Рет қаралды 37,623
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట మండలానికి చెందిన అయోధ్య లంక అనే గ్రామం.. .
చుట్టూ గోదావరి మధ్యలో ఒక ఐలాండ్ లాంటి ప్రాంతం.... గోదావరి మధ్యలో ఈ గ్రామం వుండడం వల్ల చాలా మంది ప్రజలు . ఈ గ్రామాన్ని వదిలి వలసలు పోతున్నారు.
#godavari #village #harshasriram77 #konaseema #westgodavari