ఎవరైనా మన కర్మ లో భాగంగానే వస్తారు వాలు వచ్చిన పని అవ్వగానే వెళ్ళిపోతారు.ఏడవకు అమ్మా❤❤
@UmeshAlur22 сағат бұрын
నువ్వు వేసే ప్రతి అడుగు వెనక మేము ఉంటాము అక్క నీ ఫాలోవర్స్ నిన్ను నడిపిస్తారు ❤❤❤❤❤
@SrinivasReddy-wj1fl23 сағат бұрын
Asalu emindhi akka Raj garu kanipichadam ledu chala badhaga undhi akka
@shobharani562823 сағат бұрын
మీ వీడియోస్ నేను అప్పుడప్పుడే చూశాను కానీ మీరంటే చాలా ఇష్టం మీ మనసు చాలా గొప్పది మీరు మంచి ఆలోచిస్తారు మీకు అంతా మంచే జరుగుతుంది ప్లీజ్ ఏడవకండి
@MAHESHKOPPARTHI-u2r20 сағат бұрын
All the best
@jhansirani157220 сағат бұрын
ధైర్యంగా వుండమ్మా , కాలమే అన్ని గాయాలకు మందు. కొంచెం ఓపిక తో వుండు. 1 సంవత్సరంలోనే బయటపడ్డావు. దానికి సంతోషపడు. ఇంకా ఎక్కువ కాలం అయితే ఇంకా భాధ ఎక్కువగా వుండేది. So be happy. ఏదో శక్తి నిన్ను కాపాడింది. Be positive, మంచి జరుగుతుందన్న నమ్మకంతో ముందుకు వెళ్ళు. All the best
@indira448821 сағат бұрын
మీరంటే నాకు చాలా ఇష్టం అక్క మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీ పద్ధతులు బాగుంటాయి మీరు ఎప్పటికీ బాధపడొద్దు అక్క సంతోషంగా ఉండాలి భగవంతుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు అక్క❤❤
Ankita badha padaku,nuve ila badhapadite ela, indipendent women vi,nuvu enthomandi aadavalaki aadarsham,so happy ga undu,nuve gelusthav.
@durgas74303 сағат бұрын
హాయ్ అక్క హౌ ఆర్ యు మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా బాధేస్తుంది అక్క ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు వేస్తున్న పైకి నవ్వుతూ నటిస్తూ లోపల ఎంత కుమిలిపోతున్నారు నాకు అర్థమవుతుంది ఎందుకంటే నేను కూడా అటువంటి సమస్య ఎదుర్కొంటున్నాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అబ్బాయి మనల్ని వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితమే నరకం కింద ఉంటుంది అటువంటి ప్రాబ్లమ్ ఏ నేను ఫేస్ చేస్తున్నాను మా ఆయన్ని మర్చిపోలేక వేరే అతన్ని చేసుకోలేక నాలో నేను నలిగిపోతూ పది రోజు ఏడుస్తూ ఇలా ఉంటున్నాను నీ వీడియో చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అందుకే ఎవరిని నమ్మకూడదు అంటారు
@shakuntalat819622 сағат бұрын
❤ అక్క మీ ముందున్న మేము ఉన్నాం మేము నడిపిస్తాను మీరు బాధపడకండి ఎప్పుడు బాధపడకండి ఆ ఇల్లు మీద ఈ కొత్త ఇల్లే బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది హ్యాపీ జర్నీ లవ్లీ అక్క❤❤❤❤❤❤❤
@Vishnupallavi172822 сағат бұрын
Be strong andi konni mana manchi ke anukovali మీ వీడియోస్ నేను అప్పుడప్పుడే చూస్తాను కానీ మీరు అంటే చాలా ఇష్టం అక్క కానీ అది మీ ఓన్ హౌస్ కదా ఎందుకు వెళ్ళారు బయటికి కానీ జాగ్రత్త అక్క హ్యాపీ గా వుండూ ❤
@Sthitapragnyaa3 сағат бұрын
మనకి మనం లేకుంటే బాధపడాలి కానీ అవసరానికి వచ్చి పోయేవాళ్ళ కోసం అవసరం లేదు
@parsabharathi4420Сағат бұрын
దాదాపు అందరి జీవితాలు అలాగే ఉన్నాయ్ అంకిత... సో అన్నిరకాలా బ్రతకడానికి మనమే దేర్యం గా రెడీ అవ్వాలి.. ఏ బాధ మనల్ని బాధ పెట్టేలా ఉండకూడదు... All the best
@meenashankar-wi4hr8 сағат бұрын
Yemindhi sister meeru edharu bagane unnaruga okarante okariki estam kanna yekuve ani anukunnaruga entalo yemindhi maaku namali anipinchatleedhu nuvve kavalani mi aa yanani estam leeka poyina vadhilesavukadha. Ala ayina tanu enkopelli chesukoni pillani kanalani naa kendhuko ala ani pisthundhi chaala badha paduthu vuntavu nuvvu maaku telusthundhi nuvvu yekkadunna happy ga undali sis ❤
@jaanvimansistylesvlogs23 сағат бұрын
Don't cry ankitha. Be strong. Aa pain naku telusu. Oka intlo memu 5 years unnam. Nenu baga yedcha natho patu vedhi lo vallu yedcharu😭.
@naaviews556017 сағат бұрын
Anni cheptharu kaani enduku vidipoyaro chepparu. Antha Mee ishtame.
@SunnamSathyam23 сағат бұрын
Akka chaala connect ayyanu akka mee video's ki inni rojul chala sad ga undhi 😢 but be strong meer edusthe naak edposthundhi
@Jyothi-170221 сағат бұрын
Be strong nd be brave sister and prathi bada manaku nerpinche kotha lesson lifelo
@manepalliestheresther256222 сағат бұрын
Hi Sis Old House memories tho meeku vachindi it's common...but naaku ee New House chaaaaaaaala nachindi naku ila unte ishtam Suuuuuper House Theesukunnaru Rooms Hall very nice sis... New House New Life New memories tho Happy ga undandi All the Best God bless you sis❤🎉nice 👌 👍
@bbbbbbbbbbbnjjjСағат бұрын
Be strong Ankita Garu, nenu meku big fan andi
@surekhachinnari89623 сағат бұрын
Akka eppdu happy ga undu you are strong lady im inspired by your bravebess❤❤❤❤
@Ankithanaidu14323 сағат бұрын
💗🙌💐❤️
@SwathiGowda-w1u2 сағат бұрын
Ankintha garu nijam ga chala badha vesindi
@sangeethasantoshkumarpandu390021 сағат бұрын
నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపొస్తుంది అక్క కానీ మీరు ఇద్దరు చాలా హ్యాపీగా ఉండేవారు మీకు ఎవరి దిష్టి తగిలింది అక్క మాట్లాడకుండా అక్క సెట్ అవుతుంది ఎనీవే ఆల్ ది బెస్ట్ అక్క
@nelapatlasampath224423 сағат бұрын
Don't cry akka god is always with u akka be strong akka everything will be good just move on akka u r great women I ever seen
@Ankithanaidu14323 сағат бұрын
Tq so much💐🙌🥹😇❤️🙏
@Tailorsharada12322 сағат бұрын
అంకిత సిస్టర్ మీరు అలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటాను సిస్టర్😢😢
@vijayarani75522 сағат бұрын
God bless you akka.demudu miku yeppudu thoduga vuntadu.
@Girija-z9f22 сағат бұрын
Nuvvu great sister aa durgamma thalli neeku appudu thoduga vundalani manaspurthy ga korukuntunna any way I wish you all the best for youre bright future ❤ma Take care
@nagamani88209 сағат бұрын
Supper ellu Chala baundi eppudu Meru santoshangaa unadali
@gracealbert589923 сағат бұрын
I'm from Bangalore, I'm big fan of you,please miru badha padakandi ,miru happy ga undalani prayer chesthanu,
@himabindu634019 сағат бұрын
Akka dnt cry nuvu edustunte naku edpu vastundi b strong plz dnt cry akka i want to meet u once
@prasoona3318 сағат бұрын
One suggestion for you... happiness is in your mind n heart..so transfer yourself n be bold enough to live fullest with golden memories ahead
@lathalatha854923 сағат бұрын
అసలు ఎందుకు విడిపోయారు అక్క 😢ఎదైనా ఉంటే మాట్లాడుకోండి 🙏🏿
@dineshreddy441021 сағат бұрын
ఆ డిస్కషన్ వద్దు అని చెప్పింది కదా. వాళ్లు చాలా డిస్కషన్ చేసుకొని విడిపోయారు.
@MohammedZahera21 сағат бұрын
💯 correct @@dineshreddy4410
@RakshakRavi-pi3rs22 сағат бұрын
Don't very sister be happy my god bless you sister 🥰
@khairunnisamd7323 сағат бұрын
Ankita garu meru adiste naku 😢😢adupu vachindi be strong ❤❤❤ epati varku mimallni Ela badapaddadam chudaledu
@RamcharanSravankumar4 сағат бұрын
Nenu appudee anukunna athani annirajulu vundadani God bless you ankitha garu
@Kkkk-14323 сағат бұрын
సూపర్ గా ఉన్నారు
@kesireddyswathi75162 сағат бұрын
All the best for your future ❤❤❤❤ Ankitha garu
@ArunananiArunanani-z1d23 сағат бұрын
భాద పడకు మా ధైర్యంగా ఉండాలి 👍
@HanifaPattan23 сағат бұрын
Bagoru Meru yedava Kandi
@ilapurampravalika435119 сағат бұрын
Adavakura thalli God bless you dear
@unnamsrinivasarao948922 сағат бұрын
Hi Ankita garu bhada padavadhu Raju garu malli meedhaggraku ravalani korukunttunamu
@Lakshmi_Durga22358 сағат бұрын
Hi sister Meru life long happy ga undali ❤❤❤
@gadipallisanthosh5728Сағат бұрын
Don't cry akka.. All the best for you ❤
@neelimaheswari322123 сағат бұрын
Be strong ra nv happy ga undali but edi jarigina mana manchike anukovali lets move on lots of good day are waiting for u
@abhiruchi824818 сағат бұрын
కాలం మారదు కానీ మనుష్యులే పరిస్థితిని బట్టి మారుతుంటారు. ఏం జరిగినా అంతా మీ మంచికే. మీ మంచి మనసుకి అంతా బానే ఉంటుంది.all is well chelli
@ShirishaShirisha-c7h5 сағат бұрын
Midi chala manchi manasu akka miru eppudu happy ga vundali❤❤
@789nanna7 сағат бұрын
Akka ఒక జన్మ అనుభవించ మళ్ళీ కొత్త జీవితంలోకి వెళ్తున్న అనుకో అక్క,మీరు భాధ పడ్తుంటే ఎందుకో ఏడుపు వస్తుంది అక్క...😢😢be strong akka
@SraaviYoutubechannel4 сағат бұрын
Good luck andi me manchi manaski
@Vlogsofswapnasampath23 сағат бұрын
Super అక్క బాధపడకండి ❤❤
@VarshiniMoka21 сағат бұрын
Hi. Sister naku telisantha varaku prama kodhi rojule baguntunte but Eni way edhi jarigina mana manchikee gayam nunchi manam nerchukovalasini stong ga maradaram 😊
@jyothika6618 сағат бұрын
God bless you my dear be strong ఏది జరిగినా మన మంచికే life is butiful ❤❤
@crazyuday040116 сағат бұрын
Life Lo Yentha Mandhi Vachi Poina Kani Niku Nuve Dhariyam Akka Be Strong and Move On....
Hi ankitha akka be positive akka ok ❤❤❤❤❤❤❤ keep smiling 😊😊😊😊😊😊
@kommeramanoj764722 сағат бұрын
Badha padodhhu ankitha garu... always ma suport undhi miku..,Eppdudu chala mandhi trans ki role model miru,..prathi samasya ki chavu pariskaram kadhu, ninnu suport chesthu chala social media flat forms lo advakets matladuthunnaru, transe marrages ligalise cheyyalani,,mi journy entho mandhiki spurthi,,chala mandhi public lo ki vachhi peeli chesukuntunnaru,,edhi jarigina mana manchike, thane lekapothe entha thakkuva time lo ,enni lakshala mandhi jananala ki parichayam aayyundavu..,soo be strong 💪 ma andra ammayi ankitha ni, next big boss lo chudali aanukuntunnam.., 💪 mma suport undhi.., continue ❤❤❤🎈🎈🌹💐💐💐💐
@aravetivasanthi620021 сағат бұрын
ఫస్ట్ మాకే ఇల్లు ఖాళీ చేస్తున్నా అని చెప్తున్నా కదా అంకిత రాజు కూడా ఎందుకు వెళ్ళిపోయాడు ఏంటి చెప్పండి అంకిత చాలా బాధగా ఉంది అమ్మ నువ్వు ఏడవద్దు గాడ్ బ్లెస్స్ యు