అమ్మ నీ చేతుల మీదుగా వాళ్లకి గోమాతను ఇచ్చావు కదా వాళ్ళకి ఇక మీదట దేనికీ లోటు ఉండదు అమ్మ మీరు చేసిన మంచి పనికి నా నమస్కారాలు అమ్మ
@gangadharkurakula2115 Жыл бұрын
మీరు చేసిన మంచి పని 100% మంచిదమ్మా మీరు ఎప్పుడు ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో మీ పిల్లలు మీరు చల్లగా ఉండాలని ఆ దేవదేవుడైన కలియుగ వెంకటేశ్వర స్వామిని
@bharathinare9088 Жыл бұрын
చాలా మంచి సహాయం చేసారు. డబ్బు ఇవ్వడం కంటే ఆ డబ్బును సంపాడించుకునే దారి చూపారు.
@kittusworld2075 Жыл бұрын
మంచి మనసుతో సహాయం చేయడం ముఖ్యం మంత్రాలు చదివి ఇస్తే నే గోదానం కాదు మీరు చేసే ప్రతి పని కరెక్ట్ అమ్మ👌👍👍🙏🙏
@saikumarreddysaikumarreddy5413 Жыл бұрын
జయ చెప్పింది 100% నిజం అమ్మ మీరు చేసే గొప్ప సహాయం వారు తినే ప్రతి ఒక్క రోజు మిమ్మల్ని తలుచుకున్న దేవుడిని తలుచుకున్న ఒకటే అని నా ఉద్దేశం ఏమి చేసినా జానెడు పొట్ట కోసమే కదా అమ్మ అందుకనే అలా చెప్పాను తప్పుగా చెప్పుంటే క్షమించండి❤❤
@k-gv3do Жыл бұрын
మీ ప్రతి మంచి ఆలోచన సాక్షాత్తు ఆ భగవంతుడే మీకు కలిగిస్తున్నారు వాళ్ళు కూడా తప్పకుండా అభివృద్ధి అవుతారు గాడ్ బ్లెస్యు
@dhanu333 Жыл бұрын
గుడ్ ఈవెనింగ్ అమ్మ ,ఆవును ఇవ్వడం అనేది మంచి ఆలోచన ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే ఎప్పటికీ అది ట్రస్టు తరఫున ఉండటం మంచి ఆలోచన అమ్మ చాలా చాలా మంచి ఆలోచన
@veniveni2437 Жыл бұрын
అమ్మ ఎలా వున్నారు అమ్మ మీరు .చేసే పని.లు.అన్ని మంచి గా వుంటాయి అమ్మ.దేవుడు మీ.బిడ్డల నీ మిమ్మలని చల్లగా చూడాలి అని కోరుకుంటూ న్నాను అమ్మ..
@bhammukutty6010 Жыл бұрын
మీరు చాలా గొప్పగా ఆలోచిస్తారు❤
@hometech1487 Жыл бұрын
చాలా బాగా చెప్పారు తల్లీ.
@phctekurpeta1891 Жыл бұрын
Good manjulamma గారు గోదానం.ఎస్తే మీకు మంచిది వారికి మంచిది మారవు రాని జ్ఞాపకాలు,, 👌👌🙋🙏🌹💐
@dhanalaxmibandaru5321 Жыл бұрын
Suparmadame🙏🙏🙏🙏🙏
@lake5829 Жыл бұрын
అమ్మ మీ సేవ 👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏
@manaswinivemulapati2533 Жыл бұрын
Amma miru mamulu kadu. Manushullo devatha. Your ideas are very super and meaningful. God bless you more and more 💐🙏✝️
@vijayalakshmidn-kx1mj Жыл бұрын
You are great Mamdam 👌👋👋👋🙏🙏🌹
@vaniravilla3679 Жыл бұрын
Mee manchi manasuku 🙏🙏🙏amma meeru ymi chesinaa baagaa alochinchi chesthaaru amma 💐💐🌹🌹
@nadapanakrishnakumari6117 Жыл бұрын
Mundhuga Bagavanthudu Memmalni Challagachustharu Alachudalani Korukuntanu Meru Chalamanchipanichrsaru Money ichakanna Jeevithantham Brathukutheruvu Chupincharu Chala Chala Manchi Pani chesaru God Bless You Santhoshamgavundhi 😅yha
@satyapatneedi1461 Жыл бұрын
సూపర్ అమ్మ 🙏🙏🙏
@lathasyam7615 Жыл бұрын
అమ్మ మీకు పాదాభివందనాలు 🌹🙏🙏🙏🙏
@latha1868 Жыл бұрын
గోసేవ... మానవ సేవ రెండూ జరిగాయి అండీ ఇక్కడ🙏
@eeswariimmidi407 Жыл бұрын
Meeru chesindi 100 💯 percent right
@shaikrasheeda9114 Жыл бұрын
Duda chala cute ga undi godanam valla valaku chakani sayam upadi labhichindi All are happy
@rupeshsaisurya7967 Жыл бұрын
Meru Chala THELIVAYENA varu manjulamma..... Etu Cow safety, vari ki Brathuku Bata vesaru........ Andhuke meru ante chala Estam adi MATALALO cheppaline di❤.....👏👏👍👍
నాకు చాలా బాధేసింది.. ఆవును పెంచి పెద్ద చేసిన వారికీ అలవాటుపడి ఉంటుంది.. తల్లి తండ్రి నుంచి ఆ రెంటిని విడదీశారు.. వీళ్ళకి ఆ క్రొత్త స్థలానికి అలవాటు పడటం కష్టమేమో మరి.. పశువులకు కూడా ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉంటాయి కదా.. అమ్మిన వాళ్ల కోసం ఏడుస్తాయి.. నాకైతే మనసు బాధగానే ఉంది