మన హక్కులని మననే సాధించుకోవాలి చాలా మంచి పని చేశారు స్వాములు
@shekarabhi6086Ай бұрын
Idemi hakku babu
@bhogeshl6302Ай бұрын
@@shekarabhi6086luli cutting is u r hakku😅
@sankar4411Ай бұрын
@@shekarabhi6086 Mee pillalu hijab veskoni vaste vallani separate ga kuchopedite telustadi bro. Pillalaki baadha avutadi ala cheste
@vemugantisravanthi1835Ай бұрын
Jai sreeram
@srinulatha2899Ай бұрын
ఏంట్రా మంచి పని బోడిది స్కూలుకి పంపించే పిల్లలకు మాలధారణ చేయకూడదు ఎందుకంటే వాళ్ళు ఉండలేరు కాబట్టి
@RaviRaj-s2i22 күн бұрын
మన హిందువులు ఒక unity గా ఉండేది ఈ అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడే.. అందుకే నాకు ఈ దీక్ష అంటే ఇష్టం.. ఈ రకంగా అయినా హిందువులు కలిసి పోరాడుతున్నారు.. ఇదే యూనిటీ మామూలు రోజుల్లో కూడా ఉండే చాలా బాగుండు. స్వామియే శరణం అయ్యప్ప.. జై శ్రీ రామ్....
@akhilesh1296Ай бұрын
ఒక్కొల్లకు జరిగిన ఇంత మంది స్వాములు వచ్చారా? హిందువుల్లో unity వస్తుంది, it's great, ప్రతిసారి ఇలాగే unity ఉండాలి
@vikramfrombajrang7067Ай бұрын
@@akhilesh1296 మరి ఒక్క మనిషి చావు బతుకుల కి రారు మహానుభావులు పనికిరాని వాటుకి వస్తారు
@mahereddy5295Ай бұрын
స్కూలు యజమానిమీద కఠిన చర్యలు తీసుకోవాలి జైశ్రీరామ్
@vikramfrombajrang7067Ай бұрын
మరి స్కూల్ 40 రోజుల్లో డుమ్మా కోటియనుండే faltu ga Jai siya Ram
@vikramfrombajrang7067Ай бұрын
@@mahereddy5295 బొంగు ఏమి కాదు స్కూల్ మానిపించేయి
@s_i1963Ай бұрын
Dumma bokka em kottatla pampistaru avasaram ayina time lo ne aputaru mundu telusu ko
@vikramfrombajrang7067Ай бұрын
@@s_i1963 🤣🤣🤣🏅
@NaiduBasaАй бұрын
They sign from the father 😂😂 joining time follow school rules otherwise kick from the school 😂😂as for law bochu kuda pekalemu simple take tc join other schools 😂😂
@AnjannaBathulwarАй бұрын
I am from Sri Saraswati Shishu Mandir High School , Adilabad. I never saw such type of issues in my school. I feel very Lucky to build the concepts from my school. Hare Krishna ✨️🦚.
@arcotkarthik1452Ай бұрын
Thank you so much that’s why most of the Hindus are making there kids join in your kind our schools where they will learn there roots instead of forgetting it day by day.
@BheemireddiSathish-hb5phАй бұрын
నీకేంటి ఇబ్బంది అమ్మ ఆ స్కూలు సీలు వేశాయండి జై మణికంఠ
Gurkha vesukoonte kinda karam pettinattu vuntadi e arri p ki
@All_is_1..Ай бұрын
1st ninnu seelu veyyali
@skyfallfulАй бұрын
Mundhu raventh reddy ni anali
@srinivas.ddumpala9442Ай бұрын
జై శ్రీ రామ్ ఇలాంటి స్కూల్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి
@Sk10849Ай бұрын
స్కూల్ లో మతం ఎందుకు అని ప్రశ్నించిన వాలు... హిజాబ్ బ్యాన్ చేయాల్సిందే అని నినాదాలు చేసిన వాలు... ఇపుడు, మాల వేసుకుని వచ్చిన బాలుడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో..
@suryamailzАй бұрын
If Swamy maala is allowed then even Muslims Hijab should be allowed . School is a place where kids are kept mentally free from religion and caste . If you want your child to take up swamy maala then it can also be done in April during their summer vacation. Temple opens up then . If that's not possible then ask school to grant leaves for a month and get him tutored at home
@RameshP-to9mwАй бұрын
హిజాబ్ ఫుల్ పేస్ caver చేస్తుంది అపుడు ఎవరో కూడా తెలియదు కానీ అయ్యప్ప మల అలా కాదు మల వేసుకొని అబద్ధం చెప్పారు@@Sk10849
@chandra1160Ай бұрын
@@Sk10849Rey converted muslim మరీ అన్ని చెప్పినా ముస్లిం ఆడపిల్లలు హిజాబ్ వేసుకోకుండా వస్తున్నారా లేదు కదా కాబట్టి ఊరికే ఉండు, ఇది సౌదీ, పాకిస్థాన్ కాదు నువ్వు చెప్పినట్టు మేము వినటానికి
@AnilKumar-b3kАй бұрын
@@suryamailzwhere were you when the Hijab issue rolled out..Have you put in the similar kind of comments at that time? If so can you show what kind of comments you have put in?.. don't unnecessarily put comments since you have phone..
@gudiswamymudraj5546Ай бұрын
హిందువులంతా ఏకతాటి పైన ఉండాలి అయినా మనం మారం మనకెందుకు అంటే రేపు మన పరిస్థితి ఇదే
@All_is_1..Ай бұрын
Ela undabatte kadha mana india ela undi chinna china dheshalu development avutunte....manam ela....
@botboy5679Ай бұрын
Thank's for your great knowledge , but please use some of it for improving your IQ@@All_is_1..
@gigachad2321Ай бұрын
@@All_is_1.. apara sollu Elli cake thinu bajjo
@mr_duker333Ай бұрын
@@All_is_1..na Lavada em kadhu.
@mallelamanikana7003Ай бұрын
@@All_is_1.. varasabetti pellullu 5 nundi 10 mandhini pandhi kannattu kante desham ilaane untadhi Muslim countries anthaa inthegaaa India lo start ayyindhi aapakapothe Pakistan and Bangladesh laa adukkovatame
@D.BhanusreeАй бұрын
Very good, parents ఇలానే ఉండాలి strong గా, బాగా వాయించాడు, స్కూల్స్ లో క్రిస్మస్ అవి ఎలా చేస్తున్నారు, ఎవరు ఇచ్చారు పర్మిషన్ మా concern లేకుండా,
@srinivasulukayakakula5185Ай бұрын
సూపర్, హిందువుల్లార ఇలాగే మేల్కోండీ మన పై జరిగే ఆకృత్యాలను చీల్చి చండాడుదాం.... శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
@kbheeshma1734Ай бұрын
ఆ ప్రిన్సిపల్ దేవుని బిడ్డ ముందు ఆలాంటి స్కూల్ కి పండం మనtapu అలాంటి స్కూల్ ను హిందూ అంతా బాయిక్యూట్ చేయండి జై శ్రీ రామ్
@suryamailzАй бұрын
Schools should run without being biased over religion . There are Hindu patashalas which focuses only on Hindu practices and rituals . Those schools will be best fit for kids looking to be in swaamy maala. If one kid is allowed then other kids from other religions will start practicing their practices in school . I am a Hindu and i want my kids to grow up in a society which doesn't divide them based on religion or caste and school is where it all starts
@AnilKumar-b3kАй бұрын
@@suryamailzIt seems that you are an anti Hindu mentioning in the name of Hindu.. if you are talking about patashalas have you voiced out about the destruction of Nalanda University? Have you voiced out about thousands of Veda patashalas ruined out in the British period? Don't give unnecessarily gyaan about these aspects to us.. if you really care about your children then go to states like Kerala, west Bengal , Assam , Mizoram states where the system is dominated by other religions which I feel that it perfectly suits you
@MKKR2024Ай бұрын
Vachadandi vuchitha shekarudu.😅@@suryamailz
@unknowngamer4566Ай бұрын
Nijame
@Ram_ChunduriАй бұрын
@@suryamailz🎉🎉🎉
@sunilraju8387Ай бұрын
ఇది కదా ప్రతి హిందువులో రావాల్సింది మన హక్కులను మనమే కాపాడుకోవాలి జై అయ్యప్ప జై శ్రీరామ్
@vikramfrombajrang7067Ай бұрын
చదువు పోతే నువు లేక ఎవడు చెప్ట్రు
@amarnathreddy7934Ай бұрын
Paniki malina vedhava lu 😂
@vookerambabu605Ай бұрын
దేవుడి గురించి చిన్న పిల్లలకి చెప్పడం తప్పుకాదు స్వామియే శరణం అయ్యప్ప
@sairam-wp2fpАй бұрын
మనమే మన tradition ని గౌరవించక పోతే ఎలా... స్కూల్ వారు తప్పు చేశారు... వాళ్ళు ఇంకా పిల్లవాడికి support చేయాలి కానీ ఇలా చేస్తే ఎలా.. స్కూల్ మీద కేసు వేయండి... మనది హిందూస్తాన్ అని ఆ స్కూల్ వారికి గుర్తు చేయండి... నా support మీకే....
@Prasadamara-l9m24 күн бұрын
నేను ఏఖీభవిస్తున్నాను
@RaghupathyN-s9xАй бұрын
మన సంస్కృతీ సంప్రదాయాలను మనమే కాపాడుకోవాలి స్వామియే శరణమయ్యప్ప.
@RameshP-to9mwАй бұрын
ఏ స్కూల్ లో అయ్యప్ప ను అవ్మనిచారో అదే స్కూల్ లో అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠ చేయల్లి❤
@MrThala_07Ай бұрын
Ndhuku ra Paytm?
@MrThala_07Ай бұрын
Ni YSR la Ayyappa swami statue lu vadhu ra, school ni seize chesthe better
@RameshP-to9mwАй бұрын
@@MrThala_07 ఏం రా నీకు ఏం అర్థం అయింది అందులో
@vikramfrombajrang7067Ай бұрын
Nee ayya తరం కాదు పనికివచ్చే మాటలు చెప్పు faltuga చదువు కో మని అయ్యా పా సమీ చెప్పిండు నిక్కు మానేసి పేదవాడు ayakka మాలధారణ చేయంచనుండే స్వామి శరణం.😅😅😅
@MrThala_07Ай бұрын
@@RameshP-to9mw School ni ban chesthe baguntadhi ra yesayya bidda, ni Yesayya la maku statue 🗿 lu vadhu
@sakihichannelforbrokersaig9251Ай бұрын
మనం భారతదేశం లో ఉన్నాం లేదా పాకిస్తాన్ లో ఉన్నామా ప్రతి హిందువులు ఆలోచన చేయాలి..
@AhagejekwjsАй бұрын
సరే గాని పక్కన పిల్లలు non veg తిని వస్తారు.. మరి వాళ్లను touch అయ్యితే మైలు అవ్వదా.....
@chandrashekarbikkumalla7075Ай бұрын
@@Ahagejekwjsమాలలు వేసిన వారు ఉన్నంతకాలం వేరే పిల్లలు నాన్ వెజ్ తినకుండానే స్కూల్ కి రావాలి.
@AhagejekwjsАй бұрын
@@chandrashekarbikkumalla7075 అదేంటీ మీరు తిన్నారు... Ok అది మీ ఇష్టం... వేరే పిల్లలు తినకూడదు అని మీరు ఎలా decide చేస్తారు... ఎవరి ఆహార అలవాట్లు వాళ్ళకి ఉంటాయి
@maheshgoud761Ай бұрын
Well said
@dailydose6828Ай бұрын
Na aathullo vunnav ra nuv
@parvathivishnumolakala7396Ай бұрын
స్వామియే శరణమయ్యప్ప స్వామి మీరు మీరు 100% కరెక్ట్ గా మాట్లాడారు జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
@RaviMegiTalli0616Ай бұрын
జైశ్రీరామ్ ఇటువంటి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మేలుకోవాలి ఇవాళ వేరే వాళ్లకు జరిగింది రేపు మనకు జరగవచ్చు హిందువులంతా ఒక్కటై ఏకధాటిగా ఇటువంటి విషయాలు స్పందించాలి జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
@vikramfrombajrang7067Ай бұрын
బొంగు బోషణం కదు ముందు ఒక్క హిందూ కి నువు పికి ఏమి చేసినవి చెప్పి చావు స్కూల్ చేసింది కరక్ట్ మల వేసుకొని ఎవడు పోమండు ముందు డుమ్మా కోటియాలి వని అయ్యకు తెలవదు 😅😅
@Manasa-k3oАй бұрын
👏👏👏👏👏👏👏👏సూపర్ స్వాములు మన సత్తా చూపించాలి
@achisravankumar9020Ай бұрын
స్వామియే శరణం అయ్యప్ప. స్వాములు మన స్వామి భజన స్కూల్ దగ్గరే చేయాలి.. రాత్రి లేదు పగలు లేదు... అక్కడే పూజలు చేసి నిరసన తెలపాలి
@lakshmimekala6726Ай бұрын
Yes cheyyali
@AyinamVinodАй бұрын
కరెక్ట్ అడిగావు అన్న ఇలాంటి స్కూల్ ని ఉండనివ్వు కూడదు
@MahiPrasad-db7tcАй бұрын
అవును స్వామి
@vikramfrombajrang7067Ай бұрын
@@AyinamVinod .ఈయ కటిచింద ఆహ్ స్కూల్ మనిపించేయి ఆహ్ బాబు నీ అయిపే
@seemanarsimulu81Ай бұрын
అందరు సపోర్ట్ చెయ్యండి,,, ఎలాంటి స్కూల్ టీచర్ నీ తొలగించండి
OK అందరూ సపోర్ట్ చేయండి వేరే దేశం వాళ్ళు తయారు చేసిన phone tv వాడకండి😅
@MrThala_07Ай бұрын
Adhe muslim gang ayi unte champesi untaru e teacher ni
@vikramfrombajrang7067Ай бұрын
Avuna nuvu chadu vukole pikaley Kanisam valani చదవని భక్తి ఉంటే మంచిది కని చినా పిల్ల చందువుల కి ఎందుకు సమీ అలాంటి అప్పుడు స్కూల్ మనిపించే అల్సింది దీక్ష అయ్యేవరకు ఎవడు అడుగుతారు 😅
@SanthiGrdАй бұрын
Nice... Good rply... Diksha is very common thing... We have to follow our traditional... Swami u all are really great🎉🎉🎉
@udayabhaskararaokolavennu1487Ай бұрын
ఇటువంటివి జరగకూడదని ప్రతి స్కూలుకు ఒకయూనిఫారం ఉంటుంది. అది పసి హృదయాలకు సమానత్వం, సౌభ్రాతృత్వం బోధిస్తుంది. మతం గుడిలో ఉండాలి, బడిలో కాదు. చదువుకునే పసివాళ్ళకు, మతాలకు గాని రాజకీయాలకు గాని దూరంగానే ఉంచాలి. ఇటువంటివి తెలియాలంటే మన జాతిపిత మహాత్మడు గాంధి, సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రలు చదవాలి.
@santhufarmar143Ай бұрын
జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మొదట ఇలాంటి స్కూల్ కి మన పిల్లలు పంపడం మానివేద్దాం తర్వాత తర్వాత స్కూల్ పైన స్కూల్ ఏసి ఫోన్ నెంబర్ కచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇది మా స్కూల్ సిబ్బంది హిందూ మనోభావాలు దెబ్బ చేసేటట్టు ఉన్నది వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి
@jayCBR6661Ай бұрын
Good decision! Send your kids to some Gurukul.
@arunsami20Ай бұрын
క్రిస్మస్ చేసుకోవచ్చు ఇఫ్తార్ తినవచ్చు మాల వేసుకుంటే ఎక్కడ లేని రూల్స్ వస్తాయి వదలకండి స్వాములు
@johnnysmith3700Ай бұрын
Okka ganti...konni rojualaki teda undadaa....school endi we religious ...school.Ganesh pandaga kooda chestaaru ..
@Sk10849Ай бұрын
Avuna....school lo iftar ah..? Epudu, ekada pettaru....Fake comment
@Sk10849Ай бұрын
స్కూల్ లో మతం ఎందుకు అని ప్రశ్నించిన వాలు... హిజాబ్ బ్యాన్ చేయాల్సిందే అని నినాదాలు చేసిన వాలు... ఇపుడు, మాల వేసుకుని వచ్చిన బాలుడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో..
@SAIKRISHNA-rf4xqАй бұрын
Schools which are acting against hindus should be banned
@arunsami20Ай бұрын
@Sk10849 బాగానే చెప్పావు ముస్లిమ్స్ స్కూల్స్ ఉన్నాయి లేదా క్రిస్టియన్ స్కూల్స్ ఉన్నాయలేదా ఎక్కడ అన్న ఒక హిందూ స్కూల్ చుపిస్తావా గవర్నమెంట్ రికార్డు గా చాలా మంది హిందువులు పెట్టుకున్నారు అని అంటావు మీరు తెలివితేటలూ ఉన్నవాళ్లు నేను అడిగేది ఇస్లాం బోధనలు లాగా హిందూ స్కూల్స్ అర్థం అయింది అనుకుంటా గవర్నమెంట్ ద్వారా 🙏🏻
@NuzvidTECHEXPАй бұрын
హిందూ సోదరులు ఇకనైనా ఐకమత్యంగా ఉంటే మంచిది
@mohankrishna4540Ай бұрын
🚩హిందూ ఆచారాలకు విలువ ఇవ్వని ఇటువంటి స్కూల్స్ లో మన హిందూ పిల్లలని చేర్పించకండి 🚩
@hindudvrАй бұрын
జై శ్రీరామ్ ఓం స్వామియే శరణం అయ్యప్ప 🌹🙏🌹💝🦁💝🦁💝🦁💝 స్కూల్ యాజమాన్యం చాలా దారుణంగా తయారై హిందూ ధర్మం పైనా దేశం పైనా ఏమాత్రం గౌరవం లేకుండా పోయింది సెక్యులర్ భావజాలంతో వీళ్ళు ఈ దేశంలో కేవలం హిందువుల పైన మాత్రమే ఇలాంటి పనికి మాలిన ప్రవర్తన ప్రవర్తిస్తుంటారు మన దేశంలో మనకు ఏమాత్రం గౌరవం లేకుండా పోయింది అయ్యప్ప స్వాములు గ్రేట్ చాలా చాలా అద్భుతంగా ముందుకు వచ్చి రచ్చ రచ్చ చేయడం వల్ల ఈయదవలకు బుద్ధి వస్తే మనుషులే....
@ramakrishna1367Ай бұрын
అయ్యప్ప శరణు ఘోష తో బాగా బుద్ధి చెప్పారు హిందువులలో ఇలాగే చైతన్యం పెరగాలి అందరూ ఒకే మాట మీద నిలబడాలి ఇలాంటి వారికి చెప్పు పెట్టి కొట్టాలి ఫీజులు తీసుకున్నప్పుడు బాధ్యతగా చదువులు నేర్పాలి పిల్లలు మనోభావాలు దెబ్బతీయకూడదు జైశ్రీరామ్🎉
@aumsreeyogadhamam2277Ай бұрын
All Hindus come together to support the child who took ayyappa deeksha.. swamiye Sharanam ayyappa😊
@Datta5Ай бұрын
Mainly shivudi, ramudu di,Hanuman di and Ayyappa Mala ee time lo vesina valu andaru Kalisi aa school mundhu ravali apdu ammeki ardam avtadi
@suryamailzАй бұрын
So is it okay to muslim girls to wear hijabs and Christian kids to wear pastor gospel ? Are you okay with your kids dividing themselves based on religion ?? Kids should grow up in a society which should not divide people based on religion and caste . School is where it all starts and that's why they have uniforms so that all are treated equally and not biased based on religion or caste .
@aumsreeyogadhamam2277Ай бұрын
@suryamailz not okey.. pl read your khuran, bible. Is there a hijab? Waqf? In Ayyappa deeksha ayyappa mentioned mandala rules.
@MKKR2024Ай бұрын
@@suryamailz Babu chitti christmas time lo school motham decorationlu christmas tree lu yendhuku chestharu schools lo. Adhi stop cheymanu first
@deepthitatipalli7807Ай бұрын
@@suryamailzwhy you are portraying it in negative way? with this you can also tell them to respect other religions beliefs. Then why there is reservations in education system? Won't this divide students based on caste and religion? Home is the primary place and parents are 1st teachers to them if you inculcate right habbits and right thoughts no need of all this
@padmanabharao6572Ай бұрын
హిందూ ధర్మాన్ని అవమాన పరిచే వారిని మన దేశం నుండి తురిమి వేయాలి జై హిందూ
@veerareddylevaka9266Ай бұрын
ఈ విషయం అందరికీ సంబంధించింది కాబట్టి అందరూ ఐక్యతగా పోరాడముచాలా మంచి మార్పు వచ్చింది హిందువుల్లో జైశ్రీరామ్
@chandrakalakoochu9462Ай бұрын
Abaaaa first time chustunna mana hindus unity... Jai swamaiyai saranam ayyappa🙏🙏🙏
@itzmee5937Ай бұрын
Moddem kaadu, elayi raja lantodine temple lo allow cheyaledu miru dalit ani mi amma pulkulu demga. Miru eroju commentlu
@amarnathreddy7934Ай бұрын
Paniki malina vedhava lu... pani em leka em cheyali teliyaka
@suryasantoshgowri4167Ай бұрын
Good that the parent has responded to the school strongly, it's time we hindus realize that unless we unite, such things would be seen very often...to be precise we'd be taken for granted!!!
@prudhviekambareswararao8657Ай бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఇది ఈరోజు తో వదిలేయకూడదు స్వామి ప్రతి ఒక్కరికి ఇలాంటివి జరగకుండా ప్రతి యాజమాన్యానికి జరిగే ఏదో ఒకటి సర్క్యులర్ జారీ చేసే దాకా స్వాములందరు ఒకటేగా ఉండాలని చిన్నపిల్లల్లో ఒక భయం ఏర్పడుతున్న స్వామి మాల వేసుకుంటే బడికి రాని ఏమని మనకి భయం కాదు కావాల్సింది అభయం కావాలి ఆ స్వామి అయ్యప్ప స్వామి ఉన్నారని ఏ మాల వేసుకున్న ఏ దీక్ష చేసిన ఇలాంటి అవమానాలు జరగకుండా ఉండేటట్టు చర్యలు తీసుకునే లాగా వందల వేలాదిమంది స్వాములు వచ్చే అక్కడ ధర్నా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను
@jayCBR6661Ай бұрын
Maala veskuni Dharna lu cheyali ani matladtava raa. Enduku raa nuvu Maala eskunadi. Devudu kosama, show kosama ?
@realityforbetterindiaАй бұрын
నా ముస్లిం క్లాస్‌మేట్స్ క్లాస్‌కి గూర్ఖా (సాంప్రదాయ వస్త్రధారణ) ధరించడం నేను చిన్నప్పటి నుండి గమనించాను. అయితే, హిందూ ఆచారాలపై మాత్రమే ఆంక్షలు విధించినట్లు అనిపిస్తుంది.
@salapubhaskarrao3522Ай бұрын
Yes
@Ande.KoteswaraRaoIIT-MathsАй бұрын
news ni sariga follow avvu
@realityforbetterindiaАй бұрын
@Ande.KoteswaraRaoIIT-Maths half knowledge
@roshanvmechАй бұрын
Meru same school lo chadivara?
@darakaniprasad6427Ай бұрын
స్కూలు ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలి వేసుకోవడం మా హిందూ ధర్మం జైశ్రీరామ్ 🙏🙏🕉️🙏
@SunnapunaveenАй бұрын
ఇలాంటి స్కూల్స్ క్లోజ్ చెపించాలి, జై శ్రీరామ్ ... స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏
@s3images.624Ай бұрын
ఇలాంటి స్కూల్స్ ని తీసీయండి ఇలాంటి స్కూల్స్ కి పర్మిషన్స్ ఇవ్వకూడదు స్వామి యే శరణం అయ్యప్ప జై శ్రీరామ్
@s.nentertainments1830Ай бұрын
Kani revanth reddy thurka party lo unnadu kada vadu concert ayyo diniki permission isthadu inka
@spavankumardvАй бұрын
Govt should take action
@praveennzbАй бұрын
Sir khan gress govt possible antara
@MrAjay1435Ай бұрын
Anduku thiskovali chopau ithy muslim chysthy thopu manm chysthay oppa ami indians ra thuu
@balu23..Ай бұрын
Bongu school ki security ki pamparu ade government kukkalani
@newapple6830Ай бұрын
This government is anti Hindu government sir. We can expect from this useless government.
@vikramfrombajrang7067Ай бұрын
@@spavankumardv వే support school decision స్వామియే శరణం అయ్యప్ప జై సియ రామ్
@sunilkumar-jd9nnАй бұрын
అయ్యప్ప మాలను అనుమతించని స్కూల్స్ లో మన పిల్లల్ని జాయిన్ చేయించవద్దు,
@Mahesh_042327 күн бұрын
భారతదేశంలో ఉంటున్నాం మనం వేరే దేశంలో ఉండలేము ఇకనైనా మేల్కోండి హిందువులారా మనము ఉన్నది భారతదేశం జైశ్రీరామ్
@rashtrwaadiАй бұрын
ఇక నుండి మన హైందవులను యెవడు ఉపేక్షించిన లేదా చులకనగా చూసినా లేదా అవహేళనగా ప్రవర్తించిన వాళ్లకు మన హిందువులము భజనలు మరియు మేళ తాళలతో కాకుండా మన దేవుల్ల యొక్క ఉగ్రం మరియు వారి శస్త్రాలను వాడి వాళ్ళకు బుద్ధి చెప్పుదాం.
@kidzrocks438Ай бұрын
Burka vesukunte allow chestaru ayyappa mala vesukunte allow cheyara
@Datta5Ай бұрын
Ade kada
@srisvenggindustriesАй бұрын
😢
@SamiSyed-br4ukАй бұрын
Evari dressing walla istam
@enareshyАй бұрын
both are not accepted.. all have to wear school dress..
@SamiSyed-br4ukАй бұрын
@@SridharReddyThokala tappu ani evarantunnaru
@maheshtanerumahesh5586Ай бұрын
ఇప్పుడు తగ్గితే హిందువులకు అవమానం మన దేశం లో మన మతానికి గౌరవం లేకుండా పోయింది
@madhusudanm6744Ай бұрын
ఇటువంటి స్కూల్లో మనపిల్లల్ని చేర్చడం అవసరమా
@HariChandan-n6gАй бұрын
ఇలాంటి పనినికిమాలిన స్కూల్స్ కి పిల్లలని పంపించడం కన్నా , స్వామిజీల ఆశ్రమాలకు పంపడం చాలా ఉత్తమం
@vinnychotuАй бұрын
జై శ్రీ రామ్ 🙏🚩ఇలాంటి స్కూల్ లను రద్దు చేయాలి 👍
@AppannaThimmanaАй бұрын
Super sir
@dineshkumar-mo6mdАй бұрын
Good news channel to show reality
@snigdhack7577Ай бұрын
ఆ స్కూల్ కి శిక్ష పడాలి జై శ్రీరామ్
@krishna4398Ай бұрын
ఇలాంటి సంఘటనలు జరిగితే మన హిందువులందరు మన సత్తా ఏంటో చూపించాలి అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి జై శ్రీ రామ్ 🙏🚩
@sreenussnh7215Ай бұрын
స్కూల్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి... ఇలాంటి స్కూల్స్ కు మనపిల్లలను పంపకుండా.. ఇలాంటి స్కూల్స్ ను బహిస్కరించాలి.
@seemanarsimulu81Ай бұрын
Teacher ni remove చెయ్యండి
@krnraju3584Ай бұрын
No no Adi solution kadu she has to stay and watch
@misterrsr3569Ай бұрын
Well done sir 👌
@ravikumarg1331Ай бұрын
Good work 👏
@prasad461Ай бұрын
ఇది సనాతన భరత దేశం..ఇక్కడ సనాతన ధర్మ ఆచరణలకి ఎక్కడా, ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభుత్వాలు చట్టాలు చెయ్యాలి🙏.
@saichandhu5403Ай бұрын
మన హిందువులు మొత్తానికి అవమానం సామీ
@arunkumarreddy2190Ай бұрын
Very good Swami, you did correct thing.
@allinonechannel0305Ай бұрын
Excellent
@MuraliLanka-i9yАй бұрын
Police lu prathi sari college owners ki, school owners ke support chestunnaru daily chaitanya, narayana issues chustunnam valla paina government action tesukunte baguntundi
@smartysreehitha8548Ай бұрын
Swami sharanam ... మంచి పని చేశారు
@RakeshkunaRakeshАй бұрын
మా సనాతనా ధర్మం జోలికి వస్తే తొక్కుతాము జై శ్రీ రామ్ 🙏🙏
@ANILKUMAR-pm7mnАй бұрын
అంటరాని వాడు అనే పదం కరెక్ట్ కాదు అన్న స్వామి దళితుల్లో కూడా హిందువులం ఉన్నాం మేము అయ్యప్ప స్వామి మాల వేస్తాం స్వామి
@suryaprakash8614Ай бұрын
Antarani ane Padam ee kulanaki vartinchadu vartinchakudadu sir..
@rameshbabu139Ай бұрын
Swamy athani intension caste kadhu akkada pls try to understand
@ANILKUMAR-pm7mnАй бұрын
@@rameshbabu139 anna swamy naku arrhamindi monna old city lo ma mama koduk ki ilane indi
@manojsagarchanda4435Ай бұрын
Take action school
@manojsagarchanda4435Ай бұрын
Jai shree ram
@indianculture14322Ай бұрын
ఈలాటి స్కూల్లో పంపియాడం మనోళ్ల తప్పు... Only మన హిందూ school lo join చెయ్యండీ.. plz 🙏🙏🙏 jai Sri Ram...
@NK-th8miАй бұрын
central govt oka letter ichindiga, mala vesukunna vallaki rules apply cheyoddani. Mari identi. School nunchi pampesara, leka veruga koorchepettara.
@devullasistershome284123 күн бұрын
Super.. Ayyappa swamulu..🙏🏻
@godugumadhu21925 күн бұрын
Super ❤❤❤❤ swamy ayyappa
@SunilReddy-j5hАй бұрын
Super ❤❤❤❤❤🎉🎉🎉
@sruthisuryaprakash6426Ай бұрын
చర్యలు తీసుకోవాలి ఆ స్కూల్ యాజమాన్యం పై
@sirigirisrini1185Ай бұрын
Good job swamulu
@krishnaats714120 күн бұрын
స్వామి శరణం! ఒకప్పుడు నేను కూడా ఆ స్కూల్ యాజమాన్యం తో ఏకీభవించి ఉండేవాడిని. సెక్యులర్ రోగం ఉండేది నాకు కూడా.
@OPGOUD-KTGАй бұрын
Great job..swamiye Sharanam ayyappa🚩🚩🚩
@balajirao978Ай бұрын
Excellent..... unite for our native rights.... Deeksha gives a child to enhance self discipline....
@vikramfrombajrang7067Ай бұрын
It's over action not bhakti sir real people never go to other places while మాలధారణ వేసుకుంటే 😅
@balajirao978Ай бұрын
@vikramfrombajrang7067 it means we should leave all our customs and real people means whatever happens keep quite
@vikramfrombajrang7067Ай бұрын
@balajirao978 sir ji don't keep quiet think broad mind maladhrana can be done any age of life ok now he is child and going to school every student or chilr will come and they'll sitt eat iter veg or non veg or girls will be there now we're is bhkti in him. If u wnat why can't take along leave after all School will aprove naa why this religion matters will joining in the School area If diksha taken we must be purity in 40days that's it's
@sujathachowdary9098Ай бұрын
వాళ్ళ తప్పు ఏమీ లేదు. తప్పూ మన హిందువులు ది గమనించి.schoo లో cherpinchand
@amulreddy1798Ай бұрын
ప్రతి హిందువులు సనాతన ధర్మానికి నడుంబేగించాలి
@vikramfrombajrang7067Ай бұрын
Aah sodi gani sodi mataladaku నడుము పోతే నువు ధరమ్మము ఎవడు రాదు
@thirupathipendram7956Ай бұрын
Yes your right sir Jai sriram
@NagabushanaPasupuleti25 күн бұрын
Very Good
@pavanm5510Ай бұрын
Cancel that scholl licence
@mnrlifestyle1757Ай бұрын
భక్తి ఎక్కడ ఉన్నా ఒకటే కావాలని చేసేది ఎవరో?
@sagarv5107Ай бұрын
Only few converted breeds are going out like gorres
@mahendrat3522Ай бұрын
పాకిస్తాన్ లాగా మనకు దైవభక్తి ఎప్పుడు వస్తుందో ఏంటో.. ఎక్కడ చూసినా మసీదు లు ఉంటాయి. అక్కడ స్కూల్లో ఖురాన్ , మహమ్మద్ ప్రవక్త గురించి ఒక సబ్జెక్టు ఉంటుంది.. కానీ మనదేశంలో మాత్రమే హిందూ మతం అంతరించిపోతుంది😢😢😢
@VijaykumarRamineni-r8u24 күн бұрын
మనం అన్య మతస్తుల స్కూళ్లలో వేయడం మనం చేసే మొదటి తప్పు మన హిందువులు ఉన్న స్కూల్లో వేస్తే ఇంగ్లీష్ రాదా చదవలేరా అన్యమతస్తులని అయ్యా అని గౌరవిస్తే జరుగుతుంది ఈ విధంగా జైహింద్ 🚩🚩🚩
@KiranKumar-tf4hkАй бұрын
ప్రత్తి హిందూ కటినంగా కండించాలి దీని స్వామ్యే శరణం అయ్యప్ప
@pavanreddy9238Ай бұрын
Anna swamy Ramzan appdu roja unapdu same elanea cheasthara
@south-indiansouth-indiaАй бұрын
మతపరమైన ఆచారాలను మరియు సంస్కృతులను బడిలో మరియు పాఠ్య పుస్తకాలను నుచి తొలగించాలి, మఠము మరియు కులము వల్ల యొక్క వ్యక్తిగతం
@guruvyiahsuresh904Ай бұрын
Correct ga chepparu meru Alage Reservation kuda Thepencheyandhee school lo Government job lo Edhee kuda jaragaleee mare Adhe kuda chepandhee meru school reservation Andhuku Anne 35 Vadhekee set vosthadhee 80 Vadhekee set radhu
@bvrnaidu4634Ай бұрын
👍💯
@AaruhiiBАй бұрын
Avuna..... kani ma hindutwam matham so.... ma sanathana darmaniki సంబందించిన anni storyline books untai telugu sublo ramudu,krishnudu, chala devathala storys.... alage sociallo thokkalo sipaaylu, akbar birbal avasaramledu... maku shivaji Maharaj history, raja ashokuni history, kakatiyulu.shathavahanulu. extra.... I desham lo puttina mahaniyula story's,,,,, bharatha deshamlo unna ma devulla history anni ma hinduvula patya pusthakallo kavali maku 😎
@puttajrlswamy1074Ай бұрын
మన స్కూల్స్ ఉండగా ఢిల్లీ స్కూల్ ఎందుకు? తల్లి, తండ్రులు ఆలోచన చేయాలి. మన ప్రభుత్వ స్కూల్స్ ఏ మాత్రం తీసిపోవు.
@siri358Ай бұрын
Delhi school kadu nayna peru ante
@indian9632Ай бұрын
Public or private should not disrespect our culture. Private schools should not get free pass.
@gangadevi2848Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@umamaheswarimalasaniАй бұрын
Good going
@RajaRam-jw9uuАй бұрын
అయినా మన హిందూ ప్రజలు మేలుకోరు
@raghurammankala7451Ай бұрын
పిల్లలను అందురు బయటకి తీసుకొని రావాలి తల్లిదండ్రులు.వాడే మూసేసారు కొంటాడు స్కూల్.రెండవ వాడికి బుద్ది వస్తుంది
@pavankumarsurisetty3541Ай бұрын
లక్షలు కట్టి, స్కూల్ యాజమాన్యం కి బానిసలుకండి 😡😡😡
@kademumesh6946Ай бұрын
Super 🎉🎉
@sayimpuАй бұрын
Stong age is better than today's civilized society beacause in stong age, people used to focus on and fight for what is really needed.
@kmvkale2117Ай бұрын
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ని టోటల్గా బ్యాన్ చేయండి ఒక ఒక స్వామి మాల వేసుకుని వచ్చిన చిన్న పిల్లవాడిని క్లాస్ రూమ్ లోకి పంపించక పోవడం చాలా బాధాకరం అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ అక్కడ ఉన్న ప్రిన్సిపల్ కానీ వేరే మతానికి చెందిన వాళ్లే ఉండొచ్చు అలాగని హిందూ మతాన్ని కించపరిచేలా చూస్తే సహించేది లేదు ఇమీడియట్ లీ గా హిందూ మతానికి అయ్యప్ప స్వాములు కి క్షమాపణలు చెప్పి ఆ బాలుడిని క్లాస్ రూములోకి ఎలాలౌడ్ చేయాలి
@safehate7432Ай бұрын
Nobody is coming forward , this is too much .. why govt is not taking action
@JackmonstetАй бұрын
Khangress govt
@itsjayravanАй бұрын
@@Jackmonstetkhangress 😂 kadhu Congress adhi spelling wrong
@JackmonstetАй бұрын
@itsjayravan no u got it wrong, dis party is anti india anti hindu