No video

#ayodhya

  Рет қаралды 8,965

Ontari Yatrikudu

Ontari Yatrikudu

Күн бұрын

నల్లమల అడవిలో రహాస్యమమైన ప్రదేశంలో శ్రీరాముడు వెళ్ళిన రామసరి జలపాతం వుంది. #Secrettempleinnallamalaforest ,nallamala forest,nallamala forest temples, hiddentemplesinnallamalaforest ,nallamala temples,temples in nallamala forest,nallamala forest temple,nallamalla forest temple,nallamala forest temple tourism,hidden temple in nallamala forest,srisailam temple,hidden temples in nallamala,temples in nallamala forests,shiva temples in nallamala forest,nallamala forest shiva temple,mallemkonda, #ontariyatrikudu, mallemkondeswaraswamy #ayodhya #ayodhyarammandir
www.youtube.co...
www.facebook.c...
/ srinivas_ontariyatrikudu

Пікірлер: 23
@youngstar3.039
@youngstar3.039 7 ай бұрын
నేను ఈ వీడియో లోని రామసరి జలపాతంలో ఒక సభ్యుడిని అయినప్పటికీ ఈ మొత్తం ప్రయాణాన్ని మీ వీడియో ద్వారా కొత్తగా చూపించారు. నేను ప్రయానించాను కదా స్కిప్ చేసి త్వర త్వరగా చూద్దాము అనుకుంటే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేలా వీడియో చాలా బాగా తీశారు - కృష్ణ
@SivaSagarVlogs.
@SivaSagarVlogs. 7 ай бұрын
సూపర్ అన్న మాకు రావాలి అనిపిస్తుంది 👌🙏excellent 👌
@ASP2249
@ASP2249 6 ай бұрын
Super brother elantivi chala cheyali sir meeru
@worldpower12345
@worldpower12345 7 ай бұрын
Video super Anna prakruthi ni baga chupincharu ❤❤❤❤
@bramanarao758
@bramanarao758 6 ай бұрын
Very beautiful video brother Srinivas 👌🌹😍 hat's off to you and your team 💐👏🕉
@Ramabcxn
@Ramabcxn 7 ай бұрын
Super bro
@chakravarthi.naidukancharl1102
@chakravarthi.naidukancharl1102 7 ай бұрын
Sweet memories In forest
@ksrguptakota7880
@ksrguptakota7880 7 ай бұрын
రామసరి లో గత వీడియో లో చాలా బాగుంది జలపాతం. కానీ ఈ సారి నిరాశ కల్పించింది. పాచిపట్టిన రాళ్ల మధ్య మీ సాహస ట్రెక్కింగ్ ఏ సమయంలో ఏమి జరుగుతుందో అని భయం కలిగింది, ధన్యవాదములు. ఇక ఈ లంకమల్ల అభయారణ్యం లోనే బద్వేల్ మైదుకూరు మధ్యగల నందిపల్లి నుండి అడవి బాటలో సుమారు 14 కి.మీ. దూరంలో లంకమల్ల శ్రీరామ లింగేశ్వర క్షేత్రం ఉన్నది. ఇక్కడకు ఏ వాహనం లోనైనా గుడి వరకు వెళ్ళవచ్చు. గుడి ప్రక్కనే చాలా ఎత్తు నుండి నిరంతరంగా నీరు వస్తూ వుంటాయి. ఈ జలపాతం ను కైలాస గుండం అంటారు, వర్షం సమయంలో భారీగా వుంటుంది. అక్కడనుండి అర కి.మీ. దూరంలో ఇంకో జలపాతం పశువుల గుండం అనే పేరుతో వుంది, ఇక్కడ నుండి గుడి దగ్గరకు వచ్చి, రెండు గుండల్లోని నీరు కొంత దూరం తర్వాత పూర్తి కన్పించదు, ఇక్కడ ఈ క్షేత్రం ప్రత్యేకత. ఈ క్షేత్రంలో మనం వేసిన ఆహారం కోసం రెండు మూడు ఎలుగుబంట్లు మనకు కన్పిస్తుంటాయి, ఎవ్వరకూ హాని కల్గించవు, ఒకసారి మీ వీడియో ద్వారా కడప జిల్లా వారికే గాక మిగతా జిల్లాల వారికి పరిచయ చేసిన వారవుతారు.ఇక్కడకు సొంత వాహనాలలో ఎప్పుడైనా వెళ్ళి రావచ్చును. మహాశివరాత్రి రెండు రోజులు, కార్తీక మాసం నాలుగు సోమవారాలు ఆర్టీసీ బస్సులు నడుస్తాయి, అన్నసత్రాలు ఉంటాయి. మహాశివరాత్రికి మీరు వస్తె ఆర్య వైస్య అన్నసత్రంలో మమ్ములను కలువవచ్చు. నేను మీరు చేసే ప్రతి వీడియో చూస్తుంటాను.
@ontariyatrikudu
@ontariyatrikudu 7 ай бұрын
thanq brother. 2 years nundi try చేస్తున్న కుదరటం లేదు. next time tappakunda visit chesta
@Ramabcxn
@Ramabcxn 7 ай бұрын
Continue cheyandi
@Sha.Goud9
@Sha.Goud9 7 ай бұрын
చాలా బాగుంది వీడియో.. అందమైన ప్రకృతిని చూపిస్తున్న మీకు ధన్యవాదములు... ❤from భాగ్యనగర్
@bhasururavikumar491
@bhasururavikumar491 7 ай бұрын
Naaku kooda meetho treak chyyalani undhi
@ontariyatrikudu
@ontariyatrikudu 7 ай бұрын
sure brother. Instagram lo massage cheyandi
@naveenbabu9264
@naveenbabu9264 7 ай бұрын
Nallamala nu, meeru mathhrame, adbhuthanga chupisthunnaru,. Love you
@ontariyatrikudu
@ontariyatrikudu 7 ай бұрын
thanq brother
@patukurikalyanchakravarthi759
@patukurikalyanchakravarthi759 7 ай бұрын
Super nature
@chkrishna1086
@chkrishna1086 7 ай бұрын
Super video anna
@naveenbabu9264
@naveenbabu9264 7 ай бұрын
Long ago iam a subscriber of your channel, because,I love nallamala forest.
@SahasaYatrikudu
@SahasaYatrikudu 7 ай бұрын
Nice
@bayyanaresh6524
@bayyanaresh6524 7 ай бұрын
అన్న మాకు ఒక ఛాన్స్ కల్పించగలరా plz🙏🙏🙏
@Krishnayadav-qi8bu
@Krishnayadav-qi8bu 7 ай бұрын
Meetho join avadaniki emina chance unda bro ,I am from mahabubnagar
@ontariyatrikudu
@ontariyatrikudu 7 ай бұрын
sure brother. Instagram lo massage cheyandi
@nimmagaddakaumudi5383
@nimmagaddakaumudi5383 6 ай бұрын
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 22 МЛН
天使救了路飞!#天使#小丑#路飞#家庭
00:35
家庭搞笑日记
Рет қаралды 91 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 48 МЛН
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 22 МЛН