Greatful to Chagantigariki for enlightening the saga of Valmiki Maharshi.
@BRaghava-n5y14 күн бұрын
జై వాల్మీకి జై జై వాల్మీకి
@satyaprasad378 ай бұрын
JAI SRIRAM JAI SRIRAM Sri.C.Koteswara Rao garu is PRIDE of TELUGU PEOPLE 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MandlaLava-kt3si16 күн бұрын
జై జై వాల్మీకి
@ravitejavalmiki891 Жыл бұрын
జై వాల్మీకి
@jaganmohana Жыл бұрын
అయ్యా చాగంటి గారు మీరు స్కాంద పురాణంలో చెప్తే మళ్ళీ పద్మ పురాణంలో బోయవాడిగా సూచించినారయ్యా స్పష్టంగా చెప్పబడింది ఈయన మొదట రత్నాకరుడు అని ఒక బోయవాడలో నివసించేవాడని సప్త ఋషులు ఆ దాబా వెంట వస్తా ఉంటే ఆ సప్త ఋషులను బట్టి కొట్టినాడని కానీ ఆ సప్త ఋషులు ఏవి దిగులు చెందక అయ్యా మీ పుణ్యం మీ భార్యకి మీ సహోదరులకు అందరికి వెళ్తాడు కానీ నీ పాపం తీసుకునే వారు ఎవరైనా ఉన్నారో కనుక్కొని రా పని పంపించారు అప్పుడు తన భార్య దగ్గరికి వెళ్లి నా పాపము నువ్వు తీసుకొనేదవాని కోరాడు భార్య నువ్వు సంపాదించడం నీ ధర్మం వండి పెట్టడం నా ధర్మం నీ పాపం నాకు అంటదని చెప్పేసింది. అప్పుడు జ్ఞానోదయం అయిన రత్నాకరుడు సప్త ఋషుల దగ్గరికి వచ్చి అయ్యా నాకు ఈ సంసార బంధాలు వద్దు ఒక మంత్రోపదేశం చేయండి అని చెప్పాడు అప్పుడు ఆ సత్తా ఋషులు మర అనే మంత్రాన్ని ఉపదేశం ఇచ్చాడు ఈ మంత్రాన్ని అనునిత్యం జపం చేయమని చెప్పారు అప్పటినుండి ఆ బోయవాడైన రత్నాకరుడు ఆ మంత్రాన్ని పఠన చేస్తూ అతని చుట్టూ ఒక పుట్ట మొలిచినది మరలా అటువైపుగా వచ్చిన సప్త ఋషులు ఇక్కడ ఒక వాడ ఉండండి ఒక అతడు మంత్రోపదేశం చేశామని అనుకొని అతని గురించి అన్వేషణ చేశారు తన కఠోర తపస్సుకి రామారామ అనే శబ్దం వచ్చింది ఆ శబ్దాన్ని వినుకుంటూ ఆ పుట్ట దగ్గరికి వెళ్లేశారు ఆ పుట్టలో నుండి అతనిని బయటికి రమ్మన్నారు వెంటనే రత్నాకరుడు ఆ పుట్టని బద్దలు కొట్టుకొని బయటికి వచ్చాడు అతనికి పౌరుషనామంగా నువ్వు పుట్టలో నుండి వచ్చినావు కనుక సంస్కృతంలో పుట్ట కి వాల్మీకము అని పేరు అందుకు నీకు ఇవాళ మీకు అనే పేరు స్థిరపడుతుంది అని వరం ఇచ్చారు ఈ విధంగా పద్మ పురాణంలో వివరించబడిందయ్యా మరి మీరు స్కాంద పురాణం ప్రకారం మళ్లీ అతడు ఒక బ్రాహ్మణుడు బోయవాడు కాదంటే మీ యెట్లా నమ్మల్ల
@nkmurthykodur9172 Жыл бұрын
వినే వాళ్ళు ఉంటే ఏమైనా చెప్తారు వీళ్ళు. దాని మీద ప్రశ్నిస్తే కుల ద్రోహి,మత ద్రోహి అంటారు. ఏది ఏమైనా మంచి సందేహమే అడిగారు ధన్యవాదాలు
@moghalbadsha501510 ай бұрын
హిందువుల పురాణ కథలు అంటే నాకూ కూడా చాలా ఆసక్తి వుంది. మీ సందేహం అర్దవంతమైనదే.
@PenniRohit2 ай бұрын
పద్మ పురాణంలో ఇలా వివరించబడి ఉందా సోదరా నాకు కొంచెం రిఫరెన్స్ ఇస్తారా. నాకు దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అని ఉంది ఒక వాల్మీకి హిందువుగా..
@VALMIKI19869 ай бұрын
Boyavadu valmiki jai valmiki
@RajaSekhar-nf4ko13 күн бұрын
Jai valmiki jayanti ❤ kadapa
@Narayanabs199510 сағат бұрын
Anna Kadapa lo mana valmikulu unnara ❤
@Mr.Varma9992 ай бұрын
Jai Hanuman 🙏💖🙏 Jai ShriRam 🏹🏹
@rajuvegesna52622 жыл бұрын
Jai sri ram🙏🙏🙏
@maheshGummadamvlogs Жыл бұрын
🚩🙏జై వాల్మీకి 🚩🚩🚩🚩🚩🚩
@DasuKadepaga-mm3nh Жыл бұрын
కోటేశ్వరరావు ఏం చెప్పినా నిజమే ఉంటది దేవుని గురించి నేను కూడా నిజమే చెప్తున్నాను
చాగంటి వారు చెప్పే అనేక విషయాలను ప్రతి ఒక్కరు నమ్ముతారు. అందుకని దయచేసి వాల్మీకి మహర్షి గురించి తెలియచేసే గ్రంథాలను మరియు మీరు పూర్తిగా మూల గ్రంధాలు యొక్క నామములు తెలియచేయగలరు. అంతే కాని ఎవరు బ్రహ్మా జ్ఞానం కలిగిన వారిని, బ్రాహ్మణుడు అంటారు అని విన్నాను. ఒక్కొక ప్రవచన కర్తలు ఒక్కో రకంగా చెప్తున్నారు. మీలాంటి బ్రహ్మజ్ఞానం కలిగిన వారు కూడా ఎక్కువగా అనేక సందర్భాలలో చెయ్యటం భాదగా వుంటుంది. మీమ్మలని నొప్పించే లా మాట్లాడి వుంటే క్షమించండి. 🙏🏼
@sivashakti44282 жыл бұрын
Valmiki ante boya varu kada sir meru Ela chepthunnaru
@Saikiran9999k Жыл бұрын
Valmiki boya vade bramanavaaru nanveg thintara Mary first' valmiki mundhu vetadatam thinatam chesadu ga tharavatha rushi ga maradu bramanudu ante bramanudu Ani kadhu mana hindhu darmam prakaram 4 varnalu bramana vaysha skatriya sudrulu valmiki first skatriydu vedhalu Ramayanam rasadu kabatti bramanudu annadu okna frnds valmiki boya ne ekkada sudrulu vedhalu rasthe vallu bramanulu a
@srinivasm1813 Жыл бұрын
Atri maharshi asks Agni Sharma y ur killing other human beings.