No video

పరశురాముని చరిత్ర • Chaganti • Parashurama Story

  Рет қаралды 1,369,467

సనాతన భారతి Sanatana Bharathi

సనాతన భారతి Sanatana Bharathi

Жыл бұрын

Pravachanam by Bramhasri ChagantiKoteshwarrao
images credit: Amar Chitra Katha
chagantikoteswararao
mahabharatham
pravachanam
story
chaganti
mahabharata
speech
virata_parvam
aranya parvam by chaganti koteshwar Rao
mahabharatham by chaganti
Pandavas
Dharma
sanatana Dharma
sanatana Bharathi
Chaganti pravachanams sanatana Bharathi
Mahabharatam sanatana Bharathi
Ramayanam sanatana Bharathi
SundaraKanda by chaganti
latest speech by chaganti
Bhagavatham by chagantikoteshwarrao
Ramayanam by chagantikoteshwarrao
Bhagavad-Gita by chaganti
#chagantikoteswararao
#pravachanam
#parashurama
#story
#mahabharatham

Пікірлер: 277
@ramakanthreddy3589
@ramakanthreddy3589 6 ай бұрын
గొంతు నొవ్వంగా..అందరికి హరి కథలను తెలియజేస్తున్నందుకు గురువుగారి పాదాలకు ధన్యవాదాలు... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@seshuphanign
@seshuphanign Жыл бұрын
పరశురామ చరిత్ర చాలా చక్కగా వివరించారు గురువుగారు
@vaddadirambabu9896
@vaddadirambabu9896 2 ай бұрын
గురువు గారు మీరు చెప్పిన పురాణ కథలు చాలా వింటుంటాను ఎనాడు చెసుకున్న పున్జమో మీ దర్శనం కుడా చేసుకున్నాను 🙏
@sri6709
@sri6709 Жыл бұрын
ఎంత బాగా పరుశురాం చరిత్ర చెప్పారంటే శ్రద్ధగా వింటే భూమండలం లో ప్రతి మనిషికి అర్ధం అయ్యేటట్లు వివరించారు. ఇంత బాగా చెప్పిన మిమ్మల్ని ఎలా వర్ణించాలో కూడా మాకు తెలియడం లేదు. అయ్యా మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
@Goutham-ih1ot
@Goutham-ih1ot 11 ай бұрын
😅
@jagannadharaosravanam6752
@jagannadharaosravanam6752 11 ай бұрын
Oo❤❤❤
@dhamodhardhandu1473
@dhamodhardhandu1473 10 ай бұрын
​ 1:33:54 1:33:54
@paripurnacharirevuri1507
@paripurnacharirevuri1507 10 ай бұрын
Edhi nijamandi❤🎉
@sudhakarukalla9037
@sudhakarukalla9037 9 ай бұрын
Guruvu gaariki pranaamamu🙏🙏🙏🙏🙏🙏🙏
@getmor
@getmor Жыл бұрын
ఈ ప్రవచనం ఒక గంటన్నర ఉంది కానీ ఒక్క చంఢాలమైన అడ్వటైజ్మెంట్ కూడా ఎక్కడా రాలేదు.. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ మంచి విషయం తెలుసుకుందామనుకున్నా కానీ మధ్య మధ్యలో పిచ్చి పిచ్చి యాడ్స్ వచ్చి, ఇబ్బంది పెట్టి, అసహ్యం కలిగిస్తుండేవి .కానీ మీ ఈ వీడియో లో ఒక్కసారి కూడా అలా రాలేదు. అది నాకు బాగా నచ్చింది అండి🙏
@thammanaravindrababu8577
@thammanaravindrababu8577 11 ай бұрын
Mari pettubadidarulu advertising agencies only
@kangerumahesh8836
@kangerumahesh8836 10 ай бұрын
N. M.
@chandramoulibuddoju3640
@chandramoulibuddoju3640 9 ай бұрын
ఇందులో ఉన్న సత్యవతి దేవి ,మహాభారతంలో ఉన్న సత్యవతి దేవి ఒక్కరేనా ?
@RajuRaju-ek4gf
@RajuRaju-ek4gf 8 ай бұрын
​trttttrrrrrrtttttttttttttttttttttfftttrrrrrrttrtrrrrrrr5r 4ttttttttttttttttttt5 me rtr hi nahi ho Raha tha ki main me know what time are u still looking and looking and hi y ok y ok hi nahi hai kya hai hi y me rtr Savarkar Shri 🎉Aurobindo ashram in hi and thanks 🙏 hi nahi tha 6y666yy666 T🚲🙇🙇📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡
@payilachakravarthi3874
@payilachakravarthi3874 8 ай бұрын
​@@thammanaravindrababu8577àaóaaà
@mvrchary9931
@mvrchary9931 10 ай бұрын
అద్భుతమైన ప్రసంగం స్వామీ. నమోన్నమః
@ranjithking4335
@ranjithking4335 19 күн бұрын
😅 0:10 0:14 0:16
@mastanveeranki2928
@mastanveeranki2928 5 күн бұрын
😊😊😊Mò​@@ranjithking4335
@naveentokumar1237
@naveentokumar1237 Жыл бұрын
మీ వాక్ చాతుర్యం తిరుగు లేనిది. ఈ వీడియో లో సందర్భానికి తగ్గట్టుగా చిత్రములు చాలా బాగున్నవి. మీ సంభాషణ వింటూ ఆ చిత్రాలలో మనసు లగ్న పెట్టిన వారికి ఒక చిత్రం చూసి నట్లు వుంటుంది. నాకు మాత్రం ఆ అనుభూతి కలిగింది. మీకు మరియు ఆ చిత్ర ప్రదర్శన నిర్వహించిన వారికీ మా ధన్యవాదములు. నాకు కళ్ళు మూసుకుంటే పరశురాముడు కనబడుతున్నాడు. మీ శ్రవణ కార్యక్రమాలు ఈ విధంగా చేయగలరని నా మనవి. జై శ్రీమన్నారాయణ
@Sanatanabharathi
@Sanatanabharathi Жыл бұрын
🙏
@mkt65361
@mkt65361 Жыл бұрын
Thanks ra Naveen
@meena.ayitham1512
@meena.ayitham1512 10 ай бұрын
Avunu..
@sreekanthmahankali4181
@sreekanthmahankali4181 5 ай бұрын
Hi​@@meena.ayitham1512
@Ambedkar9876
@Ambedkar9876 21 күн бұрын
HARA MAHADEVA
@suryateja2402
@suryateja2402 9 ай бұрын
గురువు గారి పాదాలకు నా నమస్కారములు
@Gstar999
@Gstar999 Жыл бұрын
చాగంటి గారు చెప్పిన అత్యుత్తమ ప్రవచనం ఇదే నా దృష్టిలో...పరశురామ వృత్తాంతం
@lakshmipinnamaraju2475
@lakshmipinnamaraju2475 7 ай бұрын
0
@myesubabumyesubabu-jb4vv
@myesubabumyesubabu-jb4vv 5 ай бұрын
, de క్ష్ to
@shanthisetty3137
@shanthisetty3137 Жыл бұрын
Guruvu garu Parasurarama avatharam gurinchi chala baga chepparu 🙏🙏 vivaram ga తెలుసుకున్నాను, కలియుగం lo e avatharam vunte chala bagundedhi papalu ekkuvaipothunnai pparameshwara nuvve kapadali🙏🙏
@venkataradhakrishna4330
@venkataradhakrishna4330 3 ай бұрын
We love kaliyuga Suka bramha Chaganti guruvu garu
@vanamsampath2876
@vanamsampath2876 26 күн бұрын
🙏మహానుభావులు.. మీకు నమస్కారములు.... ఇంతటి సుదీర్ఘామైన చరిత్రలో ఒక లిప్తకాలమైన నా మనస్సుని వేరు దానిపై ద్యాస మరల్చలేక పోతిని.. ధన్యోస్తూ 🙏🙏🙏
@RAMAKUMAR9215
@RAMAKUMAR9215 11 ай бұрын
గురువుగారుకి నమస్కారం. పరశు రాముడు జీవిత చరిత్ర వింటుంటే మొదట ద్వాపర యుగం తరువాత త్రేతా యుగం జరిగినట్టు అనిపిస్తుంది.
@srinivasulupokuri8631
@srinivasulupokuri8631 Ай бұрын
అదే doubt నాకు కూడా వచ్చింది . ఎక్కడో లింక్ మిస్ అయ్యింది . ముందు త్రేతా యుగం , తరువాత కదా ద్వాపర యుగం . రివర్స్ లో ఉంది ఇక్కడ స్టోరీ 😮
@lasyakamatam6416
@lasyakamatam6416 Жыл бұрын
Jai parusuram ✊✊✊✊🙏🙏🙏🙏🙏
@md.khaleelahamed7744
@md.khaleelahamed7744 Жыл бұрын
పాదాభి వందనాలు గురువుగారు మీలాంటి గురుదేవులకు ఏమిచ్చినా తక్కువే గురువుగారు
@shrakr8935
@shrakr8935 13 күн бұрын
Jai ho Parashuram.. 🙏 chiranjeevulaina Marosaari Parashuram lu bhayatiki raavaalsina tharunamm aasannamaindhi .. eee dhonga nethalni .. thappu chesthunna pillalni thalli thandrulni .. gow himsa chesthunna vedhavalaku siksha padelaa cheyyi .. om namoh narayanaya.. maa nyaaya vyavastha ammudu poyyindhi prasthuthamm kalikaalamlo .... avatha
@karanamsrinivasulu1032
@karanamsrinivasulu1032 Жыл бұрын
Jai Shri Ram ❤❤❤
@kesava954
@kesava954 9 ай бұрын
ఆపరమైన సంతోషాన్ని + అద్భుతం గా ఉంది గురువుగారు పాధాబి వద్ధనాలు💐🙇🏻‍♂️🙏🏻
@welterwean6920
@welterwean6920 Жыл бұрын
Enta Goppaga Kallakuri kattinattuga chepparu guruvu garu, Miku naa pranamamulu
@bhargavign9885
@bhargavign9885 Жыл бұрын
Meku pranaamalu Guruvugaru 🙏
@ntr0321
@ntr0321 7 ай бұрын
భార్గవ రాముని పాదపద్మాము ల కు భక్తి తో వినమ్రంగా నమస్కారిస్తున్నాను 🙏🙏🙏
@santoshmalkuchi4953
@santoshmalkuchi4953 9 ай бұрын
E kaalam lo okkasari janmisthe bagundu PARASURAAMUDU 🙏.. sagam daridraalu pothay e bhumi meeda 🙏
@aravindkorada4190
@aravindkorada4190 2 ай бұрын
Athanu chiranjeevi ipudu kuda unnaru...🙏
@puppala3778
@puppala3778 2 ай бұрын
అద్భుత కదనం. ధన్యవాదములు పెద్దలు కోటేశ్వరరావు గారు. నమస్కారం.
@ramsatishrongala5595
@ramsatishrongala5595 4 ай бұрын
గురువు గారి వల్ల మాకు మన పూర్వీకులు, మహర్షులు, అవతారాల గురించి చాలా బాగా అర్దం అయ్యేలా వివరించారు
@user-gn4if4zw9h
@user-gn4if4zw9h 3 ай бұрын
మీ ద్వారా పరశురాముని చరిత్ర విన్న మేము ధన్యులం స్వామి.🙏🙏
@pavankumar-cu9no
@pavankumar-cu9no 8 ай бұрын
ప్రణామాలు . . . ఏమి చెప్పారు అండి, నిజంగా సరస్వతీ పుత్రులు అంటే ఇలానే ఉంటారేమో అనిపించేలాగా, కళ్ళకు కట్టినట్లు మేమే ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఈ చరిత్రని ప్రత్యక్షంగా వీక్షించినంతటి అనుభూతి కలిగింది. మీరు ఒక జ్ఞాన భాండాగారం ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ కాలపు పిల్లలు, వారికి మీ ప్రవచనాలు ఒక ఆదర్శంగా ఉండి వారికి మంచి త్రోవను చూపించాలి అని కోరుకుంటున్నాము. 🙏🙏🙏
@user-bo1gf9qw7n
@user-bo1gf9qw7n 9 ай бұрын
ఆ పరశురాముడి ఆయుధం నేడు పలువురు ధూర్తులకు ఆలంబనగా మారింది
@Bhawvani45
@Bhawvani45 Жыл бұрын
🕉️☘️🌹🌿🙏 ఓమ్ నమశ్శివాయ‌‌ 🙏🌿🌹☘️🕉️
@errapraveenreddy5390
@errapraveenreddy5390 Жыл бұрын
ok
@rahulgoutham7102
@rahulgoutham7102 Жыл бұрын
అద్భుతం
@vempadapuramana2008
@vempadapuramana2008 Жыл бұрын
ఓం నమః శివాయ
@krisvet1951
@krisvet1951 9 ай бұрын
Excellent learning for me ....Asmath Gurubyo Namaha ...
@uday5970
@uday5970 Жыл бұрын
Jai Parshuram💪🔥🔥🚩
@nanidonavalli9760
@nanidonavalli9760 Жыл бұрын
Gurudevulavariki padaapadmamulaki namaskaramulu tandri🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suryakguptha
@suryakguptha Жыл бұрын
మీరు కారణజన్ములు చాగంటిగారు
@rajakrishnanr3039
@rajakrishnanr3039 11 ай бұрын
Pranam guruji What am explanation of parasuramaavtar thanks for sharing the great knowledge
@nagendrarao4450
@nagendrarao4450 4 ай бұрын
అద్భుతమైన ప్రసంగం స్వామి. నమస్కారాలు.
@nagarjunav648
@nagarjunav648 8 ай бұрын
OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.
@shekarvamshee6376
@shekarvamshee6376 Жыл бұрын
Om sri gurubyoo namaha 💐💐
@apparao9725
@apparao9725 Жыл бұрын
9999
@nallguntavenkatesh
@nallguntavenkatesh 8 ай бұрын
Jai bhavani
@mummidivenkatesh5378
@mummidivenkatesh5378 9 ай бұрын
Chaala bhaga chiparu🙏🙏🙏
@bathinikrishna3367
@bathinikrishna3367 6 ай бұрын
Parashuramuni Charithra gurinchi Chala Chakkaga Chepparu Guruvugaru.
@SeenuSeenu-zr1pp
@SeenuSeenu-zr1pp Жыл бұрын
Guruvu gariki namaskaramulu Chala vivaranga cheparu sir
@vigneshp8027
@vigneshp8027 11 ай бұрын
గురుదేవోభవ
@Sreek.a.r.
@Sreek.a.r. 8 ай бұрын
miru mana trilinga desham lo puttadam maa purva janma sukrutham 🕉🔯✡🕉 nadiche saraswathulu miru
@kopanathipadmavathi5876
@kopanathipadmavathi5876 Жыл бұрын
OM namo Bhagavathi Vasadevaya namah
@dhamayanthibala5911
@dhamayanthibala5911 4 ай бұрын
Guruvu gariki aayana vagdhatiki na satha koti vandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aravindbingi5515
@aravindbingi5515 4 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు...పరాశరాముని చరిత్ర ను తెలియజేసినందుకు
@Spiritualliving034
@Spiritualliving034 5 ай бұрын
I watched this video 10 times🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️❤️❤️❤️❤️
@rajireddykatkuri6915
@rajireddykatkuri6915 9 ай бұрын
భార్గవ రామ నమోనమః 🙏🏻🙏🏻
@kamalabevara1394
@kamalabevara1394 Ай бұрын
Super sir
@sudhakarukalla9037
@sudhakarukalla9037 9 ай бұрын
Guruvu gaariki pranaamamulu 🙏🙏🙏🙏🙏🙏🙏
@ntr0321
@ntr0321 7 ай бұрын
భార్గవ గోత్రోధోభవాయ భార్గవ రామ నమోస్తుతే 🙏🙏🙏
@bheemappatyapi4043
@bheemappatyapi4043 Жыл бұрын
ನಮಸ್ಕಾರ ಸ್ವಾಮೀ ತುಂಬಾ ಒಳ್ಳೆಯ ವಿಷಯ ತಿಳಿಸಿದ್ದೀರಿ
@srujanpatelsrujan7614
@srujanpatelsrujan7614 Жыл бұрын
Guruvugaariki🙏💐💐
@kkxxx7133
@kkxxx7133 Жыл бұрын
Om..krishna
@shivap4696
@shivap4696 Жыл бұрын
Jai sri ram
@garuda_1947
@garuda_1947 Жыл бұрын
Om namo narayana 🙏🙏💫🚩
@durgi.raghavendrakiran.kir2158
@durgi.raghavendrakiran.kir2158 25 күн бұрын
ఓం వరుణదేవాయ నమో నమః పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం 🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹
@lakshmimohan2201
@lakshmimohan2201 Жыл бұрын
Guruvu gariki namaskaramulu 🙏
@tirumalaraovelugu7298
@tirumalaraovelugu7298 9 ай бұрын
🎉 good pravachanam🎉🎉
@MsUdayabhaskar
@MsUdayabhaskar Жыл бұрын
బాగుంది గురూజీ
@nallguntavenkatesh
@nallguntavenkatesh 8 ай бұрын
Bharat mata ki jai hind sir
@SaiKumar-gl6fn
@SaiKumar-gl6fn 5 ай бұрын
Govinda Govinda Govinda Govinda
@sricharan5931
@sricharan5931 Жыл бұрын
Virata parvam episodes upload cheyyandi please don't stop this 😢😢😢
@vamshibolte7
@vamshibolte7 Жыл бұрын
Virata parvam completed
@sricharan5931
@sricharan5931 Жыл бұрын
@@vamshibolte7 thanks you for the information brother and waiting for the next parvam ♥️♥️
@durgarani-nq4mx
@durgarani-nq4mx Жыл бұрын
Wear❤21
@sunitharaj333
@sunitharaj333 Жыл бұрын
Guruvu garu me pravachanaala valla hindu dharmam telustunavi 🙏🙏
@pyschoplayer3839
@pyschoplayer3839 3 ай бұрын
Sanatana Dharmam
@harishreddy9802
@harishreddy9802 9 ай бұрын
Exelent explenation
@gisiriraju9498
@gisiriraju9498 Жыл бұрын
Guruvu gariki namskaralu 🙏 sanatana Bharathi 🙏
@user-fj6tj4iy7f
@user-fj6tj4iy7f 8 ай бұрын
Gurugaru Naaku Maatalu Raavatam Leadayya Jai Hind
@simhachalampalavalasa6126
@simhachalampalavalasa6126 11 ай бұрын
Jai.Sri.ram.gurudeobhava
@ravis2344
@ravis2344 11 ай бұрын
Padaabi vadanalu guru garu
@chakrichakravarthi746
@chakrichakravarthi746 Жыл бұрын
Kartaviryaarjunudu Ravanunni oka puruguni nalipinatlu nalipesaadu...Atuvanti kartavirya arjunudu ParasuRamuni chetilo chachhaadu. Atuvanti Parasuramudu Ramudi deggara toka mudichadu... inka Ravanudu oka lekka. Ippudu migilina Kshatriya vamsalu anni tunama kshatriyule andukane parayi paalanaki tala voggaaru.Rama- 🦜🐄😘💖🐿️🕊️.!!.
@parshuramsairam6856
@parshuramsairam6856 Ай бұрын
"#NAMASKARAM_GURU_GARU" "#DHANYAVADALU"
@jestamahesh1578
@jestamahesh1578 9 ай бұрын
ఓం నమఃశివాయ
@kapukanakasrinu4901
@kapukanakasrinu4901 Жыл бұрын
🙏
@surendhargoudsalluri6881
@surendhargoudsalluri6881 6 ай бұрын
పాధవి వందనాలు గురువు గారు
@prasaddd.s.8955
@prasaddd.s.8955 5 ай бұрын
జై జై గురు పరుశురామ్
@Heyaa574
@Heyaa574 5 ай бұрын
Om na o narayanaay ❤ jaiii sree mannnarayana ❤
@dwarakyajamanyam710
@dwarakyajamanyam710 9 ай бұрын
Where ever I hear these puranas i feel pleasant
@kakarlanarasimha7574
@kakarlanarasimha7574 Ай бұрын
Super speech sir great video
@user-eo1qv8xl4o
@user-eo1qv8xl4o Ай бұрын
om namah shivaya🙏🙏🙏🕉🕉🕉 💞💯
@BujjiBujji-no9xq
@BujjiBujji-no9xq 10 ай бұрын
Tammudu srinu super voice over
@guruprasaad8770
@guruprasaad8770 Жыл бұрын
అత్యద్భుత మయిన ప్రవచనం దీనికే ది సాటి లేదు.
@YoutubeWer-gc3eh
@YoutubeWer-gc3eh Ай бұрын
Jai ammamaatha🙇‍♂️🙏
@raghavvendra
@raghavvendra Жыл бұрын
సర్వం శ్రీ గురు దత్తం 📿☀️🕉️
@meena.ayitham1512
@meena.ayitham1512 10 ай бұрын
🙏🙏🙏
@ntr0321
@ntr0321 7 ай бұрын
పెద్దలు కు విన్నపం భృగువు యోక్క ముగ్గురు భార్యాల వివరాలు వారి పరంపర గురించి వివరించ ప్రార్ధన 🙏🙏🙏
@thomas_shelby_218
@thomas_shelby_218 Ай бұрын
నేర్పరి గారు 😊
@Peacemaker999
@Peacemaker999 9 ай бұрын
Jai Shree Parashu Rama Prabhuki Jai🙏🔥❤️
@prasaddd.s.8955
@prasaddd.s.8955 5 ай бұрын
జై శ్రీ రామ్
@salapubalaji7244
@salapubalaji7244 2 ай бұрын
నమస్కారం గురువు గారు
@sivatalluri4595
@sivatalluri4595 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@universalenemy
@universalenemy Жыл бұрын
👌👌
@kanchisaraswathi8655
@kanchisaraswathi8655 Жыл бұрын
అబ్బ యెంత chakkar vivarincharandi పరసురాముని కధ gantanara manasu యొక్క alochana ye tu పోకుండ విన్న కధ గురువుగారు inka vinalani ఉంది
@Vinayalajangi
@Vinayalajangi 4 ай бұрын
ధన్యవాదాలు
@user-hq9wv7kd4z
@user-hq9wv7kd4z 2 ай бұрын
Om❤❤❤
@chakrichakravarthi746
@chakrichakravarthi746 Жыл бұрын
Missile technology kavali ultrahypersonic laser speed missile technology kavali Mahadeva rakshasulato fight cheyalante, Rakshasulu baaga mudiripoyaru.!!.
@radhakrishnan7805
@radhakrishnan7805 3 ай бұрын
Gurubhyonamaha
@ummapadma3573
@ummapadma3573 5 ай бұрын
Jai Sri Ram 🙏🙏
@user-xp4ou1gm9v
@user-xp4ou1gm9v Жыл бұрын
Anna virata parvam 28 eppudu aploud chestaru
@sagarsuni1367
@sagarsuni1367 Жыл бұрын
Virataparvam 27 parts e andi
@dillimuvvaladilli2475
@dillimuvvaladilli2475 Жыл бұрын
🙏🙏🙏🏹💐💯👌
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 38 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 49 МЛН
Shiva Maha Puranam Sri Chaganti Koteswara Rao Garu
1:41:41
Vedanta
Рет қаралды 121 М.
గరుడోపాఖ్యానం • Garuda • Chaganti • Mahabharatham
2:30:36
సనాతన భారతి Sanatana Bharathi
Рет қаралды 580 М.
Sri Krishna paripurna avatar full video by Sri chaganti garu
1:38:22
koteswara rao pravachanam latest
1:20:47
Telugu Trending Tv
Рет қаралды 853 М.
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 38 МЛН