బీదవిధవరాలి ప్రేమ ఎంత గొప్పది | Latest Telugu Christian Worship Song 2020 | Vijay Prasad Reddy |

  Рет қаралды 608,022

VIJAY PRASAD FOUNDATION

VIJAY PRASAD FOUNDATION

Күн бұрын

Пікірлер: 891
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod 4 жыл бұрын
ఈ సాంగ్ మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినట్లయితే మీ మనసుకు నచ్చిన వారికి ఈ పాటను షేర్ చేయండి ప్రభు పనిలో మీరు కూడా పాలిభాగస్తులుకండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక
@nagalakrupavaraprasad940
@nagalakrupavaraprasad940 4 жыл бұрын
దేవుడు నీ ద్వారా పలికిన ఆణిముత్యాలు అన్నయ్య... దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును...
@godgodisgreat7850
@godgodisgreat7850 4 жыл бұрын
👌❤️👍🙏 దేవుడు మీకిచ్చిన 🧠✍️🌹👌మైండ్ సూపర్ అన్నయ్య 💙💅
@paramjyothikola569
@paramjyothikola569 4 жыл бұрын
ఈ పాటలో ఉన్న మాధుర్యం, ఔన్నత్యం ఏమి చెప్పను, ఎలా చెప్పను, ఏమని వర్ణించను ప్రతి ఒక్కరి హృదయాలు ఆలోచింపచేసి దేవినివైపుకు తట్టి తిప్పుతాయని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@nakkaramana8512
@nakkaramana8512 4 жыл бұрын
Vandhanalu brother🙏😇 Excellent lyrics&music....🎶🎶🎵🎵
@maruthiramjimaruthiramji1822
@maruthiramjimaruthiramji1822 4 жыл бұрын
Exlent thammudu 🙏🙏🙏🙏🙏kallallo nillu vasthune unnai pata vintunte.god bless u nd ur family nd thanq mahima ganatha devunike kalugunu gaka
@SamiKapavarapu
@SamiKapavarapu 7 ай бұрын
❤❤❤❤❤❤super Annaya 🎉🎉🎉
@ArkGamingff-n4u
@ArkGamingff-n4u Күн бұрын
విజయ్ అన్నయ్య మీకు వందనాలు ఎంతో అద్భుతమైన పాటను మాకు అందించారు పాట వింటుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది అన్నయ్య
@Lazer503
@Lazer503 Жыл бұрын
నేనూ ఒక విధవరాలని అన్నయ్య .నా మనసుకు కష్టంగా అనిపించిన. ప్రతిసారి e సాంగ్ వింటూనె వుంటాను .....నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అన్నయ్య...
@sirivennelakokkiligadda
@sirivennelakokkiligadda Жыл бұрын
విధవరాలి పట్ల వ్యాజ్యం ఆడే వారు మన యేసయ్య don't worry god knows everything about you and your family.
@padmaizekor6947
@padmaizekor6947 11 ай бұрын
God bless you sir Intha manchi pata rasaru. Glory to God. God bless you. Ma amma garu gurthukocharu ame prabhuvuni manasara premincharu. Prabhuvu kosam jeevincharu. Ayana daggariki vellipoyaru August 14th 2022. 87 years old. 1992 ninchi Prabhuvuni thelusukonnaka malli venuthiragaledu.
@jesusmysaviour1375
@jesusmysaviour1375 4 жыл бұрын
నడి సంద్రాన మిగిలిన నావ..... ఎటుపోతుందో ఎరుగదు త్రోవ......... ముషులలోన మాంఛిని వెదికే .....ప్రభువుకు దొరికిన పావన వనిత.....వజ్రపు తునక..........అద్భుతమైన ఆత్మీయ పాట అన్నయ్య.... దేవుడు మిమ్మును మరింతగా అనేకమైన ఆత్మీయ పాటలతో దీవించి అనేక ఆత్మాలను ఆయన రాజ్యానికీ సిద్ధపరిచే కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక ......ఆమెన్
@lakshmikaruna6559
@lakshmikaruna6559 Жыл бұрын
‌‌‌‌బీధ విధవరాలి ప్రేమ ఎంత గొప్పది ప్రభువు కొరకు తనని తాను అప్పగించుకున్నది ఏదో కావాలని ప్రార్థించక తానే జీవనాన్ని సమర్పించెగా "బీధ విధవరాలి " ఒంటరితనమేమో ఎవరులేరేమో బాధను దిగమ్రింగి బ్రతుకుతున్నది చీకటి లోకంపై ఆశలు అణగారి పేదరికంలోనే మ్రగ్గుతున్నది "2" నడి సంద్రాన మిగిలిన నావ ఎటు పోతుందో ఎరుగదు త్రోవ దేవుని విలువ ఎరిగిన అతివ ఆయన పనికై చూపెను చొరవ ఏదో ఇవ్వమని శోధించక తానే జీవనాన్ని త్యాగమిచ్చెగా "బీద విధవరాలి " కీర్తిని కోరిందా వరములు ఇమ్మందా ఫలితం ఆశించి పనిచేసిందా ప్రభువును నిందిస్తూ ప్రార్థన చేసిందా హృదయంలోనైనా దూషించిందా "2" మనుషులలోన మంచిని వెదికేే ప్రభువు కి దొరికిన పావన వనిత మన అందరికీ మాదిరి చూపే సాక్షిసమూహపు వజ్రపు తునక ఎంతో ధనముందని గర్వించక దేహము సజీవముగా సమర్పించెగా "బీద విధవరాలి "
@behararambabu9201
@behararambabu9201 7 ай бұрын
Praise the lord
@RepalleVarun
@RepalleVarun 2 ай бұрын
Super 👌❤🎉
@danduabhinesh3297
@danduabhinesh3297 2 ай бұрын
❤❤❤🎉🎉🎉🎉🎉 💗💗💗💗👏👏👏👌👌👌👌👌👌👌👌👌
@RepalleVarun
@RepalleVarun Ай бұрын
Super Aana❤❤❤
@dasuchepala5686
@dasuchepala5686 17 күн бұрын
Ilove❤
@Siripuram161
@Siripuram161 Жыл бұрын
పల్లవి: బీద విధవరాలి ప్రేమా ఎంత గొప్పది ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకొన్నది ఏదో కావాలని ప్రార్థించక తానే జీవనాన్ని సమర్పించేగా ||బీద విధవరాలి|| 2 " 1.ఒంటరి తనమేమో ఎవరు లేరేమో బాధను దిగమ్రింగి బ్రతుకుతున్నది చీకటి లోకంపై ఆశలు అణగారి బీదరికంలోనే మగ్గుతున్నది "2" నడి సంద్రాన మిగిలిన నావా ఎటు పోతుందో ఎరుగదు త్రోవ దేవుని విలువ ఎరిగిన అతివ ఆయన పనికై చూపెను చొరవ ఏదో ఇవ్వమని శోధించక తానే జీవనాన్ని త్యాగమిచ్చేగా ||బీద విధవరాలి || 2. కీర్తిని కోరిందా వరములు ఇమ్మందా ఫలితం ఆశించి పనిచేసిందా ప్రభువును నిందిస్తూ ప్రార్థన చేసిందా హృదయంలోనైనా దూషించిందా" 2" మనుషులలోన మంచిని వెదికే ప్రభువుకు దొరికిన పావన వనిత మన అందరికీ మాదిరి చూపే సాక్షి సమూహపు వజ్రపు తునక ఎంతో ధన ముందని గర్వించక దేహము సజీవముగా సమర్పించగా ||బీద విధవరాలి ||
@pangiseetha6200
@pangiseetha6200 Жыл бұрын
❤❤
@marunajyothi2396
@marunajyothi2396 Жыл бұрын
Bagavundhi uncle😊
@aghfhhxhfdhgh8712
@aghfhhxhfdhgh8712 10 ай бұрын
😢
@pangiseetha6200
@pangiseetha6200 10 ай бұрын
❤❤❤❤
@nokkijoseph7732
@nokkijoseph7732 10 ай бұрын
సూపర్ ❤
@jhonveslyjessica9026
@jhonveslyjessica9026 3 ай бұрын
భీదవిధవరాలి ప్రేమ ఎంత గొప్పది మంచి పాట ఇచ్చినందుకు దేవుని కి వందనాలు. Thank you అన్నయ్య 🙏
@DileepKumar-rn7ho
@DileepKumar-rn7ho 4 жыл бұрын
పాటలు అందరు రాస్తారు కాని హృదయాన్ని కదిలించే విధంగా కొందరు మాత్రమే రాయగలరు అందులో మీరు ఒకరు అన్నయ్య.tq లార్డ్
@chinna0746
@chinna0746 4 жыл бұрын
Avunu sodaraa correct chepparu..... Vp Annayya రాసిన పాటలలో లోతైన ఆత్మీయజ్ఞానం & మానవుడు ఆత్మీయంగా ఎలా జీవించాలో తెలిపే అర్థం ఉంటుంది. నాకు నచ్చిన సేవకుడు మరియు ఆత్మీయ అన్నయ్య praise the lord Annayya 🙏🙏🙏
@mnaresh1723
@mnaresh1723 4 жыл бұрын
Yes brother exactly 💖💖💖💖💖
@ammulumanvitha494
@ammulumanvitha494 3 жыл бұрын
S good song anna
@ismartvinodvlogs
@ismartvinodvlogs 3 жыл бұрын
😊😇😇😇💕💞💞🙏🙏
@neelaveniborugadda9834
@neelaveniborugadda9834 3 жыл бұрын
Heart touching song annayya
@gaganjeevan7020
@gaganjeevan7020 4 жыл бұрын
Pata padina kerthika Akka ku na hrudayapurwaka vandhanal akka nijaga pata ku pranam poshu akka meru paduthute v.p anniya uyalalo uguthuntu ga unru
@meganapasalapudi3419
@meganapasalapudi3419 Жыл бұрын
Good annya
@sandesh6960
@sandesh6960 2 жыл бұрын
Heart taching song annaya su............par Anaya
@titaspathani8045
@titaspathani8045 4 жыл бұрын
పాటలకు రాళ్లు కరుగుతాయి అంటారు కరుగుతాయో లేదో నాకు తెలియదు.. కానీ.. ఈ పాట మాత్రము బండ లాంటి మొండి హృదయలను సహితం కరిగిస్తుందాని నా ప్రగాఢ విశ్వాసం.. అర్ధవంతమైన పదాలను... వినసొంపైన స్వరాన్ని .. ఆలోచించ గలిగేలా పాఠాన్ని... సమాజంలో ఉన్న నాలాంటి అనేకుల హృదయాలను కదిలించడానికి... మీరు చేస్తున్న ప్రయత్నం నిరార్ధకం కాదు.. ఈ పాట అనేకులను ఆలోచించేలా ప్రభు వైపుకు నడిపించేలా ఉపయోగపడుతుంది.. సత్య సాహిత్య సంగీత ప్రపంచంలో YOU'RE THE BEST.. *Vijayprasad Sabbella అన్నయ్య..*
@sarathpodilapu5109
@sarathpodilapu5109 4 жыл бұрын
కొన్ని పాటలు శరీరాలను కదిలిస్తాయి, ఈ పాట హ్రుదయాన్ని కదిలించింది అన్న.🙏🙏
@vasamsettiprasanthi160
@vasamsettiprasanthi160 4 жыл бұрын
Elanti atmiyamina patalu maku midvara andinchina devunike mahima khalugunugaka amen
@kyb.777
@kyb.777 Жыл бұрын
devuni koraku manam Pradhichali this song is nice jesus❤❤❤
@kyb.777
@kyb.777 Жыл бұрын
Very very beautiful song
@kyb.777
@kyb.777 Жыл бұрын
Very nice song
@kyb.777
@kyb.777 Жыл бұрын
God for the jesus
@mygodswork424
@mygodswork424 4 жыл бұрын
బీద విధవరాలి గురించి బైబిల్ లో ఎన్నో సార్లు చదువు కున్న ఎక్కువ గా ఆలోచించింది మాత్రం ఇప్పుడే ఇంత లోతయిన ఆమె ప్రేమ ను ఆమె విశ్వాసాన్ని ఎంత గొప్ప గా చెప్పారు రియల్లీ విజయ్ సార్ ఆసమ్ వర్డ్స్, వండర్ఫుల్ మ్యూజిక్, వెరీ ప్లెజంట్ సాంగ్, స్వీట్ వాయిస్. Tq so much for giving this wonderful song to vijay sir and team. Praise the lord.
@PPrabha-sc3xx
@PPrabha-sc3xx Жыл бұрын
🙏🙏
@KommuDaniel-rj6ef
@KommuDaniel-rj6ef 5 ай бұрын
Die broc yugal ici dlf illa Brickell kick BC paas Uddin died ee j Dr puneet iioudf.u dres
@DileepKumar-rn7ho
@DileepKumar-rn7ho 4 жыл бұрын
మన ప్రభువు పేరట మీకు నా నిండు వందనాలు విజయ్ ప్రసాద్ రెడ్డీ అన్నయ్య . పాట ఒక్క సారి మాత్రమే విన్నాను కానీ కన్నీళ్లు వస్తున్నాయి అన్నయ్య.
@iamcristsoldier1811
@iamcristsoldier1811 4 жыл бұрын
బీద విధవరాలు మన అందరికీ మాదిరి చూపే సాక్షి సమూహము లోని వజ్రపు తునక వాక్యమనే ఖడ్గంతో దానిని పాట రూపం గా మార్చి బండ లాంటి మా హృదయాలను చీల్చి వేస్తున్నారు అన్నయ్య ఈపాట వింటూ ఎంత గానో మై మర్చిపోతున్నాను ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఆ తీవ్రత పొందుకోవాలనీపిస్తోంది సమస్త మహిమ తండ్రికే చెందును గాక ఆమెన్ ఇంకా ఎన్నో పాటలు తండ్రి మహిమ అర్థమే మీరు రాయాలి అన్నయ్య ఆ దేవుని కృప మీకు మీ కుటుంబానికి ఎప్పుడు ఎల్లప్పుడు తోడుగా ఉండును గాక ఆమెన్ Me thamodo Yesubabu khammam Telangana 👌👌👌👌👏👏👏👏👏👏
@vinodkumarlanke17
@vinodkumarlanke17 3 жыл бұрын
Aana manasuni kadhilinchindi tnk u
@swarupasivaram4421
@swarupasivaram4421 4 жыл бұрын
Dhevudu echhina gnanam tho chala baga vrasaru annayya song
@potheprashanth6876
@potheprashanth6876 Жыл бұрын
Vandanalu 🙏🎉 Anna garu
@SupriyaRavuri
@SupriyaRavuri 3 ай бұрын
Vandanaalu annaiah motta modati saari ee paata vintunna, Kaani hrudayaaniki suparichitanga anipinchindi Ippudu Nenu beeda vidavaraali maadiriga undalekapovachu kaani,ika mundu tanani maadiriga chesukuni munduku konasaagalani devuni naamam lo hrudayapoorvakanga Twaralo raanai unna thandriki na manuvulu samarpistunnanu thandri Amen bless me annaiah 🙏🙏🙏🙏🙏
@elcljesuschrist2857
@elcljesuschrist2857 4 жыл бұрын
దేవుని విలువ తెలిసిన గొప్ప స్త్రీ తన జీవితాన్ని దేవునికి అర్పించింది
@srinivasguttula7212
@srinivasguttula7212 3 жыл бұрын
Vandanalu anniya
@pratapkumarhanumanthu5496
@pratapkumarhanumanthu5496 4 жыл бұрын
బ్రదర్ ప్రైస్ ది లార్డ్ ....బైబిల్ లో బీద విడవరాలిని యేసయ్యా ఆ దినాల్లో గుత్తించారు, మరలా మీరు ఆమెపై ప్రేమని, మళ్ళీ పాట రూపంలో మాకు గుర్తు చేసారు .బ్రదర్ థాంక్ యూ!
@bshyamshyam964
@bshyamshyam964 3 жыл бұрын
Chala,bagunnadi,song
@DileepKumar-rn7ho
@DileepKumar-rn7ho 4 жыл бұрын
కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి అన్నయ్య చూసిన ప్రతి సారీ
@ajithkumar-up8tv
@ajithkumar-up8tv 2 жыл бұрын
బీద విధవరాలి ప్రేమ ఎంత గొప్పది ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకొన్నది ఏదో కావాలని ప్రార్థించక తానే జీవనాన్ని సమర్పించెగా " బీద విధవరాలి" ఒంటరితనమేమో ఎవరూ లేరేమో బాధను దిగమ్రింగి బ్రతుకుతున్నది చీకటిలోకంపై ఆశలు అణగారి బీదరికంలోనే మ్రగ్గుతున్నది (2) నడిసంద్రాన మిగిలిననావ ఎటుపోతుందో ఎరుగదు త్రోవ దేవుని విలువ ఎరిగిన అతివ ఆయన పనికై చూపెను చొరవ ఏదో ఇవ్వమని శోధించక తానే జీవనాన్ని త్యాగమిచ్చేగా... "బీద విధవరాలి" కీర్తిని కోరిందా వరములు ఇమ్మందా ఫలితం ఆశించి పనిచేసిందా... ప్రభువును నిందిస్తూ ప్రార్థన చేసిందా హృదయంలోనైనా దూషించిందా... (2) మనుషులలోన మంచిని వెదికే ప్రభువుకు దొరికిన పావన వనిత... మన అందరికి మాదిరిచూపే సాక్షి సమూహపు వజ్రపు తునక ఎంతో ధనముఉందని గర్వించక దేహము సజీవముగా సమర్పించగా " బీద విధవరాలి"
@Chinnapoguladevi
@Chinnapoguladevi 5 ай бұрын
🎉
@marykwt2933
@marykwt2933 4 жыл бұрын
దేవునికి స్తోత్రం వందనాలు బ్రదర్ హృదయాన్ని కదిలించె లోతైన భావాలతో చక్కని పాట Tq. బ్రదర్. 👌👌👌🙏🙏🙏
@silonsunny7771
@silonsunny7771 4 жыл бұрын
Oka పటాని pataga marchi అనేక మందికి oka gunapatanga nerpinchina muku na hrudaya purthiga వందనలు annya 🙏❤🙏❤🙏
@Jyothsnasamarla13
@Jyothsnasamarla13 4 жыл бұрын
meeru vaakyanni vivaristhu chaala chakkaga songs rasthunnaru annayya Devunike mahima kalgunu gaaka
@shanthipriya5823
@shanthipriya5823 4 жыл бұрын
Devunike mahima kalugunugaka😊 lokashalatho devuni daggaraku vache neeti Christianity ki ee pata oka kanuvippu avthundhi annaya. GOD BLESS YOU ANNAYA.
@Durga-kh8nd
@Durga-kh8nd Ай бұрын
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామనికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@srinuvasuguda1496
@srinuvasuguda1496 4 жыл бұрын
సూపర్ మెసేజ్ వున్న పాట అన్నయ్య గాడ్ బ్లెస్స యు అన్నయ్యవందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐👌👌👌👌👌👍👍👍👍👌👌👌👌👌👍👍👍👍👍🤝🤝🤝🤝🤝🤝🤝
@rajendravanka9739
@rajendravanka9739 3 жыл бұрын
Elanti song enkokati rayandi annaya i love song
@Durga-kh8nd
@Durga-kh8nd Ай бұрын
ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
@ganjinaiah5191
@ganjinaiah5191 4 жыл бұрын
Yesu kristu namamuna 🙏 vijay Anaya vvvv 🤝 Anaya ilove Jesus Christ myself Danpal
@sirishaganta5910
@sirishaganta5910 3 жыл бұрын
Ee song lo naku ma amma lifestyle kanabaduthundhiii. Ma amma life story chusi lyrics rasinattuga vundhiii
@kavithabai5926
@kavithabai5926 Жыл бұрын
My favourite song
@goodmessagesforsociety6907
@goodmessagesforsociety6907 4 жыл бұрын
దేవునికి కానుకలకన్న ఇచ్చె మనసు గొప్పది అని యేసు క్రీస్తు ప్రభువారు బీదవిదవరాలి ద్వారా మనకి గొప్ప గుణపాఠం నేర్పించారు కానీ ఈ పాట ద్వారా ఆమె భక్తి జీవితాన్ని చూపించారు అన్నయ్య god bless you sir
@sirishajoannah4965
@sirishajoannah4965 4 жыл бұрын
అన్నయ్య నిజంగా ఈ పాట చూడగానే చాలా ఏడుపు వచ్చింది. ఆ పేద విధవరాలు తన దగ్గర వున్నా రెండు కాసులు తన జీవితాన్నే ఇచ్చేసింది. ఈ రోజు మాకు అన్ని బాగుండి కూడా దేవుని పని చెయ్యడానికి వెనకాడుతున్నాము.
@pandurichi5829
@pandurichi5829 Жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 chala adbuthanga rasaru anna
@swaruparani2687
@swaruparani2687 3 жыл бұрын
Faster garu meru illanti songs marenno rayalani prabuvunu korukuntunnanu. Godbless you
@m.srinivasulusrinivasulu1060
@m.srinivasulusrinivasulu1060 4 жыл бұрын
Mee patalu matala to mammunu aatmeeyanga balaparustunnanduku vandanalu Annayya
@SandhyaYelamanchili
@SandhyaYelamanchili 4 ай бұрын
Devunike mahima ganahta vandanalu annaya
@vijayarajupaul3020
@vijayarajupaul3020 3 жыл бұрын
Love you annayya
@chintu220flover2
@chintu220flover2 3 жыл бұрын
Super annayya
@MRamesh-om7jr
@MRamesh-om7jr Жыл бұрын
Super wandraful jejussongthanksforyougreetinns praisethelorddevunikemahimakalugunugaka.vandhanamulu
@kommavarianand6661
@kommavarianand6661 4 жыл бұрын
𝓢𝓾𝓹𝓮𝓻 𝓼𝓸𝓷𝓰 𝓪𝓷𝓷𝓪𝔂𝔂𝓪! 𝓢𝓾𝓬𝓱 𝓪 𝓰𝓻𝓮𝓪𝓽 𝓶𝓮𝓪𝓷𝓲𝓷𝓰𝓯𝓾𝓵 𝓼𝓸𝓷𝓰 𝓣𝓱𝓪𝓷𝓴𝓼 𝓯𝓸𝓻 𝓻𝓮𝓵𝓮𝓪𝓼𝓲𝓷𝓰 𝓪𝓷𝓷𝓪𝔂𝔂𝓪
@budijaggulaprathap5620
@budijaggulaprathap5620 3 жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌👌👌vandanalu annaya athmiyanga e pataa mammlnu balaparusthundii
@NaveenVangalapudi-y3t
@NaveenVangalapudi-y3t 3 сағат бұрын
Praise the loard Annayya 🙏🙏 Song chala Aathmiyamga vundhi Heartful song Tq bro
@Ravikiran0412
@Ravikiran0412 4 жыл бұрын
వందనాలు అన్నయ సూపర్ సూపర్ సాంగ్ చాలా చాలా మంచి సాంగ్ చాలా మంచి విషయాలు ఈనాటి ద్వారా తేలుపుతున్నారు దేవునికే మహిమ ఘనత ఆమేన్ చాలా థ్యాంక్స్ 🙏🙏🙏🙏🙏🙏✝️📖🛐🛐🛐🛐🛐🛐👌👌👌👌👌👌👌👍👍👍👍👍❤️❤️❤️
@deborabadugu6570
@deborabadugu6570 4 жыл бұрын
Meru deavuni sevalo marintaga eadagali Ani manspurvkamga korukuntunna Annya
@sarakanamKrishna
@sarakanamKrishna Ай бұрын
ఈ పాట పాడే అన్నా చెల్లెలు మా పేద లకు అలాగే బాధా తప్తహృదయాలకు దేవుడిచ్చిన అన్నయ్య, మరియు చెల్లి. ఓదార్పు వీరు చెప్పే ఓదార్పు వచనాలు అమృత తుల్యాలు.god bless you తమ్ముడూ.god bless you బంగారు చెల్లీ. సత్యమే వెలుగు.
@upparaurukunduurukundu303
@upparaurukunduurukundu303 2 ай бұрын
ఈ పాట నాకు చాలా ఇష్టం థాంక్స్ అన్న
@vijayasaligospolministries
@vijayasaligospolministries 2 ай бұрын
Ame rasavu tamudu super neku na seluyut🙏🙏🙏🙏💐💐💐
@GaniJesusfollower
@GaniJesusfollower 4 жыл бұрын
రెడ్డి అన్న కలము ఎంత గొప్పది . . . . . ఇంత విలువ ఐన రచన స్వర కల్పన ఎలా వస్తున్నది . . . . . 🎊🎉💐
@sivaserventofgod4939
@sivaserventofgod4939 4 жыл бұрын
Devuni సహాయం అన్నా
@mahithabavana5754
@mahithabavana5754 4 жыл бұрын
Very meaningful song brother....thanq
@రూతుయేసుప్రభు
@రూతుయేసుప్రభు 4 жыл бұрын
మన కనతండ్రి గొప్ప దేనా సహాయం వల్లనానే
@jyothi-el7ql
@jyothi-el7ql 4 жыл бұрын
Annayya devuni paricharyaloo meeru unnathamgaa vadabadalani prardistunna Annayya
@vijaytendulkar3490
@vijaytendulkar3490 4 жыл бұрын
ప్రభువు ఆరోజు ఆమెలో గొప్పతనాన్ని బయట పెడితే ఈరోజు మీరు ఆమె ఉన్నతత్త్వాన్ని అంతే అందంగా చూపిస్తూ సమాజానికి ఒక మేలుకొలుపు ఇచ్చారు మిమ్ములను ఇంత గొప్పగా వాడుకొంటున్న ప్రభువుకే వందనాలు
@anandj7639
@anandj7639 4 жыл бұрын
చాలా అర్థవంతమైన పాట. గుడ్ సాంగ్.🙏🙏 ఇంకా ఇలాంటి మంచి పాటలు మీరు రాయాలని మా ఆశ.వందనములు.
@sanapalaleelakrishna3432
@sanapalaleelakrishna3432 4 жыл бұрын
అన్నయ్య క్రీస్తు నామములో మీకు హృదయపూర్వక వందనాలు అన్నయ్య చాలా అద్భుతంగా, ఆలోచించడానికి చాలా ఆసక్తిగా ఉంది
@agowthamiaddanki6965
@agowthamiaddanki6965 6 ай бұрын
Excellent💯👍👏 anna.... Very meaningful song..... Vandanalu anna..... 🙏🏻🙏🏻✝️✝️
@bshyamshyam964
@bshyamshyam964 4 жыл бұрын
Love you somach brother
@JESUSRACHELYBARRA
@JESUSRACHELYBARRA 3 ай бұрын
Praise Thr LORD JESUS CHRIST ❤️🙏 my dear brother vijay garu Thank you somuch for wonderful song. In those days live JESUS is with her. jESUS itself More than New Testment 😇
@raviaddagabotturaviteja5325
@raviaddagabotturaviteja5325 2 жыл бұрын
Video editing chala bagundi ardavanatnga adbutunga undi annayya
@TssawmyaTssawmya
@TssawmyaTssawmya Жыл бұрын
Tq brother 😢😢😢😢😢 I love it song
@Cricket_and_cartoon_love
@Cricket_and_cartoon_love 4 жыл бұрын
బీద విధవరాలు గారి గురించి చదివినప్పుడు నేను అంతగా ఆమె సమర్పణ హృదయన్ని అర్థం చేసుకోలేదు, ఆమె సమర్పణ మనసును పాట రూపంలో మీరు వర్ణించిన విధానం చాలా చక్కగా ఉంది ఆమె సమర్పణ జీవితం మా లాంటి యవనస్తులకు ఈ పాట రూపంలో ఒక పాఠంగా వివరించారు మీకు నా హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏
@jessipolavarapu1882
@jessipolavarapu1882 4 жыл бұрын
Very heart touching song uncle .. ee song vintunte prabhuvu thappa edhi ekkuva kadhu anipisthundhi ayana kosam edhaina parledhu iccheyyali anipisthundhi...
@rajunani7642
@rajunani7642 Жыл бұрын
Devudu Maku echina gift Annyya meeru
@nandinishinde76
@nandinishinde76 2 жыл бұрын
Chala bagundi annayya vandanalu
@devichinnam1689
@devichinnam1689 5 ай бұрын
Chala baga rasaru anna praise the lord neti samajam paristhi baledu marali lokam
@sandhyamasineedi
@sandhyamasineedi 3 жыл бұрын
Annaya e song veotute kanilu vasuthunayi😔😔song 👌👌👌
@nalinidevibnalinidevib711
@nalinidevibnalinidevib711 4 жыл бұрын
Thank annaya garu chala happy ga vundi annaya garu
@sumaaa3982
@sumaaa3982 2 жыл бұрын
🙏🙏🙏 annaya
@karraashokkarraashok1860
@karraashokkarraashok1860 4 жыл бұрын
Good మంచిది పాట చాలా బాగుంది వాక్యాన్ని సంబంధమైన పాటలు ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయిఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి మంచి పాటలు అందించినందుకు మీకు నా ధన్యవాదాలు
@thinkbiggformysterious4796
@thinkbiggformysterious4796 4 жыл бұрын
Anna super song.. manasulo vakyam untene ilanti paatalu vyragaluguthaaru
@godgodisgreat7850
@godgodisgreat7850 4 жыл бұрын
✍️👌వండర్ ఫుల్ సాంగ్ అన్నయ్య 🌹🙏❤️🙋💙👌
@RaniArjala
@RaniArjala 5 ай бұрын
Very very nice song all the best sir
@DileepKumar-rn7ho
@DileepKumar-rn7ho 4 жыл бұрын
దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్
@anusha104c
@anusha104c 2 жыл бұрын
పల్లవి :- బీద విధవరాలి ప్రేమ ఎంత గొప్పది ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకొన్నది ఏదో కావాలని ప్రార్థించక తానే జీవనాన్ని సమర్పించెగా " బీద విధవరాలి" చరణం 1:- ఒంటరితనమేమో ఎవరూ లేరేమో బాధను దిగమ్రింగి బ్రతుకుతున్నది చీకటిలోకంపై ఆశలు అణగారి బీదరికంలోనే మ్రగ్గుతున్నది (2) నడిసంద్రాన మిగిలిననావ ఎటుపోతుందో ఎరుగదు త్రోవ దేవుని విలువ ఎరిగిన అతివ ఆయన పనికై చూపెను చొరవ ఏదో ఇవ్వమని శోధించక తానే జీవనాన్ని త్యాగమిచ్చేగా... "బీద విధవరాలి" చరణం 2:- కీర్తిని కోరిందా వరములు ఇమ్మందా ఫలితం ఆశించి పనిచేసిందా... ప్రభువును నిందిస్తూ ప్రార్థన చేసిందా హృదయంలోనైనా దూషించిందా... (2) మనుషులలోన మంచిని వెదికే ప్రభువుకు దొరికిన పావన వనిత... మన అందరికి మాదిరిచూపే సాక్షి సమూహపు వజ్రపు తునక ఎంతో ధనముఉందని గర్వించక దేహము సజీవముగా సమర్పించగా " బీద విధవరాలి"
@usharhani2504
@usharhani2504 4 жыл бұрын
vandanalu anaya mi song ina message ina rudayani takutai anaya song chela bagundi anaya
@madhumitha6177
@madhumitha6177 4 жыл бұрын
Super sir.. I am a Hindu.. but I like Jesus..Be Good and do Good.. Glory to our lord Jesus Christ..
@simhadrilakshmisamrajyam3268
@simhadrilakshmisamrajyam3268 4 жыл бұрын
Prise the Lord vijayaprasad reddy annayya meeru dhevuni perita padesrema vyerdhamu kaaadhu meeru raase paaatalu hrudhaayaanni hatthukunelaaa unnaaai annayya praise the Lord
@neeluartsautomobile
@neeluartsautomobile 4 жыл бұрын
Love you annayya ♥️♥️♥️♥️
@sureshsurya1513
@sureshsurya1513 4 жыл бұрын
Praise the Lord anna 🙏god bless u 🙏
@ismartvinodvlogs
@ismartvinodvlogs 3 жыл бұрын
😃annayya
@polasabhuvanasri7874
@polasabhuvanasri7874 3 жыл бұрын
@@raveendrasbiology2402 ty anna😁
@chinnapagavijaykumar87
@chinnapagavijaykumar87 3 жыл бұрын
Me
@chinnapagavijaykumar87
@chinnapagavijaykumar87 3 жыл бұрын
Super bro nenu me bike video chusta
@rajashekhar7445
@rajashekhar7445 4 жыл бұрын
ఎదో ఇవ్వమని శోధించక, తానే జీవనాన్ని త్యాగమిచ్చేగా... బీదవిధవరాలి ప్రేమ ఎంత గొప్పది ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది. Great lyrics sir👏👏
@VenkateswarluGolla-jq9qs
@VenkateswarluGolla-jq9qs 5 ай бұрын
Praise the lord amen anna 🙏🙏🙏🙏🙏🙏🙏 amen anna
@durgaraophc1988
@durgaraophc1988 4 жыл бұрын
Annayya pata chala bagarasaru
@nageshteddu
@nageshteddu 4 жыл бұрын
Devuniki stothram best spiritual song Vandhanalu
@kp-rj4hs
@kp-rj4hs 4 жыл бұрын
క్రీస్తు నామమున వందనములు పాట పాడిన సహోదరి కి నా హృదయపూర్వక వందనములు సంగీత అందించిన సోదరులకి ఈ పాటను రచించి నా సహోదరునకి ఏసు క్రీస్తు ప్రభువు నామమున నా హృదయ పూర్వక వందనములు
@krupamotha7437
@krupamotha7437 4 жыл бұрын
Vandanalu annayya tq nice song
@prashanthprashanth7830
@prashanthprashanth7830 4 жыл бұрын
E song rashina variki padina variki music andhinchina variki abhivandanam.. tq for uploading this joypeaceful song
@nagamanijangupalli8452
@nagamanijangupalli8452 7 ай бұрын
Praise the lord brother chala chala bagundi song anna devudu mimmalni bahuga deevinchunchunu gaka amen
@mandasrinuvasulu3550
@mandasrinuvasulu3550 4 жыл бұрын
అన్నయ్య వందనాలు పాట చాలా చాలా బాగుంది మీరు ఇంకా ఇలాంటి పాటలు చాలా చాలా మా అందరికీ అందించాలని దేవాది దేవున్ని కోరుకుంటునాము .వందనాలు . M.SRINIVASULU .KURNOOL.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sadhikavismaya2398
@sadhikavismaya2398 4 жыл бұрын
థాంక్యూ అన్నయ్య చాలా చాలా బాగుంది సాంగ్...నేను ఇంకా వాక్యంలో బలపడడానికి మరో సాంగ్ అందించిన ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక
@naniraju2519
@naniraju2519 3 жыл бұрын
దేవుని పనిలో బలంగా వాడుకుంటున్న దేవునికే మహిమ కలుగును గాక
@rsuvarna5533
@rsuvarna5533 4 жыл бұрын
Tquuuu..... annayya❤️ chalaa nerchukovali.... devunilo ani ardam ayindi annayya🙃
@sureshsurya1513
@sureshsurya1513 4 жыл бұрын
మీ పాటలు పూర్తిగా వాక్యానుసారంగా , ఆత్మీయంగా ఉంటాయి అన్నయ్య మీ పాటల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాము 🙏🙏
@chdprasad8533
@chdprasad8533 4 жыл бұрын
Devuni viluva yerigina athiva Ayana panikey chupenu chorava.........super lyrics Anna devdu mimmunu marinthaga devinchi aayana krupalo anaeka athamalanu sampadinche dhanyatha meeku anugrahinchunu gaaka...amen
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 16 МЛН
I tricked MrBeast into giving me his channel
00:58
Jesser
Рет қаралды 24 МЛН
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 92 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 16 МЛН
బీద విదవరాలి ప్రేమ Audio Song||
6:10
God Gospel Songs £ Tracks
Рет қаралды 28 М.
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 16 МЛН