బీజేపీ లో ఒక మంచి వ్యక్తి బీజేపీ అనే కాదు తెలంగాణ లో విశ్వేశ్వర రెడ్డి గారి లాంటి మంచి వ్యక్తి లేరు
@RudrarapuLingaswamy Жыл бұрын
😂😂
@SACHIN1GaR55 Жыл бұрын
తను వున్నది తెలంగాణలోనే
@santhoshreddy1145 Жыл бұрын
bjp 42 సీట్లు గెలుపు
@sandeepreddy6577 Жыл бұрын
Anna okasari list cheppu 42 seats vi
@mahendarreddy4055 Жыл бұрын
@@sandeepreddy6577December 3 Chudu Thelusthadi BJP Power
@ramesharjun9301 Жыл бұрын
10 లోపు
@naresh-k45 Жыл бұрын
@@ramesharjun9301gelusthadhi chudu BJP
@ramesharjun9301 Жыл бұрын
ఓకే. 👍
@JaiHind-gy2vv Жыл бұрын
కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఎంత గొప్ప వ్యక్తి అనేది చాలా మందికి తెలుసు...ఆయన స్థిరత్వం ఆయనను గొప్ప స్థాయికి తీసుకువెల్లుతింది
@prabhaar7244 Жыл бұрын
======================= తెలంగాణా లోక్ సభ ఎన్నికలప్పుడు ======================= ఫేక్ సర్వేలు ప్రజల తీర్పు BRS. 12-14. 9 Congress. 6-8. 3 *BJP. 0. 4* ======================= GHMC ఎన్నికలప్పుడు (2020) ======================= ఫేక్ సర్వేలు ప్రజల తీర్పు BRS. 100-110. 55 Congress. 40-50. 2 *BJP. 2-4. 48* ======================= ఇప్పుడు(అసెంబ్లీ 2023)??? ======================= ఫేక్ సర్వేలు ప్రజల తీర్పు! BRS. 45-51. 25-27 Congress. 61-67 33-37 *BJP. 2-3. 48-53* “సారు- కారు- 16- కేంద్రంలో సర్కారు” అని ప్రచారాలు వచ్చాసాయి, ఇంకేముంది మనకు 16 వచ్చేసాయిని సర్వేలు ఇచ్చేసాయి.. తమకు తామే professor అనే బిరుదులు పెట్టుకొని BJP కి వ్యతిరేకంగా Biased news చెప్పేసారు.. అమ్ముడుబోయిన యొల్లో మీడియా, పింక్ మీడియా అయితే కాంగ్రెస్ కు 8, BRS-8 అని సొంత కవిత్వాలు ఇచ్చాయి, డిబెట్లు పెట్టేసాయి.. ఇంక T-News అయితే చెప్పనక్కర్లేదు, “మే ఈశ్వర్ కీ శపథ్ లేతా హూః” అని KCR చేత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించినంత పని చేసారు.. KTR అయితే నా CM పోస్టుకు లైన్ క్లియర్ అయిందని ఆనందపడిపోయాడు, కొత్త కోటు కూడా కుట్టించుకున్నాడు.. అసలు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఎలా ఆలోచిస్తున్నారో మరిచిపోయారు.. డబ్బులిచ్చి తాము చేయిచ్చిన సర్వేలను ప్రజలు నమ్ముతారనే భ్రమలో బ్రతికిపోతున్నారు.. పక్క రాష్ట్రంలో జగన్ లాగా ఉచిత పథకాల పేర్లు చెప్పనవాడు, అభివృద్ధి చేయడనే విషయం తెలంగాణ ప్రజలకు అర్ధమయ్యింది.. మన ఊరిలో రోడ్లు వేయడు, డ్రైనేజిలు బాగు చేయడు, దోమల సమస్యను నివారించడు , అభివృద్ధిని గాలికి వదిలేస్తాడు అని అర్ధం చేసుకున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చేసే డబల్ ఇంజిన్ ప్రభుత్వం వైపు మళ్ళారు.. ప్రొఫెసర్ ముసుగులో ఉండే మేధావులు, అమ్ముడుబోయిన మీడియా సంస్థలు, జర్నలిస్టులు ఇప్పటికైనా మారకపోతే తెలంగాణ ప్రజల దృష్టిలో విశ్వాసహీనులులాగా మిగిలిపోతారు.. జై తెలంగాణ
@sangarasbalasurenderrao8100 Жыл бұрын
Well said sir. Salute to you sir 🎉🎉🎉🎉🎉🎉
@paillakrishna7857 Жыл бұрын
💐👍🏻
@siripuramramachandram1253 Жыл бұрын
మీరు నైతిక విలువలు పాటిస్తున్న అందుకు శతకోటి వందనాలు థాంక్యూ సర్
@TheNaresh1982 Жыл бұрын
Sir gelustharu
@naveenkumarshivagari2305 Жыл бұрын
Jai Bjp 🚩🚩🚩
@thummanapellinaresh3415 Жыл бұрын
Jay ho konda visveswar Reddy garu
@SaiSeshadrischoolRampakhana Жыл бұрын
ఏమి Sir ఇంత నిజాయితీగా మాట్లాడుతారు. రాజకీయ నాయకులు ఇలా మాట్లాడితే ప్రజలు ఓట్లు వెయ్యరు. అందుకే మన తెలుగు రాష్ట్రాలలో నిజం చెప్పేవారికి నిజంగా పనిచేసేవారికి ఓటు వెయ్యరు....... Great leader Sir 🙏🙏🙏
@jaagohindu2024 Жыл бұрын
మన భవిష్యత్తు మనపై ఆధారపడి ఉంది . ఈ ఒక్క రోజు సమయం బి .జె .పి కి కేటాయించండి . ప్రతి ఒక్కరు నా వంతుగా కనీసం 100 ఓట్లు బి .జె .పి కి అనే భాద్యత తీసుకోండి . మీకు వీలైనంత మందిని కలవండి ,ఫోన్ ద్వారా చెప్పండి . బి .జె .పి అధికారంలోకి రావడం ఎంత అవసరమో వారికి సవివరంగా చెప్పండి. దయచేసి బి .జె .పికి ఓట్లు పడేలా చేయండి . నిర్లక్షయంగా ఉంటే మన 5 సంవత్సరాల భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది .
@nagarajupatel8645 Жыл бұрын
KVT great words
@srikanthgatla9529 Жыл бұрын
జై శ్రీరామ్ జై భారత్ జై బిజెపి🙏🕉️🚩 తెలంగాణలో మందును (వైన్స్) బ్యాన్ చేయ్యండి. అలాగే గోమాత రక్షణ కూడా చూడండి.తెలంగాణలో గోవులని చంపిన, ఇతర రాష్ట్రలకి తరలించిన, విదేశాలకి పంపిన అది చట్ట ప్రకారం నేరం 10 సం,, కటిన శిక్షతో పాటు నో బెల్ , లిక్కర్ మందులకి కెటాయించే డబ్బులని విద్యకి, వైద్యనికి ఉపయోగిస్తే బాగుంటుంది.
@nagappanagappa3122 Жыл бұрын
45 seat pakka
@pathurisudhakarreddy8478 Жыл бұрын
కొండా విశ్వేశ్వరన్న నిలకడ ఆచితూచి నిర్ణయాలు తీసుకునే తత్వనికి జోహార్లు
@v.bapureddy7919 Жыл бұрын
You are correct
@nkgamingft...6655 Жыл бұрын
Golden worlds - BJP ❤ జాతీయ వాద పార్టీ ,విలువలు ఉన్న పార్టీ .. అది రాష్ట్రానికి ,దేశానికి ద్రోహం ఎన్నటికీ చెయ్యదు... 🧡 🧡 .....
@jooroot Жыл бұрын
Thatha- K v Ranga Reddy garu Father- K Madhava Reddy garu Son- K. Vishweshwar Reddy garu Such a Great Persons we got
@saikumarpatrisaikumarpatri3790 Жыл бұрын
Jai Shri ram jai BJP jai modi 🚩🚩🚩🚩🇮🇳🇮🇳🚩🇮🇳🇮🇳🇮🇳🚩
@sagargoudkola4586 Жыл бұрын
Sir మీరు ఒక లీడర్ లా కాకుండా ఒక సామాన్య ఓటర్ గా మాట్లాడారు👌.... హ్యాట్సాఫ్ sir...
@Nationalist0369 Жыл бұрын
Jai bjp vote for bjp
@ShivaKumar-xy5vr Жыл бұрын
Vote for BJP🤝🙏🙏🚩🚩🚩
@anjim9492 Жыл бұрын
We support BJP ♥️🙏
@meghuvlogs1996 Жыл бұрын
Jai BJP JAI Modi Shah Jai Bandi Sanjay Jai Etela Rajendra 🇮🇳🇮🇳🇮🇳✊✊✊
@rahhhuliyerindian Жыл бұрын
Jai Shri Ram Jai Modi Jai BJP Vandematram
@udaybhanuboyini4742 Жыл бұрын
Jai Sri Ram Jai Hindu Jai BJP Please support Hindu party BJP Jai Sri Ram
@nareshpindi1647 Жыл бұрын
Jai bjp jai modiji
@RanjitCh Жыл бұрын
Meeru Great person sir 🙏🏻
@jayasuryakuncha9840 Жыл бұрын
Correct sir
@reddy19990 Жыл бұрын
సర్ మీరు ఉన్నది ఉన్నట్లు..మాట్లాడుతారు..మీ లాంటి వ్యక్తులు మన దేశ ప్రజలకు అవసరం..జై కొండ విశ్వేశ్వరరెడ్డి.. సర్..మీరు గ్రేటుపర్సన్..❤🙏🏻
@rajurasuri5867 Жыл бұрын
Yes sir it's true
@jatlarambabu6793 Жыл бұрын
జై బీజేపీ
@sangarasbalasurenderrao8100 Жыл бұрын
జై కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీ.
@rajendervallapureddy1564 Жыл бұрын
Sir ee sari meeru MP ga compulsory parliament ki veltaru.