్రీ రామ్ జై భారత్
@gopimandulamandula3216
@gopimandulamandula3216 7 ай бұрын
Super
@user-kl2fn4qx8s
@user-kl2fn4qx8s 7 ай бұрын
JAISRIRAM JAIMODIJI 🙏🏻🪔🛕🪔🙏🏻
@rajithakomuravellyyadavvlo2903
@rajithakomuravellyyadavvlo2903 7 ай бұрын
ఉ. పె. కు.హా....సూపర్ అండి
@venkateswararaochina1872
@venkateswararaochina1872 7 ай бұрын
Jai sri ram🙏🙏🙏
@sridharg2861
@sridharg2861 7 ай бұрын
9:14 ,👍🙏
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 7 ай бұрын
Great pullareddy Garu Jai shree Ram 🙏🇮🇳🙏
@user-bn4fh8rh2c
@user-bn4fh8rh2c 7 ай бұрын
Wonderfullspeech
@prabhakarreddy3481
@prabhakarreddy3481 7 ай бұрын
జైహింద్ జైశ్రీరామ్
@sreedharjulakanti7643
@sreedharjulakanti7643 7 ай бұрын
Sreerama Jayarama jayarama
@user-me7qz6ez4c
@user-me7qz6ez4c 7 ай бұрын
Jai shree Ram Jai Hanuman
@gudaveenarani1745
@gudaveenarani1745 7 ай бұрын
మా వూరు నుండి 7 గురు కరసేవకులు వెళ్ళినారు. వాళ్ళకు రేపు సన్మానం జరుగబోతోంది.అయితే అందులో ఒకతను ప్రస్తుతం లేడు.
@raghavulupasunuri1292
@raghavulupasunuri1292 7 ай бұрын
Pulla Reddy garu 🙏🙏🙏🙏🙏
@srinivasvennamera816
@srinivasvennamera816 7 ай бұрын
Jai sri ram 🚩 jai sri Krishna 🚩 ⚘️ 🙏🏻
@pullasreedhar5534
@pullasreedhar5534 7 ай бұрын
జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@ratnamerugu5026
@ratnamerugu5026 7 ай бұрын
Independence vachina taruva first subhavartha ayodhya lo Rama mandhiram ravatam
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 7 ай бұрын
Super ga chepparu swamy
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 16 МЛН
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 80 МЛН
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 13 МЛН
Just Give me my Money!
00:18
GL Show Russian
Рет қаралды 1 МЛН
Margadarshi - Jagadguru Rambhadracharya
20:50
ETV Andhra Pradesh
Рет қаралды 66 М.
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 16 МЛН