దయచేసి ఎవరు ఇతరులను నిందించే విధంగా కామెంట్స్ పెట్టకూడదు మనమందరం మనుషులం
@racer65948 ай бұрын
Yeah, i support u 💪🫂
@ArjunArjun-lu1bj2 ай бұрын
ɪ ꜱᴜᴩᴩᴏʀᴛ👌
@BogujuRathnavilacharyАй бұрын
నిజం గనుక మాట్లాడుకున్నట్లయితే హిందువుల దేవాలయాల మీద దాడులు హైదరాబాదులో హిందువుల విగ్రహాల తలలు తీయడం హిందువుల మీద రాళ్లదారుడు చేయడం మసీదు ముందర నుంచి హిందువుల ఊరేగింపు పోవద్దని అడ్డుకోవడం ఇవన్నీ ముస్లింలు చేసే దుశ్చర్యను మరి ఆ విధంగా హిందువులు ఎవరైనా చేస్తా ఉండు రా
@vvtv2481Ай бұрын
@@sunnihaseena-xj8mc ఉగ్రవాదులు కూడా మనుషులే మిత్రులారా అసలు ఉగ్రవాదం ఎందుకు తయారవుతుందో ఆలోచించక పోయే వాళ్ళు కూడా మనుషులే 11 నెలల పిల్లలు తీసుకెళ్లి ప్రార్థన చేసి చంపేసిన వాళ్ళు మనుషులే కానీ ఏ మనిషి ఏ మనిషి మంచివాడా చెడ్డవాడా నిన్ను చూడాలని మనం లేకపోతే మనం కూడా అర్థం అయిపోతాం ఓ 50 ఏళ్లు లోటు 11 ఏళ్ల అమ్మాయిని రేప్ చేస్తున్నాడు అనుకో అరేయ్ ఇద్దరు మనుషులు కదా ఎవరిని ఎందుకు విమర్శించాలి అనుకుంటారు మంచివాడు అలాగే ఉంది నీ వరుస
@MAHABOOB6789Ай бұрын
@@vvtv2481ఆరు సంవత్సరాల సీతని రేప్ చేసి అడవిలో పడేసింది ఎవరు
@kalyansirikonda76138 ай бұрын
దీని ద్వారా నాకు ఒకటి అర్థమైంది అన్ని మతాలు ఒక్కటే అన్ని గ్రంధాలు ఒక్కటే..... కానీ ఇక్కడ కొంత మంది వారి ఎదుగుదల కోసం వాళ్ళ స్వలాభం కోసం ఈ చిచ్చు పెడుతున్నారు అని ప్రతి ఒక్కరు అర్ధం చేసుకోవాలి... 👆🏻🙏🏻
@rafikhaniloveindiailoveind27284 ай бұрын
నచ్చవు ఓయ్ సోదరక్ మతోన్మాదని భూస్థాపితం చేదాం
@ramanareddy16524 ай бұрын
దయచేసి మీరు ఒక సారి భగవత్గీతా, ఖురాన్, బైబిల్ చదవాలి అని కోరుకుంటూ ఉన్న
@RajaNaresh-qn4ry4 ай бұрын
అన్ని మతాలు ఒక్కటే కాదు మిత్రమా
@weekendrider20514 ай бұрын
Neelanti vallaki ela ardam avvalane ee suraj lanti vallu hindu grandalani vakrikarosthunnaru bayya. Chaduvu first
@AalapuDharmaraju3 ай бұрын
Jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjk
@desiramakrishnajeenapati32238 ай бұрын
భారత ప్రజలమైన మేము (హిందూ, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, మరియు ఇతర మతములకు చెందిన)మేమంతా అన్నదమ్ముల వలె మానవత్వం తోనూ, ప్రేమాభిమానాలు తో కలిసి మెలిసి జీవిస్తున్నాం మేము ఎప్పటికీ ఇలాగే జీవనం సాగిస్తాం.ఏ మతం గ్రంథం ఏమి చెప్పిందో మాకు అనవసరం.
@anaparthisiva99238 ай бұрын
యువర్ కరెక్ట్
@DastageerMohammad-u9e8 ай бұрын
You r correct Ramakrishnaji
@anilcreativearts46438 ай бұрын
అలా అంటే నువ్వు దేశ ద్రొహివి.. ఐపోతవ్ బ్రో😅
@srinutamire29767 ай бұрын
😂😂😂 ok ok after 50 years you will understand what is the price you pay for this secularism
@buddhaSeshu-pm1lv6 ай бұрын
Kani prajalni rechhagottedi e siraj lanti valle
@bajasrinu19918 ай бұрын
లలిత్ గారు మీది రైట్ ఐతే సిరాజ్ గారితో డిబేట్ లో నిరూపించు 👍🏼
@Zaheedshaik6468 ай бұрын
మా ముస్లిమ్స్ ఎప్పుడూ రెడీగా ఉంటాం.. మిరే 😂
@ramanakumar12258 ай бұрын
@@Zaheedshaik646 lalith garu chala sarlu rammanaru debate, no response from siraj
@user_34-zg3zu8 ай бұрын
@@Zaheedshaik646 Lalith garu cheppindi satruvulu gurinchi undi ani chepparu , (adi kuda athanni champeyamani kaadu devudine champani ) aa video chusthe artham avtundi .enthasepu convert cheseyali ani tappithe artham avanappudu matladkunda undadu eeyanaki, kaani devudini nammakapothe champeyamani ledu anedi context..eeyanaki telugu kuda artham kavatledu
@SyedAshu-y4e8 ай бұрын
Aakada undira pu.....😂😂😂
@PandyPandu8 ай бұрын
సీరాజ్ గారు నేను క్రైస్తవ డను కని ఇ వేదవతో మికు ఏదుకు సర్ మిలేవుల్ వేరు మురుకులుతో
@ssandbrothers-khajabhai67538 ай бұрын
Good message Siraj bhai, పక్క ఆధారాలతో చెప్పిన సిరాజ్ గారికి ఒక like
@krishnasai75068 ай бұрын
Nee bonda like ra. Marakalu inte
@pavansai19377 ай бұрын
Bokka emi kadu adi ra proof?? Adu chepey solluu meru gudigaa namutharuu
@Udaykanth_77 ай бұрын
ఒకసారి లలిత్ కుమార్ వీడియో చూడు brother
@chandbasha39243 ай бұрын
@@pavansai1937రేయ్ జఫ్ఫా రెండు కోణాలుగా చూడు రా సామి . Only Hindu ల చూడకు , ఆధారాలు స్పష్టంగా చెప్పారు అక్కడ , పైగా ఇంగ్లీష్ లో కూడా చూపించాడు. ఏమ్ తెలియని నా కొడుకు లు కూడా , ఒక పార్టీ నీ అడ్డు పెట్టుకొని విష ప్రచారాలు చేసుకొని , ఉన్న ధర్మాన్ని నాశనం. చేసుకుంటున్నారు , అసలు ఈ లలిత్ కుమార్ కి మీ గ్రంధం పై అవగాహన లేదు , వీడు ఎక్కడ మాట్లాడినా కూడా , వేరే మతాన్ని హేళన గా మాట్లాడుతాడు తప్ప , మీ గ్రంధం లో ఉన్న నిజాలు ఎంటో తెలియదు
@usharaokarakonda81843 ай бұрын
Nibonda ra
@కలి8 ай бұрын
COVERING సరిపోవట్లేదు...సిరాజ్. భై..
@Gunturrealty8 ай бұрын
నేను హిందువును... కానీ మీరు అన్న... ముస్లిం లు అన్న గౌరవం... తప్పు ఎవరు చేసిన తప్పు తప్పే.... 🙏
@shivaprasadthirumala34768 ай бұрын
Pora puchakay
@MohanChary-c5o8 ай бұрын
Anna miru super
@VijayVarigeti8 ай бұрын
Super bro ❤
@ShabbirShabbirsyed8 ай бұрын
@@shivaprasadthirumala3476pora battai 😂😅
@target84288 ай бұрын
@@ShabbirShabbirsyed pora sankarajathi pandhi🐷🐷😂😂🐖
@GodisalaRadha8 ай бұрын
నేను ఒక హిందువుని కానీ లలితగారు చెప్పినవన్నీ నేను నమ్మాను హిందువులను రెచ్చగొట్టే హిందు ఉగ్రవాది లలిత
@rjknowledgetelugu7 ай бұрын
ఒక వ్యక్తిని పూర్తిగా విశ్లేషించి వ్యాఖ్యానించాలి బ్రో😂😂😂 kzbin.info/www/bejne/e6DFdHx9q7Z5p6Msi=Gthxg0l7XxnrWVMm
@Prasad-r5w3 ай бұрын
Ayithe Muslim ugra vadaniki mana hindulu Balaipotharu
@Talented_but_no_value3 ай бұрын
@@GodisalaRadha nityam mana desa javanla pranam,, hinduvula pranam tistunna ugravadesanni e desam lo vundi jindabad antunte appudu ugravadulu kanabadaleda??,,, bro nuvvu direct ga velli siraj di adigi niku estmina chota pettuko mundu hindu matham vadili islam tisko ,,, eppati daka e desam lo hinduvula marana homame jarigindi chanipoyindi hinduvulu ,, so vatini kuda prasnichakodadu ante inka nuvvu cheppinattu nijam ga avvalsi vasthundi jagratha
@Talented_but_no_value3 ай бұрын
@@Prasad-r5w mundu elanti valle bali avvali abam subam tliyani valla pranalu elanti vallu eche support valane chanipotunnaru
@sarbtpgsarbtpg9417Ай бұрын
Yes
@ravoof46948 ай бұрын
Great Job Siraj Bhai. May Allah SWT reward you here and hereafter
@lankabhanu95188 күн бұрын
Siraj oka deyyam.😂😂😂multi father population 😂😂😂😂
@skrahamthulla37788 ай бұрын
మీరు మీరు వాగ్దానం చేసుకుంటారు మన పిల్లల స్కూళ్లలో. మధ్యాహ్న భోజనం తీసుకెళ్తే కర్రీలో అందరూ కలిసి ఆ కొంచం ఆ కొంచం అన్ని మతాలు తింటారు మరి ఏ కర్రీ ఎవరిదో ఎవరికి మీకు తెలుసా కానీ మతాల మీద పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది జాగ్రత్త. నాకు తెలిసిన జెండా ఒకటే. 🇮🇳🇮🇳🇮🇳👆🇮🇳🌹🌹
@JojoMohammadnabimera8 ай бұрын
kzbin.info8l2FLKMvcs4?si=eHy6_cmkzD3r-MGb
@abdulazeem97038 ай бұрын
Yes iam agree with you
@karekalnagaraju25408 ай бұрын
Yes, you are right..
@JakirHussain-ei9nl8 ай бұрын
తమ్ముడు రైట్ మనం మన చుట్టూ వున్న హిందూ ముస్లిమ్స్ అన్న తమ్ముడు బావా చిన్నాన్న పెద్దనాన్న అక్క వదిన అత్త మామ అని ఇలా వరసల తో పలకరించు కుంటాం మనకు లేని కులం పిచ్చి ని ఇలాంటి వాళ్ళు రాజకీయాల కోసం డబ్బు సంపాదన కోసం వాడుకుంటున్నారు.
@sowjanyagurrala72498 ай бұрын
Entasepu e secularism entiraa Nayana tattukolekapotunnam ni daka vastekani teliyadu
@premfraser60788 ай бұрын
లలిత్ కుమార్ గారు నేను పూర్తిగా మీ వివరణతో ఏకీభవిస్తున్నాను. అన్ని గ్రంధాలు మనకు ఈ జీవితం అశాస్వతమని చెబుతున్నపుడు మనము శాస్వతమైన వాటిపై దృష్టి పెట్టకుండా ఈ కాలయాపన పనులు వృదాయేమో అని నా అభిప్రాయం.
@skkwt31308 ай бұрын
Ma sha Allah ❤ Mumtaz Andaz e jawab ❤ Jazakallahu khaira ❤
@JojoMohammadnabimera8 ай бұрын
kzbin.info8l2FLKMvcs4?si=eHy6_cmkzD3r-MGb
@lankabhanu95188 күн бұрын
Moosuko😂😂😂
@lovelysrikanth8098 ай бұрын
దేవుడు ఎప్పుడు ఎవరిని చంపమని చెప్పాడు అని నా నమ్మకం
@vandematharam4748 ай бұрын
మరి అమాయకులని చంపుతుంది ఏ మతం వాళ్ళు
@GAMERSPV8 ай бұрын
గొర్రె బతుకులు.. ఎన్ని రోజులు.. ఏ మతం గురించి తెలుసనీ అంటున్నవ్ కాకా..
@moviezadda91008 ай бұрын
@@vandematharam474Hindu matham
@VinayKumar-sai8 ай бұрын
ఇస్లాం, క్రిస్టియన్ గ్రంధాలు చెప్తాయి
@moviezadda91008 ай бұрын
@@VinayKumar-sai meelo unna problem entantey … mee Hindulu puttina daggarnundi mee jeevitham lo okka saari kuda mee Pavithra grandalani open chesi chadavaka povatam..😂😂 meekem thelsu mee books 📚 lo emundooo…
@PamuriPraveenSharma-hz3lj2 ай бұрын
Praise the lord 🙏 Baga chepparu 🙏 ఈ భారతదేశంలో ఉన్న అన్ని మతంలో వారు కలిసి హిందూ ఉగ్రవాదాన్ని అనుచాలి లేదంటే మనం అనగడే చాలా ప్రశ్నార్థకంగా మారుతుంది🙏
@kareemsk52838 ай бұрын
Chala baaga chepparu bhai ....nijam nippulantidhi
@shamlal5868 ай бұрын
నిజానికి లలిత్ కుమార్ కు దైవభక్తిలేదనేది ⬛🚩⬛🚩⬛🚩⬛🚩⬛🚩⬛🚩⬛🚩అతని అహంకార నీచమైన స్వభావంతోనే తెలుస్తుంది.అతడు సంపాదనకోసం క్రైస్తవంలో వెళ్ళాడు. ఇప్పుడు వున్న పరిస్థితుల్లో హిందూమతంలో మంచి సంపాదన వుందని మళ్ళా ఇటుమారి దుకాణంతెరిచి మంచిలాభ సాటి వ్యాపారం చేయుచున్నాడు.
@SB-gg3ex8 ай бұрын
Indulo em labham vundi?
@Naani3458 ай бұрын
మీకు ఇస్లాం గురించి అబద్ధాలు చెపుతూ లాభ పడుతుంది మీ siraj..... మిమ్మల్ని మతం ముసుగులో ముంచడానికి సిరాజ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.....కొంచెం అందులో నుండి బయటకు వచ్చి ఆలోచించండి
@target84288 ай бұрын
Yem matladuthunnav ra sankarajaathi
@JojoMohammadnabimera8 ай бұрын
kzbin.info8l2FLKMvcs4?si=eHy6_cmkzD3r-MGb Reality of Islam
Iam an Indian Christian ,I respect all religions ✨🤍 Love you Siraj Bhai 🔥♥️
@santhoshkumarkummari60133 ай бұрын
ఒక్కసారి జై శ్రీరామ్ అను బ్రదర్
@srikanthms9993 ай бұрын
@@santhoshkumarkummari6013good
@Talented_but_no_value3 ай бұрын
@@santhoshkumarkummari6013 anadu brother vadi comment olny hinduvulani santhi parichi a gap lo valla mathanni penchukovali anthe kani jai sree ram ani anadu ante valla yesu vurukodu ,,,, mundu niku naku siggu vundali crismass rojuna ranjan rojuna andarini wish chestham chudu manaki buddi ledu ,,,
@Talented_but_no_value3 ай бұрын
@@VijayVarigeti nuvvu nijamina baratiyyudivi aythe anni mathalani gouravinche vadivi aythe,,jai sree ram ani ,, barath matha ki jai ani anu ,,,,niko vishyam telusa muslims next ucha kotha kosedi cristians so eppudu nundi muslims krinda cheppula vundandi ledante oka roju meku vayistharu appudu telusthadi hinduvula viluva,,,, e desam lo hinduvu vunnani rojule ye mathanikina swetcha ,, hindu leni rojuna e desam lo cristians ni brathakanivvaru
@fayazsuppi3 ай бұрын
@@santhoshkumarkummari6013avadu ra nevu pichi poooo ku lan...... Ka milante valla Ramudu value kadu potundi chepalante heart ninchi ravali ❤
@fayazsk97644 ай бұрын
పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టుగా , తన ఆలోచనలలో ఇస్లాం మరియు క్రిస్టియానిటి ని శత్రుత్వంగా భావించే మన లలిత్ కుమార్ గారు ఎప్పుడూ వాటిని విమర్శిస్తూనే ఉంటారు. ఒక మతాన్ని మనం గౌరవిస్తే ఆ మతం వాళ్లు కూడా మన మతాన్ని గౌరవిస్తారు.వీలైతే అన్ని మతస్తులకు గౌరవిద్దాం, వీలుకాకపోతే మౌనంగా ఉందాం . అంతె కానీ విమర్శలు చేసుకుంటూ పోతే ఉండేది మనస్పర్థలు తప్పా ఏమి ఉండవు. జై హింద్.
@princek68962 ай бұрын
15 min police tappukunte Hinduvulanu champutam ane vadidhi ye matham
@lankabhanu95188 күн бұрын
Noru mooyi turokodaa....😂😂😂multi father population 😂😂😂😂
@chenrayudu13628 ай бұрын
ఏ హిందువులకు కూడా ఏ ఒక్క గ్రంథం గానీ శ్లోకం గానీ రావు వాటి అర్థం కూడా తెల్వదు. అనేక గ్రంధాలు రచించారు పండితులు వాటిని చదివి అర్థం చేసుకుని ఆచరించే అలవాటే ఏ ఒక్క హిందువుకి లేదు ఎవడు ఏం చెబితే అది నిజమని గుడ్డిగా నమ్మి ఆరాధిస్తున్నారు, పండితులకు కావల్సింది ఇదే 4 రాళ్ళు సంపాదించుకోవచ్చు గొడవలు పెట్టి ప్రజల మధ్య
@rameshbaburachapudi51318 ай бұрын
ఇది నిజం
@syedrafi88087 ай бұрын
సూపర్ అన్న నాకు కూడా హిందూ ఫ్రెండ్స్ బాగా ఉన్నారు కానీ ఎలాంటి వాళ్లు గొడవలు పెడ్తారు
@BogujuRathnavilachary4 ай бұрын
పాకిస్తాన్లో బంగ్లాదేశ్ లో హిందువుల సంఖ్య తగ్గింది భారతదేశంలో ముస్లిం సంఖ్య ఎందుకు పెరుగుతుంది భారతీయులందరూ హిందువులందరూ వీటిని గమనించగలరు
@chandrika-zb9kx3 ай бұрын
Hinduvu lu school lo pillalanu join chestaru endukante valla pillalu pedda job cheyyalani.. Veda patashala lo join cheste vedalu slokha lu vastayi.. Ade Muslims pillalaku madarsa lo join cheste valla knowledge.. Allah gurinchi tappa em teliyadhu.... Slokha lu. Vedalu kadupu nimpavu... Kada job lo vedalu slokhalu adagaru. Knowledge lekunte
@Moviechange.8 ай бұрын
Well done siraj bhi...good lesson for Islamic heaters.. Allah Hu Akbar 💚💚.....
సిరాజ్ అన్న pakistan,afganisthan, Bangladesh లలో సాటి ముస్లిం గా peace ప్రచారం చేసి ఉగ్రవాదం ను తగ్గించొచ్చుగా
@rjknowledgetelugu7 ай бұрын
ఈ సిరాజ్ గారి కవర్ డ్రైవ్ లు, హిందువులను వెర్రోళ్ళుగా మార్చడానికి మాత్రమే!
@sameerlucky296927 күн бұрын
Mana Desam lo mana madye hindu muslim ani godavalu pette lalith lanti vallu unchukoni kappa Desam midhaku velli am chestam
@sameerlucky296927 күн бұрын
@@rjknowledgetelugulike lalit lantivallu
@rjknowledgetelugu27 күн бұрын
@@sameerlucky2969 స్పష్టంగా తెలుస్తోంది ఆ విషయం! మన మతమోడే కదా అనే పక్షపాత బుద్ధిని విసర్జించి, నిజాయితీతో ఆలోచిస్తే తెలుస్తుంది, ఎవరు ఎలాంటి వాళ్ళో అన్నది!!!
@sameerlucky296927 күн бұрын
@@rjknowledgetelugu ardham indhi neeku vadiki burra ledhu ani 😂
@shaikmubarak30308 ай бұрын
Mashaallah Is say bhi proove hua "Haq- baatil" say kabhi ny haarta.❤ Mashaallah good reply.
@masthanss73698 ай бұрын
Yes thanqu soo much bhai many times i am crying
@mahammadrafi85178 ай бұрын
సిరాజ్ రెహ్మాన్ గారు పక్క ఆధార్ తో డిప్యూటీ చేస్తారు అల్లాటప్ప గాన్ని పక్క ఫ్రూప్ట్స్ తో సహా వీడియోస్ చేస్తారు గ్రేట్ సిరాజ్ రెహమాన్ బాయ్❤
@rjknowledgetelugu7 ай бұрын
😂😂😂😂
@chandpasha55548 ай бұрын
చాలా బాగా వివరించారు.super siraj sir
@LiFe-mq5sf8 ай бұрын
ప్రపంచం లో ఎక్కడా వెళ్లిన కురాన్ ఒక్కటే విధంగా ఉంటుంది...ఇందులో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండావు, అదేవిధంగా కురాన్ అందరూ మానవుల పైన అవతరించింది, మానవులు అందరం ఒకే తండ్రి తల్లి సంతానం (అదం మరియు హవ్వ )
@Yehova-the8 ай бұрын
బ్రో నీకు తెలియదు అనుకుంటా. ప్రపంచం లో రెండు రకాల ఖురాను వాడతారు. ఒకటి హఫ్స్ ఇంకోటి వర్ష్ ఈ రెండిటి మధ్య 9000 డిఫరెన్స్ వున్నాయి.నేను ప్రూవ్ చేస్తా
@LiFe-mq5sf8 ай бұрын
@@Yehova-the సూరజ్ భాయ్ దెబెట్లు చేసింది నువ్వు నేను అందరం చూస్తున్నాం కానీ, నీలాంటి వాళ్ళు అక్కడ కనబడరు కేవలం ఇంట్లో కూర్చొని కమెట్స్ చేయడం చూస్తాను మీరు అక్కడ ఎందుకు క్వేషన్స్ అందకు అడ్గరు వీడియో చేసింది దాని పైన కామెంట్ చేస్తారు... అడగండి అప్పుడు మాకు ఎవరు కరెక్టుగా చెబ్టున్నరు అర్థం అవుతాది బ్రో.
@Deno-k1j8 ай бұрын
Andhariki devudu okkade adhe hindhutwam
@Deno-k1j8 ай бұрын
Mi aglamkaadhu sanskriti lo proof chupiyyu
@yghswgdeleklftrssgd75248 ай бұрын
నిజామా కూరాన్ మారలేదా??
@sayadshabuddin59908 ай бұрын
మన హిందూ సోదరులు ముస్లిం హిందువుల మధ్య ద్వేష విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారో గ్రహించాలని నేను కోరుకుంటున్నా సత్యాన్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్లకి ఆ దైవం ఆయుస్సు సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదిస్తాడు
@mohansoma77528 ай бұрын
ఏ దైవం అంటే ఏంది
@a.ittelugutraderpropradeep26498 ай бұрын
నీకు మత పిచ్చి ఉందనుకో నీకు నిజం అర్థం కాదు అంతే దాని అర్థం ఏ దేవుడని కూడా చెప్పలేదు కదా
@sayadshabuddin59908 ай бұрын
@@mohansoma7752 దైవం అంటే తెలియద నీకు
@chandushekar40358 ай бұрын
mari terrorist lu evaru
@devabandari19848 ай бұрын
ఏ ధర్మం కూడా సంపూర్ణముగా ఉండదు .ఆనాటి కాల పరిస్థితులను బట్టి వ్రాయబడి ఉంటాయి.నేటి ఆధునిక మార్పులను బట్టి మానవాళి మనుగడకు ఏది అవసరమో అదే మీలాంటి వారు ,బహిర్గతపరిస్తే మంచిది మన దేశ భవిష్యత్తు మీ లాంటి వారి చేతుల్లో ఉంది.ఎందుకంటే సాధారణ వ్యక్తులు చెపితే వింటారో లేదో కానీ మీ లాంటి వారు చెపితే ఆలోచిస్తారు.మీ లాంటి వారు తెలుగు లో వీటిని చెపుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది. జై భారత్, జై తెలుగుతల్లి.స్వస్తి.
@Al-mitrom8 ай бұрын
సాబ్,, ఇస్లాం సంపూర్ణం అండీ,, ఏ మాత్రం డౌటున్నా అది ముస్లింల చదువులేని తనం అంతే
@srimathim47308 ай бұрын
I didn't apply with you, because swamy vivakanay told to bhagavath told foundation and way of Life
@sirazkhan4568 ай бұрын
Bro quran future ki kuda sambandinchi kuda chebutundi
@shaikyaseen1028 ай бұрын
Jai Bharath ❤❤
@shaikrasul81468 ай бұрын
బ్రదర్ అన్ని ధర్మాలు ఆ నాటి కాల పరిమితి సందర్భంగా ఉంటాయి అన్నారు 100% correct . But ఇస్లాం లో క్లియర్ గా చెప్పబడింది Quran తరువాత వేరొక దైవ గ్రంధం రాదు ఇది ప్రపంచ మానవాళి అంతటికీ తీర్పు దినం వరకు . Quran is a future proof , వివాహం ( పెళ్లి చేసుకోక పోతే ధర్మం సంపూర్ణం కాదు ) విడాకులు ( దేవుని దృష్టిలో ఇష్టం లేనిది గత్యంతరం లేకపోతే తీసుకోవచ్చు ) , స్ర్తిలకు ఆస్తిలో హక్కు , పునర్వివాహం , బహు భార్యత్వం limited to 3 , స్త్రీ విద్య ( ధార్మిక మరియు సంగ విద్య ) , ETC ఇవ్వన్నీ సమాజానికి ఇచ్చింది ఇస్లాం ధర్మం మాత్రమే ,
@subhanivlogs62918 ай бұрын
Your always highly knowledgeable person sir ur always correct sir
@PamuriPraveenSharma-hz3lj8 ай бұрын
క్రిస్టియన్ సపోర్ట్ ఎప్పుడూ మీకు ఉంటుంది సిరాజ్ గారు మీరు ధైర్యంగా మీ గ్రంధాన్ని ప్రకటించుకోండి ఎవరు ఏమన్నారు ఇది భారతదేశం అందరూ సమానమే🙏
@subakarsuba46733 ай бұрын
Endukante kuran cheputhunadhi ga Cristian ni nammandi ani
@Talented_but_no_value3 ай бұрын
@@PamuriPraveenSharma-hz3lj memu desamantha bagavath geethani prakatinchukontam chustham yevaru vachi aputharo ani ,,,, prathu urilo devudu gudi daggara speaker lo ma devulla patalani vestham 🚩🚩🚩🚩 patha vibavanni malli tirigi tiskoni vastam 🚩🚩🚩 edi baratha desam barathudu puttina desam 🚩🚩🚩🚩 anni mathalaki swetchani eche e hindu mathaniki swetcha lekunda poyindi so yevadu vachi apuyhado memu chustham 🚩🚩🚩🚩🚩 harahara mahadev 🚩🚩🚩
@Talented_but_no_value3 ай бұрын
@@subakarsuba4673 kuran cristian ni nammandi ani chebutunadi malli cristians ni muslims ga maluchukovadaniki ,,,, barath lo cristians muslims kalisi hindu matham mida dadulu cheyadaniki inka baga help avtundi,,, kani a roju ma pranalu panam ga petti ayna e desanni hindu desam ga malli tirchi diddutham 🚩🚩🚩🚩 yevadu aputhado memu chustham ,,,, vugra vadaniki support chese cristians ki kuda buddi chebutham ,,, okka hindu prananiki 10 mandi pranalu lekka chebutham 🚩🚩🙏🙏harahara mahadev
@tigersrinu28433 ай бұрын
Super ga chepavu@@Talented_but_no_value
@NagaRaju-zg9frАй бұрын
Are Sanatan number 1
@yankenarsimha8068 ай бұрын
లలిత్ కుమార్ గారు మీరు అధ్యాయాలు, శ్లోకాలు చుపిస్తలేరు .జస్ట్ తాత్పర్యం చూపిస్తున్నారు
@shaikabdulla42318 ай бұрын
Jazakumuklla
@allahandaridaivam93828 ай бұрын
సత్యాన్ని తెలుసుకొని ఇస్లాం స్వీకరించిన శ్రీరామ్ రాజు to సిరాజ్ భాయ్ గారు - సత్య ధర్మం కొరకు మీ కష్టాన్ని మిమ్మల్ని చూసి మాలాంటి బైబర్త్ ముస్లిం విశ్వాసులు బుద్ది తెచ్చుకోవాలి భాయ్! సత్యధర్మ వాస్తవాల కోసం, ప్రజలందరికీ ధర్మం తెలియజేసి వారిని నరకం నుండి రక్షించడానికి మేము ఎంత కష్టపడాలో గ్రహించి!*
సూపర్ సిరాజ్ బయ్యా, లలిత్ కుమార్ గాడు ఇంకా పగటి వేషగాడు ఒకడున్నాడు వీళ్లిద్దరు కలిసి ముస్లిం మతం పైన క్రిస్టియన్ మతం పైన అక్కసు వెల్ల బొచ్చుతో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు, మీరు వాళ్లకు సరైన గుణపాఠం చెప్పినందుకు ధన్యవాదములు,, అయినా ఇలాంటి వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తున్నారు మన హైందవులు
@BogujuRathnavilachary4 ай бұрын
నువ్వు అన్ని ప్రపంచ దేశాలు గమనించు ఇన్సూన్మాదులు ఎవరో తెలుస్తది
@BogujuRathnavilachary4 ай бұрын
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పాలస్తీనా సిరియా టర్కీ ఇవన్నీ హింసోన్మాద దేశాలు
తప్పులు అనుభవాలు అందరి వల్ల జరగవచ్చు. అహంభావాన్ని వీడి సత్యాన్ని తెలుసుకునే సద్బుద్ధి మన అందరికీ కలుగును గాక.
@AliShaik-s9r8 ай бұрын
Aslam alaikum wr wb. ❤ Siraj. Bhai. Thank you
@darlingsiva8538 ай бұрын
లలిత్ బ్రో కి ఇప్పటికైనా మీరు అన్ని మతాలతో మంచిగా ప్రవర్తించాలని మంచి అనే జ్ఞానాన్ని ఆ దేవుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ మనం మనుషులం వాళ్లు మనుషులే బ్రో మనం ఒక్కలమే తురుముతోపు కాదు ఆల్ ద బెస్ట్
@gangadharvemulapally31743 ай бұрын
ఓరీ ఫీసా
@princek68962 ай бұрын
Mundu modalu petindhi yevadu ma devude ma mathame goppa ani chepeindhi yevaru
@abdussami72288 ай бұрын
Mashallah bhaii apke iss himmat ko salam karta hun allah apse aur b kaam le aur hamesha khush rakhe... Great explanation by br siraj ❤🤍💚
@mohammadabdulkalamofficial43308 ай бұрын
Waiting for this video 🔥
@shaikkhaja8668 ай бұрын
Super Siraj Bhai
@mohdrafi77783 ай бұрын
కుల మత ద్వేషలతో ఎవర్కి ఎం రాదు మై brothers, దయచేసి అందరు కలిసి బతుకుదం...భారత దేశాన్ని బలంగా చేద్దాం.... మన భారత్ వేల ఇయర్స్ నుండి అందరికీ ఆదర్శం...దాన్ని మనం కాపాడు దాం....🙏🙏🙏🙏
@Talented_but_no_value3 ай бұрын
@@mohdrafi7778 aythe nityam border lo dobgachatuga vachi mana javanla pranam tistunna pakisthan ki jindabad ani ariche valla ni mi intiki tiskoni velli anni maryadalu chesi meru andaru kalisi vundandi santhosam ga ,,, thadasthu
@sm.shamsheer8 ай бұрын
Manchiga chepparu
@ashoksuryavamshi1328 ай бұрын
ఏం మంచిగా చెప్పిండురాబై.వాణ్ణి, నిన్ను పాత చెప్పుతో కొట్టాలి.
Then also watch, lalit kumar response and then decide
@Distinctthinker8 ай бұрын
Then also watch, lalit kumar response and then decide
@mohammadabdulkalamofficial43308 ай бұрын
@@Distinctthinker nenu already part 1 and part 2 kuda chusanu Vadu kevalam money kosam edhi antha chestunnadu Andarini gorrelni chestunnadu Vaadi views kosam likes kosam Vaadu manchigane untadu manam manamee kottukovaali Vaadiki edhi oka manchi business Vaadu famous avvalani ela famous aynavallani ela gelukuthadu
@Distinctthinker8 ай бұрын
@@mohammadabdulkalamofficial4330 Ahaa avuna, Mari Shafi gadu anta famous aithey...Sanatana Dharma grnadhalani enduku support ga teesukoni mee matham lo kuda champeyandi Ani undi Ani cheppalsina avasaram enti ? Okkati matram kachitanga cheppagalanu...annitilo kella Sanatana Dharmam goppadhi..endukante devudini Aradinchadam cheppindhi kani...idhey devudu, ilagane undalani cheppaledu.... endukante devudu sarvantaryami...ayanni NuVu ilagane untavu..neeku roopam undadu..Ani cheppadaniki manamu evaru ??
@BrAzharuddin8 ай бұрын
Jazakallahu khaira siraj bhai
@loverofarmy61257 ай бұрын
Lalith anna❤❤❤
@shaikgouse81598 ай бұрын
లాస్ట్ లో సిరజ్ గారి వర్నిగ్ సూపర్ 👌👌👌👌
@shaikchand19718 ай бұрын
Great explanation 👌 sir god bless you 🎉🎉
@vijayprashantj10405 ай бұрын
శరీరము కాపాడుకోవడానికి ఎంతో కష్ట పాడుతాం. నిత్యం జీవించే ఆత్మ నరకమును నుండి కాపాడు టకు యేసు సిలువలో చనిపోయి తిరిగి లేచెను
@SirajShaik-bs8ri8 ай бұрын
Takbir allah hu akbar ☝️
@ShaikMohammad-zb5no8 ай бұрын
Good Retine answer
@Publicvoic6098 ай бұрын
లలిత్ కుమార్ తాను బీజేపీ యొక సోషల్ మీడియా భాగస్వామి తనకు హిందువుల పట్ల ఎలాంటి బాధ్యత లేదు తను కేవలం బీజేపీ కి ఓటు బ్యాంకు కోసం పనిచేస్తూ తన యూటుబ్ చైనల్ లో మతాల పేరిట వాగుతు trp రేటింగును పెంచుకుంటూ డబ్బు సంపాదించడానికి అందరినీ రెచ్చగొట్టే ప్రక్రియలో ఇతను కూడ ఒక భాగస్వామి అందులో సూత్రధారుడు మరియు పాత్రదారుడు కూడ
@vkhari228 ай бұрын
అవును, అందరూ అలాగే ఉండాలి. మీరు కూడా బి జే పీ నీ గెలిపించండి.
@santhufarmar1438 ай бұрын
జై బోలో భారత్ మాతాకీ జై జై బిజెపి
@santhufarmar1438 ай бұрын
జై బోలో భారత్ మాతాకీ జై జై బిజెపి
@ShankarEdapalli-ue9oe3 ай бұрын
ఇందులో ఒక్కడి గురించి ఈ కామెంట్ అరేయ్ ఎదవా లలిత్ కుమార్ ఎవరో నాకు తెలువది కానీ బిజెపి కీ ఓట్ వేయమన్నది మాత్రం హిందూ సమాజం కోసం నీకోసం ని బిడ్డల కోసం భారతదేశంలో అన్ని మతాల గురించి ఆలోచించేది బిజెపి అది తెలుసుకో లేదంటే వాకఫ్ బోర్డు గురించి అయినా తెలుసుకో తరువాత నిందిచు సిరాజ్ చాలా మ్యాజిక్ చూపిస్తాడు పిల్లి గుడ్డి దైతే ఎలక ఎదో సూపిచిదట అది మనకు కనబడుట లేదు అది కనిపిచ్చినా రోజు మన అనుకున్న ఇదేశంలో అంత సుల్తాన్ రాజులే
@GandlaAllahbakash8 ай бұрын
ఎవరూ ఎవర్నీ కించపరచాల్సిన పనిలేదు ఎవడి దేవుడు వాడికి గొప్ప కాక పోతే నిజానిజాలు తెలుసుకోకుండా వాగేవాళ్ళను దేవుడి శాపం ఖచ్చితంగా తగులుతుంది jai hind🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@venkatadriprodhuturu92793 ай бұрын
🙏🙏జై శ్రీరామ్ 🙏🙏 జై శ్రీకృష్ణ 🙏🙏 జై భారత్
@chandbasha93858 ай бұрын
Great reply,May Allah bless you
@rjknowledgetelugu7 ай бұрын
Great counter ... Jai shree Ram kzbin.info/www/bejne/e6DFdHx9q7Z5p6Msi=Gthxg0l7XxnrWVMm
భగవత్ గీత పట్ల నీ మిడిమిడి జ్ఞానం నవ్వు తెప్పిస్తుంది
@ChandraSekhar-zn2hu8 ай бұрын
8:15 వేదం అంటే ఇడ్లీలో సాంబార్ కాదు అండి, వాటి పరమార్థం తెలుసుకోవాలంటే గురువు ముఖహత శ్రవణం చేయడం తప్ప మార్గం లేదు
@azeemmohd49108 ай бұрын
Good message bhai
@PatanKharim8 ай бұрын
Great reply allah blessings to you
@wayofsalafiyyah8 ай бұрын
Excellent Explanation 👌 Alhamadullilah. Good Reply to Lalith Kumar
@lankabhanu95188 күн бұрын
Thu chi ...😂😂😂 turaka😂😂moosuko😂😂😂
@mehaboobbasha39108 ай бұрын
Eye opening message to him sir.....your videos are very motivational sir Jajakallah khair
@VineethMari8 ай бұрын
dhaeniki motivational ...migilina religions ne thakkuvaga chudataanika....
@syedzabee15048 ай бұрын
100% True msg sir 👍👍
@madavkumar52028 ай бұрын
Iam christian but siraj garu knoledge person anni grandalalo elanti vari videos ki respond itey mi value padipotundi sir meru chadivina danilo 1percent kuda athanu chadavaledu chdavaledu kuda
@AnilKumar-3488 ай бұрын
Adi nv ela cheptav bro siraj bhai english dhi chadivi translate chesadu, lalith kumar telugu lovi explain chesadu Neku first perfect english, telugu oste iddarivi ardam avutai
@madavkumar52028 ай бұрын
@@AnilKumar-348 siraj garu kuda sanskrit chadavagalaru oka sari ayana u tube channel chudandi
@saddamsk-zk4ol8 ай бұрын
Thank you sir
@battusampath99296 ай бұрын
ఆధారాలు సరిగా లేవు..siraj Garu
@AchugatlaNabi8 ай бұрын
Masha allah ❤
@Vibutha.viresh8 ай бұрын
Jai sri ram
@mohdshahbaaz23128 ай бұрын
@@Vibutha.viresh Mee devudu Oka raju Manishi 😂 Devudu Kane kadu
@liver_king_fan_page.8 ай бұрын
excellent video . Allahu akbar
@Pandu7188 ай бұрын
Mashallah @Br Siraj Bhai
@sohailnishath28708 ай бұрын
Eagerly waiting for part 2
@ALLINONE178188 ай бұрын
ఒకరకంగా మీరు మంచి పని చేశారు....మమ్మలని కూడా Quran చదివేలా చేస్తున్నారు...క్రైస్తవులు కూడా ఇలాగే మా గ్రందలను వక్రీకరించి చెబితే.. కమేము బైబిల్ చదవటం వల్ల వాళ్లు బాధపడుతున్నారు...ఉదాహరణకు..బైబిల్ ప్రకారం అబ్రహం తన భార్య సారా నీ చెల్లి అని చెప్పితే వారు సారా నీ తీసుకెళ్ళి తే డబ్బులు తీసుకున్నాడు......అబ్రహం పని మనిషి పిల్లులు ఎవరు,సారా పిల్లలు ఎవరు అని మాకు తెలుస్తున్నాయి...చాలా చాలా ధన్యవాదములు మీ Quran చదివేలా చేస్తున్నారు.....
@mohammadrehan85758 ай бұрын
Alhamdulillah manchiga chepparu
@shaiksadakvali87748 ай бұрын
హాఫ్ knowladge వుంది లలిత్ సార్ కు.
@narendramudiraj40538 ай бұрын
అవునా డిబేట్ కి వస్తాడా సిరాజ్ మరి.
@LeelaKrishnaA-4 ай бұрын
Avunu mee sirajki assalu lenattu undi kaneesam maa lalith ki mee drustilo half Aina undi
@mohdfazil900624 күн бұрын
Great analysis brother siraj gaaru
@ShaikhFarooq-y8b8 ай бұрын
Super excellent Siraj bhai, Lalit Kumar is RSS Chaddi game
@shalommankind60088 ай бұрын
5 paisala kumar ni anavasaram ga pattinchkokandi. Athanu pottaguti kosam prajala madhya chichu petti bathike Alpudu😂😂
@User-w6p8 ай бұрын
వీడు అరకాసువాడురా
@EmmanuelRaju-x2f8 ай бұрын
Bro. Siraj garu your hard work is very very powerful message to against muslims thanq to clarification of so many doubts
@Zaheedshaik6468 ай бұрын
బత్తాయిలకి మండిపోతుంది 😂
@ashoksuryavamshi1328 ай бұрын
బత్తాయిలేంటిరా బోసిడికే.
@morrazzo44328 ай бұрын
Lalit Kumar radha manohar both are targeting muslims for no reason! Don't know why !!!
@raob1218 ай бұрын
Not only Muslims but also Christians
@frrankly8 ай бұрын
Election time...sir madata pettey saaru....
@morrazzo44328 ай бұрын
@@frrankly live lo open debate pettiste telipotundi ga
@baazishaik43958 ай бұрын
Andaru kalisi kurchini madthapettali
@skmubashira51788 ай бұрын
@Insaan.1610According to our constitution every one have the right to preach their religion.
@arifshaik96578 ай бұрын
Masha allah 6:51 Excellent explanation
@eyago63908 ай бұрын
వీళ్ళంత BJP చెంచాలు...
@humanity82758 ай бұрын
నెలకు రూ 50000 తీసుకుని ఇస్లాం మరియు ముస్లిం క్రిస్టయన్ ల గురించి విష ప్రచారం చేస్తున్నారు
@SyedAshu-y4e8 ай бұрын
100%brother
@roopeshbabu94398 ай бұрын
Bjp kante mundu hindu dharmam. Meeru muslim dharmam matrame mundu ani cheppukunte samsaram migataa vaalu cheste... Avvadu
@Krishnankannah238 ай бұрын
Mirantha khangress spoonlaa 😂😂
@Nayaz7248 ай бұрын
@@roopeshbabu9439meeru me matham kanaa gopaa yedi ledhu anukunte...adi mee sagam samsaram knowledge
@Kingnizz44988 ай бұрын
Maa shaaa allaaah ❤❤
@RahmanManzil-sw4kx8 ай бұрын
Siraj bhai excellent
@bashamahaboob36258 ай бұрын
Beshak
@aryayoyo9263Ай бұрын
4:56 Sanskrit lo rasina grandhanni English lo chadavali adhe magicuuu... 😂 . Matam marpidi kosam amaina cheyyadaniki ready ga unna mee determination ki hats off Sir.
@ali.mashaallhaali13838 ай бұрын
Masha allha👌
@IsmailPerusomula8 ай бұрын
Masha Allah super sir ❤❤❤❤❤❤ Chala baga cheapinru
@bjphari8 ай бұрын
-ఉగ్రవాది ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలు: 1 లక్ష మంది ముస్లింలు పాల్గొన్నారు -ఉగ్రవాది యాకూబ్ మీనన్ అంత్యక్రియలు: 3 లక్షలకు పైగా ముయిమ్స్ పాల్గొన్నారు -ఏపీజే అబ్దుల్ కలాం అంత్యక్రియల్లో 300 మంది ముస్లింలు కూడా పాల్గొనలేదు ముగ్గురూ MusIimలు & ఇంకా ఈ వ్యత్యాసం చాలా చెబుతుంది. కేవలం MusIim అయినంత మాత్రాన పర్వాలేదు, ఇంత మద్దతు & గౌరవం పొందాలంటే నేరస్థుడిగా ఉండాల్సిందేనా?
@electricianpgr79778 ай бұрын
Lalit Kumar BJP watchmen
@Rahamathshaik078 ай бұрын
🍊 లలిత్ బత్తాయి గాడిని పిండేశారు సిరాజ్ గారు.
@target84288 ай бұрын
Dhammunte siraj gaadini lalith tho debete ki rammanu ra 🐷🐷🐖
@KrishnaYadav-kz4rkАй бұрын
జైహింద్ ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది నిజమే నిలబడుతుంది హైందవ గ్రంథాలు ఎవరు రాశారు వారి పేర్లు ఉంటాయి కొన్ని గ్రంథాలని చదువుకోని వారు రాశారని చెబుతారు మళ్లీ ఆకాశం పై నుండి వచ్చిందని చెబుతారు ఇది ఏది కరెక్టో చెప్పండి కరెక్ట్ గా చెబితే మొన్న ఒక మత గురువును తలనరికాలని చూస్తున్నారు ఇది నిజం కాదా దీన్నిబట్టి తెలుసుకోవచ్చు ఎవరేంది అన్నది