సిరాజ్ భాయ్ దయచేసి ఈ కార్యక్రమం ఏ ఒక్క ముస్లిం సోదరుడు అవమానంగా తీసుకోకండి అని సందేశం ఇవ్వండి వాస్తవం చూసి అది హిందువులకే చెందినది వాళ్లకు కూడా ఆత్మగౌరవం అనేది ఉంటది మన ఇంటిని కూల్చి ఇంకొకడు ఇల్లు కట్టుకుంటే మీరు మాత్రం ఊరుకుంటారా ఆ ప్లేస్ లో మీరు ఉండి ఆలోచించండి ఇది అందరూ గొప్పగా చేసుకునే పండగ హిందూ ముస్లిం బాయి బాయి త్వరలో నూతన బాబ్రీ మస్జీద్ కూడా అంగరంగ వైభావంగా ఓపెన్ చేసుకుందాం జై హింద్ జై భారత్ ..🇮🇳🇮🇳
SICK - cular సూక్తులు వాల్ల చెవికి ఎక్కవు. Islaamic మత మౌఢ్యం అట్లాంటిది. ఇస్లామిక్ రాజ్యాలలో సెక్యులరిజం యెందుకు లేదు ?
@afsianome4866 Жыл бұрын
ఎవరు బాబూ జానీ, బాబ్రీ మసీదు, ముందు అక్కడ శివాలయం ఆనవాళ్లు ఉన్న మాట వరకు నీకు బాగా తెలుసు, అంతకు ముందు ఉన్నది ఒక బౌద్ధ ఆరామం అది అని నీకు ఎవ్వడు చెప్పడు 😄😄 అసలు వారసులు బౌద్దులు అది బౌద్ధ రాజధాని సాకేత్ పుర అనే చరిత్ర చెపితే ఎదవ లు అయ్యేది, సాయిబులు కాదు, వాళ్ళు నిజం ఒప్పుకున్నారు, అప్పుడు కట్టిన శివాలయం మీద కట్టినట్టు. అంతకుముందు హిందూ తాళిబాన్లు 😁 బుద్ధ ఆరామం కూల్చి పైన శివాలయం కట్టారు. Latest టెక్నాలజీ తో లోపల ఉన్న వి తవ్వకుండా ఎప్పుడో కనిపెట్టారు,బాగాకిందకి పొతే బౌద్ధ ఆనవాళ్లు ఉన్నాయి.1949 అర్థరాత్రి లో రామ బొమ్మ లు పెట్టి పుకార్లు పెడితే ఎర్రి పప్పలు నమ్మేసారు. ఎదో అక్కడ పుట్టేసినట్టు 😄
@KChaitu5611 ай бұрын
బాగా చెప్పారు, హిందూ ముస్లిం భాయి భాయ్ ఎప్పుడూ అన్నదమ్ములు లాగా కలిసి వుండాలి
@ravindarsomarapu20932 күн бұрын
Hi fake account
@Sarkarali12311 ай бұрын
I am muslim and i am happy for my hindu brothers
@YakshithKuberu11 ай бұрын
🤝🤝
@chaituchaitanya610011 ай бұрын
Hindu Muslim brothers 🤝🤝🤝
@Ashupedia11 ай бұрын
kzbin.info/www/bejne/j5WanKtom7SKm9k
@Ashupedia11 ай бұрын
kzbin.info/www/bejne/j5WanKtom7SKm9k
@adisekharchowdary508111 ай бұрын
Yes, u got free land in ayodhya 😊😊😊😊😊😊😊😊😊
@saikumar-yb8jd11 ай бұрын
Finally dream came true Ayodhya Jai Sri ram 🚩🚩🔥
@madhaviramesh331911 ай бұрын
ముస్లిం సోదరులు ని ప్రతి హిందువులు సోదర భావనతో గౌరవం గా ఉండాలి 🙏👍
@helenscreativesky849811 ай бұрын
Well said, Sister...
@Nikhil_rocky49115 сағат бұрын
Kani muslims mana hinduvulu ni brothers ga treat cheyru edi fact don't be secular it time unite hindus
@vaddevenkatesh242211 ай бұрын
చాలా మంచి సందేశం ఇచ్చారని మీకు ఆ భగవంతుడు మీమాల్నిచల్లగా చూడలాన్ని కొరుతూ జై హింద్ జై భరత్
@KVeeranarayana-tm9ps Жыл бұрын
అన్నా మన మతాన్ని పూజిధం పర మతాన్ని గౌర విధాం జై శ్రీరాం 🛕🇮🇳🇮🇳🇮🇳🛕🎨🚩🚩🚩
@chiranjeevachiru657211 ай бұрын
మనది మతం కాదు..హిందూ ధర్మం
@maheshbabumuthe271511 ай бұрын
Jai shree Ram 🚩🚩🚩
@Hari-Babu-H11 ай бұрын
సూపర్
@shamlal58611 ай бұрын
ముస్లిం మతంపై బురదజల్లి లబ్ది పొందే ట్రెఃడ్ నడుస్తోంది. అలా చేసే ఒకనాటి ఆవారా మహానాయకుడయ్యాడు😁⬛😁⬛😁⬛😁⬛😁⬛😁
@bandlalakshmanarayana159511 ай бұрын
Jai shree ram ❤🚩
@varthyamohan311511 ай бұрын
అన్న మీరు చాలా మంచి విషయం చెప్పారు ప్రతి ఒక్కరం చదువుకుందం,విద్య మనిషికి చాలా అవసరం
@siripuramramachandram1253 Жыл бұрын
సిరాజ్ బాయ్ గారు మీ సందేశంలో ధర్మం అనేది ఉండడం చాలా గొప్ప విషయం ఈ ఉత్సవానికి చాలామంది ముస్లిం సోదరులు మన దేశం నుండి మరియు విదేశాల నుండి కూడా రావడం మద్దతు తెలపడం చాలా గొప్ప విషయం వారందరికీ మన భారతదేశ హిందువుల అందరి తరపున ధన్యవాదములు థాంక్యూ సర్
@chandamamamedia2963 Жыл бұрын
sir thank u. i am a indians
@malti4105 Жыл бұрын
Fv
@bharaniravuri1316 Жыл бұрын
Rahul ఖాన్ ' మియా ' గాడు ముస్లిం కదా. వాడు & వాడి అమ్మి సోనియా గంది, ఎందుకు 22న వెళ్ళటం లేదు. మీరు వెర్రి బాగులోల్లు. మీలాంటి గొర్రెలు, " కసాయి వాడినే నమ్ము తాయి ". COMMUNAL " ఖాన్ " grace.
@aminaabdulla585411 ай бұрын
ఖులా' లేదు బొచ్చు లేదు తురకోళ్లలో. పాకిస్తాన్ లో షరియా 100% చట్టము వాడుతారు. మొగవాడు పెళ్ళానికి చెప్పకుండా నాలుగు పెళ్లిలు చేసుకోవచ్చు. ఆడ వాళ్ళకు విడాకులు ఇచ్చే అదికార్ం తురక మఠము ఇవ్వలేదు. x Muslim Channels - The Rational Messiah, Nabi Asli, ExMuslim Sultana SI (Hyderabad - Sub Inspector of Police), Ex-Muslim Zafar Heretic,Ex Muslim Sahil Official, Ex muslim Suhana(Telangana) , Ex Muslim Sameer, Ex Muslim Sachwala,Afif Khaja (Hyderabadi USA), ex Muslim DARASIKOH telugu (Telangana) ,Apostate Aladdin, Shayan Ali (Pakistani Actor Social Media influencer), Babaki (Asker Ali - Kerala Teenager Malayalam), Mahendra pal arya (Ex Imam Haji Mulla), ExMuslim Deeni Bhai (Pakistan), Ex-Muslim Hafsa (UP woman), The Jinn and Tonic show (Hyderabadi USA) , Adam Elmasri (algerian), ex Muslim Adam Seekar (Pakistani),Imroz Alam (Iman Wala Kafir), nanzeen ansari, ExMuslim Sajid Official, Ex Muslim Ali (Syrian), apostate prophet(turkish german), ex muslim zeeshan,ExMuslim Syeda Esha, apostate imam, exmuslim little faizu, ExMuslim Shahid, Ex muslim Yasmin Khan, Ex-Muslim Samim, ex Muslim AL-Gaddar,Ex-Muslim Herotic jaffer, Ex Mulsim Uzma Khan. ExMuslim Ahmad, Ex Muslim Ahmed Ali, Ex Muslim Abdulla Sameer, Ex Muslim Pooja parveen Pervaiz Upadyay Ex Muslim Amina Sardar, Ex Muslim Kalidasi, Exmuslim saraswati dasi, Ex muslim GhaliB Kamal, Ex Muslim Harris Sultan. Ex Musim Qureshi, Ex Muslim Christian Prince. Faiz Alam - The Humanist Murtad, Jamitha Teacher Talks (Kerala Woman Malayalam), Nabi asli. Infidel noodle, Urdu free thinker , Rupsa Khan (UP Woman), Rabbani Ex-muslim, Haqook Seeker (Mumbai woman), Ex Muslim Diyaaa (Hyderabad woman), Naina Khan (Pakistani Woman) , ex muslim Ali Shah, HasimShiekh_ExMuslim, Bengali Atheists (bengali ex muslim woman),Ex-Muslims From Pakistan, Madiha Talks ఇవ్వి చుడండి మీకు నిజాలు తెలుస్తాయి
@broo71411 ай бұрын
🙏👏👏
@gayathrieducationchannel208611 ай бұрын
నిజమైన భారతీయ ముస్లిం గా మాట్లాడారు.. భయ్యా.. మీ విశాలదృక్పదాన్ని.. స్వాగతిస్తున్నాను.
@chdevendhar886011 ай бұрын
ఆ చేతులు ఊపడం , ఓ పెద్ద తెలుగు పండిట్ లాగా స్వచ్ఛమైన భాష మాట్లాడినట్లు ,,,నక్క వినయాలు నటిస్తున్నాడు, ఇది నమ్మ శక్యం గా లేదు 😂😂😂😂
@shyamkumar.saluveri18111 ай бұрын
Neku artham kale kada Muslim vallu manatho kale mana pillani madarsa perutho education cheyali appudu vallu chusukuntaru ani indirect ga cheppindu
దేశం లో ప్రతి మతం వారు మీ లాగ ఆలోచిస్తే మతకలహాలు ఉండవు దన్యవాదాలు సర్,
@KishoreKumar-qz2bq11 ай бұрын
మీరు ఆఖర్లో చెప్పిన విషయాలు నా మనసును హత్తుకున్నాయ్ అన్న శిరాజ్ గారు వ్యక్తి జీవన విధానాన్ని మార్చేది మాత్రం విద్యే 🙏
@madavirishikumar Жыл бұрын
ఈ మాటలు ఆ ఓవైసీ గానికి కూడా అర్థమయ్యేలా చెప్పండి సార్❤❤
@samadsyed7035 Жыл бұрын
😂😂😂😂😂
@abdulshafishaik6183 Жыл бұрын
ఒవైసీ ని మా ముస్లిమ్స్ నమ్మటము లేదు .
@నిర్మల్.శోభన్ Жыл бұрын
@@abdulshafishaik6183vo vaisee buddhi vaalaa hai 😂
@thunuguntlakirankumar6461 Жыл бұрын
@@abdulshafishaik6183thank you bayya ఇంకా వీలైతే దేశం నుండి అతన్ని వెళ్లకొట్టంది ముస్లిం యువత భవిష్యత్ బాగుంటది
@smbshaik2 Жыл бұрын
ఇ మాటలు ఆ రాజా సింగ్ కుక్క కు కూడా చెప్పు బ్రో
@vijaybunjuru534411 ай бұрын
సారు ఎంతో సంతోషం హిందూ ముస్లిం ఐక్యత భారతదేశం అభివృద్ధి
@nandi3d Жыл бұрын
చాల బాగా చెప్పారు సిరాజ్ గారు, ఇంతటి గొప్ప స్థిత ప్రజ్ఞత మంచి దైవిక మరియు లౌకిక విద్య తో మాత్రమే సాధ్యం, @ 12:08 కరెక్ట్ చెప్పారు @12:19 ముస్లిం సమాజం లో ఎడ్యుకేషన్ చాల దిగజారిపోయినటువంటి స్థితి అని సరైన పదం వాడారు,,, ఆ పదం వాడాలంటే చాల ధైర్యం కావాలి.. మీరు ధైర్యవంతులు మీ కృషివిద్య అనే ఈ అంశం పైన ఉండాలని కోరుకుంటున్న
@LuCipher32111 ай бұрын
వెర్రిపప్పా....నీ మెడలో "నేను చదువుకున్న మూర్ఖుడిని" అని రాగిరేకు వేసుకుని తిరుగు...😂
@raaz434611 ай бұрын
జై శ్రీరామ్ 🙏🏻
@pramodbandari139111 ай бұрын
అన్య మతాన్ని గౌరవించాలని, పిల్లల భవిష్యత్తు మంచి చదువుతోనే బాగుంటుంది అని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది పాతకాలపు ఎడారి పద్దతులు మాన్పించి వారిని భారతదేశ పౌరులు గా తీర్చి దిద్దే గురుతరభాద్యత తీసుకున్న మీకు 🙏🙏
@gurusaikb5498 Жыл бұрын
విద్య వస్తే నిజమైన జ్ఞానం అర్థం అవుతుంది
@LuCipher321 Жыл бұрын
ఉగ్రవాదులు బిన్ లాడెన్, మహ్మద్ అట్టా, పార్లమెంటుపై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్ గురు, ముంబై పేలుళ్ల నీచుడు యాకుబ్ మెమెన్, మోదీని చూసి దేశం వదిలి తీవ్రవాది జోకర్ నాలాయక్ చదివి ఏమి వెలగబెట్టారో అందరూ చూసారులే.
@praveennani4679 Жыл бұрын
Avunu vidyav ravali mari mikendhuku seperate ga mathersa lu vunai 1. Aaaaaa mathersa lo yemi cheptaro maku theliyadha? 2.correct history ni books lo print chesthe mi muslims ni aaaa cheputho kodutharo mari
@sana1class689 Жыл бұрын
@@praveennani4679 matalu adupulo pettukondi
@gkkraja Жыл бұрын
@@praveennani4679 This is not the right way. One shouldn’t treat all Muslims are terrorists.look at Respected Abdul kalaam
@maheshgade2893 Жыл бұрын
Alhamdulillah bhiya
@sathishbusam4865 Жыл бұрын
చాల బాగుంది అండి మీకు నా కృతజ్ఞతలు
@kalledasurya3244Ай бұрын
Jai Shree Ram ✊🚩
@venkataramanagumma Жыл бұрын
Thanks andi. నిజాలు గ్రహించి ముందుకు సాగితే అంత ఆనందమే.💐
@laxmanpolasa6585 Жыл бұрын
నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు 👌 సెల్యూట్ భాయ్
@balakiran336 Жыл бұрын
వీడికి వున టెక్నిక్ అదే sir. Edo మంచి చెబ్హుతినట్టు వుంటుంది. క్లియర్ గా adram చేసుకుంటే వీడి రంకు భయట పడుతుంది😅😅😅😅
@LuCipher32111 ай бұрын
@@balakiran336 ఈ లక్ష్మణ్ లాంటి వెర్రిపప్పల బుర్రలకు మతోన్మాది సిరాజ్ గాడి టోపీలో బొక్కలకంటే ఎక్కువ బొక్కలు ఉంటాయి...😂😂😂
అన్య మతాన్ని గౌరవించాలని, పిల్లల భవిష్యత్తు మంచి చదువుతోనే బాగుంటుంది అని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. అందరూ ఇలా ఆలోచిస్తే మన దేశ GDP ఖచ్చితంగా ఎంతో మెరుగుపడతాది... ప్రపంచ దేశాల లో No. 1 అవుతాము
@shaiknagulmeera2075 Жыл бұрын
Matakalahalu kante pillala future main
@ramakrishnavemparala9515 Жыл бұрын
అన్య మతస్తులు లేనప్పుడు మన భారత దేశం GDP groth లేదా
@jinnavenkatalakshminarayan5272 Жыл бұрын
Pillalu chaduvu ani cheppaledu, muslim pillalaki muslim chepparu, chaduvu andariki avasaram
2000 crores investment year ki 1000 crores gdp is getting increased due to this temple
@ashokmailarapu805711 ай бұрын
సిరాజ్ గారు నీకు వచ్చిన బుద్ధి మన ఓవైసి గారికి రావలని కోరుకుందాం
@prabhakarreddy34812 ай бұрын
Jai sriram jai hindu
@prabhakarreddy34812 ай бұрын
మీకోసెనె bagundi
@AnilkumarMak-hz4eo11 ай бұрын
థాంక్యూ సిరాజ్ గారు హిందూ ముస్లిం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను
@rev.thota.jermeiah617611 ай бұрын
Good message Siraj garu మతం కంటే మానవత్వం గోప్పదని, మానవత్వం వికసించాలంటే విద్య అవసరమని విద్య అవశ్యకతను తెలియజేసిన మీకు ప్రత్యేక కృతజ్ఞతలు
@klvgupta313111 ай бұрын
Don't get trapped. This fellow is a crook. Kashi n mathura goorchi matladamanu.
@ramcreationsvibes11 ай бұрын
Superb words sir మన మతాన్ని ప్రేమిందాం ఎదుటివారి మతాన్ని గౌరవిద్దాం
@ramachandraremo4038Ай бұрын
అది నువ్వు ఒక్కడివే పాటిస్తే చాలదు నీ అవతలి మతం వాడు కూడా పాటించాలి కదా...?? వీడు ఇంత కథ చెప్పిన బాబ్రీ మసీదు రామాలయం పై అక్రమంగానిర్మించారు అని చెప్పలేదు ఎందుకు...??
@crazyrams680111 ай бұрын
మతంలో ఏం ఉంది... మానవత్వం ఉండాలి గాని...🎉i. మీ Indian.❤💫😊
@atheist349211 ай бұрын
Mogga kudu
@nikhilshathala102911 ай бұрын
Matham lo emundhi anna...pakisthan and Afghanistan ndhuku valla Muslim la pina vallay dhadulu chesukoni valla country nashnam chesukuntunnaru
@mknarasimhulu135511 ай бұрын
అన్న నేను మీ అభిమానిని ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ దేవుడు కొలువై ఉంటాడు అని నేను నమ్మే సిద్దాంతం మీరు నిజంగా నీతిగా ధర్మంగా మాట్లాడితే అల్లా దేవున్నికూడా మేము మొక్కుతాము జై హింద్ 🙏🤝🎉❤
@Sureshdoddi-gt9dy10 ай бұрын
❤❤ Anna. Sister
@mknarasimhulu135510 ай бұрын
@@Sureshdoddi-gt9dy 🙏
@TG.RPC.NEWS.TELUGU.2117 Жыл бұрын
నిజంగా ముస్లింల బాగు కోసం చాలా బాగా చెప్పారు సిరాజ్ భాయ్..👌
@MadhuManjula-p6k11 ай бұрын
🏀
@garrepallyshiva727228 күн бұрын
Jai SriRam
@varaprasadaraop152811 ай бұрын
సిరాజ్ బాయ్ మీకు కుధాఫిస్ చాల వివరంగా చెప్పారు ఎంతో సంతోషం మీవంటి వారు మంచి మాట చెప్పడము వలన దేశమే కాదు ప్రపంచం మే మారుతుంది 🙏🙏🙏
@eedaradakanakachary858411 ай бұрын
❤
@jeshwanthgovindbaksh935611 ай бұрын
Mari gyanavapi sangati ni enduku cheppaledu koncham alochinchali
@thandrashankar7813 Жыл бұрын
గతం గతః ఇకనుండి అయినా కలిసిమెలిసి ఉండటానికి ప్రయత్నం చేద్దాం దేశప్రగతి మన అందరి బాధ్యత జై భారత్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@smilesweet2922 Жыл бұрын
kzbin.info/www/bejne/nKu4c5-Agc-li9U
@taajuabida2777 Жыл бұрын
Adi Sangh appatiki cheppadu😂😂😂😂
@praveennani4679 Жыл бұрын
Chance seeee ledu kalasi vundaniki
@karateravi9602 Жыл бұрын
కలిసిఉందామని మనం మాత్రమే అంటాం వాళ్ళ దృష్టిలో మనం కాఫిర్లమ్ ఇంకొకరి దృష్టిలో అవిశ్వాసులం .
@bharaniravuri1316 Жыл бұрын
మనం అనుకుంటే సరిపోదు.
@nageswararaov444311 ай бұрын
ఇది ముస్లీంలు కూడా పాల్గొని సంఘీభావం ప్రకటించవలసిన సమయం. మత మార్పిడిలను నిరాకరించాలని, ఎవరూ జన్మించిన మతంలో వారు ధర్మం గా జీవించాలి.ఇది మీ లాంటి మంచి వారు మీ మత ప్రజానికానికి బోధించవలసిన సమయం ఇది. హైందవ ప్రవచనకారులు ఎంతో మంది అందరి దైవం ఒకటే అని చెబుతున్నారు. అందరూ కలిసి మన భారత దేశం ప్రగతికి కృషి చెయ్యాలి అని అభిప్రాయం.
@nammisrinivasarao15011 ай бұрын
చాలా మంచి మాటలు చెప్పారు సిరాజ్ బాయ్.. మన హిందూ ముస్లిమ్స్ అందరం త్వరలో బాబ్రీ మసీద్ ఓపెనింగ్ కార్యక్రమం కూడా రామ మందిరం లాగే చాలా గ్రాండ్ గా చేసుకుందాము...జై భారత్..
@bvenkataramana658511 ай бұрын
నేను ఒక హిందువుగా ఈ రోజు నా ముస్లిమ్ సోదరుల పిల్లలు చదువులో ముందు వున్నారు ఆడపిల్లలు మంచి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు మగపిల్లలు బాగ చదువుకుంటున్నారు వారు మంచి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు చదువువలన మంచి పేరు మంచి ఉద్యోగాలు బాగ చదవాలని పిల్లల చదుపట్ల తల్లి.తండ్రి వారి చదువుపట్ల శర్ద చూపించాలని కోరుకుంటున్నాను
@helenscreativesky849811 ай бұрын
Well said Bro...
@MsKick111 Жыл бұрын
1980 dasakam lo జరిగిన సంఘటన గురించి చెప్పారు బాగుంది అంతకుముందు నుండే దేవాలయాలు కూల్చి maseedulu కట్టడం ఎవరూ prarambhinchaaro అది cheppadam మరిచి పోయారు sir, మీరు బాబ్రీ maseedu మీదకి దుండగులు దాడి చేశారు ani tappantaa itarulade అని ఎంత చక్కగా vivarinchaaro. చరిత్ర తెలిసిన ఏమీ తెలియనట్టు ఇదే నిజం అన్నట్లుగా చాలా బాగా చెప్పారు sir. కాని ఒక్కటి బాగా చెప్పారు education మీద దృష్టి సారించాలని, ప్రతీ pillavaadiki అవసరం. Jai భారత్
@bharaniravuri1316 Жыл бұрын
ఈయన నటిస్తాడు. " తాలిబన్లను సమర్ధించిన వ్యక్తి వీడు ".
@bharaniravuri1316 Жыл бұрын
He is Saraaj. Ek NAFRAT - " miyaa ".
@nag907 Жыл бұрын
This is hindhustan, never change any one in world,ok
@manitejads7514 Жыл бұрын
Aaropana Ani annadu.... ante athaniki telavadu Ane meaning.
@mdammu1264 Жыл бұрын
కూల్చారు అన్నావు నువ్వు చూడలేని చూడరా బోసిడికే
@Telangana_Maanchaala11 ай бұрын
భయ్య చాలా బాగా చెప్పారు పిల్లల భవిష్యత్తు ను గురించి చాలా బాగా వివరణ ఇచ్చారు నచ్చింది.
@rameshbogoju492411 ай бұрын
భగవానుడుమీకు మంచి బుద్ధి ప్ర సాధించాలి మంచి స్పందన
@lakshminarasimhamchilakapa485 Жыл бұрын
బాబ్రీ మసీదు కూల్చివేత కంటే కట్టిన వారు ఎక్కడి నుండి అక్రమంగా వచ్చారు. ఎలా అనేది సిరాజ్ చెప్పలేడు. అంతా మతమయం.ధనమయం.
కట్టినవారు అరబ్బులైతే దానికి ముందు ఇక్కడిమూలవాసులను🎃🎃🎃🎃🎃🎃🎃🎃🎃🎃🎃🎃🎃🎃🎃 వర్గాలుగా విభజించి తమ అశుభ శుభ్రతకూ, తమరక్షణకూ,తమవూడిగానికీ వినియోగించుకోన్న , నేటి మత విద్వేషాలకూ కారణమైన విదేశీ వూర పందులెవరు?
@mohansalagalla Жыл бұрын
వీడియో చివరలో మంచి మెసేజ్ ఇచ్చారు. మీకు నా ధన్యవాదాలు. చదువు ముఖ్యం. గుడి మసీదు కాదు విద్య ముఖ్యం అని
@balakiran336 Жыл бұрын
అవును చదువు అంటే. చదువు ముసుగులో ముల్లా లో చెప్పే తీవ్ర వాద చదువు కాదు. ఒక వేద పాఠశాలలో చెప్పే చదువు లా వుండాలి
@allabakshushaik9576 Жыл бұрын
@@balakiran336మద్రసా ముల్లాలో ఇస్లాం మత పిచ్చి నూరి పోస్తారు అలాగే వేద పాఠశాల లో హిందూ మత పిచ్చి నూరి పోస్తారు క్రిస్టియన్ చర్చిలో క్రిస్టియన్ మత పిచ్చి నూరి పోస్తారు దీని కి బలి అయ్యేది మాత్రం అమాయక ప్రజలు . ఏది ఏమైనా అన్ని మాతలు చేస్తున్నది రాజకీయ ఆధిపత్యం కోసం
@kranthiroyalfilmtechnics61672 ай бұрын
Jai sri ram 🎉
@Srinivaschary333 Жыл бұрын
బాబర్ కాలంలో అక్కడ రామాలయం ఉందా..? లేదా....? అప్పటి బాబర్ కాలలో జరిగిన విద్వంసం చెబితే బాగుంటుంది.
@rajyalakshmiduggirala736411 ай бұрын
అది చెప్పడం మొదలు పెడితే..ఎంత మంది హిందువులను చంపారో, ఎన్ని టెంపుల్స్ ధ్వంసం చేశారో..చెప్పాలి గదా.. అందుకని చెప్పరు
@rajsekhar793811 ай бұрын
అది చెప్పారండి
@shaikfakruddin754611 ай бұрын
బాబర్ కాలం లో అతను పుట్టలేదు చెప్పడానికి.
@sweetsujjitalks11 ай бұрын
undhi
@muneer101311 ай бұрын
Babu videos levdu babar is good king Ani vinnamu ante
@kopperamanikanta7 ай бұрын
No muslim no hindu no Christian All are Hindus Jai shree ram
@MSreeram-r4h11 ай бұрын
పాతకాలపు ఎడారి పద్దతులు మాన్పించి వారిని భారతదేశ పౌరులు గా తీర్చి దిద్దే గురుతరభాద్యత తీసుకున్న మీకు 🙏🙏
@Aravind3457-q3lАй бұрын
JAI SHREE RAM 🚩🚩🕉️🙏
@sm.shamsheer Жыл бұрын
Mashallah...well said..really appreciated for your inspiring words sir. Thank you so much. I request all Muslims to follow the words as you said.
@sumanjakka2103 Жыл бұрын
Good
@Ashupedia11 ай бұрын
kzbin.info/www/bejne/j5WanKtom7SKm9k
@kmadhavi93773 күн бұрын
జై శ్రీరాం
@bachalakuripraveen109111 ай бұрын
అందరికీ కావలిసింది ఒక్కటే అదే విద్య దీని గురించి గొప్పగా చెప్పినందుకు సిరాజ్ అన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు అన్ని మతాల కంటే విద్యా అనే విజ్ఞానమే గొప్ప చదువుకున్న వ్యక్తి మతాలు కులాల గురించి ఆలోచించడం స్వల్పంగా గ్రహిస్తాడు అన్ని మతాలను గౌరవిచండం మన బాధ్యతా జై భారత్
@naadrama277211 ай бұрын
Orey school ekkadinaa katochu raa . Temple kataleemu raa babu Vaadu cheppedhi mottam rappe raa babu 1572 loo nee akkada Temple undhi . Ippudu mee illu padagotti school kattochu kaani Temple kattaleemu . History telusukoo vaadu cheppindhi nammanram kaadu Hindu vi ippoii batikipooyaau
@upparibabusai648511 ай бұрын
Anduke government job sc. BC st OBC cast antey antey bro government matladeethey thappu Leda cast la gurinchi allochinchandi
@headsup311 ай бұрын
నుపుర్ శర్మ రాజా సింగ్ ల గురించి ఈ మనిషి మాట్లాడిన వీడియో చూడు. వాళ్ళ బుక్ లో రాసింది నూపుర్ శర్మ, రాజా సింగ్ బయటకు చెప్తే, బూతులు మాట్లాడుతున్నారు దేవుడి గురించి అన్నాడు. ఈయన గారు అంత నిజాయితీ గ వుంటే వాళ్ళు అన్న దాంట్లో ఏ తప్పు లేదు అని నిజం ఒప్పుకోవాలి. బహిరంగంగా వీడియో చేసి నిజం బయట పెట్టాలి. అలా చేస్తే సగం మంది వాళ్ళ మతం వదిలేస్తారు అది వీళ్ళ భయం
@bachalakuripraveen109111 ай бұрын
@@headsup3 హిందు మతం లో కూడా ఒక్కరూ ఎక్కువ ఒక్కరూ తక్కువ అని చూస్తున్నారు నువ్వు కూడా అలా ఎవరినైనా నువ్వు నా కంటే తక్కువ కులం వాడివి అని నీకు అనిపించిందా ఎప్పుడైనా మనస్సులో అనుకున్నావా
@rjatoz338211 ай бұрын
ఈయన గారు పెద్ద నక్క లాగా నక్క వినయం అందరూ బాగుండాలి నిజమే ముస్లిం లలో కూడా మంచివారు ఉన్నారు కానీ ఈయన పెద్ద ...వద్దులే మీరు ఏ వీడియో అయినా చూడండి చివరికి మా ఇస్లాం మతం గొప్పది అనే విషయం తోనే ముగిస్తాడు ఒకసారి పరిశీలించండి
@gcreddy197111 ай бұрын
నిజంగా చాలా అద్భుతంగా వివరించారు సార్
@klkdevotionalbeats282211 ай бұрын
భయ్యా హిందూ జైల్లోకి వెళ్ళలేదా హిందూ చనిపోలేదా జైశ్రీరామ్ 🚩🚩🚩🚩
@reallife846811 ай бұрын
గ్రేట్ వర్డ్స్ భాయ్..మీలాగా అందరూ ఆలోచిస్తే అంతా ఆనందమే..
@greenindia5818Ай бұрын
No Hindu no muslim no Cristian. We are all Hindus
@chvimala322111 ай бұрын
Super super sir meru bhaga chapparu Memu kuda namas ni gavravistam 🙏🙏🙏🙏🙏🙏
@saidu62Ай бұрын
Jai shree ram
@Bvramantej Жыл бұрын
మంచిది సోదరా.... మీరు చెప్పినవి అందరూ మరియూ మీరు పాటిస్తే బాగుంటుంది .
@pathanbasha7142 Жыл бұрын
😂
@Nolan77343 Жыл бұрын
@@pathanbasha7142burnol vaduko bro. Thaggipoddhi. Oka vaipu Gaza, inko vaipu iran and pakistan , ikkada masjid ni gulch denginam . Papam ni baadha thaggapante 100 burnols kavali 😂😂😂
@AdiNarayana-f3j Жыл бұрын
సూపర్ సార్ మనం అందరు కలసి ఉండలి
@amjadpasha229611 ай бұрын
Assalam alikum Siraj Bhai. Excellent message to our brothers irrespective of any community. Special message on education of our muslim brothers and sisters. Pls think about this message given by Brother Siraj and stop fight against the cast and community. Start the revolution on the education of brothers and sisters for their bright futures ❤❤
@Townstar-z4l11 ай бұрын
South Indian Muslims are educated and good people
@ganavlogs467811 ай бұрын
బాగుంది ప్రసంగం
@sujathaprasad187711 ай бұрын
సిరాజ్ గారు మీరూ చాలా తెలివైన విశ్లేషకులు. వాస్తవాలను చెప్పినట్లే చెప్పుతూ వాస్తవం మాత్రం ఒప్పుకోవడం లేదు
@-Shravanrao Жыл бұрын
I am a Hindu.but I love your unity and support for us
@balakiran336 Жыл бұрын
వాళ్ళ నోటితో చేపించు ఆ మాట ఏ ఒకడు అనడు.... ఆ దరిద్రం ఒక హిందూ లో మాత్రమే వుంది
@chinnarai8185 Жыл бұрын
U r such a fool
@user-rw9qr4tf8i Жыл бұрын
ఇలానే నిద్ర లో ఉండండి......... వాడు కోర్టు తీర్పు తప్పు...... అల్లా చూసుకుంటాడు తప్పు ఎవరు చేశారో అన్నది అంటున్నాడు.......
@intellectualindian2486 Жыл бұрын
Taqqiya antaru ra ayya danini, nammithey notlo peddha muddha pedutharu
@dn76111 ай бұрын
@@balakiran336arey houle ipudu video lo cheptunavadu musilm kani unity ga undalane cheptunadu.. ekada rasi undi ra phalthu ga ithara mathalani dweshinchamani.. chi nijamga a aramudu kuda neelanti vaallani chusi asahyinchukuntadu
@anjiYTube Жыл бұрын
Good message brother 🙏 we need to get united and focus on education etc
@mvenkateshmudavath332811 ай бұрын
Anna nenu హిందువు ని కానీ i లవ్ యూ brother❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@prasadkotikala59811 ай бұрын
భయ్యా, ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడేలాగా చెప్పారు. మనం అందరం భారత మాత బిడ్డలం. సిరాజ్ భయ్యా నీకు శతకోటి వందనాలు. 🙏🙏🙏
@MumtaazFathima11 ай бұрын
Aapke jaisa har insaan sochna chahiye....aur hindu, Muslim..sab ek hy samaj ke sab milke accha rehna chahiye .. education is very very important to change the society..and tq so much for explaining very well sir
@chandusoldier2012 Жыл бұрын
Mee vallani meeru guide cheyadam vari yedugudalaku avasaram. Great job
@rajashekharvojjala455511 ай бұрын
Chala goppaga cheparu sir....evari mathani varu pujinchali ...para mathanni gouraviddam
@vanjariramakrishna779611 ай бұрын
ధన్యవాదాలు సోదరుడు❤ జై శ్రీ రామ్
@chandrasekharmediboina Жыл бұрын
రామ మందిరం పడగొట్టి, బాబర్ మసీదు కట్టా డు, ఇది నిజం 🚩🚩🚩
@telugutechwithshadu7354 Жыл бұрын
ఒక జాతి బాగుపడాలంటే విద్య అవసరం ఇప్పుడు మన విద్యా పరంగా చాలా వెనకబడి ఉన్నాం మనకు కావలసింది education
సిరాజ్ గారికి మొత్తం మీద కడుపులో హిందువులని బాబ్రీ మసీదును పడగొట్టిన వాళ్లకి ఆ అల్లా పైన తప్పకుండా చూసుకుంటాడని ప్రగాఢ విశ్వాసం భారతీయ ముస్లింలు కట్టింది కాదు ఆ రోజుల్లో దురాక్రమణదారులు సోమేశ్వరాలయాన్ని ఎన్నిసార్లు కొల్లగొట్టారు ఒకసారి చరిత్ర తెలుసుకుంటే తెలుస్తుంది సిరాజ్ గారికి
@Ramesh_102111 ай бұрын
Sarvam aallah ku thelusanta ikkada thappinchukunna paralokam lo avvaru thappimchukoranta e vishauam allha ki vadileyalanta ga
@vanipatnala234811 ай бұрын
Siraj garu mimatalu bagunai andaram ela kalasi vundam tq👍👍
@prabhakarreddy34812 ай бұрын
Jai barath jai sriram
@vbharathi1586 Жыл бұрын
జై శ్రీరామ్
@rockingboss9409 Жыл бұрын
సచ్చినవాడు ఒక దేవుడు, వాల్లని నమ్ముతున్నవారు మూర్ఖులు అంధభక్తులు
@nayabsyed3462 Жыл бұрын
Mashallah good information sir thank you for your nice explain
@Chr-x1y Жыл бұрын
జైశ్రీరామ్ జైహింద్ చాలా బాగా చెప్పారు
@vijaykumarfoodies Жыл бұрын
సూపర్ సార్ మీరు మంచి చెడులు పక్కన పెట్టి గొడవలు కాకుండా దేవుని కోసం కాకుండా మనుషుల కోసం మనందరం బావుండాలి అని కోర్టు చెప్పింది హిందువులు చెప్పింది ముస్లింలు చెప్పింది వ్యక్తిగతమైన కోరికలను కాదని చాలా బాగా చెప్పారు మాట్లాడుకుంటూ పెంచుకుంటూ వాదించుకుంటూ పోతే అలాగే ఉంటాము కాబట్టి ఇవి వదిలేయండి ప్రశాంతంగా గడపండి అని సూచించిన ధన్యవాదములు
@smilesweet2922 Жыл бұрын
kzbin.info/www/bejne/nKu4c5-Agc-li9U
@LahariMathyala Жыл бұрын
Owaisi chesthundi enti bro?? Oppositions too much ga prati vishyam negative ga Hindus sentiments avamanisthune undi.. Ramudu non veg tintadu, adi edi Ani chala horrible comments chesindi..
@chandrakanth75311 ай бұрын
Proud of RSS 🧡🦁🧡 Proud of VHP 🧡🦁🧡 Proud of Bajrang dal 🧡🦁🧡 Jai Shri Ram.🙇🙇 🧡🚩🧡
@Madhu_Kumar-12311 ай бұрын
Proud of Indian
@arrojukrushna163711 ай бұрын
Vhp ante enti
@KondeboinaMahesh11 ай бұрын
Vishwa Hindhu parishad@@arrojukrushna1637
@chandrakanth75311 ай бұрын
@@arrojukrushna1637 Vishwa Hindu Parishad 🚩🧡
@bramaramba34254 ай бұрын
JAI BJP
@ntripati789811 ай бұрын
U r true india bro I am Hindu but respect to every religion we all are one Indian🇮🇳🇮🇳 jay hindi jay bharath
@narendramodi414611 ай бұрын
0:26 0:26
@satishdhamagalla757111 ай бұрын
Good bro that's Great, Ask any others religion that Do u respect Hinduism anni And 1more its not Indian its BHARATH 🇮🇳 and also he is not confirming and clarifying he is creating Doubts ,Guesses which is already proved..... Makka kinda mana shivuni lingam undhi , TajMahal kindha mana Hindhu la Shiva Halayam , Last But not least Wallu mokkedhi kuda Mana Hindu Devunne ,Allaa Anni Mana MahaDev sharkar Bagvantunne Mokutunnaru.....🙏 Adhi walaki kuda clear ga thelusu JAI SRI RAM.....🚩
@kakatiyawritingsvisuals792711 ай бұрын
All Religions are not same... 😀
@ntripati789811 ай бұрын
@@kakatiyawritingsvisuals7927 I know bro but we all are indians this is secular country every religion respect bro
@tekumallasuryatej28487 ай бұрын
@@ntripati7898Secular ask your chuslims then you will know how much Secular they are
@vasuworld243811 ай бұрын
సిరాజ్ బ్రో ఎక్కడ అందరు ఒకటే హిందూ ముస్లిం బాయ్ బాయ్ 🙏
@al-sadaantravel4315 Жыл бұрын
ASSALAMU ALAIKUM TO ALL INDIANS EVERY ONE MUST HEARTLY REDPECT TO ALL RELIGION WE ARE ALL INDIANS BROTHERS LOVE❤ YOU ALL HAVE A GOOD DAY, From: MOHAMMAD IKRAM, JAGTIAL DISTRICT TELANGANA
@Rameshtailor2611 ай бұрын
Iam in jagityal...
@vaamshikrishnanenavath121711 ай бұрын
Like you people are much needed to build a democratic country bro...❤
@vamshikrishnagoud930311 ай бұрын
Namathe
@Rameshtailor2611 ай бұрын
@@vamshikrishnagoud9303 hai
@sangalasuresh569711 ай бұрын
మీ ముస్లిం మా హిందువులు పూజిస్తారు కానీ మీరు ఎందుకు మీరు మా హిందూ దేవుళ్ళు ఎందుకు అభిమానించారు మీ ముస్లిం చేసే తప్పు ఇదే అందరూ భారతీయ పౌరుల నా కదా లేదా మీరు పాకిస్తాన్ కి వెళ్లి మీ ముస్లిం అక్కడ ఎక్కువ ఉంది అక్కడికి వెళ్లి మత ప్రచారం చేయండి లేదా అక్కడ గొడవలు చేయండి మా భారతదేశంలో అందరూ సమానం అని చెప్పితే పిల్లల భవిష్యత్ బాగుంటుంది అని
@arundulam6152 Жыл бұрын
Salute to this true Muslim. Million likes.
@Durgadelight11 ай бұрын
Only education can change anyone's life. Hatsoff to you bhai!
@himagani605611 ай бұрын
Siraj garu ...goppa varu meeru
@gkkraja Жыл бұрын
This kind of maturity and perseverance should be percolated to entire community. We should live like Indians.
@nagulshareefshaik Жыл бұрын
వుంది సార్ ... ముస్లీం లు వ్యతిరేకిస్తుంది శ్రీ రాముడినో , లేక శ్రీ రాముడి దేవాలయాన్నో కాదు . ఆ దేవాలయం పేరుతో చేస్తున్న రాజకీయ మత కల్లోలాలను మాత్రమే . దేవుడుని , దేవాలయాలను రాజకీయ స్వప్రయోజనాలకు వాడకూడదు , దేవాలయాలను అడ్డం పెట్టుకొని ప్రజల నుండి డబ్బులు దోచుకోకూడదు అనే ఇస్లాం లో విగ్రహారాదన నిషేదం తప్ప , హిందువులు పూజించే దేవుళ్లను వ్యతిరేకించ మని చెప్పలేదు . ఖురాన్ లో కూడ చాలా క్లియర్ గ వుంది , ముస్లీమేతరులు పూజించే దేవాలను అగౌరపరచకండి , వారి విశ్వాసాలను గౌరవించండి అని రాసి వుంది . అలానే ఎవరైతే దేవుడు పట్ల నమ్మకం లేదో , దేవుడు లేడని వాదించే వారు వున్నారో అలాంటి వారి పైన యుద్దరంగంలో జాలి దయ చూపించాల్సిన అవసరం లేదు . ఒక వేళ యుద్దరంగంలో వున్నప్పుుడ దేవుడు మీద నమ్మకంతో దేవుడు పేరుతో క్షమించమని శరణు కొరితి అతనిని క్షమించి అతనికి మంచి జీవితాన్ని ప్రసాదించమని రాసివుంది ఖురాన్ లో ఇంత కంటే గొప్ప ఏ గ్రంధంలో రాసి వుంటుంది చెప్పండి . ముందు హిందువులు ఖురాన్ ని , ముస్లీంలను అర్ధం చేసుకొవాలి . అర్ధం చేసుకుంటే ఏ కలహాలు వుండవు .
@bharaniravuri1316 Жыл бұрын
మనం ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా " మత మూర్ఘులు మారరు ". ఆడది సెక్స్, పిల్లలు & పని కోసం. మగవాడు ఇస్లాం నమ్మని వారిని చంపడం & లేదా చావడం. ఇదే " SHARIA " లో వున్నది.
@ShamsMaghdum-zz9je11 ай бұрын
We should love india but live like those who thank n follow ALLAAH coz HE gave us everything..... We know in covid the rate of air (cylinders ),,,, the breathe (air) itself gifted by almighty for free yet you associate partners to HIM,glory to HIM free of all needs... First creator than creation❤
@SaiB-ru9bd11 ай бұрын
This kind of maturity is needed for all communities, fighting for religion, region and caste just help people with vested interests but not the future of your children.
@MK-yc3yh11 ай бұрын
But our governments lead by Rawanas
@mvdurgaprasad6181 Жыл бұрын
బాగా చెప్పారు బ్రదర్ సిరాజ్ గారు
@saisandeep868011 ай бұрын
Very great message. Please add English subtitles so that non Telugu speaking people can also understand your words. That’s really great message to be spread and understood.
@thirddalasai107711 ай бұрын
చివరిలో చెప్పిన మాటకు ఫిదా అయిపోయా మసీదులు మందిరాలు కాదు భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే మంచి స్కూల్లో మంచి చదువు కావాలి super Bhaiya
@geetanjalilife277 Жыл бұрын
Chaalaa bagaa chepparu Siraj garu....Thank you so much...kaneesamu mee maatalnu ainaa vini baagupadete chaalu.
@Nolan77343 Жыл бұрын
Valla mindset maradhu andi
@komminaravikumar284111 ай бұрын
I am proud to be Bharat jai sri ram jai jai sri ram
@sirajahmad109311 ай бұрын
The slogan of"" Jai Shri Ram" has become a bhagwa terrorist slogan today....if Lord Ram were alive today, he would have cursed these saffron terrorists..😡😡
@Rathikaff11 ай бұрын
@@sirajahmad1093shut your mouth allah male or female 😂 or new gender
@raheemshaik7357 Жыл бұрын
చాలా బాగా చెప్పారు. చదువు అందరికి ఆయుధం.
@LuCipher321 Жыл бұрын
ఉగ్రవాదులు బిన్ లాడెన్, మహ్మద్ అట్టా, పార్లమెంటుపై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్ గురు, ముంబై పేలుళ్ల నీచుడు యాకుబ్ మెమెన్, మోదీని చూసి దేశం వదిలి తీవ్రవాది జోకర్ నాలాయక్ చదివి ఏమి వెలగబెట్టారో అందరూ చూసారులే.
Bhai nuvu super.......we are indians...... brother...... correct ga cheparu bro .....Jai hindh
@kiasovajulia11 ай бұрын
Siraj we are very proud as a Hindu to see the ground reality of Ram mandir temple. This has been a ground reality and blessed to see the Ram temple which has become a fantastic symbol for India. We are proud to be Indian. Jai shri Ram❤️🌈🌷🌹🙏
@sridharyedida765811 ай бұрын
మీకు నమస్కారము నేను హిందువుని , మీరు ❤దేశభక్తుడు , హిందూ ముస్లిం లు సోదరులు గా వుండి భరత దేశ అభవృద్ధికి కృషి చేద్దాం .
@srinivaskamarapu372011 ай бұрын
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నయ్యా ❤ సబ్కా మాలిక్ ఏక్ హై 🙏 హిందూ ముస్లిం భాయి భాయి 🫂
@jsrinivas650611 ай бұрын
జై శ్రీరాం,హారహారమహః దేవ్💪🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@new_styles30911 ай бұрын
Yevadraa aa sree ram nee bondha betta, vaadu oka manishi adi kooda narakam lo vunnaadu ippudu
@syedsameer1483 Жыл бұрын
Mashallha sir you given a good message for us sir and also thanks for ur explanation
@vamshikrishnagoud930311 ай бұрын
❤
@maheshnayak5415 Жыл бұрын
Yes Real Sir Superb video.Iam HINDU.But your explanation wonderful Sir.🙏🙏
@nvaraprasad156911 ай бұрын
సిరాజ్ గారు చాలా తెలివిగా మీ మతాన్ని సపోర్ట్ చేస్తూ మంచి ముసుగు లో తన మతాన్ని సపోర్ట్ చేసుకుని మాట్లాడారు. రాముడు బొమ్మలు దొరికిన విషయం లాంటి కొన్ని విషయాలు దాచి ఆ అల్లాహ్ యే చూస్తాడు అంటూ పరోక్షంగా సపోర్ట్ చేసుకున్నారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అర్ధం చేసుకుంటే మంచిది అన్న.
@chakravartyvellanki2070 Жыл бұрын
సృష్టి కర్త అయిన బ్రహ్మ గారిని పూజిస్తున్నందుకు మంచిది.