చాలా బాగా చేస్తారమ్మా మీరు మంజులమ్మ గారు అందరిని చాలా చక్కగా నవ్విస్తూ మీరు నవ్వుతూ మీ అంత పెద్ద మనసు ఎవరికీ ఉండదు. మీరు చాలా గ్రేట్ అమ్మ
@gangaisettysrinu7240 Жыл бұрын
అవ్వ తాతల కోసం మీరు నవ్వుతూ వారిని నవ్విస్తూ చాలా ఆనందాన్ని పంచుతున్నారమ్మ అవ్వ తాతల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది
@jyothilakshmi5181 Жыл бұрын
మంజుల గారు మీరు వాళ్ళ మానసిక ఆనందానికి కూడా కృషి చేస్తున్నారు. అందుకు శతకోటి వందనాలు.
@VenkataswamyPm Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊l😂
@anuradhakulkarni55855 ай бұрын
Gd Evening Mam. Marvelous VIDEO .Each and every Alphabit what you spoken is aboustely correct Long live Mam and All the best
@devimphs8981 Жыл бұрын
నాకు మిమ్మల్ని చూస్తువుంటే చాలా ఆనందం గ ఉంది 🙏.
@maxmaximus4773 Жыл бұрын
నమస్తే అమ్మ మీ ఆశ్రమం చాలా బాగుంది మీరు నవ్వుతూ వారు నవ్వుకుంటూ వుంటే చాల బాగుంది మీరు ఎపుడు ఇలాగే ఉండాలి ❤
@maheshwarkornala707511 ай бұрын
ఆ భగవంతుడు మీకు ఇంకా చాలా బలాన్ని, శక్తిని, ఆయుష్షుని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా...
@anathalakshmi1443 Жыл бұрын
అమ్మ నేను మనసార నవ్వి చాల కాలం అయిందమ్మ మళి ఇప్పుడు నవ్వుతున మీకు👏👏👏👏👏👏
@manjulamanju648 Жыл бұрын
🙏👣👣👣👣👣🙏🙏🙏🙏🙏🙏🙏
@seelamramadevi1927 Жыл бұрын
Meeru chala great manjula garu...e రోజుల్లో కన్న తల్లీ తండ్రులను చూసే వారే లేరు..అటువంటిది మీరు ఇంతమంది వృద్ధులను చేరదీసారు..చాలా గ్రేట్
@bksatyanarayana9783 Жыл бұрын
మీరు అందరికీ పెన్షన్ తెప్పించి ఆశ్రమానికి పనికి వస్తుంది
@saidevi1026 Жыл бұрын
మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అమ్మ మీరు సూపర్ సూపర్ అమ్మ మీరు గ్రేట్ అమ్మ
@sampradaayam11 ай бұрын
చాలా బాగుందండి . నేను మీ ఛానల్ ను విడవకుండా చూస్తాను. మిమ్మల్ని చూస్తే మనసుకి చాలా ప్రశాంతం గా వుంటుంది.
@ramakrishnareddychepyala1436 Жыл бұрын
అమ్మ చాలా బాగా చేసారు, చాలా బాగా నవ్వించారు, ఆ పెద్ద వాళ్ళతో పాటు నేనుకూడా నవ్వుకున్నా 🙏🙏🙏🙏
@Nellorekitchen Жыл бұрын
ఏదో ఒక ముద్దుపెట్టేమా...ఏదో ఉన్నారా అని కాకుండా...మీరు అందరిని సరదాగా నువ్విస్తూంటే చాలా బాగుంది...❤❤❤మ్మ
@mojjadabhujangarao4977 Жыл бұрын
🙏🙏 మంజుల గారూ మీ మంచి మనసుకు అంతా మంచే..అందులో ముఖ్యంగా చెప్పుకో దగ్గ విషయం ఏమిటంటే ఎప్పుడూ నిష్కల్మషమైన నవ్వు..రెండవది మీ ఓర్పు సహనం, మూడవది ఎదుటి వాళ్ళకి ఎప్పుడూ ఆనందంగా ఉంచాలి అనే మీ మంచి సంకల్పం.. మీ భర్తగారికి మీలాంటి ఓర్పు గల మంచి మనసున్న భార్య దొరకటం ఆయన అదృష్టమే..🙏🙏😊
@BalajiBalur-cm8vx11 ай бұрын
మేడం మా భార్య ఇప్పుడు డిలవరీ అయి ఇంట్లో ఉంది తను మొబైల్ use సరిగ్గ తెలియకపోయినా మీ వీడియో ఒకటి కనబడితే చాలు చాలా ఆనందంగా చూసి నాకు చెప్తాది మేడం మీరు అందరి మనసు దోసుకునే దేవత అమ్మ
@saruna8403 Жыл бұрын
సూపర్ వీడియో మంజుల సిస్టర్ గారు 👌👌👌🙏🙏🙏
@saruna8403 Жыл бұрын
మురుగులు అమ్మే ఆమె పేరు చెప్పలేదు ఆమ్మ గారు ? భలే యాక్టింగ్ చేశారు మేడం సూపర్ 👌 ? మా అన్నయ్య గారు చుస్తే అన్ని తీసుకుంటారు మురుగులు బస్తా ? మీకు పాదాభి వందనాలు ఆమ్మ ? మీరు ఏ పని చేసిన సూపర్ సిస్టర్ ? అవ్వ తాతలు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఆమ్మ ? మీ దగ్గర ఉండటం ? మీకు ఎన్ని థాంక్స్ చెప్పినా ఏమి ఉండదు ?
@bharathinare9088 Жыл бұрын
మీరేమి చేసినా మాకు నచ్చుతుందమ్మా....👌👍😂
@venupulgala6864 Жыл бұрын
అమ్మ నువ్వు నిండు నూరేళ్లు చల్లగా వద్దులే తల్లి నాలాటోలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందర్నీ ఆదరించి తల్లి నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలు నా హౌస్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు వర్ధిల్లమ్మ 🙏🙏🙏q🙏🙏
@vaniartvlogs Жыл бұрын
చాలా సంతోషంగా అనిపించింది అండి వాళ్ళు అలా నవ్వుతుంటే. నిజంగా మీరు వాళ్ళను నవ్వించిన విధానం చాలా బాగుంది అండి. 🙏
@satyagandhi9581 Жыл бұрын
అమ్మ చాలా బాగా చేసారు, అందరూ ఆనందంగా ఉండాలని, మీ ఆలోచనలు చాలా గొప్ప గా ఉన్నాయి,
@padmavathi215311 ай бұрын
చాలా బాగ చేసినారు అమ్మా అవ్వా తాతలు నవ్వుకోసం ❤❤
@Baboo-fc3ex Жыл бұрын
అమ్మ నవ్వుతూ నవీస్తూ బ్రతకడం కొందరీ కే సాధ్యం ధన్యవాదములు 🙏🙏
@MultiChamp1 Жыл бұрын
అమ్మ నమస్తే. చాలా బాగుంది వీడియో.👌👌👌👌👌
@radham7817 Жыл бұрын
🙏🏻 చాల బాగుందమ్మ వీడియో💐💐👌🏼👌🏼
@sujathapasumarthi89238 ай бұрын
చాలా బాగుంది వీడియో మంజుల గారూ. అందరూ నవ్వుతూ వుంటే చాలా ఆనందంగా వుంది. మీరు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మంజుల గారూ.
@lakshmiprasannadarapaneni4803 Жыл бұрын
అమ్మా ఛాలాబాగా chasaru❤😂
@SwethaPrasad-fz3te8 ай бұрын
మంజులమ్మ గారికి నమస్కారం మీరు దేవత అంటే అమ్మ ఈరోజు మదర్స్ డే శుభాకాంక్షలు
@Maniprasad11209 Жыл бұрын
Amma nijamaina swargam mee daggare vundi valla navvullo mee anandam mee kallallo valla meeda vunna prema aapyayata kottochinattu kanipistunnai hats off to you amma
@Deepikagope-ns3hx4 ай бұрын
Manjulamma gaaru meeku shethakotti vandanaalu tali balani vunchu tumaaru🙏🙏🙏🙏🙏🙏🙏
@malasekar7793 Жыл бұрын
Amma, this is a beautiful and happy family❤
@chintadasarada7886 Жыл бұрын
Super Acting vedio chala Bagundi❤ meeru Natanalo Jeevinchestaru🙏🙏🙏👌👌👌
Chala Bagundi Asram chala bagundi meopikaku namaskaramulu Amma super
@phctekurpeta1891 Жыл бұрын
Goodorrning మ మీ కాన్సెప్ట్ చాల baagundicomedy మీ నటన వాక్.చాతుర్యం.బాగుంది బిక్ష గాల్లపై అవగాహన తెలియ చేయడం మంచిది బోరుగులు పేర్లు 😀❤,,మా తమ్ముడు,,,రైల్వే T C lagunnaru ముద్దు గున్నరు రైస్ గురించి చెప్పడం కొందరు మిమ్మల్ని కామెంట్ చేయడం వేరీ nice ,,🌹🌹🌹🌹🌹🌹
@jothyraju3995 Жыл бұрын
వీడియో చాలా బాగా చేశారు మీరు మంచోళ్ళు 👌👌🌹
@rajeswarikomera Жыл бұрын
కారణ janmulu అమ్మ మీరు 🙏🏻🙏🏻
@kalyanrao4513 Жыл бұрын
Amma super amma meeru acting chsla baga chesadu avvavallu baga enjoy chesaru amma amma bikshagallaki chinna vayasu vunte ivvoddu inka ekkadA pani cheyaru❤❤❤❤
@sunandarachamadugu343Ай бұрын
చాలా బాగా నవ్విస్తున్నారు మేము కూడా నవ్వు నవ్వుతూ నవ్వుతూ ఉన్నాము
@DeepuDeepu-ug2gs Жыл бұрын
Amma malty talent meeru Edi chesina Edi matladina chala baguntundi👏👏🙏🏻
@kusumaa7684 Жыл бұрын
Mee manchi manasu ki joharlu👏👏 Yeppudu santosham ga vundaali❤️ God bless you 🙌❤️
@atikamlaxmi6515 Жыл бұрын
Manjula garu great madam vallanu Manasikanga happy ga undetatlu Chustunnaru .. 🙏
@sivajyothiabburi6683 Жыл бұрын
Super video Amma 🙏🙏💐👌👌👏👏
@janakin5579 Жыл бұрын
Me acting perfectly, super manjula akka
@rajyalaxmigayam9864 Жыл бұрын
అమ్మ సూపర్ వీడియో మాటలు నవ్వు. వసుతుంది
@arunaraju4689 Жыл бұрын
Amma.. you have good acting skills too.. your nature and acting reminds me of great actress Savitri..👌😍
@manoharilabani6823 ай бұрын
Bangaru talli meru meru yeppudu santhoshamga. Aarogyam ga vundali Mee medha. Yevari chidu chupu padakudadhu bhagavanthudu challanachupulu me medha vundali aa vayasulo peddavallane santhoshaga vunchutunnaru sada bhagavanthudu kapade rakshinchali❤❤❤❤❤
@sheelaram86 Жыл бұрын
అమ్మ చాలా చాలా ధన్యవాదాలు అమ్మ మీ పనికి మీ యొక్క ఆటిట్యూస్ కి మీరు చేస్తున్నాఅమ్మ చాలా చాలా ధన్యవాదాలు అమ్మ మీ పనికి మీ యొక్క ఆటిట్యూస్ కి మీరు చేస్తున్న అన్నిటికీఅమ్మ చాలా చాలా ధన్యవాదాలు అమ్మ మీ పనికి మీ యొక్క ఆటిట్యూస్ కి మీరు చేస్తున్న అన్నిటికి ఆ ముసలి వాళ్ళని ప్రేమిస్తున్న విధానానికి దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@Bigbosstelugu_1 Жыл бұрын
Super super chalabagunnadi
@kodurnagarani74777 ай бұрын
Deevi nundi buvi ki vachina Devatha అమ్మ మీరు very nice video always be happy you &yours old age home
Great women greatnavvinchatam anedi chala pedda seva 🙌🙌👌
@tajunnisa9896 Жыл бұрын
Manjulamma Thanks for sharing such a wonderful experience Thanks for your help Tajunnisa begum Libertyville Chicago USA
@rajyalaxmigayam9864 Жыл бұрын
అలాంటి వారికి సహాయం చెయ్యాలి కుదిరినప్పుడు
@sivapadmalatha872 Жыл бұрын
Amma superb video ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ramkiherbalsandcooking3683 Жыл бұрын
I love you Amma. Chaalaa badha ga unnanu e kaasepu mind COOL aindi Amma.
@sreedevichirumandla3930 Жыл бұрын
Manjula garu meeru chal manchi pani chesthunnaru nijam ga meeru chese punyam mee pillalaku thappakund manchi jaruguthundi😊😊😊😊
@jvdurgajvenkatdurga62905 ай бұрын
Amma super amma avva tatalani baga navvistunnaru devudu mimmalnni challa chudalamma mireppudu bagundali
@lakshmidevi2435 Жыл бұрын
Superrrr video Amma Baga navukunam
@g.veerajana6584 Жыл бұрын
సూపర్ సూపర్ అమ్మ❤
@kotammakesana884810 ай бұрын
సూపర్ అమ్మ అవ్వ తాతల చాలా సంతోషంగా ఉన్నారు
@lakshmivallampati84957 ай бұрын
Amma vakatelo ki valuemu ❤❤ good 👍 super superb 👌 meru
@purnimavajjhala9262 Жыл бұрын
సూపర్ వీడియో👌👌👌
@ponnamsudhakar3454 Жыл бұрын
Amma video chusinantasepu kuda navvu agaledu amma 👍👍👍 👍👍
@anuradhamalleshwara7611 Жыл бұрын
Hi manjula garu. Mee comedy chustunte vere level undi 😂🤣, andarini navvistunnaru , vari bhadhale kakunda ma badhalni kuda maripistunnaru, vikalangulaku, vrudhulaku sahayam cheyalani na uddesham , kallu chetulu bagundi chinna pillanu chankalo pettukoni adukkuntaru alanti vallaku assalu veyaradu , nenaite veyyanu 🙏
@shalumeshalume7703 Жыл бұрын
May God blesse yup aboundently most talented amma meeru🌹🌹👌👌👌👌👌👌🌹🌹👑👑👑👑👑👑🌹🌹❤❤❤❤❤❤🌹🌹
@alivelugokula3573 Жыл бұрын
Amma Super video Amma ❤️❤️🙏🙏🙏🙏
@sashigundala12859 ай бұрын
Very good Manjula garu entertainment chala bagundi...yee rojullo musala vallani pattinchu koni pillalu leru..God bless your services..
@sukanyareddy47211 ай бұрын
Amma Meru devata entha baga chustunnaru vallani opikaga god bless you amma🙏🙏
@sandyagudur1712 Жыл бұрын
Madam chala bagundi bhojanam tho patu manasika vikasam chestunnaru may God bless you and your organization
@sudhakumari5737 Жыл бұрын
Very nice Andi God Bless you all 🙏🙏
@SudhakarGrandi Жыл бұрын
Enthamandhi Amma ,nanalanu chakuthunavu,nee janma dhanyam manjula gaaru,mimmalini Mee thoti ee vrudhulanu aa devudu challaga chudalami aa devuni prardhistunaanu,meeru chese ee seva chala goppadhe andi veelu Mee dhagara chala happy ga vunaru ,sontha vallu vadhelesena meeru chera fheese veela bhagoglanu chustunaru.
@padmajasripathi7206 ай бұрын
Vallandaru chinna pilla la laaga navvuthunte entha baagundo chudadaniki. You are soo great ammaa
@saishankar4895 Жыл бұрын
Amma meru nijanga devatha lanti varu thalli Annapurna devi lanti varu entha mandiki asrayanni echi vallaku kadupu ninda annamu kottukovataniki battalu vallaku manchi aroghyam annintitho patu variki manchi navvu ni estu valla banduvulu pillala gurinchi alochana rakunda chusukuntunnaru thalli devudu meku anni vidhala manchi chestadu amma really great heart Amma meru kanipinche Devatha meru Amma
@nadapanakrishnakumari6117 Жыл бұрын
Saradhagavundhi God Bless All of You
@mandalaradhika823111 ай бұрын
Chala manchinga chusukuntunnaru andhrini thank you manjula gaaru
@vigneshalle58633 ай бұрын
Amma meeru chala goppa manassu amma na manassu chala happy anipisthundi amma Mee videos chusi
@ushasaradhy3516 Жыл бұрын
Manjula Amma u r always great. Ur service also great. God bless u ma. 🙏
@ramakrishnan1927 Жыл бұрын
Super video Amma 🎉😂
@vanibuddala1237 Жыл бұрын
Manjula amma miru miru enta mandi amma nanna laku amma ayyaru.mimmalni enta goppa ga varninchina thakkuve.🙏🙏🙏🙏🙏
@manilakshmanmanilakshman7514 Жыл бұрын
అమ్మ మీరు సూపర్ సూపర్ సూపర్
@hariprasadaraolanka9834 Жыл бұрын
అమ్మ సూపర్ 😊
@manjunadhabn Жыл бұрын
Super అక్కా,నవ్వి నవ్వి అలసిపోయాను 😂😂
@dhruvingaming73678 ай бұрын
Amma meeru great amma ❤❤❤❤god bless you amma🎉🎉🎉🎉🎉
@varshiniramesh447111 ай бұрын
Super👍
@lakshmikoka63427 ай бұрын
అమ్మ మీ ఆశ్రమం దగ్గరికి ఒకసారి రావాలని మిమ్మల్ని కలవాలని మీ అమ్మ😊
@mohinikonni773 Жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగున్నాయి అమ్మగారు
@radham5483 Жыл бұрын
Love you మంజులమ్మ ❤
@harishb3353 Жыл бұрын
❤😅😂
@saraswathisareddy6638 Жыл бұрын
Chala bagundhi
@gowthamkumarkotyada9361 Жыл бұрын
అమ్మ గ్రేట్
@Phani2155 Жыл бұрын
Nijangaa meeru inspiration madam Thank you madam
@thyagarajum5572 Жыл бұрын
Super Amma ❤❤❤❤❤❤❤❤❤❤😂
@SreenivasaPrintersnlr11 ай бұрын
E rojulo kotlusampadinchi pillalakichina meeru chusinatlu koddimandi unnaru meeru super akka
@KiranKumari-m1u9y Жыл бұрын
Meeru chala great mother amma andariki god bless you
@radhapotukuchi4498 Жыл бұрын
Excellent 👌👏👏19.13 👌👌
@vasanthakalluri13396 ай бұрын
Meeru chala baga chusukuntunaru andarini ❤❤❤❤❤❤❤
@harshitha87836 ай бұрын
Amma super
@sushanth197611 ай бұрын
Amma vallu andaru ala navvuthunty chala happyga anipisthundi amma
@uvr193 Жыл бұрын
ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో, ఈ అమ్మ నాన్న లు, వారికి ఎవరున్నా, లేకపోయినా, మీరు ఆదరిస్తున్నారు. వీ ఉన్నతమైన సహృదయానికి చాలా వందనాలు 🙏
@sridevit3246 Жыл бұрын
Valani Alachusta chala sanothoshanga vundi valaki e vayasulo santhosham chalu ma father asramamlo vuntanu anta vadu mathona vundu anamu kani Asti gurinchi tarcher pataru my father is healthy as a group one officer he have all things but no peace and happiness in lastdays we miss alot now