స్వామి రారా....అయ్యప్ప రారా అయ్యప్ప రారా....మమ్ము ఏలుకోరా.. కొండల కొండల కొండల కొండల కొండల ఉన్నావో శబరి కొండల ఉన్నావో ఓఅయ్యప్ప స్వామి ఘన ఘన ఘన....గంటలు కొడుతున్నాం నీగుడి గంటలు కోడుతున్నం నీ కై అయ్యప్ప స్వామీ స్వామిరారా మమ్ము ఏలుకోరా ఏలుకోరా మా మేలు చూడరా.... "కొండల".... ఘన ఘన.. అక్కడ నీవు ఇక్కడ మేము ఉన్నామయ్యా.. అందరి నోటా అయ్యప్ప అని అన్నామయ్యా నాలుగు దిక్కులు నీ మహిమలే కన్నమయ్య స్వామిరారా మమ్ము ఏలుకోరా ఏలుకోరా మా మేలు చూడరా " "కొండల".... ఘన ఘన.. ఈశ్వర కేశవ నంద నందన నీవేనయ్య (2) నీపాదం కడిగిన పుణ్యనదీ అది పంబా అయ్యా స్వామిరారా మమ్ము ఏలుకోరా ఏలుకోరా మా మేలు చూడరా " "కొండల".... ఘన ఘన.. సత్యం చెపుతున్న నిత్యం కష్టాలయ్య (2) పాపులు పెరిగి పుణ్యము తరిగి ఏమవునో అయ్యా స్వామిరారా మమ్ము ఏలుకోరా ఏలుకోరా మా మేలు చూడరా "కొండల"... ఘన ఘన... ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏
@karanamsrinivas704811 ай бұрын
స్వామి రారా....అయ్యప్ప రారా సూపర్ సాంగ్ ఎన్నిసార్లు విన్న మళ్ళి మళ్ళి వినాలనిపించే
@AyyappaSwamidevastanamkoduru11 ай бұрын
Thanks swamy 🙏
@RAVULAPALLIVENKATESWARLU5 ай бұрын
@@AyyappaSwamidevastanamkoduru శుభోదయం స్వామి
@AyyappaSwamidevastanamkoduru5 ай бұрын
@RAVULAPALLIVENKATESWARLU thanks and శుభోదయం
@baswanisatyanarayana78594 ай бұрын
@@karanamsrinivas7048సూపర్ బ్రో
@SrinivasAkula-zw5ry2 ай бұрын
1:06
@జ్యోతిష్యసలహాలు89782 ай бұрын
స్వామి రారా....అయ్యప్ప రారా అయ్యప్ప రారా....మమ్ము ఏలుకోరా.. కొండల కొండల కొండల కొండల కొండలఉన్నావో శబరి కొండల ఉన్నావో ఓఅయ్యప్ప స్వామి ఘన ఘన ఘన_ _ _ _ గంటలు కొడుతున్నాం నీగుడి గంటలు కోడుతున్నం నీ కై అయ్యప్ప స్వామీ స్వామిరారా మమ్ము ఏలుకోరా ఏలుకోరా మా మేలు చూడరా.... "కొండలో... గణ గణ" అక్కడ నీవు ఇక్కడ మేము ఉన్నామయ్యా.. అందరి నోటా అయ్యప్ప అని అన్నామయ్యా నాలుగు దిక్కులు నీ మహిమలే కన్నమయ్య స్వామిరారా మమ్ము ఏలుకోరా ఏలుకోరా మా మేలు చూడరా "కొండల.... గణ గణ" ఈశ్వర కేశవ నంద నందన నీవేనయ్య (2) నీపాదం కడిగిన పుణ్యనదీ అది పంపా అయ్యా స్వామిరారా మమ్ము ఏలుకోరా ఏలుకోరా మా మేలు చూడరా "కొండల.... గణ గణ" సత్యం చెపుతున్న నిత్యం కష్టాలయ్య (2) పాపులు పెరిగి పుణ్యము తరిగి ఏమవునో అయ్యా స్వామిరారా మమ్ము ఏలుకోరా ఏలుకోరా మా మేలు చూడరా మీనాక్షి అమ్మన్ ఆస్ట్రాలజీ సెంటర్ 8978833281 కచ్చితమైన జ్యోతిష్యం చెప్పబడును
@VEMULASHIVAKUMARI-d9z2 ай бұрын
వైఫ్
@AyyappaSwamidevastanamkoduru2 ай бұрын
ఏమిటి
@AppalanaiduPyla-ce8pe2 ай бұрын
@@జ్యోతిష్యసలహాలు8978 of
@satishjagata9644Ай бұрын
Send me sir lyrics
@PentakotaSrinu-p1eАй бұрын
Super songs
@cheenurianjaneyilu16342 ай бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🚩🚩
@VishnaviSamula Жыл бұрын
Superb Ayyappa swami
@VASURURAJA Жыл бұрын
సూపర్ మ్యూజిక్ అండ్ లిరిక్స్ ఎన్ని సార్లు విన్న మల్లి వినాలనిపించే పాట
@HappyBoomBox-br5wy8 ай бұрын
Baga🖐️🧑🍳😍🤎💙🧡😙🤥😽🫂🤥🧑🍳💯🧑🍳😄💯🥰😗🤎🤎💙💙💯💯💙🫂
@sureshreddyare6695Ай бұрын
సూపర్ హిట్ సాంగ్
@PrasadReddy-j2t3 ай бұрын
స్వామియే శరణమయ్యప్ప ఈ పాట విని సార్లు విన్నా ఇనాల్పించే అమృతమైన పాట
@SaladiVenkateswaralu4 ай бұрын
కొండల కొండల కొండల ఉన్నాడు సరికొండ ఉన్నాడు అయ్యప్ప స్వామి స్వామి రారా అయ్యప్ప
@PraveenKumar-nf9nw2 ай бұрын
నీ పాదం కడిగిన పుణ్య నది పంబ నయ్య 👌👌👌
@gudimetlasrinivasarao7551 Жыл бұрын
సూపర్ సాంగ్ ఎన్నిసార్లు విన్న మళ్ళి మళ్ళి వినాలనిపించే
@venkannanaik8509Ай бұрын
🙏🙏🙏🙏🙏💯💯 సూపర్ హిట్ సాంగ్ స్వామియే శరణమయ్యప్ప
@nageshwaraokommuru656610 ай бұрын
Om shree swamiyeeeee saranam ayyappa ! Swamy ra ra ayyappa ra ra ! 4 dikkula nee mahimalu kannamayya ! Om shree swamiyeeeee saranam ayyappa ! Om shree swamiyeeeee saranam ayyappa ! Swamy anadarini challaga choodu thandri !
Ayya ayyappa tandri nannu e daredram lo nunche bayata ki lagu tandri ayyappa
@mygodayyappaismylifeАй бұрын
swamye sharanam ayyappa🖤🕉️
@nageshwaraokommuru65669 ай бұрын
Om shree swamiyeeeee saranam ayyappa ! Om shree swamiyeeeee saranam ayyappa ! Om shree swamiyeeeee saranam ayyappa ! Swamy ayyappa waiting wear for your mala.....please bless me ayyappa ....please......
@munikrishnakrishna-tn3vi11 ай бұрын
Om swamiye saranam Ayyappa ❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰🙏🙏🙏🙏🙏🙏🙏
@NadimpalliPavankumar11 ай бұрын
Om Swamiye saranam Ayyappa ❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤🙏❤🙏❤🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@YarabikkiHanumantАй бұрын
స్వామియే శరణం అయ్యప్ప
@narayanaraopisini51672 ай бұрын
Super istamaina song
@DandaswapnaАй бұрын
Super duper song
@royalranga95245 ай бұрын
Bro This song with music was awesome. I am devotee of lord ayyappa swamy
@AyyappaSwamidevastanamkoduru5 ай бұрын
Thanks 🙏
@Manibasha131423 күн бұрын
Nenu voka Muslim boy ni naku e song ante chala estam ❤❤🙏
@AyyappaSwamidevastanamkoduru22 күн бұрын
స్వామి శరణం అయ్యప్ప.
@swethasingamsetty6424Ай бұрын
🙏🙏🖤🖤swamiye saranam ayyappa❤
@pogula.narayanaraop.naraya97752 ай бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
@satlalaxman4630 Жыл бұрын
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏❤️🩹🌏
@Mallewari236 Жыл бұрын
Swami a saranam ayyappa🌸🌸 🙏🏻🙏🏻🌼🌼🌹🌹
@kavithakumar6180 Жыл бұрын
Om swamiye saranam ayyappa 🙏🙏🥥🥥
@ChinnuChinnu-b4f17 күн бұрын
Ayyappa 🤗💯💯💯♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@Muppidi.VenkataLakshmiMuppidi6 күн бұрын
@@ChinnuChinnu-b4f dfdrudgj🩷🩷🩷🩷🩷
@Muppidi.VenkataLakshmiMuppidi6 күн бұрын
🎉stfuffifiti r I rt ititit
@nageshk3699Ай бұрын
Om sri swamy ye Sharanam ayyappa swamy
@SankarMugada2 ай бұрын
Super❤❤❤
@kishorebabu6811Ай бұрын
స్వామియే శరణం అయ్యప్ప 💐💐
@VenugopalYadav5549Ай бұрын
Swami Sharanam ayypaya Sharanam 5:11
@muralikrishna4377 Жыл бұрын
Excellent song forever and ever💕🙏swamiye saranam ayyappa 🙏
@rajareddy23172 жыл бұрын
Om sri swamiye saranam Ayyappa Swami
@ManjuManju-xr8mo2 жыл бұрын
ಓಂ ಸ್ವಾಮಿಯೇ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ 🙏🙏
@PvbcharyP11 күн бұрын
I Love you Ayyappa😮😢😢🎉😂❤😮😅😊🎉😂❤😂😢😮😅
@SrinivasuReddyD10 ай бұрын
Swamiye saranam ayyappa Please help to your son swami❤