స్వామి దీక్షలో ఉండి చెప్తున్నాను ఈ పాట ఎన్నిసార్లు విన్నా మరలా ఇంకొక్కసారి వినాలి అనిపిస్తుంది అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉంటే ఇలాంటి పాటలు రాయటానికి పాట టానికి ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి స్వామియే స్వామియే శరణమయ్యప్ప❤❤❤❤❤
@Indianpg72 жыл бұрын
నిజంగా చెప్తున్నా ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది
@madalasri83353 ай бұрын
చాలా బాగుంది గురు గారు ఈ పాట ఇన్ని రోజులు ఎలా మిస్ అయను అనిపించింది
@ramanajyothi632511 ай бұрын
నా మనసులో భాద నిజంగా స్వామికి చెప్పినట్లుగా ఉంది పాటవింటే స్వామిశారణం ❤❤❤❤🙏🙏🙏🙏
@BandaGangaiah Жыл бұрын
సాక్షాత్తు అయ్యప్ప స్వామి పాడినట్టు ఉంది
@munisekar77162 жыл бұрын
Excellent ga paadaaru om swamiye saranam ayyappa
@chkotachary62313 жыл бұрын
ఈ పాట ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటే బావుంటుంది వింటుంటే వినాలని అనిపిస్తుంది🙏🙏🙏🙏🙏
@muchudurgarao78832 ай бұрын
నిజంగా చెప్పనా ఎన్నిసార్లు విన్నా విన్నాలనిపిస్తుంది 🎉🎉
@ChandraKm-up9xq2 ай бұрын
👏👏👏👏👏👏👏💯🧖🧖🧖🧖
@vijayagowrisaripalli98702 ай бұрын
అవును నాకు కూడ
@RameshNaikMaloth-hg5vbАй бұрын
S
@NLakshmanadu Жыл бұрын
ఓం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం 🙏🙏🙏🙏🙏🙏 నాకు నీ దర్శనమ్ ఇవ్వు అయ్యప్ప స్వామి మల వేయాలని ఉంది స్వామీ వచ్చే సంవసరం
@padiranagabramhachari35483 ай бұрын
అయ్యప్ప స్వామి వారి దీక్ష ప్రాప్తి రస్తూ తప్పకుండా వేసుకోండి స్వామి
@SaiKumar-tz1lm2 ай бұрын
Q1.
@chkumar53924 жыл бұрын
అన్నా మీది ఏ ఊరో తెలియదు కానీ నీ పాటకు నా పాదాభివందనాలు అన్న గ్రామం పెగడపల్లి మండలం కాల్వ శ్రీరాంపూర్ జిల్లా పెద్దపల్లి నీ కాళ్లకు దండం పెడతా నీ పాటకు ఫిదా అయిపోయాను నీ కాళ్లు మొక్కిన తీరదు
@Rajraj-hs2en2 жыл бұрын
అన్న నీ పాటలు విన్టే భక్తి కి కష్టానికి భాధ కి అంత బాగ ఉన్నాయి సూపరన్న
స్వామి మిరు మనసు కాదు ప్రాణం పెట్టి పాట పాడారు... మీ పాదాలకు వందనాలు స్వామి...
@raviravii7076 жыл бұрын
Lucky Raja uy ki
@malleshambashatty56105 жыл бұрын
Swami Saranam Ayyappa
@sureshyadav80583 жыл бұрын
@@raviravii707 l please ppp pl lppppppop you
@ankamravi33 жыл бұрын
నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా... దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా.... నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా.... దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా......... నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్పా.,... కామ క్రోధ లో పడిన మనసూ... మలినమై పోయిందని నీకు తెలుసూ... కామ క్రోధ లో పడిన మనసూ... మలినమై పోయిందని నీకు తెలుసూ... మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ. నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా.... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప. నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా.... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. చేస్తున్న నిరంతరం ధ్యానం... చేరుకోని నన్ను నీ సన్నిధానం చేస్తున్న నిరంతరం నీ ధ్యానం... చేరుకోని నన్ను నీ సన్నిధానం చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము. చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము. చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము నీకోసమే ఏడ్చింది కంటిపాప.... దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప. నీకోసమే ఏడ్చింది కంటిపాప.... దిక్కేవరు లేరు నాకు నువ్వు తప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నా దేహమే కాదా నీ కాషాయం... నా ఆత్మనే నీ జ్యోతి రూపం.... నా దేహమే కాదా నీ కాషాయం... నా ఆత్మనే నీ జ్యోతి రూపం.... నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల... నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల... నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల. ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప... ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప... నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.......
@shekar506 жыл бұрын
నీకు ఎలా పొగడలో నా మనసుకు అర్థం అవుతాలేదు ని పాట నా మనసును కదిలించింది స్వామి
@jksainath31045 жыл бұрын
Super song sir heart touching this song
@navaneethasomaraju95345 жыл бұрын
Pranam pati padaru.... 🙏🙏🙏
@mohankapu57285 жыл бұрын
Super swaami
@RaviKumar-ky7wb5 жыл бұрын
@@navaneethasomaraju9534 😛😛😛
@ankamravi33 жыл бұрын
నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా... దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా.... నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా.... దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా......... నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్పా.,... కామ క్రోధ లో పడిన మనసూ... మలినమై పోయిందని నీకు తెలుసూ... కామ క్రోధ లో పడిన మనసూ... మలినమై పోయిందని నీకు తెలుసూ... మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ. నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా.... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప. నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా.... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. చేస్తున్న నిరంతరం ధ్యానం... చేరుకోని నన్ను నీ సన్నిధానం చేస్తున్న నిరంతరం నీ ధ్యానం... చేరుకోని నన్ను నీ సన్నిధానం చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము. చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము. చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము నీకోసమే ఏడ్చింది కంటిపాప.... దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప. నీకోసమే ఏడ్చింది కంటిపాప.... దిక్కేవరు లేరు నాకు నువ్వు తప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నా దేహమే కాదా నీ కాషాయం... నా ఆత్మనే నీ జ్యోతి రూపం.... నా దేహమే కాదా నీ కాషాయం... నా ఆత్మనే నీ జ్యోతి రూపం.... నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల... నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల... నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల. ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప... ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప... నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.......
@RRTalks12 жыл бұрын
Naku manasu baga leka pothe vinta ana ayyappa songs evi naku kallalo nilu agav ana amulya dj songs lucky ana intha pedha hit songs chesthu nanduku cngrts anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️ favorite album pochaiah garu miru nijanga devundi smarinchi pata padaru
@kannaapottiАй бұрын
Supporter for men and
@khaderhonestofficial12545 жыл бұрын
I'm muslim i like❤ I love Ayyappa Swami
@saiprasad28195 жыл бұрын
Sai
@samathaallakonda83985 жыл бұрын
🙏🙏🙏
@prashanth29715 жыл бұрын
Vavaar swamy 🙏🙏
@maheshyadav-bg1ms5 жыл бұрын
Swami Saranam
@satheeshvarmaburri26575 жыл бұрын
Mana telangana lo hindhu muslim lu kalisi untaru thank s bro
@saikiranchary90266 жыл бұрын
చాల బగుంది అన్న ఇలాంటి పాటలు ఇంక పాడాలి మల్లి మల్లి వినాలి అనిపిస్తూంది నన్ను నేను మరిచిపోయెల ఉంది
నను నీవాడనుకొని ధరి చేర్చుకో అయ్యప్పా.. నీ భక్తుడనని నన్ను కాపాడుము అయ్యప్పా.. నను నీవాడనుకొని ధరి చేర్చుకో అయ్యప్పా.. నీ భక్తుడనని నన్ను కాపాడుము అయ్యప్పా.. నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా.. ఇంకెవరు లేరు నాకు నువ్వు తప్పా నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా.. ఇంకెవరు లేరు నాకు నువ్వు తప్పా ఇంకెవరు లేరు నాకు నువ్వు తప్పా నను నీవాడనుకొని ధరి చేర్చుకో అయ్యప్పా.. నీ భక్తుడనని నన్ను కాపాడుము అయ్యప్పా కామ క్రోధాలలో పాడిన మనసు.. మలినమైపోయిందని నీకు తెలుసు.. కామ క్రోధాలలో పాడిన మనసు.. మలినమైపోయిందని నీకు తెలుసు.. మలినమైన మనసుందని నన్ను..ధ్వేశించేదవా మలినమైన మనసుందని నన్ను..ధ్వేశించేదవా నీకు తెలియనిదేముంది నేను చెప్పా.. ఇంకెవరు లేరు నాకు నువ్వు తప్పా నీకు తెలియనిదేముంది నేను చెప్పా.. ఇంకెవరు లేరు నాకు నువ్వు తప్పా నను నీవాడనుకొని ధరి చేర్చుకో అయ్యప్పా.. నీ భక్తుడనని నన్ను కాపాడుము అయ్యప్పా.. చేస్తున్న నిరంతరము..నీ ధ్యానం.. చేరుకోని నన్ను నీ సన్నిధానం చేస్తున్న నిరంతరము..నీ ధ్యానం.. చేరుకోని.. నన్ను నీ సన్నిధానం చేతులతో అర్చనము.. గొంతులతో కీర్తనము.. చేతులతో అర్చనము.. గొంతులతో కీర్తనము నీకోసమే ఏడ్చింది కంటి పాపా.. ఇంకెవరు లేరు నాకు నువ్వు తప్పా నీకోసమే ఏడ్చింది కంటి పాపా.. ఇంకెవరు లేరు నాకు నువ్వు తప్పా నను నీవాడనుకొని ధరి చేర్చుకో అయ్యప్పా.. నీ భక్తుడనని నన్ను కాపాడుము అయ్యప్పా నా దేహమే కాద నీ కాషాయం నా ఆత్మనే నీ జ్యోతి రూపం నా దేహమే కాద నీ కాషాయం నా ఆత్మనే నీ జ్యోతి రూపం నా శ్వాసనే స్వామీ నీ రుద్రాక్ష మాలా నా బ్రహ్మచర్యమే.. నీకు తోరణ మాలా నీ ధీక్ష నె జగతిలో చాలా గొప్పా.. ఇంకెవరు లేరు నాకు నువ్వు తప్పా.. నను నీవాడనుకొని ధరి చేర్చుకో అయ్యప్పా.. నీ భక్తుడనని నన్ను కాపాడుకో అయ్యప్పా. 🙏🙏
@kuppilichanti688220 күн бұрын
Tq ayyappa ila ayethe thappulu lekunda nerchukovacchu
ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది . 😢😢😢😢
@ankushnakathe7856 жыл бұрын
చాలా చక్కగా పాడారు అన్నయ్య .నిజంగా హార్ట్ ఠఛింఘ్ సాంగ్. స్వామియే శరణం అయ్యప్ప.
@krishnahikrishanhi75354 жыл бұрын
Kgk
@krishnahikrishanhi75354 жыл бұрын
Dggu
@sailu30403 жыл бұрын
Kri of k
@ankamravi33 жыл бұрын
నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా... దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా.... నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా.... దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా......... నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్పా.,... కామ క్రోధ లో పడిన మనసూ... మలినమై పోయిందని నీకు తెలుసూ... కామ క్రోధ లో పడిన మనసూ... మలినమై పోయిందని నీకు తెలుసూ... మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ. నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా.... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప. నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా.... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. చేస్తున్న నిరంతరం ధ్యానం... చేరుకోని నన్ను నీ సన్నిధానం చేస్తున్న నిరంతరం నీ ధ్యానం... చేరుకోని నన్ను నీ సన్నిధానం చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము. చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము. చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము నీకోసమే ఏడ్చింది కంటిపాప.... దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప. నీకోసమే ఏడ్చింది కంటిపాప.... దిక్కేవరు లేరు నాకు నువ్వు తప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నా దేహమే కాదా నీ కాషాయం... నా ఆత్మనే నీ జ్యోతి రూపం.... నా దేహమే కాదా నీ కాషాయం... నా ఆత్మనే నీ జ్యోతి రూపం.... నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల... నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల... నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల. ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప... ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప... నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.......
@jatavathprasad36423 жыл бұрын
Ii
@ssarika91116 жыл бұрын
Supper వాయిస్ ఈ పాటని వింటుంటే నా మనసు పులకరించింది
@@vishnuchowdary0213 mcvzvmzvnmzzvbvnvmvmmbmvVzvvmmczvzxZzmvvZcbmvvzmzzcnzvzmczmvvnv a MB mzvzmvmcvmvmbmvnnVzZbvvzvnNZmvzvzzvxvnvmcvvm?vvnbzzmvzbvmzvvz mvm
@jagathavasunaidu85033 жыл бұрын
Babai Ji ni ku padabivandanalu guruji very good super nice chala bagundi mee pata guruji
@balkumardasari69696 жыл бұрын
చాలా బాగుంది సామి ఈ పాట మంచి అర్థం ఉంది ఇందులో
@sharathchary27855 жыл бұрын
Tq swamy
@balakrishna75455 жыл бұрын
Chala bagundi Shami
@venkateswararaobaddela91394 жыл бұрын
ఈ పాట వింటుంటే అయ్యప్ప స్వమిని ప్రత్యక్షంగా దర్శించుకున్నట్టుంది...జై జై అయ్యప్పస్వామి
@mvenkateswarlumalla3564 жыл бұрын
I
@mvenkateswarlumalla3564 жыл бұрын
Is nice
@mvenkateswarlumalla3564 жыл бұрын
Is a nice quotation
@ankamravi33 жыл бұрын
నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా... దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా.... నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా.... దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా......... నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్పా.,... కామ క్రోధ లో పడిన మనసూ... మలినమై పోయిందని నీకు తెలుసూ... కామ క్రోధ లో పడిన మనసూ... మలినమై పోయిందని నీకు తెలుసూ... మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ. నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా.... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప. నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా.... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. చేస్తున్న నిరంతరం ధ్యానం... చేరుకోని నన్ను నీ సన్నిధానం చేస్తున్న నిరంతరం నీ ధ్యానం... చేరుకోని నన్ను నీ సన్నిధానం చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము. చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము. చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము నీకోసమే ఏడ్చింది కంటిపాప.... దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప. నీకోసమే ఏడ్చింది కంటిపాప.... దిక్కేవరు లేరు నాకు నువ్వు తప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నా దేహమే కాదా నీ కాషాయం... నా ఆత్మనే నీ జ్యోతి రూపం.... నా దేహమే కాదా నీ కాషాయం... నా ఆత్మనే నీ జ్యోతి రూపం.... నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల... నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల... నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల. ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప... ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప... నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.......
@akaramvani96936 жыл бұрын
Super sir..god bless you sir.. no words to say on this lyrics...you are blessed for you us ..we are blessed to hear this song...
@bharathbharath73995 жыл бұрын
..ni7 ttgyhjk.jur4ewsvjnn vhjooo
@rameshogirala97265 жыл бұрын
Akaram Vani
@lgana46526 жыл бұрын
అన్న పాట బాగున్నది ఈ పాట వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది All the best bro
@srinugunupuru85054 жыл бұрын
Ganesh
@SrinivasyadavSrinivasRao6 жыл бұрын
ఆ అయ్యప్ప స్వామి మిమ్మల్ని చూసి ధిగిరావాలి స్వామియె యై శరణం అయ్యప్ప
@swamigopiswamigopi62386 жыл бұрын
Srinivas yadav Srinivas Rao 9391869777 🙏🙏🙏🙏🙏
@chanduchandulavanya35536 жыл бұрын
best compliment
@nigambheemash43783 жыл бұрын
A322aiii8
@nigambheemash43783 жыл бұрын
@@swamigopiswamigopi6238 n7m8
@nigambheemash43783 жыл бұрын
@@swamigopiswamigopi6238 u86
@maheshboda93776 жыл бұрын
చాలా చాలా బాగా పాడారు స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప
@ramanap95516 жыл бұрын
Swamie shranam ayyappa
@valavalaprabhakarrao82786 жыл бұрын
Good song
@pavannirajapavanniraja95826 жыл бұрын
Mahesh Boyepda
@sagamgoud9463 жыл бұрын
,
@sagamgoud9463 жыл бұрын
@@ramanap9551 cz
@ashokmudiraj1793 жыл бұрын
ఈ పాటకు నేను దాసోహం ప్రతి రోజు ఈపాటను వింటున్నాను మణికంఠ ఆశీర్వదించు
@nancharaiahnancharaiah6846 жыл бұрын
చాలా సూపర్ గ పాడారు స్వామి స్వామి యే శరణం అయ్యప్ప
@chithambarappavlyricwriter3 жыл бұрын
😘
@pillekarpundilik24722 жыл бұрын
Super. Anna
@chandharchandhar65056 жыл бұрын
సూపర్ అయ్యప్ప సాంగ్ గోంతూ చాల భగుంది
@ramuramu45776 жыл бұрын
చాలా చాలా అద్భుతమైన పాట 💗యానికి తాకింది స్వామియే శరణం అయ్యప్ప🙏🙏🙏🙏🙏
@Suresh-iw8zm Жыл бұрын
😢. R,
@ShivaKumar-np6nh6 жыл бұрын
స్వామియే శరణమయ్యప్ప ఎంత బాగా పాడారండి పోచయ్య గారు
@shyambanoth49803 жыл бұрын
Siddhartha naik
@lavanyabadithala26133 жыл бұрын
Ilikesar
@AnjaliMeriga-t4g20 күн бұрын
2025 entry lo vinevaallu ❤
@yasarlaanilkumar3055 жыл бұрын
ఎవరి మనసులో భగవంతుని నామ స్మరణ మారుమోతదో వారి హృదయం లో భగవంతుడు కొలువై ఉంటాడు... ఈ పాట నిదర్శనం
@beemaiahsagarbeemaiahsagar77604 жыл бұрын
Songs, super 👌
@prasadnaidubalajinaidu18494 жыл бұрын
Yes
@ankamravi33 жыл бұрын
నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా... దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా.... నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా.... దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా......... నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్పా.,... కామ క్రోధ లో పడిన మనసూ... మలినమై పోయిందని నీకు తెలుసూ... కామ క్రోధ లో పడిన మనసూ... మలినమై పోయిందని నీకు తెలుసూ... మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ. నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా.... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప. నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా.... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. చేస్తున్న నిరంతరం ధ్యానం... చేరుకోని నన్ను నీ సన్నిధానం చేస్తున్న నిరంతరం నీ ధ్యానం... చేరుకోని నన్ను నీ సన్నిధానం చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము. చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము. చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము నీకోసమే ఏడ్చింది కంటిపాప.... దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప. నీకోసమే ఏడ్చింది కంటిపాప.... దిక్కేవరు లేరు నాకు నువ్వు తప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నా దేహమే కాదా నీ కాషాయం... నా ఆత్మనే నీ జ్యోతి రూపం.... నా దేహమే కాదా నీ కాషాయం... నా ఆత్మనే నీ జ్యోతి రూపం.... నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల... నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల... నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల. ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప... ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప... నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.......
@gangsthevideos65703 жыл бұрын
@@ankamravi3 super
@etikalanandugopal39042 жыл бұрын
@@beemaiahsagarbeemaiahsagar7760there was yttty you xffg the they the yttty yttty yours
@patlolalaxmareddy246 жыл бұрын
సకల చేరా చేరా జీవులకు ప్రాణం నివే నా స్వామి అయ్యప్ప 🙏🙏🙏🙏🙏
@cliquebymk6 жыл бұрын
Yes sir swami saraanam ayyappa :)
@begariyadaiah55216 жыл бұрын
PATLOLA LAXMA REDDY l
@kumaryadavyadav13646 жыл бұрын
Begari Yadaiah
@shekaryadav72895 жыл бұрын
Super song swamiye sharanam ayyapa
@ankamravi33 жыл бұрын
నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా... దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా.... నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా.... దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా......... నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్పా.,... కామ క్రోధ లో పడిన మనసూ... మలినమై పోయిందని నీకు తెలుసూ... కామ క్రోధ లో పడిన మనసూ... మలినమై పోయిందని నీకు తెలుసూ... మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ. నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా.... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప. నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా.... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. చేస్తున్న నిరంతరం ధ్యానం... చేరుకోని నన్ను నీ సన్నిధానం చేస్తున్న నిరంతరం నీ ధ్యానం... చేరుకోని నన్ను నీ సన్నిధానం చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము. చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము. చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము నీకోసమే ఏడ్చింది కంటిపాప.... దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప. నీకోసమే ఏడ్చింది కంటిపాప.... దిక్కేవరు లేరు నాకు నువ్వు తప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నా దేహమే కాదా నీ కాషాయం... నా ఆత్మనే నీ జ్యోతి రూపం.... నా దేహమే కాదా నీ కాషాయం... నా ఆత్మనే నీ జ్యోతి రూపం.... నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల... నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల... నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల. ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప... ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప... నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.......
@gollasrinivas4097Ай бұрын
చాలా చక్కగా పాడారు గురుస్వామి ఈ పాట వింటే హాయిగా ఉంది ప్రశాంతంగా ఉంది అయ్యా గురువుగారు 💐🙇♂️🙏
@bathulaganeshgoud69543 жыл бұрын
ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది
@bunnysrikanth31194 ай бұрын
Havunu... Super
@sureshkumar-ro8jw4 жыл бұрын
బాగవంతుడిలో లీనమై పాడినట్టుగా ఉంది ,,,అద్బుతంగా ఉంది సర్..ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది,,,🙏🙏🙏🙏
ఈపాటకు... చెప్పటానికి... మాటలు లేవు... సూపర్ గా పాడారు... ఎన్ని సార్లు విన్న మరల మరల వినాలనిపిస్తుంది.... స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
@yavvariappanna62436 жыл бұрын
ఈయన గారి తో ఇంకా మరికొన్ని పాటలు పాటించండి ప్లీజ్
@gaddamjagadeshwar6936 жыл бұрын
👌
@nagannagolla96405 жыл бұрын
👌
@killichiranjeevi5 жыл бұрын
Yavvari Appanna shrub
@killichiranjeevi5 жыл бұрын
Yavvari Appanna ft guy feet
@kotlarajasekharreddy40515 жыл бұрын
Super
@maheshs3393 жыл бұрын
ఈ పాట 100 సార్లు విన్న ఇంకా వినాలనిపించుతాది
@santoshpamballa24 күн бұрын
2025 lo vine varu oka 👍
@ShekarShekar-s4s15 күн бұрын
Yes
@kukkalarenuka62954 жыл бұрын
Woh...chala baga padaaru sir...super voice..malli malli vinali anipisthundi..vintunte manasu prashantham ga undi..sir....swamye sharanam ayyapaaa..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@g.srishailamkuruma60594 жыл бұрын
Nice song anna garu...Swami sharanam
@malleshmallesh79933 жыл бұрын
@@g.srishailamkuruma6059 t
@navajyothi28766 жыл бұрын
Wonderful and excellent songs.. Om Sri swamiyee saranam ayyappa..
@mekalakumarmekalalaxman97153 ай бұрын
స్వామియే శరణమయ్యప్ప🙏
@cliquebymk6 жыл бұрын
What a song superb voice :) excellent lyrics i feel also nanu nee vadu anukuni darichechuko AYYAPPA ......
@shankerravula50756 жыл бұрын
Super song Swamy
@sribalajiroyal17166 жыл бұрын
kzbin.info/www/bejne/oYq0h61npJyCZqs mohan kumar
@kuntakeshavulu89496 жыл бұрын
supar ayyappa
@priyadarshinigettamaneni29122 жыл бұрын
@@kuntakeshavulu8949 devendran
@Jaisriram-gg1xy6 жыл бұрын
సూపర్ సాంగ్ వింటుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయ్
@Erumallasridhar5 жыл бұрын
So good
@ashokchari46455 жыл бұрын
అవును స్వామి
@ankamravi33 жыл бұрын
నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా... దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా.... నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా.... దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా......... నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్పా.,... కామ క్రోధ లో పడిన మనసూ... మలినమై పోయిందని నీకు తెలుసూ... కామ క్రోధ లో పడిన మనసూ... మలినమై పోయిందని నీకు తెలుసూ... మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ. నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా.... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప. నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా.... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. చేస్తున్న నిరంతరం ధ్యానం... చేరుకోని నన్ను నీ సన్నిధానం చేస్తున్న నిరంతరం నీ ధ్యానం... చేరుకోని నన్ను నీ సన్నిధానం చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము. చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము. చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము నీకోసమే ఏడ్చింది కంటిపాప.... దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప. నీకోసమే ఏడ్చింది కంటిపాప.... దిక్కేవరు లేరు నాకు నువ్వు తప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నా దేహమే కాదా నీ కాషాయం... నా ఆత్మనే నీ జ్యోతి రూపం.... నా దేహమే కాదా నీ కాషాయం... నా ఆత్మనే నీ జ్యోతి రూపం.... నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల... నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల... నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల. ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప... ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప... నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.......
@djsandulanaresh83163 жыл бұрын
Yes
@Vivekreddy_20142 жыл бұрын
@@ankamravi3 🙏🙏🙏🙏
@RambabuSatyamsetti3 ай бұрын
నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అంత అద్భుతంగా ఉంది
@yadavking49673 жыл бұрын
Super voice స్వామియే శరణం అయ్యప్ప my god
@tuljaramramu78933 жыл бұрын
🙏🙏🙏
@vannurnandavarapu24143 жыл бұрын
@@tuljaramramu7893 nbdg
@kalidashk6 жыл бұрын
అయ్య మి గానం కి ఓల్లు పులకించింది కల్లు చెమ్మ గిల్లాయి మీకు పాదాభివందనాలు మాటల కి అందని మదురాతి మధురం మి గానం 👏👏👏👏👏
@phanikumar48992 жыл бұрын
నిజం స్వామీ .కళ్ళు నిజంగా చెమ్మ గిల్లాయి
@puttamonishiva20782 жыл бұрын
🥰🥰
@dlgaming47326 жыл бұрын
చాలా మంచిగా పాడారు ఈ భక్తి పాటను స్వామియే శరణమయ్యప్ప
@ashokkale32605 жыл бұрын
Nice song
@pothuluriuppoju55775 жыл бұрын
చాలా బాగుంది అయ్యప్ప
@peddavenkonalavenkatesham14295 жыл бұрын
Supper swamiyesharanam.ayyapa
@giriprasadnaraboina56973 жыл бұрын
@@ashokkale3260 dry IKP Niki OK Joli to get ╭∩╮(︶︿︶)╭∩╮
@rudrapilla74843 жыл бұрын
Super Swami, 🙏 చాలా బాగుంది, స్వామి యే శరణం అయ్యప్ప 🙏
నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా... దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా.... నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా.... దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా......... నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్పా.,... కామ క్రోధ లో పడిన మనసూ... మలినమై పోయిందని నీకు తెలుసూ... కామ క్రోధ లో పడిన మనసూ... మలినమై పోయిందని నీకు తెలుసూ... మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ. నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా.... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప. నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా.... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. చేస్తున్న నిరంతరం ధ్యానం... చేరుకోని నన్ను నీ సన్నిధానం చేస్తున్న నిరంతరం నీ ధ్యానం... చేరుకోని నన్ను నీ సన్నిధానం చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము. చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము. చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము నీకోసమే ఏడ్చింది కంటిపాప.... దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప. నీకోసమే ఏడ్చింది కంటిపాప.... దిక్కేవరు లేరు నాకు నువ్వు తప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నా దేహమే కాదా నీ కాషాయం... నా ఆత్మనే నీ జ్యోతి రూపం.... నా దేహమే కాదా నీ కాషాయం... నా ఆత్మనే నీ జ్యోతి రూపం.... నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల... నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల... నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల. ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప... ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప... నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.......
@PRAVEENKumar-sz9tq3 жыл бұрын
@@naiduappala2524 n2ssszs 2zsz,n2ze s zsx
@hatalks00742 жыл бұрын
Chala Baga padaru pochaiah garu Swamy ye sharam ayyappa
@guttamallabadri98956 жыл бұрын
స్వామి యే శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప👌👌👌👍👍👏👏
@yencherlaupenderchary8456 жыл бұрын
Swamiye Sharanam
@sivaf66676 жыл бұрын
Good morning
@naniganesh9175 жыл бұрын
Kiran
@aryanadioes31835 жыл бұрын
🙏అయ్యప్ప దయ వుంటే అన్నీ ఉన్నట్టే స్వామియే శరణం అయ్యప్ప🙏
@shivadigitals16225 жыл бұрын
🙏🙏మీకు మీ కుటుంబానికి అయ్యప్ప దయ ఉండాలి ఆ అయ్యప్ప నిన్ను చల్లగా కాపాడాలి స్వామియే శరణం అయ్యప్ప 🙏
@vvmahireddy84785 жыл бұрын
Ayyappa antane Amma nanna ante anthakanna eakkuva
@sampathnaiduofficial68302 жыл бұрын
ఈ పాట వింటుంటే ఏడుపు ఆగడం లేదు... ఈ పాట రాసిన పాడిన వాళ్లకి 🙏🙏
@inukularamireddy44292 жыл бұрын
Jj
@narsimhagoudsimham20446 жыл бұрын
Anna nev super ga padinav, voice nak super ga nachindhi, malina maina manusu undhi ani nannu dveshinchedhava... Super lyrics. Ne updates kosam wait chesthunna. Nen this song oka 100 times vinna
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🙏🙏🙏🙏🙏 చాలా బాగా పాడేరు స్వామి👌👌👌👌👏👏👏👏
@shashankg63476 жыл бұрын
👏👏👏
@srikanthmadharapu7816 жыл бұрын
Super
@ravikiranv59196 жыл бұрын
Om sri swami a saranam ayyapa
@sribalajiroyal17166 жыл бұрын
స్వామి నాయుడు మీసాల kzbin.info/www/bejne/oYq0h61npJyCZqs
@thanuartcreations16106 жыл бұрын
1
@KavaliEshwar3 жыл бұрын
పాట వింటుంటే రోమాలు లేచాయి 🙏🙏 పాట వింటే కంట్లో నీరు నిండింధి
@pawnipenchalayah56213 жыл бұрын
yes
@ankamravi33 жыл бұрын
నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా... దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా.... నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా.... దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా......... నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్పా.,... కామ క్రోధ లో పడిన మనసూ... మలినమై పోయిందని నీకు తెలుసూ... కామ క్రోధ లో పడిన మనసూ... మలినమై పోయిందని నీకు తెలుసూ... మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ. మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ. నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా.... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప. నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా.... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. చేస్తున్న నిరంతరం ధ్యానం... చేరుకోని నన్ను నీ సన్నిధానం చేస్తున్న నిరంతరం నీ ధ్యానం... చేరుకోని నన్ను నీ సన్నిధానం చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము. చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము. చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము నీకోసమే ఏడ్చింది కంటిపాప.... దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప. నీకోసమే ఏడ్చింది కంటిపాప.... దిక్కేవరు లేరు నాకు నువ్వు తప్ప. నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప. నా దేహమే కాదా నీ కాషాయం... నా ఆత్మనే నీ జ్యోతి రూపం.... నా దేహమే కాదా నీ కాషాయం... నా ఆత్మనే నీ జ్యోతి రూపం.... నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల... నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల... నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల. ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప... ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప... దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప... నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.......
@beesamhariom82762 жыл бұрын
Super song
@parusharamudu84822 жыл бұрын
@@ankamravi3 adoni
@durgaprasad54882 жыл бұрын
@@ankamravi3 🙏🙏🙏😃
@angothvinodha80476 жыл бұрын
very nice song malli malli vinalanipistundi swamy a sharanayya
@manjineyulu62662 ай бұрын
మనసు చాలా బాధగా వుంది స్వామి కరుణించవా తండ్రి అయ్యప్ప
@tarakshisudhakar78225 жыл бұрын
💐ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 💐💐ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 💐💐ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 💐💐ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 💐💐ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 💐💐ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 💐💐ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 💐💐ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 💐💐ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 💐💐ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 💐💐ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 💐💐ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 💐💐ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 💐💐ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 💐💐ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 💐💐ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 💐💐ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 💐💐ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 💐
@chinnaswamy49754 жыл бұрын
Ashokadohi
@chinnaswamy49754 жыл бұрын
Ashokadohi
@chinnaswamy49754 жыл бұрын
Hi
@chinnaswamy49754 жыл бұрын
Heeiio
@munirajummuni73926 жыл бұрын
ಹಾಡು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಓಂ ಸ್ವಾಮೀಯೇ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ...
@anjaneyulugouddadigari65616 жыл бұрын
Swamy sharanam
@mattapellysagarmudiraj37902 жыл бұрын
నాకు బాధ కలిగినప్పుడు ఈ పాట వింటాను ఈ పాట వింటే అన్నీ మర్చిపోతాను బాధలు కష్టాలు
@bunnypailwan6652 Жыл бұрын
Same anna
@sadanandsadas34174 жыл бұрын
ఈపాట వింటుంటే ఏడుపు వస్తుంది చాలా బాగుంది పాట సూపర్ అన్న సూపర్
@parasamutyam3 жыл бұрын
అమూల్య ఆడియోస్ వారికీ మా అయ్యప్ప స్వామి భక్తులు తరుపున మా ధన్యవాదములు... స్వామి శరణం అయ్యప్ప 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@cherukuriadinarayana892810 ай бұрын
Swamiye Saranam Ayyappa Swamy Prasannam..🔥
@anandsudha46486 жыл бұрын
Pochai Swamy garu meedi a vooru... Chaala Baaga paaderu Swamy... kallallo neeru theppincharu....Naaku kooda .. Swamy thappa inkevaru leru
@soudapunarsimhagoud66426 жыл бұрын
బాగా పాడారు అన్నగారు
@kadarihussian8260Ай бұрын
స్వామియే శరణమయ్యప్ప మీకు పాదాభివందనాలు స్వామి
@rajenderreddy3226 жыл бұрын
సుపర్ పాట పాడినవ్ అయ్యప్ప🙏
@BalaBala-hj7gm4 жыл бұрын
I like
@shabarigroupdance15084 жыл бұрын
సూపర్ పాట
@anilmedipali13746 жыл бұрын
Super great song pochaiah swami
@Saideep_Goud02346 жыл бұрын
Anna swamy eduposthundhi Nenu four years back mala vesanu
@Likhith9692 ай бұрын
Naku enno kastaalu occhai,kani mother promise chepthunna ayyappa ani mokkithe chalu aa kastalu okate second lo clear ainai 😍
@SenapathiSrinivasarao2 ай бұрын
నాకు చాలా ఇష్టమైన పాట ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది నేను అయ్యప్ప స్వామి మాల వేయక ముందు విన్నాను మళ్లీ ఇప్పుడు మాల వేసుకుని మరి వెతికి తీసే పాట వింటున్నాను చాలా మంచి సాంగ్
@tejareddy42756 жыл бұрын
సూపర్ అయ్యప్ప సాంగ్
@balunaluvala1345 жыл бұрын
Swamye Saranam ayyappa
@bathulasujatha48102 ай бұрын
Swami ye sharanam ayyappa 0:50
@ramanaiv19696 жыл бұрын
అన్న నీకు పాదాభివందనం ఈ పాట వింటే నను నేనె మరిచిపోయా .ఇలాంటి పాటలు ఇంకా పడు అన్న good night