One day if you have a party or if you do some good social activity.. I will be with you brother as we trust you and have confidence on you.. saying it irrespective of party.. Thank you for being you :)
Thanks to this Indian Muslim archealogst K K Muhammed who confirmed the Ayodhya temple under the ground. KK Muhammed is an Indian archaeologist. He was the Regional Director of the Archaeological Survey of India.
@COMMONERLIBRARY4 жыл бұрын
BB LAL is the head of that ASI team 1976-77 KK Muhammed is a young team trainee in it
@Wishva7374 жыл бұрын
@@COMMONERLIBRARY Yes andi. Some kuhana medhavis are trying to brainwash our Chrisitian and Muslim friends. Hence I quoted K K Muhammed.
@COMMONERLIBRARY4 жыл бұрын
@@Wishva737 judgement is given on basis of facts & evidences andi ..Not on faith & religion .. so what ever they propogand ..They will loose the argument
@Wishva7374 жыл бұрын
@@COMMONERLIBRARY Thanks andi
@dileepkumarboggulayammanid34984 жыл бұрын
@@COMMONERLIBRARY మను చరిత్ర , కుల వివక్ష అంటూ వంకపెట్టి మత మార్పిడులు చేస్తున్నారు. తల్లి తండ్రి , బంధువులు హిందువులు అయితే క్రైస్తవమతంలోకి మరకపోతే వాళ్లను కనీసం మానవత్వంతో చివరసారిగా చూడ్డానికి కూడా రాకపోవటం,తల్లిదండ్రులను కూడా మత అంటరాని వాళ్ళగా చూడటం ఇది మతవివక్ష చూపటం కాదా..? అక్క చెల్లెళ్లు ,అన్న తమ్ముళ్లు క్రైస్తవమతంలోకి మరకపోతే వాళ్ల ఇళ్లకు వెళ్ళాకపోవటం ,వాళ్ల తో కలసి భోజనాలు చెయ్యకపోవటం ఇది మతవివక్ష కదా..? ఇది అంటరానితనం కదా..? హిందూవు బంధువులా ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు క్రైస్తవమతంలోకి మారినా వాళ్లు ఫంక్షన్లకు రాకపోవడం ఇది అంటరానితనం కదా..? ఇది మత వివక్ష కాదా ..? హిందువులు ప్రసాదం ఇస్తే తీసుకోవాపోవటం మత అంటరానతనం కదా..? మత వివక్ష కాదా..? దళితవాడల్లో హిందూ దేవాలయాలను కూల్చటం ఇది మత వివక్ష కాదా..? నల్లాజాతి క్రైస్తవలను తెల్లజాతి క్రైస్తవలు అంటరాని వాళ్ళగా నీచంగా చూడటం వివక్ష కాదా..? నల్లాజాతి క్రైస్తవలను తెల్లజాతి క్రైస్తవల చర్చిల లోకి రానివకపోవటం ఇది వివక్ష కాదా..? ఇది అంటరానితనం కాదా..? క్రైస్తవలు డబ్బులు ఉన్న వారిని డబ్బులు లేని క్రైస్తవలను తక్కువగా చూడటం లేదా మరి ఇది వివక్ష కదా..? అమెరికా ,యూరోప్ లాంటి దేశాలలో తెల్లజాతి క్రైస్తవలు మాత్రమే చర్చ్ లలో పాస్టర్లగా, బిషప్ లగా ,కార్డినల్స్ గా , పోప్ గా నియమిస్తారు. నల్లాజాతి క్రైస్తవలను ,ఆడవాళ్ళకు ఎందుకు నియమించారు.ఇది వివక్ష కాదు..? ఇది అంటరానితనం కాదా..? kzbin.info/www/bejne/hqXTlHquetydidk క్రైస్తవలు, హిందువుమతం వారిని తక్కువగా చూడటంలేదా..? ఇది మాత వివక్ష కదా..? ఇది అంటరానితనం కాదా..? బైబిల్ ఇతర మతాల మీద మత వివక్ష చూపిస్తోంది.ఇతర మతస్థులను అంతరనివాళ్ళగా చూస్తోంది. బైబిల్ మనుషులను సమానంగా చూస్తుంది అంటారు కదా ఇదేనా సమానం..? ఈ తెల్లదొరలవాదం , బైబిల్ వాదం ,బానిసత్వని , ముర్కుత్వని, వేర్పాటువాదముని పెంచుతుంది. హిందూమతం కుల వివక్ష ఉంది అంటారు కదా !!!! క్రైస్తవలు కులాలు లేని మతం అంటారు కదా !!!! ఓ హిందూ మేలుకో, లేచి ధర్యంగా ప్రశ్నించు.కులం లేని విదేశీ మతంలోకి మారిన దళిత, గిరిజన ,ఇతర కులాలు రేసర్వేషన్లు ,ఆట్రాసిటీ కేసులు వర్తించవు,చెల్లుబాటు కావు. మరి ST చర్చి , SC చర్చ , BC చర్చి , OC చర్చి కమ్మ ,కాపు చర్చలు ఎందుకు..? క్రెస్తవులు కులాలు లేని మతం అంటారు కదా !!!! క్రెస్తవ కమ్మ వివాహవేదిక, క్రెస్తవ రెడ్డి వివాహవేదిక ,క్రెస్తవ కాపు వివాహవేదిక, ST క్రెస్తవ వివాహవేదిక ,SC క్రెస్తవ వివాహవేదిక , BC క్రెస్తవ వివాహవేదిక , ఇది వివక్ష కదా..? క్రెస్తవలకు కులాలు లేని మతం అన్నప్పుడు మరీ కులాలు లేని క్రెస్తవ పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవటం లేదు..? BC ( A ' B - D ) గ్రూపులవారు OC లుగా పరిగణించబడతారు . ఇదే విధంగా మతం పుచ్చుకున్న SC లు BC ( C ) లు గాను పరిగణించబడతారు . ఇలా BC ( C ) లు గా మారకుండానే మతం మార్చుకుంటున్నారు . ఇది చట్టవిరుద్ధం . ముస్లిం మతం పుచ్చుకున్న SC లు OC లుగా పరిగణించబడతారు . అలాగే క్రైస్తవ లేదా ఇస్లాం మతం పుచ్చుకున్న ST లు OC లుగా పరిగణింపబడతారు . G . O . M . S . No . 1973 ( Education Depot . Dt . 23 - 09 - 1970 ). SC - - - - } christian - - - - - } BC ( C ) SC - - - - } Muslim - - - - - - } Oc ST - - - - } christian or Muslim - - - - } OC . Go ms no 1793 dated 23 .09 .1970 మతం మార్చుకొని కూడా అబద్దాలు చెప్పి SC , ST , BC రిజర్వేషన్ సౌకర్యాలు ప్రభుత్వం నుండి పొందుతున్న వాళ్ళపై సెక్షన్ 420 IPC ప్రకారం చీటింగ్ కేసు పెట్టవచ్చు . ఇటువంటి సమాచారం మీ వద్ద ఉంటే పోలీసు వారికి ఫిర్యాదు పంపి తగు చర్యలు ఒత్తిడి తీసుకురండి . చర్చలు కట్టి పాపం పేదవాడికి స్థలం కూడా లేకుండా చేస్తున్నారు. మనుషులు అందరూ సమానం అని బైబిల్ చెప్పినపుడు ఇన్ని వర్గాలు ఎందుకు ఒకళ్ళ చర్చకి వేరే వాళ్ళని రానియారు ఎందుకు..? క్రెస్తవులకు ఇన్ని వర్గాలు ఎందుకు....? ✝✝✝ క్రైస్తవం :- ఒక క్రీస్తు ఒక బైబిలు ఒక మతం కాని ఇది తెలుసా .. ? లాటిన్ కాథోలిక్ సిరియన్ కాథోలిక్ చర్చ్ కి వెళ్ళరు. ఈ రెండు వర్గాలు మారోమ చర్చ్ కి వెళ్ళరు. ఈ మూడు వర్గాలు పెంతెకొస్తు చర్చ్ కి వెళ్ళరు. ఈ నాలుగు వర్గాలు సాల్వాషన్ ఆర్మీ చర్చ్ కి వెళ్ళరు. ఈ ఐదు వర్గాలు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ కి వెళ్ళరు. ఈ ఆరు వర్గాలు ఆర్తోడక్స్ చర్చ్ కి వెళ్ళరు. ఈ ఏడు వర్గాలు జాకోబైట్ చర్చ్ కి వెళ్ళరు. ఇలా కేవలం కేరళ రాష్ట్రంలోనే 146 కులాలు ఉన్నాయి క్రైస్తవం లో ! ఒకరి చర్చ్ లోకి మరోక కులం వారు వెళ్ళరు !
@Shivansh01774 жыл бұрын
Bro your command over the issue you choose is stupendous keep going God Ram is with you.
@anilnayak72924 жыл бұрын
అన్న గారూ చిన్నా సలహా మీరు చెప్పె అభిప్రాయలు.. మీ కంటే ముందే కొంతా జర్నలిస్టు లూ ముందే చెప్తున్నాను.. వాళ్ళ కంటే కొంచేం మీరు ముందుగానే స్పందిస్తే బాగుంటాధి అన్నా..జై kalyan Dileep sunkara
@COMMONERLIBRARY4 жыл бұрын
ఏ documents రిఫరెన్స్ అక్కర్లేదు అంటే ప్రతీ గంటకు ఓ వీడియో పెడతాం 😊👍
@anilnayak72924 жыл бұрын
@@COMMONERLIBRARY subscribirs కి ఆ అతృత తగ్గిపోతుంది ఆని నా అబిప్రాయం
@k.mohankumarmohan98214 жыл бұрын
@@COMMONERLIBRARY correct anna😂
@జెశ్రీనివాస్జెశ్రీనివాస్-ఘ6న4 жыл бұрын
@@anilnayak7292 నీ అభిప్రాయం నిజం సోదరా,,,, ఆకలిగా ఉన్నప్పుడు పచ్చడి అన్నo కూడా రుచిగా ఉంటుంది,,,,,,,)ఆకలి తీరాక """" విందు భోజనం తెచ్చా తినండి అన్నట్లుంది అన్న రిప్లై
@suryaprakash-bs8vs4 жыл бұрын
kalayan Garu me vishleshana Chala baguntundi.. enka manchi manchi topics tisukuvastharu ani korukuntunna
@swamypondu81314 жыл бұрын
Hi anhya garu👍💐🙋♂️
@mahendrakumar6854 жыл бұрын
Thank you so much for your Hard work Annaya... Salute to your Dedication ❤
@RanaBharath4 жыл бұрын
Kalyan Anna garu. Mi dwara yilanti chala importent topics Samanya janalaki chala chakkara artham ayyela cheppadam, vatini saraina paddathi lo prajala mundu vunchadam. chala santoshakaram ga undi. We will be expecting more and waiting more to come. Chala chala dhanyavadamulu anna garu.
@lokeshchintapalli79864 жыл бұрын
I watch every video of yours. Simply good and informative
@dindia62634 жыл бұрын
CAA Gurinchi meeru clarity ivvali .
@venkateshmangavalli30744 жыл бұрын
Thanks Dileep garu for sharing very informative videos... Jai Shri ram... Jai Hind...
Thanks to this Indian Muslim archealogst K K Muhammed kzbin.info/www/bejne/nYeTaaN6etyNZ9E who confirmed the Ayodhya temple under the ground. KK Muhammed is an Indian archaeologist. He was the Regional Director of the Archaeological Survey of India.
@vinayyalamarthy23064 жыл бұрын
Anna, you spoke the truth. Keep it up. Ni nunchi ilanti content vastune undali ani korukuntu... Ni supporter and follower.🙏
@rkproductioncompany91264 жыл бұрын
Well speech and great information brother🤝
@guntreddishankararao32984 жыл бұрын
Sir your KZbin videos very nice. Good subjects.
@vinodreddy42174 жыл бұрын
Thank you so much annaiah.....
@babavalli24734 жыл бұрын
కళ్యాణ్ దిలీప్ అన్నయ్య మీ వీడియోలు అన్నీ నేను చూసాను. మీరు 3,4 Days ముందు మాట్లాడిన వీడియోలో జనసేన పార్టీ గురించి చెప్పడం జరిగింది. అందులో జనసేన పార్టీకి నాకు ఎలాంటి గొడవలు లేవు. పవన్ కళ్యాణ్ గారిని నేను చాలా సందర్భాలలో కలిసాను అన్నారు. మంచిది అన్నయ్య ఆ విషయంలో మా జనసైనికులు చాలా సంతోషంతో వున్నాం మీరు ఇంకొంచెం క్లారిటీ ఇవ్వాలి అన్నయ్య. మీరు మీ లా చదువు పూర్తి చెయ్యాలి అనుకుంటున్నారు చాలా సంతోషం చదువు ఐపోయిన తర్వాత జనసేన పార్టీలోకి వస్తారో లేదో క్లారిటీ ఇవ్వండి అన్నయ్య. మీరు జనసేన పార్టీలోకి రావాలనీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కోరుకుంటున్నారు అన్నయ్య. దీనికి మీ సమాధానం.
@ramalaxmidadala68834 жыл бұрын
nice msg sir
@satyathummuri45324 жыл бұрын
Super bro......Tq so much for ur analise of entaire ayodya....
@bobillinaidu70584 жыл бұрын
superb
@sampathkumar30764 жыл бұрын
Hi anna Thanks for information Miru chese hard work ki selute Jaihind
@p13-u8e4 жыл бұрын
We want daily news analysis from u Anna ,,I think this will take this channel to another level anna, Keep going
@narendrasai33094 жыл бұрын
yuvakulani chaitanya parachadam kosam meru chestunna home work ki salute annya all the best for your future aim annaya ... me adugu atuvaipaina ..metho nenu appudu vntanani, gurtu petukuntarani akanksistu me tammudu... NARENDRA SAI.... LOVE YOU HARD HITTER ...ALWAS WITH YOU AND JSP alwas with both kalyan's as yours little b
@suryasaikumar61554 жыл бұрын
Hats off to your hard work anna From die hard fan of pspk
@vestigemohanroy20174 жыл бұрын
Well speech anna garu jai sriram
@gurujeemath38174 жыл бұрын
Great Work Anna
@bobbilinaidu31454 жыл бұрын
Nii dedication levels peaks annaya 💖
@nightingalenews43434 жыл бұрын
It's lengthy but I will watch all videos in your KZbin channel because it's worthy..Jai KDS
@themeghanadhumvocals40924 жыл бұрын
Rojuko oka articles gurinchi cheppandi sir
@COMMONERLIBRARY4 жыл бұрын
From tomorrow articles series starts at Commoner Library
@saratchandu56394 жыл бұрын
@@COMMONERLIBRARY bro vaallu kindha ayodhya rama temple undhi ani cheppaledhu...non Muslim structure undhi ani cheppaaru...adhi bouddharam ani Buddhists claim chesthunnaru
@COMMONERLIBRARY4 жыл бұрын
@@saratchandu5639 still that established a fact that masjid is built by demolishing an existing structure
@saratchandu56394 жыл бұрын
@@COMMONERLIBRARY so many bhuddhists and jains arama's demolished in history by Hindu and muslim kings..any way nice presentation..
@nsspramodkumar70714 жыл бұрын
I have observed very great knowledge in u.. Apart from political issues..I can closely see the same intense and power in commanding a subject in u after sai deepak who is also an advocate from tamilnadu... Sai deepak who is representing south in national level programmes..I want u too represent telugu people on the national stage.. I feel no one can do better job in representing telugu people than you..
@Hareesh10104 жыл бұрын
హర హర మహాదేవ్ జై శ్రీరామ్,🚩🚩🕉🕉
@raya64524 жыл бұрын
Anna I want to know how it is useful for our country now.????
@rachurisaikrishna4 жыл бұрын
Thanks for video anna.
@madhavkrishna71004 жыл бұрын
"Farming and problems faced by farmers in India" meedha.. Oka video chey anna......chala mandhi youth ki thelidu...
@sampathangara4 жыл бұрын
I feel you should start learning about Stock Markets and make it as a part time because you are very sharp.. As you want money, that is a great source.. You can educate us about it to us (commoners) as well.. A well wisher always
@sunandapavan26474 жыл бұрын
yes
@gopinathn86644 жыл бұрын
Dileep garu can you make one vedio why whole country should not have one education system....why we have CBSC and state syllabus different.
@sivakrishna72984 жыл бұрын
Nice bro
@nareshkumar95834 жыл бұрын
Nice anna jai Sri ram
@AlwaysAnilYadav4 жыл бұрын
Love You KDS Anna...🙏🙏
@shajahanshajahan55694 жыл бұрын
Tq for ఇన్ఫర్మేషన్ అన్నయ్య
@pawankarthi60454 жыл бұрын
జై శ్రీరామ్ 🕉️🇮🇳🇮🇳🇮🇳
@anandsimhadri84 жыл бұрын
Yes supreme Court gave judgement based on evidences. I am just wondering why it took this much time to provide evidences need.
@prasannakumarmutyala1604 жыл бұрын
Tanq sooo much annayya 😘😘😘
@manikantakankipati47864 жыл бұрын
Tq kds anna
@chandukalyan14314 жыл бұрын
Jai Hind 😍🙏🌺
@psrinu40504 жыл бұрын
Anna oka pm ga untu oka mathaniki sambandincha shankustapaniki vellavacha??
@suneel1990304 жыл бұрын
Vellochu But vere mathalani thakkuva cheyakudadhu
@satyaprasad24104 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@mkrishnakumar40924 жыл бұрын
Annayya, Mee contant chala bugundhi keep rocking 😯
@nageswararaoyennapu54084 жыл бұрын
Excavations are of buddhist stupa. It was originally buddha shrine.
@swamypondu81314 жыл бұрын
Hi anhya garu 👍👍👍💐🙋♂️
@rajum3264 жыл бұрын
Bro oka video " right to information act" gurinchi cheyandi,aa video lo grama panchayathi sarpanch vidhulu nidhula nundi prime minister varaki ela approach kavalo cheppndi tq bro
@raghavendragurrala60924 жыл бұрын
తెలినని విషయాలని చాలా క్లియర్ గా చెప్తునావ్ అన్న
@naidubsa33244 жыл бұрын
Jai sriram
@gangagaraga88534 жыл бұрын
Jai SRIRAM jai Hind
@sumanm23584 жыл бұрын
నమస్తే అన్నా
@ganacgl33324 жыл бұрын
Tq annaaa👍👍👍
@injumallamadhu94614 жыл бұрын
Good information bro... But videos konchem bright ga vastunayi bro...konchem light ga pettatandi...
@muralipaluri95574 жыл бұрын
Jai sri ram
@haribabu94874 жыл бұрын
Jai Sri ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kalyanpottichakravarthy16604 жыл бұрын
Well said bro
@sreedharreddyd84974 жыл бұрын
Sir do episode about RSS
@jalasutramharibabu7914 жыл бұрын
Pls do about RSS
@mercygeorge374 жыл бұрын
Indian internal terrorist organization is RSS
@sreedharreddyd84974 жыл бұрын
@@mercygeorge37 I think ur converted Jaffa not a real bible follower
@rambabusingamsetty91254 жыл бұрын
సుంకర గారు CIA చట్టం గురించి ఒక విడియొ చెయ్యండి.
@chandrasekhargariganti8114 жыл бұрын
Kalyan Anna kasta CAB,NCR gurinchi kuda oka video cheii anna
@tejvedios53754 жыл бұрын
🇮🇳
@punyasamudrambabu4 жыл бұрын
అన్నా, మీ videos చాలా చూశాను, కానీ starting లో చాలా slow or dull గా ప్రారంభిస్తారు,, pls try very actively 💪💪🌹
@kanakeswararao39634 жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🙏
@pavankalyan.5274 жыл бұрын
Anna e credit ni motham modi gariki ivvadam antha varaku correct antaru. Assalu e credit modi gariki ivvocha ??. Okavela iste avariki ivvochu ??
@sanapati4794 жыл бұрын
JAI SRI RAM
@vijayvickyvicky28234 жыл бұрын
👌👌🤩😍
@anilnayak72924 жыл бұрын
Thanku బీజేపీ..500 ఏండ్ల హిందువుల కళని
@plakshmaiahchowdary88064 жыл бұрын
kalyan dileep sunkara garu meru state debts(అప్పులు)మీద ఒక vedio చేయండి. state divide అయినప్పుడు అప్పు ఆంధ్రప్రదేశ్ కి ఎంత వచ్చింది, తెలంగాణ కి ఎంత అప్పు వచ్చింది. చంద్రబాబు 5 ఇయర్స్ లో అప్పు ఏo త అప్పు చేసారు. జగన్ 1 ఇయర్ లో అప్పు ఎంత. కరెక్ట్ ఫిగర్స్ ఇవ్వండి. రాముడు గురించి బాగా చెప్పారు.
@suneel1990304 жыл бұрын
Venaka ramuduni pettukuni neutral ga matladathavani eala expect cheyagalam.
@manikantachintalapudi55614 жыл бұрын
#Anna_super🤩
@pradeepgkumarg9994 жыл бұрын
anni kingdoms kalisi eppudu india ga one Nation ga ayindhi asalu...
@rhsbalaramamurthy87954 жыл бұрын
Join in bjp brother... No need to depend on some one... U can grow on ur own
@prakashmalyala36324 жыл бұрын
కళలోకి దేవుళ్ళు వచ్చి గుళ్ళు కట్టాలి అంటారు కానీ బడి.వైద్యలయాలు కట్టమని చెప్పరు...ఇంకేంముంది. రాజ్యాంగం తగలపెట్టి మనుధర్మ శాస్త్రం తీసుకురండి.......నెక్స్ట్ target అదేగా మీది...easy గా చేసేస్తారు....best of luck రాజ్యాంగం తగలపెట్టి మనుధర్మ శాస్త్రం తీసుకురండి
@rhsbalaramamurthy87954 жыл бұрын
Okka tappuni chupinchi, addu petukonii mee target coolga chesukupotunnaru ga convertion rajas
@raamm61214 жыл бұрын
@@rhsbalaramamurthy8795 ee gorre biddalu first schools , hospitals antaru , taravata maa devudu topu ani start chestaru.
@suneel1990304 жыл бұрын
Mundhu PK ni AP cm cheyali so hindhuvulantha ycp nunchi JSP ki velthe tharvatha BJP aaa voting ni cash chesukuni appudu Manu sastram thesukostharu ap lo
మీ vedieos లో బయాస్ కనపడలేదు .బయాస్ లేకుండా చెయ్యండి. అతి త్వరలోనే మీకు ఫాలోయర్స్ పెరుగు తారు.మాకు నచ్చింది.
@ammajiraopakki67874 жыл бұрын
మీ ప్రతీ విషయం తప్పక చూసి తీరాల్సిందే. అయోధ్య విషయంలో కోర్టు మంచితనం చూడండి. 2.77 ఎకరాల లోని శ్రీ రామ మందిరం కూల్చి మజీద్ గట్టి హిందువులను హింసించిన వారికి 5 ఎకరాల భూమిని మంజూరు చేశారు. ASI త్రవ్వకాలలో మన దశావతారాలలో ఒకటైన వరాహ విగ్రహం కూడా లభ్యమైనట్లు వార్తలొచ్చాయి. అంటే ఆ స్థలం శ్రీరాముల వారిదే. విభజన చేసి ఈ భూమి హిందువులకు, మాది పాకిస్తాన్ అంటూ ముస్లింలు వేరైన తరువాత హక్కు ఉందనుకుంటున్నారా? ఇండియన్ ముస్లిం కి పాకిస్తాన్ లో ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు? మన దేశంలో ఎంత? వారే నిర్ణయించుకోవాలి.
@chantikadiyam61664 жыл бұрын
Hi anna
@bhaskarande95204 жыл бұрын
Try to lessen it and cover more news and creative
@neharao29644 жыл бұрын
Sodara meeru Dr Vedula suryanarayana sarma gari books Antarardha Ramayanam,Bharatam, Bhagavatam,Vishnu puranam, Devi Bhagavatam tappakunda chadavandi.... Appudu Dilip sunkara nu chuste ee swamiji lu or panditulu kuda vallu daggara pettukuni matladataru.... Original shlokalanu prati padaniki ardham cheppi rasaaru... Peetadhi patulu kuda ascharya poyaru asheervadincharu.... Aa naati telugulo goppa panditulu andaru mechukuni letters rasaru.. Nenu aa books nu hindi loki cheyinchali anukunna ippatike late ayipoindi... Meeru tappakunda chadavandi...Enno secrets telusthayi...
@projectwork39084 жыл бұрын
Aryullu antae hy
@dontfollow1044 жыл бұрын
Video chudadam istam lekunte chuda vadhu ra.. Unlike kottadam endhuku ayana entho kastapadi refer chesi cheptunte meeru ila...
@virinchipvs4 жыл бұрын
Bro get back to JANASENA
@prakashmalyala36324 жыл бұрын
రామ మందిరం ఉంది అని ఏ evidence బయట పడ్డాయి...బౌద్ధ విగ్రహాలు ...బయట పడలేద??
@raamm61214 жыл бұрын
Nuvvu e e country Buddhist temples ayna choosuko, andhulo hindhu gods compulsory untaru. Hindhu temples lo buddhi lu untaru. Ayna supreme court kante ekkuva proofs nee daggara unnatu question chestav, nuvvu devuni bidda kada
@suneel1990304 жыл бұрын
@@raamm6121 kzbin.info/www/bejne/hqCufappiayMgdU
@suneel1990304 жыл бұрын
Me anna PK ni BJP lo strong cheyadaniki bagane set chesav mathanni
@AnilKumar-nk6qj4 жыл бұрын
baagundi kothaga nethi meediki bottu vachindi venakaaala raamulooru vachaaru IT CELL dileep dis not we are expecting from u which iam not suppose to do.....endi dileep come out from that CELL
@suneel1990304 жыл бұрын
kzbin.info/www/bejne/hqCufappiayMgdU Following him ...better than this fellow
@EvergreenCreations4 жыл бұрын
Journalist sai gari tho me Cambo thvaraloney chusey avakasam maku vasthadhi anadhi na prediction. 2014 lo vuna Kalyan sunkara verey la vundey vadu athani baga follow aye vadini athanu epudu Ledu . One last request adhi amiyina RSS lo matharam join avaku brother. Oka election lo vodipothey manushulu inthala maripothara. Communist nuchi bjp ki , cheguvera nuchi godse ki. Meku me maji jenasena party ki nejayathi vunadhi kani nethi ledhu veluvalu levu. Point no3 mathalu prasthavana Leni rajakiyalu. Adhi bjp tho kasinaludey vadilesaru anukunta.... You disappointed me like anything. Nevu ne jevithamulo e samajamu lo ki dignity of labour mi thesukuralevu brother me sidhanthamu yoka mulaloney lopalu vunayi dhanitho a reform thesukuraleru. Right wing library ani petalisindhi peru.
@saleindia98844 жыл бұрын
Ila prati govt samkeshalu isthu pothundi kadha janalani ila somaripothula chesthundi.development Ekada undi oka company pettupadi pettdaniki ratle na generation poyindi next coming generations ki ana ila samkeshalu apesi job creations jarugutaya Asala epuduki developing country ganae migulupotada japan lanti China lanti desalu currency lo thakuva kani vala nundi products prapancha desalu tho poti paduthunayi mi analysis enti veti pi
@rambalmishra74744 жыл бұрын
Secular Mafia dukanalu bandu
@prakashmalyala36324 жыл бұрын
రామాలయం తరవాత ఏంటి????? దేశం ......ఇగ అమెరికా స్థాయిలో ఉంటదా?????