నేను ఎన్నో బతిగీతాలు విన్నాను కానీ ఇటువంటి బతిగీతం వినలేదు ఎంతో చక్కగా పాడారు నాకు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి భక్తి గీతాలు ఎన్నో మరెన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@mudunuridurgaprasadraju4052 жыл бұрын
అలాగే నాకు ఎంతో ఇష్టమైనటువంటి శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి మీద కూడా ఒక అద్భుతమైన పాట రోమాలు నిక్కబడచిపోయే సాంగ్ ఒకటి పాడండి స్వామి జై దుర్గ భవాని....
@GajjelaSrinukodad2 жыл бұрын
ఉంది స్వామి మన ఛానల్ లో చూడండి
@mudunuridurgaprasadraju4052 жыл бұрын
@@GajjelaSrinukodad Ok Swami
@janardhanm58192 жыл бұрын
Mm
@ketavathanjaiahnaik54642 жыл бұрын
Bu? Hai 😂
@kantepallimadhuyadav9 ай бұрын
నాకు నచ్చింది పాట బ్రో నీ గొంతు సూపర్ 🌹🌹👌🏾👍❤
@lavoorirajeshntr2 жыл бұрын
ఈ పాట వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది స్వామి ఈ పాట చాలా చాలా బాగుంది మరెన్నో హిట్ పాటలు పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జైశ్రీరామ్
@gveeru18142 жыл бұрын
Ththghgvdbxcddfhhhmmllassgvbhbv;oibbg
@TriveniPandaga-it5vq Жыл бұрын
Swami ninna night ma villages lo rial ga vinna e song 👌👌👌 e song vintumte asalu matalo chrpalem swami 👌👌👌r👌r song maku vinipimchinamduku tq swami miru always be happy ga undali
@GajjelaSrinukodad Жыл бұрын
ఏ ఊరు మీది
@sambasivaraopalakayala5283 Жыл бұрын
స్వామి మీరు ఇంకా ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో ఎన్నో మీ వాయిస్ తో పాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయ్యప్ప స్వామి ఆశీస్సులు మీ పైన ఎల్లవేళలా కురిపించాలని కోరుకుంటున్నాను
@GajjelaSrinukodad Жыл бұрын
Tq swamy
@saivalireddi7052 Жыл бұрын
@@GajjelaSrinukodadto 😅 Mr l😅wm 0:05 😅w
@vemireddysimhachalam1291 Жыл бұрын
Please send me lirces swami
@AnnapureddyRamanareddy2 ай бұрын
Ayyapa swamy ante istam vunbavalu na comment kinda like cheyandi
@LovelySonu-ut8fk2 ай бұрын
Sa wa
@rajendraprasad45336 күн бұрын
Istam kadhu Anna ,,,Sarwamu Ha Ayyappa swamy ne 😭😭😭😭😭
@bhanupasagadugula87292 күн бұрын
😅😅 2:44 😅😊😅😅😅😅😅😅😅😅😅😊 2:54 😅😊😊😊😊😅😅😅😊 3:16 3:16
@arjunreddygamingteluguff80298 ай бұрын
గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గజ్జల మోత ఈ గంటలమోత ఎవ్వరదీ ఎవ్వరదీ గజ్జల మోత ఈ గంటలమోత గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గజ్జల మోత ఈ గంటలమోత 1..కాణిపాక గణపయ్య గజ్జల మోత ఈ గంటలమోత 2..ఆ పలని సుబ్రమణ్య గజ్జల మోత ఈ గంటలమోత 3..ఆ శబరి మణికంఠని గజ్జల మోత ఈ గంటలమోత 4..ఆ ఏడు కొండల ఎంకన్న గజ్జల మోత ఈ గంటలమోత గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గజ్జల మోత ఈ గంటలమోత ఎవ్వరదీ ఎవ్వరదీ గజ్జల మోత ఈ గంటలమోత 1..బద్రాద్రి రామయ్య గజ్జల మోత ఈ గంటలమోత 2..కండగట్టు అంజన్న గజ్జల మోత ఈ గంటలమోత 3..యాదగిరి నరసింహునీ గజ్జల మోత ఈ గంటలమోత 4..శ్రీశైల మల్లన్న గజ్జల మోత ఈ గంటలమోత గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గజ్జల మోత ఈ గంటలమోత ఎవ్వరదీ ఎవ్వరదీ గజ్జల మోత ఈ గంటలమోత 1..బెజవాడ దుర్గమ్మ గజ్జల మోత ఈ గంటలమోత 2..బల్కంపేట యల్లమ్మ గజ్జల మోత ఈ గంటలమోత 3..నీలపాటి శ్రీలక్ష్మి గజ్జల మోత ఈ గంటలమోత 4..పెనుగంచి తిరుపతమ్మ గజ్జల మోత ఈ గంటలమోత గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గజ్జల మోత ఈ గంటలమోత ఎవ్వరదీ ఎవ్వరదీ గజ్జల మోత ఈ గంటలమోత 1..రాజాము పోలిపల్లి గజ్జల మోత ఈ గంటలమోత 2..పొందూరు పైడితల్లి గజ్జల మోత ఈ గంటలమోత 3..వెలగాడ అసిరితల్లి గజ్జల మోత ఈ గంటలమోత గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గజ్జల మోత ఈ గంటలమోత ఎవ్వరదీ ఎవ్వరదీ గజ్జల మోత ఈ గంటలమోత
@padmavatimateti7 ай бұрын
❤
@lakshmiyerramsetti78245 ай бұрын
ఎక్కడ దొరుకుతాయా ఈ లిరిక్స్ అనుకున్నాను చాలా బా రాశారు
@ShantuMulli5 ай бұрын
Super singer
@BhargavMedisetti-or6db3 ай бұрын
Happy
@ajnaiduajnaidu48643 ай бұрын
Chala bagundhi
@AnjaneyuluAnjaneyulu-r1c26 күн бұрын
నేను ఎన్నో భక్తి గీతాలు విన్నాను కానీ ఇంత అందమైన అయ్యప్ప స్వామి భక్తి గీతం వింటుంటే అయ్యప్ప మాల వేసుకొని పూజలో నాట్యం చేయాలని ఉంది అంత మంచిగా ఉంది పాట ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏
Swamy garu first me voice ithe super god echina gift me voice nenu roj ki 100 times vintanu e song sakala dhevathala song vintunte edho theliyani santhosham abdhutham ga untundhi god bless you swamy entha chepina thakuve asalu
@GajjelaSrinukodad Жыл бұрын
Tq swamy
@VarlavothuSrilatha Жыл бұрын
Swamy garu nene meku TQ chepali entha manchi songs one time share chat lo open chesi chusha konchem vachindhi full song KZbin lo chusha a charanalu unnavi chudandandi swamy me voice ki abba chepalenu swamy asalu antha super g undhi
@VarlavothuSrilatha Жыл бұрын
@@GajjelaSrinukodad roj ki 100 times vintanu nenu entha manchi voice e song mastu set inadhi swamy garu elanti songs enka padalani koruthinna swamy god bless you sir keep smiling always me voice ki ithe peddha fan nenu super sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@allindiachanal1676 Жыл бұрын
ఈ సాంగ్ రోజుకి ఒక్క సారి అన్న వినే వారు లైక్ చెయ్యండి
@నేనునారాక్షసి-ఘ2ఢ Жыл бұрын
0ppppppppppppppppp pp pppp pp ppppp
@నేనునారాక్షసి-ఘ2ఢ Жыл бұрын
Pp
@VinodReddy143 Жыл бұрын
Me😀
@prabhshero4979 Жыл бұрын
😂
@tkalyan6968 Жыл бұрын
4:02 4:03
@sannajajulashivudu9566 Жыл бұрын
గళ్ళు గళ్ళు గజ్జల మోత ఇది శ్రీను అన్న మోత 👌👌లిరిక్స్ అన్న 🙏🏽🙏🏽
@RajuBhirv Жыл бұрын
Raju
@allisathish92Ай бұрын
Srinu anna gantala motha edi
@alugolukanakaraju8389 Жыл бұрын
Guru Swami srinu garu ki Swami saranam swami Mi ganam chala bagundi Mi song roju vintanu chala bagundi . Meru ela ge chala manchi songs padali , ayyappa Swami ni ,maladarana chesukunna mammali meru ee lage mi songs to utejaparachali ani korukuntunnanu swami . Swami saranam ayyappa
@budigayadagiri38282 жыл бұрын
అన్నా సాంగ్ సూపర్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది స్వామియే శరణం అయ్యప్ప🙏🙏🙏🙏👋👋👋🌹🌹🌹🌹🍊🍊
@ramanjiramanjinayulu324714 күн бұрын
😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
@sandeepnaidu79923 ай бұрын
Enni rojulu ee song nenu andhuku venaledhu 😢,,,super swami 🙏🙏🙏
@రమాదేవిగుల్లపుడి9 күн бұрын
🎉😮
@రమాదేవిగుల్లపుడి9 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@chinnivenkee29802 жыл бұрын
తిరుపతమ్మ తల్లి సాంగ్స్ రిలీజ్ చెయ్ అన్న ఇప్పుడు పాడిన పాట సూపర్ అన్న ఇలాంటి పాటలు మీరెన్నో పాడాలని కోరుకుంటున్నాను ఒక పాట శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి సాంగ్స్ పాడన్న ప్లీజ్, 🙏🙏🙏
@simhachalammamidi27972 жыл бұрын
స్వామియే శరణమయ్యప్ప సూపర్ స్వామి సాంగ్ ఇలాంటి సాంగులు ఎన్నో రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@GajjelaSrinukodad2 жыл бұрын
Tq swamy
@ramubm28362 жыл бұрын
సూపర్ సాంగ్ స్వామి
@kumbhavenkat97792 жыл бұрын
Sopr
@kumbhavenkat97792 жыл бұрын
Anikumar
@kumbhavenkat97792 жыл бұрын
Name
@gangulathirupathi59362 жыл бұрын
అన్నస్వామి సూపర్ పాట పాడినరు మేము ఈ పాటను భజనలో పడుతున్నాను మీరూ ఇలాంటి పాటలు చాలా పాడాలని మనసుపూర్తిగా కోరుకుంటూనాను. ఇదే ఉత్యాహంగా ఉండాలి అన్నస్వామి.
@sahasahasahadev32472 жыл бұрын
Qqqqqqqqq
@dileshnayak27842 жыл бұрын
Thirupati where are you from bro
@nagarajusagara52232 жыл бұрын
ఎన్నిసార్లు అయినా మొదటిసారి అన్నట్టుగా ఉంది వేరే లెవెల్ లో ఉంది స్వామి పాట 👍🙏🚩
@GajjelaSrinukodad2 жыл бұрын
Tq swamy
@rowdygopi1832 жыл бұрын
Avunu anna edi nijam
@nagarajusagara52232 жыл бұрын
@@rowdygopi183 Yes brother hai
@lakluky6100 Жыл бұрын
@@GajjelaSrinukodad .
@bakthaniupendra3354 Жыл бұрын
Oo
@srinumate830311 ай бұрын
బాగా చక్కగా పాడారు స్వామి
@chinnayachinnaya51002 жыл бұрын
దుర్గమ్మ తల్లి పాటాలు అంటే నాకు చాలా ఇష్టం జై దుర్గమ్మ తల్లి
@RajeswariVakati-pb3nu4 ай бұрын
morning
@Mr_sathya_smiley2 ай бұрын
Mi fans
@konderurohith27182 күн бұрын
Excellent Song ❤
@godisgreatgoodgiftinhumanl55362 жыл бұрын
Swamy mi song 20 days nuchi 20 times vintanu and nenu song pedite natho patu 20 number vintaru e song inka machi songs padali miruu ayyappa ninu chalaga chustaduu🥰🥰🥰🥰🥰
@MangaDevi-nv7jmАй бұрын
నా తల్లి తండ్రులు చేతులు మీదగా వాళ్లు కలిసి నా వివాహం చేయాలనీ కోరుకుంటున్న అమ్మ నాన్న లు విడిపోవడం నాకు మైండ్ పని చెయ్యట్లేదు వాళ్లు బాగుంటేనే కదా కుటుంబం బాగుంటుంది 😔💯🙏దయచేసి దీవించండి స్వామి 😔💯🙏🙏🙏
హార్ట్ టచ్ ఇంగ్.. మైండ్ బ్లోయింగ్. సూపర్ సాంగ్... ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప
@HiteshN25 Жыл бұрын
చాలా సంవత్సరానికి ఎంతో అద్భుతమైన పాటను నేను విన్నాను పాట చాలా బాగా నచ్చింది ఎంత బాగా నచ్చిందంటే మాటల్లో చెప్పలేనంత జై భవాని జై జై భవాని
@KumarichanduJalli Жыл бұрын
Lal. *)
@UdaybargavUdaybargav Жыл бұрын
😊
@UdaybargavUdaybargav Жыл бұрын
😊
@nagarajumaraka7240 Жыл бұрын
😊😊😊😊😊😊
@HareshBanothu2 ай бұрын
Ggf@@UdaybargavUdaybargav
@udaynagadasari634926 күн бұрын
నవంబర్ 28 న వైఎస్ఆర్ జిల్లా దేవతి శంకరయ్య స్వామి గారి డీఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో మీ భజన పాటలతో అయ్యప్ప స్వాములకు పూనకాలు వచ్చేలా చేశారు స్వామి..స్వామి శరణం..స్వామియే శరణం అయ్యప్ప..గజ్జల శ్రీను గురు స్వామి వారికి నా హృదయపూర్వక పాదాభి వందనాలు..
@marojumadhuhachary91202 жыл бұрын
మా తల్లీ తిరుపతమ్మ చీరె కట్టంగా. చేరమీద ఆడింది నాగు చెర అంచుమీద ఆడింది నాగు సాంగ్ కూడా మంచి బెస్ మీద పాడండి చాలా బాగా క్లిక్ అయిది నెక్స్ట్ తిరుపతమ్మ తల్లీ మాల ధరణ కాళ్ళ రిలీస్ చేయండి 🙏🙏🙏🙏😍అమ్మ శరణం
@pathivadasanyasirao6035Ай бұрын
ఈ పాట ని నేను ఎన్ని సార్లు పడిన కూడా పూజకి వెళ్తే ఈ పాటనే పాడమంటారు ధన్యవాదములు గురువుగారు సూపర్ గా ఉంది.. సింగింగ్ స్టైల్.. Simply super🙏🙏🙏swamiye saranamayyappa🙏🙏🙏
@Srinu-iz1oy9 ай бұрын
Very very nice and beautiful
@vamshikrishnasaragandla2225 Жыл бұрын
Bojjjanaboina srinu anna gari patalu vinte inka inka vinalanipistuondi very good annagaru
@pani_chusukora2 ай бұрын
ఆ పాట మధురం... ఆ గొంతు అద్భుతం... ఒక్కో అక్షరం ముక్కోటి దేవతలకు స్వరాభిషేకం 🙏🙏🙏
@GajjelaSrinukodad2 ай бұрын
Tq swamy
@burramaheshyadav53279 ай бұрын
Om namah shivay ❤ Jai shree ram ❤ super song Anna ❤
@rkrk43212 жыл бұрын
గజ్జల శ్రీను అన్నా అంటే మరి మామూలు గా వుండదు దేవుడు దిగి రావాల్సిందే 🙏🙏
@ramuluramu8203 Жыл бұрын
Gajala--sreenu--supar
@brahmajinallam4778 Жыл бұрын
S..uuuuuuuuuuper
@b.sankar542729 күн бұрын
బాగుంది తెలుగు లో రాసి పెట్టండి
@MangaDevi-nv7jmАй бұрын
నా మనసు చాలా బాధ లో ఉన్నా ఇప్పుడు మిడ్ నైట్ వింటున్న బంగారు తల్లి లు అందరు ని చూసినట్టు తలచి నట్టు చాలా బాగుంది వాలందరి ఆశీర్వదం తో మీరు ఎపుడు హ్యాపీ ga ఉండాలి స్వామి 💯🙏
@nareshyadavalli4894 Жыл бұрын
ముక్కోటి దేవన దేవతా మూర్తులు కాళ్ళకి గజ్జె కట్టి అడుతున్నటు ఉంది సాంగ్......నారాయణపురం గజ్జెల శ్రీను గురు స్వామి ❤️🙏🙏🙏🙏🙏🙏
@GajjelaSrinukodad Жыл бұрын
Tq swamy
@mohantamada2550 Жыл бұрын
@@GajjelaSrinukodad 5:09
@nagarajumaraka7240 Жыл бұрын
@@GajjelaSrinukodadqq11qqqqqq1qqq11wqqqwqqqwwwwqwqqwqqqqwqwqqw1qww1klwwlwwk AA wkklllkwklasamaa
@Shankar333-pk4sp Жыл бұрын
❤❤❤
@sravanthimoodedla5637 Жыл бұрын
చాలా అంటే చాలా అద్బుతంగా ఉంది . దేవతా స్వరూలందరూ కూడా మీ గానానికీ మైమరిచి సంతోషంతో దీవించి ఉంటారు.🙏🙏
Super ga padaru swami elativi lyrics type lo cheyyandi swami nerchukodaniki kuda avagahanaga untundhi 🙏🙏🙏
@HitechGuru-mn1yc2 ай бұрын
Song first time vinnanu really goosbooms me hardwork ki aa devudu me pai vali padinatlu undhi andhukey intha sensation create chesaru anni devullani perlu tho saha baga song lo chepparu prathi God name cheppina prathi sari goosbooms all the best and God bless u for whole Team❤❤❤
@GajjelaSrinukodad2 ай бұрын
Tq swamy
@b.kamalakar57092 жыл бұрын
సూపర్ గజాల శ్రీను అన్న స్వామి 🕉️ 🕉️ 🙏 🙏 🙏 🙏 🙏 సాంగ్ చాలా బాగుంది
@tgovindu3317 Жыл бұрын
U
@nagendraprasad307 Жыл бұрын
3:36 3:37
@nagendraprasad307 Жыл бұрын
😊😅
@ganjalaswamy8938Ай бұрын
Super song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉
@adibingina14134 ай бұрын
2024 Anyone is there
@pogularamesh33084 ай бұрын
Yes
@babjiteki93874 ай бұрын
😮😮😮😮😮😮😮 ppp ppp ppp lpp😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮 porn😮 huj hu @@pogularamesh3308hii 😮o no wonder Bu no ko hu hu😮😊😊😊😢
@bodigesravankumar3 ай бұрын
Yes
@Parineethaworld3 ай бұрын
Yes
@bharathtejayadav83 ай бұрын
Daily
@rajupalukuru64382 жыл бұрын
Super song anna baga padaru ha ammavaari deevenalu eppudu undali 🙏🙏🙏 manaspuurthigaa korukuntunnaanu anna
@alagopikrishna72922 жыл бұрын
చాలా చాలా బాగా పాడారు స్వామి సూపర్ గా ఉంది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది బాగా పాడారు మీకు ధన్యవాదాలు
@EsuramShyam-w7t10 ай бұрын
స్వామియే శరణమయ్యప్ప ❤❤❤🙏🙏🙏🙏 స్వాములు మీ అందరికీ రెండు చేతులతో నమస్కరిస్తున్నాను 👌♥️👑
@BharathiChepala8 ай бұрын
🎉
@AshokKumar-gb8kp7 ай бұрын
Uuyy🔱
@Harish-rd5yt7 ай бұрын
😊 long
@Harish-rd5yt7 ай бұрын
@RavanaPedapinki-xn8qp6 ай бұрын
Kaetyhik
@mareboinagopirajugopiraju45962 жыл бұрын
నాకు ఈ పాట లిరిక్స్ కావాలి
@srinunallabothula57852 жыл бұрын
బాగా పడినారు స్వామీ బాగుంది పాట నాకు నచ్చినది స్వామీ
@vamsilanka49092 жыл бұрын
Gajjela srinu swami chala baga padaary swami ilanti inkennno songs inka kothaga paadatharu ani manaspurthi ga korukuntunnanu swami.. 🙏 Swami ye saranam Ayyapa... 🙏Swami please reply.. 🙏
@MrAnkaraju9 ай бұрын
చక్కటి పాట చక్కటి గొంతు
@shivaramyoutubechannel23272 жыл бұрын
ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పడాలి అన్న గారు సూపర్ గ ఉంది అన్న ఈ పాట 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kondetivenkateswarlu37242 жыл бұрын
శీను స్వామి ఇలాంటి పాటలు మీ నోటివెంట మరెన్నో జలవారాలని ఆ దేవదేవుని ఆశీస్సులు మీ పైన ఎల్లవేళ్ళాల కురిపించాలని కోరుకుంటూ మీ అభిమాని
@pandithajhansirani6392 Жыл бұрын
Sir meeru songs Chala baga padutaru Mee songs roju maa intlo vintamu sir Madi srikakulum district pathapatnam gramam Sri Neelamani ammavari paina meeru pata padali anukuntunamu sir please edi maa request sir
@donthunaveengoud8649 Жыл бұрын
Em song anna asalu super goosebumps anna ❤
@SatyaveniAvidi3 ай бұрын
Super anna song jai Durga amma thali ki jai 🙏🙏🙏🇮🇳
@DanunjayaraoAabothula11 ай бұрын
సూపర్ సాంగ్స్ 👌👌👌🙏🙏🙏🙏
@muralikrishnaramisetti2691 Жыл бұрын
న మనసుకు బాగా నచ్చిన పాట
@Davidwarneripl2 ай бұрын
మాది హుజూర్నగర్ ఈ సింగర్ ది మా మా ఊరు పక్కనే కోదాడ🎉
@KomalaAnitha-u9iАй бұрын
Day lo 5 times ala vintanu. Ee song manasuku chala haiga vuntundhi Naku vintunte❤❤
@venkateshkoyyana72452 жыл бұрын
ప్రాణం పెట్టి పాడారు స్వామి నిజంగా చాలా అంటే చాలా బాగుంది అందరు దేవుళ్ళును గురించి బాగా చెప్పారు.నేను రోజు చాలా సార్లు వింటాను
శ్రీ వంగవీటి మోహనరంగా గారి మీద పాడిన ఇ పాట మూడుపుల వనంలో ఒక పువ్వు రాలిందియొ నగదారిలో.... అనే పాటని మీరు కొత్తగా ట్యూన్ కాపీ చేసి ఇ పాట పాడారు ప్రతి సంవత్సరం మాల వెసుకొనే అయ్యప్పస్వామి భక్తుడు గా చెబుతున్నాను ఓ డప్పు శీను స్వామి కాపీ పెస్ట్ లు కాకుండా కొత్తగా ట్రై చెయ్యండి స్వామి. ఓం శ్రీ స్వామియె శరణం అయ్యప్ప
@GajjelaSrinukodad2 жыл бұрын
E song ki nuvvu anna song ki police ledu marokkasari vinu nuvvu anna song naaku whatsapp cheyyandi
@perfectsolutions17982 жыл бұрын
@@GajjelaSrinukodad ఎంటి స్వామి కాపీ చెసిన నీ పాట గురించి ఓరిజనల్ లింక్ పెడితే డీలిట్ చెసావు
@DJBALUSMILEYOFFICIALBCM Жыл бұрын
@@perfectsolutions1798original link petava anna
@SeenammaSimuni10 ай бұрын
Wah excellent song selection and DJ beats with hard bass bro 😂🎉. Vover all vere level DJ song with hard bass bro 🎉🎉🎉🎉🎉🎉
@Kagithachandu Жыл бұрын
Back side drums super ga play chesaru swamy all the best
@sivasivappa710523 күн бұрын
ఈ పాట వింటుంటే నేను ముక్కుని అయిపోయాను.. ఈ పాట అయ్యప్ప స్వామి భజనలు నేను పాడాలనుకుంటున్నాను 🙏🙏
@KatakamSathyam3 ай бұрын
Ee patalo oka manchi emotion undi vinagane manasulo unna badha vellipothundi
@Santhu-jq4tl4 ай бұрын
రోజు ఒక్కసారి ఈ పాట వింటే ఎలాంటి. ప్రాబ్లమ్స్ ఉండవు🎉🎉💯💯💯❤️❤️❤️👍👍👍
@sandhyanaidu38412 жыл бұрын
చాలా అద్భుతంగా రాసారు సాంగ్ మీ గానం ఇంకా వేరే లెవెల్ 🙏🙏🙏
@GajjelaSrinukodad2 жыл бұрын
Tq medam ekkada manadhi
@GajjelaSrinukodad2 жыл бұрын
9848784478
@gopigudaru Жыл бұрын
Hdjduwueis❤🎉
@tavitikivenkataramana1664 Жыл бұрын
@@GajjelaSrinukodad❤❤❤❤❤❤❤❤
@Veerankijyoshna10 ай бұрын
😊 pp Ye ye Ye@@GajjelaSrinukodad
@KannamreddyRaju11 ай бұрын
Supper🎉🎉😊
@shivaramyoutubechannel23272 жыл бұрын
ఆ అయ్యప్ప ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని ఆ అయ్యప్ప ని వేడుకుంటున్న అన్న 🙏🙏🙏
@Prabhakar403 ай бұрын
నర్సింగ్ భట్ల బెస్తగుడెం లో ఈ సాంగ్ మారుమోగుతోంది
@nagarajuyadla4732 Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🙏
@rajuthotakuri25342 жыл бұрын
గజ్జల శీనన్న మజాకా అన్న స్వామి అద్భుతం సాంగ్ అయ్యప్ప దిగి వచ్చినట్టుంది
@nakkavenkat53392 жыл бұрын
సూపర్ గురు స్వామి గారు చాలా బాగున్ది
@lavuraj85062 жыл бұрын
స్వామి ఈ పాట తెలుగు లిరిక్స్ ఇస్తారా ప్లీజ్
@KishoteNaukam4 ай бұрын
Thanks Andi Malli maa urini and ma djni gurthuchare 😢😢 saranamayyappa
@RAVIKHANAPURAM-f8y5 ай бұрын
Eeee saari eee pataki chala response vasthundi pakka....chala bhugundi pata
@chswamyayyappasongs49512 жыл бұрын
అద్భుతం అమోహం చాలా బాగుంది సార్ సాంగ్ 🌹🌹🙏🙏🙏
@boyayellaswami Жыл бұрын
Hi
@Akeerthana-o9c2 ай бұрын
Heart Touching Swamy I like Ayyappa SWA my na daddylu❤😢
@sambakatragadda63132 жыл бұрын
లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. వాటిని విధానం కూడా చాలా బాగుంది. మీరు ఇలాంటి ఇంకా ఎన్నో మంచి పాటలు పాడి ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను స్వామియే శరణమయ్యప్ప
@kscreations14342 жыл бұрын
ఈ సాంగ్ లిరిక్స్ కావాలి
@puttiyadi62062 жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏 సూపర్ సాంగ్ 🙏♥️
@djnareshreddymixs80822 жыл бұрын
Super sir ✨ sir chinna request e song ni DJ mix cheyocha please
@GajjelaSrinukodad2 жыл бұрын
Vaddu swamy copy right paduddi
@djnareshreddymixs80822 жыл бұрын
@@GajjelaSrinukodad thank you for the reply to me 💖
@mbgameing87792 жыл бұрын
చాలా బాగా పాడారు స్వామి మీరు ఇలాంటి ఎన్నో పాటలు పడాలని కొరుక్కుంన్నాను
@srinivaspenugonda2713 Жыл бұрын
అన్న అద్భుతం .చాలా బాగా పాడారు .చాలాసార్లు విన్నాను. బాల ఉగ్ర నృసింహస్వామి పాట కూడా బాగుంది
@GajjelaSrinukodad Жыл бұрын
Tq swamy
@babumudhiraj52702 жыл бұрын
19-12-2022 రోజు శివంపెట్ లో నీ పాటలను చూసి నీకు పెద్ద ఫ్యాన్ అయ్యాను అన్న స్వామి Lastlo ఎమోషన్ తో కట్టి పడేశారు 🙏స్వామియే శరణమయ్యప్ప 🙏
@GajjelaSrinukodad2 жыл бұрын
Tq
@manishapanasa3 ай бұрын
E song vinna Antha sepu manasu Chala Prashantham ga undhi❤
@TejaMettela-d7dАй бұрын
2025 ANYONE iS There
@akulayagna62252 күн бұрын
S
@annepulaxmanarao3818 күн бұрын
Super voice swamy.superrrrr
@sreenath9346 Жыл бұрын
🙏🙏🙏🚩ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🚩
@adimulamsuneetha55992 жыл бұрын
స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వారి పాట పాడాలని కోరుకుంటున్నాం
@AnilKumar-lk1xc2 жыл бұрын
Swami oka pata padande
@RameshYadav-je9zz2 ай бұрын
సూపర్ గా ఉంది అన్న సాంగ్ అనిల్ అన్న బిగ్ ఫ్యాన్ అఫ్ యూ. షార్ట్ ఫిలిమ్స్ నుండి నీ యాక్టింగ్ కి బిగ్ ఫ్యాన్ అన్న. మీరు ఇంకా ఎదగాలని కోరుకుంటున్న.
@venkatraobapatla74862 жыл бұрын
Jai dhurga bavani... Chala bagaa padaru thalli.... 🙏🙏🙏👏👏👏
@manikantagurrala324 Жыл бұрын
Bejawada durgamma .....gajjala mothaa ...❤🙏
@PanduPandu-pl7sx Жыл бұрын
Jai Durga Devi..❤
@naga6183 ай бұрын
సూపర్ సాంగ్ అందించారు గురువుగారు 🤝👏
@sangapakapurnachandar11485 ай бұрын
రోజుకి ఒక్కా సారి ఐనా వినకపోతే రోజూ గడవదు నాకు
@ramusingle95072 ай бұрын
మామూలుగా పడలేదు సాంగ్ స్వామి goosebumps this song 🔥🙏🏻🕉️
@thanushram257811 ай бұрын
ఈ పాట నాకు బాగా నచ్చింది ❤
@niranjanssmb668715 күн бұрын
50 times vinna kuda Mind lo Nunchi Povatledu 😍🎵🎵🎧🎧