సోదరి నిజ జీవితంలో నేనొక చేపలు పట్టేవాన్ని నా పడవలో వేటకు వెళ్ళినప్పుడల్లా ఈ పాట పాడుకుంటూ వెళ్తాను ఎంతో హృద్యంగా పాడవు తల్లి వందనాలు
@vanajapampanavanajapampana8762 Жыл бұрын
Yeppati nundi paduthu velthunnav broo
@jashuagundla4054 Жыл бұрын
Anna
@swapnapriya7240 Жыл бұрын
Inthaku Minchinaa comment untundaa really heart touching glory to god
@doudushivaji4290 Жыл бұрын
Chala bagundhi akka song naak Baga nacchindhi
@honeyjenny5859 Жыл бұрын
@@vanajapampanavanajapampana8762 అతను వెళ్లాను అనలేదు ... వెళ్తాను అన్నారు.
@johnwesleythiru9949 Жыл бұрын
లంగరేసినావ నా నావకు - కొట్టుకొని పోకుండా నే చివరకు లంగరేసినావ నా నావకు - పట్టుజారిపోకుండా నా బ్రతుకుకు అలలను అదిమిపట్టి - అలజడి అణగగొట్టి తీరం చేరేదాకా - నావలోన అడుగుపెట్టి కలవరమిడిచిపెట్టి - కలతను తరిమికొట్టి ఊపిరి ఆగేదాకా - ప్రేమతోనే చంకబెట్టి లోక సంద్రాన నా జీవనౌక - అద్దరికి చేరేదాక సాగుగాక నీ దరికి చేరేదాక... సాగుగాక ..! *1)* చుట్టూ ఉన్న లోకం - మాయదారి సుడిగుండం నట్టనడి సంద్రాన - పట్టిలాగే వైనం చుట్టూ ఉన్న లోకం - మాయ సుడిగుండం నట్టనడి సంద్రాన - పట్టిలాగే వైనం రాకాసి అలలెన్నో - ఎగసి ఎగసి పడుతుంటే ముంచేసి ననుజూస్తూ - మురిసి మురిసి పోతుంటే నా ఆశలన్ని కరిగి - ఒంటరిగా నేనుంటే నిరాశ వలలు తెంపి - నిరీక్షణతో నను పిలిచె చూసాను నీ వైపు... చూసాను నీ వైపు ఆహా ఎంత చల్లని చూపు - ఆహా ఎంత చల్లని నీ చూపు ..! ॥అలలను అదిమిపట్టి॥ *2)* సందేహాల గాలితుఫాను - సాగనీక ఆపుతుంటే సత్యవాక్య జాడలేక - ఓడ బ్రద్దలౌతుంటే ॥2॥ శోధన కెరటాలే - ఎగిరి ఎగసి పడుతుంటే వేదన సుడులెన్నో - తరిమి తరిమి కొడుతుంటే ఏదారి కానరాక - దిక్కులేక నేనుంటే నీదారి నేనంటూ - నడిచినావు నావెంటే చూసాను నీ వైపు... చూసాను నీ వైపు ఆహా ఎంత చల్లని చూపు - ఆహా ఎంత చల్లని నీ చూపు ..! ॥అలలను అదిమిపట్టి॥ *3)* జీవవాక్కు చేతబట్టి - నీ చిత్తాన్ని మదినబెట్టి జీవదాత నీదు సేవే - జీవితానికర్థమంటూ ॥2॥ నా వెనుక ఉన్నవి మరచి - ముందున్న వాటిని తలచి నేత్రాశ శరీరాశ - జీవపుడంబాన్ని విడిచి నినుజేర రమ్మంటూ - జగమంతా నే పిలచి క్రీస్తేసు కృపలో నిలిచి - పాపపు లోకాన్ని గెలిచి చూస్తాను నీ వైపు... చూస్తాను నీ వైపు ఊపిరి ఉన్నంతసేపు... నాలో ఊపిరి ఉన్నంతసేపు ..! ॥అలలను అదిమిపట్టి॥
@rajnikoyda5156 Жыл бұрын
TQ sister giving this song
@koviriraju999 Жыл бұрын
Super song 🙏 🚣
@1rockstarabhiediting78 Жыл бұрын
🎉
@bomminandini5456 Жыл бұрын
Tq sister
@bomminandini5456 Жыл бұрын
❤😊
@rajukollap12344 Жыл бұрын
ఇప్పటికీ ఎన్ని సార్లు విన్నానో లెక్క లేదు సిస్టర్. రోజుకి రెండసార్లు అయిన వింటాను. ఉదయం నిద్రలేవగానే. రాత్రి నిద్ర పోయే ముందు. God Bless You Sister'.
@KANTHIKALA Жыл бұрын
Godbless u maa.. Share to many.. To communityy
@deepthibattula41882 жыл бұрын
లంగరేసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నే చివరకు లంగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి తీరం చేరేదాక నావలోన అడుగు పెట్టి కలవరమిడిచిపెట్టి కలతను తరిమికొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమ తోనే చంక బెట్టి లోక సంద్రాన నా జీవ నౌక అద్దరికి చేరేదాక సాగు గాక నీ దరికి చేరేదాక సాగు గాక 1)చుట్టు వున్న లోకం మాయదారి / మాయ సుడిగుండం నట్టనడి సంద్రాన పట్టి లాగే వైనం (2) రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పోతుంటే నా ఆశలన్ని కరిగి వంటరిగా నేనుంటే నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నను పిలిచె చూశాను నీ వైపు (2) ఆహా ఎంత చల్లిని చూపు ఆహా ఎంత చల్లని నీ చూపు అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి... 2)సందేహాల గాలి తుఫాను సాగనీక ఆపుతుంటే సత్య వాక్య జాడలేక ఓడ బ్రద్దలౌతుంటే (2) శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే వేదన సూడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే యే దారి కానరాక దిక్కులేక నేనుంటే నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే చూశాను నీ వైపు (2) ఆహా ఎంత చల్లిని చూపు ఆహా ఎంత చల్లని నీ చూపు అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి... 3)జీవవాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదిన బెట్టి జీవదాత నీదు సేవే జీవితానికర్ధమంటూ (2) నా వెనుక వున్నవి మరచి ముందున్న వాటిని తలచి నేత్రశ శరీరాశ జీవపుడంబాన్ని విడచి నిను జేరరమ్మంటూ జగమంతా నే పిలచి క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి చూస్తాను నీ వైపు (2) ఊపిరి ఉన్నంత సేపు నాలో ఊపిరి ఉన్నంత సేపు అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి... లంగరేసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నే చివరకు లంగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు ప్రభువు పేరిట అందరికీ vandanalu 🙏🙏🙏
@mpdas44632 жыл бұрын
Nice song Praise the lord 🙏 sister
@s.hebelu13192 жыл бұрын
అక్క వందనాలు అక్క చాలా బాగుంది అక్క పాట
@deepthichandamalla91532 жыл бұрын
Song రాసి పెట్టరు... Thanks But తప్పులు లేకుండా రాసి పెట్టి వుంటే బాగుండేది sis చూసుకోండి ఇంకొకసారి ఇలా అవ్వకుండా... Any way thank you deepthi battula గారు 🙏
@deepthibattula41882 жыл бұрын
@@deepthichandamalla9153 my mistake సిస్టర్, thanks a lot మీరు raise చేసినందుకు. ఇపుడు correct చేశాను, thanks again sis 🙏🙏🙏🙏
@RaniRani-mg2qu2 жыл бұрын
O
@kirankumar70362 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా, మరలా వినాలనిపిస్తుంది.... నా నావ అద్దరికి చేరే వరకు 🙏 తండ్రీ ఈ మంచి పాటను వినుటకు చెవులను ఇచ్చినందుకు వందనాలు...🙏
@YAruna-u5c2 күн бұрын
Supper song 🎉🎉❤❤
@nandigamshanmukha4841 Жыл бұрын
నేను హిందూ కానీ నాకు చాలా బాగా నచ్చింది.. చాలా సార్లు వినాలనిపిస్తుంది.... చాలా బాగా పాడారు....చాలా అర్ధం ఉన్న పాట 👌
@VenuGurrapu Жыл бұрын
Jesus ni nammandi ...raxana pondandi
@samudramumarani856111 ай бұрын
❤
@Rajuforjesus11 ай бұрын
Comments lo చాలా మంది నేను హిందు అంటారు.. యేసు క్రీస్తు పాటలు కూడా వింటారు.. కానీ సపోర్ట్ చెయ్యరు christians ki..😭
@Pratapsinghmarapatla11 ай бұрын
మనకు యేసయ్య సపోర్ట్ ఉన్నాడు కదా అది చాలు ఈ జన్మకి
@suryanarayana840511 ай бұрын
Amen
@praveenkumarpullola85311 ай бұрын
దేవునికే మహిమ కలుగు గాక నిజమే సిస్టర్ లంగరు ఉంటేనే నావ ఒడ్డుకు చేరుతుంది అలాగే మన జీవితాల్లో దేవుని వాక్యం ఉంటేనే జీవితాలు కూడా బాగు పడతాయి🎉
@rakeshdakuri777 Жыл бұрын
లంగరేసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నే చివరకు లంగరేసినావా నా నావకు పట్టు జారి పోకుండా నా బ్రతుకుకు అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి తీరం చేరే దాక నావ లోన అడుగు పెట్టి కలవరమిడిచి పెట్టి కలతను తరిమి కొట్టి ఊపిరి ఆగే దాకా ప్రేమ తోనే చంకబెట్టి లోక సంద్రాన నా జీవ నౌక అద్దరికి చేరేదాక సాగు గాక నీ దరికి చేరే దాక సాగు గాక చరణం : 1 చుట్టూ ఉన్న లోకం మాయదారి మాయ సుడిగుండం నట్ట నడి సంద్రాన పట్టి లాగే వైనం (2) రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పోతుంటే నా ఆశలన్నీ కరిగి ఒంటరిగా నేనుంటే నిరాశ వలలు తెంపి నిరీక్షణ తో నను పిలిచే చూసాను నీ వైపు (2) ఆహా ఎంత చల్లని చూపు ఆహా ఎంత చల్లని నీ చూపు " అలలను అదిమి " చరణం : 2 సందేహాల గాలి తుఫాను సాగ నీక ఆగుతుంటే సత్య వాక్య జాడ లేక ఓడ బద్ధలవుతుంటే శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే వేదన సుడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే ఏ దారి కానరాక దిక్కు లేక నేనుంటే నీ దారి నేనంటూ న నా వెంటే చూసాను నీవైపు (2) ఆహా ఎంత చూపు ఆహా ఎంత చల్లని నీ చూపు. " అలలను అదిమి " చరణం : 3 జీవ వాక్కు చేత పట్టి నీ చిత్తాన్ని మదిన పెట్టి జీవ దాత నీదు సేవే జీవితాని కర్ధమంటూ (2) నా వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటిని తలచి నేత్రాశ శరీరాశ జీవపు డంబాన్ని విడిచి నిను జేర రమ్మంటూ జగమంతా నే పిలచి క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి చూస్తాను నే వైపు (2) ఊపిరి ఉన్నంత సేపు నాలో ఊపిరి ఉన్నంత సేపు " అలలను అదిమి "
@VIPPALAKARUNAKARREDDYVIPPALA11 ай бұрын
❤❤🎉😮😊😂😢
@BharathiBharathi-wg7cy11 ай бұрын
Chala bagundi talli
@simhadripiramala154711 ай бұрын
👌👌👌🙏🙏🙏🙏🙏👏👏👏🙏🙏👏👏👏👏👍👍👍👍👍
@emmanuelkaturi165611 ай бұрын
🙏👍
@bmanikumari298411 ай бұрын
🙏🏻🙏🏻✝️🛐👍🏻👍🏻👍🏻👌🎼🍫
@rajeshforchrist32732 жыл бұрын
ఏ దారి కానరాక దిక్కులేక నేనుంటే నీ దారి నేనంటూ నడిచినవు నా వెంటే... మనిషి జీవితాన్ని ఒక పల్లవి మూడు చరణాలలో చుట్టేశారు సిస్టర్ .. అద్బుతం 👍👍👍 God bless you
యే దారి కానరాక దిక్కులేక నేనుంటే నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే ❤❤❤❤
@munjetirajesh91542 жыл бұрын
సాంగ్ చాలా బాగుంది అక్క సూపర్ గా పాడారు ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఇలాంటి సాంగ్స్ మాకు అందించాలని కోరుకుంటున్నాను అక్క ఈ సాంగ్ ద్వార మా జీవితాలు మార్చుకోవాలని కోరుకుంటున్నాను అక్క 🙏🙏🙏
@vijayprasadreddyiforgod2 жыл бұрын
Wonderful song such a heartwarming beautiful lyrics loaded in this spiritual song God bless you 👍🏻🙏🏻
@Kiranpulasana2 жыл бұрын
Praise the lord anna 🙏🙏
@nagamaliswraraot15812 жыл бұрын
Praise the lord brother 🙏🏻🙏🏻
@KANTHIKALA2 жыл бұрын
Thanku annyaa 🥰🥰.. Godbless u
@penkichanti91002 жыл бұрын
God bless you Brother and sister 🙌🙌
@seelaiahv42782 жыл бұрын
0
@JesusJesus-b7e7 күн бұрын
Praise the lord అక్క 🙏🙏🙏, ఈ మధ్య 4 days నుండి రోజుకు 2,3 సార్లు వింటున్నా అక్క మీ పాటను విన్నప్పుడల్లా ఏదో తెలియని బాధ,😢😢😢 దేవునితో ఎంత సేపు గడుపుతున్నానని, దేవుడు ఇంకా మిమ్మల్ని తన సేవలో బహు బలంగా వాడుకోవాలి అక్క , మంచి ఆరోగ్యం నీకు ఇచ్చి నీకు తోడుగా నా దేవుడు ఉండును గాక! Praise the lord అక్క 🙏🙏🙏
@KANTHIKALA7 күн бұрын
Thankumaa 👍🏻🤝🏻Share this to manyy...Godbless u more
@JesusJesus-b7e7 күн бұрын
Thank you అక్క మీరు చేస్తున్న సేవకు ma వంతు సహాయం చేస్తాము అక్క ఎలా contact అవ్వాలి అక్క @@KANTHIKALA
@KANTHIKALA6 күн бұрын
Contact sister through this 9573138888👍🏻👍🏻
@JesusJesus-b7e5 күн бұрын
Thank you అక్క .ఇశ్రాయేలు.@@KANTHIKALA
@nakkam.nabshalem25772 жыл бұрын
వింటున్నంత సేపూ ఏదో తెలియని బాధ, దుఖం వచ్చింది. అక్క యేసయ్య మిమ్మల్ని బహుబలముగా చివరి క్షణము వరకు ఆయన సేవలో నమ్మకముగా వాడుకొనును గాక🙏 ఆమెన్🙇 ఆమెన్🙇 ఆమెన్
@SNRNarender2 жыл бұрын
Yes, its true.
@veerababub93202 жыл бұрын
Yes ఆమెన్
@maheshashwin42122 жыл бұрын
Mari ninnu....
@kumarraju172 Жыл бұрын
Yes
@pusaladimpu6352 Жыл бұрын
Hallelujah sthotram
@ajaraiahthumati52083 күн бұрын
నేను ఇప్పటికి ఎన్ని సార్లు విన్నాను నాకు చాలా ఇష్టమైన పాట ఇది❤❤ మా చర్చిలో నేను కూడా పాడాను సహోదరి చాలా చక్కగా పాడుతున్నారు సిస్టర్ 🎉🎉
@KANTHIKALA3 күн бұрын
Thankubrther👍🏻Godbless u more🌹share this to many
@ajaraiahthumati5208Күн бұрын
ప్రభువు కృపలో తప్పకుండా@@KANTHIKALA
@ajaraiahthumati5208Күн бұрын
మీరు వాక్యం చెప్పే విధానం కూడా చాలా స్పష్టత గా ఉన్నది సిస్టర్ దేవుడు మిమ్మల్ని ఇంకా
@ajaraiahthumati5208Күн бұрын
బలపరచాలి
@deevenamanasa80262 жыл бұрын
దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునూ గాక చాల రోజులు నుండి ఎడురుచుస్టున్నము అక్క ఈ song కోసము
@Prasanna_22 жыл бұрын
ఈ పాట కోసం ఎంతగానో ఎదురు చూసాను ఆక్క... ఇంతటి చక్కని పాటను మాకు వినిపించినందుకు క్రీస్తు తరపున కాంతికల ఆక్క గారికీ మరియు టీమ్ అందరికీ ప్రత్యేక వందనాములు 🙏🙏 పాట లో ఉన్న లిరిక్స్, ఆక్క గారి వాయిస్, మ్యూజిక్ చాలా అద్భుతం గా ఉంది... ఈ పాటను వీక్షిస్తున్న ప్రతిఒక్కరు విని అనేకులకు ఈ పాటని పంపించి దేవుని పనిలో పాలిబాగాస్తులు కండి 🙏🙏 #kanthikala Akka #Godblessyou
@c7volunteer404 Жыл бұрын
కన్నీరు అగలేదు అక్క
@KavyaMundra7 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@sathviksonofgod38312 жыл бұрын
వందనములు అక్క .... మీరు రాసిన పాటలు చాలా బాగున్నాయి. ఈ పాటైతే నాకు, మా ఫామిలీ ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగపడుంది...చాలా అర్ధవంతమైన పాట.... ఈ తరం లో విజయ్ అన్నయ్య ,మీరు ....నాలాంటి విశ్వాసులు దారి తప్పిపోకుండా మీరు చేస్తున్న దేవుని పనికి చాలా సంతోషిస్తున్నాను... దేవుడు మరింత జ్ఞానం మీకు ఇవ్వాలని అలాగే మంచి ఆరోగ్యం కూడా ఇవ్వాలని ఆ దేవాది దేవుణ్ణి మనస్పార్తిగా కోరుకుంటున్నాను... మీ తమ్ముడిగా సాత్విక్ ఫ్రమ్ శ్రీకాకుళం.
@anilsonofgod54202 жыл бұрын
కేవలం మన అభిప్రయం తేలపడమేకాదు గాని ఈ లాంటి పాటలు మన మధ్యలోనికి రావడానికి వేల రూపాయలు కర్చు అవుతుంది కాబట్టి అర్థం చేసుకోని మనంకుడ పాటలకు సహకరించి దేవుని పనిలో సహకరులుగా ఉందాము..!
@johnyarlagadda58572 күн бұрын
Ni to you and your lovely wishes 😊😊😊😊
@KANTHIKALA2 күн бұрын
Thanku🌹.. God bless you Share this to manyy
@r.subhashchinna94372 жыл бұрын
అక్క పాట చాలా అద్భుతమైన పదాలతో రాసారు.... దేవుడు మిమ్మును దీవించును గాక....!
@Jesuschanne2 жыл бұрын
🙏🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@felicitycm25962 жыл бұрын
లోక సంద్రాన నా జీవ నౌక అద్ధరికి చేరేదాక సాగుగాక, నీ దరికి చేరే దాక సాగుగాక.. wonderful lyrics Akka. Heart toching ga అనిపించింది..👌👌
@ravulamahender424311 ай бұрын
Sister... Superb ga padaru...God bless you abundantly 🎉🎉🎉🎉
@wcmelisha36342 жыл бұрын
చక్కటి సంగీతం.... చక్కని స్వరం.... వినటానికి చాలా ప్రశాంతంగా ఇంపుగా.... వింటుంటే ఛాల ధైర్యంగా....ఉందక్క... thank YOU so much 🙇🏻 దేవుడు ఇంక బలంగా మిమ్మల్నీ వాడుకొనును గాక 🙌 amen ❤️
@shivarathrirajendher6312 Жыл бұрын
Prices Tha loud akka
@swarupadasari6262 Жыл бұрын
kzbin.info/www/bejne/iYaYmZefftSCqNE
@chittimariya3630 Жыл бұрын
😅
@chsubbu30312 жыл бұрын
ఈ తరంలో మీకు ఇంతటి జ్ఞానం దేవుడు మీకు ఇవ్వడం మీ అదృష్టం అక్క🙏🏻 ఈ పాట వినే మేము అదృష్టవంతులం దేవునికే యుగయుగాలకు మహిమ కలుగునుగాక.
@swarupadasari6262 Жыл бұрын
kzbin.info/www/bejne/iYaYmZefftSCqNE
@msrinusrinu3861 Жыл бұрын
Buyla😭😭👌👌📯
@sudheerdasari6344 Жыл бұрын
ఒక sister WhatsApp status పెడితే చూసి మొదటిసారిగా ఈరోజు విన్నాను చాలా అర్ధవంతంమైన మాటలతో పాటని స్వరపరిచిన మీకు ప్రభువు నామము న వందనాలు ఇలాంటి పాటలు మరెన్నో పాడుతూ దేవున్ని మరింత మహిమ పరచాలచి మా ఆకాంక్ష Tq GOD Bless You All 🙌🙌🙌
@SrinuP-l1n10 ай бұрын
❤
@SrinuP-l1n10 ай бұрын
Super super ❤ Sister
@chinnarijwalaministries59712 жыл бұрын
పాట మాట రచన స్వరకల్పన సంగీతం వీడియో గ్రఫీ చాలా చాలా చక్కగా వచ్చినవి సిష్టర్. దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక.
@glathalatha70562 жыл бұрын
సిస్టర్ వందనాలండి పాట చాలా బాగుంది మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక చాలా అర్ధాలతో కూడిన పాట.. 👌👌👌🤝🤝💐💐
@swarupadasari6262 Жыл бұрын
kzbin.info/www/bejne/iYaYmZefftSCqNE
@kambelarekha-zl7wi2 ай бұрын
నేను హిందువుని బట్ 2ఇయర్స్ నుంచి చేర్చి కి వెళ్తున్నాను ఈ పాట విన్నప్పుడల్లా నా కన్నీళ్లు ఆగవు చాలా బాగా పాడారు సిస్టర్ 🙏🙏😭😭
@premkumarmulinti1112 жыл бұрын
చక్కటి పాట అక్క... ఈ తరములో దేవున్ని ఈ సమాజానికి గొప్పగా చూపిస్తున్న ఒక స్త్రీ శక్తి మీరు.... చాలా కృతజ్ఞతలు అమ్మ 🙏🙏🙏.. నేను ప్రేమ్ కుమార్.. గద్వాల్ (తెలంగాణ )🙏🙏🙏
@gopi51312 жыл бұрын
Vandanalu brother 🙏✝️🙏
@narayenaswamynarayena41792 жыл бұрын
Super song 👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏🎧🎶🎶🎶🎶🎶👏👏👏👏👏👌👍👍👍👍
@neeluborugadda21802 жыл бұрын
Yes E taramlo Devuni Shakti
@nathanielhelena24692 жыл бұрын
Glorious the LORD
@vidyaiahdobbala51352 жыл бұрын
@@nathanielhelena2469 super.sang.sester
@BenuguAmosu2 жыл бұрын
క్రీస్తు పేరట🙏🙏🙏కాంతి కళ 👰👰👰 సిస్టర్ అద్భుతమైన రచనలతో✍️✍️✍️ పాటలు రాసి✍️✍️ దేవుని🧑🎄🧑🎄🧑🎄 వాక్యము📚📚📚 పాట రూపములో🎤🎤🎤 ప్రపంచానికి🌍🌍🌍 ఇచ్చారు💯💯💯 CHRIST CHURCH 🏤🏤🏤 KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳
@rahulvamsi684510 ай бұрын
నేను ఈ మధ్య ప్రతి రోజు వింటున్నాను ఈ పాట 🙏🙏🙏🙏🙏
@s.d.p31512 жыл бұрын
ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని నీ ఆత్మీయ తమ్ముడిని కోరుకుంటున్నాను అక్క ప్రైస్ ది లార్డ్ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@mamathanagaraju90002 жыл бұрын
అక్క పాట చాలా చాలా బాగా రాశారు వందనాలు దేవుని సహాయంతో మరిన్ని పాటలు వ్రాయలని కోరుతూ దేవుని దయలో మరింత గా ఎదగాలని ప్రార్థిస్తున్నాను
@paulsudhakar5477 Жыл бұрын
సరళమైన పదాలతో, మంచి సంగీతం , హృదయానికి హత్తుకునేలా పాడిన మీకు వందనాలు, రచించిన వారికి, సంగీతం సమకూర్చిన వారికి, వందనాలు మిమ్ములను బట్టి దేవుని స్తుతి ,మహిమ,ఘనత,ఆయనకే . ఆమెన్
@Spiritual_1552 жыл бұрын
ఈ జీవన సంద్రంలో అపవాది వేసే ఓలకు చిక్కుకొని పోతున్న మా జీవితాలకు (నావలకు) దేవుడు లంగారు వేసాడు అని మీ రచన సాహిత్యంలోనుండి దేవుడు మాకు గుర్తుచేస్తున్నాదుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను అక్క కృతజ్ఞతలు అక్క Superb lyrics & tunes akka 💐💐💐
@lifewithoutjesusishell45602 жыл бұрын
సిస్టర్,ప్రభూ నామంలో వందనాలు🙏, సాంగ్ చాలా బాగుంది,ఎంతో అర్ధ వంతమైన,సాంగ్ దేవుడు మీ ద్వారా మాకు వినిపించడానికి,ఇచ్చాడు,దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🛐,దేవుడు మీ పరిచర్యను దీవించును గాక🙌🏻
@npcreations2252 Жыл бұрын
E madhya ne vinnanu e song vintunte vinalani pistunshi sister naaku baga nacchi chala mandhiki share chestunna
@KANTHIKALA Жыл бұрын
Thanku godbless u brother... Keep sharing🥰
@unitedchristiankingdom87782 жыл бұрын
చాలా చాలా మంచి పాటను మనస్సును నెమ్మది కలిగించే పాటను దేవుడు ని స్వరం ద్వారా మాకు వినిపించారు మీకు నా🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jskchakravarthy3183 Жыл бұрын
Praise the lord.
@సర్వశక్తికలిగినదేవునికుటుంబం Жыл бұрын
ఇంకను మీలో తీగవలె అట్టు కట్టుము దేవా నన్నును ఇంకా అనేకమందిని మీలో చేర్చే భాగ్యం కృపను దయచేయుము తండ్రి
@swarupadasari6262 Жыл бұрын
kzbin.info/www/bejne/iYaYmZefftSCqNE
@True_heart_worship Жыл бұрын
I am Hindi wala person but like this song God bless you didi
@KANTHIKALA11 ай бұрын
Thanku bayya 👍🏻✨bhagvaan aapkaa mangal kare 🙏🤝
@GaggaTamisitti3 ай бұрын
❤❤ @@KANTHIKALA
@సర్వశక్తికలిగినదేవునికుటుంబం Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వింటుూనే ఉండాలి అనే గీతం ఇది సిస్టర్ అన్న రాసిన పాటలు మీరు రాసినవి ఎంతో అర్ధం తెలిపేలా ఉన్నాయి.🙇♀️😭😭😭😭 దేవా నిజమే ఎప్పడివరకు లంగరి అంట్టే ఏంటో తెలియని పదం అందులోనే మీ ప్రేమ నీ చూపిస్తున్న ఈ నీ సేవకులను దీవిచండి. అలాగే మమ్ములను నీ వైపే ఆకర్షణీయంగా మమ్ములను మార్చండి
@nagaraju101262 жыл бұрын
నిజమే ఆయన నావ లో ఉన్నపుడు అలలు ఎగసి ఎగసి కొట్టిన తుఫాను చెలరేగిన ఆయన గద్దించగానే అనగిపోయినాయి, జీవితమనే ఈ నావలో సరిగా ఆయనకు స్థానం ఇవ్వలేకపోవడం వల్లే ఈ బాధలు కన్నీళ్ళ కష్టాలు కళ్ళు తెరిపించావ్ అక్క.. దేవునికే మహిమ కలుగును గాక
@manithamanitha2978Ай бұрын
E song roju vinevallu enthamandi unaro like cheyandi nenu rojuku 3. 4 time' s vintanu enisarlu vinna malli vinali anipistundi
@chnookaratnam7234 Жыл бұрын
అ అక్క, ఇలాంటి పాటలతో అనేకమంది దేవుని వైపు తిప్పాలని ఆసక్తి తో చూస్తూ నా ను
@thotisudhakar1087 Жыл бұрын
Praise the Lord dhevunike mahimakalugunu gaka, Manchi pata
@r.subhashchinna94372 жыл бұрын
అక్క పాట వినే కొద్దీ వినాలనిపిస్తుంది ❤️❤️..!
@rakesh....3695 Жыл бұрын
Mind lo nundi povadam ledhu song asalu, e night lo nidra pokunda oka 20 times chusa anukunta song ...
@anjianu92182 жыл бұрын
ఇంతటి చక్కటి పాటను రచించిన, స్వర కల్పన, చేసిన అక్కకు ఆ దేవుని పేరట కృతజ్ఞతలు అక్క🙏🙏🙏🙏
@peetalakumari82862 жыл бұрын
చాలా చాలా అద్భుతమైన ఆత్మీయంగా ఉంది పాట చాలా సంతోషం రా పాట ద్వారా దేవునికి మాత్రమే మహమ ఘనత ప్రభావములు కలుగు గాక ఆమేన్ గాడ్ బ్లెస్సే యూ బంగారం 🙌🙌🙌🙌🤝🤝🤝❤❤❤❤👌👌👌👌👌
@VadlaGopi5 ай бұрын
ఈ పాట ఒక అద్భుతం... 🙏 యేసుక్రీస్తుకి వందనాలు 🙏🙏🙏🙏..
@KANTHIKALA5 ай бұрын
Thanku godbless u.. Share this to many grps... Ur loved ones
@venkateswararaonelapudi94252 жыл бұрын
Wonderful song. Super lyrics. Nice music. Good singing. God bless you kanthi kala garu
@Jgh_ministries2 жыл бұрын
పాట చాల బాగుంది sister మీరు ఇలాంటి యేసయ్య ప్రేమను తెలిపే మరెన్నో పాటలు పాడాలి ✝️🎤
@kartheeknukapeyyi32042 ай бұрын
తెలియని దుఃఖంవచ్చింది🥺అక్క. చాలా బాగా పాడారు. మెట్లపాడు లూధరన్ సంఘంనుండి రాత్రి వర్తమానం చాలా బాగా చెప్పారు. గాడ్ బ్లేస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ 🙏🙏
@daughterofparamathandri91112 жыл бұрын
వందనాలు సిస్టర్ 🙏🙏🙏 ఎంతో అద్భుతమైన పాట. వివరించడానికి నాకు పదాలు దొరకడం లేదు. థాంక్యూ సో మచ్. 💐💐💐
@godisourhappiness80022 жыл бұрын
దేవుని పరిచర్య కొరకు ఎంతో కష్టపడి పాట స్వరకల్పన చేసి, పాడినందుకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు అక్కగారు🙏
@pujalasujatha68242 жыл бұрын
Entho goppa pata. bhumi mida e matalu chalavu e goppa patki replie echutaku
@Realme22-uc2unАй бұрын
నేను అనేక సార్లు పెట్టుకొని వింటూ వుంటాను ఈ song. దేవునికి స్తోత్రం 🙏
@pastorjosephkishore2 жыл бұрын
పాట వింటుంటే.... మనస్సుకు చాలా ఆనందంగా ఉంటుంది
@shyny...7447 Жыл бұрын
దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగును గాక ఆమెన్...
@CaptainVarun-ny1qu Жыл бұрын
Super aaka
@majjiramesh969 Жыл бұрын
దేవుని సువార్త ,ఆయన ప్రేమను ప్రజల వాడుక భాషలో తేలికైన పదాలతో మీరు చేసిన పాట,ప్రయత్నం బాగా ఉంది మి బృందం అందరినీ ప్రభువు దీవించు గాక మీ song అందరికి చేరువ అయిపోతుంది
@prakasharaojluka68322 жыл бұрын
అద్భుతమైన పాట పాడిన సహోదరికి,రచయితకు, నాహృదయ పూర్వక అభినందనలు,💐 may God bless you and your ministry
@swarupadasari6262 Жыл бұрын
kzbin.info/www/bejne/iYaYmZefftSCqNE
@ratnaratna818411 ай бұрын
అమ్మ బంగారుతలీఏంతచకనీపాట✝️✝️✝️🙏🙏🙏👍👌🙏
@N.sunemi2 жыл бұрын
చాలా ఏడుపు వచ్చింది ఈ పాట వింటుంటే అక్క వందనాలు prise the lord
@swarupadasari6262 Жыл бұрын
kzbin.info/www/bejne/iYaYmZefftSCqNE
@mahimanamala51992 жыл бұрын
పాట చాలా బాగుంది అక్క...ముఖ్యంగా నావరకు వస్తే దేవుడు మీ ద్వారా నాకిచ్చిన గొప్ప బహుమతి మీ రెండు పాటలు...సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక ఆమెన్...MAY GOD BLESS YOU AKKA
@parutailoringtips231011 ай бұрын
నిజంగా ఎంత బాగుంది ఈ పాట యేసయ్య నీకు వందనాలు తండ్రి👏👏👏🙏🙏🙏
@KANTHIKALA11 ай бұрын
Thanku✨. Share to many✨
@srikanthkumar44112 жыл бұрын
I'm thanking to God Bcz of his love and blessings and support showers on me to work for this song. I'm feeling proud of my self to work with KanthiKala Akka Garu and I'm specially thanking her for giving this wonderful opportunity to me. Also I'm thanking God to his support on me for capturing , editing and producing visuals my self , Srikanth Captures AnuSri Visual Studio Andhra Pradesh....!
@marykishore50522 жыл бұрын
వందనాలు సిస్టర్ దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యలూ దీవించును గాక....
@DurgaPrasadParamalla-sy5ub Жыл бұрын
Sister the song soswite
@pjalandhraPremkumar2 ай бұрын
Praisethelord Hallelujah Amen God bless you Amen Thank you Jesus Christ Kwuhta Jalandhar Sai Baba Amen Nehami Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏
@rajeshbobby71492 жыл бұрын
జీవితానికి స్ఫూర్తి నిచ్చే పాట
@hepssibajesuslovesyou78592 жыл бұрын
దేవుని కే మహిమ కలుగును గాక వందనాలు అండి చాలా ఆదరణ ఇచ్చినది పాట 🙏🙏🙏🙏🙏🙏🙏 మా కోసం ప్రార్థన చెయండి సేవలో ఉన్నము 🙏🙏🙏👍
@kumarnandhed7795 Жыл бұрын
ప్రభువు పేరట వందనాలు అద్భుతమైన పాట రాసిన చాలా అద్భుతంగా ఉంది ఈ లోకము ప్రేమ కంటే నీది నిజమైన ప్రేమ దేవా చాలా అద్భుతంగా పాడారు అక్క మనసుకి ఎంతో ఆదరణ కలుగు తుంది ఈ పాట దేవుడు బహుగా దీవించును గాక 🙏🙏🙏
@s.hebelu13192 жыл бұрын
అక్క వందనాలు అక్క సాంగ్ చాలా చాలా బాగుంది అక్క దేవుని పనిలో మిమ్మల్ని ఇంకా వాడుకోవాలని దేవునికి ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏🙏🙏 గాడ్ బ్లెస్స్యు
@prashanthkumarkayala78272 жыл бұрын
అక్క చాలా బాగుంది పాట ఇంకా ఇలాంటి పాటలు మీరు ఎన్నో రాయలియని ఆ దేవుడిని ప్రార్థిస్తాను May i God bless you...🌷🌷🌷
@ababuraoaprabavati92911 ай бұрын
Very nice song sister its touch my heat ❤❤❤❤❤❤
@kirankumar70362 жыл бұрын
నిజ జీవితానికి అద్దం పడుతున్న ఈ పాట విని అనేకమంది,,, ప్రభువైన క్రీస్తు ని తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాను.... అక్క వందనాలు from HEBRONE FELLOWSHIP.
@MaheshJoel2 жыл бұрын
ఒక్క పల్లవిలోనే మూడు రాగాలు ఉండటం విశేషం. చాలా బాగుంది అక్క. Glory to GOD 🙌🏻🙏🏻
@KANTHIKALA2 жыл бұрын
Thanku thamudu.. For ur keen analasys
@MaheshJoel2 жыл бұрын
@@KANTHIKALA 👍
@vijithavijitha19923 ай бұрын
Akka chala baga pataru e song ante naku chala chala istam nenu roju vintanu akka
@KANTHIKALA3 ай бұрын
Thanku thalli🌹. Godbless u.. Share this to manyy🌹
@ephaphathaministries437 Жыл бұрын
యేసయ్య పని ఇంకా ఎక్కువ చెయ్యాలి అని తపన కలుగుతుంది . ఎంతో ఆదరణ గా ఉంది. వందనాలు అక్క
@moshekatikila46782 жыл бұрын
వండర్ ఫుల్ సాంగ్ దేవునికే మహిమ కలుగును 🙏🙏🙏🙏
@swapnabavana7251 Жыл бұрын
మనసుకు నెమ్మది కలిగించే పాట చాలా బాగా పాడారు అక్క 🙏🙏హృదయాన్ని హత్తుకునేలా ఉంది అక్క దేవుడు మీ పరిచర్యను అత్యధికముగా ఆశీర్వాదించును గాక🙏🙏 ( teeparru akka )
@bethapudipradeepWCM Жыл бұрын
అద్భుతమైన పాట సిస్టర్... "సత్యవాక్య జాడలేక ఓడ బద్ధలౌతుంటే"... అబ్బ....నిజంగా ఈ కడవరి దినాలలో సర్వసత్యం బయలు పడాల్సిన అవసరం ఎంతో ఉంది ... వందనాలు అమ్మ...Wcm Pradeep
@saraindia9332 жыл бұрын
Na yasayyake mahima kalugunu ga amen 🙏 god bless you sister song 🎵 chala chala bagundi kuwait 🇰🇼 nunchi 🙏 🇰🇼 🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼
@darlakezia38517 ай бұрын
కన్నీరు ఆగలేదు నా life kuda same chala బాగా పాడారు జీవితం మొత్తం ఈ పాటలో ఉంది 😢❤
@agfministries64972 жыл бұрын
Sister... గొప్ప సందేశాన్ని ఒక పాటగా పాడేరు. మంచి సాహిత్యం ...మంచి సందేశం మంచి పాట .. దేవునికి స్తోత్రం.
@sangatishilpa83062 жыл бұрын
Vandhanalu akka 🙏🙏ఇలాంటి పాటలు మరెన్నో మాముందుకు తెస్తారని కోరుకుంటు...... దేవుని పరిచర్య లో ఇంకా ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాము....... Akka........
@pspgaming59886 ай бұрын
E pata enni sarlu vinna inka vinali anipistunde akka entha chakkani pata rasinanduku miku vandanalu akka and devunike mahima kalugunu gaka 🙏amen......inka elantike enno rayali ani inka devudu ninnu inka ayana navalo vadabadalani korukuntunnam akka 🙏 thanks to giving sing a song akka
@KANTHIKALA6 ай бұрын
Thanku ma godbless u..share this to manyy
@ashirvadamministries Жыл бұрын
ఇంత మంచి పాట నేను వినక చాలా ఆలష్యం చేశాను. సూపర్ సాంగ్ సిస్టర్. వందనాలు
@KANTHIKALA Жыл бұрын
Thanku బ్రదర్.. Godblessyou.share this to many and be a part of this
@c7volunteer40411 ай бұрын
Glory to God
@yalamarthirani86442 жыл бұрын
వందనాలు అక్క 🙏పాటచాలా బాగా పాడారు.చాలా అర్ధవంతమైన పదములతో పాడారు.ఈలాంటి పాటలతో మమల్ని ఇంకా ఇంకా బలపరుస్తూ నందుకు వందనాలు అక్క
Priase the Lord sister 🙏 Wonderful song Meaning full song
@yasoda14862 жыл бұрын
Praise the Lord sister🙏
@nagarajukauru91382 жыл бұрын
Praise the Lord Akka🙏🙏🙏✝️✝️✝️ దేవునికే మహిమ కలుగును గాక ఇలాంటి ఆత్మీయ పాటలు మరి ఎన్నో పాటలు రాయాలని దేవునికి ప్రార్దిస్తాం దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక
@NagaminiNoku3 ай бұрын
చాలా బాగుంది సిస్టర్ దేవుడు మీముల్ని దివించును గాక ఆమేనే ❤
@KANTHIKALA3 ай бұрын
Thankumaa.. Share this to many grps.. Status👍🏻godbless u
@codeman8014 Жыл бұрын
ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಹಾಡಿದ್ದೀರಿ ಅಕ್ಕ, ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನ ಹಾಡುಗಳಿಗೆ ಕಾಯುತ್ತಿವಿ. ದೇವರು ನಿಮ್ಮನು ಹೆಚ್ಚಾಗಿ ಆಶೀರ್ವದಿಸಲಿ. 🙏
@sudhaabiel2540 Жыл бұрын
అద్భుతమైన పాట సిస్టర్ యేసయ్య ను ముందు ఉన్నారు నాతోనే అంటూ పాడారు వింటుంటే హృదయం పులకరించిపోతుంది
@SoorisettiDurgabavani3 ай бұрын
Super Annaya Garu 😊😊😂😢❤❤
@sivasivasiva3527 Жыл бұрын
అక్క వండర్ఫుల్ సాంగ్ అక్క దేవుడు మరిన్ని కీర్తనలు నీ ద్వారా రాయించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను
@sunilkumargeraofficial55912 жыл бұрын
Beautiful Song 🎵 Fantastic Singing 👏 May His name be Glorified at the highest through this blessed worship.