The History of RSS | RSS అసలు చరిత్ర | By Naresh Bukya |

  Рет қаралды 191,818

NB Show Telugu

NB Show Telugu

Күн бұрын

Gandhi Family Secrets Link 👉 • Video
============================================================
వీడియో నచ్చితే LIKE చేసి SUBSCRIBE చేయడం మర్చిపోవద్దు 🙏
Telegram Link 👉 t.me/+WF-vQ24S...
TThe History of RSS | RSS అసలు చరిత్ర | By Naresh Bukya |
#rss #india #modi #politics #bjp #inc #congress #RSSHistory #RSSHISTORY #RSSContributions #SanghParivar #Hindutva #NationalVolunteerOrganization #RSSIdeology #Hinduism #Swayamsevak #IndianNationalism #RSSPhilosophy #Dharma #Bharat #CulturalNationalism #SanghWork #RashtriyaSwayamsevakSangh #SanghSeva #HinduUnity #NationalistMovement #SwayamsevakHistory
#telugufacts #telugu #nareshbukya #NareshBukya #NBSHowTelugu #nareshbukyafacts #TeluguLatestFacts #TeluguFacts #NBShowTelugu #NBShow
LIKE | SHARE | COMMENT
Please SUBSCRIBE: / @nbshowtelugu
Already subscribed? Hit the bell Icon
Follow me here 👇👇👇
Facebook: / naresh-bukya-page-1041...
Insta : / naresh_bukya
────
Disclaimer
Disclaimer- Some contents are used for educational purposes under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
---------------------
For any Copyright Related matters Please Contact us: sciencetube1401@gmail.com
---------------------
Telugu Facts,Naresh Bukya,Nb Show telugu,naresh bukya facts,facts,telugu,india,RSSHistory,RSSHISTORY,RSSContributions,SanghParivar,Hindutva,NationalVolunteerOrganization,RSSIdeology,Hinduism,Swayamsevak,IndianNationalism,RSSPhilosophy,Dharma,Bharat,CulturalNationalism,SanghWork,RashtriyaSwayamsevakSangh,SanghSeva,HinduUnity,NationalistMovement,SwayamsevakHistory,naresh bukya,nb show telugu,naresh bukya facts,facts,india,bjp,inc,congress,rss,rastriya swayamsevak sangh,history of rss

Пікірлер: 2 000
@nbshowtelugu
@nbshowtelugu 6 ай бұрын
Gandhi Family Secrets Link 👉 kzbin.info/www/bejne/fYLbp4Ocf8h2jJY
@shekarreddydavu2186
@shekarreddydavu2186 6 ай бұрын
హిందువులను జాగ్రత్త పరచడమే భావిస్తున్నాను ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశమని
@cjmohan63
@cjmohan63 6 ай бұрын
​@@shekarreddydavu2186First you should know about the definition of a Hindu as per RSS.
@reddycharanteja5054
@reddycharanteja5054 6 ай бұрын
First you may have to change your 0:03 0:03 thumbnail rss never compare with terrorist if you may want views don't keep unnecessary thumbnails rss is protection for hindus
@persisnathan4223
@persisnathan4223 6 ай бұрын
In February 1948, then Home Minister Sardar Vallabhbhai Patel issued a government notification that the Hindu body was being barred "to root out the forces of hate and violence that are at work in our country and imperil the freedom of the nation and darken her fair name". "Undesirable and even dangerous activities have been carried on by members of the Sangh," said Patel, in his communique. "It has been found that in several parts of the country individual members of Rashtriya Swayamsevak Sangh have indulged in acts of violence involving arson, robbery, dacoity and murder and have collected illicit arms and ammunition." Patel lifted the ban a year later, with an informal condition that the Hindu outfit would not venture into electoral politics.
@persisnathan4223
@persisnathan4223 6 ай бұрын
Why did you skip mentioning Sardarji who banned RSS? And for what reason he banned? You are interested in skipping the actual truth so to benefit one party and malign the party which stands for honesty and integrity. You are enhancing falsehood and enlarging mistaken beliefs for selfish ends. Shame on those who cannot love your country with integrity.
@tarasisanjeevarao
@tarasisanjeevarao 5 ай бұрын
నమస్తే సదా వత్సలే మాతృ భూమే... అని ప్రమాణం చేసిన మేము ప్రాణం పోయే వరకు ఇదే ప్రతిజ్ఞ లో కట్టి బద్దులై ఉంటాము... భారత్ మాతా కి...జై..🚩 RSS అనే సంస్థ గాని లేకపోయి ఉంటే ఈరోజు మన దేశం పాకిస్తాన్లో భాగం అయి ఉండేది. ఇంత చక్కటి సందేశాన్ని ప్రజలకు అందించిన మీకు ధన్యవాదములు...అన్నా...
@shivareddy5772
@shivareddy5772 Ай бұрын
Thanks anna for notice 💝🫡
@BB-vlogs
@BB-vlogs 9 күн бұрын
Hi bro miru rss lo join ayyara
@srinivasedits8569
@srinivasedits8569 6 ай бұрын
నేను చాలా Days నుండి RSS గురించి తెలుసుకుందాం అనుకున్నా... ఇప్పుడు మీ వల్ల చాలా విషయాలు తెలుసుకున్న మీరు నాకు చాలా Help చేశారు.... TQ So Much అన్నా.....🚩
@persisnathan4223
@persisnathan4223 6 ай бұрын
In February 1948, then Home Minister Sardar Vallabhbhai Patel issued a government notification that the Hindu body was being barred "to root out the forces of hate and violence that are at work in our country and imperil the freedom of the nation and darken her fair name". "Undesirable and even dangerous activities have been carried on by members of the Sangh," said Patel, in his communique. "It has been found that in several parts of the country individual members of Rashtriya Swayamsevak Sangh have indulged in acts of violence involving arson, robbery, dacoity and murder and have collected illicit arms and ammunition." Patel lifted the ban a year later, with an informal condition that the Hindu outfit would not venture into electoral politics.
@vijayakrishna2206
@vijayakrishna2206 5 ай бұрын
ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకుంటే సరిపోదు సోదరా అందులో జాయిన్ అయ్యి మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి నమస్తే సదా వత్సలే మాతృభూమే🇮🇳
@persisnathan4223
@persisnathan4223 5 ай бұрын
@@vijayakrishna2206 Why protect? Can you show more patriotism than Sardarji who banned RSS for the reason of protecting the Country? Iron man of India knew more than you.
@vijayakrishna2206
@vijayakrishna2206 5 ай бұрын
@@persisnathan4223 RSS ను బ్యాన్ చేసింది పటేల్ కాదు నెహ్రూ మరియు ఇందిరా గాంధీ గొప్ప దేశభక్తులను తయారు చేసే సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 🇮🇳 నమస్తే సదా వత్సలే మాతృభూమే 🇮🇳
@vijayakrishna2206
@vijayakrishna2206 5 ай бұрын
@@persisnathan4223 ఈ రోజుల్లో సంఘ్ ను వ్యతిరేకించేది ఇద్దరే ఇద్దరు 1.కాంగ్రెస్ 2.మత మార్పిడి మాఫియా
@eswareswar6124
@eswareswar6124 5 ай бұрын
మన ధర్మం గురించి మన భారతదేశం గురించి ఇలాంటి ఎన్నో నిజాలు సమాజానికి తెలుపు అన్నా మా హిందువుల సపోర్టు మీకు ఎప్పుడు ఉంటాది జైశ్రీరామ్ 🚩🚩🚩🚩
@dharmaraopiriya9617
@dharmaraopiriya9617 2 ай бұрын
దేశం నుండి కాంగ్రెస్ ఎప్పుడు కనుమరుగవుతుందో అప్పుడు మన భారత్ ప్రపంచంలో no:1 గా ప్రపంచాన్ని శాసిస్తుంది...
@white_ff2432
@white_ff2432 5 ай бұрын
నేను ఒక ఏబీవీపీ కార్యకర్తగా మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఆర్ఎస్ఎస్ ఉండడం వల్లన..... భారతదేశ సస్యశ్యామలంగా ఉంది.... భారత్ మాతాకీ జై భారత్ మాతాకీ జై.... అందులో పని చేసినటువంటి వ్యక్తులు ఈ దేశాన్ని పాలిస్తున్నారు కాబట్టి అటువంటి మహానుభావులకు నా పాదాభివందనాలు భారత్ మాతా కి జై
@KammariSuresh-gz4hz
@KammariSuresh-gz4hz 6 ай бұрын
Rss గురించి చాలా బాగా చెప్పారు. మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరెన్నో ఇవ్వాలని కోరుకుంటూ జై శ్రీరామ్ 🙏🙏
@SeetaramaiahSiribathula
@SeetaramaiahSiribathula 2 ай бұрын
రాముని అడ్డం పెట్టుకుని ఇదేన్ని పాలిస్తున్నారుబీజేపీ, rss వారు రాముడు ఇదేశాన్ని పాలించిన నరుడు వానరులు అనగా డ్రావిడులు, వీ రిమధ్య గొడవలు రేపి ఇదేశాన్ని పాలిస్తున్నారు స్వాతంత్రంకోసంపోరాడింది ద్రావిడలు, ఇప్పుడివరకూ ఏలినకంగ్రెస్ ద్రావిదులే
@chinthumadhu2876
@chinthumadhu2876 6 ай бұрын
మీరు RSS పైన వీడియో చేసినందుకు ధన్యవాదాలు.
@AKIRAN-yt8fk
@AKIRAN-yt8fk 6 ай бұрын
అవునా రా బత్తాయి.😂
@user-gi3rv5im3h
@user-gi3rv5im3h 6 ай бұрын
జై హింద్ 🙏
@pavanmallela3451
@pavanmallela3451 6 ай бұрын
​@@AKIRAN-yt8fk....niku ami ra puka cheppu
@SantoshChodimalla
@SantoshChodimalla 6 ай бұрын
​@@AKIRAN-yt8fk yesu bokka vadi amma oka pedda langaa
@M.Raj8123
@M.Raj8123 6 ай бұрын
​@@AKIRAN-yt8fk avunu ra battai
@v.ramalingeswarareddy9154
@v.ramalingeswarareddy9154 6 ай бұрын
Excellent గా చెప్పారు. Rss మీద మరిన్ని video లు చేయండి సర్. ధన్యవాదాలు
@AshokThota-l1n
@AshokThota-l1n 6 ай бұрын
Congress ishmik terraristu party
@dongasrinivasamurthy3054
@dongasrinivasamurthy3054 6 ай бұрын
ఆర్ఎస్ఎస్ కోసం మీరు చెప్పిన విషయాలకు ధన్యవాదములు కలియుగం ఉన్నంతవరకు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఉండాలి🙏🙏🙏
@ashoksuryavamshi132
@ashoksuryavamshi132 6 ай бұрын
100% RSS ఉంటేనే దేశం సుభిక్షంగా సురక్షితంగా క్షేమంగా భద్రంగా ఉంటుంది.లేకుంటే తురక లమ్డికొడుకులు హిందువులను బ్రతుకనివ్వరు.
@srinivaschowdary8966
@srinivaschowdary8966 5 ай бұрын
మేము ఇన్ని రొజు,లనుంచి .rss.గురించి తప్పుగా అర్థం చేసుకున్నాం. Tq sir
@uv-5
@uv-5 Ай бұрын
@@srinivaschowdary8966 మీరు దిగంబర్ కాంబ్లే వీడియోలు, వాధనలు చూడండి.
@Sonofmahadev369
@Sonofmahadev369 6 ай бұрын
RSS దేశానికి నిస్వార్థం గా సేవ చేసే గొప్ప సంఘం… RSS వర్ధిల్లాలి అన్న❤ చాలా మంచి వీడియో చేశారు నరేష్ అన్న😍 జై శ్రీ రామ్🚩🙏🏻
@AKIRAN-yt8fk
@AKIRAN-yt8fk 6 ай бұрын
అరేయ్ ఐటీ బత్తాయి నోరు మూసుకో bey
@pegallapatisubbarao
@pegallapatisubbarao 6 ай бұрын
RSS IS A SELFLESS & SERVICE ORGANIZATION.
@uv-5
@uv-5 5 ай бұрын
ఎస్ఎస్డఈ SSD గురించి తెలుసుకోవాలి
@nagarajusarmarangoju411
@nagarajusarmarangoju411 6 ай бұрын
Very nice brother. చాలా దుర్మార్గపు పాలసీ పాటించింది గాంధి అనుకూల వర్గం...ఈవిసయాలలో 10%కూడా జనాలకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు.. దుర్మార్గులు.. జైభారత్ జైహింద్
@radhakishanchindam
@radhakishanchindam 6 ай бұрын
ఆర్.ఎస్.ఎస్. గురించి ఈ వీడియా ద్వారా పూర్తిగా తెలుసుకున్నాను.చాలా ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్
@suryamhsm9298
@suryamhsm9298 5 ай бұрын
ఇలాంటి దేశ భక్తి ఆర్గనైజషన్స్ ఇంకా బలోపుతం కావాలి. దేశం ఇంకా బలోపేతం కావాలి. భారత్ మాతాకీ జై. 🙏🏼RSS జిందాబాద్
@saimaruthi2876
@saimaruthi2876 6 ай бұрын
మీరు సత్యాన్ని స్పష్టంగా, ధైర్యంగా చెప్తున్నారు.నేను మిమ్మల్ని పక్షపాతిగా భావించాను కానీ మీలో ఉన్న ఔదార్యంతో మీ దేశభక్తిని గ్రహించాను ..RSS గురించి నాకు బాగా తెలుసు కానీ ఇలా ఒక సోషల్ ఛానల్ ధైర్యంగా సత్యాన్ని చెప్తుంది అని తెలుసుకున్నాను...🙏🚩✊
@uv-5
@uv-5 5 ай бұрын
సత్యం కాదు. ఎన్నో అబద్ధాలు ఉన్నాయి. కల్పితాలు.... వాస్తవాలు పూర్తిగా లేవు
@SairaghavendraAdabala
@SairaghavendraAdabala Ай бұрын
​@@uv-5mari nuvucheppu sigumdali nijalu direct dates tho chepputundau siggulekunda mataladutunavu gorrelaga poni nuvu chepindi nijam anukonte video chesi pettara gorre gorre matalu yanduku
@uv-5
@uv-5 Ай бұрын
@@SairaghavendraAdabala నీకు సమత సైనిక్ దళ్ గురించి తెలిసి ఉంటే ఇలా గెర్రెలాగ మాట్లాడవు. రహస్య ఎజెండా తెలియని అవమాయకుడవు. దేశ చరిత్ర తెలియాలి నీకు. నా మాటలకు కోపమొస్తే నీకు తెలియదని గెర్రెవని అర్థం.
@uv-5
@uv-5 Ай бұрын
@@SairaghavendraAdabala నీకు దేశ చరిత్ర తెలియదు. తెలుసుకోవాలనే ఉద్దేశం ఉంటే... విమర్శలు చేస్తూ అడిగితే ఎవరూ చెప్పరు నీకే తెలుస్తుంది. చదువులో వెనుకబడినా...సమయం పడుతుంది. తెలిసే సరికి అంతా అయిపోయింది అప్పుడు ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు.
@mallareddymadireddy4565
@mallareddymadireddy4565 Ай бұрын
Hahaha good jok​@@uv-5
@KirankumarValireddi
@KirankumarValireddi 6 ай бұрын
🚩🇮🇳🛕 దేశం కోసం ధర్మం కోసం బ్రతికే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లాంటి పూజనీయమైన సంస్థ మీరు వీడియో చేసినందుకు ధన్యవాదాలు అన్న 🇮🇳భారత్ మాతాకీ జై🇮🇳 జైహింద్ 🛕🇮🇳🚩🙏🙏
@PsanthoshSanthu-do7gp
@PsanthoshSanthu-do7gp 6 ай бұрын
Are Babu aasalu hidhusudi India kadhu vere country ra Babu
@KirankumarValireddi
@KirankumarValireddi 6 ай бұрын
@@PsanthoshSanthu-do7gp 😊😁😁
@PsanthoshSanthu-do7gp
@PsanthoshSanthu-do7gp 6 ай бұрын
Kiran Kumar garu India ku India Ane name yela vachidhi yekada putidho thelusa
@KirankumarValireddi
@KirankumarValireddi 6 ай бұрын
@@PsanthoshSanthu-do7gp Meru chappandi sir
@nprabhakerrao7430
@nprabhakerrao7430 6 ай бұрын
మా ములు ప్రజలకు సేవా చేయకుండా హిందూత్వ వాదాన్ని న్ని నేత్తి కట్టుకొని ఒక రక మై న ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. Secularism సహించ లేక పోతుంది. జై భారత్.
@nvadd
@nvadd 6 ай бұрын
మీరు చెప్పినదంతా 100% కరెక్ట్ ఖిలాఫత్ ఉద్యమం జరుగుతున్న సమయంలో గాంధీ గారు భారతదేశం మద్దతునిస్తుందని తెలపడానికి అలీ సోదరులను గాంధీ గారు టర్కి కి పంపితే టర్కీ వాళ్ళు మీరే ఒకరి కింద బానిసలుగా బతుకుతున్నారు మీరు మాకు మద్దతునివ్వడం ఏంటి అని అలీ సోదరులను అవమానించారు వాళ్ళు తిరిగి భారత్ వచ్చి మలబార్ లో అల్లర్లు సృష్టించారు 1800 మంది హిందువులను చంపేశారు అప్పుడు గాంధీ గారితో సహా ఏ ఒక్కరు కూడా కనీసం ఈ హత్యా కాండను ఖంచలేదు. అప్పుడు హెడ్గేవార్ గారు చాలా మనస్తాపానికి గురయ్యారు, స్వాతంత్ర్యం ఈరోజు కాకుంటే రేపు వస్తుంది కానీ హిందువులు ఏకం కాకుంటే ఇది ఎక్కువ రోజులు నిలవదు అని అర్థం చేసుకున్నారు అందులో నుండి పుట్టిందే RSS 🙏🙏🙏
@narayanagandu-s8k
@narayanagandu-s8k 3 ай бұрын
ప్రజలలో దేశభక్తిని ప్రభోదించే ముఖ్యమైన సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తుంది.మన దేశానికి దీని అవసరం చాలా ఉంది.
@prameeladontula9839
@prameeladontula9839 3 ай бұрын
తమ్ముడూ god bless you for your truly fair information 🙌 జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@pavanipolisetty2440
@pavanipolisetty2440 3 ай бұрын
Yes బాగా చెప్పారు. Even 2018 లో కేరళలో వచ్చిన వరదల్లో కూడా కులము మతము అని లేకుండా ప్రభుత్వానికన్న ముందే ప్రజలను కాపాడటం మొదలు పెట్టింది rss. ప్రభుత్వం ఇప్పుడు కాదు కొంచం సేపు ఆగి చేద్దాము అని ఆలోచించే చోట కూడా rss ముందు ఉంటుంది. ఏక్కడ ఏ విపత్తు జరిగిన ముందు ఉండేది rss. చెప్పాలి అంటే పరిస్థితులు పట్ల అవగాహన పెంచడం,దేశభక్తిని పెంపొందించడం,సంస్కృతి పట్ల అవగాహనను పెంచటం,సంస్కృతం విలువ తెలిపి నేర్పించటం, శరీర దృఢత్వం కోసం ఆసనాలు,ఆటలు ఉదయం సాయంత్రం జరిగా శాఖల్లో చేయించటం. పిల్లల్లో కథల ద్వారా వ్యక్తిత్వాన్ని నేర్పించటం, వంటి మరెన్నో పనులు చేస్తుంది RSS. ఈ రోజుల్లో schools లో నేర్పించని విషయాలెన్నో నేర్పిస్తుంది.చదువు ఒక్కటే ధ్యేయం గా పని చేస్తున్నాయి ఇప్పటి వైద్య సంస్థలు.
@lingambaira4753
@lingambaira4753 6 ай бұрын
మీరు ఆర్ఎస్ఎస్ గురించి మీరు చాలా మంచిగా వివరించారు మాకు తెలుసుకోడని చాలా వుపయోగం ఆయనది దాన్యవాదాలు అన్నా
@haradhyaahonest9982
@haradhyaahonest9982 6 ай бұрын
మన హిందు సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ ప్రతి ఒక్కరిని కులమత భేదం లేకుండా గౌరవిస్తూ ఆపదలో ఉన్నవారిని అధుకుంటు మంచితనాన్ని మానవత్వాన్ని ఆరోగ్యాన్ని జ్యాన్నన్ని యిస్తూ ఎలాంటి విమర్శలను పట్టించుకోకుండా దేశ రక్షణ , సౌభాగ్యం తన జీవిత పరమావధి గా భావిస్తూ దేశం సుభిక్షంగా ఉండాలని హహర్నిషలు పాటుపడే సంస్థ పేరే RSS 🕉🚩🙏💪
@lakshminandula5303
@lakshminandula5303 4 ай бұрын
👌👍👏🙌🤝చాల ప్రధానమైన అత్యావశ్యకముగా తెలుసుకొ ని స్ఫూర్తిని పొందవలసిన , సమగ్ర సమాచారము , అందించారు…🙌
@rssnellorenews6465
@rssnellorenews6465 5 ай бұрын
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గురించి చాలామంది జనాలకి పూర్తిగా తెలీదు కావున జనాలకి తెలుగు వేసే ప్రయత్నం చేశారు కావున మీకు ధన్యవాదాలు
@shivaganeshkaranam5963
@shivaganeshkaranam5963 6 ай бұрын
చక్కటి విశ్లేషణ. జై హింద్ 🙏🚩
@jsrkarthik
@jsrkarthik 3 ай бұрын
నమస్తే సదా వత్సలే మాతృభూమే త్వయా హిందు భూమే సుఖం వర్ధితోహమ్ భారత్ మాతా కీ జై 🙏🇮🇳
@radhakumaripatibandla8330
@radhakumaripatibandla8330 6 ай бұрын
తమ్ముడు చాలా బాగా చెప్పావు ఆర్ఎస్ఎస్ సంస్థ గొప్ప దేశభక్తి గలది అందులో మేము సైతం దేశాన్ని గురించి దేశంలో ఉన్న మనుషులను గురించి ఆలోచిస్తుంది చివరికి ఎన్ని కష్టాలు పడ్డ ఆర్ఎస్ ఎస్ సంస్థ ఇప్పుడు దేశాన్ని శాసిస్తుంది✌✌🇮🇳🇮🇳
@ashoksuryavamshi132
@ashoksuryavamshi132 6 ай бұрын
RSS అంటే నచ్చంది:-1.ఎర్రచొక్క, చైనా తొత్తులు,బుర్ర లేని కమ్యూనిస్టులు. 2. కుహనా సెక్యులర్ వాదులు, కుహనా మేధావులు 3. ముదనష్టపు, ముండమోపి, బట్టెబాజ్, కంత్రీ, కమీనే, లత్కోర్, లమ్డికే పార్టీ ఖాన్ గ్రేస్ (కాంగ్రెస్)
@bonammanibabu3616
@bonammanibabu3616 3 ай бұрын
RSS లేకపోతే భారతదేశమే లేదు, భారతదేశము అంటే సంస్కృతి సంప్రదాయాలు, కపాడుతుా... ధర్మ నిష్ఠ-దేశభక్తి, కలిగివుంటుా ... మిగతా వారిని జాగృతం చేస్తుంది, మన భారతదేశంలో భిన్న మతాలున్నా దేశానికే మెుదటి ప్రాధాన్యం ఇస్తుంది దీని కోసం ప్రాణాలు కుడా లేక్కచేయదు, భారత్ మాత కీ జై💪 జై హింద్💪 🚩🙏
@raju-vk6uz
@raju-vk6uz 6 ай бұрын
చాలా బాగా వివరించారు 😊😊జై శ్రీరామ్ 🚩🚩🚩🚩
@vasireddyveerabhadram316
@vasireddyveerabhadram316 6 ай бұрын
నరేష్ గారు RSS పూర్తి సమాచారంతో చాలా మంచి వీడియో చేసేరు. మీకు అనేక ధన్యవాదాలు.
@ramulugobburi8862
@ramulugobburi8862 6 ай бұрын
RSS గురించి ఎన్నో మాకు తెలియని విషయాలు తెలిపినందుకు కృతజ్ఞతలు. అది ఏ మతానికి ఏ వర్గానికి చెందని దేశభక్తి స్వచ్ఛంద సంస్థ అని తెలిసి కున్నాము ❤
@uv-5
@uv-5 6 ай бұрын
అసలు RSS ఉద్ధేశం ఏంటి? నిజాయితీ గా నిజం చెప్పాలి
@BollywoodBagothalu
@BollywoodBagothalu 6 ай бұрын
​@@uv-5adega cheppindi
@cjmohan63
@cjmohan63 6 ай бұрын
​@@uv-5In simple words, Protection of Bharat.
@uv-5
@uv-5 6 ай бұрын
అంటే అసలు రహస్యం తెలియదని అర్థమవుతుంది
@arunk489
@arunk489 2 ай бұрын
​@@uv-5 Mari neeku teliste nuvve cheppochu kada bro.
@srinivasbandi3547
@srinivasbandi3547 2 ай бұрын
ఆర్ఎస్ఎస్ గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు
@PullaiahChilakamarri-pb6fz
@PullaiahChilakamarri-pb6fz 3 ай бұрын
ఆర్ఎస్ఎస్ అంటే దేశాన్ని వ్యతిరేకించే శక్తులకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నందుకు థాంక్స్
@ramaswamy3852
@ramaswamy3852 6 ай бұрын
సంస్థ గురించి చాలా విషయాలు చక్కగా చెప్పారు చాలా ధన్యవాదాలు
@ramachandraremo4038
@ramachandraremo4038 6 ай бұрын
ధన్యవాదాలు సోధరా... రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి పలువురికి తెలియ జేస్తున్నందుకు.... నిన్ను మరువదు మా సంస్థ.... అఖండ భారత్ మాతాకి జై... "ఎన్నొన్నో దేశాలు కన్ను తెరవని నాడు వికసించి విజ్ఞాన జ్యోతి అయి నిలిచెను నా తల్లి భారత దేశం".... ఇక పోతే మన రాహుల్ గాండీ తాత 'ఫిరోజ్ ఖాన్ గాండీ '.....
@manuexpressions2301
@manuexpressions2301 6 ай бұрын
ఒక్క మాటలో చెప్పాలంటే ... "అనుక్షణం దేశాహితం కోసం తపించే నిజాయితీ గల హిందువుల హోమగుండం ఆర్ ఎస్ ఎస్"❤🚩🔥 అందులో నేను భాగమైనందుకు గర్విస్తున్నాను.. జై హింద్ జై భారత్✊🚩
@praveenkumar-um9bi
@praveenkumar-um9bi 6 ай бұрын
దేశ హితం కోసం కాదు మత హితం కోసం
@cjmohan63
@cjmohan63 6 ай бұрын
​@@praveenkumar-um9biNee bondha. Neeku annee ardham ayithe fake gandhi parivar ni support cheyyavu.
@SaiKrishna-qy3no
@SaiKrishna-qy3no 6 ай бұрын
Ni lantollu thappa avvaru aa mata annaru​@@praveenkumar-um9bi
@nivas47
@nivas47 6 ай бұрын
Thank you for giving valuable information and especially RSS. Jai Bharat and Jai Modi ❤
@pandurangareddysirigiripet8405
@pandurangareddysirigiripet8405 6 ай бұрын
Jay Bharath mathaki jay 🏵️🍀🔯💐⚛️🌸☸️🌼
@lakshminandula5303
@lakshminandula5303 4 ай бұрын
ఒకవైద్యుడు… ఆంగ్లేయులయులకు. వ్యతిరేకముగా ఏర్పాటైన సంస్థ.. రాష్ట్రీయ సేవక సంస్థ…👌👍👏🙌🤝
@sanjaybandi9565
@sanjaybandi9565 6 ай бұрын
We are always support our RSS🚩I Would like to join in RSS❣️.. JAI HIND🇮🇳
@uv-5
@uv-5 6 ай бұрын
No it's before SSD Started in india. సమతా సైనిక్ దళ్. అందరూ సమానం అని నేర్పుతుంది
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 6 ай бұрын
కచ్చితంగా RSS వల్ల ప్రజలకు,దేశానికి చాలా ప్రయోజనం
@singampallisaiyadav
@singampallisaiyadav 6 ай бұрын
ఆర్ఎస్ఎస్ గురించి నువ్వు ఇంకా చాలా విషయాలు చెప్పాలి అన్నయ్య
@psubbalakskmi4764
@psubbalakskmi4764 6 ай бұрын
🎉🙏🎉🙏🎉🙏🎉🙏🎉🙏🎉🙏
@ramanavenkatadevarakonda350
@ramanavenkatadevarakonda350 6 ай бұрын
RSS is a very good patriotic, national & service organization. You have explained it very beautifully. Yet some more facts are to be covered about RSS. TQ very much.
@vidudalagovinda263
@vidudalagovinda263 6 ай бұрын
నేను rss లో ప్రధమ వర్స్ పూర్తి చేసుకొన్నాను జి...ఇటువంటి వీడియోస్ చేస్తున్నంత వరకు మీకూ మంచి పేరు వస్తుంది❤
@NuzvidTECHEXP
@NuzvidTECHEXP 6 ай бұрын
1977లో దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు ఆర్.ఎస్.ఎస్ వాళ్ళు చేసినంత సర్వీస్ వేరే ఎవరూ చేయలేదు... ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే... నేను పుట్టక ముందు మా నాన్నగారు కూడా ఆర్.ఎస్.ఎస్ లో పని చేశారు. అందులో భాగంగా ఆయన దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి సహాయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఇవన్నీ మా నాన్నగారు నాతో చాలాసార్లు చెప్పారు. ఎంతైనా ఆర్ ఎస్ ఎస్ చాలా గొప్ప సంస్థ. అటువంటి సంస్థకి మతం రంగు పులమడం చాలా బాధాకరమైన విషయం.
@ashoksuryavamshi132
@ashoksuryavamshi132 6 ай бұрын
ఇది చదవైన ఆర్ఎస్ఎస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నవారికి బుద్ది రావాలి.
@crazycouples6441
@crazycouples6441 6 ай бұрын
Jai Shree Ram 🙏 Jai RSS🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@sunilsagardanikonda
@sunilsagardanikonda 5 ай бұрын
ఎప్పటినుంచో RSS గురించి తెలుసుకోవాలి అనుకున్న ఇపుడు మీ వల్ల తెలిసింది. నేను కూడా RSS లో భాగం కావాలి అని కోరుకుంటున్నాను. జై శ్రీ రామ్ 🙏, భారత్ మాతాకీ జై ✊🕉️🚩
@chandanakanaparthi288
@chandanakanaparthi288 5 ай бұрын
Jai Sri Ram🙏
@hariprasadgorla5479
@hariprasadgorla5479 6 ай бұрын
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మన దేశానికి చాలా అవసరము ఉన్నది .అలాగే ఎప్పటికైనా అఖండ భారత్ ను సాధించాలి అప్పుడే మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జిగారి కల సాకారము అవుతుంది.
@maruthiprasad3479
@maruthiprasad3479 6 ай бұрын
Hahaha
@user-wd8vy1zl8f
@user-wd8vy1zl8f 6 ай бұрын
నరేష్ అన్న RSS గురించి వివరంగా చెప్పినందుకు ధన్యవాదములు. RSS గురించి వారి కాలంలో వివిధ సంఘటన ల తో గల సంబంధాలు వివరించ గలరు జైహింద్ జైభారత్
@aryashankar8559
@aryashankar8559 6 ай бұрын
RSS గురించి చాలా kulamkshanga vivarincharu...చాలా apohalu duram chesaru....very good.
@kummarikarreppa8491
@kummarikarreppa8491 6 ай бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అన్నా
@CrRamesh-gu8cd
@CrRamesh-gu8cd 4 ай бұрын
Thank you Naresh Bhukiya ji for knowledge able news posting
@umadeviumadevi2634
@umadeviumadevi2634 6 ай бұрын
హర హర మహాదేవ శంభో శంకర జై శ్రీ రామ్ జై హనుమాన్ జయహో భారత మాత ముద్దు బిడ్డలు జయహో జై హింద్
@hemanthprabhas1234
@hemanthprabhas1234 6 ай бұрын
I'm the member of Rss ❤ vizag
@shivasiddu133
@shivasiddu133 6 ай бұрын
RSS లేకపోతే భారత్ ని ఎప్పుడు ముఖలుగా చేసేవాళ్ళు I'm proud be RSS STUDENT🔥⚔️🇮🇳⚔️🔥
@Blocktigers309
@Blocktigers309 6 ай бұрын
Nijamu బ్రో 😢😢😢
@ashoksuryavamshi132
@ashoksuryavamshi132 6 ай бұрын
RSS లేక పోతే భారత దేశం కుక్కలు చింపిన విస్తరి అయ్యి దేశం ఒక పాకిస్థాన్ లాగానో, ఒక అఫ్గానిస్థాన్ లాగానో మార్చివెయ్యబడి ఉండేడిది.
@vijayakrishna2206
@vijayakrishna2206 5 ай бұрын
నమస్తే సదా వత్సలే మాతృభూమే 🇮🇳
@vijayakrishna2206
@vijayakrishna2206 5 ай бұрын
​@koradaganesh6172దుర్గా వాహిని ఉంది ఒకసారి గూగుల్ లో join RSS కొట్టి మీ వివరాలు ఫిల్ చేయండి సంఘ్ సోదరులు మీకు కాల్ చేస్తారు
@nikhilguptha8623
@nikhilguptha8623 5 ай бұрын
​@koradaganesh6172join Kavochu bro Vallaki Separate Vuntadi "Rashtra srvika Samiti" ani
@NSB789
@NSB789 2 ай бұрын
అన్న..rss పై మీ అభిప్రాయం అడిగారు చాలా బాగుంది.. rss లో ఒక మాట అంటూ ఉంటారు. అదేంటి అంటే సముద్రం ఒడ్డున కూర్చొని దాని లోతు చెప్పకూడదు,సముద్రం లో దిగి దాని లోతు చెప్పాలి అని.. కాబట్టి i request మీరు కూడా ఒక సారి శిక్ష వర్గ లో పాల్గొనండి. అప్పుడు మీరు చెప్పేవన్నీ ఎంతవరకు వాస్తవం అని ఇంకా తెలుస్తోంది.
@mangusrinivasarao1674
@mangusrinivasarao1674 6 ай бұрын
ప్రజలను దేశభక్తి, అనుశాసనం, ధర్మ పరిరక్షణ గల పౌరులు గా తీర్చిదిద్దే సంస్థ
@sripathisrinu2998
@sripathisrinu2998 6 ай бұрын
అన్న ఆర్ఎస్ఎస్ గురించి తెలిపినందుకు ధన్యవాదాలు కానీ ఆ మూర్ఖుల గురించి మొదట ప్రశ్న అడిగారు చూడు అది బాగాలేదు అదేదో మంచి వ్యక్తుల గురించి ప్రశ్న అడిగితే బాగుండేది
@venkataramanamurthytangudu1404
@venkataramanamurthytangudu1404 4 ай бұрын
సోదరా ❤️❤️❤️❤️
@hemanthmuni6925
@hemanthmuni6925 Ай бұрын
అది వాళ్ళకి ఎలాగో ఎంతమంది మొగుడ్స్ ఉన్నారో అని చిన్న టచ్ ఇచ్చారు ఆ మాత్రం అర్థం కాద 😉
@laxmankonda6938
@laxmankonda6938 6 ай бұрын
Hindus learn lot about our country. Good information
@jagannadhamalapati3840
@jagannadhamalapati3840 6 ай бұрын
నమస్తే... నేను 1960 నుండి స్వయం సేవక్. శిక్షా వర్గలు 1966 నుండి 1980 మధ్య పూర్తి చేశాను. నా నివాసం దీన్ దయాళ్ నగర్...
@kalyanbabu8175
@kalyanbabu8175 6 ай бұрын
జై శ్రీ రామ్ 🚩 జై హనుమాన్ 💪
@joshisridhar8351
@joshisridhar8351 3 ай бұрын
Namaste sadavatsale matru bhoomi 🙏
@maheshot1724
@maheshot1724 6 ай бұрын
Andharu telusukovalsina information.... Thanks brother...❤
@allubalakrishna6879
@allubalakrishna6879 6 ай бұрын
Andhra kadhu south India thelusukovali bro
@SureshKumar-pk4gv
@SureshKumar-pk4gv 6 ай бұрын
మీరు ఆర్ఎస్ఎస్ పైన వీడియో చేసినందుకు ధన్యవాదములు
@jsrinivas6506
@jsrinivas6506 6 ай бұрын
అన్న మీ ఛానల్ వల్ల చాలా ఉపయోగం ఉంది🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదాలు అన్న
@KorraSubbarao-m8j
@KorraSubbarao-m8j Ай бұрын
Rss అనేది ఈ దేశానికి చాలా అవసరం నిజమైన దేశభక్తి నీ ఈ సమాజానికి అందించగలదు
@telusukundamnerchukundam2294
@telusukundamnerchukundam2294 Күн бұрын
మీరు చాలా బాగా చెప్పారు.Rss గురించి ఇలా చెపుతుంటేనే అందరికీ తెలుస్తుంది.ధన్యవాదాలు.
@JaiShreeRam-nl7ix
@JaiShreeRam-nl7ix 6 ай бұрын
చాలా చక్కగా వివరించారు sir, జై భారత్
@routhuraju3218
@routhuraju3218 6 ай бұрын
RSS chaala chaala Avasaram🙏🇮🇳👌🇮🇳👍💐
@VenkyIndian12
@VenkyIndian12 6 ай бұрын
ఎందుకూ ధాని వల్ల ఏమి ప్రయోజనం 😢
@Kkch10
@Kkch10 6 ай бұрын
​@@VenkyIndian12e video mottam vinu telustadi
@MedamNavya
@MedamNavya 6 ай бұрын
భారత్ మాతా కీ జై Anne valu oka like kothamdhi
@gnanaprakasht3095
@gnanaprakasht3095 6 ай бұрын
darkside of RSS meeda kuda video cheyyandi, ehich includes godra train incident, babri mosque demolition, demolition of many churches, and many more such activities
@varanasidurga5551
@varanasidurga5551 6 ай бұрын
ఇవన్నీ డార్క్ side of RSS కాదు. RSS మీద బురద జల్లడం కోసం చేసిన డార్క్ side of congress బ్రతుకులవి. గోధ్రా ట్రైన్ బోగీ తగలబెట్టిన విషయం లో నిజంగా హిందువులు గుర్తు పెట్టుకోవాలి అండి. ఎవడో ఒకడు ట్రైన్ దిగి అక్కడ ఉన్న ముస్లిం బాలిక ను ఎత్తుకు పోతున్నాడు అంటా. అందుకని వాళ్ళు ట్రైన్ తలుపు లాక్ చేసి పెట్రోల్ పోసి నిప్పు అంటించారు అంటా. మతోన్మాద కుక్కలు చెప్పిన సమాధానం కోర్ట్ లో. ఒకడు వచ్చి నిజంగా ఒక ఆడపిల్ల ను ఎత్తుకుపోతుంటే వాడిని బైటికి లాగి తన్నాలి లేదా వాడిని చంపాలి. అదెంటో గమ్మత్తు గా ట్రైన్ బోగి కి గడియ పెట్టీ అందరి మీద పెట్రోల్ పోసి తగలపెట్టాలని ఎలా అనిపించిందో,, అయోధ్య కి వెళ్ళే ట్రైన్ కదా. అందరూ కరసేవకులు, అందుకే తగలబెట్టి కుంటి సాకు చెప్పారు. మసీదుల్లో mike లో నుండి అందరినీ వచ్చి చంపండి అని పిలుపు ఇచ్చారు. బాబ్రీ కట్టడం ఎందుకు కూల్చార!? దీని ముందు ఇన్సిడెంట్ ఎందుకు జరిగిందో చెప్పండి? Peacefully గా ప్రొటెస్ట్ లు చేస్తున్న కరసేవకుల్ని without w Munnan ఖాన్ అనే గుండా గాడి private army చేత కాల్పించి శవాలను సరయూ నదిలో వేశారు. మతోన్మాద పిచ్చికుక్కల తో కూడిన కాంగ్రెస్ government. దీనికి వారు పెట్టిన ఫేక్ name police యాక్షన్. కరసేవకులని చంపి సరయూ నదిలో వేసి పోలీసు ల మీద నెట్టారు. అందుకే పోలీస్ లకి కూడా ఆ మారణకాండ చూసి అసహ్యం వేసి, వాళ్ళు కూడా ఆపలేదు ఇక. కొన్ని రోజుల తర్వాత demolition చేశారు. వందల మంది ప్రాణం ముందు ఒక construction మనిషి అన్న వాడికి లెక్క ఉండదు. మీరు చెప్పండి బాబ్రీ ఇన్సిడెంట్ లో మున్నన్ ఖాన్ private Army ఎందుకు హిందువులను చంపింది? ఈ దేశం ఇంకా వాళ్ల ఆక్రమణ లో ఉంది అనుకున్నారా? Godhra లో పాప ను కిడ్నాప్ చేశారు అనే వంక బెట్టి కరసేవకుల్ని ఎందుకు సజీవ దహనం చేశారు? ముందు action ల గురించి చెప్పండి. యాక్షన్ కి రియాక్షన్ తప్పకుండా ఉంటుంది కదా. గోధ్రా కేస్ hearings వినండి యూ ట్యూబ్ లో.
@Shivaramm143
@Shivaramm143 6 ай бұрын
Who initiated godra incident?
@manoharkallem4101
@manoharkallem4101 5 ай бұрын
Pakkakelli aaduko...pilla bacha... Neeku evaro already noori posi brain wash chesi untaru kada..... Malla video cheyyamantam deniki.....nijalu telusuko brother appude nee peru lo unna gnanam ne medadu lo vasthadi...
@user-jj9xt7ec5g
@user-jj9xt7ec5g 3 ай бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై భారత్ జై జై భారత్ జై మోడీ జీ జై జై మోడీ జీ భారత్ మాతాకీ జై
@ilonit5590
@ilonit5590 6 ай бұрын
Useful to the WORLD
@ShivashankarL-i6x
@ShivashankarL-i6x 6 ай бұрын
Meeru chala bhaga chepparu anna, 5 members tho start ayina organisation ee roju 50k above branches, vandala sankyalo organisations, prapanchamlo oka biggest organisation gaa aneka sevalu chestu mundukeltunna samsta RSS,RSS lo Naku nachindi vyakti Pooja undadu anduke Samsta guruvugaa Bhagavad dwajam Ane Kashaya flag ni poojistaru, ground lo kalisi adutaru padutaru, ellappudu Bharat mataki Jai Ane slogans tho smaristaru..... Anduke Ee samsta prapanchamlo chala pramukyathanu kaligi undi... Jai sreeram
@shankergaddala6907
@shankergaddala6907 6 ай бұрын
మీరు. Rss గురించి. చాలా బాగానే. చెప్పినారు మిత్రమా. సామాజిక చెవులు. గురించి. చాలా. ఉధరాణలు చెప్పినారు. భారత దేశాం ఎన్నో వెయిల బ్రాంచి లు ‌‌పనిచెస్తున్నరు ‌ విదేశాల లో బ్రాంచి లు ఉన్నవి అంటున్నారు. నేను హిందువు నే. కాని నాకు కులం. అడ్డోస్తుంది. ఈ కులం. ఎవరు నిర్మించారు. అంటరాని వాడిని. ఎగతలి చెస్తుండ్రు. ‌హిందువులే. ‌1925లో. ఎర్పాడిన Rss సంస్థ. ‌దాదాపు 99. సం గడుస్తుంది. ఈ దేశం కోరకు. ఎన్నో త్యాగాలు చెస్తున్నారు కాశ్మిర్ గురించి. ఏమర్జెంచి గురించి. పని చెసినారు. మరి. కులం గురించి. ఎందు కు. పట్టింపులు లేవు. SC ST పై. ‌ ఈదేశాం లో ప్రతి రోజు. రెపులు. అక్రమ దాడులు ‌‌ జరుగుతున్నవి. Rss మెదవి వర్గం స్పందించాదు‌
@mlr815
@mlr815 6 ай бұрын
Jai Hind Jai Bharat 🇮🇳🚩
@ranjithkarthik7621
@ranjithkarthik7621 6 ай бұрын
Thank you for making video
@OPGOUD30
@OPGOUD30 6 ай бұрын
Great job... Thanks for your valuble information.👏👏👏
@Sandurla
@Sandurla Ай бұрын
Well👌🏻👌🏻👌🏻 చాలా బాగా వివరించారు.ఇది దేశానికి మంచిది.
@srikanthreddy3174
@srikanthreddy3174 6 ай бұрын
Manchiga chepparu bhaya👌👍🙏🚩🚩
@SIVA33895
@SIVA33895 6 ай бұрын
Thank Q very much for a detailed information about RSS.
@krishnaiahmudigandla9092
@krishnaiahmudigandla9092 6 ай бұрын
RSS అంటే.... Ready for selfless service. దేశం కోసం, ధర్మం కోసం, సంఘం కోసం ఏర్పడిన ఒక స్వచ్ఛమైన స్వచ్చంద సంస్థ.
@prashanthjamandla101
@prashanthjamandla101 6 ай бұрын
కుల రహిత సమాజం కోసం ఆర్ఎస్ఎస్ పని చేస్తే అంతకంటే మంచి విషయం ఇంకోటి ఉండదు ఆర్ఎస్ఎస్ ను అభినందిస్తున్నాను
@venkataramanamurthytangudu1404
@venkataramanamurthytangudu1404 4 ай бұрын
RSS లో కుల మత వర్గ వర్ణ ప్రాంత అనేది ఉండదు బ్రదర్ అంతా దేశం కోసం దర్మం కోసం మానవత్వం కోసం మాత్రమే ఉంటుంది నిజం బ్రదర్
@mrsekharreddy4131
@mrsekharreddy4131 5 ай бұрын
చాలా సంతోషంగా ఉంది మీ వివరణ చాలా బాగుంది. జై శ్రీ రామ్!
@thetruth7961
@thetruth7961 6 ай бұрын
మన బీజేపీ సభ్యుల అందరికీ rss అభివందనాలు... హిందూ మతం వర్ధిల్లాలి 😎
@megastarmadhu4557
@megastarmadhu4557 5 ай бұрын
గత 30సం//రాల నుండి కేవలం హిందూ మత అభివృద్ధి కోసమే పనిచేస్తోంది. మొదలు పెట్టిన ఆలోచన కాస్త ఇప్పుడు పెడదారి పట్టింది ఈ RSS. దీనికి పోలిటికల్ అండ్ మత పక్షపాతిగా మారినపుడు బ్యాన్ చేసారు. కానీ అప్పుడే రాజకీయ నాయకులతో కలిసి పూర్తిగా దారి తప్పింది. ఎప్పుడో పూర్వం జరిగిన తప్పులను ఇప్పుడు అది మాది, ఇది మాది అని గొడవలు పెట్టీ దేశంలో ఉండే ప్రతి ఒక్కరినీ విద్వేషాలను రెచ్చగొడుతోంది.
@srinivasmacherla4130
@srinivasmacherla4130 6 ай бұрын
నమస్తే సదా వత్సలే మాతృభూమే
@prabhakarc3531
@prabhakarc3531 6 ай бұрын
Anna🙏 Meeru Anni mana desaniki manchi chese videos chestaru🇮🇳🕉️🙏🇮🇳 No RSSS there is no Bharat We need RSS Bharat Mata ki jai🇮🇳🙏🕉️🕉️
@SarmaSVSN
@SarmaSVSN 2 ай бұрын
మనకు 6 ఋతువుల ద్వారా, వాత్సల్య పూరితమైన పాడి పంటల ద్వారా, సదా ప్రవహించే జీవనదులు ద్వారా మమ్ము పోషిస్తున్న శక్తి మా భారత మాత. ఆమె సేవకై మా ప్రాణాల్ని తృణ ప్రాయంగా అర్పిస్తాము. జై హింద్.
@chandrabhushanrao3203
@chandrabhushanrao3203 2 ай бұрын
నాయక్ గారికి ధన్యవాదాలు,మీరు చేసిన ఈ వీడియోని ఇంగ్లీష్ లో కూడా చేయాలి అని మా మనవి ,మీరు చాలా గొప్ప పని చేశారు.థాంక్యూ వెరీ మచ్.
@m.krishnayadav2345
@m.krishnayadav2345 6 ай бұрын
ఇలాంటి గొప్ప గొప్ప వీడియోలు ఇంకా చేయండి బ్రదర్ ❤❤
@kurimillaanilkumar2746
@kurimillaanilkumar2746 6 ай бұрын
Thank You Universe🙏
@rajendrakumarchakrala3621
@rajendrakumarchakrala3621 6 ай бұрын
Tq sir
@vedabharathi
@vedabharathi 6 ай бұрын
జయహో విజయహోrss❤
@giribabu1440
@giribabu1440 Ай бұрын
సార్ మీకు ధన్యవాదములు జై ఆర్ఎస్ఎస్ జై హిందు జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ 🕉️🕉️🕉️💯💯💯🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@thanduayodhyaramulu5506
@thanduayodhyaramulu5506 15 күн бұрын
Rss వల్ల దేశానికి మానవాలికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయే తప్ప ఎలాంటి నష్టమూ లేదు. జై హింద్❤
@kandulaprasadrao8673
@kandulaprasadrao8673 6 ай бұрын
Godsay belongs to R.S.S. Hr murdered Fsther of the Nation Mahatma Gandhi all of us know it. How Godday murdered Gandhiji How can you say its a Patriotic party. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@kandulaprasadrao8673
@kandulaprasadrao8673 3 ай бұрын
Thank You Brother to Kept my Comment as Hi Lighted 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@naraharidomakonda6104
@naraharidomakonda6104 6 ай бұрын
ఇదొక మత పిచ్చి కలిగిన సంస్థ ఈ సంస్థలో మతోన్మాదులు మాత్రమే ఉంటారు మన దేశం అందర్నీ కలుపుకుపోయే దేశం మన పూర్వికులు అందర్నీ ప్రేమించేవారు దయ చూపించేవారు కరుణ కటాక్షం కలిగినవారు కానీ RSS వాళ్లు ఒక మూర్ఖపు సంస్థ దీన్ని ఎవరు నమ్మొద్దు హిందూ సోదరులు క్రైస్తవ సోదరులు ముస్లిం సోదరులు ఎప్పుడు అయినా కలిసి ఉండాలి🎉🎉 ఇలాంటి మతోన్మాదులు ని తరిమి వేయాలి
@cutekidsallinone3428
@cutekidsallinone3428 2 ай бұрын
Vellara eppudina RSS ki, akkada matam topic kuda vundadu. Seva chesetappudu matam chudadu., matam maramani cheppadu
@SUPER-STAR.
@SUPER-STAR. 2 ай бұрын
వచ్చింది వయ్యారి గొర్రె ఊపుకుంటూ 🐑🍆🍆🍆
小丑在游泳池做什么#short #angel #clown
00:13
Super Beauty team
Рет қаралды 40 МЛН
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 47 МЛН