No video

Lunar Eclipse is Great Drama in the Sky - Babu Gogineni vs Astrologers |

  Рет қаралды 259,250

Mahaa News

Mahaa News

Күн бұрын

Lunar Eclipse is Great Drama in the Sky - Babu Gogineni vs Astrologers | #PrimeTimeWithMurthy
Mahaa News channel Live. Mahaa News is the most popular Telugu News channel. Watch Mahaa News Channel For all Latest Statewide, National and International News.
Subscribe for more News: goo.gl/E3ekqY
Like us on FB@ / mahaanews
Follow us on@ / mahaanews

Пікірлер: 1 100
@gopisettilaxmananaidu429
@gopisettilaxmananaidu429 6 жыл бұрын
బంగారయ్య శర్మ గారు చాలా వివరముగా ఒక జెంటిల్ మాన్ లా మాట్లాడారు. ఈ బయోస్కోప్ లు లేనిరోజులో అన్ని సైంటిఫిక్ రీసెర్చ్ చేసి మన మహర్షులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు . ఇప్పుడు మేమే కనిపెట్టాం అని విదేశీ శాస్త్రవేత్తలు డబ్బా కొట్టుకుంటున్నారు. మన శాస్త్రాలు కన్నా గొప్ప సైన్స్ లేదు.
@sailajapidathala5503
@sailajapidathala5503 Жыл бұрын
Chalacorrect
@television1308
@television1308 6 жыл бұрын
బంగారయ్య శర్మ గారు అద్భుతమైన వివరణ ఇచ్చారు ...అది వినే ఓపిక సద్విమర్శని జీర్ణించుకునే వాళ్ళు ఆ చర్చ లో లేకపోవడం వింతగా నవ్వడం వితండవాదం చేయడం బాధాకరం ..అలాగే మూర్తిగారు కూడా అందరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి ...ఈ గ్రహణం ల వల్ల సముద్రం లో మార్పులు ఎందుకు వస్తున్నాయి ...జ్యోతిష్యం ఉంది అలాగే సైన్స్ ఉంది ..సైన్స్ కి మూలం మన గ్రంధాలు వేదాలు జ్యోతిష్యం కూడా ...మూర్ఖపు వాదన లు మానేసి కావాలని హిందుత్వం పై మారక పూయడం అన్యాయం ..అలాగే కొంత మంది స్వార్ధపు జ్యోతిస్యులు ఉన్నారు ...కానీ అందరు ఆలా ఉండరు ....బంగారయ్య శర్మ గారికి సెల్యూట్ ...అద్భుతమైన వివరణ ...అలాగే జ్యోతిష్యం మీద కూడా ఇంకా పరిశోధనలు జరగాలి ...అలాగే సైన్స్ పై కూడా జరగాలి ...మూర్తి గారు రేటింగ్ కై కాకుండా పనికి వచ్చే ప్రోగ్రామ్స్ పెట్టాలని కోరుకుంటున్న
@bhanukiran3133
@bhanukiran3133 6 жыл бұрын
Sridhar Rao bochundi
@tarakhram2715
@tarakhram2715 6 жыл бұрын
Ur right
@ssRK257
@ssRK257 8 сағат бұрын
Yerripuka 😂😂
@_RajuRathod
@_RajuRathod 4 жыл бұрын
9:52 సూపర్ డైలాగు బాబు గారు
@manjunathreddy1972
@manjunathreddy1972 4 жыл бұрын
Babu gogineni super dialogue idhi kaadhi , Big-boss lo nenu international figure ani annadud kadha, adhi super dialogue, veedoka erri pappa egoist gaadu.
@vinaysaahu345
@vinaysaahu345 6 жыл бұрын
మూర్తి గారు మీ మీద గౌరవం, ఇష్టం ఇంకా పెరుగుతుంది.. చాలా రోజుల నుండి డిబేట్లు చూస్తున్న., అన్ని డిబేట్లు ఇప్పుడున్న భారతసమాజానికి, చాలా అవసరం.. థాంక్యూ మూర్తీ సర్...!!👌
@FunnyVideosYouTubeindia
@FunnyVideosYouTubeindia 6 жыл бұрын
babu gogineni: చంద్రుని పైన సూర్య కాంతి పడ్డప్పుడు చంద్రుని ప్రభావం ఒకరకంగా, చంద్రునిపైన సూర్య కాంతి లెనప్పుడు దాని ప్రభావం వెరుకంగా వుంటుంది. చంద్రుని పైన భూమి నీడ పడ్డప్పుడు సూర్య కాంతి తగ్గడం మూలంగా దాని ప్రభావం వెరుగా వుంటుంది, ఆ ప్రభావం మంచిది కాదు మనకు అని జ్యొతిస్యం చెపుతుంది. నీకు చెతనైతె అది ఎమిటొ పరిశొదన చెయ్యి, లెక పొతె అనవసరం గా ఆర్గ్యు చెయ్యకు.
@FunnyVideosYouTubeindia
@FunnyVideosYouTubeindia 6 жыл бұрын
నీ పైన దాని ప్రబావం ఉంది కాబట్టె నీ మైండ్ ఉద్వెగం గా తయారయినది . ఇంతకన్నా ఉదాహారణ వెరె అక్కరలెదు
@arunachalashiva7697
@arunachalashiva7697 4 жыл бұрын
😂🤣
@anilkumar-eq6hx
@anilkumar-eq6hx 15 күн бұрын
బాబు గోగినేని ప్రజల్ని మూఢ నమ్మకాల నుండి Science వైపు నడపడం ఛాలా గొప్ప విషయం
@rainbowchannel2461
@rainbowchannel2461 6 жыл бұрын
Sastry Garu meeru superb
@atchutaramsakshi
@atchutaramsakshi 6 жыл бұрын
బంగారయ్య శర్మ గారు అద్భుతమైన వివరణ ఇచ్చారు .
@sbs6219
@sbs6219 Жыл бұрын
Aithe velli.....
@atchutaramsakshi
@atchutaramsakshi Жыл бұрын
@@sbs6219 nuvvu velli
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 10 ай бұрын
ఆయన ఒక అమాయకుడు
@peddirajusaidulu9356
@peddirajusaidulu9356 5 жыл бұрын
Bangarayea Sharma Garu miru great sir
@mvk_lakshmi
@mvk_lakshmi 4 жыл бұрын
🤣🤣💩
@FunnyVideosYouTubeindia
@FunnyVideosYouTubeindia 6 жыл бұрын
బాబు గొగినెని నువ్వు చెప్పె సర్వె కార్డియాక్ మరియు వాస్కులర్ పైన ఎలంటి ప్రబావము లెదు అని చెపుతున్నవ్. ఉన్నదని చెప్పింది ఎవరు,. జ్యొతిశ్యులు చెప్పింది మైండ్ పైన ఉంటుంది అని చెప్పరు. అనవసరమైన చెత్త అంత చెప్పకు. చంద్రుడు మనస్ కారకుడు అని చెపుతున్నాము. ఆ డాక్టర్ అదె చెపుతున్నాడు, ముందు విను సక్కగా.
@vijaykumar75in
@vijaykumar75in 6 жыл бұрын
babu goginenu should read more on shastras and vedas ... Just do not argue the way you want.... grow up babu grow up...
@seswarpavankumar6936
@seswarpavankumar6936 6 жыл бұрын
Bangarayya Garu excellent
@venkatamadhumayigottipati6262
@venkatamadhumayigottipati6262 4 жыл бұрын
Dharbha pulla vesi thinatam excellence....
@vishwanthanmahesh1457
@vishwanthanmahesh1457 6 жыл бұрын
chaya gurinchi bangaraya explanation super....doctor garu also hasam ,,doctor garu vunnaru kabatti babu gari voice chinnaboyindi
@svm14
@svm14 6 жыл бұрын
బాబు మధ్యలో ఎవరినైనా ఆపవచ్హు, కాని పక్క వాళ్ళు ఆపితే పెన్ తెచ్హుకొని రాసుకొండి అంటాడు. ఇదెక్కడి న్యాయం. వీడెక్కడోడండి బాబు మనవాళ్ళూ చేసింది తక్కువ చేస్తాడు, పాశ్చత్యులు చెస్తే గొప్ప అంటాడు. మనవాళ్ళు చేసింది చేసాము అంటే వీడికొచిన ఇబ్బంది ఏంటి. ఈ బాబు మనని నాశనం చేస్తున్నాడు. మన శాస్త్రాలని పనికిరాని వాటిగా చూపించే వాళ్ళు వీడి వెనకాల ఉన్నారు. ప్రక్కన డాక్టర్ చెప్పింది వినడు బంగరయ్య గారు చెప్పింది వినడు ఇంత అసహనమైనోడు వీడేవడండి బాబు. సైంటిస్ట్ చెప్పింది కూడా తప్పంటాడు. వీడికి తెలిసిందే కరక్ట్ అనే భ్రమలో ఉన్నాడు. అసలు వీడిని పిలిసిన ఈ చానల్ వారిని అనాలి. మన ఖర్మకి వాళ్ళు కూడా వాడికి సమర్ధిస్తున్నారు.
@33venkatesh
@33venkatesh 6 жыл бұрын
Bangarayya sharma gaaru chaala chaala maryadaga ,assalu debet ela cheyyalo ala chesthunnaru ...,
@Raj-dq1ev
@Raj-dq1ev 6 жыл бұрын
DATLA HARISH KUMAR u r right bro.
@dreaminglord5436
@dreaminglord5436 6 жыл бұрын
Datla harish kumar... chepputho kottali ra neelanti kukkalni. Nuvvu astrology chadivavaaa? Luchha naa kodaka... chadivina memu awla gaallamaa?
@Srinivas-ue2ip
@Srinivas-ue2ip 6 жыл бұрын
Sandeep Krish .....nuvvu ra kukka...Jaffa
@gokavarapusubrahmanyam3080
@gokavarapusubrahmanyam3080 6 жыл бұрын
Yes correct ...bangarayya Sharma knowledgeable
@nevergiveup882
@nevergiveup882 6 жыл бұрын
Babu gadu gaandu gadu.
@pjl3292
@pjl3292 6 жыл бұрын
Bangarayya sharma Garu super....
@shekarm5489
@shekarm5489 6 жыл бұрын
Needi ye raashi cheppu free ga jyotishyam chepta.. Pichhi maatalu neevi.
@Chakrambabaofficial
@Chakrambabaofficial 6 жыл бұрын
I Feel Babu Gogineni garu should brush up his public debate etiquette.....I did not understand why he seemed a little frustrated and satirical towards Bangarayya garu but was so respectful towards Doctor garu until i i heard Babu garu saying about the Tv9 incident.
@shivasri26
@shivasri26 Жыл бұрын
Endhukante aa sharma gadu fraud ani neekanna babu ke ekkuva thelsu kabatti.
@maruthimacha1847
@maruthimacha1847 5 ай бұрын
what tv9 incident
@maruthimacha1847
@maruthimacha1847 5 ай бұрын
​@@shivasri26fraud etla, emanna controversy undha
@user-pj8no8if1g
@user-pj8no8if1g 6 жыл бұрын
డాక్టర్ సార్ మీరుచెప్పిన విషయం సూపర్
@_RajuRathod
@_RajuRathod 4 жыл бұрын
@DATLA HARISH KUMAR super sir.... ఇలాంటి డాక్టర్లు ఉంటే కష్టం
@rajuchirakala5965
@rajuchirakala5965 6 жыл бұрын
Bangaru sharma good speaking
@prksharma7
@prksharma7 4 жыл бұрын
Bangaraya sharma garu correct 100 percent correct SWAMY hetu vadula matallu Memu patinchukomu
@nijamdhairyamgamatladu4370
@nijamdhairyamgamatladu4370 6 жыл бұрын
Baaga chepparu doctor Garu very good moon influence mind meedha vuntundhani Pakka research tho nirupincharu👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@sathishteja
@sathishteja 6 жыл бұрын
Murthy nuvvu gogineniki support
@hampiravishankarshastri
@hampiravishankarshastri 6 жыл бұрын
Bangraya sharma garu mi gnanyam mind power super sir ..chala baga matluadaru and manchi smadanam icharru thank you sir
@bnagaraja2309
@bnagaraja2309 5 жыл бұрын
Ravi Shankar bmanabadi Barso Re Megha Megha song
@ShaktanandaKaliUpasakar
@ShaktanandaKaliUpasakar 6 жыл бұрын
Bangarayya great ... meeku koti koti vandanalu
@meebabu1646
@meebabu1646 6 жыл бұрын
Babu merru German France Chadivaru maa karma meeru mana vedalu kuda chadavandi pls
@divyasrirajyala6517
@divyasrirajyala6517 6 жыл бұрын
suresh babu nu velli anni veedalu Chadivaava?
@venkateswararaon5056
@venkateswararaon5056 6 жыл бұрын
Why dont you take an example like sunflower. This flower turns with the effect of sunlight and shade.
@tharanathakula3588
@tharanathakula3588 4 жыл бұрын
In my entire life 85 years minus 10 childhood years I did not care to observe any of the India(HINDU) beliefs and practices because I did not follow any of the festivals to this day and I am happy and Healthy.
@sunilnandella3667
@sunilnandella3667 3 жыл бұрын
Yes..science chadivithe matrame saripodu..vichakshana anedi undali. Now, I will watch the grand spectacle unfolding on the skies uninhibited
@dorababuyedida4848
@dorababuyedida4848 3 жыл бұрын
బంగారయ్య శర్మ గారు ధన్యవాదాలు బాగా చెప్పారు
@praveenkumar-nv6gd
@praveenkumar-nv6gd 6 жыл бұрын
Bangaraiah sharma gaaru supper
@Yourself-2014
@Yourself-2014 6 жыл бұрын
Gogi neni social 4th class social book chadivi vachaadu adhi thappa emi chadavale
@yadavallisrikamakshiisiric8487
@yadavallisrikamakshiisiric8487 6 жыл бұрын
Bangarayya is a optimist. Gogineni is pessimist. Murthy is opportunist.
@nellorepeddareddy6287
@nellorepeddareddy6287 6 жыл бұрын
though babu is too good to be defeated, he clearly lost this debate. when someone presents you with so called 'Scientific Facts' you should politely accept them since that is the basis of your argument. you can not strike them off just because they are not supporting your side of the story. :) cheers
@Bharat-kattar-Hindu
@Bharat-kattar-Hindu 6 жыл бұрын
I RESPECT Hindu DHARM
@kissstar123
@kissstar123 Жыл бұрын
evadiki kavali ra louda
@kalyanipusapaty1592
@kalyanipusapaty1592 4 жыл бұрын
Those who are having subject knowledge will talk like Sharma garu will not talk sercactingly like babu sir
@NellutlaNithinkrishna
@NellutlaNithinkrishna 6 жыл бұрын
Babu gogineni garu pls don't try to degrade everyone with ur own beliefs..U change people from Orthodox but don't hurt there basic things pls..May be u have much knowledge than others but that doesn't mean you have prior experience on everything ...Jai hind..
@rameshbandi8088
@rameshbandi8088 7 күн бұрын
శర్మ గారు మీ వల్ల దేశం ఎప్పటికీ అభివృద్ది చెందదు.,పొరుగు దేశాలు పరుగులు పెడుతుంటే మనదేశం మనదేశం నుండి విడిపోయినదేశాలు స్థితి అలాగే ఉంటుంది
@nijamdhairyamgamatladu4370
@nijamdhairyamgamatladu4370 6 жыл бұрын
Bangarayya sharma Garu correctga debate chestunnaru👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@omom4139
@omom4139 3 жыл бұрын
Bangaraia Sharma super sir
@user-pj8no8if1g
@user-pj8no8if1g 6 жыл бұрын
మంచి చర్చ డాక్టర్ గారిమాటలు కూడా గమనించదగ్గవి
@MKS-hn6eb
@MKS-hn6eb 6 жыл бұрын
Babu gogineni garu PL respect our Hindu culture nd tradition. meeru prativishayamu lonu vithandavadhamu chestaru. adi manchidi kaadu. media vaallaku vere paniledu. vaallaku ratings. modata manamu society Ku emaina chestunnama adi alochinchandi. ippatike vyavasta chaala debbatinnadi. daani gurinchi alochinchandi. vaallaku vaallaku manobhaavaalanu kinchaprachavaddani. tv choodalantene boru . meeru leda katti Mahesh. manchini panchandi. jarigedaanipaina lagnamu pettandi. prathiokkariki bhagavantunni ledaa vaallaku manobhaavaalanu kinchaparichadam fashion ayindi. first media vyaktulaku cheppAli enduku meelaanti vyaktulanu entertain chestunnaro artham kaavatam laedu. sorry if I'm hurts any person. respect all cultures. I sincerely request to all please don't watch this kind of programs in any channel.. cinima prabhavamutone society chedipotunnadu anukunte idi okkati. vinashakale vipReetha bhuddi. family tho cinima vellalante bhayamu. tv kooda ante family tho choodalekunda potunnamu. cinima people earning like anything BT v r wasting money.
@sria8163
@sria8163 6 жыл бұрын
I think the Dr Psychiatrist has well substantiated ancient Indian wisdom.Bangaraya Sharma has made valid points of achievements that todays science is trying to seek the truth.I think an open mind is required from Gogenni despite scientific revelations of validating ancient Indian wisdom.
@jagangoud8217
@jagangoud8217 6 жыл бұрын
Bangaraiah garu ur super aha gangiredduku buddi chepandi
@shivakeshav1196
@shivakeshav1196 6 жыл бұрын
Babu Gogineni Not Even Did Small Experiment work like Veeramachineni Rama Krishna Food Work who is changing lifes without any monetary benefit. He never did any experiment except in college, studied too much theory in many countries , language trainer,Highly perverted with western ideology . I Challenge Babu Gogineni that with your arguments , Pls convince Alfred Brush Ford also known as Ambarish Das from ISCKON , convert as athiest, I will give 1 crore rupees to you and murthy too. This is our challenge for Perverted TV Monsters Babu and Murthy.
@shivakeshav1196
@shivakeshav1196 6 жыл бұрын
Who cares Atheist, ask Babu Gogineni contest in Elections and get the Deposit, I will pay full his expenses.
@swendaily
@swendaily 3 жыл бұрын
ఉద్యోగాలు లేక అప్పట్లో 2 రూపాయలకు 5 రూపాయలకు సైన్స్ కి జ్యోతిష్యం అని పేరు పెట్టి బయటికి వదిలిన అశుద్ధమే ఇది
@krishnachaitu566
@krishnachaitu566 6 жыл бұрын
సైన్సు గురించి గొప్పలు చెప్పుకునే గోగినేని ఈ సూటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వు సెల్ ఫోన్ ని కనిపెట్టియినా సైన్సు రేడియేషన్ ని ఆపగలడా? అది సైన్సు గొప్పతనమే? అనుశక్తి ni తయారు చేసిన సైన్సు దాని వాళ్ళ vache దుషఫలితాలను ఆపగలడా? అంత గొప్ప సైన్సు కి ఆపడం సాధ్యం కదా? జపాన్ లో అను విద్యుత్ శక్తి ప్లాంట్ లో విస్ఫోటనం కలిగి ఉంటె జపాన్ నమ రూపాలు లేకుండా పోయేది ఒకవేళ జరిగి ఉంటె ఆపగలదా సైన్సు? లఈ డి లైట్స్ ని తయారు చేసి మా మీద రుద్దారు దానివల్ల శరీరానికి కళ్ళకు pramadam and cancer kuda ravachu అని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది జనాలకు దాన్ని సైన్సు అప్పగలడా? కాన్సర్ కి కారణమైన సెల్ టవర్ రేడియోన్ ని తయారు చేసింది సైన్సు అదే science దాన్ని ఆపగలడా? ఇంటర్నెట్ ని create చేసిన సైన్సు దాని వాళ్ళ పోర్న్ ని తీసుకొచ్చింది సెక్స్ స్కేన్దల్స్ ని సెల్ ఫోన్ లో చిత్రీకరించి దాన్ని బయట ప్రపంచానికి చూపించాలి అనే ఆలోచన మనుషులకి ichindi సైన్సు valla కదా? ఓజోన్ పొరకి సైన్సు వాళ్ళ కలిగే damage రోజు రోజుకి పెరుగుతుంది నిజం కదా? ac/ fridge/ పొల్యూషన్ ని సైన్సు చేసింది సైన్సు కదా? కోట్ల mandiki కలిగే కాన్సర్ కి కారణం సైన్సు కదా? రేడియేషన్ వాళ్ళ వస్తున్న కాలుష్యం వాళ్ళ ఎన్ని వందల కోట్ల మంది నష్టపోతున్నారు దాన్ని ని సైన్సు ఆపగలda? కరెంటు ని తయారు చేసిన సైన్సు దానిని షార్ట్ సర్క్యూట్ కాకుండా ఆపగలిగిందా? ప్రతి సంవత్సరం షార్ట్ సర్క్యూట్ వాళ్ళ కొన్ని లక్షల మంది చనిపోతున్నారు ఇండస్ట్రీస్ లో అది సైన్సు గొప్పతనం అని చెప్పాలా? జ్యోతిష్యం మూఢ నాంమ్మకం అంటున్నవ్ అది లేదు అంటున్నవ్ మరి వర్షాకాలం లో సైన్సు ఎందుకు కరెక్ట్ గ ఈ టైం లో వర్షం పడుతుంది అని చెప్పలేకపోతుంది? టైటానిక్ పడవ మునిగింది దానికి ౪నాలుగు రకాలుగా నలుగురు చెప్పారు నిర్దిష్టం గ ఇది జరిగింది అని చెప్పలేకపోయారు మన మహర్షులు టెలీస్కోప్ లేని సాయం లోనే ఈరోజు పౌర్ణమి వస్తుంది ఈ రోజు అమావాస్య వస్తుంది అని అంత కరెక్ట్ గ ఎలా చెప్పేవాళ్ళు? అప్పుడు సైన్సు లేదు గ మరి ఎలా సాధ్యపడింది? Studies Research Shows Religious Teens Are More Successful in Life A study indicated that teens who practice religion will: • achieve a higher level of marital happiness and stability • develop greater educational aspirations • contribute more generously to their community • live longer and healthier lives • display higher levels of self-control and self esteem www.ldsliving.com/Research-Shows-Religious-Teens-Are-More-Successful-in-Life/s/76132 Prayer and healing: A medical and scientific perspective on randomized controlled trials This is a serious scientific article that examines conceptual and methodological issues underlying randomized controlled trials on prayer and healing. We do not intend to belittle any religion or the religious practices of those who pray, nor do we deny the medical and psychosocial benefits that have been identified to result from religious affiliations and practices www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2802370/ The comments were made by researchers at Otago University in New Zealand Claim both religious and non-religious people respond in the same way to 'God' A study of over 400 white American men showed that those who attended church had lower blood pressure, and a separate study found having a religious affiliation is associated with a greater sense of well-being. www.dailymail.co.uk/sciencetech/article-5205289/Religion-alter-psychology.html Religion helps us gain self-control, study suggests www.sciencedaily.com/releases/2012/01/120124113045.htm Yes, religion and science can actually work together for humanity www.deseretnews.com/article/865610513/Yes-religion-and-science-can-actually-work-together-for-humanity.html ""But, from what we understand about the brain, the leap of faith to belief in the supernatural amounts to pushing aside the critical/analytical way of thinking to help us achieve greater social and emotional insight." www.iflscience.com/brain/conflict-between-religion-and-science-down-warring-brain-networks-study-says/ Research Shows Religion Plays A Major Role In Health, Longevity www.sciencedaily.com/releases/1999/05/990517064323.htm according to a survey of the general public conducted by the Pew Research Center in July 2006. Specifically, more than eight-in-ten Americans (83%) say they believe in God and 12% believe in a universal spirit or higher power. Finally, the poll of scientists finds that four-in-ten scientists (41%) say they do not believe in God or a higher power, while the poll of the public finds that only 4% of Americans share this view. The Pew Research Center poll of scientists also found that levels of religious faith vary according to scientific specialty and age. For instance, chemists are more likely to believe in God (41%) than those who work in the other major scientific fields. Meanwhile, younger scientists (ages 18-34) are more likely to believe in God or a higher power than those who are older. www.pewforum.org/2009/11/05/scientists-and-belief/ The neurohemodynamic correlates of ‘OM’ chanting indicate limbic deactivation. As similar observations have been recorded with vagus nerve stimulation treatment used in depression and epilepsy, the study findings argue for a potential role of this ‘OM’ chanting in clinical practice. Neurohemodynamic correlates of ‘OM’ chanting: A pilot functional magnetic resonance imaging study www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3099099/ Say ‘Om’: Researchers Find Gene Action Altered After Relaxation Practice Researchers at Massachusetts General Hospital and Beth Israel Deaconess Medical Center report that the relaxation response - a state of deep rest attained through breathing, meditation, yoga and other practices - triggers changes in gene expression that can affect the body’s immune function, energy metabolism and insulin secretion. The new research - the first to look at rapid, gene-level changes following the relaxation practice - is published in the journal PLOS ONE. commonhealth.legacy.wbur.org/2013/05/genes-altered-after-relaxation-practice Meditation with chanting can influence quantum system. “The stream of knowledge is heading toward a non-mechanical reality; the universe begins to look more like a great thought than like a great machine. Mind no longer appears to be an accidental intruder into the realm of matter, we ought rather hail it as the creator and governor of the realm of matter. Get over it, and accept the inarguable conclusion. The universe is immaterial-mental and spiritual.” www.collective-evolution.com/2014/05/01/scientific-study-shows-meditators-collapsing-quantum-systems-at-a-distance/ OM NAMAH SHIVAYA CHANTING FOR MANAGEMENT OF STRESS IN ELDERLY WOMEN WITH HYPERTENSION ONCLUSION: Our study provides preliminary scientific evidence for beneficial effects of “OM NAMAH SHIVAYA” chanting. We recommend further detailed studies with more sample size and including both the genders to recommend inclusion of chanting in routine day life style and also in clinical practice for the benefit of population in general. ijpsr.com/bft-article/om-namah-shivaya-chanting-for-management-of-stress-in-elderly-women-with-hypertension/?view=fulltext
@vamse4u
@vamse4u 6 жыл бұрын
Mee Krish enni chupinchina babu pidivadam apadu science ki chayadame thappa phalitham pramadalu theliyavu apaledu
@kedasumahesh928
@kedasumahesh928 6 жыл бұрын
Science prove cheyani vi chala unnai
@bharatlens6131
@bharatlens6131 6 жыл бұрын
Nuv rasina e matter & links naa wts up ki send cheyyandi
@rayudusivakumar1247
@rayudusivakumar1247 6 жыл бұрын
Mee Krish bhayya nijamga cheptunnanu neelanti vaalu desaniki mana Santana dhrmaniki chala sahatapadataru hats off 2 u sir chala thanx Andi thank you so much
@BRUCEELEE20
@BRUCEELEE20 6 жыл бұрын
వాడు గోగి కుక్క గోకే బాబు
@thrinadhaswamy
@thrinadhaswamy 6 жыл бұрын
బంగారయ్య శర్మ గారు సూపర్
@deeksithsarama5403
@deeksithsarama5403 2 жыл бұрын
గోగినేని ఇలా ఎప్పుడూ ఎడవాలి భలే ఎదిచేలా చేశారు thankyou tv వారు
@crisvamc83
@crisvamc83 7 ай бұрын
27 నిమిషాల దగ్గర ఇంటి తలుపులు మూసుకుంటే కాంతి రాదు అని గోగి చెప్పారు కదా!! విద్యుదయస్కాంత తరంగాలు గది తలుపులు మూసినా లోపలికి వస్తాయి... మొబైల్ ఫోన్ దానికి ఉదాహరణ!!
@_RajuRathod
@_RajuRathod 4 жыл бұрын
మనదేశం ఇంత వెనకబాటుకు అప్పటి దరిద్రపు బ్రహ్మాన్స్ మాత్రమే కారణం....
@-sanathanadharmam752
@-sanathanadharmam752 4 жыл бұрын
Nee bonda Ra nee bonda.. list out chey vallu entha science icharo thelustundi..
@kakiram6445
@kakiram6445 Күн бұрын
Ni bonda icharu ento chepu​@@-sanathanadharmam752
@arjunvmk
@arjunvmk 4 жыл бұрын
ఏది మూఢత్వమో అది తొలగించే పని చేయాలి గాని అన్ని మూఢత్వం అంటే ఎలా...?
@sagiribabu8332
@sagiribabu8332 9 ай бұрын
గ్రహణం యొక్క ప్రభావం మనిషి మెదడు పై ఉంటుంది అనటానికి ఇతనే ఒక ఉదాహరణ
@kalyankoushik5965
@kalyankoushik5965 6 жыл бұрын
Topic divert cheyadam last lo babu garike sadyam authadi,and evari nammakalu vallavi,so avvi tappu ,ani cheppemundu logical thinking okkate saripodhu .u have to accept challenge and do search on it
@vanamasandya4027
@vanamasandya4027 6 жыл бұрын
Giving unnecessary hype to gogineni he is not tht worth person need only publicity and feel himself grt and hv no respect on others
@sumanthk7637
@sumanthk7637 6 жыл бұрын
Rocket ni manam piki pampisthunnam kaani Avi prathi okkati success avuthundha. Babu gaaru mi science correct iyetha prathi okkati success avvali kadha. Evanni chyppukunta chaala unnye dhonga swamiji lu unnaru leru annatla kaani . astrology chyeppavallalo kuda unnaru kaani astrology anadhi undhi mi laanti vallaki naa lanti vallaki ardham kaadhulandi
@SUPER-SAIYAN-GOD.
@SUPER-SAIYAN-GOD. 6 жыл бұрын
when sun rays falls on skin nitricoxide is produced and we also know about vitamin d is produced ,light has its effect.
@SUPER-SAIYAN-GOD.
@SUPER-SAIYAN-GOD. 6 жыл бұрын
nenu ayana vadhinche migata topics nu kuda uddesinchukuni cmnt chesa,vita d morning to evening varku produce avutundi,but intensity lo tada vuntundi.
@Vamsi1877
@Vamsi1877 6 жыл бұрын
Appreciate Bangarayya sharma garu for putting across his argument in a decent way. I appreciate Babu Gogineni garu version also but must change his tone during an argument, being a Humanist. There's no point in showing arrogance.
@pskkumar2007
@pskkumar2007 6 жыл бұрын
gogineni is too worst
@vemulashyamaiah4160
@vemulashyamaiah4160 5 жыл бұрын
Ollu, jagratha, gogineni correct, scientist, ayananu, nammundu,
@nareshbabunalamala1713
@nareshbabunalamala1713 6 жыл бұрын
babu gogineni knoledge is nothing endalo unnappudu okarakanga untundi needalo unnappudu okarakanga untundi telusukora gogineni
@anilkumarpabolu
@anilkumarpabolu 6 жыл бұрын
MR Gogineni, whoever you are and how good you are at debates, show some respect towards the persons with whom you are debating with and maintain some ethics I have observed many times you have a lot of ego and no respect towards other people with whom you are debating and lot many times you have used loose words. try to avoid them then only you will become real educated or intellectual otherwise no use. I have watched many of you are videos you are not answering the questions asked by people but instead, you are simply debating and arguing to prove that you are true and not giving chance to others which is completely wrong. if you are correct then why you want to hurry, raising your voice, losing your control and answer the same way as Vivekananda as you quoted his name many times for your reference. don't take what you want from great people learn good qualities from those great people like hot behave and how to communicate
@CN-qz3sl
@CN-qz3sl 6 жыл бұрын
Gogineni yadava
@siva123489
@siva123489 6 жыл бұрын
Great Conversation Bangaiaha garu. Very nice. Keep up the good work
@shivakumarkandem5894
@shivakumarkandem5894 6 жыл бұрын
Gogineni feeling himself like he is Aristotle.annitlo veelu petti Anni vadike thelusu anukuntunnadu.
@phanirajsrinivasch8108
@phanirajsrinivasch8108 6 жыл бұрын
Clearly Babu Gogineni lost this... He's blindly arguing without any references...
@sureshkalali5471
@sureshkalali5471 6 жыл бұрын
great SHARMA GARU
@ashwinkumar731
@ashwinkumar731 6 жыл бұрын
Effect undhi aneyvallu enduku undhi ani prove cheyyadam entha avasaramo, effect ledu aney vadu kuda enduku ledo prove cheyyalii. Naku kanapada ledu so effect ledu antey aadhii science kadu. non-sense antaru.
@rajnikanthyadavchinthala3967
@rajnikanthyadavchinthala3967 Жыл бұрын
Ledu anadaniki proof nduku unnadi anadaniki proof kavali kani
@rangaraoenosh52
@rangaraoenosh52 5 күн бұрын
ప్రకృతిలో ఒక అబ్జెక్ట్ ఐకొకడానిపైన మరియు జీవుల పైన ప్రభావం చూపిస్తాయి...అది వెలుగే కావొచ్చు...చీకటే కావొచ్చు..గమనమే కావొచ్చు...మరి ఏదైనా కావొచ్చు...ప్రతీ దానిని మతం తో లింకు పెట్టి మూడ విశ్వాసాలు పెంచడం...సొమ్ము చేసి కోవడం మంచిది కాదు
@ramnathraodkp8219
@ramnathraodkp8219 3 жыл бұрын
గోగినేని టివి ఛానల్స్ లో మాత్రమే వాదించడం ఇంటిలో అన్ని విషయములలో సుబుద్ధిగలిగి సాంప్రదాయాలు పాటిస్తారు హరిదాసు కథ చెప్పేటప్పుడు వంకాయలు తినవద్దు అన్నారట ప్రజలతో ఉదయం ఒక బుట్డలో వంకాయలు పంపమని చెప్పారట రాత్రి అంతయు మీరే చెప్పారు గా హరిదాసులు అంటే తినకూడదని ప్రజలు అడిగితే అది చెప్పి నది మీకు మాత్రమే అన్నరట హరిదాసులు
@sreedhersandugula5294
@sreedhersandugula5294 6 жыл бұрын
See the sarcastic speaking way of Babu Gogineni. Ekkadiki poindi humanism meedi?
@navodayam-indiravlogs4895
@navodayam-indiravlogs4895 6 жыл бұрын
Babu gaadu cheppindhi vinadaniki ....... Anta time matladaltaniki enta eacheru channel ki . Verey vallaki agamani chebutunaru matladaniyakunda
@raviRavi-nt3oc
@raviRavi-nt3oc 6 жыл бұрын
Super bro media vaallaki a chetta naakodakini vunchukonnaru endukante vallaji main enti hindu indians vaadi chetilo tokkichukoni trp naintain cheyalli kada thoooo edu okka mlindian ena totally waste channel especially need to be van this channel
@punyalokam519
@punyalokam519 3 жыл бұрын
అమవాస్యరోజు మధ్యాహ్నం, పౌర్ణమి రాత్రి సముద్ర మట్టం తీరానికి బాగా దగ్గరగా వచ్చి అలలు పెద్దగా వస్తాయి. అలాగే మిగతారోజుల్లో సముద్ర తీరం మధ్యాహ్నం పూట సముద్ర తీరానికి దూరంగా వుండి, సాయంత్రం దగ్గరగా వస్తుంది. అలా ఎందుకు జరుగుతుందో ఆ గోకుడుని తెలుసుకోమనండి ముందు.
@laxmaiahnaalla2779
@laxmaiahnaalla2779 Жыл бұрын
Nuve cheppu
@pskkumar2007
@pskkumar2007 6 жыл бұрын
gogineni is too impatient and arrogant
@Puns7733
@Puns7733 6 жыл бұрын
Gogineni is rationalist. He is a trainer for foreign languages. He also cleans up the mess in our society that's built over centuries.
@sreekanth9167
@sreekanth9167 2 жыл бұрын
Excellent & exquisite convincing argument by SASTRI GARU
@thekillerpawn
@thekillerpawn 11 ай бұрын
Adu rationalist kadu murkudu adi basis ayina science clear ga chepthundi ga ayina oppukonu ante anthakanna picchi inkokati ledu
@rajasekharb3644
@rajasekharb3644 6 жыл бұрын
Buffalo gogineni covering well after doctor's explanation of moon impacts on human mind.
@venkateshvenkatesh3620
@venkateshvenkatesh3620 Жыл бұрын
U must be from jyothis side. 😩👺
@bsriram6179
@bsriram6179 Жыл бұрын
remember astrology s also part of science
@nootenkisambaiahnootenkisa5614
@nootenkisambaiahnootenkisa5614 Жыл бұрын
బాబు gogineni గానీ అమావాస్య రోజు స్మశానము లో అర్ధ రాత్రి కూచో పెట్టాలి వీనికి మొత్తం karipothadhi
@venugopalharikerthi1213
@venugopalharikerthi1213 Жыл бұрын
ఇప్పటి వరకు సైన్స్ కే దొరకడం లేదు అంతుచిక్కని సమస్య అయితే బాబుగారు తీసుకొన్న ప్రకారం సంక్రాంతి లెక్క జనవరిలో అన్నట్టుగా సంవత్సరానికో రెండేళ్లకు కచ్చితంగా ఒకరోజు రావాలి కానీ అలా రావడం లేదు కదా కానీ ఒకసారి సంవత్సరంలో రెండుసార్లు మరొకసారి మూడేళ్ల వరకు రాదు బాబు గారు చెప్పినట్టు రెగ్యులర్ గా రావాలి కావున గ్రహణాలపై అతనికి అవగాహన లేనట్టు కనిపిస్తుంది దీనికి బంగారయ్య గారు చాలా మంచిగా చెప్పారు సూర్యకిరణాలు వేరు చంద్రకిరణాలు వేరు చంద్రకత్వం వేరు సూర్యతత్నం వేరు
@chsasivardhan2617
@chsasivardhan2617 6 жыл бұрын
Knowledge ekkuva ithe manishi murkudu avthadu antaru ippudu chusthunam .....u r in that line babu
@knknknkn1350
@knknknkn1350 6 жыл бұрын
sir okka mana jothisyame 200% correct ga pani chesthunnadi naa life lo nenu choosthuvunnanu ee babu gogineni is searching what is going on best of luck babu gogineni gaaru mana hyndava darmam me correct ani meeru munnddu nammu thaaru meeru amttunnaru needa ki aami sambanddamu ani aa needa aa veluthure nuvvu putta daaniki ki kaaram kooda aamaina jaragadaaniki ee prakruthilo aa needa aa gaali aa veluthure nava grahale neekedo buddi ani aadedo maatlada Ku
@ganiganga9658
@ganiganga9658 10 ай бұрын
Sarma sir gaaaru .. King .. Allways kinge
@phanirajsrinivasch8108
@phanirajsrinivasch8108 6 жыл бұрын
Chala grahanalu chusanu naku en kaledu antunnadu... Em kakapovatam enti!! Pichekkindi ga..
@ammananna7099
@ammananna7099 6 жыл бұрын
Goguneni gaaru meru Cheppindi 100%right, peoples ni Veellu bayapetti cash chesukuntunnaru
@ramprasadnaik423
@ramprasadnaik423 6 жыл бұрын
Babu always telling right.
@rameshrasoori4669
@rameshrasoori4669 4 жыл бұрын
ముందుగా అవతలి వారితో మర్యాదగా మాట్లాడటం నేర్చుకో అప్పుడే ఎవరైనా మర్యాద ఇస్తారు .ఎందరో నాస్తికులు ఉన్నారు కానీ మతం మీది దాడి నీలా యవరు చేయరు.. బంగారయ్యతో నువ్వు మాట్లాడే విధానం ఏం బాగాలేదు .. నువ్వెందిరా ప్రజలకు విశ్లేషణ ఇచ్చేది.. లుచ్చాా... వీనికి నచ్చిన వానితోనే debate పెట్టాలా ?
@bulletmahendarbulletmahend9912
@bulletmahendarbulletmahend9912 6 жыл бұрын
Hindu dharmanni nashanam cheyadaniki chala mandi prayatnistunnaru
@divyasrirajyala6517
@divyasrirajyala6517 6 жыл бұрын
Bulletmahendar Bulletmahendar Mari em expect chesthunna... E mooda nammakaalani follow Avvaala?
@venkatamadhumayigottipati6262
@venkatamadhumayigottipati6262 4 жыл бұрын
When I was pregnant, I used to work normally during eclipse. I am a working woman. Both my children are absolutely fine. Scientific temperament leni janam Indians. We can't do anything. Dharbha pulls vesthe dosham povatam height of murkhatvam. Doctor gariki ee dharmalanu contradict cheese dhairyam Ledu. He is not confident.
@karanampradeep7704
@karanampradeep7704 4 жыл бұрын
Xxuse meeru complete Bharat country ni blame chestunnaru .. meeku anta parignanam ledu ankunta .. meeku nachakapote just me pani meeru cheskondi.. antekani inkokari nammakalni meeru blind beliefs ani edo meeku nachina English lo rayakandi
@rameshkumar2762
@rameshkumar2762 6 жыл бұрын
Babu nu minchina bangaraiah
@shivajuloori
@shivajuloori 6 жыл бұрын
babu garu mingesindi antey mingindha ani antunaru n8 ayitey sun potadu kanipiyadu antey yetaiana potada just moon Adam vastundi kada mari mingestadu antey minginda ani yela antunaru .jothsyanki opp ga OK accept andi.mi bavalani miru gowravistunaru kani miru mosam chesina Vala mida cheyandi kani ila minginda yekada poyada ani matladakandi.and murty garu miru chala Manchu debets pedtunaru public ki chala usefull and public only jothsyam okatey mosam cheyatledhu mana nayakulu chala rakaluga mosam chetunaru like reservations ichi nashnam chestunaru so kodiga danimida kuda pettandi drusti
@laxmiganapathi9987
@laxmiganapathi9987 6 жыл бұрын
Nuvvu tayaru cheyyochu Kada kalender memu follow avutamu
@sagarvidya7145
@sagarvidya7145 6 жыл бұрын
Mr goginenibabu nayana babu nuvvu sastranni avumanistunnavu nee karma janmajanmalaki anubhavistharu andi nuvvu nasthikuduga puttavu anteyney telustundi poorva janmalo papam chesavu ani
@shivavangari273
@shivavangari273 6 жыл бұрын
great dibet
@yerramsettikamesh6725
@yerramsettikamesh6725 6 жыл бұрын
discussion ante ila vndali facts bayatiki vstai good healthy disscussion veryvery gud
@lokeshgovindappa1995
@lokeshgovindappa1995 6 жыл бұрын
Murthy Bhai don't support just one person they r your guests treat everybody same respect is more important babu sir
@sailajapidathala5503
@sailajapidathala5503 Жыл бұрын
Correct baagachepparu
@chandut2610
@chandut2610 2 жыл бұрын
బాబూ గోగినేని... మంత్రాలు అంటే చెత్త కాదు. వాటిలో కూడా ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. గ్రహిస్తే మంచిది.
@laxmaiahnaalla2779
@laxmaiahnaalla2779 Жыл бұрын
Cheppu endh
@mahejhon341
@mahejhon341 Жыл бұрын
Nivem grahinchinav medhavi... Mantralaku chinthakayalu ralavu âne sametha endukochindho telsuko medhavi...
@Ichigokurosaki-jy5nx
@Ichigokurosaki-jy5nx Жыл бұрын
Naku oka koti rupayalu lekapothey antha bangaram lantivi vacche oka mantram cheppu guru. Mantram palakaganey kshanam lo dhanikudni avvali. Oka sari dhana Lakshmi ni enquiry cheyyandi, lekapothey alanti mantram already untey cheppandi
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 Ай бұрын
తూ
@gantelaramesh3297
@gantelaramesh3297 6 жыл бұрын
ఈ భూమి మీద అత్యంత నీచులు , దుర్మార్గులు , దగాకోరులు , అబద్దాలు చెప్పేవారు , ప్రజలను అజ్ఞానులుగా చేసేవారు , సోమరిపోతూలూ , పేదల సొమ్మును భక్తి పేరుతో బొక్కు బొక్కు మంటూ బొక్కెవారు , లేదా దేవుని పేరుతో , బోక్కేవారు ...దేశం పరువు ప్రపంచం ఎదుట పోతున్నా , సిగ్గు లేకుండా తన మూర్ఖపు వాదనే గొప్పదని వాధించేవాళ్ళు .....ఎవరో తెలుసా ! ! ! బాపణి మండా కొడుకులు , ఛీ ఛీ ఛీ వీళ్ళ బ్రతుకులు చెడ ....ఎందుకు బ్రతుకు తున్నారు రా . . . .
@anjaiahkalmakala9017
@anjaiahkalmakala9017 11 ай бұрын
Bangarayya Sharma Garu 🚩🙏🙏🙏🙏🙏
@sriharikoppisetti9438
@sriharikoppisetti9438 6 жыл бұрын
Bangarayya sharma garu Meru matladeadhi currect "
@pjl3292
@pjl3292 6 жыл бұрын
Mana rushulu cheppinavi eppudu correct ...vedam teliyanivallaki anta non sense...
@_VK9959
@_VK9959 6 жыл бұрын
DATLA HARISH KUMAR school education kavalsindi nerkura pulka,ee babu gogineni videos chusi knowledge gurinchi matladtunav.
@pjl3292
@pjl3292 6 жыл бұрын
Sir, please watch venkata ramana chaganti's video's on KZbin.
@pjl3292
@pjl3292 6 жыл бұрын
Sir, teliyadu... Nenu lalitha, vishnu chanting chesta and pravachanam and Vedas articles ,video's chustanu,vintanu, chaduvutanu.
@pjl3292
@pjl3292 6 жыл бұрын
Babu gari la matlaladagalanu ani assurance iste...I'm ready to go school again....
@kisshoresethi4808
@kisshoresethi4808 6 жыл бұрын
JayLakshmi R U r right
@sripadnyalkalkar1795
@sripadnyalkalkar1795 6 жыл бұрын
టీవీ ఛానల్ మహాసేన కి నమస్కారం మీకు దేశంలో ఎక్కడా సమస్యలు కనపడవా మైకో కెమెరా పట్టుకుని పేదవారి వీధుల్లో తిరగండి రోగాల గురించి సమస్యల గురించి అన్యాయం గురించి ప్రభుత్వానికి దేశ ప్రజలకు తెలియ చేయండి అంతేగానీ ప్రతి రెండో roju ఎవరో ఇద్దర్నీ కొట్టుకోడానికి ప్రత్యేకంగా show ఏర్పాటు చేసి ఇస్తున్నారు సర్ జర్నలిజం ఇంతేనా మీకు తెలిసిందే మీరు చేసే పని సమాజం మీద చాలా విపరీత ప్రభావాలు చూపుతున్నాయి
@sripadnyalkalkar1795
@sripadnyalkalkar1795 6 жыл бұрын
ఇలాంటి పనులవల్ల నీకు తప్ప దేశంలో ఎవరికీ ఉపయోగం ఉండదు మా రండి సార్ అప్పుడప్పుడైనా కొన్ని మంచి పనులు చేద్దాం
@venugopalbejgam9655
@venugopalbejgam9655 6 жыл бұрын
Mana indian culture chala great adi ey Vidya Aina kapdukovli... Mna barthadesham chala goppadi
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 12 МЛН
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 6 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 159 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 12 МЛН
Jan 31st Total Lunar Eclipse to prove ominous? - Babu Gogineni - TV9
1:32:32
Babu Gogineni Open Heart With RK | Full Episode | ABN Telugu
1:40:57
ABN Telugu
Рет қаралды 1,2 МЛН
Special Discussion On Science And Vedas || 7PM Discussion || V6 News
56:43
#BabuGogineni Exclusive Interview |  Tantric Worship | 10TV
40:41
10TV News Telugu
Рет қаралды 99 М.
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 12 МЛН