బాబు గోగినేనిపై 13 కేసులు:Veera Narayana File a Case on Babu Gogineni #4 |

  Рет қаралды 493,429

Mahaa News

Mahaa News

Күн бұрын

Пікірлер: 1 800
@puramramesh6489
@puramramesh6489 2 жыл бұрын
ఇక్కడ బాబూ గోగినేని గారు ఉంటె ఒక్కొక్కడికి తడిసిపోయేది ✍️
@daruvurisubbarao
@daruvurisubbarao 8 ай бұрын
గోగినేని అన్ని మతాలలోని మూడత్వాన్ని విమర్శించారు
@komaramnagaiah8867
@komaramnagaiah8867 2 жыл бұрын
మూఢ నమ్మకాలు పెంచేది మత విశ్వాసాలు ఉన్న వారు మాత్రమే .
@hindiwithsreedhar1977
@hindiwithsreedhar1977 4 жыл бұрын
గోగినేని కాలి gotiki కూడా మీరు సరిపోరు. అంతా పసలేని బ్యాచ్. విషయం 0 పర్సెంట్.
@mahendarkalyadapu8378
@mahendarkalyadapu8378 4 жыл бұрын
Antha ledu vaniki
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 17 күн бұрын
true
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 17 күн бұрын
​@@mahendarkalyadapu8378మీలాంటి వాళ్ళు అబద్దాలు నమ్మే చెత్త నాయళ్ళురా
@రాజు-ఙ6మ
@రాజు-ఙ6మ 4 жыл бұрын
బాబు గోగినేని మీద కేసులు పెట్టడం డబ్బులు రావచ్చు పేరు సంపాదించవచ్చు కానీ బాబు గోగినేని గారు ప్రపంచానికి నాగరికత చెప్తాడు దీనికి డబ్బులు తీసుకోరు కేసులు పెట్టే వాళ్ళు అందరూ వ్యాపారస్తులు పిరికివాళ్ళు అందుకే కేసు పెట్టారు దమ్ముంటే ప్రశ్నకు జవాబు ఇవ్వాలి అదే మగతనం
@prasannakumartadimalla7063
@prasannakumartadimalla7063 Жыл бұрын
Good
@vivekamvivekam6901
@vivekamvivekam6901 Жыл бұрын
బాబు గోగినేని గొప్పవాడు కాదు. B.boss లో అతని మరొక కోణం బయట పడింది.
@MedipuriChennaiah
@MedipuriChennaiah 7 ай бұрын
Leni devuni unaaduaninamakamga March koni prajalanu moosam chehsu unaru
@chanduadapa939
@chanduadapa939 6 жыл бұрын
సమస్తం మనలోనే ఉంది దేవుడేనా దెయ్యం అయినా,
@fanofgeorgereddy3547
@fanofgeorgereddy3547 4 жыл бұрын
"నా హిందూ ధర్మం గొప్పది" హేతువాదం మంచిదే కాకపోతే హేతువాదం ముసుగులో కొంతమంది నీచులు హిందూ ధర్మాన్నె తప్పు పడుతున్నారు అది మంచిది కాదు. దొంగ బాబాలు, మూఢనమ్మకాలు, ఉన్నాయి.అది నేను కాదనడం లేదు కాకపోతే పోరాటం వాటిమీద చేయాలి. ఎంతో గొప్పవైన హిందూ సంస్కృతి సాంప్రదాయాల మీద కాదు. "హర హర మహాదేవ శంభో శంకర"
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 4 жыл бұрын
కరెక్ట్ సర్ జై హేతువాదం
@indiantelanganite1933
@indiantelanganite1933 4 жыл бұрын
Yes
@laxmikumariyalla8915
@laxmikumariyalla8915 2 ай бұрын
Hi is great
@sadiqmohammad2707
@sadiqmohammad2707 6 жыл бұрын
ఇదంతా ఒక కులం వాల్లు ఆడుతున్న నాటకం. బాబు గోగినేని గారు వీల్ల తప్పులు ఎత్తి చూపించారు. వీరు చేస్తున్న మోసం వల్ల భారతదేశం లోని తెలుగు వారిని నిలువునా ముంచారు.ఒక్క సంస్కృత భాషను ఉపయోగించుకొని వీరు అమాయక ప్రజలతో వీరు చేస్తున్న బిజినెస్ .ఈరోజుల్లో కూడా వీల్లు అలానే వీల్ల తాతలు, తండ్రులు చేసినట్లు చేద్దామని నాటకం. కాని ఇప్పుడు ప్రజల్లో అవేర్ నెస్ వచ్చింది. వీరి ఆటలు ఇక సాగవు.
@ramanajonnavithula9773
@ramanajonnavithula9773 2 жыл бұрын
Avunu babu ilane islam matamlo unna belief system meeda kuda matladali bro. Emantav
@aswarthanarayanab689
@aswarthanarayanab689 Жыл бұрын
బాగా చెప్పారు
@gainiramesh5326
@gainiramesh5326 Жыл бұрын
Ramesh sar super msg 👍✊
@manoanu4160
@manoanu4160 6 жыл бұрын
We support babu gogineni sir.
@pprasadarao7865
@pprasadarao7865 Жыл бұрын
విచక్షణ జ్ఞానము, ఆలోచన, బుద్ది వున్న ఎవరైనా బా..గో..కి సపోర్ట్ చేస్తారు. మూర్తి గారు మంచి ఆంకర్
@padmachilumula1364
@padmachilumula1364 6 жыл бұрын
ఎందిరా నాయనా .! మీ బాధ మీ వల్లనే ఇ దేశం అబివృధి చెందట్లదు.. మీలాంటి వాలేరా ఇ కులం , మతం పేరుతొ దేశంని విడధీస్తూన్నారు.. బాబు sir U'r great. బాబు గారి వెనుకాల మేము ఉన్నాము.. నాకోడకా ఆయనా జోలికి కొస్తే నరుకుతం.. జాగ్రత..
@vamshirb
@vamshirb 5 жыл бұрын
Padma Chilumula mellaga naruku bro
@SagarSagar-tc4tl
@SagarSagar-tc4tl 5 жыл бұрын
Babu is grate
@bahujanagonthuka6474
@bahujanagonthuka6474 5 жыл бұрын
Yes anna nen unna
@chinthakuntashiva3937
@chinthakuntashiva3937 5 ай бұрын
Avuna..nijjama..😂
@thirupathiswami8382
@thirupathiswami8382 6 жыл бұрын
ఎన్నో వేల సంవత్సరముల నుండి ఎంతో మంది మహర్షులు యోగులు అవధూతలు భగవంతుడు ఉన్నాడు అనడానికి ఎన్నో నిర్వచనాలు చూపించారు. వేదాలు పుట్టినదేశం ఇది భగవంతుడు తిరుగాడిన దేశం ఇది కొత్తగా బాబు వచ్చి భగవంతుడు లేడు అని పీకేది ఏమీ లేదు బాబుకు శిక్ష పడాల్సిందే.
@srinevasulu358
@srinevasulu358 7 ай бұрын
Devdu ledu ante neralu goralu akuva aepothae
@mandalaanjaneyulu6763
@mandalaanjaneyulu6763 4 жыл бұрын
Gogineni is best Humanist
@kmallikarjuna5855
@kmallikarjuna5855 3 жыл бұрын
దేవుడు నమ్మకూడదని బాబు గోగినేనిఆయన ఎవరంటే చెప్పే కి ప్రజలు దేవుని ఎవరైనా నమ్మొచ్చు
@Naga3228
@Naga3228 6 жыл бұрын
Babu garu is greet men💪
@nandruprasadrao7962
@nandruprasadrao7962 2 жыл бұрын
మూర్తి గారికి అభినందనలు.debate నిర్వహించడంలో మీకు మీరే సాటి.
@meruguraju6079
@meruguraju6079 4 жыл бұрын
అరేయ్ పంతులు గా మూసుకొ డ్రామాలు ని దేవుడు ని వేదం దానిని అడ్డం పెట్టుకొని నీవు బ్రతుకుతున్నవు మేము కాదు
@thetravelersree
@thetravelersree 4 жыл бұрын
నిదేవుడు ఎవడు రా
@indiantelanganite1933
@indiantelanganite1933 4 жыл бұрын
@@thetravelersree yesu reddy Vani devudu
@gmediagroupss
@gmediagroupss 4 жыл бұрын
దేవుడు ఉన్నాడు అనడం వల్ల నాస్తికుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. హహ
@yvsidhardachowdaryyvschowd7593
@yvsidhardachowdaryyvschowd7593 3 жыл бұрын
రమేష్ గారు చాలా బాగా చెప్పారు
@RajeshRajesh-ij3rl
@RajeshRajesh-ij3rl 6 ай бұрын
భక్తి ముసుగులో చేసే వీళ్ళ వ్యాపారాలు పోతాయని ఇలా బాబు పై కేసులు. బాబు ని ఏమీ చేయలేరు ఆయన అడిగిన ప్రశ్నలకు సమధానం వీళ్ళు చెప్పలేరు.
@vijjujaanu9682
@vijjujaanu9682 4 жыл бұрын
Babu gogineni 👍🏻 is correct
@adithyaaa.
@adithyaaa. 2 жыл бұрын
No brother
@narasimhuluo265
@narasimhuluo265 2 жыл бұрын
Gogineni is idiot because of anti Hinduism
@polishettiprathap146
@polishettiprathap146 6 ай бұрын
మూర్తి గారు మూర్తి గారు మీరు చేసే ఇంటర్వ్యూ నిష్పక్షపాతంగా ఉంది ఎప్పుడు ఇలానే మీరు ఉండాలి
@krishnateja770
@krishnateja770 4 жыл бұрын
Babu sir is true inspiration for our generation 🙏
@Sunny_siddlee
@Sunny_siddlee 6 жыл бұрын
EXACTLY the most hilarious moment of this debate was around 4.19 or 4 .20..... EXACTLY ani Ramesh garu chepali kada,, ee sharma garu EXACTLY ani chepadam enti.... super comedy scene.... i laughed my ass out literally.......
@kingrowan5554
@kingrowan5554 3 жыл бұрын
i know Im quite off topic but does anybody know of a good site to stream new series online ?
@srinumedaram5822
@srinumedaram5822 3 жыл бұрын
మానవ హక్కులు, జీవించే హక్కు, సాధారణ మనుషులకు ఉంటాయి కానీ హంతకులకు, టెర్రరిస్టులకు ఉండవు అన్న మినిమం కామన్ సెన్స్ మానవతావాది అనుకునే వారికి ముందు ఉండాలి.
@subbaraotanguturu9271
@subbaraotanguturu9271 Жыл бұрын
Murthy తను మహా మేధావి, మానవతా వాది అనుకుంటాడు. అతని వాళ్ళు చస్తే తెలిసేది. ఊరి శిక్ష వేసిన court ది తప్పా!?
@snoopymadhan8135
@snoopymadhan8135 Жыл бұрын
మూర్తి correct మనిషి కాదు. తన స్వార్థానికి ఒక అమాయకుడు మీద నిందలు వేయడానికి వెనుకాడడు . గతం లో ఇతని videoes చూసాను, కొన్ని.
@naveenkumargoud13
@naveenkumargoud13 6 жыл бұрын
Babu gogineni vunnapudu matladandi Sir.. Meku correct ga chetaru
@lankapavankumar3236
@lankapavankumar3236 5 жыл бұрын
Asla gogineni ke a knowledge led.a do adaga tadapa knowledge matram a
@pranavzombie3688
@pranavzombie3688 5 жыл бұрын
Vad oka pichodu ra babu only surface knowledge no depth, misguided soul plz do not support such closed minds
@somasekharvuppala8884
@somasekharvuppala8884 5 жыл бұрын
Pranav Zom
@ramesh-ms1jy
@ramesh-ms1jy 4 жыл бұрын
I will believe only science Okk
@nagarajuakkala1831
@nagarajuakkala1831 3 жыл бұрын
@@ramesh-ms1jy ok fine! you not believe God?
@prabhakarpulishetti9740
@prabhakarpulishetti9740 6 жыл бұрын
Good..Job...sir
@urssanthoshsai3687
@urssanthoshsai3687 6 жыл бұрын
Superb ...
@rasheedahmed7523
@rasheedahmed7523 5 жыл бұрын
Veer naryanagaru your efforts are commendable.
@veeranarayana5659
@veeranarayana5659 5 жыл бұрын
Thank You
@ushachittathur3208
@ushachittathur3208 5 жыл бұрын
నిజాం పైన కేసులు పెట్టి నేనుమాగాడిని అనుకొంటే అదికూడ మతం లో ఓక బాగం కాని నిజాంన్యాయం గెలుస్తుంది
@shaikmasthanbasha3962
@shaikmasthanbasha3962 5 жыл бұрын
Usha Chittathur excellent sir
@venkatsanna3017
@venkatsanna3017 3 жыл бұрын
నిజంగా కూడా మూర్తి గారు మంచి మేధావి .కనుకనే వాస్తవాన్ని ప్రజలకు ప్రశ్నఒత్తరాలద్వారా వాస్తవాన్ని తెలియజేస్తున్నారు.thank you so much sir
@yogagurudasharath4829
@yogagurudasharath4829 2 жыл бұрын
ముంబయి మూర్తి gaaru .t q.
@gainiramesh5326
@gainiramesh5326 Жыл бұрын
Babu sar 👍 Jai 👌👌✊✊
@stile9710
@stile9710 6 жыл бұрын
మూర్తి గారు మీరు ఈ డిబేట్ sir వున్నప్పుడు పెడితే బాగుంటుంది.ఎందుకంటే వీళ్ళందరికి కరెక్ట్ సమాధానం చెప్పవారు.సర్ ఉంది ఉంటే విడూ కనీసం స్టూడియో మెట్లు కూడా ఎక్కేవాడే కాదు.useless fellow వీర నారాయణ.
@krishnaarelentlesshunter5752
@krishnaarelentlesshunter5752 3 жыл бұрын
Avunu yesu gosi namamu nandu.
@miniature_art
@miniature_art 2 жыл бұрын
మూర్తి గారు డిబేట్ ని బాగానే ముందుకు తీసుకెళ్లారు 👏
@laxmikumariyalla8915
@laxmikumariyalla8915 2 ай бұрын
He fight on all religions
@ansarbasha2659
@ansarbasha2659 3 жыл бұрын
జై బాబు గోగినేని ✊️💪
@yvsidhardachowdaryyvschowd7593
@yvsidhardachowdaryyvschowd7593 3 жыл бұрын
Babu గోగినేని ఇస్ great humanist
@ermapatisimha6277
@ermapatisimha6277 5 жыл бұрын
Baabu gogineni gaaru is one and only dinamic hero of india
@ermapatisimha6277
@ermapatisimha6277 5 жыл бұрын
Punarjanma anedhi leneledhu. By. Buddhudu.
@venkateswararaoatyam7461
@venkateswararaoatyam7461 Жыл бұрын
కార్యక్రమము లో వున్న ప్రతి వకరికి యాంకర్ గారికి నమస్కారం మీరు మాట్లాడే విషయం కంటే మీలో మీరు డిస్కర్షన్ జరుపుకుంటే గౌరవం గా లేదు ఎప్పుడూ హిందు ధర్మం పై జరిగే చర్చలు వల్ల ఉపయోగం ఏమిటో తెలియడం లేదు. యితర ధర్మం లపై యిలాంటి చర్చలు ఎందుకు జరుగవు ‌.
@Bhanu_Prasad3105
@Bhanu_Prasad3105 6 жыл бұрын
Waiting for Babu Gogineni to join this media and debate very soon..
@akkumarkumar6151
@akkumarkumar6151 4 жыл бұрын
గ్రామ సింహాలు అంటే వీరే
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 4 жыл бұрын
సార్ సార్ సార్ గ్రామసింహాలంటే కుక్కలే కదా!! సార్!! అంటే!!ఊరకుక్కలా? పెంపుడు కుక్కలా? సార్!!
@akkumarkumar6151
@akkumarkumar6151 4 жыл бұрын
Chandrashekar Bikkumalla సార్ ,సార్ పెంపుడు కుక్కల్లో ఒక జాతి సార్ , ,బొచ్చు కుక్కలు సార్
@vijayvictory810
@vijayvictory810 6 жыл бұрын
Waiting for part 2. In the presence of BG
@lakshmaiahekula7742
@lakshmaiahekula7742 5 жыл бұрын
vijayvictory810 in in
@blackmask827
@blackmask827 5 жыл бұрын
S brother
@ramesh-ms1jy
@ramesh-ms1jy 4 жыл бұрын
Science ni nammali
@vanigunisetty9464
@vanigunisetty9464 6 жыл бұрын
Tq andi bagaidhi Babu ki
@sunkaraboina
@sunkaraboina 6 жыл бұрын
ఉగ్రవాన్ని, మానవతా వాదాన్ని కలిపి చూసే మీడియా కు పెద్ద నమస్కారం
@subbaraotanguturu9271
@subbaraotanguturu9271 Жыл бұрын
Murthy వాదన విచిత్రం గా ఉంది.
@chdevendhar8860
@chdevendhar8860 Жыл бұрын
వాడు బాబు గాడికి అమ్ముడుపోయాయి
@chsai009
@chsai009 6 жыл бұрын
Murthy guru meru supper sir...
@shahanashaik4947
@shahanashaik4947 5 жыл бұрын
Yes , in the presence of Babu garu
@ashokravan8312
@ashokravan8312 4 жыл бұрын
బాబు గారితో పెట్టుకోవద్దు పరువు పోతుంది మీది ఎర్రగడ్డ బ్యాచ్
@kandalasrinu805
@kandalasrinu805 2 жыл бұрын
Needa puka
@udaykishore6382
@udaykishore6382 6 жыл бұрын
Pakkaku velli aadukopondiraa ,
@bhanumathiamula5461
@bhanumathiamula5461 4 жыл бұрын
Nijame
@udaykishore6382
@udaykishore6382 4 жыл бұрын
@@bhanumathiamula5461 are you a BG group member from Facebook?
@nellurinageswara2837
@nellurinageswara2837 Жыл бұрын
ఎంతసేపూ వారి వారి అభిప్రాయాలను నెగ్గించుకుందామనే పట్టుదలే కానీ....వాస్తవాన్ని మటుకు అంగీకరించరు తిని కూర్చునే సోమరులెవరో కనపడుతూనే ఉంది.........
@lokimayayt6281
@lokimayayt6281 6 жыл бұрын
జై రమేష్ గారు
@bashasdg4134
@bashasdg4134 2 ай бұрын
We support Babu gogineni scintific way.
@MANOJKUMAR-hj7ru
@MANOJKUMAR-hj7ru 5 жыл бұрын
Jai babuu gogineni
@santhoshch3952
@santhoshch3952 4 жыл бұрын
Jai gogineni sir
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 4 жыл бұрын
జైజై గోగినేని
@Funwithanirudh123
@Funwithanirudh123 6 жыл бұрын
13 cases was real , he is fighting from past 3 months , he collected data from 1 year regarding babu
@mn48688
@mn48688 6 жыл бұрын
Collected data for what to prove ? Fight for what purpose? Pls clarify as I didn't see valid evidence for desa drohi or so? Very low priority not to discuss but not sure why cases raised and intension behind it..
@SKANDHAHAPPYLEARNING
@SKANDHAHAPPYLEARNING 4 жыл бұрын
Babu real hero
@krishnaarelentlesshunter5752
@krishnaarelentlesshunter5752 3 жыл бұрын
@@SKANDHAHAPPYLEARNING Avuna bhe, aithe muslims daggaraki poi meeru nammukuntundi thappu ani chudamanu. kinda kosestaru.
@JastiVeena
@JastiVeena 3 жыл бұрын
Babu garu hinduism ni karrala to, migilina matala vaarini tamalapakulato kodatadu...
@santhoshsanthu4254
@santhoshsanthu4254 Жыл бұрын
​@@krishnaarelentlesshunter5752 kinda koyadam paina koyadam Ane maatalu meeru use cheyadam lone ardam avuthundj meeru prasna ki samadhanam cheppaleru ani ayina ikkada Telugu news channel lo gani Leda yekkada kuda muslim matha pracharam chesara ayina adi kaadu matter yenduku nammali meeru nammithe nammukondi kani nammakam nijam kaadu anedi vasthavam ani cheppina babu gogineni correct
@lakshmialla6
@lakshmialla6 3 жыл бұрын
బాబూ.....గోగి your turn will come next. Wait. 😎
@lathadevi1905
@lathadevi1905 3 жыл бұрын
Very nice debate.🙏
@suryachowdary444
@suryachowdary444 3 жыл бұрын
Love babu gogineni ramesh❤️❤️
@kiranjaibheem1176
@kiranjaibheem1176 4 жыл бұрын
Jai babugogineni
@andreidensing3459
@andreidensing3459 2 жыл бұрын
Hai Hello to may Anchor and Univers thank you thank you thank you Shalla irespict to may Anchor To may interview Thank you thank you thank you
@the7013
@the7013 4 жыл бұрын
నారాయణా గారు great
@madhureddy7643
@madhureddy7643 2 жыл бұрын
హిందువులు హిందు సమాజములో ఉన్న మూడ నమ్మకాల గురించి మాట్లాడుతారు. మహమ్మదీయలు వారి మతములో ఉన్న మూడ నమ్మకాల గురించి వారు మాట్లాడుతారు. హిందువులు మహమ్మదీయుల మూడ నమ్మకాల గురించి మాట్లాడవలసిన అవసరము లేదు. రమేష్ గారు ఒక్కరే సరిగా మాట్లాడారు.
@jayanthisundharachari2836
@jayanthisundharachari2836 4 жыл бұрын
Jai Hanuman 🙏🙏🙏🙏🙏
@somashekarKalshetty
@somashekarKalshetty 6 жыл бұрын
Babu gogineni super u will continue
@zakeerp
@zakeerp 6 жыл бұрын
Villa goyyi velle tavvukontunnaru 🤣
@raghavendraprasad1767
@raghavendraprasad1767 4 жыл бұрын
Super
@rajarammohanroy9920
@rajarammohanroy9920 4 жыл бұрын
Babu Gogineni is correct in all aspects.... evidences are there for his arguments
@adithyaaa.
@adithyaaa. 2 жыл бұрын
Truth is different he is ignorant n dumbest in manythings
@svrvlogs8212
@svrvlogs8212 2 жыл бұрын
బాబు గోగినేని లేనప్పుడు డిబేట్ పెట్టి యాంకర్ గారు బాబు గోగినేని గారిని బాగా సపోర్ట్ చేస్తున్నారు
@visionindiatv1
@visionindiatv1 4 жыл бұрын
Jvv Ramesh👌👌👌
@saveandrapradesh986
@saveandrapradesh986 5 жыл бұрын
పునర్జన్మ వుంది
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 4 жыл бұрын
ఉందా!!!!!!!!!!!!!!?
@saivinay7850
@saivinay7850 6 жыл бұрын
Let's support to babu
@KiranKumar-ej7hi
@KiranKumar-ej7hi 4 жыл бұрын
Nice job
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 4 жыл бұрын
Humanism is greater than narrow religious feelings.Believe in monotheism.Don't believe blind beliefs.
@jagadeeshjaisriman2124
@jagadeeshjaisriman2124 2 ай бұрын
నమ్మని వాడు ఎందుకు నమ్మడో ఎందుకు ఎందుకు నమ్మలేదు ఎందుకు నమ్మకూడదు మూడు సమాధానాలు గా చెప్పాలి అంతకంటే ఎక్కువ చెప్పకూడదు. నమ్మేవాడు ఎందుకు నమ్ముతున్నాడో ఎందుకు నమ్మాలో మూడు సమాధానాలతో ముగించాలి. అటువంటి అప్పుడు మాత్రమే సమర్థనీయంగా సమంజసంగా ముందుకు వెళుతుంది చర్చ. ఒక కొలిక్కి వస్తుంది.
@luckypandu4267
@luckypandu4267 4 жыл бұрын
ప్రతి మనిషిలో దైవాంశ వుంటుంది. అది కొంత కాలం ఖచ్చితంగా ప్రభావితం చూపుతుంది. ఉదాహరణకు మన దేశాన్ని పరిపాలించినవారు ఎటువంటి పూర్వ గొప్పతనం లేదా వారసత్వం లేకుండా ఇంత పెద్ద దేశాన్ని ప్రభావితం చేశారు. కానీ అన్నీ అర్హతలు వున్నవారు వారి ప్రభ తగ్గగానే మరిన్ని అవమానల పలు అవుతున్నారు. వారికి వారి తెలివి తేటలు ఏ విధంగా ను పని చేయటంలేదు కదా | సామాన్యులకు అర్ధం కానిది మాత్రమే దేవుని లీల అంటారు. సైన్స్ గురించి , వాస్తవాలు గురించి , కేవలం భౌతిక నిదర్శనం గురించి చర్చించే ,సమర్దించే వారికి ఇది ఎలా అనిపిస్తుంది. ఇది మీరు వుదాహరించే దానికి ఏ మాత్రం అందటం లేదుకదా. ఇదే దేవుని లీల । ఈ విషయాలను మనదేశంలో జరిగిన రామాయణ, భారతాలో కూడా కనిపిస్తున్నది. ఉదా శ్రీ రాముని నిర్యాణం, శ్రీ కృష్ణ నిర్యాణం లలో ఇవి కనిపిస్తున్నాయి. అంటే మనం దేవుళ్లుగా కొలిచే వాళ్ళు కూడా విధి నిర్ణయం అని వారి అంతరంగీకులతో చెప్పినట్లు పురాణాలలో వున్నట్లు చెప్పినారు గదా. అంటే ఆ నమ్మకం అప్పటికి ,ఇప్పకటికి మన మెదస్సుకు అందని ప్రశ్నగా వుంది . మూర్తి గారు అన్నట్లు ఉరి తీయటం మనవీ కోణం నుండి ఆలోచించాలి. కానీ ఉరిశిక్ష సరికాదు అంటే,నేరం చేసేవాళ్ళు పొరపాటుగా చేస్తే క్షమించవచ్చు గానీ, వారు మనిషి లాగా ప్రవర్తించలేదు కాబట్టి ఆ సందర్భాలలో మానవీయత అంటే మానవత్వానికి ద్రోహం చేసినట్లుగాదా .
@ucan8489
@ucan8489 Жыл бұрын
🙄
@sanjeevernam6855
@sanjeevernam6855 5 жыл бұрын
రాముడు దేవుడు అంటే, రాముడు దేవుడు కాదు అనేవాళ్లు మనోభావాలు దెబ్బ తింటాయి, యేసు దేవుడు అంటే యేసు దేవుడు కాదు అనేవాళ్లు మనోభావాలు దెబ్బ తింటాయి, అల్లా దేవుడు అంటే అల్లా దేవుడు కాదు అనేవాళ్లు మనోభావాలు దెబ్బ తింటాయి, దేవుడు ఉన్నాడు అంటే దేవూసు లేడు అనేవాళ్లు మనోభావాలు దెబ్బ తింటాయి ....
@mohammedabdulrasheed3383
@mohammedabdulrasheed3383 3 жыл бұрын
సార్ మానవత్వం గొప్ప ది
@subbaraotanguturu9271
@subbaraotanguturu9271 Жыл бұрын
Osama bin Laden,Kasabs, Tahir,bus burners etc కి కాదు.
@archi1804
@archi1804 2 жыл бұрын
Veera narayana garu we are fans of you
@rajubathula9107
@rajubathula9107 4 жыл бұрын
Jai Babu Gogineni . He is Real Hero of Modern Society ... Pichi Patti Babu gari joli koste box baddalavddi Jagratta ...
@surendrababu1925
@surendrababu1925 2 жыл бұрын
బాబు గారు ప్రజలకు అర్థం అయ్యేలాగా ప్రశ్నించే హక్కు ఉండేలాగా చేస్తుంటే ఇంకా జనాలను మోసం చేయాలని ఆయన పైన కేసులు పెడుతున్నారు
@RajeshS0891
@RajeshS0891 6 жыл бұрын
we support Babu Gogineni
@Aidala369
@Aidala369 3 жыл бұрын
Good decision
@desireddiaudisesha2283
@desireddiaudisesha2283 2 жыл бұрын
యాంకర్ గారూ , మీరు చాలా బాగా మాట్లాడుతూ వున్నారు *
@krishnarao6090
@krishnarao6090 2 жыл бұрын
OmNamasivayah
@sivakumarveluri5761
@sivakumarveluri5761 6 жыл бұрын
బాబు గోగినేని అక్కడ ఉంటే సీన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.
@laxmikumariyalla8915
@laxmikumariyalla8915 2 ай бұрын
No rebirth
@3sh66
@3sh66 3 жыл бұрын
4:19 😂😂😂😂😂😂😂
@RoomDiaries
@RoomDiaries 3 жыл бұрын
Ramesh gaaru to Golden sharma:- Exactly ani meekela thelsu ...😆 i too observed that bro.😂
@chowdarybodavula4252
@chowdarybodavula4252 2 жыл бұрын
మూర్తి గారు. బాబుగోగినేని కి ఏమీ తెలీదు
@lexieburri6305
@lexieburri6305 6 жыл бұрын
Babu gaaru great
@niranjanram671
@niranjanram671 5 жыл бұрын
He worst
@పల్లెటూరుపిల్లగాడు
@పల్లెటూరుపిల్లగాడు 4 жыл бұрын
Babu gogineni. Super
@sathishannahk1475
@sathishannahk1475 3 жыл бұрын
Babu Garu is highly knowledge person adi vallaku telusu.
@adithyaaa.
@adithyaaa. 2 жыл бұрын
No he don't know many things
@vijayrathodncc9731
@vijayrathodncc9731 Жыл бұрын
I support Babu gogineni sir❤
@sanjeevkatari109
@sanjeevkatari109 6 жыл бұрын
Babu gogineni isn’t a humanitarian. As he hurt many human emotions by criticizing their beliefs.
@ramalingareddyu
@ramalingareddyu 6 жыл бұрын
i am hearted this debate
@ylnyedlapati287
@ylnyedlapati287 4 жыл бұрын
నమ్మకం లేని బాబు గారికి ప్రూఫ్స్ ఎందుకు
@chanduk3723
@chanduk3723 Жыл бұрын
N. Nm lmmz , 6?3-++3+
@sunkannamuthyala7913
@sunkannamuthyala7913 4 жыл бұрын
Sir, నాస్తికులు దేఉడు లేరని నమ్ముతున్నారు కాబట్టి వాళ్లు దేవున్ని చూపించలేరు కాని ఆస్తికులు దేఉడు ఉన్నాడు అని నమ్ముతారు. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే? నాస్తికులు ఎలాగో దేవున్ని చూపించలేరు, అయితే ఆస్తికులు దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు కాబట్టి వాళ్లని దేవుని చూపించమని చెప్పండి ఇలా చేస్తే నాస్తికులు కూడా ఆస్తికులుగా మారుతారు కదా.
@chebiyyamlion
@chebiyyamlion 3 жыл бұрын
ఎవరి ఉద్దేశాలు వాళ్ళకుంటాయి అంతే కాని ఇది తప్పు అనే చెప్పే హక్కు ఎవరికీ లేదు
@chintalaeswar7267
@chintalaeswar7267 Жыл бұрын
Babu garu super sir
@jobs365days6
@jobs365days6 4 жыл бұрын
అసలు మీరెవరురా వేడవుల్లారా. అసలు ఈ దేశములోకి మతాలు ఎందుకు వచ్చాయి. ఎవడ్రా దేవుడు. ఉన్నాడా. మీరు నిరూపించగలరా. ఆధిపత్యం కోసం లేని దొంగ దేవుళ్లను సృష్టించి ఈ దేశాన్ని అంధకారంలోకి తోసి మూఢనమ్మకాలను ప్రసారం చేస్తూ విజ్ఞానశాస్త్రాన్ని సర్వనాశనం చేస్తున్నది ఈ దేశ హిందూ మతోన్మాదులే. అసలు మీది ఈ దేశమే కాదు కదరా.
@daruvurisubbarao
@daruvurisubbarao 8 ай бұрын
విమర్శలకు జవాబు చెప్పలేక కేసులు
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 36 МЛН
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 157 МЛН
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 18 МЛН
#BabuGogineni Exclusive Interview |  Tantric Worship | 10TV
40:41
10TV News Telugu
Рет қаралды 101 М.
Babu Gogineni about controversial Child Saint Sambhavi | Telugu Popular TV
15:19
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 36 МЛН