నమస్కారం గురువు గారు. మా ఇంట్లో చిన్న పూజ గది ఉన్నది. అందులో ఇప్పుడు అన్ని దేవుళ్ళ ఫొటోలు ఉన్నాయి. ఆ పూజా గదిలోనే శ్రీ అయ్యప్ప స్వామి పీఠం పెట్టాలను కొంటున్నాను. మీగతా దేవుళ్ళ ఫొటోలు అలాగే ఉంచాల. నా సందేహాన్ని నివృత్తి చేయండి.
@pratavssrmurthyАй бұрын
ఆ ఫొటోస్ అలాగే ఉంచి, మీరు వేరుగా గణపతి లక్ష్మి దేవి, అయ్యప్ప పటాలు పెట్టుకొని పీఠం పెట్టుకోవచ్చు. కొంతమంది మహాలక్ష్మి దేవికి బదులు సుబ్రహ్మణ్య స్వామిని కూడా పెట్టుకుంటారు..🙏స్వామి శరణం
@MuraliKrishna-b9rАй бұрын
ఆ పూజా గదిలో అర ఒక్కటే ఉంది.
@ramavathamarendar2812 ай бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏
@Telugumaheshcreativity19882 ай бұрын
Swami Sharanam Ayyappa 🙏🙏🙏
@penteapatiraveendraАй бұрын
స్వా మీ శరణం
@manojkumar-pr8jqАй бұрын
Swamy e sari nadhi first time mala dharana naku oka guru swamy adarana kavali plz evarina unte pls reply evandi
@RandomMatters22Ай бұрын
Swami naaku aasthama samasya undi, mala teesukunte cold water tho snanam kashtam, eam aina salaha evandi
@sunilarya97622 ай бұрын
Swamy మాల లో పురుడు vasta em cheyali
@gudipallijagadeshkumar1929Ай бұрын
Swamy 7 va nela nunchi kuda maala anedi vesukokudadhu
@sunilarya9762Ай бұрын
మాకు దయదులు స్వామి
@ranjitkumar.karnool19 күн бұрын
స్వామీ దీక్షలు చేసే స్వాములు తప్పులు చెయ్యట్లేదు , గురు స్వాములే తప్పులు చేస్తున్నారు.
@nookinaidu1113Ай бұрын
స్వామి నాకు ఇంటి దగ్గర ఎవరూ లేరు నేను దీపం పెట్టుకొని హారతి ఇచ్చు కుంటున్నాను పరవాలేదా చెప్పండి
@rangaswamyk2632Ай бұрын
@@nookinaidu1113 నిరభ్యంతరం గా చేసుకోవచ్చు.రోజూ ఇంటిని వూడ్చి,నీళ్లతో శుభ్రం చేసుకోని
@rangaswamyk2632Ай бұрын
బ్రహ్మ ముహూర్తం లో లేచి ఇంటిని వుడ్చి ,నీళ్ళు తో ఇంటిని శుభ్రం చేసుకోని నిరభ్యంతరం గా చేసుకోవచ్చును
@nookinaidu1113Ай бұрын
@@rangaswamyk2632 ఉదయం లేచే సమయం చెప్పండి స్వామి
@nookinaidu1113Ай бұрын
సాయంత్రం సమయం కూడా చెప్పండి
@yendlurivenkateswararao496Ай бұрын
Nenu mala vesukovali anukuntunnanu kani duty lo shoe mandatory, duty time lo shoes vesukovacha
@arunbodapatla7663Ай бұрын
@@yendlurivenkateswararao496 ma Guruswamy office lo same ilane jerigindhi ata..black shoes veskunaru ata office lo unanthasepu .. udhyoga dharmani vidodhu ani chepparu ma guru swamy
@mknaidu2635Ай бұрын
గురువు గారు, నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి కాల్ చేస్తుంది,మంచి గా ఫోన్ మాట్లాడా వచ్చా చెప్పండి స్వామి