AYYO RAMA RAMA BAALI NEW FOLK SONG 2023

  Рет қаралды 17,283,989

SINGER LAVANYA

SINGER LAVANYA

Күн бұрын

Пікірлер
@balumudhiraj8477
@balumudhiraj8477 Жыл бұрын
చాలా బాగా పాడారు. ఆ దేవున్ని ఆశీస్సులు ఎల్లవేళలా మీ తోడు ఉండాలి బ్రదర్. లావణ్య గారి గొప్ప ఆలోచన 🙏🙏🙏😢😢
@janagamavrukodharreddy5180
@janagamavrukodharreddy5180 Жыл бұрын
🙏Super god bless UAll🙏
@odderaju7805
@odderaju7805 Жыл бұрын
Chala Baga padaru😢😢😢😢😢
@maheshvarma7722
@maheshvarma7722 Жыл бұрын
మొన్న అనుకోకుండా కార్ లో ఈ పాట విన్న సింగర్ అనుకున్న వీడియో చూసాక నువ్వు అని తెలిసాక చాలా సంతోషం గా ఉంది బ్రదర్ దేవుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్న
@lingamma7859
@lingamma7859 3 ай бұрын
1:38
@prasadm2191
@prasadm2191 Жыл бұрын
🙏🙏🙏. సూపర్ సాంగ్. రవి అన్నకు ఇంత సపోర్ట్ చేసిన లావణ్య గారికి. మనస్పూర్తిగా ధన్యవాదాలు...
@mattabaludu6952
@mattabaludu6952 Жыл бұрын
ఇలాంటి గొప్ప పాట పాడినందుకు తెలుగు ప్రజలు. ఎంతో సంతోషిస్తారు
@srisrikanth3959
@srisrikanth3959 Жыл бұрын
🙏🙏 టాలెంట్ ఎవరి సొత్తు కాదు... 🛐God blesss you ravi కొండ గట్టు స్వామి దివనాలు నీతో ఉంటాయి
@madhukartatipalli3430
@madhukartatipalli3430 Жыл бұрын
Super😢
@VenkatReddy-rp4rv
@VenkatReddy-rp4rv Жыл бұрын
సూపు లేకున్నా గుండెను తట్టి లేపిండు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని కొండగట్టు ఆంజనేయ స్వామిని ప్రార్థిద్దాం 👌🙏
@massbittu4348
@massbittu4348 Жыл бұрын
🙏🏻
@glingam5242
@glingam5242 Жыл бұрын
@@massbittu4348 🙏👌
@SSvlogs-n-dance-0418
@SSvlogs-n-dance-0418 Жыл бұрын
22nd april roju memu kuda కొండగట్టు దగ్గర చూసాం గేట్ దగ్గర కూర్చొని పడుతున్నాడు చాలాబాగా పాటలు పడుతున్నాడు
@rajendaraillaschannel860
@rajendaraillaschannel860 Жыл бұрын
కళను గుర్తించిన కళాకారులకు శతకోటి వందనాలు రవి గారు ఆ కొండగట్టు అంజన్న దీవెనలు ఎల్లప్పుడూ మీ పైన ఉంటాయి........
@dharshanalaramanachary1123
@dharshanalaramanachary1123 Жыл бұрын
ఎంత బాగా పాడినారు రవి గారు...... మీకు శతకోటి వందనాలు.... 😥😥😥🙏🙏🙏🙏🙏
@kolugurikumaraswamy6721
@kolugurikumaraswamy6721 Жыл бұрын
Supar.akka
@vittalreddy9650
@vittalreddy9650 Жыл бұрын
Super singer
@rajupavada4531
@rajupavada4531 Жыл бұрын
Super.bro.❤
@mrvenky3073
@mrvenky3073 Жыл бұрын
అంజన్నాను నమ్ముకున్నవాళ్ళ కి ఎదో రోజు. రామాదుత. మంచి జీవితన్ని ప్రసాదిస్తాడు అనేదానికి. ఇది ఒక్క బెస్ట్ ఎక్సంపుల్. ఓం శ్రీఆంజనేయయనమః 🙏
@luckymuchatlu2849
@luckymuchatlu2849 Жыл бұрын
Avnu anna
@jbclicks920
@jbclicks920 Жыл бұрын
వెలుగునే చూడలేని జీవితాన్ని వెలుగులోకి తెచ్చిన లక్ష్మణ్ అన్నయ్యకి మా వదినమ్మ లావణ్యకు శతకోటి వందనాలు 🙏🙏🙏
@MiyaBabu-ck7ye
@MiyaBabu-ck7ye Жыл бұрын
,❤❤❤❤❤❤
@maaruthiopticalshop9860
@maaruthiopticalshop9860 7 ай бұрын
S
@breakmyheart72veerume12
@breakmyheart72veerume12 Жыл бұрын
టాలెంట్ ఎవడి సొత్తు కాదు చాలా అద్భుతంగా పాడావు దేవుడు నీకు నీకు చూపు ఇవ్వకపోయినా అద్భుతమైన వాయిస్ ఇచ్చాడు ఈ అంటే ఎంతమందికి ఇష్టమైన ఒక లైక్ చేయండి నాకు ఈ పాట విన్నప్పుడల్లా
@chandakakalyani7205
@chandakakalyani7205 Жыл бұрын
ఎంత చక్కగా పాడవు సామి 5నిమిషాల్లో పుట్టుక,చావు,మధ్య జీవితాన్ని చూపించావు🙏🙏🙏
@krameshvnrkondikoppula6772
@krameshvnrkondikoppula6772 Жыл бұрын
ఒక్క పాటతో "అంధున్ని అందలం ఎక్కించిన లావణ్యం" నిజంగా హ్యాట్సాఫ్ లావణ్య గారు 👋👋👋👌👌👌👌🙏🙏
@sunnamravinder9906
@sunnamravinder9906 Жыл бұрын
అన్న సూపర్
@teluguvenkatesh4644
@teluguvenkatesh4644 Жыл бұрын
Anna super Anna ❤❤❤🎉
@teluguvenkatesh4644
@teluguvenkatesh4644 Жыл бұрын
Lavanya garu
@saikumarsai9132
@saikumarsai9132 Жыл бұрын
చాలా బాగా పాడారు రవి అన్న... మీ ప్రతిభను గుర్తించిన లావణ్య అక్కా కి వందనాలు ❤
@dhanunjayburri2344
@dhanunjayburri2344 Жыл бұрын
P
@dhanunjayburri2344
@dhanunjayburri2344 Жыл бұрын
P
@mahendarsingermanda8624
@mahendarsingermanda8624 Жыл бұрын
చెల్లె మీ గొప్ప ఆలోచనకు పాదాభివందనాలురా, రవి అన్న కూడా చాలా బాగా పాడిండు, అన్న నీకు ఇలాగే మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
@kethavathravi9963
@kethavathravi9963 Жыл бұрын
1
@singerrenuka8961
@singerrenuka8961 Жыл бұрын
చాలా బాగా పాడారు ఇతనికి అవకాశం ఇచ్చి నందుకు చాలా సంతోషం
@raghugym4122
@raghugym4122 Жыл бұрын
😢😢uyy🎉wet 12
@nunavathramesh7527
@nunavathramesh7527 Жыл бұрын
Ravi neku🙏🙏🙏🙏🙏🙏🙏
@prashuprashanth3237
@prashuprashanth3237 Жыл бұрын
😢😢😢😢😢😊❤
@swamybandarakanti6026
@swamybandarakanti6026 Жыл бұрын
అన్నగారు మీ గొప్ప ఆలోచన కు పాదాభివందనం తనకున్న కళను గుర్తించి తనకు ఒక్క గొప్ప గుర్తింపు ఇచ్చిన మీకు ఎన్ని జన్మలెత్తిన మీ రుణం తీర్చుకోలేము
@gudasrinivas8281
@gudasrinivas8281 Жыл бұрын
కొండగట్టు అంజన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి మీకు❤❤❤❤❤
@user-pz2yd3jl4v
@user-pz2yd3jl4v Жыл бұрын
Supar brother
@guntukusailakshmi
@guntukusailakshmi Жыл бұрын
L
@gattusrinivasyadav991
@gattusrinivasyadav991 Жыл бұрын
Great job
@narinaro9089
@narinaro9089 10 ай бұрын
Cfy❤yy,,,,Y,z ,❤❤❤,,😊,,,❤​@@gattusrinivasyadav991
@OdthiSrinuvas
@OdthiSrinuvas 9 ай бұрын
😢❤hcbb
@VASUJOBS
@VASUJOBS Жыл бұрын
గుడ్ మేడం ... మీరు విసుక్కోకుండా ... అతడితో పాట పాడిస్తున్నందుకు ... నాకు చాల సంతోషంగా వుంది ... అతడి జీవితానికి ... ఒక మంచి పునాది వేస్తున్నారు ... ఇలా చేయడం వలన ... అతడికి లాభం ... మీకు మాకు ... ఆనందం ... 🙏
@puppalaupendhar2483
@puppalaupendhar2483 Жыл бұрын
కొండగట్టు ఆంజనేయస్వామి దయతో నీవు ఇలాగే మంచి పాటలు పాడుతూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి జైశ్రీరామ్🙏🚩
@gudepusathish5489
@gudepusathish5489 Жыл бұрын
🙏🙏🙏🙏🙏👍👍👍
@SandeepSandeep-rr2wr
@SandeepSandeep-rr2wr Жыл бұрын
Un un hhjhjjj
@narsimlumyathari9933
@narsimlumyathari9933 Жыл бұрын
🙏🙏🙏🙏❤
@godumakuntapochaiah4999
@godumakuntapochaiah4999 6 ай бұрын
జానపద గంధర్వునికి అంధత్వమెందుకో !!పాపం!!
@NarsimhamurthiPalabolna
@NarsimhamurthiPalabolna 3 ай бұрын
Red​@@SandeepSandeep-rr2wr
@rajinikruthimandala1753
@rajinikruthimandala1753 Жыл бұрын
మంచి ఆలోచన చేశారు లావణ్య & లక్ష్మణ్ గారు really chala మంచిగ పాడినాడు brother 👍 అవిటి తనం మనిషికే కానీ మనసుకి టాలెంట్ కి కాదు really super brother 😭😭😭
@katamsathaiah7765
@katamsathaiah7765 Жыл бұрын
భగవంతుడు కళ్లు లేకపోయినా నోటి గాంభీర్యాన్ని ఇచ్చాడు ఇటువంటి వాళ్ళ తోటి పాటలు పాడ్ ఇస్తుంటే చాలా శాల చూడాలని వినాలని అనిపిస్తుంది🙏🙏🙏🙏👍👌👌🌷🌹💐
@srikanthkaveti4190
@srikanthkaveti4190 Жыл бұрын
వెలుగునే చూడలేని జీవితాన్ని వెలుగులోకి తెచ్చిన లక్ష్మణ్ అన్నయ్యకి మా వదినమ్మ లావణ్యకు శతకోటి వందనాలు 🙏🙏🙏
@padmaiahrallabandi6146
@padmaiahrallabandi6146 Жыл бұрын
Super opportunity
@anilkumarsanagonda
@anilkumarsanagonda Жыл бұрын
Anna ithenni memu kondagattu daggara chusinamu miru athaniki e avakasam echinanduku chala happy ga vundi thanq
@golkondabuchanna8371
@golkondabuchanna8371 Жыл бұрын
పాటకు ప్రాణం పోసిన గొంతుక.. 'అందుడు పాడిన పాట అనే టైటిల్ బాగాలేదు'
@viramallamallesh
@viramallamallesh Жыл бұрын
​@@anilkumarsanagonda 69😅00 ని
@anilmolumuri
@anilmolumuri Жыл бұрын
🙏🙏
@podugusrikanth7886
@podugusrikanth7886 Жыл бұрын
చక్కని గొంతు ఇచ్చిన భగవంతుడు కంటి చూపు ఇవ్వలేక పోయాడు ఇంకా మరెన్నో అద్భుతమైన పాటలు పాడి మా మనసులు ఆనందింప చేయాలని
@kyasthuseenapathi5909
@kyasthuseenapathi5909 Жыл бұрын
నిజంగా చాలా బాగా పాట పాడినవు హ దేవుడు కళ్ళు ఇవ్వకపోయినా చక్కని గొంతున్ని ఇచ్చాడు బ్రో ..... మాకు అన్ని ఉన్న లైఫ్ లో ఏము పికలేకపోతున్నాము....❤❤❤🥰 ఇంకా ఇలాంటివి చాలా పాటలు బాగా పాడాలని హ దేవుని కోరుకుంటున్న..🙏
@sampathdammala143
@sampathdammala143 Жыл бұрын
బాగా చెప్పారు బ్రొ
@anjaiaharelli09
@anjaiaharelli09 Жыл бұрын
చాలా బాగా పాడారు రవి ఇలాంటి కళను ప్రోత్సహించినదుకు లావణ్య గారికి కృతజ్ఞతలు
@Srimanking1234
@Srimanking1234 Жыл бұрын
*కోండగట్టు మెట్లపై బిక్షాటన చేసే రవి, మట్టిలో మాణిక్యం అంటే అర్థానికి ఇతనే నిలువెత్తు నిదర్శనం కదా...*🙏❤❤❤❤❤❤❤❤❤❤
@Rajeshwargoudampalli
@Rajeshwargoudampalli Жыл бұрын
లావణ్య అక్కకు ధన్యవాదాలు రవన్న నీకు కొండగట్టు అంజన్న ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి 🚩🚩జైశ్రీరామ్ 🚩🚩ఎందరినో పీకాఫ్ చేస్తారు ఎటువంటి రావన్నన్ని చేస్తే ప్రతి రోజు అందరిని తలుసుకుంటాడు ఫ్రెండ్స్ కు ఎంతయినా ఖర్చుకు పెడతాము ఇటువంటి రవన్నకు ఎందుకు పెట్టకూడదు అందరమూ తలో ఇంత పెడదాము 🙏🙏🙏🙏
@uppunarahari2803
@uppunarahari2803 Жыл бұрын
👏👏👏👏👌👌👌👍
@maheshgadikoppula6782
@maheshgadikoppula6782 Жыл бұрын
Super Ravi anna
@srilathakumari7011
@srilathakumari7011 Жыл бұрын
Super😍 comment
@veereshperala6614
@veereshperala6614 Жыл бұрын
రవి గారి ప్రతిభను గుర్తించి బయటి ప్రపoచానికి ఈ పాటతో పరిచయం చేసిన లావణ్య అక్క గారికీ ప్రత్యేక మైన కృతజ్ఞతలు 💐💐🙏🙏🙏
@BhikshapathiYadasu
@BhikshapathiYadasu 3 ай бұрын
Athanki avakashamichhi nanduku miku danyavadsmulu Elanti vallani. Prochha hinchali inka inka 🙏🙏
@ranjiththuniki6361
@ranjiththuniki6361 Жыл бұрын
రవి అన్నతో ఈ పాట పాడించిన వారికి శతకోటి వందనాలు..🙏🙏🙏 రవి అన్న నికు ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్న 🙏🙏🙏
@thootipallibalaji361
@thootipallibalaji361 Жыл бұрын
సూపర్ అన్న ధన్యవాదాలు
@unique_girl_chitty789
@unique_girl_chitty789 Жыл бұрын
Super 🙏 annaya
@shekarpolavenimudhiraj5554
@shekarpolavenimudhiraj5554 Жыл бұрын
🥳1qq1
@katravathramesh8692
@katravathramesh8692 Жыл бұрын
సూపర్ పాడిన అన్న
@asiddiramulu508
@asiddiramulu508 11 ай бұрын
Super cute so ng
@almasipetaramakrishna2861
@almasipetaramakrishna2861 Жыл бұрын
గ్రేట్ సింగర్ అన్న మీరు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశిషులతో ఇంకా మంచి పాటలు పాడాలని కోరుతున్న అన్న
@rksbanjara9897
@rksbanjara9897 Жыл бұрын
నిజం చెపుతున్న ఈ సాంగ్ చాలా చాలా సూపర్ గా ఉంది అన్న. అమ్మ తోడు చాలా బాగా ఉంది సాంగ్ good ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@upendhardande6442
@upendhardande6442 Жыл бұрын
కల ను గుర్తించే కలకారులకు ధాన్యవాదాలు...❤🙏🙏🙏 ప్రపంచాన్ని తాను చూడలేకున్న లోకమే తనవైపు చూసేంత శోకంతో పాడినవ్ రవి😢😢
@nagillaramesh563
@nagillaramesh563 Жыл бұрын
Manchi mastalu anna
@mogudalaanjaiah8364
@mogudalaanjaiah8364 Жыл бұрын
b
@anthagirisaikumar3967
@anthagirisaikumar3967 Жыл бұрын
❤❤❤
@ramanaswathi6334
@ramanaswathi6334 Жыл бұрын
❤❤shathakoti vandanalu annagaru🎉🎉🎉
@gnrchannel8711
@gnrchannel8711 Жыл бұрын
@laddupandu.2356
@laddupandu.2356 Жыл бұрын
మీ నాన్నగారి కలలు నెరవేరుస్తున్నావురా లక్ష్మణ్. రామ్ సాగర్ పరువు నిలబెడుతున్నావు. నీలాంటి బిడ్డకు జన్మనిచ్చిన మీ అమ్మ నాన్నలకు పాదాభివందనాలు.. 🙏
@nikhilbiyya777
@nikhilbiyya777 Жыл бұрын
Super
@maheshgoud4730
@maheshgoud4730 Жыл бұрын
అన్న నీ పాటకు సలాం 🙏🙏🙏🙏🙏
@maheshgoud4730
@maheshgoud4730 Жыл бұрын
అన్న నీ పాటకు సలాం.🙏🙏🙏🙏🙏
@gouriswamygouri3747
@gouriswamygouri3747 Жыл бұрын
రవన్న గారు పాట చాలా బాగా పాడారు అతని గొంతు చాలా బాగుంది ఇలాంటి అవకాశాలు మరిన్ని రావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అక్క లావణ్య మీ ఆలోచన కు పాదాభి వందనాలు చాలా మంచి ఆలోచన అక్క ఇలాంటి సాంగ్స్ మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను. ,,,,
@baluri7341
@baluri7341 Жыл бұрын
Anna neku padhabi Vandanam. B.venkateshwar. kamareddy
@yakannabhukya4019
@yakannabhukya4019 Жыл бұрын
మేము కూడా నిన్న ఈ అన్నను చూసినం చాలా బాగా పడుతున్నాడు ఆ దేవున్ని అశిషులు ఏళ్ల వేళల ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏 జై శ్రీ రామ్
@balajib4254
@balajib4254 Жыл бұрын
ఒక పాటను వీని ఇంతలా ఎడుస్తనని ఎప్పుడు కూడా అనుకోలేదు నీ పాటకు వందనాలు అన్న.. ఈ పాటను నువ్వు పడినవ్ కాబట్టి ఇంత అర్దం తెలుసుతుంది నీకు దండలు 😭😭😭😭😭😭🙏🙏🙏🙏
@DevaDevrockzz
@DevaDevrockzz Жыл бұрын
ఏడిపించినవ్ అన్న నీ పాట తోటి😢😢😢... 😢😢మా బాపు గుర్తొచ్చిండు😢😢.. నీ గొంతులో లోతైన భావాలు ...ఎంతటి కఠిన హృదయుడికి అయిన కన్నీళ్లు తెప్పించే నీ గొంతు కి🙏🙏🙏🙏....దేవుడు నీ గొంతులో భావోద్వేగాలు చాల లోతుగా పెట్టిండన్నా 🙏🙏...బలగం సినిమా లో ఈ పాట నీతో పాడించాల్సింది అన్నా 😢😢 గద్గమైన నీ గొంతులో నీ చిన్నప్పటి నుండి నువ్వు పడ్డ కష్టాలు తెలుస్తున్నయి అన్నా 🥲🥲🥲... కంటి చూపు లేక, కొండగట్టు గుడిలో అడుక్కోని కడుపు నింపుకున్నావ్ ఇన్ని రోజులు.. ఇప్పుడు నీ తల రాత మార్చాడు దేవుడు అన్నా... నీకు పెద్ద బలం ఉంది..బగలం ఉంది అన్నా..తెలంగాణ తెలుగు జాతి balagam ఉంది అన్న...🙏🙏🙏🙏
@ssoggukatha5833
@ssoggukatha5833 Жыл бұрын
Super bro
@thotakurisadandham8261
@thotakurisadandham8261 Жыл бұрын
😭😭😭😭😭😭
@nagarajumakunoori1140
@nagarajumakunoori1140 Жыл бұрын
Super Annnya love you 😘❤️😜
@nagularanjith9234
@nagularanjith9234 Жыл бұрын
కృతజ్ఞతలు లావణ్య గారు🙏 , ఇంత మంచి గాయకుడిని తెర మీదకి తెచ్చినందుకు మీకు తగిన గుర్తింపు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీ అభిమాని
@rakeshtalari1480
@rakeshtalari1480 Жыл бұрын
జగిత్యాల జిల్లా వాళ్ళు రవీందర్ అన్న పాట కోసం ఒక్క లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ 💐💐
@gudipellydurgaprasad3457
@gudipellydurgaprasad3457 Жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు రవి అన్న. మీలో ఉన్న ప్రతిభను గుర్తించిన లావణ్య అక్కకు వందనాలు
@palesudhakar7808
@palesudhakar7808 Жыл бұрын
ప్రపంచం చూడలేని అందుడుని, ప్రపంచనికి పరిచయం చేసిన, అన్న గారికి ధన్యవాదములు 🙏🙏
@gnrchannel8711
@gnrchannel8711 Жыл бұрын
@sagardodla6887
@sagardodla6887 Жыл бұрын
👏👏👏
@niradikrishna7505
@niradikrishna7505 Жыл бұрын
​@@sagardodla6887oollo ni
@luckymuchatlu2849
@luckymuchatlu2849 Жыл бұрын
​@@sagardodla6887 Avnu anna thank you
@ParvathiPotturu-o8v
@ParvathiPotturu-o8v Жыл бұрын
@anandchityala8772
@anandchityala8772 Жыл бұрын
నా తెలంగాణ ...❤❤❤ మట్టిలో దొరికిన మరో మాణిక్యం
@parameshparrepati8073
@parameshparrepati8073 Жыл бұрын
చాలా బాగా పాడారు బ్రదర్ 🙏🙏🙏🙏
@navcreations1718
@navcreations1718 Жыл бұрын
కొండగట్టు దేవస్థానం వద్ద చూసిన అక్క ఆయన గొంతు తో పాటలు చాలా అద్భుతంగా పాడుతాడు ఇంత మంచి అవశం ఇచ్చిన మీకు చాలా ధన్యవాదాలు
@ranjithreddy998
@ranjithreddy998 Жыл бұрын
ఈ పాటతో కొంతమంది బుద్ది రావాలి జీవితం లో ఏది శాశ్వతం కాదు ఏదో రోజు అంటూ వస్తది అన్ని వదిలేసి వెళ్లాల్సి రోజు అని....... థాంక్స్ రవి అన్న 🙏
@thirupathi7785
@thirupathi7785 Жыл бұрын
ధర్మాన్ని కాపాడండి ఆ ధర్మమే మిమ్మలని రక్షిస్తుంది ❤❤నీ పాట మధురం
@Laxmanmacha
@Laxmanmacha Жыл бұрын
Supar ❤❤❤❤
@VILLAGE0852
@VILLAGE0852 Жыл бұрын
@@Laxmanmacha week BNP o if
@keshavmaharaj1296
@keshavmaharaj1296 Жыл бұрын
Ravi అన్న నీకు రెండు చేతులూ జోడించి నమస్కారం తెలుపుతున్న.... మా నాన్న ను గుర్తు చేశారు 🙏🙏👍👍😭
@ravirampeesa2932
@ravirampeesa2932 Жыл бұрын
అన్నా మేము ఇతన్ని కొండగట్టు కాడ చూసినాము తను పాటలు చాలా బాగా పాడారు మీరు మీ స్టూడియో లో పాట పాడి ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది 🙏🙏
@vswamycharan1994
@vswamycharan1994 Жыл бұрын
Akka elanti inka chala mattilo manikyalanu nkarage chese variki manchi jivithanni evvandi akka
@lavudyaraghu8635
@lavudyaraghu8635 Жыл бұрын
Enterence kaada untadu
@laharigopi3746
@laharigopi3746 Жыл бұрын
Kondagattu lo chusam
@nagarajuvadlakondanagaraju138
@nagarajuvadlakondanagaraju138 Жыл бұрын
чєѕѕ 👌🤝🤝🤝
@eluguganesh6466
@eluguganesh6466 Жыл бұрын
Sister chala Manchi pani chasaru Meru Thanku so much sister
@sridevibanjara1994
@sridevibanjara1994 Жыл бұрын
ఈ పాటను డైలీ వినేవాళ్ళు ఒకసారి లైక్ చేసుకోండి 🎉🎉❤ రవి అన్న సూపర్ గా పాడినవ్వు నిన్ను మించిన గాయకుడు లేడు ఇంత చక్కగా అర్ధమయ్యే రీతిలో పాడినందుకు ధన్యవాదాలు🎉🎉 గాడ్ బ్లెస్స్ యు అన్న❤
@eknatheknathgondakorba3037
@eknatheknathgondakorba3037 Жыл бұрын
😊😊😊😊 😊😊😊😊😊
@eknatheknathgondakorba3037
@eknatheknathgondakorba3037 Жыл бұрын
Pll
@shareefshaik3454
@shareefshaik3454 Жыл бұрын
ఇప్పుడే చీకటిలో నుండి వెలుగులో ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా ఉంది అన్నా ఈ పాట మీరు పాడినందుకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదములు ఆ దేవుడు ఆశీస్సులతో మీరు ఇంకా ముందుకు వెళ్లాలి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤
@paytmparashuramvlogs
@paytmparashuramvlogs Жыл бұрын
కొండగట్టు నుండి కోట్ల మందికి పరిచయం చేసి, ఆ బ్రదర్ యొక్క టాలెంట్ నీ గమనించి, మట్టిలోనే మాణిక్యం కి మీరు ఇచ్చిన అవకాశానికి మి టీమ్ అందరికీ ధన్యవాదాలు. ఈ పాట నచ్చిన వాలంత like cheyandi
@bosuraju7959
@bosuraju7959 Жыл бұрын
H vvgvvv
@padmaomn1516
@padmaomn1516 Жыл бұрын
🙏🙏🙏
@vsubbaramaiah6612
@vsubbaramaiah6612 11 ай бұрын
Super tone god may bless him.
@reddaboinavenkateswarlu6517
@reddaboinavenkateswarlu6517 Жыл бұрын
మనిషికి వైకల్యం ఉండవచ్చు కానీ మనసుకు కాదు అనే ఈ విధంగా ఈ పాట రూపంలో ప్రపంచానికి నాంది పలికారు మన రవి అన్న మనకున్న ప్రతిభకు ఏ వైకల్యం అడ్డు కాదు అన్నా మీ స్టూడియోలో ఇంత మంచి పాట పాడి ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న ఇలాంటి కళాకారులు ఎందరో ఉన్నారు వారందరినీ కూడా వెలుగులోకి తీసుకు రావాలని కోరుకుంటున్నాను
@Ravindarchandupatla
@Ravindarchandupatla Жыл бұрын
Congratulations 🎉🎉 Ravi అన్నాకు god bless you అన్నా నీ వాయిస్ నేను పెద్ద ఫ్యాన్
@doliparamaiah339
@doliparamaiah339 Жыл бұрын
ఇంత అధ్బుతంగా పడిన పాటకు నేను తల వంచి నమస్కారం 🙏🙏🙏🙏🙏 అ అంజన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
@ashwanthyerrolla287
@ashwanthyerrolla287 Жыл бұрын
Super Singer
@samathaboda8557
@samathaboda8557 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@madhukarvarmamengani
@madhukarvarmamengani Жыл бұрын
Very nice u r identified ,have a bright future with Anjanna Blessings ❤
@swamieerla4445
@swamieerla4445 10 ай бұрын
Supper annagaru song
@Babutelangana
@Babutelangana Жыл бұрын
ప్రపంచాన్ని తాను చూడలేకున్న లోకమే తనవైపు చూసేంత శోకంతో పాడినవ్ రవి😢😢
@vaddepalliramesh3031
@vaddepalliramesh3031 Жыл бұрын
Super Ravi Anna
@jeevaratna7123
@jeevaratna7123 Жыл бұрын
​@@vaddepalliramesh303133532333232223
@srinivasthota6707
@srinivasthota6707 Жыл бұрын
Really Great ❤❤❤❤❤🙏🙏🙏🙏
@nocompromise9000
@nocompromise9000 Жыл бұрын
Superb 😢
@DaviKa-wo7lk
@DaviKa-wo7lk Жыл бұрын
jkt3ký@@vaddepalliramesh3031 kk
@pradeepCH821
@pradeepCH821 Жыл бұрын
ఇలాంటి కళాకారులను ప్రోత్సహిస్తున్న మీకు నిజంగా హృదయ పూర్వక అభినందనలు.... రవి అన్న ఈరోజు నువ్వు ఈ ప్రపంచాన్ని చూడకున్న ఈ ప్రపంచం ఈరోజు నిన్ను చూస్తుంది హాట్స్ ఆఫ్ అన్నా.....🙏🙏
@nagellymaheshnagellymahesh6469
@nagellymaheshnagellymahesh6469 Жыл бұрын
పాట వింటే మాటలు రావడంలేదు 🤝🤝👏👏👌👌🙏🙏🌹🌹👏👏
@dasarishivakumar2865
@dasarishivakumar2865 Жыл бұрын
చాలా బాగా పాడినరు... నార్మల్ గా టెంపుల్ దగ్గరా పాడినప్పుడే అతని ఆ స్వరానికి ఫిదా....❤అహ్ కొండగట్టు అంజన్న ఆశీస్సులతో మంచి పొజిషన్లో కి రావాలి మీరు
@tomandjerry8411
@tomandjerry8411 Жыл бұрын
అన్ని ఉండి ఏమి సాధించలేని వాళ్ళు ఉంటారు,కానీ..... ప్రపంచాన్ని చూడలేని నీవు ఎంతో చక్కనైన స్వరముతో అందరి హృదయాలలో నిలిచి పోయేలా పాడావ్ రవి. హృయపూర్వక శుభాకాక్షలు... మా అల్లుడు భరద్వాజ కి 6years నీ పాట పాడుతూనే ఉంటాడు. రవి..🤚.God bless you. లావణ్య లక్ష్మణ్ గారికి అభినందనలు.🙏🎼 Keep it up Ravi.🌹👌🤝
@rathnelliramesh8178
@rathnelliramesh8178 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినలనిపించే ఇంతటి చక్కనైన అద్భుతమైన పాటను అందించిన మీకు ప్రత్యేక ధన్యావాదాలు....
@GummadiKankaiah-mt9gx
@GummadiKankaiah-mt9gx Жыл бұрын
లావణ్య అక్క ఇలాంటి వాళ్లను ప్రోత్సహిస్తున్నందుకు నీకు 🙏🙏
@bhumeshkandhugula7514
@bhumeshkandhugula7514 Жыл бұрын
అన్న నువు ప్రపంచాన్ని చూడలేకపోతున , నీ పాటతో ప్రపంచం మొత్తం నిన్ను చూసి గర్వ పడుతుంది అన్న
@vasusingirala3252
@vasusingirala3252 Жыл бұрын
నాకు ఏడుపు వస్తుంది ఈ పాట వింటూ ఉంటే ఈ ఒక్క పాటలో మనిషి జీవితం కనిపిస్తుంది అన్న 😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻
@ssvchemistrylessons2697
@ssvchemistrylessons2697 Жыл бұрын
😭
@tirupatirao4735
@tirupatirao4735 Жыл бұрын
అద్భుతం. పాడిన వారికి అతనిని ప్రోత్సహించిన వారికి అనేకానేక వందనములు
@prashanthavunoori
@prashanthavunoori Жыл бұрын
f
@ramprasadthota1060
@ramprasadthota1060 Жыл бұрын
మంచిగా పడినవు వినడానికి వినసొంపుగా ఉన్నది రవి అన్న ఇంకా ఇలాంటి ఎన్నో పాటలు పాడాలి అని కోరుకుంటున్నాను 👌👌🙏🙏
@januphotography4723
@januphotography4723 Жыл бұрын
Anna Nv assal nv em patalu padthavu super padthavu assal Nv vere levell looo undalliiii super annnnaaaaa ne songs vintu unte yedhola untundhiiii
@gangulajagadeeshwar7776
@gangulajagadeeshwar7776 Жыл бұрын
చాలా చక్కటి అర్థం ఇచ్చే పాట చాలా బాగా పాడారు ఇటువంటి కళాకారులకు ప్రాధాన్యత ఇచ్చి వారి కళను ప్రజల్లో కి తీసుకుపోయి గుర్తింపు మరియు ఉపాధి అవకాశాలు ఇప్పించిన చానల్ వారికి ధన్యవాదాలు
@krameshvnrkondikoppula6772
@krameshvnrkondikoppula6772 Жыл бұрын
మీ సక్కనైన రాతలు,మీ గోస గొంతు.. మా చెవులను తాకింది అది విన్న మా మది తల్లడిల్లి కంట కన్నీరు ఒలికింది ...!ఇంతకన్నా ఏమి వివరించగలం❤❤😥😥🙏🙏
@thirupathireddydamma3476
@thirupathireddydamma3476 Жыл бұрын
మహా అద్భుతం ఇలాంటి వారిని ప్రోత్సహించిన వారికి శతకోటి వందనాలు
@sathyamdandu8999
@sathyamdandu8999 Жыл бұрын
సూపర్ సాంగ్ రవి మంచి సింగర్ ఉన్నంత స్థాయి కి ఎదగాలని అదేవున్నిన్ని వేడుకుంటున్నాను
@thirumaleshthirumalesh536
@thirumaleshthirumalesh536 Жыл бұрын
అన్న గారికి లావణ్య అక్క గారికి ధన్యవాదములు మాది మేడిపల్లి అండి రవి రవి వాలా తమ్ముడు మేడిపల్లి లోచిన్న పాటి నుడి బిక్ష ఆటన చేసే వాళ్లు చిన్న పుడే అమ్మ నాన్న చనిపోయారు రవి ని మీ స్టూడియో లో పాడి ఇస్తునందుకు నా మా మేడిపల్లి తరపున మరిన్ని పాట ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదములు🤝🤝
@jaisoori4650
@jaisoori4650 Жыл бұрын
మస్తు పాడినవు అన్న, ఇలాంటి వారిని వెలుగులోకి తీసుకొచ్చిన వారికి ముందుగ ధన్యవాదాలు 🙏🙏
@Nareshko
@Nareshko 6 ай бұрын
🙏🏽 I’m very thankful to you You sing truly words wonderful excellent & amazing I missed my Mukesh bava when I listen this song I always remember my lovely bava ❤❤❤❤❤😢
@dodlaanil7964
@dodlaanil7964 Жыл бұрын
అద్భుతమైన పాట మీ అందరికీ ధన్యవాదాలు తనతో పాడించినందుకు 🙏
@gaddamgaddamnavya3051
@gaddamgaddamnavya3051 Жыл бұрын
Separate padav anna😢
@navadipmusic
@navadipmusic Жыл бұрын
అతను పాటలు సుమారు 500పాటలు పాడుతాడు.అయ్యప్పవి.మరియు అంజన్న వి.మరియు హిందుత్వ పాటలకు. నీకు శతకోటి వందనాలు అన్న.❤❤
@balakrishnakrishna9139
@balakrishnakrishna9139 Жыл бұрын
మట్టిలో పడివున్న మానిక్యనికి రుపు దిద్దిన మహనుబాబుకీ 🙏🙏🙏💕😭✅👍🙏🙏🙏🙏
@gnrchannel8711
@gnrchannel8711 Жыл бұрын
@pothurajuvamshi7580
@pothurajuvamshi7580 Жыл бұрын
@venkateshpatel6425
@venkateshpatel6425 Жыл бұрын
ధర్మో రక్షిత రక్షితః Thanks Lavanya Garu for giving opportunity to Him❤
@K.malleshMalli-e6u
@K.malleshMalli-e6u 2 ай бұрын
సూపర్ గా పడినావ్ నీకు అందరి ఆశీస్సులు కలవాలి అని కోరుకుంటున్నాను
@anilbooruguphysicaldirecto79
@anilbooruguphysicaldirecto79 Жыл бұрын
చాలా అద్భుతంగా పాడవు అన్నగారు, ఇలాంటివారిని ప్రోస్తహిస్తున్న ఈ ఛానల్ కు నా వందనాలు 🙏, మట్టిలో మాణిక్యం లు
@SeelamRajanarsaiah-ue1yu
@SeelamRajanarsaiah-ue1yu Жыл бұрын
లావణ్య చెల్లమ్మ రాంసాగర్ laxman గారికి ముందు ధన్యవాదములు ఒక కండ్లు లేని కళాకారుని మీ చల్లని మనసుతో స్టూడిలో అతని గాత్రం ప్రపంచనికి పరిచయం చేసినందుకు శిరసు వంచి నమస్కారం చేస్తన్న
@maheshjanasena143
@maheshjanasena143 Жыл бұрын
తన భవిష్యత్తు కోసం ఇంకో కొత్త పాట మేము అందరం చాలా సంతోషిస్తాం అక్క గారు 🙏
@sadanandam4
@sadanandam4 Жыл бұрын
ఎన్ని సార్లు విన్న ఇంక వినాలి అనె లాగ పాట పడిన సింగర్ రవి గారికి 🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏💐💐💐👍👍👍💐💐💐👌👌👌👌
@mandavigneshwarreddy2803
@mandavigneshwarreddy2803 Жыл бұрын
😭😭😭👌👌👌 ఇలాంటి మంచి పాటలు మరెన్నో పాడాలని మేము కోరుకుంటున్నాం నీకు మంచి భవిష్యత్తు ఉంది అన్నయ్య
@sambarajmandala123
@sambarajmandala123 Жыл бұрын
ఒక్క పాటతో ఏడిపించారుఅన్నా!🙏🙏 మనకు కొండగట్టు అంజన్న ఇచ్చిన వజ్రం మన రవి అన్న!!🙏🙏
@rajesherrolla
@rajesherrolla Жыл бұрын
రవి అన్న చాలా అద్భుతంగా పాడారు...... ఆయనకి ఈ అవకాశం ఇచ్చిన లావణ్య రాంసాగర్ లక్ష్మణ్ అన్న గార్లకి కృతజ్ఞతలు..........
@PandiUpendar
@PandiUpendar 7 ай бұрын
అన్నా నిన్నొక్కసారి చూడాలని ఉన్నది ఈ పాట వింటే కన్నీళ్లు ఆగట్లేదు అన్న నిన్ను ఆ దేవుడు చల్లగా చూడాలి
@pradeeplingala9547
@pradeeplingala9547 Жыл бұрын
Kudos to the complete team👏👏,,,, VANGA RAVINDAR Anna, SINGER RAVI Anna, PRAVEEN KAYITHOJ Anna, KAMLI Anna, HARI THOTA Anna, TELANGANA TALENT DINESH REDDY Anna, Hats off for the Great work done...😊
@LaxmanLucky-xw3eq
@LaxmanLucky-xw3eq Жыл бұрын
చాలా బాగా పాడారు....లావణ్య అక్క గారికి ధన్యవాదాలు.....మంచి టాలెంట్ ఉన్న రవి అన్నని గుర్తించి పడే అవకాశం కల్పించారూ.....ధన్యవాదాలు అక్క
@ravigyadari396
@ravigyadari396 Жыл бұрын
నిజంగా నీకు ని గాత్రనికి శతకోటి వందనాలు తమ్ముడు ,,,ఒక ప్రొఫెసినల్ సింగర్ గ పాడుతున్నావ్❤❤❤❤❤
@UPENDERD-eb3ym
@UPENDERD-eb3ym 8 ай бұрын
ఒక కన్న తండ్రి నీ గుర్తు చేసుకుంటూ ఇంత అద్భుతమైన పాట పాడినందుకు ధన్యవాదాలు 🎉
@naveenfolksinger7092
@naveenfolksinger7092 Жыл бұрын
సూపర్ రవి అన్న, రవి అన్నయ్యను బయటకు తీసిననందుకు ప్రత్యేక ధన్యవాదములు లావణ్య అక్కయ్య గారు🙏♥️♥️🥰🥰🤝🤝.....
@chantikesava46
@chantikesava46 Жыл бұрын
👌👌👌👌🙏🙏🙏🙏
@d.roggukathalu3717
@d.roggukathalu3717 Жыл бұрын
అతనిలో కళ ని bayata ప్రపంచానికి తెలియ జేసినా లావణ్య laxman గార్లకు hats off 💐💐💐
@srikanthmassagetherapist8139
@srikanthmassagetherapist8139 Жыл бұрын
చాల బాగా పాడారు రవి అన్న ఒక పదిహేను సార్లు విన్నాను పాట చాల చాల బాగుంది ఆ దేవుడి అశీసులు ఎల్లపుడూ మీకు ఉండాలని కోరుకుంటున్నాను
@ajaynamilikonda8637
@ajaynamilikonda8637 Жыл бұрын
ఈ అన్నా గారు కొండగట్టు అంజన్న పాటలు చాలా అద్భుతంగా పాడుతారు....స్వామి మాల వేసుకున్న వారు ఎవ్వరైనా ఆయనతో ఒక్కపాట ఐనా పాడించుకొని సంతోషంగా తిరుగు ప్రయాణం చేస్తారు....అంజన్న ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నా
@yvts7477
@yvts7477 Жыл бұрын
మహా అద్భుతం ఇలాంటి వారిని ప్రోత్సహించి నందుకు మీకు శతకోటి వందనాలు
@dasarinagaraju3227
@dasarinagaraju3227 Жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా సరే గుండె బరువెక్కకుండా ఉండలేదు😭😭😭😭
@maheshkatkam6402
@maheshkatkam6402 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ushkelamohan1850
@ushkelamohan1850 Жыл бұрын
చాలా అద్భుతంగా పాట . కొండగట్టు అంజన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అని మనస్ఫూర్తిగా...😊😊❤
@varmaravindar9410
@varmaravindar9410 Жыл бұрын
అన్న... మీరు ఆ అంజన్న స్వామి గుట్టమీద ఏమి తిన్నరో ,మీ ఆకలి ఎలా తీరిందో అంత ఆ అంజన్నకే తెలియాలి... కానీ నీ మధురమైన కోకిల గొంతుతో అందరి సంగీత ఆకలిని తీరుస్తున్నారు....Wish you a all the best and God bless you ...జై ఆంజనేయ
@abcedfgabcedfg167
@abcedfgabcedfg167 Жыл бұрын
అన్న మీలాంటి వారు ఉన్నందుకు నిజంగా చాలా ఆనందంగా వుంది అన్న ఇలాంటి వారిని ఆదరించి పాటలు పాడే అవకాశం ఇస్తున్నరు మీకు నా హృదయపూర్వక అభినందనలు
@rajendraprasadgollapelly2515
@rajendraprasadgollapelly2515 Жыл бұрын
అక్క మీకు 🙏🙏🙏ధన్యవాదాలు తమ్ముణ్ణి కొండగట్టు వద్ద చూసాను అతనిని పరిచయం చేసిన మీ గొప్ప మనసుకు పాదాభివందనం 💐💐💐
@swamymanthurthi3651
@swamymanthurthi3651 Жыл бұрын
🎉
@harishkumaralukusu7173
@harishkumaralukusu7173 Жыл бұрын
ఒక అందున్ని తీసుకొచ్చి మీ స్టూడియో లో పడిస్తునందుకు చాలా సంతోషం చుసిన నేనే ఇంత సంతోష పడితే అక్కడికి వచ్చి పడినందుకు అఅతను చాలా సంతోష పడివుంటాడు మీ అందరికి చాలా థాంక్స్
@Sandeepyoutuber479
@Sandeepyoutuber479 Жыл бұрын
Nijam chepav annagaru
@physicsbybolgum9589
@physicsbybolgum9589 Жыл бұрын
Thanks Anna. పడించినందుకు.na కళ్లల్లో నీళ్లు వచ్చాయి
@shreyanborkani5401
@shreyanborkani5401 Жыл бұрын
Tq 🙏🙏🙏
@nenulocal6650
@nenulocal6650 Жыл бұрын
Andudu ani urike gurtu cheyakandi bro Naku gunde tarrukkupothundi..🙏🙏
@SR.shankargoud2806
@SR.shankargoud2806 Жыл бұрын
Thank you Akka 🙏🏻🙏🏻
@VinodVinod-ro7ie
@VinodVinod-ro7ie Жыл бұрын
Nanu kondagattu Anjanna temple dagara chusina love you anna this type of talent Don't judge A Person. Time can change the people🫀😘❤️🙏💓
@guvvaraju7245
@guvvaraju7245 Жыл бұрын
సూపర్ అన్నగారు మిమ్మల్ని కొండగట్టు దగ్గర చూసినప్పుడే నువ్వు ఒక పెద్ద సింగర్ అవుతావు అని అనుకున్నాను వాస్తవం అది నా కల నెరవేరింది ఆల్ ది బెస్ట్ అన్నగారు 💐💐💐
@Yuvathameluko390
@Yuvathameluko390 Жыл бұрын
జీవితం ఎప్పుడు ఒకలాగా ఉండదు అని నిపించారు అన్న మీరు మీకు ఎన్ని సార్లు tq చెప్పిన తక్కువే 🙏🙏🙏
@rkltrends
@rkltrends Жыл бұрын
తను (రవి) చేసినా ఎన్నో ప్రయత్నాలు ఈ పాట ద్వారా విజయం పొందుతాడని ఆశిద్దాం 💪♥️✊ గాయకుడు రవికి ఒక లైక్ కొట్టుర్రి 👍👍
@bagyalaxmim-lo7dt
@bagyalaxmim-lo7dt Жыл бұрын
Super Anna memu kondagattu kada chuchinamu ninnu stay there akkadane 15 min
@chandra.233
@chandra.233 Жыл бұрын
its true
@sajidsajid-he4xm
@sajidsajid-he4xm Жыл бұрын
Yes
@sajidsajid-he4xm
@sajidsajid-he4xm Жыл бұрын
Miss my father and mother
@sajidsajid-he4xm
@sajidsajid-he4xm Жыл бұрын
😅
@sadanandam4
@sadanandam4 Жыл бұрын
రవి అన్న గుడ్ సాంగ్ మంచి అర్థం వున్నది ఈ పాటలో దుఃఖం నిజాంగా ఏడుపు వస్తుంది అన్న నువ్వు గ్రేట్ సింగర్ అన్న 🙏🙏🙏🙏👍👍
@AnilSamudrala96
@AnilSamudrala96 Жыл бұрын
Super lyrics literally I am crying No word's what a magic voice bro I am listing this song continuously from the first day God bless you brother
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН