For More Updates Join Our Whatsapp Channel 👇 👉 whatsapp.com/channel/0029VaVicfi6xCSOjH6vyo1V
@G.Venkateswaraswamy10 ай бұрын
పూర్వికులు కు కృతజ్ఞతలు చెప్పడం చాలా బాగుంది 🙏🏻 జై జై శ్రీరామ్ 🙏🏻
@mkgff17079 ай бұрын
Jai shree Ram 🙏🏼
@srisrinivas11839 ай бұрын
Jai sriram 🙏
@sharathseekingon9 ай бұрын
kzbin.info/www/bejne/o2jUh4h_nZucrdU
@reddyganeshreddyganesh8889 ай бұрын
Jai shree 🙏రమ్
@laguduganesh202810 ай бұрын
ప్రజలారా హిందువులు భారత్ తప్ప వేరొక దేశం లేదు మన దేశాన్ని మన మతాన్ని కాపాడుకుందాం .పరమతాన్ని గౌరవిద్దాం జైశ్రీరామ్🚩🚩🚩🚩🚩 ....జైమోడీ
@kalyanim847310 ай бұрын
ప్రతి ఒక్క హిందువూ గర్వపాడాల్సిన విషయం కానీ హిందూ దేశం లో ఓ హిందూ గుడిని కూల్చేసి మసీదు కడితే హిందువులకు న్యాయం జరగటానికి ఇంత సుదీర్ఘమైన కాలం పట్టడం మన దేశంలోనే సాధ్యమేమో
@srinivasjavvajijiojavvaji309110 ай бұрын
EPPUDHU HINDHUVULU EIKHYAM GHA LEKHAPOVADHAM GOVT CONGRESS CHETHAKANITHANAM SPASTHAMINDHI.
@ramukona363410 ай бұрын
నిజం ఎప్పటికి మాసిపోడు నిజమే గెలుస్తుంది జై శ్రీరామ్
@nagendraprasad707710 ай бұрын
చాలా చక్కగా గా కూలంకషంగా గా చెప్పారు..ఎంతో ఋణపడి ఉంటాం. ధన్యవాదములు..🎉🎉
@padarthytarunsai557710 ай бұрын
జై మోడీ జి ధన్యవాదములు 🙏🙏🙏అమరావతి ని కూడా ఇలానే ఆదుకోవాలని కోరుకుంటున్నాను 🙏
@kandukurimallikarjuna673510 ай бұрын
జై శ్రీరామ్🌹🌹🙏🙏 మన హిందు పూర్వీకుల ఆత్మలు జనవరి 22 వ తేది శాంతి తో ఆనంద తాండవం చేస్తాయి. మీరు చేసిన ప్రాణత్యాగం వృధ అవ్వడం లేదు. మీ అందరికి మన హిందువులు అందరం శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉
@moksha_editz56710 ай бұрын
ధర్మానికి ఎప్పటికైనా గెలుపు వుంటది... జై శ్రీ రామ్ 🚩❤️
@PraveenPasham291710 ай бұрын
అయోధ్య రామ మందిరం పై మీ వీడియో కోసమే వెయిట్ చేశాను అన్న ధన్యవాదాలు జై శ్రీరామ్🚩🚩🚩🚩🚩🛕🛕🛕🛕🛕🕉️🕉️🕉️🕉️🕉️⚔️⚔️⚔️⚔️⚔️🙏🙏🙏🙏🙏💪💪💪💪💪🔥🔥🔥🔥🔥
@Maadhi68919 ай бұрын
అన్నయ్య....ఈ వీడియో చేసి చాలా మంచి పని చేశారు..చాలా మందికి తెలియని విషయాలు తెలిసేలా చాలా స్పష్టంగా చెప్పారు..మీరు ఇలాంటి విషయాలు మరిన్ని మా ముందుకు తెగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము...జై శ్రీ రామ్
@harishpandhiripandhiri66110 ай бұрын
రాముడు అందరివాడు,రామ దర్శనానికి కులం, మతం అవసరం లేదు,, జై శ్రీరామ్ 🚩🚩🙏🙏
@dangetigovindu88710 ай бұрын
🙏🙏🙏🙏
@funnyanimalcompliance672110 ай бұрын
Yes
@కొత్తిమీరకరివేపాకు-ద5భ10 ай бұрын
😂😂
@umabitr815710 ай бұрын
Yes
@TimePassDays10 ай бұрын
ఒకప్పుడు అక్కడ రామ మందిరము కూల్చి మసీదు కట్టారన్న విషయం ఇపుడు ఉన్న యే ఒక్కరూ సాక్ష్యము ఇవ్వలేరు .. ఎందుకంటే చూడలేదు.... కానీ..... పవిత్రమైన మసీదు కూల్చి మందిరము కట్టారన్న సాక్ష్యము నా దేశ 100 కోట్ల మంది సాక్ష్యము ఇస్తారు...🥺🥺🥺🥺
@lakshmisujatha528510 ай бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏 ఈ వీడియో లోని మీరు చెప్పినవి విన్నాక ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మన పూర్వీకులు ను తలుచుకుంటూ వుంటాము.
@satyamenagandula696010 ай бұрын
చాలా అద్భుతమైన వీడియో చేశారు,🙏
@padarthytarunsai557710 ай бұрын
బొరే లేదు అన్న వినే కొద్ది కొత్త విషయాలు తెలుసుకుంటునందుకు ఎంతో ఆనందంగా ఉంది. జై శ్రీ రామ్ 🙏🙏🙏🌹
@itshanumesh10 ай бұрын
చాలా మందికి అయోధ్య గురించి తెలిసేలా చేశారు sir ❤
@naidusurla38599 ай бұрын
జై శ్రీ రామ్, రామాలయ నిర్మాణం కోసం ప్రాణ త్యాగం చేసిన మన హిందూ పెద్దలు లకు మనస్సు పూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ,మన హిందూ పూర్వికుల ప్రాణత్యాగ ఫలం మన ఈ రామమందిరం, వాళ్ళు చూడలేకపోవడం, బాధాకరం, మనం చాలా చాలా అద్రుష్ట వంతులం, ఇన్ని సంవత్సరాల తరువాత మనం చూడం, కావున మన అంరం 22 వ తారీఖున ప్రతి ఇంటి లో రాములవారి , చిత్ర పటం ముందు 5 దీపాలు వెలిగించి రామచంద్ర ప్రభువు ను మరియు మన పూర్వీకులు అయిన ప్రాణత్యాగం చేసిన పెద్దలను స్మరించుకుందాం, జై శ్రీ రామ్ జై జై సీతా రామ్.
@lathajupaka157710 ай бұрын
Goosebumps explanation ❤ JAI SRI RAM
@dachepallimuralimounimural344310 ай бұрын
మన హిందుస్థాన్ లో మన హిందువుల దేవుడు కోసం ఇన్ని సంవత్సరాల నుండి పోరాటం చేసిన ప్రయోజనం లేకుండా చేశారు కానీ 2014వ సంవత్సరంలో కలియుగ రాముడు అవతరించాడు ఆయన ఇంట్లోకి ఆయన హిందూ బంధువులందరికీ ఆహ్వానించాడు ఆయనే ఆయనే నరరూప రాక్షసులను రామ బాణం లాంటి దేశభక్తితో సంహరించిన వీరుడు ఆయనే మన కలియుగ రాముడు గౌరవనీయులైన మన ప్రియతమ నాయకుడు మన్యం శ్రీ నరేంద్ర మోడీ గారు 🙏 🚩🇮🇳 జైశ్రీరామ్🇮🇳🚩🙏
చాలా చక్కగా వివరించారు బ్రదర్ మీ వీడియోలన్నీ నేను చూస్తాను, అన్నిట్లో ఈ వీడియో చాలా హైలెట్ థాంక్యూ బ్రో జైశ్రీరామ్ జైహింద్. 🙏🙏🙏
@veerakrishnagolaganigolaga608110 ай бұрын
దళితులు అగ్రకులం కదండీ డబ్బు ఉన్నవడిది ఓ కులం లేనివడిది ఓ కులం అంతె నేను మాత్రం హిందువును జై శ్రీరామ❤❤❤
@venkatammakutti51419 ай бұрын
aunu low caste kadhu high caste kadhu, only hinduism , we all have to protect hindhu culture it is so mandatory dont went on for western culture completely. .. dont feel shy to follow hindhu traditions and culture it should be in our heart no matter what u r , also by respecting other religions
@bharathyadav757010 ай бұрын
మోడి గారితో మామూలుగా ఉండదు జై శ్రీరాం 🚩🚩🚩
@Sonofmahadev36910 ай бұрын
రామ జన్మ భూమి కోసం పోరాడిని యోధులకు ఆ శ్రీ రామ చంద్రుని కటాక్షం కలగాలని… వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా… నరేషన్న వీడియో ఇంకా కొంచెం ఉంటే బాగుండేది అనిపించింది… గ్రేట్ effort … good job అన్న.. thank you so much Naresh anna and team ❤❤❤ జై శ్రీరామ్🚩🚩🚩
@gaddamdeviprasad380410 ай бұрын
చక్కటి సాధికార విశ్లేషణ చాలా బాగుంది సోదరా. ధన్యవాదములు. మీ వీడియోలు క్రమంతప్పకుండా వుంటున్నాను. ఆంగ్లపదాలు మరీ ఎక్కువగా వాడుతున్నారు.వాటిని కాక తెలుగు పదాలే వాడమని మనవి. గడ్డం దేవీప్రసాద్,బెంగళూరు.
@PariVlogs-dj8kx9 ай бұрын
సూపర్ బ్రో, మీరు చెప్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక ఎమోషనల్ స్టోరీ, మీ నరేషన్ సూపర్ బియ్య.. 🙏👍👌.. మీ కలిఫికేషన్ ఏంటో నాకు తెలియదు కానీ, హిస్టరీ ప్రొఫెసర్స్ కూడా ఇంత బాగా చెప్పలేరేమో.. tq dear Naresh Bhiyya.. 🤝🙏👍
@SureshBhai-bq1th10 ай бұрын
ఎస్ కరెక్ట్ బ్రో మీరు చెప్పింది 100% జైశ్రీరామ్
@KirankumarValireddi10 ай бұрын
🚩🇮🇳 శ్రీరామ జయరామ జయజయరామ🚩హిందూ సనాతన ధర్మం వర్ధిల్లాలి🚩 జైశ్రీరామ్ 🇮🇳🚩🙏🙏
@VijayKumar-cp3oi7 ай бұрын
గ్రేట్ సాంగ్ జై స్త్రీ రామ్ ఈ పేరు నాకు చాలా ఇష్టం
@chantigaduyadav383910 ай бұрын
జై శ్రీ రాం 🙏🙏🙏🙏🙏 మనం ఛాలా అదుష్టవంతులమ్ రాముడు పుట్టిన నెలమేధ మనం జీవిస్తునందుకు 🙏🙏🙏🙏🙏
@VinayKumar-sai10 ай бұрын
కాంగ్రెస్ కు ఓటు వేశారో మో... గుడిసిపోతారు హిందువులు ఇప్పటికైనా మేలుకోండి జై మోడీ jay bjp🚩❤️🔥🙏
@ashoku510210 ай бұрын
ఎందుకురో అదని గనిది పట్టుకో వేళ్ళడు 😂
@VinayKumar-sai10 ай бұрын
@@ashoku5102 నీకైనా అర్థం అవుతుందా 😂
@kuwaitq784210 ай бұрын
బూతులు తిడితే దేవుడు క్షమిస్తాడా... మనిషిని మనిషిగా గుర్తించండి....
@sairamburlu253810 ай бұрын
@@kuwaitq7842😂😂 Gorribidda 😂
@kuwaitq784210 ай бұрын
@@sairamburlu2538 అది నీ సంస్కారం..... God see everything....
@G.Venkateswaraswamy10 ай бұрын
చెప్పడం చాలా బాగుంది 🙏🏻
@SitaKumari-jm3ln9 ай бұрын
జై శ్రీ రామ్,హరేకృష్ణ
@dasusargala216310 ай бұрын
అన్న రాముడి కోసం పూర్వ మన హిందువులు పోరాడిన విధానం మీరు చెపుతుంటే నా కళ్లు చెమార్చాయి. 👌💪 జై శ్రీరామ్ 🚩🚩
@raajiram76319 ай бұрын
జై శ్రీ రామ్ రామ మందిరానికి సాయపడ్డ ప్రతీ ఒక్కరికీ పాదబి వందనం ,,,
@vrbcharyuluparamkusam517810 ай бұрын
థాంక్యూ ఈ ఇన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నాను
@telikiobulaiah815910 ай бұрын
చాలా ఇంట్రెస్టింగ్ వీడియో రాముడి గుడి కోసం పోరాడి ప్రాణ త్యాగం చేసిన వారందరికీ అశ్రునివాలులు
@Mangali.nagarajuMangali.nagara10 ай бұрын
జైశ్రీరామ్ ఈ వీడియో చాలా నచ్చింది🎉🎉🎉🎉❤❤❤❤
@ravimaruvada689610 ай бұрын
అగ్రవర్గం దళిత వర్గం అన్న బేధం దేవుళ్ళకు లేదు అది మనలోనే వుంది జై శ్రీరామ్
@malluswamy928710 ай бұрын
పూర్వీకుల గురించి చెప్పినందుకు వీడియో చేసినందుకు ధన్యవాదములు జైశ్రీరామ్ జై హనుమాన్ సనాతన ధర్మం వర్ధిల్లాలి🙏🙏🚩🚩🕉️🕉️
@durgareddy64559 ай бұрын
మేము ఈ రోజు చూస్తున్న రామ మందిరం ఎందారో మహానుభావుల త్యాగం అందరికి నేను పాదాభివందనం చేస్తున్నాను జై శ్రీ రామ్
@rameshdaggu553310 ай бұрын
జై హింద్ జై శ్రీ రామ్ 🚩💯🙏🚩
@uvganesh9 ай бұрын
Jai shree Ram
@jsrinivas65069 ай бұрын
అన్న నీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలి అన్న ఇంత మంచి వీడియో చేసినందుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@iloveindia0786010 ай бұрын
నేను జనవరి 22న జాతీయ లేదా ఫాస్టివల్ హాలిడేగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థించాను
@ramuduba899710 ай бұрын
Spr bro
@SudeepGubbala7 ай бұрын
Super anna
@nareshpnr900010 ай бұрын
Jai shree ram ❤❤❤❤❤
@vishalprasad61279 ай бұрын
సుదీర్ఘ పోరాట ఫలితంగా అనేక అనేక ప్రాణ త్యాగాల ఫలితంగా విశ్వహిందూ పరిషత్ అలుపెరుగని పోరాటంలో భాగంగా ఈ విజయం మనకు దక్కింది ఆ రాముని కృప అనుగ్రహం మనపైన ఎల్లవేళలా ఉండాలని హిందువుల ప్రతి విషయంలో ఐక్యంగా ఉంటారని భావిస్తున్నాను
@maheshmahe587710 ай бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్
@soneyreddyappidi272710 ай бұрын
Tenses are always past tenses because it is already happened If I am not wrong but as a Hindu it's hat off to your vedio and happy to listen it is going to opened at our age we r blessed Jai Sriram 🙏
@pandunaidu331710 ай бұрын
వీడియో చాలా బాగుంది❤️
@srinivasarao47010 ай бұрын
❤జై శ్రీరామ్ ❤ మీ విశ్లేషణ చాలా బాగుంది
@జైశ్రీరామ్-ఝ1స10 ай бұрын
శ్రీ రాముని మందిరం కట్టటానికి ఎంత ఉద్యమం చేయాల్సి వచ్చింది. ఈ విషయం తో పాటు రామ మందిరం నిర్మాణం కాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ చివరి వరకు ఎలా ప్రయత్నం చేసింది అనేది ప్రజలకు విస్తృతంగా తెలియాలి, తెలియపర్చాలి. అనే తపనతో ప్రయత్నం మీరు చేశారు. హ్యాట్సాఫ్.......అన్నయ్య . 🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateshvsprabhas944310 ай бұрын
❤Jai 🙏 sri🙏 ram🙏❤ sir Good video thanks for video రామయ్య గారి video's enka chala video's cheyandi sir
@Cc.237210 ай бұрын
13:26 time. బ్రో మీరు మీరు చెప్పే విధానాన్ని కొంచెం సవరించుకోండి... ఎందుకంటే ఒక్కొక్కసారి భూతకాలం (past tense) లో జరిగిన విషయాల్ని మీరు భవిష్యకాలం ( future tense ) గా చెప్తున్నట్టుగా చెప్తున్నారు... And కరెక్ట్ టైం లో మంచి వీడియో చేశారు..
400 సంవత్సచరాల చేరిత్ర చాలా బాగా చెప్యారు జై శ్రీ రామ్
@Kvbpuramlocalboy9 ай бұрын
🙏🏻ఇంతటి విలువైన సమాచారం అందించిన మీకు 🙏🏻 🏹జై శ్రీరామ్ 🚩
@satishmudhiraj96310 ай бұрын
Mana Hindu పూర్వీకులకు వేల కోట్ల ధన్యవాదాలు...🙏🙏🙏🥰
@jayakrishnagubbala43229 ай бұрын
Super anna jai sri ram
@rsanaidu23410 ай бұрын
ఆ మహత్కార్యం పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరు నా 🙏🏼🙏🏼🙏🏼 జై శ్రీ రామ్
@KRDREDDY10 ай бұрын
Jay Shri Ram🎉❤ జై శ్రీ రామ్🎉❤ जय श्री राम 🎉❤
@santhoshKing-jy8ne10 ай бұрын
Jai shree Ram 🚩🙏
@vinesh989910 ай бұрын
ఇ వీడియో చూసేవారికి లేంతి గాను బోరింగ్ గాను అనిపించదు, ఎందుకంటే ఇది మన రాముని గుడి గురించి దాని వివరాలు తెలుసుకుంటున్నాము. హిందువులందరం కలిసి లేము, అందుకే న్యాయం జరగడానికి 492 సంవత్సరాలు పట్టింది. ఇప్పటికైనా మనం హిందువులం మనది సనాతన ధర్మం అని చెప్పుకుందాం....అందరం కలిసేవుందాం . జై శ్రీరామ్.....
@raguvupuluti434410 ай бұрын
చాలా బాగా చెప్పినందుకు 1000000🙏🙏🙏🙏🙏🙏🙏
@praju256810 ай бұрын
🙏Jai🕉 Sri Ram🙏
@mshiva455010 ай бұрын
Jai Sri Ram
@yaskartshiva988510 ай бұрын
జై శ్రీ రామ్ ❤❤❤
@saibabamudhapu-my8ig9 ай бұрын
Jai Sri Ram 🙏
@DayanandJ-p7t10 ай бұрын
జై శ్రీ రామ్....🚩
@shabareeshchinna685410 ай бұрын
జై..శ్రీరాం🙏🙏
@Bhanu-mh6jh9 ай бұрын
మీరు చాలా గొప్పగా చెప్పారు... మీరు చెప్పిన విధంగా పటిస్తము.. Jai shree Ram ❤
@indhureddy164110 ай бұрын
Bro మీరు చాలా బాగా చెప్పారు bro జై శ్రీ రాం 🙏🙏🙏🙏🚩🚩🚩🚩
@srinupanthadi27709 ай бұрын
నువ్వు మాకు దేవుడిచ్చిన వరం అన్నయ్య జైశ్రీరామ్
@mr.kamuni_110 ай бұрын
జై శ్రీ రామ్ ❤🚩
@gorlevarahalu855010 ай бұрын
Jai Sriram jaijai sriram
@mounikayellaboyina540410 ай бұрын
Tq u so much for valuable information bro ❤👏👏👏जय श्री राम❤🌸🙏
@thotaanandkumar834510 ай бұрын
జై శ్రీరాం 🙏🙏🙏🙏🙏
@anilbandi426510 ай бұрын
jai sriram
@pambalasuresh726910 ай бұрын
Jai Jai shree Ram 🚩🚩🚩
@pasupuletianjaneyulu811010 ай бұрын
Jai Sriram
@lakshmidadala345310 ай бұрын
చాలా బాగా వివరించారు 🙏🙏
@bogamarun45829 ай бұрын
Jay shre ram
@gsyacademy36379 ай бұрын
ఒక హిందువు గా గర్వంగా ఉంది... జై శ్రీరామ్
@hindushakthi68499 ай бұрын
చాలా చాలా బాగా చెప్పారు బోర్ కొట్టలేదు థాంక్యూ ఇంతమంది చనిపోయారు అని తెలిసి కన్నీళ్లు ఆగలేదు
@AjayKumar-mk8rc10 ай бұрын
Chala Baga chepav bro 🎉
@vittalsarola201410 ай бұрын
🚩జై శ్రీ రామ్ 🚩🙏🙏🙏🙏
@mohansuryabhargavkasturi86049 ай бұрын
జైశ్రీరామ్ అన్నమిరు మరిన్ని హిందూదేవాలయాలకోసం హిందూ చరిత్రలకోసం మన సనాతన ధర్మం కోసం మరిన్నీ విడియోలు చేయాలని కోరుతున్నాను జైశ్రీరామ్
@santhoshasuri475610 ай бұрын
Goosebumps topic love dis video.......Jai Sri ram
@rajavaranasi565910 ай бұрын
Jai sree Ram❤❤❤
@ShivaVasupalli-cp4qj9 ай бұрын
Jai Ram annaya ❤❤
@vsrunivas197010 ай бұрын
జై శ్రీరామ్💐🙏🙏🙏🙏
@ramanaramana79379 ай бұрын
థాంక్యూ బ్రో
@sureshSuresh-qq3ox10 ай бұрын
Jai shree Ram anna 🙏🏻🚩
@DonkaMadhu-fg5kg9 ай бұрын
Super ga chepparu
@kasettyakhil99679 ай бұрын
After 500 years Struggle...జై నరేంద్ర మోడీ జీ 🙏 జై శ్రీరామ్ 🙏
@saibhavi4568 ай бұрын
JAI SHREE RAAAAM❤❤❤❤❤❤❤
@hanuman55510 ай бұрын
అధ్భుతం గా చెప్పారు అన్నా, జై శ్రీరామ్
@prabhathraju299810 ай бұрын
జై శ్రీ రామ్🙏🙏🙏
@subbaramereddykonda66919 ай бұрын
పూర్వీకులు కు వందనాలు నా పూర్వజన్మలో సుకృతం రామమందిరం మరలచూడగలను