Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZbin member : kzbin.info/door/3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No: 50200075206712 IFSC Code: HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@sandyyyy96510 ай бұрын
మా ఈ పరమ ఆనందానికి కారణమైన మహానుభావులారా ఏమిచ్చి మీ ఋణం ఈ జాతి తీర్చుకోగలదు 🙏🙏🙏🙏
@AadarshaVaani10 ай бұрын
జై శ్రీ రామ్
@syamprasadpeyyala120010 ай бұрын
😊jai SreeRam
@hariprasadk798310 ай бұрын
A😊😊aa😊aaaa@@a😊@
@sheenabagam593710 ай бұрын
Portrait dongana koduka
@sssasidhar465110 ай бұрын
యవ్వనంలో కరసేవ చేసి, మూడు దశాబ్దాలు వేచిచూసి, ఇప్పుడు కరపత్రాలు ఇచ్చి, అయోధ్య అక్షతలు ఇచ్చి, అందరిచేత మెచ్చి, మీ సందేశము ఇచ్చి, యువతకు మార్గం చెప్పి, ధన్యం అయ్యింది మీ జీవితం, ఇది మీకు ఎప్పటికీ శాశ్వతం. శ్రీరామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్
@jayas507010 ай бұрын
రామడందులోని వీర భంటుల్లో శ్రీనివాస్ గారు ఒకరు.. జై శ్రీ రామ్ 🙏
@vasudevaraodesai565410 ай бұрын
అక్షర సత్యం.
@bilasabhisek10 ай бұрын
Govt plzz plzz support all the Martyed Kaar Sevak family. They are poorest of the poor now. They donot have anyone to support their families. Family Bread earners have matyred ...Unko bhul maat jaana 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ramadevimandla556210 ай бұрын
Jai Sriram 🙏
@narsaiahm794510 ай бұрын
Sir ❤
@medamonimahesh411210 ай бұрын
శ్రీను అన్న మీకు పాదాభివందనం మన అయోధ్య రామయ్య మందిరాన్ని యావత్ భారతదేశం తలెత్తుకొని చూసే విధంగా కృషి చేసినందుకు మీకు ఆ రాముని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.
@vijayalakshmipva304310 ай бұрын
చిన్న వయసులోనే ధర్మం కోసం పోరాటం చేసిన శ్రీనివాస్ గారికీ, అటువంటి వారినీ మాకు పరిచయం చేస్తున్న సాయి కృష్ణ గారికీ ఆశీస్సులు అండ్ best wishes... nationalist hub follow అయ్యే ప్రతీ ప్రేక్షకుడి తరపునా ఎప్పుడూ ఉంటాయి. మన తెలుగు వారిదీ ప్రముఖ పాత్ర ఉందని తెలిసి ఉప్పొంగి పోతున్నాం. నిజమే కేరళ లాంటి రాష్ట్రం లోని గ్రామాల్లో కూడా అక్షతల వితరణ స్త్రీలు, పిల్లలూ కూడా స్వచ్చందంగా, ఉత్సాహంగా చేస్తున్నారు. జై శ్రీరామ్ !!!
@venurao429410 ай бұрын
మేము చదువుతున్నపుడు గోడలమీద రాములయంనిర్మించాలని,370రద్దుచేయాలని గోడల మీద రాశాం ఇప్పుడు కల నెరవేరుతుననం దుకు సంతోషంగా ఉంది.
@nagamani366310 ай бұрын
😮
@nagamani366310 ай бұрын
1285
@truthfindrr371410 ай бұрын
I too witnessed it in my childhood
@Bhimeswar10 ай бұрын
Santhosam ..kala neraverindi🙂
@Politicalsatire199510 ай бұрын
Sanathana dharma string Vinod or nationalist hub ane channels leka mundhu undhi, unnapudu undhi, tarvatha kuda untadhi. Ilanti alagaa channels unna lekunna okate. Nationalist hub Ani meeru channel petteskuni, meeredho Hindus andhari tharupuna matladesinattu feel aipothunaru. Leftists maaya lo kontha mandhi padithe, Mari meeru kuda mabyapettadamey kadha..... Nuv chesthe right.... Verey vaallu chesthe wrong.... Sanathana dharma ki mee rangulu pulamakandi ra... Jai Shri RAM
@vasudevaraodesai565410 ай бұрын
శ్రీ శ్రీనివాస్ గారి జన్మ ధన్యంగా భావిస్తున్నాను. వారికి శత కోటి నమస్కారములు. Nationalist Hub కు శుభ అభినందనలు.
@rangarajurangarao16510 ай бұрын
అద్భుతం. నిజంగా దుష్ట కట్టడం కూల్చివేత తో పాటు భవ్యమందిర నిర్మాణంలో మీరు భాగస్వాము లయ్యారు.
@vijayabarathi712810 ай бұрын
శ్రీనివాస్ గారికి నా పాదాభివందనం
@balajikare39910 ай бұрын
శ్రీనివాస్ అన్న, మీకు సంపూర్ణం గా రాముని యొక్క అనుగ్రహం ఉంది. నాది డిగ్రీ అయింది 1992 కి కానీ మీరు ఇంటర్మీడియేట్ complete చేసారు. ఎంతో ధైర్యంగా పాల్గొన్నారు. Hospital లో bread and milk తిని మీరు ఉన్నారంటే మీకు పాదాభివందనం. మీ లాంటి వారు లేకపోతే ఈ రోజు అయోధ్య లేదు. మాకు అలాంటి అదృష్టం ఆ రాముడు ఇవ్వలేదు. జై శ్రీరామ్
@user-ni9uf9zz4p10 ай бұрын
జై శ్రీ రామ్
@killerfishytgamers115410 ай бұрын
Yes
@venuvenu729110 ай бұрын
కూలీ పోవడంకాదురా పక్కా ప్రణాళికతో కూల్చే సారు
@balajikare39910 ай бұрын
@@venuvenu7291 కూలి పోవడం గురించి నేను మాట్లాడలేదు రా బాబు. నాకెందుకు reply ఇచావో అర్టం కాలేదు.
@rameshbabu21510 ай бұрын
మీకు దేవుడు భాగ్యం కలిగించాడు శ్రీనివాస్ గారు.... మీరు అదృష్టవంతులు 🎉🎉🎉🌷🌷💐💐💐 జై శ్రీరామ్... హర హర మహాదేవ్ 🙏🙏🙏
@Gangadharkanodi-ew5nc10 ай бұрын
JAI SRIRAM MEE JANMA DHANYAM MODHI AND MEELANTIVAARU MEE VIJAYAM CHIRASTHANIYAM JAI SRIRAM
@prasunadoragallu278610 ай бұрын
Jai sri ram meru so lucky99
@bilasabhisek10 ай бұрын
Govt plzz plzz support all the Martyed Kaar Sevak family. They are poorest of the poor now. They donot have anyone to support their families. Family Bread earners have matyred ...Unko bhul maat jaana 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@raghuveerreddy348210 ай бұрын
I too went to ayodhya on dec 6 th clumbed the tombs
@prasannalaxmi389910 ай бұрын
Jai sreeram
@naggogula953110 ай бұрын
రామాలయం కోసం మీరు అంత గొప్ప కరసేవలో పాల్గొనడం చాలా గొప్ప విషయం.
@NagaRaju-pv6cv10 ай бұрын
మనదేశ సంస్కృతి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తులు.....
@gopalacharyponnoju490110 ай бұрын
భగవంతుని సేవలో మీ జన్మ ధన్యం🎉🙏🙏🙏🙏🙏
@santhoshvarma774710 ай бұрын
కర సేవక రామ దండు సంకల్పిత శక్తితో అయోధ్య నేడు భరత జాతి గతిని మార్చగ...దనుర్ధారి శ్రీ రాముడు మనలనావహింపగ...జై శ్రీరామ్🚩🚩
@avlnmurthy199510 ай бұрын
నేను కూడా కరసేవకు 89,90,1992 లో వెళ్లాను.. గుంటూరు నుంచి ఇప్పుడు కూడా కరసేవకు ఆహ్వానం వొచ్చింది.. బీజేపీ బాధ్యత తీసుకున్నాను.. జై శ్రీరామ్. సూపర్ బ్రదర్.
మీరు కూడా ఆదర్శ సాహస వీరులలో ఒకరు కావడం చాలా గొప్ప విషయం.
@learninghub863610 ай бұрын
🙏🙏🙏🙏🙏
@ganapathirambaggam513510 ай бұрын
శ్రీనివాస్ గారి జన్మ ధన్యమైనది.వారి లాంటి ఎందరో కృషి ఫలితంగా మన కల నెరవేరింది.వారికి నమస్కారములు.జై శ్రీరాం
@shreetv267910 ай бұрын
జైహింద్ జైశ్రీరామ్ మీ సేవాజ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి గజ్జెల్లి 🙏🌹🌹🙏 రేచ్ని రైల్వేస్టేషన్ రోడ్ తాండూర్ మంచిర్యాల జిల్లా.
@ncs981010 ай бұрын
శ్రీనివాస్ గారు మీకు పాదాభిషేకం 🙏🚩
@dhanuakkenapally844210 ай бұрын
శ్రీనివాస్ గారు....నిజమైన రామ భక్తులు ....మన కోసం రామ రాజ్యం రామ జన్మ భూమి కోసం మీరు పడిన కష్టం చాలా గొప్పది ....మీలాంటి వారికి నిజమైన పదవులు దక్కాలి
@puttaparthidhanasekhar520710 ай бұрын
JAI SHREE RAM
@avadutaabhaskaar10 ай бұрын
Jai shree Ram Thank you so much for making this video Jai shree Ram Jai sanatan dharma 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@sudarsanaraonamburi637010 ай бұрын
శ్రీ నివాస్ మీరు రాముడి నిజమయిన భక్తులు 🙏🙏🙏🙏
@salvasanthosh168410 ай бұрын
మీరు చాలా అదృష్టవంతుడు శ్రీనివాస్ గారు జైశ్రీరామ్
@janakipadma98810 ай бұрын
Our humble pranaams to Srinivasa Garu.May Lord Rama protect him and all his loved ones always.Our gratitude to him and hundreds of kar sevaks who did what was considered a crime, then.Hope and pray for a new and prosperous era for India and the world.Jai Shri Ram!
@varalakshmi945410 ай бұрын
Sir మీరు భాగ్యవంతులు మీకు హనుమంతుడు.. చల్లగా చూడాలి.. జై శ్రీరామ్ 🚩🚩🚩
@sudayakumar867110 ай бұрын
You are the real HERO from ANDHR WHOM I have seen now. I will show always my gratitude to Nationalist Hub.
@sharma9jvr10 ай бұрын
శ్రీనివాస్ గారికి వారి కుటుంబానికి శ్రీ రాముని దీవెనలు జై శ్రీరామ్
@narayanaraopandu-vf2nj10 ай бұрын
శ్రీనివాస్ గారు మిమ్ములను ఈ ఏంటర్వి లో సుశీ తారీంచాను, ఆనందించాను ఈ ఇంటర్యూ ద్వారా సూపించిన జర్నలిస్ట్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదములు,, దండములు, ఇంకా మీకు ఏమి చెప్పగలను,
@manjanprasad631310 ай бұрын
బాబ్రీ మసీదు కూల్చివేత లో పాల్గొన్న మీరు అదృష్టవంతులు మీకు పాదాభివందనం 🎉
@gouthamkrishna66310 ай бұрын
I am feeling like నాకు ఎందుగు ఆ భాగ్యం కలగలేదు అని🙏 జై శ్రీరామ్🙏 హారే కృష్ణ🙏 భారత్ మాతాకీ జై 🙏🕉️🕉️🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@rajesht195510 ай бұрын
Same feeling
@ramabandaru431310 ай бұрын
నిజంగా మీరు ధన్యులు, రామ సేవ లో అత్యంత ముఖ్యమైన ఘట్టం లో పాత్రులైనందుకు. నేషనల్ హబ్ ఛానల్ కి కృతజ్ఞతలు, ఇటువంటి హీరోలని పరిచయం చేసినందుకు🙏🙏🙏
@lakshmibudi395610 ай бұрын
ఇప్పుడు మాత్రం మిమ్మల్ని, ఇంకా ఇతర karasevkuluini కూడా గొప్పగా చూస్తారు, మీకు అభినందనలు, నిజంగా chla పుణ్యం చేశారు, గొప్ప సేవ, శ్రీ రాముడు మిమ్మల్ని అందర్నీ గుర్తించు కుంటాడు, మీరు cheppinavnni కాంగ్రెస్ గురించి నిజాలు శ్రీ రాముని దయ వల్ల మన bharthadesam,ఆంధ్ర ప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా,, జై శ్రీరామ్
@sravanshastry10 ай бұрын
నేను నేను కామెంట్స్ పెట్టడం చాలా అరుదు కానీ ఈ వీడియో ఆసాంతం విన్న తర్వాత తప్పకుండా కామెంట్ చేయాలనుకున్న జైశ్రీరామ్ జై జై. శ్రీరామ్.. శ్రీనివాస్ గారి జన్మ చరితార్థం
@ssprasad731610 ай бұрын
Meeru Dhanya jeevi Srinivas garu ! Lord Sri Ram bless you !!
@thambisettyramakrishna668010 ай бұрын
1946_47.I was 5 years old. Our home in Savatapalle now part and parcel of Chittoor Municipality in AP is adjacent to Sri Ram Temple.Every evening young men used to gather in the temple to do Puja followed by a procession circambulating the village with a lamp and Bhajan.The entire activity was self generative spontaneous and joyous.I used to be part of the group.I am sure this used to be the age old practice in many of our. Villages.Ram temple and Ram Bhajan have always been part of our culture and social norm.Please continue/restore.
@hanumantharaoyellanki946910 ай бұрын
నేను కూడా కుటుంబం తో ఆ సమయంలో అంటే1992డిసెంబర్-6వ తేదీ నాడు అక్కడ ఉన్నాను,
@dokku.gnanadeepika694610 ай бұрын
Sinivasu gari ki thanks 🙏 జై శ్రీ రామ్
@dveerareddy370910 ай бұрын
శ్రీను అన్న మీకు ఆ శ్రీరాముడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జైశ్రీరామ్🙏🙏
@SavitriVangala10 ай бұрын
Very interesting video! My office friend has gone for karaseva at the same time, returned with severe health problems n died within few days. I was remembering that friend who was very helpful to all office people Thank you so much sai Krishna Garu for giving us chance to listen n see such valuable videos!🙏 .
@aadithyasangani71710 ай бұрын
Reason for health problems ,yemi ayyindachu
@atchutram989410 ай бұрын
😢
@manasangham176010 ай бұрын
మీరు చాలా అదష్టవంతులు సార్
@B.Sreenivasachari10 ай бұрын
శ్రీనివాస్ ఆన్న గారికి 🙏, మీ ఇంటి పక్క గోడకు అనుకోని ఉన్నది రామాలయం, కాని దేశంలో రామజన్మభూమి లో రామాలయాన్ని మాత్రం కూల్చి ఎంత నిర్మించుకున్న లేదు ఆ నిర్మాణనికి స్థానం మీ లాంటి ఆలయ గోడకు ఆనుకొని ఉన్న కలియుగ దైవం అయిన పక్కనే ఉన్న శ్రీనివాసుడిని మేల్కొలిపి దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణ కొరకు నిలోకి రామశక్తిని చైతన్య పరచి రామాలయం పునర్ నిర్మాణనికి మిమల్ని మాధ్యమంగా తీసుకొని ఆ ఆదర్శ పురుషుడు అందరికి దర్శనం ఇవ్వడానికి తను జన్మించిన స్థానం లో ఇటువంటి శ్రీనివాసుల లాంటి చైతన్యం తో రామాలయం నిర్మాణం జరిగింది. 🌼🙏జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🙏🌼 నా జన్మదిన శ్రీరామనవమి నాడే.
@pblnchari650510 ай бұрын
Very interesting program with a person who directly participated in the movement and privileged in mounting the dome and subsequent events. Congratulations to Srinivas garu. You have represented us who could not make it.Wish Sri Ram will shower His blessings to you and your family. We feel proud of you.
@venkateshwarrao624610 ай бұрын
పైన గుమ్మాటాలు కింద గుడికి సంబందించిన స్తంబంలు ఆ స్తంభాలపై దేవతలు విగ్రహాలు చెక్కి ఉండే నేను ప్రత్యక్ష సాక్షి ని1990 కరసేవక్, గూడా వెంకటేశ్వరరావు
@gaganamnageswararao151210 ай бұрын
Thanks a lot Sai Krishna గారు. మరచిపోయిన కథ, ఈ తరం వాళ్ళకి తెలియని కథ ఎలా మొదలైంది కరసేవ అస్సలు తెలియదు ఇప్పటి జనాలకు. గొప్పగా ప్రయత్నించి శ్రీనివాస్ ని పట్టుకొని ఇంటర్వ్యూ చేయడం వలన చాలామందికి బాబ్రీ మసీదు కూల్చివేత, కరసెవ గురించి తెలియదు. ఇంకా క్లియర్ గా నేటి తరానికి తెలిసే లా చెప్పితే బావుంటుంది కదా అని నా అభిప్రాయం. Good job
@Vinaykumar-ix1cj10 ай бұрын
I'm from Delhi....I heard many stories form my teacher of brave brother and sisters who came from all 5 states and done Kar sewa
@saraswathich763910 ай бұрын
🙏🙏srinivas గారు మీకు పాదాభివందనం. రాముని ఆశీర్వాదం మీకు పరి పూర్ణం గాఉంది
@prahalladalwala582810 ай бұрын
ఎన్నో కల్లు చూడలేకపోయాయి ఆ భాగ్యం మాకు కల్పించడం లో పాత్ర వహించిన శ్రీనివాస్ గారికి హాట్సాఫ్ 👍👍👍👏👏👏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🌹🌹
@A.S.V_Bhanu10 ай бұрын
అన్నా మీ మాటలు రామ బాణాల లాగా ఉన్నాయి...మీ ముఖము చాలా ప్రశాంతంగా చాలా ధృడ స్వభావం తో ఉన్నారు...మిమ్మలిని చూస్తే ఎందుకో చాలా ఆనందంగా ఉంది 🙏🙏🙏 జై శ్రీ రామ్.
@manikantaswamymunnam-km8zx10 ай бұрын
yes Anna 🙏🙏
@sriramrajeshwarrao537010 ай бұрын
శ్రీ శ్రీనివాస్ గారిని చూస్తుంటే రాముల వారే నాకీ అదృష్టం కల్పించారాని ఎంతో గర్వాంగా వుంది
@shankarravula697810 ай бұрын
శ్రీనివాస్ గారు మీరు మా ఉమ్మడి నల్లగొండ జిల్లా పుట్టడం చాలా సంతోషం 🙏🙏 మాది సూర్యాపేట్
@harinadha369310 ай бұрын
Karaseva anna padabivandanam interview chesinavallaku padabivandanam
ఈ రోజు నిజమైన స్వాతంత్ర్య దినం మనకు, బానిసత్వము వీడింది. జై శ్రీరామ్!
@DeepakKrishna-el9ks10 ай бұрын
Exactly I feel the same 🎉
@prameeladontula983910 ай бұрын
ఖాంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి, మరకాల పార్టీ, చైనా పాకిస్థాన్ తొత్తుల కూటమి, జార్జ్ సోరోస్ ఏజెంట్లు! వీళ్లు సర్వనాశనం అవుతారు. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@naveen150810 ай бұрын
Adani chemcha party pak biryani party lu deshani amese bjp
@mkmani362710 ай бұрын
గుర్తుంచుకోండి❗అయోధ్య రామమందిర నిర్మాణం కు వ్యతిరేకంగా వాదించడానికి కాంగ్రెస్ పార్టీ ✋24 మంది న్యాయవాదులను నియమించింది, మన పిల్లలకు వారి పిల్లల పిల్లలకు కూడా ఈ సత్యాన్ని తెలియ చేయాలి. ధర్మో రక్షతి రక్షితః 🚩🙏
@sri-z8s10 ай бұрын
@@naveen1508ఖాన్ గ్రేస్ ఉంటే దేశాన్ని విదేశాలకి అమ్మేది ఇప్పటికే. ఒకవేళ బీజేపీ అమ్మినా దేశీయులు కి అమ్ముతారు. అమ్మినా , కొన్న ఇక్కడే ఉంటది. ఖాన్ గ్రేస్ లా చైనా కి, యూరోప్ కి అమ్మి మళ్ళీ బానిస బ్రతుకులు తీసుకురారు.
@Vijay-cz7pe10 ай бұрын
Kaani telangana lo khangress ni gelipinchaaru.
@mohannaidu0110 ай бұрын
@@Vijay-cz7pe KCR meedha vyathirekatha vachi, BJP lo saraina nayakatva lopam, Revanth Reddy poratam Lekapothe Congress vachedhi kadhu
@venkatnarayanaketam923910 ай бұрын
You are great sir Srinivas gaaru
@crrhari619510 ай бұрын
మీకు రాములవారు ఇచ్చిన అవకాశాన్ని ఆనందముతో ఉపయోగించుకున్నారు, రాముల వారికి నా ధన్యవాదాలు, మీకు కూడా 🙏🙏🙏🙏🙏🙏
@raviaapka10 ай бұрын
You have done great work, Anna. We are proud to have been with you during our Osmania University days; your leadership was exceptional.!
@venkataramana374410 ай бұрын
Great Srinivas garu..😊
@yekabotegnaneshwar710410 ай бұрын
శ్రీనివాస్ గారికి ఆయుఃఆరోగ్యాలు మెండుగా ఇవ్వాలని మనస్పుర్తిగా అ దేవదేవుడిని కోరుకుంటున్నాను.. జైశ్రీరామ్...
@srinivasaraovavalapurapu82310 ай бұрын
నా పేరు శ్రీనివాస్ మాది నూజివీడు నేను రెండు సార్లు కారసేవకు వెళ్ళాను మూలయం సింగ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మొదటిసారిగా కారసేవకు వెళ్ళాను, రెండో సారి కళ్యాణసింగ్ ముఖ్యమంత్రి గా వున్నప్పుడు రెండవ సారి కారసేవకు వెళ్ళాను.
@sramanaidu164610 ай бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ శ్రీనివాస్ గారు
@lakshmikanthammadurbhakula311110 ай бұрын
జై శ్రీరామ్ జై హింద్ 🙏🙏🙏
@Rahulsiddhuyadav10 ай бұрын
ఇలాంటిమహనీయులని మాకు పరిచయం చేసిన నేషనల్లిస్ట్ హబ్ మేనేజ్మెంట్ కి నా దన్యవాదములు
@onimilakshmanrao642210 ай бұрын
తెలుగు వీరుడు, శ్రీనివాస్ గారికి 🙏
@rajeshkumarmahipathi879710 ай бұрын
జై శ్రీరామ్
@hverma350210 ай бұрын
Pranam to All people who sacrificed their life for Ramudu and this great country.
@naresh325210 ай бұрын
అన్న మా తతా గారు కూడా 1992 లో పోయాడు..... అప్పుడ జైల్ కి కూడా వెళ్ళి వచ్చాడు....తను ఇంకా బతికే ఉన్నాడు అన్న
@naresh325210 ай бұрын
తన పేరు కటకం రాజపుల్లయ
@anithas965910 ай бұрын
Mi Tata Gari anubhavalu miru vedio tisi KZbin lo upload cheyandi🙏
@ramaraoabs10 ай бұрын
This mood, this upsurge, this bhakthi, this love of people towards RAM in the country is not prayers for boons, for favour, for quid proco ,but a monumental love towards Rama, Sita, Hanuman without any expectations.. Positive happy emotional bond with good vibrations with deep love is overflowing from the hearts of Bharatheeyaas every where...Its just love with Rama 👏👏👌👍🙏🙂
@srinugoud401910 ай бұрын
సార్ మీరు చాలాగొప్పవ్యక్తులండీ జైహింద్ జైశ్రీరామ్
@nagarajuchetti83210 ай бұрын
I'm proud to be Hindu, Jai SanatanaDharmam, Jai Bharat vandemataram Jai BJP Jai Modiji Jai Yogiji Jai shree Krishna Jai shree Krishna 😊
@sridevinalubala995910 ай бұрын
జై శ్రీరామ్ ❤🏹 ❤🙏🙏🙏🙏🙏🙏
@arunakonjeti621810 ай бұрын
శ్రీనివాస్ గారు మీ జన్మకు ఇంత అదృష్టం కలిగినందుకు మీ జన్మ ధన్య మైనది💯🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@rajyalakshmiduggirala736410 ай бұрын
మీ జీవితం దన్యమైంది
@peyyalasarma493910 ай бұрын
మీరు ధన్యులు. హృదపూర్వక నమస్కారములు
@SanatanaDharma2610 ай бұрын
శ్రీరామ భవిత మందిర్ నిర్మాణం ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కృషి, అకుంఠిత సేవ...🙏🙏🙏 మన తరంలొ ఈ అదృస్టాన్ని చూసే భాగ్యం. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్, జై హింద్... 🙏🇮🇳🙏🚩🙏✊
@satyasaivissafoundation703610 ай бұрын
ఆదర్శాలు, ఆశయాలు కేవలం వల్లే వేయడం కాకుండా, బలిదానాలకు సిద్ధమై శ్రీరామ కార్య నిర్వహణలో పాలుపంచుకున్న, వారి ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించిన త్యాగధనులు, యోగ పురుషులు, యుగ పురుషులు ఎందరో మహానుభావులు అందరికీ మా వందనములు🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@sreenivasbanala643810 ай бұрын
💐శ్రీనివాస్ గారు మీ జన్మ ధన్యమైంది. నేషనల్ హబ్ వారికీ శుభాకాంక్షలు 🙏
@chakribharaddwaj5110 ай бұрын
శ్రీను ఒకసారి మీరు చెప్పిన సంఘటనని పేపర్లో చూసాం మీరు శ్రీరాముడికి గొప్ప సేవ చేశారు అద్భుతమైన రామ జన్మభూమి ఆలయ నిర్మాణంలో మీ సేవలు చిరస్మరణీయం
@srikrishnamarayalumylipill19010 ай бұрын
ఎంతో మంది త్యాగమూర్తిలు పోరాటం యోధులు ఇంకా ఇలా చాలామంది,,ఉన్నారు వాళ్ళందరినీ ఆ శ్రీ రామ చంద్రుడు ఆ వైకుంఠానికి చేర్చుకుని ప్రశాంతని కలుగు చేయమని ఆ స్వామిని వేడుకుంటున్నాము. జై,శ్రీ రామ్.. వందే భారత్.. జైహింద్,,,
@pandubalu995010 ай бұрын
అన్న మీరు కనిపిస్తే మీ కళ్ళకు 🙏🙏🙏🙏 చేసి పునీతం అవ్వాలని పిస్తుంది...ఆ రాముడు ఆశిసూళూ నిండుగా ఉన్నాయ్...జై శ్రీరామ్...🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@aribolusetharamasenkar875210 ай бұрын
Srinivasugaru meelanti sodarulu andariki chala chala vandanamulu sir
@ashokalovessindhu520810 ай бұрын
Brilliant 🥰 speech bro. 👍 miku chala experience undi life ni chala daggara ka chusaaru. Jai shree ram🚩🚩🚩
@gaddikumar450610 ай бұрын
Anna garu mi gnapakashakthi gani mi matalu Naku entho nachaye anna miku nahrudaya purvaka padabi vandanalu and kara sevalo pangona varandhariki 🙏🙏🙏🙏🙏
@VenuGopal-pn3ff10 ай бұрын
I appreciate the KZbin channel and generalist for interviewing and conducting superb program.thank you for your support 🎉
@sekharchandranimmakayala639910 ай бұрын
Good analysis sai garu srinivas Garu
@challachandramouli948510 ай бұрын
మీకు చూసి మా జన్మ ధన్యం అయింది జీ...
@bilasabhisek10 ай бұрын
Govt plzz plzz support all the Martyed Kaar Sevak family. They are poorest of the poor now. They donot have anyone to support their families. Family Bread earners have matyred ...Unko bhul maat jaana 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@venkatvivek771010 ай бұрын
To which Govt, Congress Govt will not support as they are anti Hindu and Telugu people will not vote for BJP, Nothing can be done
@kasivisvanatha10 ай бұрын
మీ జీవిత లో చాలా చాలా మంచి పని చేశారు జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
@Varenya_Deeksha10 ай бұрын
శ్రీ రామ్ జయరాం జయరామ్ 🎉
@srisailakshmikonanki529010 ай бұрын
చాలా మంచి విషయాలు! యెంతో మంచి interview!
@ramakrishnaakella90710 ай бұрын
Very inspiring message Srinivas’s garu God bless us all
@kameswarikakarla412310 ай бұрын
ఛివరిగా మీరు చెప్పిన సందేశం ఎంతో బాగుంది🙏🙏🙏🙏🙏
@rajaashakeer589010 ай бұрын
Very Nice Anna 🎉🎉🎉🎉
@boipraap569910 ай бұрын
Jai Sri Ram
@BhanuPrakashBapanapalli-or9ye10 ай бұрын
Kara. Sevakulu. Vandanamulu
@moligemahender10 ай бұрын
Jai Shree Ram Srinivas Gaaru 🙏
@venkatacharychilakamarri587210 ай бұрын
Great person and experience. Struggled for us. We are greatful to him life time. 🙏🙏🙏🙏🙏