తండ్రిని కోల్పోయిన ప్రతి ఒక్కరి యేదలో దాచుకున్న కన్నీటి అలలు బయటకు వచ్చేలా ఉంది పాట. పాట వింటుంటే లోకాన్ని మరిచి తండ్రి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతున్నాం తండ్రిని కోల్పోయిన బాధ అనుభవించే వాడికే తెలుస్తుంది. ఒక్కో పదం వింటుంటే కన్నీళ్లు వాటికవే ఉప్పెనలా వస్తున్నాయి ఈ పాటను అందించిన మీకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏
@mmahibhanu76022 жыл бұрын
Avunu Andi ma dad kuda ledu naki ithee edpu vachhesindi😭😭😭
గుండెను కదిలించే పాట అన్న గారూ,, ఇంత కు మించి నాకు మాటలు రావడం లేదు. ప్రతీ ఒక్కరికీ పేరు పేరు న వందనాలు,🙏🙏🙏
@gollaramesh8220 Жыл бұрын
p.😅
@Folksinger.anchor2 жыл бұрын
అబ్బా ఏమైనా ఉందా పాట 👌మన మనిషి జీవితం మన మరణం 😔 తర్వాతి కి జరిగే కార్యక్రమం ప్రేమ బంధాలు కళ్లకు కట్టినట్టుగా చూపించారు. 🙏❤ అందులో స్పెషల్ గా యాక్టర్స్ ప్రాణం పెట్టి చేశారు మరియు మా సింగర్స్ లావణ్య నక్క శ్రీకాంత్ మరియు రాంసాగర్ లక్ష్మణ్ పాటకు ప్రాణం పోసినట్టు ఉంది కళ్ళముందు జరిగినట్టే ఉంది ఆల్ ది బెస్ట్ యువర్ టీం big success ఇన్ సాంగ్ ❤
@kondikoppulamanasa2 жыл бұрын
ప్రతి ఒక్కరిజీవితంలో ఎదురయ్యే సంఘటన 🙏 చక్కగా వర్ణించారు 🙏 చాలా బాధాకరం 😭చాలా ఏడుపొచ్చింది 🙏😭 Tq so much🙏All Team members
@ranjitkalyan674 Жыл бұрын
7హ్హోతూ4 ఐఒఒఒఒ
@sunkatisuri84362 жыл бұрын
డాన్స్ చేయచ్చు ఆక్టింగ్ చేయచ్చు కానీ ఇంత సహజంగా నటిచడం చాలా బాగా చేశారు శ్రీను ఆన్న మా బాపు యాదికి వచ్చాడు శ్రీను ఆన్న పాటలో అందరూ సహజంగా నటించారు 🙏🙏🙏🙏
@lingampetbanu16672 жыл бұрын
Hy i yu
@namojirashmita65892 жыл бұрын
Ayyo Rama Rama devudu 😰😭🙏
@MaheshM-ei3ft Жыл бұрын
7
@mohammadsharif92212 жыл бұрын
ముందుగా పాట రాసిన అన్నకి పాదా బి వందనం.పాట వింటుంటే మా నాన్న గుర్తుకు వచ్చారు.నాన్న జ్ఞాపకాలు కండ్లల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ఈ పాట 2022 లో నంబర్ వన్ అవుతుంది.అన్న హండ్సఫ్
@RKRK-fk9jx2 жыл бұрын
సాంగ్ పడిన్న అన్నకు నా TQ ప్రతి ఒక్కరూ ఈ పాట కి ప్రాణం పోసారు మ న్నాన గుర్తుకు వచ్చాడు అన్న సూపర్😭😭😭😭
@javvajimahipal2 жыл бұрын
అందరు పాత్రలలో జీవించారు.జీవిత సత్యాన్ని చక్కగా వివరించారు 👌👌👌🙏🙏🙏
@singerrenuka89612 жыл бұрын
పాట వింటుంటే మనసంతా ఏదోలా అయింది బాధగా ఉంది
@sumathibilla6902 Жыл бұрын
Yes
@abhimeena89187 ай бұрын
😊😊😊
@tlgstudycircle2 жыл бұрын
Lavanya మనస్సును కదిలించే పాట చేశారు. All the best to team
@padmaiahrallabandi61462 жыл бұрын
లావణ్య నీ గొంతు దేవుడు ఇచ్చిన వరం. మీ గొంతు కుఒక్క ప్రత్యేకత
@anjimekala120111 ай бұрын
మముఉఉఉఉఉఉఉ
@bhukyaraju99162 жыл бұрын
ఎన్నో సాంగ్స్ విన్న KZbin లొ విన్న కానీ ఎప్పుడు ఎడవలేదు ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్ళ ఆగడం లేదు 😭😭😭😭
@ramyayadav61592 жыл бұрын
Haa😔
@bhikshapathireddybhikshu54212 жыл бұрын
ప్రాణం పెట్టీ పాట రాసిన మీకు పాధాబి వందనాలు..... అన్న 🙏🙏🙏🙏🙏🙏
@santhoshreddydasari72552 жыл бұрын
హృదయాలను కదిలించే పాట ఇలాంటి పాటలు చాలా అరుదుగా వస్తాయి 🙏🙏🙏
@nagaraju_natural95812 жыл бұрын
Its toooo emotional....🥺💗 Acting matram.. no words ..... Loved it 💗
@jannumadhu99322 жыл бұрын
జీవితంలో ఇలాంటి పాట వినలేదు బ్రదర్ చాలా థాంక్స్ మీ అందరికీ 🙏🙏🙏🙏🙏🙏🙏
@hirajuchary_official Жыл бұрын
అమ్మ నాన్న లేని జీవితం చాలా కష్టం ప్రతి ఒక్కరు కూడా అమ్మ నాన్న లు ఉన్నంత వరకు వాలని మంచిగా చూసుకుంటారని కోరుకుంటున్న తల్లిదండ్రులు ఉన్నప్పుడే మనకి వల విలువ తెలుస్తుంది
@sajidsajid-he4xm Жыл бұрын
😢🎉❤
@thirupathitractor.s87482 жыл бұрын
ఈ సాంగ్ చూసే ప్రతి ఒక్కరు కచ్చితంగా ఏడ్చి ఉంటారు ఎంత అద్భుతమైన సాంగ్ సూపర్ సూపర్, 👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VEERAPOGUHanumantharaoАй бұрын
𝓐𝓾𝓷𝓾 𝓫𝓻𝓸
@chinniamma74722 жыл бұрын
అన్న మా బాపు అప్పుడు నేను అనుభవించిన భాద ఇంక్క మరిచిపోలేదు కానీ ఈ భాద ఎవరికి రాకూడదు. ఈ పాటలో ఆ భాదను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఐ లవ్ యూ బాపు ఐ మిస్ యూ బాపు. బాపు నువ్వు లేని మన ఇల్లు చీకటి అయ్యెను బాపు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@GaneshPonnam-io6uo4 ай бұрын
100%.
@sravankumarsravankumar50952 жыл бұрын
అమ్మ లేకుంటే ఎవరినైనా అమ్మ అని పిలవచ్చు కానీ, నాన్న లేకుంటే ఎవర్ని కూడా నాన్న అని పిలవరాదు....love you dad💜
@mastanshaik15842 жыл бұрын
Mee ph no
@rajeshamboga41662 жыл бұрын
Right bro..
@MalleshMallesh-zx6lc Жыл бұрын
అవును నిజమే
@swaroopaswaroopa9737 Жыл бұрын
Vv 0
@narayana-rm5ij Жыл бұрын
@@MalleshMallesh-zx6lc dock
@sravanyadavKSY2 жыл бұрын
లావణ్య నువ్వు ఎలావేళలా ఇంకా ఎనో మంచి మంచి సాంగ్స్ తో ముందుకు వెళ్లాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను
@pawanijamshiva5484 Жыл бұрын
మా నాన్న చనిపోయి11 years ayitundi ఈ pataa చూసి ఏడుపు వచ్చింది 😭😭😭😭😭😭😭😭😭😭😭😭 i miss you నాన్న 😭
@MaheshYadav-gc8cz Жыл бұрын
H7yllllc
@sudarshansoma81712 жыл бұрын
ఈ పాట వింటుంటే నా కళ్ళలో నుండి కన్నిళ్ళు ఆగడం లేదు... చనిపోయిన మా నాన్న గారు గుర్తచ్చారు..😭😭😭😭 really super ee song... 👍👍👍👍👍 తండ్రి ప్రేమ కళ్ళలో కనిపించదు వారు చూపే కోపంలో కూడా ప్రేమ కనిపిస్తుంది ..అదే మన పైన ఉన్న బాధ్యత... లోకంలో ఎవరిని అయిన అమ్మ అని పిలవచ్చు కానీ నాన్న ఎవర్ని పిలవలేము...ఆ పిలుపు మనకు జన్మనిచ్చిన తండ్రి కే సొంతం.. really I miss you Nanna..😭😭❤️❤️....
@buddollamanyam93512 жыл бұрын
In in
@annollakpilkapilannolla902 жыл бұрын
Nice bro
@dhongisaramadhitya73912 жыл бұрын
@@buddollamanyam9351 aaaaaaaaaaaaaaaaaaatà
@shareefsmfanoffpspk62552 жыл бұрын
ఔను అన్న నకుడ మా నాన్న లేడు 👈😏🥺😭😭😭😭
@powerstar7512 Жыл бұрын
Same naku kuda 😭😭😭😭
@prashanthvadika38812 жыл бұрын
ప్రతి ఒక్కరికి తండ్రి ఉన్నప్పుడు తండ్రి విలువ తెలువదు చనిపోయినంక తండ్రి విలువ ఏంటో తెలుస్తుంది ఈ పాట ద్వారా మా నాన్నని గుర్తు చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ పాట విన్నంతసేపు ఏడుస్తూనే ఉన్నాను
@santhoshdasari49152 жыл бұрын
Nijam cheppav bro
@Srinubanothu062 жыл бұрын
Nenu kuda antho kasthta paduthunna anna
@sendethirupathi13132 жыл бұрын
@@Srinubanothu06 qàaaaaàaaaa
@RamRam-sk8co2 жыл бұрын
🙏🙏😔😔
@pendelarajesh56822 жыл бұрын
P
@kanilreddy47372 жыл бұрын
పాట చాలా బాగుంది..🙏😭 జీవితంలో అందరికీ అంకితం..
@anugantishekar25762 жыл бұрын
పాట వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి అందరు ఆక్టివింగ్ చాలా బాగుంది 🙏🙏🙏
@ramanarajuamandha7324 Жыл бұрын
పాట విన్నప్పుడల్లా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి ప్రతి ఒక్కరూ పాత్ర లో జీవించేసారు గాయని గాయకులు చక్కగా పాడారు
@gangaraju8772 жыл бұрын
🙏అందరూ ఈ పాట లో జీవించారు 🙏 ప్రతి అక్షరం గుండెనూ తాకుతుంది 😭
@saireddy53432 жыл бұрын
ఈ పాట వింటుంటే చనిపోయిన మా బాపూ యాధికాస్తుండు,😭😭 సూపర్ పాట టీం అందరికీ ధన్యవాదాలు ఇంకా ఇలాంటి మంచి పాటలు చేయండి,🙏🙏
@sidduboini892 жыл бұрын
Sem prablam
@jajalaraju50232 жыл бұрын
Same feeling anna
@ravivarmathota76152 жыл бұрын
Sem problem
@laxmanraorathrola14802 жыл бұрын
Laxmanrao NZB
@saireddy53432 жыл бұрын
@@laxmanraorathrola1480 hi
@praveenjarupula.3332 жыл бұрын
Huge respect for all actors, camera mans,and the singers u guys did your job 💯%
@nithinnithin67232 жыл бұрын
ఈ పాట వింటే చనిపోయిన మ నాన్న గారూ గుర్తువస్తునడు 😭 పాట చాలా బాగా పాడారు
@kishannugilla45002 жыл бұрын
పాట వింటుంటే చనిపోయిన మా నాన్న గుర్తుకొస్తుండు ఈ పాట విన్నంతసేపు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి రియల్ గా నటించిన పప్పీ గారికి వారి బృందానికి ధన్యవాదములు
@rummyramesh81842 жыл бұрын
ఈ పాట వింటుంటే ఇంకో 5 నిమిషాలు ఉంటే బాగుండు అనిపించింది సూపర్ ఈ పాట పాడినవాళ్ళకి యాక్టింగ్ చేసినవాళ్ళకి పాదాభివందనాలు
@balaiahmudhiraj717 Жыл бұрын
Good songs
@ranisandygurle5926 Жыл бұрын
Avunu anna
@UmaMahendher8 ай бұрын
😅😊@@balaiahmudhiraj717
@menchusaikumar63842 жыл бұрын
"ఎడగట్టి పడే గట్టి.... బాపూ పడేళ్ళ పండబెట్టి..... బాపూ నలుగురు ఎత్తుకొని.....బాపూ పది మంది మొట్టుకుంటే.... బాపూ నువ్వు కన్నా పిల్లలని ఇడిసి😭😭😭😭 ........ సూపర్ సాంగ్ అన్న
@maheshmadduri6369 Жыл бұрын
తండ్రి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో చూపించారు ఇందులో నటించిన వారికి పాదాభివందనాలు
@kommubhavani92306 ай бұрын
said ok skip ldkdodkdoo skfoodoi 4:07 ddkk 4:10 4:11
@VEERAPOGUHanumantharaoАй бұрын
𝓢𝓪𝓶𝓮 𝓽𝓲 𝔂𝓸𝓾
@potlacreations5742 жыл бұрын
E song vintunte ma bapu chanipoyina roju gurthu vastundi.. really heart touching song... I miss you bapu..😭
@gangadharchirra77532 жыл бұрын
పాట వింటుంటే కన్నీళ్లు ఆగటం లేదు... ఇలా చెయ్యడానికి చాలా దైర్యం కావాలి ఇంత దైర్యం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు... డైరెక్టర్ కి ప్రత్యేక అభినందనలు
@myadarapuraju99642 жыл бұрын
కన్నీరు ఆగలేదు 😰టీం అందరూ 👌గా జీవించారు 👌👌
@alajangisankararao4191 Жыл бұрын
Avunu Anna😂😂😂
@pallesrinivas31092 жыл бұрын
పాట వింట్టుంత సేపు ఏడుపు వస్తుంది.. మా నాన్న గారు గుర్తుకు వచ్చారు 🙏🙏😢😢
@gundetirajesham82142 жыл бұрын
🙏🙏🙏
@psychosaigoud48642 жыл бұрын
😭😭💔
@tirpatyshah90972 жыл бұрын
😢
@chandrakalareddy5809 Жыл бұрын
Y0
@kumarmudhirajkumarmudhiraj9102 жыл бұрын
😢 ఈ సాంగ్ వింటుంటే మా బాపు గుర్తుకు వచ్చాడు టీం అందరికీ పాదాభివందనం🌷😢😢🙏🏻🙏🏻🚩❤️💐
@chirufunvolgs65862 жыл бұрын
నిజంగా చాలా బాగా చేసారు అంత మందిని కలిపి తీయటం అమోఘం ఎక్కడ నవ్వకుండా ఆడియన్స్ kuda చాలా బాగా చేసారు.... యాక్టర్స్ ఐతే జీవించారు అనాలి అద్భుతం,,,, ఈ పాట మంచి స్థాయిని మీకు తెస్తుంది రావాలి,,, అల్ the best
@creativekings84572 жыл бұрын
Anna.maa.nannna.guruthukuvachid😩😩😩
@maheshpodeti92912 жыл бұрын
నిజంగా ఇ పాట వింటే మానాన్న గుర్తుకు వచిందు ఐనా నాకె కదు తండ్రి లేని ప్రతి ఒక్క రికి గుండె పగిలే పాట రాశారు ,, ఇ పాట కు ఇస్తముతొ కష్ట పడి న వారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు
@rameshjakkala95392 жыл бұрын
Miss you నాన్న 😭😭 అన్నా నీకు దండం అన్నా ఈ పాట వింటుంటే గుండె పగిలినట్టు ఉంది అన్న 👏👏
@hariprasad7992 жыл бұрын
చాలా బాగుంది పాట పాట విన్నాకొద్ది కన్నీరు ఆగడం లేదు తండ్రి మరణం గుర్తుకొస్తుంది
@rajuvirat42492 жыл бұрын
ఇలాంటి వీడియో నేను ఇంత వరకు చూడలేదు..🙏 మాటలు రావటం లేదు.......😭😭😭
@darlingupesh7748 Жыл бұрын
ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు... 😭 ఎంత అర్థం వంతం గా వుంది ఈ పాట.... 🙏 పడిన ప్రతి వక్కరికి, నటించిన ప్రతి ఒక్కరికి.. 🙏
@pranay-tc3wq Жыл бұрын
ఈ పాట ఒక్కటి చాలు పది మందితో ఉన్నన్ని రోజులు మంచిగా వుండాలి నేర్పిస్తుంది ఈ పాట పాడిన వారికి నటించిన వారికి ధన్యవాదాలు 🙏🙏🤗🤗
@ravirajamohan7103 Жыл бұрын
ప్రియమైన అన్నా,🙏🙏🙏 మీ టీం సబ్యులంధరికి నా పాదాభి వందనం ఐ లవ్ యూ సో మచ్ బాపు.
@eravathrisatish7352 Жыл бұрын
మా నాన్న మా కోసం ఎంతో చేశారు..ఈ పాట వింటే మా బాపు గుర్తుకు వచ్చారు..మిస్ యూ బాపు..కనీళ్లు ఆగడం లేదు ఈ పాట వింటే..మరో సారి వినడానికి ధైర్యం చాలడం లేదు..మిస్ యూ బాపు..నువ్ ఎక్కడ ఉన్నా ని పవిత్ర ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్న బాపు..
@Mdarling1838 Жыл бұрын
దుఃఖం ఆగలే నాకు ఈ సాంగ్ లో మస్తు feel ఉంది 😢😢బాగుంది song 😢🙏
@swarnampha37732 жыл бұрын
అన్నా ఇది పాట కాదు నిజం లాగే ఉంది ఇలాంటి జీవిత సత్యాన్ని పాట రూపంలో మలిచిన మీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో అర్ధం అయితలేదు
@middelarajendram42678 ай бұрын
లావణ్య మేడం గారికి నా హృదయ పూర్వక శత కోటి వందనాలు తెలుపు చున్నాను
@yadagiribitla33042 жыл бұрын
ఈ పాట వింటుంటే మా బాపు యాదికి వచ్చాడు పాట కోసం కష్ట పడ్డ ప్రతి ఒక్కరికి పెరు పెరు న వందనాలు
@SrinivasBanda-xx6dt4 ай бұрын
ఈ పాట ఎంతో మందికి కానివిప్పు కల్గిస్తుంది ఈ పాట చాలా చాలా బాగుంది 🙏🙏 ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వెనాలని అన్పిస్తుంది ఈ పాట 🙏👍👌
@manimahesh54862 жыл бұрын
Miss you daddy 😭😭😭 డాడీ మీరు మా నుంచి దూరం అయిన మీ ఆశీషులు మా వెంటనే ఉంటాయి
@VamshiAllada-vk5fv7 ай бұрын
అన్నా చాలా బాగా పాడారు రోజు రోజుకి పాట వింటే నాకు బాగా ఏడుపు వస్తుంది వెళ్లిపోయిన వారు గుర్తుకొస్తున్నారు మా అక్క గుర్తుకొస్తుంది ఐ మిస్ యు అక్క😢😢😢😢
@naturalstarprashanthnani26392 жыл бұрын
ఈ పాట వింటూ ఏడ్చినా నా అక్కాచెల్లెళ్లు అన్న తమ్ముళ్లు కు ఎంతమందికి వాళ్ళ నాన్నలు గుర్తుకచ్చారో 🙏భగవంతుడు ఇలా రాస్తాడు మనిషి రాతలు😟😓😓😭 love you he డాడీ
@NaveenPatarlanaveenpatar-wr9lz Жыл бұрын
Ma thathallu😭
@pandhugarajendhar Жыл бұрын
Naku mummy daddy leru anubhavistunna 😭😭😭
@chramu81611 ай бұрын
Pl tractor 8
@AshokKumar-sj3sd Жыл бұрын
అన్న నా గుండె అవిసి పోయింది.... మా ఫ్యామిలీ మొత్తం గుర్తొచ్చింది. ని పాటకు వేయి నమస్కారాలు 🙏🙏🙏🙏👌👌👌👌👌👌💖💖💖💖💖💖
@naveenkota18452 жыл бұрын
😭😭😭🙏🙏🙏 చాలా బాగా పాడారు అన్నా చాలా ఎమోషనల్ గా వుంది superb song
@sumathibilla6902 Жыл бұрын
Yes,you or correct 💯,nana Ani vere vallanu pilavalemu,Amma Ani,evarini ayina pilavagalamu,song vinte manaku manme marichi poyela undi,ee song vini kondaru ayina marali Ani korukuntunnanu,song padinavariki, hatsap
@pallapulaxman9982 жыл бұрын
మా పప్పి ప్రవీణ్ అన్న కు ప్రత్యేక ధన్యవాదములు మా ఊరు బిడ్డ 🙏🏼🌹💐💐
@ranireddy36382 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@sravanthimasham79772 жыл бұрын
Family lo parents ni miss ithe a bada cheppalenidi chala baga chupincharu realty song lo 👌👌👌😭😭😭
@parameshwarundrathi41882 жыл бұрын
నాన్న.... వున్నప్పుడు తెలియలేదు విలువ తెలిసే లోపు దేవుడు తీసుకెళ్ళాడు నాన్ననీ. అందుకే వారి ఆనందం మనవల్లనే అని ఆలోచించు అమ్మ నాన్న ని బాగా చూసుకోండి. So sorry to say no more my dad I feel very sad I ❤️ my dad & mom 🙏🙏🙏 please love 💕 parents 🙏🙏🙏🙏🙏
@krishnarocks5796 Жыл бұрын
🙏🏻👩🏻❤️👨🏼miss you ammananna💚💔 పాటను వింటు చూస్తుంటే నా కళ్ళలో నుండి కాదు గుండెల్లో నుండి వరదలు వరదలుగా అలలు సునామి లా కట్టలు తెంపుకుని కన్నీళ్ళ రూపంలో వచ్చేస్తున్నాయి 😭😭😭😭💚💔 అన్న మీ బృందం కి ప్రతి ఒక్కరికి పాదాభివందనలు 🙏🏻 ఈ పాట ఎవరో అంధుడు పాడడట నిజంగా ఆ అన్నగారు కళ్ళు లేక చూడలేనిది కళ్ళకు చూసేట్టు కనిపించేలా తీసి రాసి చూపించారు 🙏🏻🙏🏻గ్రేట్ అన్నగారు మీరు అందరు నిండు నూరేళ్లు చల్లగా బ్రతకాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను 🙏🏻
@rkvlogsadventures70482 жыл бұрын
కూతురు పాత్ర రజిని గారు చాలా బాగున్నారు అలాగే ఆమె పాత్రకు ప్రాణం పోశారు 💓 ఆమెకోసం ఒక 20సార్లు చూసా సాంగ్💓💓💓
@rajukoyyada54282 жыл бұрын
కన్నీళ్లు తెప్పిచ్చావు బ్రో నాన్న లేని లేటు తెలిసిపోయింది మళ్లీ మా నాన్న గుర్తు చేశావు బ్రోమళ్లీ మా నాన్న గుర్తు చేశావు బ్రో. చాలా థాంక్స్
@mamathareddy6472 жыл бұрын
అన్నా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మాటల్లో చెప్పలేను మా అందరి ఆయుష్షు పోసుకొని నిండు నూరేళ్లు అందరిని సంతోష పెడుతూ ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లావణ్య అక్క మా అందరి కోసం పుట్టినట్టు ఉంది అన్న మీరెప్పుడూ దేవుడి దయవల్ల చల్లగా ఉండాలన్న
నిజంగా తండ్రిని కోల్పోయిన వాళ్ల మదిలో నిలిచిపోయే పాట పాట వింటుంటే తండ్రి జ్ఞాపకాలలొకి పోయినట్టు ఉంది నిజంగా తండ్రి లేని బాద చెప్పలేనిది నేను 9yrs bak తండ్రిని కోల్పోయాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajujogu2 жыл бұрын
Supar song 👌👌
@ckittaiah2217 Жыл бұрын
పాట రాసిన అన్న నీకు పాదాభివందనం అన్న చాలా ఏడ్చాను అన్న ఈ పాట విని మా నాన్న ను తలుచుకొని 😭😭😭😭
@shivratrianji22722 жыл бұрын
అన్నా నా గుండెల్లో కదిలించినా పాట సూపర్
@chandubittuchandubittu74982 жыл бұрын
Anna miku oka dhandam anna song matram oka emotional tho kudi unndhi e song ma amma vinadhi adichindhi anna miku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 anna elanti song ano paduthu chala manchiga mundhuku ravalani a devudini korukuntuna anna
@golusulathirupathi89867 ай бұрын
ఈ మధ్యే మా నాన్న చనిపోయారు ఈ పాట మా నాన్న కోసమే పడినటుంది కానీ ఈ లాంటి రోజు వస్తది అనుకోలేదు 😢😢😢😢😢😢
@palakurthiakhil91722 жыл бұрын
Akka and annaya lu e song vinna naku kallalo kannillu agaledu super gaa padaru anna ji 🙏🏻💐🙏🏻
@maheshdasari15532 жыл бұрын
ఒక పాటతో ఏడిపించావు అన్న సూపర్ సాంగ్
@nagavathravinder92992 жыл бұрын
అందుకే ఉన్నంతలో మ అమ్మ,నాన్నను చాలా సంతోషంగా ఉంచగలుగుతున్న.
@alajangisankararao4191 Жыл бұрын
🙏🙏🙏
@kalyanchintu97382 жыл бұрын
Anna huge respects to all the crew... Accepting this characters is a very difficult thing . All the crew rocked there performance as reality.. Water rolled out from eyes😟
@gulfkurodu14502 жыл бұрын
😭😭😭😭 కష్ట సుఖల్లో నాకు నేనున్న అన్ని చెప్పి ఈరోజు నన్ను ఒంటరి చేసి వేలాడు మా బాపు.. Miss u bapu.... 😭😭 ఇప్తా రాసిన అన్న కి టీం మెత్తనికి 🙏🏻🙏🏻🙏🏻.
@deevenabommarthi90542 жыл бұрын
Certificate
@nagarajuanumula34422 жыл бұрын
బాపు బాపు అని నాన్నను గుర్తు చేస్తున్నారు ఈ పాట వింటుంటే ఇంకా కొద్దిసేపు వింటే బాగుండు అనిపించింది సూపర్ అన్న సాంగ్ ఈ పాట పాడిన వాళ్ళకి పాదాభివందనాలు
@villagelifecinema2 жыл бұрын
చాలా బాగుందీ. అందరూ యాక్టింగ్ మస్తు చేసారు 👍👍👍సాంగ్స్ super 💐💐 వీడియో తీసిన వాళ్లకు థాంక్స్ 💐💐
@shivajigajavelli31602 жыл бұрын
అసలు ఇలాంటి కాన్సెప్ట్ ఎంచుకోవడం గ్రేట్.ఇంకా అందులో జీవించడం ఇంకా గొప్పదనం. మొత్తం టీమ్ కి అభినందనలు.
@janarajugoud1826 Жыл бұрын
కన్న తండ్రి లేని బ్రతుకులు కల తప్పిన బ్రతుకులు ఇది అక్షర సత్యం 😭😭
@fun34132 жыл бұрын
గుండె ను కదిలించిన పాట, బాగా పాడారు మరియు పాత్రలో నటించిన వారు కూడా చాలా బాగా చేసారు.
@ramanchashylu71392 жыл бұрын
ma nanna chanipoinappudu nak uha ledhu kani ma nanna ni kuda alane teeskellara Ani anipinchindhi e song video nundi ...miss u nanna ..,.njm manishi unnappudu a manishi viluva evvariki ardhm kadhu Andi a manishi vellipothene ardhm avthundhi .........chala bagundhi nenaithe chala edchesanu Andi
@durgamthirumal71312 жыл бұрын
ఈలాంటి పాటలను మాకు ఇంకా అందిచలని కోరుకుంటున్నాను❤️
@macharlabittu3446 Жыл бұрын
It's very emotional song 😭😭😭 e song rasinavariki padina variki🙏 Nana Leni life west
@chramaswamy9454 Жыл бұрын
మా నాన్న చనిపోయి 22 సంవత్సరాలు అవుతుంది ఈ పాట విన్నాక మా నాన్న తో జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి 😭😭😭😭మిస్ యూ బాపు ❤️యూ బాపు
@niradisuresh988 Жыл бұрын
ఇలాంటి పాటలు వింటే మనిషి ఏ పని చేయకుండా ప్రాణం పై ఆశ ఉంచుకోడు జీవితం లో ఎలా ఉండాలో నేర్చుకుంటాడు నా మనసు కు నచ్చిన పాట చాలా అద్భుతంగా ఉంది
@ungguralarajeshwer79352 жыл бұрын
అన్న ఈ పాటకు సంబందించిన వారికీ మరి మరి 👏👏పాదాభివందనాలు
@sirigirimaddi8930 Жыл бұрын
ఈ పాట టోన్ అంత bgm బుడగజంగాల్ పాడే పాట మనవడా శ్రీకాంత్ అనే కాపీ అనిపిస్తుంది ఏ నివే సూపర్
@darasreenu39302 жыл бұрын
అందరూ నటనలో జీవించారు ఎక్స్లలేంట్ బ్రో సూపర్
@dhanrajmudhiraj1132 Жыл бұрын
Life lo eppudu oohinchukoleni situation Anna..song..vintunte edupu aagatledu..🙏🙏 Great Song Anna
@mohammadsharif92212 жыл бұрын
ఈ పాట ఛానల్ వారికి నా కృతజ్ఞతలు ఎందుకంటే పాట పాడింది నా ఫేవరెట్ singer's లావణ్య. నక్క శ్రీకాంత్. లక్ష్మణ్ అన్నకి నా ధన్యవదములు🌹👌👍
@rvr365 Жыл бұрын
Ma baapu chanipoi 1 year indhi e song roju vintaanu baputho Unna rojulu a jnapakalu gurthosthai I ❤u bapu ninneppudu marchiponu
@koraboinasharath38172 жыл бұрын
అన్న నేను చిన్నగాఉనపుడు మా బాపు చనిపోయేండు ఈ పాట నన్ను మళ్ళీ దుఃఖం వచ్చేలా చేసింది
@patel4487 Жыл бұрын
మా బాపు ను మళ్ళీ కళ్ళ నిండుగా చూసినట్లు అనిపించింది.. గుండె తరుక్కుపాయింది.... నీ పాటకు జోహార్లు
@nethamadhu78672 жыл бұрын
ఈ పాట లో నటించిన ప్రతి ఒక్కరికి మరియు పాట పాడిన సింగర్స్ కి ...నా హృదయ పూర్వక నమస్కారాలు...మీ అందరికి పెరు పెరున మీ పాదాలకు వందనాలు....
@paytmparashuramvlogs2 жыл бұрын
అమ్మ నాన్న ఇద్దరు వుండగానే ప్రేమ గా చూసుకోండి.. వెళ్ళిపోయాక ఎలా పిలిచిన రారు రాలేరు నాన్న విలువని ... మనిషి బంధాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు 😢👏👍. ఈ పాట నచ్చినవారు ఎక్కువసార్లు విన్నవలు like చేయండి
@kalyanpalle4171 Жыл бұрын
E paata balagam lo unte.... Chala bagundedhi😍 character lo jeevinchadam ante ede emo 🔥🙏
@tsrbrothers7612 жыл бұрын
మా బాపు గుర్తుకొచ్చిండు అన్నా ..ఈ పాట పాడిన అన్నా అక్క లకు.పాదాభివందనం
@avarimounikamouni2252 жыл бұрын
Song feel thoni rasarani ardam avthundy super ga undi annaya chala adupu vachindy