భాస్కర్ రాజు గారిని చూసి చాలా నేర్చుకోవాలి, ఒక పక్కానా వృత్తి చేస్తా, వెడలని అధ్యయనం చేస్తున్నారు అంతే, మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి సార్
@DileepKumar-eb1tqАй бұрын
నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నేను చాలా కాలంగా ఆలోచిస్తూ వస్తున్నాను ఎందుకు ఈ ప్రపంచంలో వివిధ మతాలు ఉన్నాయి దేవుడు ఎందుకు సృష్టించాడు దానికి కారణం నాకు రెండు రోజుల కిందట అర్థమైంది అది ఒకటి వేద గ్రంథాలలో ఉన్న వేదనుసారం చాలా చాలా గొప్పది దానిని చదివి అర్థం చేసుకుంటే సృష్టిలోని దేవాది దేవతలను సైతం నువ్వు ఓడించగలవు ఇక మానవ మాత్రులు ఒక లెక్క అందుకోసమే వేదాల సారాన్ని మానవ మాత్రులకు దూరం చేసుకోవాలని సృష్టించినవే ఈ ఇతర మతాలు చూడండి క్రిస్టియన్ ముస్లిం మతాలు ఒక దేవుడు గొప్పవాడు అంటారు కానీ సనాతన ధర్మం ఆచరించేవారు సృష్టిలో ప్రతిదీ గొప్పది అణువణువులో శక్తి ఇమిడి ఉంది అని అంటారు కొంచెం అర్థం కావడం కష్టమే కానీ ఆలోచిస్తే బాగా అర్థమవుతుంది ఈ కాలంలో ఉన్న సమాచారాన్ని బట్టి అణుబాంబు ని హైడ్రోజన్ బాంబుని సృష్టించారు అవి వినాశనానికి దారితీస్తుంది ఇక వేద అధ్యాయాలను అర్థం చేసుకుంటే ఏం చేయగలరు ఆలోచించండి అందుకే ఈ లోకంలోని మనుషులను వేదాల నుండి దూరం చేశారు అలా దూరమైన వారు విగ్రహారాధన వేదాలను సృష్టికర్త అయిన విష్ణుదేవుని నమ్మరు ఆరాధించారు అప్పుడు వారికి వేదాల సారాంశం తెలియదు నాకు చెప్పడానికి రావట్లేదు కానీ నిజం ఇదే😊 ఈ వీడియో ద్వారా నాకు అవగతమైనది నిజమే అని అర్థమవుతుంది ఓం శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ నమో నమః😊
@venkateswararaogollapudi100810 күн бұрын
చాలా చక్కని విషయం గ్రహించారు
@G_vgy6 күн бұрын
🙏🙏
@Prasanthipatasala4 күн бұрын
🎉🎉🙏🙏✍️సూపర్ 😊😊
@smb1960-c23 сағат бұрын
Bro..... అండమాన్ దీవులలో కొన్ని పురాతన జాతులవారు నేటికీ నివసిస్తున్నారు. (Eg.., onge, jarava, north sentinal) వారికి మతం లేదు. నాగరికత తెలియదు. వాళ్ళ జీవన విధానం google search చేసిచూడండి. దీనిని బట్టి ఆలోచన చేయండి. మతం ముందా ? మానవుడు ముందా? మతాన్ని మానవుడు సృష్టించాడని అనిపించడంలేదా!😊
@venugopal_VNАй бұрын
మన యొక్క చరిత్రను పురాణాలను మంచిగా అధ్యయనం చేసి పదిమందికి పంచే మీ జ్ఞానానికి సెల్యూట్ సార్❤❤❤ ఇలాంటి మరిన్ని సిరీస్ మాకు కావాలి మదన్ గుప్తా గారు❤❤
@vampuvinaya661317 күн бұрын
చాల చక్కటి విషయలు చెప్పారు ఇద్దరు కూడ మీ ఇద్దరికి శతకోటి వందనాలు 🙏🙏
@Suryudu968Ай бұрын
మన పూర్వీకులు యొక్క చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అర్థం చేసుకొని మా అందరికీ అర్థమయ్యే విధంగా వివరిస్తున్నందుకు మీకు వందనాలు అండి.
@venkatyandra5883Ай бұрын
మదనగుప్త గారు మంచి ప్రశ్నలు దానికి భాస్కర్ గారు టాప్ సమాధాలు
అన్ని విషయాలు లాజికల్ గా కరెక్ట్ గా ఉన్నాయి, ధన్యవాదములు 🙏 జై శ్రీరామ్
@lakshminaralasetti321822 күн бұрын
భాస్కర్ రాజు గారు వంటి మహానుభావులను పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు భాస్కర్ రాజుగారు లాంటి అధ్యయన కర్త దొరకడం నిజంగా మన తెలుగువారి అదృష్టం ఆయన రచించిన గ్రంథాలు ఏమైనా ఉంటే తెలుపగలరు
@panchaksharivenkatasukumar239328 күн бұрын
చక్కటి అవగాహనతో కూడిన వివరణాత్మక విశ్లేషణ.. ధన్యవాదములు..!!
@Baboo-fc3exАй бұрын
మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసిన మీకు కృతజ్ఞతలు
@mohdafsar944517 күн бұрын
ఇంకా చాలా ఉన్నాయి
@KapildoraDomburi17 күн бұрын
చాలా వివరంగా చెబుతున్నారు.మీ వివరణకు ధన్య వాదాలు.జై శ్రీరామ్.
@kirankanikicharla2317Ай бұрын
E rojullo Bhaskar Raju garu lanti Grandhalu, Vedalu meeda reasearch chesi, ila andariki vivarinchevaallu vundatam chaala goppa vishayam. Jai shree Ram 🙏
@balasubrahmanyamaddanki739812 күн бұрын
అద్భుత మైన వివరణాత్మక విశ్లేషణ. నాకు వున్న కొన్ని సందేహాలు డాక్టర్ గారి వివరణ తో నివృత్తి అయ్యాయి 🙏🙏
@KaalaBhairavaReddyАй бұрын
both of you are knowledge giants. its my pleasure to gain knowledge from you.
@thirupathipendram7956Ай бұрын
Baskar raju sir I'm your fan now good information thanks 🙏🙏🙏🙏🙏🙏
@anilkumarkota502721 күн бұрын
Hats off to you both Sirs.
@RamaKrishna-fi7ccАй бұрын
Excellent sir e interview ni cinema ga tiyali
@SwathyMaheswarlaaАй бұрын
Sir Mee Krushi chala Goppaga undi ❤😊Sri matre namah 🙏 Manchi information charchachestunnaru😊
@RambabuGiddaluru23 күн бұрын
ThanQ sir chala vishayalu mee valla telusukunnamu
@bhaskerreddykallem9924Ай бұрын
Jai Sriram Jaihind jai Bharath Excellent discussion Thanks to Bhaskar raju garu and Madan gupta garu
@venkat143ily7 күн бұрын
చాలా చక్కటి సందేహం ఇచ్చారు ఇద్దరికీ పదాభి వందనం
@venkatalaxmi703Ай бұрын
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై జై శ్రీ కృష్ణ డాక్టర్ గారికి,మదన్ గుప్తా గారికి నమస్కారములు జైహింద్
@SStrails-ux6bbАй бұрын
ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇంకా చేసి మాకు ఎక్కువ విషయాలు తెలియజేయండి ప్లీజ్
@Merabharatmahaan1993Ай бұрын
Elanti interviews inka chala kavali sir.!
@vasagiri7292Ай бұрын
Great great great Bhaskar raju sir
@ramukadali423629 күн бұрын
So many thanks sir baskara raju garu I listened good words
@sydhireddy2515Ай бұрын
Bhaskara raaju gaari ki dhanyavaadalu
@rituashu409522 күн бұрын
Wow raju garu exelkent discussian and explatatian thsn q
@anithamaryala70376 күн бұрын
జైశ్రీరామ్ ఇన్ని రోజుల నుంచి చాలా డౌట్స్ ఉండే ఇవన్నీ మతాలన్నీ కలిపురుషుడే పుట్టించాడు అని అనుకున్నాను. కాకపోతే విష్ణు పుట్టిస్తే కలిపురుషుడు నడిపిస్తున్నాడు అని విషయం చెప్పారు చాలా సంతోషమండి ఇంకిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను
@ramanjaneyuluguduri859521 күн бұрын
Muula vishyalu charchinchaaru great sir..
@ravin9832Ай бұрын
Wow what an amazing discussion.. 👏👏
@Prasanthipatasala4 күн бұрын
అసలు మొత్తం గ్రంధాలు మొత్తం సారాంశం చాలా చక్కగా వివరించారు 🙏🙏🎉🎉ఏది ఏమైనా ధర్మ మార్గం వదలకూడదు, రాక్షస జన్మ పొందకూడదు.
@SivaPrasad-bz1vxАй бұрын
Exllent sir elanti videos marinni ravali Mee Chanel nunchi chala vishayalu telusukunnamu meeku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhavanasaikrish6964Ай бұрын
Sir assalu mind-blowing 🙏🙏🙏🙏na lanti tallulu tappakachudalsina video Ensukante repati bharataniki kavalsina gattipunadini tayaruchese bhadhyata ma meeda ekkuvaga undi kabatti thank you very much you both sir 👏👏🙏🙏
@jaadhaatta96053 күн бұрын
Paramatuda ❤ meeku sthotram ❤
@vm8809-i9oАй бұрын
ఈ ఇంటర్వ్యూ లో మదన్ గుప్త గారు అడ్డుపడకుండ భాస్కర్ రాజు గారిని మాట్లాడనిస్తే బాగుండేది....ఇంటర్వ్యూ మదన్ గుప్త గారిని చేసినట్టు ఉంది.... 😂
@SravanGodala11 күн бұрын
Nijanga malanti new generation ki meru chala information isthanaru sir🙏
@veerrajuarisilli342021 күн бұрын
Super baskar raju garu
@PammiSatyanarayanaMurthyАй бұрын
నమస్కారం.దేవుడికి నామాలు లేవు సర్.దేవుడు అంటేనే దేవుళ్ళాడబడేవాడు అంటే వెదకబడే వాడే కానీ కనిపించే వాడు కాదు.ఆయన నామ రూప క్రియా రహితుడు కనుక.
@sahanaavavatuАй бұрын
నీ అసంటి టింగరోడికి రూపం ఉంది.. దేవుడికి లేదా.. నీకంటే అంత cheap ఆ దేవుడు...😂
@nagabhushan9290Ай бұрын
Sare commiee
@PammiSatyanarayanaMurthyАй бұрын
@@nagabhushan9290సరే బొమ్మి
@tangulaswamy7872Ай бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీరామ్ 🚩🙏
@sodavenkateshreddy21 күн бұрын
శివ గోవింద శివ గోవింద హరి ఓం 🙏😊
@panchaksharivenkatasukumar239328 күн бұрын
గతంలో విజ్ఞప్తి చేసి ఉన్నాను. గుప్తా గారూ దయచేసిగమనించగలరు..మధ్యలో వికటాట్టహాసాలు, అనవసర జోక్యాలు మానండి 🙏🙏🙏
@vedavathipaspunoori582525 күн бұрын
Adi vaari manarism అంతే కాని ఎవరిని వెక్కిరించి నట్టుకాడు పెద్ద వయసు వారు వారిని మంచి నీ నిజాన్ని చెప్పనిద్దాం,ఆపొద్దువారి రీతిలో వాటిని వెల్ల నిద్దాం
@anilb8736 күн бұрын
Gupta garu Samsad correct
@SrinuchinthalaChinthalasrinu20 күн бұрын
🇮🇳 Jia Sri ram
@AmarGoud-l6yАй бұрын
గురువు గారూ ఇరువు గురువులకి నమసకరం
@sugunakumari6238Ай бұрын
Excellent Bhaskar Raju garu kaliyuga Vyàsulu
@gundakomaraiah9105Ай бұрын
Jai bhakthi one channel.super super super super super super
@guddetisreeramulu308429 күн бұрын
Om
@nitinkumarkarumuri476317 күн бұрын
Super
@lingareddy114226 күн бұрын
Sir మీ లాంటి వాళ్ళ వల్ల చదివే ఓపిక లేకున్నా తెలుసుకొంటున్నం ధన్యవాదాలు
@Varma-m2hАй бұрын
Okappudu Akhanda Bharata Desham lo Powerfull Sanatana Dharmam Follow Avvadam Valla Manam World lo Andari Kante Ekkuva Sampadha Bharat daggara undedhi Tarvata Edari Matalu Dosukuni Tinnai...... Jai Sri Krishna Parmatma🙏🙏🙏🙏 Jai Bhagavatam🙏🙏🙏🙏
@VijayKumar-eh4rf27 күн бұрын
Some Vaishnava sects says Buddha is an avatar of Vishnu. I always thought how can it be? Buddha was against Vedas and how can he be an avatar of Vishnu. If he was an avatar of Vishnu, what was the need for Adi Shankaracharya to debate against Buddhism and defeat them.
@makegrammareasywithpsmurth696Ай бұрын
మధన్ గుప్త గారు మీరు కాస్త రాజు గారిని disturb చెయ్యకండి.....ప్లీజ్
@crazyarjun7083Ай бұрын
Great knowledge
@juttukaramu9009Ай бұрын
Jai జైశ్రీరామ్
@selensam3540Ай бұрын
excellent discussion. Dr.Raju Sir ..
@gychary931528 күн бұрын
ఈ సృష్టిలో ఉన్న అన్ని మతాలను సృష్టించింది ఆదిదేవుడు శివుడు కాదు,అక్షరాల మనుషులే...ఇది సత్యం.
@durgacharankondabathula6 күн бұрын
అయ్యా చక్కటి వీడియొ చేశారు మేకు దాన్యవాదలు
@annapurnavanka72832 күн бұрын
ఈ ప్రపంచంలో ఉన్న జనాభా అంతటి తోటి ఆత్మ రియల్ గా తీస్తున్న సినిమా మాత్రమే ఈ ప్రపంచంలో మనం ప్రతి ఒక్కరం కూడా మనకు ఇచ్చిన పాత్రను మనం నటించవలసిన ది ఇందులో ఎటువంటి సందేహము లేదు
@masenraokoppadi371225 күн бұрын
👍🔥🔥🔥
@anulakshmianulakshmi7657Ай бұрын
Good knowledge 😊 superb sir
@nagarajabhupathim87464 күн бұрын
అన్ని మతాలు అబూత కల్పనలు ఫాంటసీలే. అబద్దాలతో జనాలను మోసం చేసేందుకు ఒక్కొక్కడు ఒక్కొక్క మతం బోర్డు పెట్టుకొని వస్తాడు. సామాన్య ప్రజలు జాగ్రత్త. వీళ్ళ తెలివితేటలలో పడితే మీరు మూర్ఖత్వంతో కొట్టుకు చచ్చే పరిస్థితి వస్తుంది. భయాలతో అభద్రతాభావంతో వాడెవడో కాపాడతాడు అని వాడే దేవుడు అని భావించే చిన్న బలహీనత, మనిషిని మూర్ఖత్వం వైపు నడిపి మూర్ఖపు విశ్వాసాలను నమ్మేలా చేసి ఆ విశ్వాసాలపై కోటలు రాజ్యాలు తెలివైన మోసగాళ్లు కట్టుకుంటున్నారు. దేవుడని నమ్మిన దయ్యమని నమ్మినా మూర్ఖత్వంతో ప్రజలను బానిసలను చేస్తాయి, వారి జీవితాలను నాశనం చేస్తారు. కాబట్టి ప్రజలందరూ మతాల పరంగా జాగ్రత్త
@sridharchenna802628 күн бұрын
Namaskarm bhaskar raju garu🙏🙏🙏
@79549youСағат бұрын
Bhaskar రాజు గారిని పూర్తిగా మాట్లాడనీయకుండా చేశారు గుప్త.
Bhaskar Raju garuki munduga naa padabivandanam. Sir I have a doubt regarding this Pasanda matallu which was created by shiva to support kali yuga ( end of this era) but I don't have knowledge on our darma
@RockstarYash-xu3ogАй бұрын
Super
@yogiyarlagadda991Ай бұрын
I getting some information from u r videos
@hindustan492916 күн бұрын
Jai sri ram
@balachandrag130914 күн бұрын
Jai Sri raam ❤❤❤
@kandulajoji8151Ай бұрын
ఇద్దరు కలిసి ఒక గ్రంధం రాయండి. సమాన ధర్మం అనే గ్రంథం
@BhupthidevSvpkh7 күн бұрын
దైవం ఒక్కడే. వాస్తవానికి అయ్యనకు రూప,రస,గధ, అనేవి లేవు. ఐతే దేవుడు ధర్మ రక్షణార్ధం దైవం తనంత తానుగా ఒక రూపంతో భూమి పై అవతరిస్తాడు.ఆ అవతారమూర్తి కి రూపం, పేరు, అనేవి ఉంటవి. ధర్మ రక్షణ పూర్తి ఐన తరువాత దైవం తన పూర్వ పరిస్థితికి మారుపు చెందుతాడు. జై హింద్,జై శ్రీరామ్.
@DreamPhotography-tt6mjАй бұрын
Jai sriram jai hanuman
@MCwadi13 күн бұрын
17.40 Pyramids గురించి మహాభారతం లో ఏమైనా వుందా?
@KiranKumar-kt2fyАй бұрын
Sir miru flow continues ga cheppaniuadamledu madyalo sir nibdistab chestunnaru anduvalana chala teliyalsina vishayalu miss avutunnavi , tanu complete chesinaka miru questions adagandi okna
@ravindrabayya8927Ай бұрын
Jai srirama 🕉️🚩🚩🙏🙏🙏
@srihariraju618328 күн бұрын
Bhaskar raju garu,signature studio lo sambasiva rao garu chala different gaa hindava dharmam gurunchi chepthunnaru,deeniki mana daggara emaina answer vunnada
@sridharReddy-e4c18 күн бұрын
Go and watch Gopi sanathana sena yesterdays live you will get answers and bahaskar Raju garu also there in the panel
@laxmimani1253Ай бұрын
Jai hind
@VankaVanka-xv4njАй бұрын
Jay sree ram ⚘️ 🚩 🙏
@vallikameswariyeeranki6240Ай бұрын
Good information sir జై శ్రీరామ్ 🙏🙏🙏
@venkeyvenkey2550Ай бұрын
Jay Shri Ram Jay Jay Ram
@HariPrasad-rg7qv22 күн бұрын
❤
@nagarajabhupathim87464 күн бұрын
అన్ని మతాలు ఎప్పటికీ ఒకటి కాదు. దేవుని ఏ మతంతో కూడా పట్టుకోలేరు. మనుషుల తెలివితేటలు మతము కులాలు ఆచారాలు వర్ణాలు అయితే సత్యం మాత్రమే దేవుడు.
@karlaguntanagaraju38023 күн бұрын
Morvelous meet
@DoraswamyeNallam11 күн бұрын
హవ్వా అనే ఆమె సూర్ప నఖ మేచుల్ల జాతి నుంచి ఉద్భవించిన వాడు ఆదాము కబేలా నాయకుడు బట్టలు లేకుండా తిరిగేవాడు వానికి పచ్చి మాంసం తినడం కనబడిన స్త్రీతో బలాత్కరించి అనుభవించటం ఇతను నిత్య ప్రవృత్తి ఆదామ్ అనే వాడు శర్మిష్ట యయాతిరాజు యొక్క రెండో పుత్ర సంతానమైన వంశ పరంపర లో నుంచి పుట్టిన వాడే ఆదాం శర్మిష్ట రాక్షసి సంతానం రాక్షస రాజు పుత్రిక అరేబియా అంతా ఉండేది మేచుల్ల జాతి సంతానం జైశ్రీరామ్ జై జవాన్ జై కిసాన్ జై మోడీ జీ జై యోగి జి జై ఆర్ఎస్ఎస్
@vikasburri-lu5bsАй бұрын
Sir Anchor Garu ...please, Bhaskar garini cheppanivvandi sir madhyalo meeru Matladakandi...meeru yedi sariga cheppanivvatledu, Mata Madhyalo edo okati matladtharu ayana poorthi chesinaka meeru matladandi
Recent ga sambashiv rao and mahendar gari videos vachay Dani piana vdo cheyandi
@sridharReddy-e4c18 күн бұрын
Go and watch Gopi sanathana sena you will get answers there
@akfires1219Ай бұрын
Jai Sri ram
@kommusrinivasmudiraj4 күн бұрын
మదన్ గుప్తా గారు భాస్కర్ రాజు గారు కొన్ని విషయాలు చెప్తుంటే మీరు మధ్యలో అడ్డుపడే ఆ విషయాలు పక్కదారి పట్టిస్తున్నారు అలా కాకుండా అతను చెప్పేది మొత్తం విన్న తర్వాత ఇంకొక క్యూస్షన్ అడగండి మాకు కూడా అన్ని అర్థం అయితది మీరు మధ్యలో అడ్డు పడకుండా అని చెప్పు నీయకుండా చేస్తున్నారు మరొక ఇంటర్వ్యూ లో అతని పూర్తిగా స్వేచ్ఛగా మాట్లాడనియండి