టీటీడీ బోర్డు మెంబెర్ గా రాధామనోహర్ దాస్ | Radha Manohar Das Sensational Interview | Tree Media

  Рет қаралды 247,812

Tree Media Devotion

Tree Media Devotion

Ай бұрын

For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media Devotion Channel is The Home of God.
Subscribe for Good Devotional Videos.
#treemediadevotion
టీటీడీ బోర్డు మెంబెర్ గా రాధామనోహర్ దాస్ | Radha Manohar Das Sensational Interview | Tree Media
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemediadevotion
Twitter : / treemedianews
#radhamanohardas #ttdchairman #ysjagan #chandrababu #pawankalyan #ysrcp #tdp #janasena #kutami #madhavilatha #yssharmila #venuswami #rajeshmahasena #christianity #hinduism #tirumala #sriradhamanohardas #devotionalsongs
#telugudevotional #devotionaltree #devotion #devotionalvideos #devotionalsong #devotionalmusic #hindu #hinduism #hindutva #hindudeity #hindugod #hindustan #hindutemple #hindufestival #hindurashtra #hindumythology #god #godisgood #godmessage #hindutemple #hindutemples #hindutemplesandhra #hindutemplestelanga #lord #lordrama #lordshiva #lordkrishna #lordhanuman #lordganesha #lordvishnu #lordvenkateshwara #lordlakshmi #lakshmi #parvati #sarswati #saibaba #saibabablessings #sai #tirupati #yadagirigutta #andrapradesh #telangana
#treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

Пікірлер: 1 000
@arthamsrinivas1389
@arthamsrinivas1389 Ай бұрын
TTD బోర్డ్ మెంబర్గా రదామనోహర్ దాస్ గారు అయితే అద్భుతంగా ఉంటుంది తిరుమల బాగుపడుతుంది ఈ విషయం గురించి ఆలోచిస్తేనే హిందువుల హృదయం పులకించిపోతుంది🙏🙏🙏🙏
@jagathlakshmisamudrala1222
@jagathlakshmisamudrala1222 Ай бұрын
Avunu Andi chala Santhosham ga undi vintunte , ninjaga jarigithe baguntundi
@muralisarma306
@muralisarma306 Ай бұрын
అవసరం లేదు. హాని ట్రాప్ లో అడ్డంగా దొరికిపోయిన తరువాత ఆయన చెరిగిపోని మచ్చ్చ తనంతట తానే వేసుకున్నారు తన మీద. బాబు గారు కి అప్రదిష్ట ఇలాంటి వారు నీ తీసుకుంటే. ఇంకా మచ్చలేని చాగంటి గారు లాంటి వారు ఎందరో ఉన్నారు స్వామి వారు సేవ కోసం.
@user-in1bv9ec9t
@user-in1bv9ec9t Ай бұрын
👉సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామివారే కుబేరుడి నుండి చాలా ధనము అప్పు తీసుకున్నాడని పురాణ కధలో చెప్పారు. ఆ అప్పు తీర్చడానికే స్వామి వద్ద ధనము లేదు, ఇక ప్రజలకు ఏమి పెట్టగలుగుతాడు? 👉ఏవిధమైన జీతభత్యాలు తీసుకోకుండా, వసతులు అనుభవించకుండా స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళే స్వామివారి నిజమైన భక్తులు. 👉ప్రజలు హుండీలో వేసిన కానుకలతో కుబేరునికి వడ్డీ తీరుస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్న స్వామివారి ధనాన్ని కూడా జీతభత్యాల రూపంలో తినే అప్రాచ్యపు వెధవలకు పుట్టగతులు ఉంటాయా? 👉ఇక స్వామివారి పరిస్థితి ఇలా దయనీయంగా ఉంటే ... ... పిలిచి పదవి ఇస్తానంటే మనుగుడుపు పెళ్ళికొడుకు లా ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతున్నట్లు ఉన్నారు దాసుగారు. 👉కానీ, దాసుగారే చెప్పినట్లు వేషధారణను చూసి, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొనే వాడిలా, దేవుడి పేరు చెప్పుకుని, కాషాయం కట్టి తిరిగే ప్రతి సన్నాసినీ గుడ్డిగా నమ్మితే, గతంలో పింకు డైమండు దీక్షితులు చేతిలో తిన్నట్లే చావుదెబ్బ తినటానికి ఏలిన వారు సిద్దపడాల్సి రావొచ్చు.
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 Ай бұрын
నిజం
@poornapaturi6455
@poornapaturi6455 Ай бұрын
​@@muralisarma30616:54 w
@avinashbalakrishna1927
@avinashbalakrishna1927 Ай бұрын
ఈ కూటమి ప్రభుత్వానికి శత కోటి వందనాలు🙏. నా ఓటు వృధా కాలేదు🙋.
@balunirak7128
@balunirak7128 Ай бұрын
Swami garu meeku namaskaaralu. Munduga darshanam ticketlu moodu nelelakosari ivvadam close chesi inthaku kritham unnatluga ante TTD kalyanamantapala dwara ichetlu cheste baguntundi.
@kannappareddy4077
@kannappareddy4077 Ай бұрын
Yes feeling
@kandisulochanamma8103
@kandisulochanamma8103 Ай бұрын
Good
@pradyumnakoduru3754
@pradyumnakoduru3754 29 күн бұрын
2 Kalla jantuvulalo pakshulu kuda ostai so statement ni savarinchalsindi ga korutunna
@bhnb6904
@bhnb6904 28 күн бұрын
​​@@pradyumnakoduru3754ni athi telivi manchi panulaki upayoginchu ra..palu echi penchi vatini janthuvulu antaru...pakshulu antunnau . janthuvulu ki pakshulu ki teda teliyani gorrivi 😅
@srinivasulusajja3263
@srinivasulusajja3263 Ай бұрын
రాధా మనోహర్ దాస్ గారు టీటీడీ బోర్డు మెంబర్ అయితే ఆ ఏడుకొండలవాడు కూడా సంతోషిస్తాడు నమో వెంకటేశాయ
@user-in1bv9ec9t
@user-in1bv9ec9t Ай бұрын
👉సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామివారే కుబేరుడి నుండి చాలా ధనము అప్పు తీసుకున్నాడని పురాణ కధలో చెప్పారు. ఆ అప్పు తీర్చడానికే స్వామి వద్ద ధనము లేదు, ఇక ప్రజలకు ఏమి పెట్టగలుగుతాడు? 👉ఏవిధమైన జీతభత్యాలు తీసుకోకుండా, వసతులు అనుభవించకుండా స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళే స్వామివారి నిజమైన భక్తులు. 👉ప్రజలు హుండీలో వేసిన కానుకలతో కుబేరునికి వడ్డీ తీరుస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్న స్వామివారి ధనాన్ని కూడా జీతభత్యాల రూపంలో తినే అప్రాచ్యపు వెధవలకు పుట్టగతులు ఉంటాయా? 👉ఇక స్వామివారి పరిస్థితి ఇలా దయనీయంగా ఉంటే ... ... పిలిచి పదవి ఇస్తానంటే మనుగుడుపు పెళ్ళికొడుకు లా ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతున్నట్లు ఉన్నారు దాసుగారు. 👉కానీ, దాసుగారే చెప్పినట్లు వేషధారణను చూసి, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొనే వాడిలా, దేవుడి పేరు చెప్పుకుని, కాషాయం కట్టి తిరిగే ప్రతి సన్నాసినీ గుడ్డిగా నమ్మితే, గతంలో పింకు డైమండు దీక్షితులు చేతిలో తిన్నట్లే చావుదెబ్బ తినటానికి ఏలిన వారు సిద్దపడాల్సి రావొచ్చు.
@damurao6590
@damurao6590 Ай бұрын
వీడెవడో గొ?
@jeevansreeram201
@jeevansreeram201 Ай бұрын
Sheep spotted??? 😅 Don't cry
@kvlkvl5895
@kvlkvl5895 28 күн бұрын
@@damurao6590 veedevado to whom u r mentioning .?
@3me1go2che
@3me1go2che 27 күн бұрын
​@@user-in1bv9ec9t*యేసు ఎప్పుడు పుట్టాడు ఏ రోజున పుట్టాడు? *పుట్టినవాడు 13 ఏళ్ళ దెగ్గర నుండి తన జీవితాన్ని ఎక్కడ గడిపాడు? *పుట్టే ముందు వచ్చిన దైవదూతలు చచ్చే ముందు ఎందుకు రాలేదు? *యేసు ఎప్పుడు చచ్చాడు? చచ్చినవాడు తిరిగి ఎప్పుడు లేచాడు? * లేచిన వాడు ఎక్కడికి వెళ్ళాడు వెళ్లిన వాడు. ఉన్నాడా చచ్చాడా? ఈ విషయాల గురించి బైబిల్ లో ఎందుకు లేదు. అసలు పుట్టింది యేసే అని గారంటీ ఏంటి? * యేసు తండ్రి ఎవరు? * అంత అర్ధరాత్రి వచ్చి మేరీ కి కడుపు చెయ్యాల్సిన పని ఏంటి? * ఒక అబ్బాయి తో నిర్చితర్ధం అయినా అమ్మాయి నిద్ర పోతుంటే అర్ధరాత్రి వచ్చి కడుపు చేసి పారిపోవాల్సిన అవసరం ఆ పరిశుద్ధత్మకి ఎందుకు వచ్చింది? *ఇలాంటి పనే మీ ఇంట్లో ఆడవాళ్ళకి చేస్తే యేసు పుడుతున్నాడు అని సంతోషిస్తారా? *ఇవి (హవ్వ ) ని బట్టలు లేకుండా కళ్ళతోనే చూసిన వాడు దేవుడు ఎలా అవుతాడు? *వాళ్ళకి సిగ్గు వచ్చి ఆకులు చుట్టుకుంటే తాను నగ్నంగా కనిపించదేమో అని భయంతో శాపం ఇచ్చినవాడు దేవుడు ఎలా అవుతాడు? * వావివరసలు వరసలు లేకుండా సెక్స్ చేసుకోండి అని చెప్పిన బైబిల్ మీకు పవిత్రమైన పరిశుద్ధ గ్రంథం ఎలా అయ్యింది? * అసలు యేసు భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు? *యేసు హిందువుల కోసం ఎప్పుడు ఎలా చచ్చాడు ఎప్పుడు రక్తాన్ని కార్చాడు? *నీ కోసం కార్చడా, పోనీ నీ అమ్మ నాన్న కోసం కార్చడా, కనీసం నీ హిందూ పూర్వికుల కోసం *ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం పుట్టుకే లేనివాడు నీకోసం ఉచ్చ అదే రక్తం కార్చాడు అంటే ఎలా నమ్మవు నీకంటు బుర్రలేదా? ఆలోచన లేదా? *బొట్టు పెట్టుకోకూడదు విగ్రహారాధన చెయ్యకూడదు. అన్యుల ప్రసాదం తినకూడదు అని చెప్పిన వాడు దేవుడు ఎలా అవుతాడు?
@user-no5or5jz6y
@user-no5or5jz6y Ай бұрын
నిజంగానా... ఆయిన ధర్మ పోరాట యోధుడు.. కొంతయిన తిరుపతి వాతావరణం మారవచ్చు...
@user-in1bv9ec9t
@user-in1bv9ec9t Ай бұрын
👉సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామివారే కుబేరుడి నుండి చాలా ధనము అప్పు తీసుకున్నాడని పురాణ కధలో చెప్పారు. ఆ అప్పు తీర్చడానికే స్వామి వద్ద ధనము లేదు, ఇక ప్రజలకు ఏమి పెట్టగలుగుతాడు? 👉ఏవిధమైన జీతభత్యాలు తీసుకోకుండా, వసతులు అనుభవించకుండా స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళే స్వామివారి నిజమైన భక్తులు. 👉ప్రజలు హుండీలో వేసిన కానుకలతో కుబేరునికి వడ్డీ తీరుస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్న స్వామివారి ధనాన్ని కూడా జీతభత్యాల రూపంలో తినే అప్రాచ్యపు వెధవలకు పుట్టగతులు ఉంటాయా? 👉ఇక స్వామివారి పరిస్థితి ఇలా దయనీయంగా ఉంటే ... ... పిలిచి పదవి ఇస్తానంటే మనుగుడుపు పెళ్ళికొడుకు లా ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతున్నట్లు ఉన్నారు దాసుగారు. 👉కానీ, దాసుగారే చెప్పినట్లు వేషధారణను చూసి, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొనే వాడిలా, దేవుడి పేరు చెప్పుకుని, కాషాయం కట్టి తిరిగే ప్రతి సన్నాసినీ గుడ్డిగా నమ్మితే, గతంలో పింకు డైమండు దీక్షితులు చేతిలో తిన్నట్లే చావుదెబ్బ తినటానికి ఏలిన వారు సిద్దపడాల్సి రావొచ్చు.
@srigowri992
@srigowri992 Ай бұрын
రాధమనోహర్ దాస్ గారిని టీటీడీ బోర్డు మెంబెర్ అయితే చాలా సంతోషిస్తాం. తిరుమలకి మంచి రోజులు వచ్చి నట్టే. ఓం నమో వెంకటేశాయ 🌷🙏🙏🙏🌷🌷🌷🌷
@user-in1bv9ec9t
@user-in1bv9ec9t Ай бұрын
👉సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామివారే కుబేరుడి నుండి చాలా ధనము అప్పు తీసుకున్నాడని పురాణ కధలో చెప్పారు. ఆ అప్పు తీర్చడానికే స్వామి వద్ద ధనము లేదు, ఇక ప్రజలకు ఏమి పెట్టగలుగుతాడు? 👉ఏవిధమైన జీతభత్యాలు తీసుకోకుండా, వసతులు అనుభవించకుండా స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళే స్వామివారి నిజమైన భక్తులు. 👉ప్రజలు హుండీలో వేసిన కానుకలతో కుబేరునికి వడ్డీ తీరుస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్న స్వామివారి ధనాన్ని కూడా జీతభత్యాల రూపంలో తినే అప్రాచ్యపు వెధవలకు పుట్టగతులు ఉంటాయా? 👉ఇక స్వామివారి పరిస్థితి ఇలా దయనీయంగా ఉంటే ... ... పిలిచి పదవి ఇస్తానంటే మనుగుడుపు పెళ్ళికొడుకు లా ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతున్నట్లు ఉన్నారు దాసుగారు. 👉కానీ, దాసుగారే చెప్పినట్లు వేషధారణను చూసి, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొనే వాడిలా, దేవుడి పేరు చెప్పుకుని, కాషాయం కట్టి తిరిగే ప్రతి సన్నాసినీ గుడ్డిగా నమ్మితే, గతంలో పింకు డైమండు దీక్షితులు చేతిలో తిన్నట్లే చావుదెబ్బ తినటానికి ఏలిన వారు సిద్దపడాల్సి రావొచ్చు.
@user-yr1nz5wl1k
@user-yr1nz5wl1k Ай бұрын
​@@user-in1bv9ec9tప్రతి కామెంట్లో నీ కామెంట్ ఉంటుంది మీ అంత దొంగ అర్థం అయిపోతుంది
@xclass6041
@xclass6041 Ай бұрын
రాధా మనోహర్ దాస్ గారిని టీటీడీ పాలనా విభాగంలోకి గానీ ప్రస్తుత ప్రభుత్వం తీసుకుని ఉంటే మాత్రం ... Excellent Decision 👌 హిందువులకు పునర్వైభవం లభించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది
@user-in1bv9ec9t
@user-in1bv9ec9t Ай бұрын
👉సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామివారే కుబేరుడి నుండి చాలా ధనము అప్పు తీసుకున్నాడని పురాణ కధలో చెప్పారు. ఆ అప్పు తీర్చడానికే స్వామి వద్ద ధనము లేదు, ఇక ప్రజలకు ఏమి పెట్టగలుగుతాడు? 👉ఏవిధమైన జీతభత్యాలు తీసుకోకుండా, వసతులు అనుభవించకుండా స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళే స్వామివారి నిజమైన భక్తులు. 👉ప్రజలు హుండీలో వేసిన కానుకలతో కుబేరునికి వడ్డీ తీరుస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్న స్వామివారి ధనాన్ని కూడా జీతభత్యాల రూపంలో తినే అప్రాచ్యపు వెధవలకు పుట్టగతులు ఉంటాయా? 👉ఇక స్వామివారి పరిస్థితి ఇలా దయనీయంగా ఉంటే ... ... పిలిచి పదవి ఇస్తానంటే మనుగుడుపు పెళ్ళికొడుకు లా ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతున్నట్లు ఉన్నారు దాసుగారు. 👉కానీ, దాసుగారే చెప్పినట్లు వేషధారణను చూసి, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొనే వాడిలా, దేవుడి పేరు చెప్పుకుని, కాషాయం కట్టి తిరిగే ప్రతి సన్నాసినీ గుడ్డిగా నమ్మితే, గతంలో పింకు డైమండు దీక్షితులు చేతిలో తిన్నట్లే చావుదెబ్బ తినటానికి ఏలిన వారు సిద్దపడాల్సి రావొచ్చు.
@nagaratnamammu4151
@nagaratnamammu4151 Ай бұрын
ఇది నిజమైన వార్త అయితే, తిరుపతికి పూర్వ వైభవం వచ్చినట్టే. కూటమి ప్రభుత్వానికి హిందువులందరూ రుణపడి ఉండాలి. గోవిందా గోవిందా గోవిందా
@user-yk2cb4rb8l
@user-yk2cb4rb8l Ай бұрын
😊
@user-in1bv9ec9t
@user-in1bv9ec9t Ай бұрын
👉సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామివారే కుబేరుడి నుండి చాలా ధనము అప్పు తీసుకున్నాడని పురాణ కధలో చెప్పారు. ఆ అప్పు తీర్చడానికే స్వామి వద్ద ధనము లేదు, ఇక ప్రజలకు ఏమి పెట్టగలుగుతాడు? 👉ఏవిధమైన జీతభత్యాలు తీసుకోకుండా, వసతులు అనుభవించకుండా స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళే స్వామివారి నిజమైన భక్తులు. 👉ప్రజలు హుండీలో వేసిన కానుకలతో కుబేరునికి వడ్డీ తీరుస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్న స్వామివారి ధనాన్ని కూడా జీతభత్యాల రూపంలో తినే అప్రాచ్యపు వెధవలకు పుట్టగతులు ఉంటాయా? 👉ఇక స్వామివారి పరిస్థితి ఇలా దయనీయంగా ఉంటే ... ... పిలిచి పదవి ఇస్తానంటే మనుగుడుపు పెళ్ళికొడుకు లా ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతున్నట్లు ఉన్నారు దాసుగారు. 👉కానీ, దాసుగారే చెప్పినట్లు వేషధారణను చూసి, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొనే వాడిలా, దేవుడి పేరు చెప్పుకుని, కాషాయం కట్టి తిరిగే ప్రతి సన్నాసినీ గుడ్డిగా నమ్మితే, గతంలో పింకు డైమండు దీక్షితులు చేతిలో తిన్నట్లే చావుదెబ్బ తినటానికి ఏలిన వారు సిద్దపడాల్సి రావొచ్చు.
@subhash8694
@subhash8694 Ай бұрын
@@user-in1bv9ec9tహలెలూయ గాని సలహాలు అక్కర్లేదు,
@rajinia2337
@rajinia2337 29 күн бұрын
@@user-in1bv9ec9t em matladutunnavu nuvvu? sakala sampadalaki adhishtana devaha ayina LAkshmi amma varu swayanga devuniki bharya.. ayanaki sampadalaki koluvemiti.. kani ayana ee avataram lo bhumi medaki vacharo aa avataram prakarame anni chestaru..ayana prathyakamaina rules emi pettukoru.. inka cheppalante aa kuberuniki sampada ichindi aa mahalakshmi.. matlade mundu koddiga talakaya undali.
@kvlkvl5895
@kvlkvl5895 28 күн бұрын
@@rajinia2337 Deniki talakaya vundali ? Vunna matega. Kuberudi daggara app teesukunnad ani. Teerustannadani.teliya kunda every ekavachanam to matladutunnadi.?Anyway there is no shortage of money near Lord venkateswzra. Hindi itself is enough.Now they started so many etc,also.All the money is misused by govt..Let the temples be liberated fr govt clutches. That is first prakshalana.Huge money not using fr dilapidated temples. Hope pavan kalyan will monitor n look into the matter. No non hindus in Temple jobs n management.in any hindu temples.we will see what prakshalana this govt do
@macraju9152
@macraju9152 Ай бұрын
ఇది నిజంగానే చాలా మంచి వార్త గురువుగారు TTD board సభ్యునిగా ఉంటే.
@user-in1bv9ec9t
@user-in1bv9ec9t Ай бұрын
👉సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామివారే కుబేరుడి నుండి చాలా ధనము అప్పు తీసుకున్నాడని పురాణ కధలో చెప్పారు. ఆ అప్పు తీర్చడానికే స్వామి వద్ద ధనము లేదు, ఇక ప్రజలకు ఏమి పెట్టగలుగుతాడు? 👉ఏవిధమైన జీతభత్యాలు తీసుకోకుండా, వసతులు అనుభవించకుండా స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళే స్వామివారి నిజమైన భక్తులు. 👉ప్రజలు హుండీలో వేసిన కానుకలతో కుబేరునికి వడ్డీ తీరుస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్న స్వామివారి ధనాన్ని కూడా జీతభత్యాల రూపంలో తినే అప్రాచ్యపు వెధవలకు పుట్టగతులు ఉంటాయా? 👉ఇక స్వామివారి పరిస్థితి ఇలా దయనీయంగా ఉంటే ... ... పిలిచి పదవి ఇస్తానంటే మనుగుడుపు పెళ్ళికొడుకు లా ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతున్నట్లు ఉన్నారు దాసుగారు. 👉కానీ, దాసుగారే చెప్పినట్లు వేషధారణను చూసి, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొనే వాడిలా, దేవుడి పేరు చెప్పుకుని, కాషాయం కట్టి తిరిగే ప్రతి సన్నాసినీ గుడ్డిగా నమ్మితే, గతంలో పింకు డైమండు దీక్షితులు చేతిలో తిన్నట్లే చావుదెబ్బ తినటానికి ఏలిన వారు సిద్దపడాల్సి రావొచ్చు.
@knagarjuna7955
@knagarjuna7955 Ай бұрын
చాగంటి వారు,రాధా మనోహర్ స్వామి, లలిత్ కుమార్, కరుణాకర్ సుగ్గున, హమారా ప్రసాద్ లాంటి హిందువుల కోసం పోరాడే ఇలాంటి వాళ్లకు టిడిపి బోర్డులో మెంబర్లుగా అవకాశం కల్పిస్తే టిడిపి వారి పాలన ప్రేక్షాలను చేస్తారు.. ఇలాంటి వారికి అవకాశం ఇవ్వాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.. ఈ ఐదు సంవత్సరాలు తిరుపతి వెళ్లాలంటే వెళ్లబుద్ధి కాలేదు.. అక్కడ చాలా నిర్లక్ష్య వైఖరి ఉంది.. ఈ వీడియోలో రాదా మనోహర్ స్వామి చెప్పింది అక్షరాల నిజం..
@nraob
@nraob 13 күн бұрын
అసలు ఎండోమెంట్ రద్దు చెయ్యాలి ముందూ ఇదీ చిత్తశుద్ది, ప్రభుత్వ నామినేషన్ ఏమిటీ దేవుని దగ్గర అదే నీ చాతి నీచము, క్షుద్ర రాజకీయ నాయకులని నమ్మ రాదు వాళ్లూ ప్రస్తుత ప్రజా ఆలోచనా విచక్షణ పక్కకు తప్పించి వాళ్ళ దోపిడీ దుర్మార్గ పనులకు ఇలాంటి కుక్క బిస్కట్లు వేస్తూ ఉంటారు, వేయడం పొగ పెట్టి బయటకు పంపడం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య, బొల్లి బాబర్ ముల్లా లకి దోచి పెట్టే బాపతు
@prabhakarasastrym.v.n.1788
@prabhakarasastrym.v.n.1788 Ай бұрын
నేను కూడా సమర్ధిస్తున్నాను. తెలుగుదేశం కూటమి చాలా మంచిపని చేసినట్లే 👏👏👏
@gayathriparitala
@gayathriparitala Ай бұрын
ఏడుకొండలవాడా వెంకటా రమణా గోవిందా...గోవిందా 🙏.. రాధ మనోహర్ దాస్ గారికి శాస్త్రం తెలిసినవారు..వారికి ఇవ్వడం మంచి నిర్ణయం.. ధర్మం
@user-in1bv9ec9t
@user-in1bv9ec9t Ай бұрын
👉సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామివారే కుబేరుడి నుండి చాలా ధనము అప్పు తీసుకున్నాడని పురాణ కధలో చెప్పారు. ఆ అప్పు తీర్చడానికే స్వామి వద్ద ధనము లేదు, ఇక ప్రజలకు ఏమి పెట్టగలుగుతాడు? 👉ఏవిధమైన జీతభత్యాలు తీసుకోకుండా, వసతులు అనుభవించకుండా స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళే స్వామివారి నిజమైన భక్తులు. 👉ప్రజలు హుండీలో వేసిన కానుకలతో కుబేరునికి వడ్డీ తీరుస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్న స్వామివారి ధనాన్ని కూడా జీతభత్యాల రూపంలో తినే అప్రాచ్యపు వెధవలకు పుట్టగతులు ఉంటాయా? 👉ఇక స్వామివారి పరిస్థితి ఇలా దయనీయంగా ఉంటే ... ... పిలిచి పదవి ఇస్తానంటే మనుగుడుపు పెళ్ళికొడుకు లా ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతున్నట్లు ఉన్నారు దాసుగారు. 👉కానీ, దాసుగారే చెప్పినట్లు వేషధారణను చూసి, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొనే వాడిలా, దేవుడి పేరు చెప్పుకుని, కాషాయం కట్టి తిరిగే ప్రతి సన్నాసినీ గుడ్డిగా నమ్మితే, గతంలో పింకు డైమండు దీక్షితులు చేతిలో తిన్నట్లే చావుదెబ్బ తినటానికి ఏలిన వారు సిద్దపడాల్సి రావొచ్చు.
@jyothsnak6438
@jyothsnak6438 28 күн бұрын
ఒక్కసారి జగన్ గాడిని నమ్మం. తెలిసొచ్చింది. కళ్ళు తెరిచాము
@nraob
@nraob 13 күн бұрын
క్షుద్ర రాజకీయ నాయకులని నమ్మ రాదు వాళ్లూ ప్రస్తుత ప్రజా ఆలోచనా విచక్షణ పక్కకు తప్పించి వాళ్ళ దోపిడీ దుర్మార్గ పనులకు ఇలాంటి కుక్క బిస్కట్లు వేస్తూ ఉంటారు, వేయడం పొగ పెట్టి బయటకు పంపడం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య, బొల్లి బాబర్ ముల్లా లకి దోచి పెట్టే బాపతు
@user-vv2zy7ke1b
@user-vv2zy7ke1b Ай бұрын
బోర్డు సభ్యుడు. కాదు. టి టి డి....ఛైర్‌మైన్. చేస్తే. హిందూ ధర్మం. కాపాడిన వారు అవుతారు. భరత మాతాకీ జై
@gangadharvemulapally3174
@gangadharvemulapally3174 Ай бұрын
ఔను ఔను ఔను ఔనూ జరిగి తీరాల్సిందే చైర్మేన్ చూడాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్
@user-in1bv9ec9t
@user-in1bv9ec9t Ай бұрын
👉సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామివారే కుబేరుడి నుండి చాలా ధనము అప్పు తీసుకున్నాడని పురాణ కధలో చెప్పారు. ఆ అప్పు తీర్చడానికే స్వామి వద్ద ధనము లేదు, ఇక ప్రజలకు ఏమి పెట్టగలుగుతాడు? 👉ఏవిధమైన జీతభత్యాలు తీసుకోకుండా, వసతులు అనుభవించకుండా స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళే స్వామివారి నిజమైన భక్తులు. 👉ప్రజలు హుండీలో వేసిన కానుకలతో కుబేరునికి వడ్డీ తీరుస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్న స్వామివారి ధనాన్ని కూడా జీతభత్యాల రూపంలో తినే అప్రాచ్యపు వెధవలకు పుట్టగతులు ఉంటాయా? 👉ఇక స్వామివారి పరిస్థితి ఇలా దయనీయంగా ఉంటే ... ... పిలిచి పదవి ఇస్తానంటే మనుగుడుపు పెళ్ళికొడుకు లా ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతున్నట్లు ఉన్నారు దాసుగారు. 👉కానీ, దాసుగారే చెప్పినట్లు వేషధారణను చూసి, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొనే వాడిలా, దేవుడి పేరు చెప్పుకుని, కాషాయం కట్టి తిరిగే ప్రతి సన్నాసినీ గుడ్డిగా నమ్మితే, గతంలో పింకు డైమండు దీక్షితులు చేతిలో తిన్నట్లే చావుదెబ్బ తినటానికి ఏలిన వారు సిద్దపడాల్సి రావొచ్చు.
@kannappareddy4077
@kannappareddy4077 Ай бұрын
Yes
@kvlkvl5895
@kvlkvl5895 28 күн бұрын
Oka board member emichyagaladu ? Prakshlanaku adhikaram vundali.Bhaktulu enno adugutunnaru..asalu svbc lo Telugu programme telugu vall programmes e tagginchesaru.adi mind are chudandi. Tamil ,Kannada channels vunnaiga. Svbc Telugu channels lo ad I enduku .?
@VijayaLakshmi-ob4hz
@VijayaLakshmi-ob4hz 27 күн бұрын
Very good decision.
@vishalreddykavadi4717
@vishalreddykavadi4717 Ай бұрын
రాధా మనోహర్ దాస్ టీటీడి బోర్డ్ మెంబర్ అవ్వడం చాలా సంతోషకరమైన విషయం
@user-in1bv9ec9t
@user-in1bv9ec9t Ай бұрын
👉సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామివారే కుబేరుడి నుండి చాలా ధనము అప్పు తీసుకున్నాడని పురాణ కధలో చెప్పారు. ఆ అప్పు తీర్చడానికే స్వామి వద్ద ధనము లేదు, ఇక ప్రజలకు ఏమి పెట్టగలుగుతాడు? 👉ఏవిధమైన జీతభత్యాలు తీసుకోకుండా, వసతులు అనుభవించకుండా స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళే స్వామివారి నిజమైన భక్తులు. 👉ప్రజలు హుండీలో వేసిన కానుకలతో కుబేరునికి వడ్డీ తీరుస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్న స్వామివారి ధనాన్ని కూడా జీతభత్యాల రూపంలో తినే అప్రాచ్యపు వెధవలకు పుట్టగతులు ఉంటాయా? 👉ఇక స్వామివారి పరిస్థితి ఇలా దయనీయంగా ఉంటే ... ... పిలిచి పదవి ఇస్తానంటే మనుగుడుపు పెళ్ళికొడుకు లా ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతున్నట్లు ఉన్నారు దాసుగారు. 👉కానీ, దాసుగారే చెప్పినట్లు వేషధారణను చూసి, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొనే వాడిలా, దేవుడి పేరు చెప్పుకుని, కాషాయం కట్టి తిరిగే ప్రతి సన్నాసినీ గుడ్డిగా నమ్మితే, గతంలో పింకు డైమండు దీక్షితులు చేతిలో తిన్నట్లే చావుదెబ్బ తినటానికి ఏలిన వారు సిద్దపడాల్సి రావొచ్చు.
@subhashmarla6467
@subhashmarla6467 Ай бұрын
చాలా ఆనందం గా ఉంది గురువుగారు, మీ వల్ల గ్యారంటీగా తిరుమల శ్రీవారి కి పూర్వవైభవం వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను
@user-in1bv9ec9t
@user-in1bv9ec9t Ай бұрын
👉సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామివారే కుబేరుడి నుండి చాలా ధనము అప్పు తీసుకున్నాడని పురాణ కధలో చెప్పారు. ఆ అప్పు తీర్చడానికే స్వామి వద్ద ధనము లేదు, ఇక ప్రజలకు ఏమి పెట్టగలుగుతాడు? 👉ఏవిధమైన జీతభత్యాలు తీసుకోకుండా, వసతులు అనుభవించకుండా స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళే స్వామివారి నిజమైన భక్తులు. 👉ప్రజలు హుండీలో వేసిన కానుకలతో కుబేరునికి వడ్డీ తీరుస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్న స్వామివారి ధనాన్ని కూడా జీతభత్యాల రూపంలో తినే అప్రాచ్యపు వెధవలకు పుట్టగతులు ఉంటాయా? 👉ఇక స్వామివారి పరిస్థితి ఇలా దయనీయంగా ఉంటే ... ... పిలిచి పదవి ఇస్తానంటే మనుగుడుపు పెళ్ళికొడుకు లా ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతున్నట్లు ఉన్నారు దాసుగారు. 👉కానీ, దాసుగారే చెప్పినట్లు వేషధారణను చూసి, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొనే వాడిలా, దేవుడి పేరు చెప్పుకుని, కాషాయం కట్టి తిరిగే ప్రతి సన్నాసినీ గుడ్డిగా నమ్మితే, గతంలో పింకు డైమండు దీక్షితులు చేతిలో తిన్నట్లే చావుదెబ్బ తినటానికి ఏలిన వారు సిద్దపడాల్సి రావొచ్చు.
@user-pn4cl7zr7c
@user-pn4cl7zr7c Ай бұрын
టి టి డి లో ఒక్క గొఱ్ఱె కూడా వుండకూడదు పూ ప్రక్షాళన జరగాలి మన సనాతన ధర్మాన్ని కాపా డా లి జైహింద్ జై బాబుగారు జై పవన్కల్యాణ్ గారు.
@babaiahnaidu2305
@babaiahnaidu2305 Ай бұрын
టీటీడీ మెంబర్ గా రాధామనోహర్ దాస్ గారు అర్హులే. ఆ వేంకటేశ్వరుని అనుగ్రహము.
@user-in1bv9ec9t
@user-in1bv9ec9t Ай бұрын
👉సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామివారే కుబేరుడి నుండి చాలా ధనము అప్పు తీసుకున్నాడని పురాణ కధలో చెప్పారు. ఆ అప్పు తీర్చడానికే స్వామి వద్ద ధనము లేదు, ఇక ప్రజలకు ఏమి పెట్టగలుగుతాడు? 👉ఏవిధమైన జీతభత్యాలు తీసుకోకుండా, వసతులు అనుభవించకుండా స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళే స్వామివారి నిజమైన భక్తులు. 👉ప్రజలు హుండీలో వేసిన కానుకలతో కుబేరునికి వడ్డీ తీరుస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్న స్వామివారి ధనాన్ని కూడా జీతభత్యాల రూపంలో తినే అప్రాచ్యపు వెధవలకు పుట్టగతులు ఉంటాయా? 👉ఇక స్వామివారి పరిస్థితి ఇలా దయనీయంగా ఉంటే ... ... పిలిచి పదవి ఇస్తానంటే మనుగుడుపు పెళ్ళికొడుకు లా ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతున్నట్లు ఉన్నారు దాసుగారు. 👉కానీ, దాసుగారే చెప్పినట్లు వేషధారణను చూసి, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొనే వాడిలా, దేవుడి పేరు చెప్పుకుని, కాషాయం కట్టి తిరిగే ప్రతి సన్నాసినీ గుడ్డిగా నమ్మితే, గతంలో పింకు డైమండు దీక్షితులు చేతిలో తిన్నట్లే చావుదెబ్బ తినటానికి ఏలిన వారు సిద్దపడాల్సి రావొచ్చు.
@subrahmanyamalapaka373
@subrahmanyamalapaka373 Ай бұрын
ఈ వార్త నిజమైతే కూటమి కి నా ఓటు వ్యర్థము కాలేదు ధన్యవాదాలు🙏💕
@prasadmssv9193
@prasadmssv9193 Ай бұрын
టిటిడి బోర్డు చైర్మన్ గా నియమించబడే వారు శాకాహారి, సనాతన ధర్మం గురించి తెలిసినవారు ఎలాంటి వ్యసనాలు లేని వారు మాత్రమే అర్హులు అని నా భావన.
@user-eb8kk5ss7j
@user-eb8kk5ss7j Ай бұрын
నిజమేనా, నిజం ఐతే చాలా సంతోషం 🙏🙏గోవిందా గోవిందా 🙏
@user-in1bv9ec9t
@user-in1bv9ec9t Ай бұрын
👉సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామివారే కుబేరుడి నుండి చాలా ధనము అప్పు తీసుకున్నాడని పురాణ కధలో చెప్పారు. ఆ అప్పు తీర్చడానికే స్వామి వద్ద ధనము లేదు, ఇక ప్రజలకు ఏమి పెట్టగలుగుతాడు? 👉ఏవిధమైన జీతభత్యాలు తీసుకోకుండా, వసతులు అనుభవించకుండా స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళే స్వామివారి నిజమైన భక్తులు. 👉ప్రజలు హుండీలో వేసిన కానుకలతో కుబేరునికి వడ్డీ తీరుస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్న స్వామివారి ధనాన్ని కూడా జీతభత్యాల రూపంలో తినే అప్రాచ్యపు వెధవలకు పుట్టగతులు ఉంటాయా? 👉ఇక స్వామివారి పరిస్థితి ఇలా దయనీయంగా ఉంటే ... ... పిలిచి పదవి ఇస్తానంటే మనుగుడుపు పెళ్ళికొడుకు లా ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతున్నట్లు ఉన్నారు దాసుగారు. 👉కానీ, దాసుగారే చెప్పినట్లు వేషధారణను చూసి, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొనే వాడిలా, దేవుడి పేరు చెప్పుకుని, కాషాయం కట్టి తిరిగే ప్రతి సన్నాసినీ గుడ్డిగా నమ్మితే, గతంలో పింకు డైమండు దీక్షితులు చేతిలో తిన్నట్లే చావుదెబ్బ తినటానికి ఏలిన వారు సిద్దపడాల్సి రావొచ్చు.
@chdevendhar8860
@chdevendhar8860 Ай бұрын
జై శ్రీ రామ్ 🙏టీటీడీ ప్రక్షాళన అనే కన్నా టీటీడీ పాలక ప్రక్షాళన అంటే బాగుంటుంది, అందులో మరీ ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ గురువు గారు టీటీడీ పాలక మండలి లో సభ్యులు అనే విషయం శ్రవణానందం,పవిత్రమైన తిరుపతి లడ్డు తిన్నంత ఆనందంగా ఉంది,ఇది కచ్చితంగా ఆ ఏడు కొండల పూర్వ వైభవానికి శుభ సూచకం ,సిఎం చంద్ర బాబు గారి కి,గురువు గారికి,ఆ ఏడు కొండల వాడికి కృతజ్ఞతలు ❤ఓం నమో తిరుమల తిరుపతి వేంకటేశాయ నమః ❤🙏🙏🙏🙏🙏🙏🙏
@user-in1bv9ec9t
@user-in1bv9ec9t Ай бұрын
👉సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామివారే కుబేరుడి నుండి చాలా ధనము అప్పు తీసుకున్నాడని పురాణ కధలో చెప్పారు. ఆ అప్పు తీర్చడానికే స్వామి వద్ద ధనము లేదు, ఇక ప్రజలకు ఏమి పెట్టగలుగుతాడు? 👉ఏవిధమైన జీతభత్యాలు తీసుకోకుండా, వసతులు అనుభవించకుండా స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళే స్వామివారి నిజమైన భక్తులు. 👉ప్రజలు హుండీలో వేసిన కానుకలతో కుబేరునికి వడ్డీ తీరుస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్న స్వామివారి ధనాన్ని కూడా జీతభత్యాల రూపంలో తినే అప్రాచ్యపు వెధవలకు పుట్టగతులు ఉంటాయా? 👉ఇక స్వామివారి పరిస్థితి ఇలా దయనీయంగా ఉంటే ... ... పిలిచి పదవి ఇస్తానంటే మనుగుడుపు పెళ్ళికొడుకు లా ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతున్నట్లు ఉన్నారు దాసుగారు. 👉కానీ, దాసుగారే చెప్పినట్లు వేషధారణను చూసి, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొనే వాడిలా, దేవుడి పేరు చెప్పుకుని, కాషాయం కట్టి తిరిగే ప్రతి సన్నాసినీ గుడ్డిగా నమ్మితే, గతంలో పింకు డైమండు దీక్షితులు చేతిలో తిన్నట్లే చావుదెబ్బ తినటానికి ఏలిన వారు సిద్దపడాల్సి రావొచ్చు.
@sreesdesignsstore316
@sreesdesignsstore316 29 күн бұрын
​@@user-in1bv9ec9t wrong opinion Swamy vaari gurinchi teliyani vaallu ila matldataru
@tirupativijayasri4617
@tirupativijayasri4617 Ай бұрын
మీరు టీటీడీ బోర్డు మెంబర్ అని తెలిసింది.చాలా సంతోషంవేసింది.వున్నది వున్నట్టు మాట్లాడుతారు. మంచి నీళ్ళు కనుక్కోలేక వసతి దొరక్క ...మంచి భోజనం దొరక్క నెలల పిల్లోడితో చాలా ఇబ్బందులు పడ్డాము.అప్పుడు అనుకున్నాను ఇక స్వామి దర్శనంకి రానవసరం లేదు.మా వూళ్ళో వున్న స్వామిని దర్శించుకుంటే చాలు అని అనుకున్నాం.కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రక్షాళన చూసి ఇక స్వామిని ఆనందం గా దర్శించుకోవచ్చు అనే నమ్మకాన్ని ఇచ్చారు.ధన్యవాదాలు రాధా మనోహర్దాసు గారు.మీరంటేమాకు చాలా గౌరవం..నమస్కారాలు.
@savithrimadhavi2207
@savithrimadhavi2207 Ай бұрын
ఈ అయిదేళ్లలో టీటీడీ ఉద్యుగంలో చేరిన వారిని హిందువుల కదా అని సరిచూసుకుంటే బావుంటుంది
@Sunilkumar-wj3kb
@Sunilkumar-wj3kb Ай бұрын
Jai ho swamiji... కూటమికి నా ఓటు వృథా కాలేదు.. Dhanyosmi.
@vbroyal-70279
@vbroyal-70279 Ай бұрын
జై శ్రీరామ్ గురువుగారు... 🙏.. మీరు తిరుమలలో శ్రీవారి సన్నిధిలో ఉండటం అనేది లోకకళ్యాణమే... 🕉🇮🇳
@user-in1bv9ec9t
@user-in1bv9ec9t Ай бұрын
👉సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామివారే కుబేరుడి నుండి చాలా ధనము అప్పు తీసుకున్నాడని పురాణ కధలో చెప్పారు. ఆ అప్పు తీర్చడానికే స్వామి వద్ద ధనము లేదు, ఇక ప్రజలకు ఏమి పెట్టగలుగుతాడు? 👉ఏవిధమైన జీతభత్యాలు తీసుకోకుండా, వసతులు అనుభవించకుండా స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళే స్వామివారి నిజమైన భక్తులు. 👉ప్రజలు హుండీలో వేసిన కానుకలతో కుబేరునికి వడ్డీ తీరుస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్న స్వామివారి ధనాన్ని కూడా జీతభత్యాల రూపంలో తినే అప్రాచ్యపు వెధవలకు పుట్టగతులు ఉంటాయా? 👉ఇక స్వామివారి పరిస్థితి ఇలా దయనీయంగా ఉంటే ... ... పిలిచి పదవి ఇస్తానంటే మనుగుడుపు పెళ్ళికొడుకు లా ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతున్నట్లు ఉన్నారు దాసుగారు. 👉కానీ, దాసుగారే చెప్పినట్లు వేషధారణను చూసి, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొనే వాడిలా, దేవుడి పేరు చెప్పుకుని, కాషాయం కట్టి తిరిగే ప్రతి సన్నాసినీ గుడ్డిగా నమ్మితే, గతంలో పింకు డైమండు దీక్షితులు చేతిలో తిన్నట్లే చావుదెబ్బ తినటానికి ఏలిన వారు సిద్దపడాల్సి రావొచ్చు.
@marthachandu7935
@marthachandu7935 Ай бұрын
నిజంగా ఇది శుభ పరిణామం
@tejasjogi8055
@tejasjogi8055 Ай бұрын
తిరుమల లో దైవ సేవ చేసే ఏ ఉద్యోగికైనా వెంకటేశ్వర నామం తప్పని సారి కనీసం బొట్టు కూడా లేనివారికి ఆలయ దర్శనం లేదు అనే ఒక నియమం ఉండాలి!
@gk9002
@gk9002 26 күн бұрын
All employees ki NAMAM compulsory cheyyali. Appudu gorgeous kontha tagguthaaru.
@srkmurthy880
@srkmurthy880 Ай бұрын
నేను ఎక్పేక్ట్ చేసా అఫ్కొర్స్ నా అంతర్గత కొరిక ఈడేరింది.చాలా సంతోషంగావుంది.ఇప్పటికే ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభమైంది. పూర్వవైభవాన్ని మనం చూడగలమనే ఆశ
@user-in1bv9ec9t
@user-in1bv9ec9t Ай бұрын
👉సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామివారే కుబేరుడి నుండి చాలా ధనము అప్పు తీసుకున్నాడని పురాణ కధలో చెప్పారు. ఆ అప్పు తీర్చడానికే స్వామి వద్ద ధనము లేదు, ఇక ప్రజలకు ఏమి పెట్టగలుగుతాడు? 👉ఏవిధమైన జీతభత్యాలు తీసుకోకుండా, వసతులు అనుభవించకుండా స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళే స్వామివారి నిజమైన భక్తులు. 👉ప్రజలు హుండీలో వేసిన కానుకలతో కుబేరునికి వడ్డీ తీరుస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్న స్వామివారి ధనాన్ని కూడా జీతభత్యాల రూపంలో తినే అప్రాచ్యపు వెధవలకు పుట్టగతులు ఉంటాయా? 👉ఇక స్వామివారి పరిస్థితి ఇలా దయనీయంగా ఉంటే ... ... పిలిచి పదవి ఇస్తానంటే మనుగుడుపు పెళ్ళికొడుకు లా ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతున్నట్లు ఉన్నారు దాసుగారు. 👉కానీ, దాసుగారే చెప్పినట్లు వేషధారణను చూసి, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొనే వాడిలా, దేవుడి పేరు చెప్పుకుని, కాషాయం కట్టి తిరిగే ప్రతి సన్నాసినీ గుడ్డిగా నమ్మితే, గతంలో పింకు డైమండు దీక్షితులు చేతిలో తిన్నట్లే చావుదెబ్బ తినటానికి ఏలిన వారు సిద్దపడాల్సి రావొచ్చు.
@user-yr1nz5wl1k
@user-yr1nz5wl1k Ай бұрын
​@@user-in1bv9ec9tచాలామందికి కామెంట్లు పెట్టావు నువ్వు బ్రిటిష్ బీడ్ లాగే ఉన్నావ్
@rammohangundlapalli924
@rammohangundlapalli924 28 күн бұрын
సంతోషం గా ఉంది 😂
@degalasrinivasulu9271
@degalasrinivasulu9271 Ай бұрын
నేను ఎప్పుడో చెప్పాను ❤ చైర్మన్ అయితే బాగుంటుంది తిరుపతి డెవలప్ super వెంకటేశ్వర్డు చెప్పాలి చంద్రబాబు కి
@user-in1bv9ec9t
@user-in1bv9ec9t Ай бұрын
👉సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామివారే కుబేరుడి నుండి చాలా ధనము అప్పు తీసుకున్నాడని పురాణ కధలో చెప్పారు. ఆ అప్పు తీర్చడానికే స్వామి వద్ద ధనము లేదు, ఇక ప్రజలకు ఏమి పెట్టగలుగుతాడు? 👉ఏవిధమైన జీతభత్యాలు తీసుకోకుండా, వసతులు అనుభవించకుండా స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళే స్వామివారి నిజమైన భక్తులు. 👉ప్రజలు హుండీలో వేసిన కానుకలతో కుబేరునికి వడ్డీ తీరుస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్న స్వామివారి ధనాన్ని కూడా జీతభత్యాల రూపంలో తినే అప్రాచ్యపు వెధవలకు పుట్టగతులు ఉంటాయా? 👉ఇక స్వామివారి పరిస్థితి ఇలా దయనీయంగా ఉంటే ... ... పిలిచి పదవి ఇస్తానంటే మనుగుడుపు పెళ్ళికొడుకు లా ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతున్నట్లు ఉన్నారు దాసుగారు. 👉కానీ, దాసుగారే చెప్పినట్లు వేషధారణను చూసి, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొనే వాడిలా, దేవుడి పేరు చెప్పుకుని, కాషాయం కట్టి తిరిగే ప్రతి సన్నాసినీ గుడ్డిగా నమ్మితే, గతంలో పింకు డైమండు దీక్షితులు చేతిలో తిన్నట్లే చావుదెబ్బ తినటానికి ఏలిన వారు సిద్దపడాల్సి రావొచ్చు.
@riokia8595
@riokia8595 Ай бұрын
ఓం వెంకటేషానమః(వెంక న బాబు)🙏🙏🙏ఆ రాములు వారే మీకు మంచి అవకాశం కల్పించారు జైశ్రీరామ్ 🎉. భక్త రామదాసు, పోతన గారి కధలు గుర్తు వచ్చింది గురువు గారు 🙏🙏🙏
@kalangiramesh661
@kalangiramesh661 25 күн бұрын
ఈ వార్త నిజమైతే చాలా సంతోషం. హిందువులకు మంచి శుభవార్త ఇది
@RamaKrishna-qr3gw
@RamaKrishna-qr3gw Ай бұрын
జైశ్రీరామ్, గురూజీ వారం క్రితం తిరుపతి స్వామి వారి దర్శన భాగ్యం కలిగింది. బేడి ఆంజనేయ స్వామివారి వెనుక ఉన్న రెండు షాప్ లకు వెళ్ళాను, నరసింహ శతకం పుస్తకం స్టాక్ అయిపొయిందట చాలా నిరుత్సాహ పడ్డాను
@nanavathheeryanayak
@nanavathheeryanayak Ай бұрын
Amazon lo book chesukondi sir
@laxmig7235
@laxmig7235 Ай бұрын
స్వామి జీ గారు ఇన్ని సంవత్సరాలకి లడ్డు కి పూర్వ వైభవం రావాలని మీరు చెప్పడం నాకు చెప్పలేనంత ఆనందం కలిగించింది. నా చిన్నప్పుడు లడ్డులో ఎత్తుకి ఎత్తు జీడిపప్పు, కుంకుమపువ్వు, పచ్చ కర్పూరం నెయ్యి వాసన ఘుమ ఘుమలాడుతూ వుండేది. తిరుమల యాత్ర ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చి ఎప్పుడు శనివారం వస్తే అప్పుడు వేంకటేశ్వర సమారాధన చేసి అప్పుడు గుండ్రాయి పెట్టీ పగలపెట్టి, పది మందికి ప్రసాదం పంచిపెట్టి, ఆతరువాత కళ్ళకి అద్దుకొని భక్తి పారవశ్యంతో తినేవారము. అలాటి రుచి, శుచి వున్న లడ్డు (గుండ్రముగా వుండాలి, ఇప్పటిలా షేప్ కాదు) కావాలి. స్వామి మీరు బోర్డులో అధికారిగా వస్తే అన్నీ ప్రక్షాలణ జరుగుతాయని ఘంటాపథంగా చెప్పగలను. ఓం నమో వేంకటేశాయ
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 Ай бұрын
చాలా సంతోషం రాధా మనోహర్ గారు ఆయన మంచి భక్తితో ఉన్నవాడు హిందూ ధర్మానికి పోరాడుతూ ఉంటాడు ఇలా టిడిటిలో బోర్డు నెంబరు కాని నిజంగానే ఉంటే చాలా సంతోషం
@user-in1bv9ec9t
@user-in1bv9ec9t Ай бұрын
👉సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామివారే కుబేరుడి నుండి చాలా ధనము అప్పు తీసుకున్నాడని పురాణ కధలో చెప్పారు. ఆ అప్పు తీర్చడానికే స్వామి వద్ద ధనము లేదు, ఇక ప్రజలకు ఏమి పెట్టగలుగుతాడు? 👉ఏవిధమైన జీతభత్యాలు తీసుకోకుండా, వసతులు అనుభవించకుండా స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళే స్వామివారి నిజమైన భక్తులు. 👉ప్రజలు హుండీలో వేసిన కానుకలతో కుబేరునికి వడ్డీ తీరుస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్న స్వామివారి ధనాన్ని కూడా జీతభత్యాల రూపంలో తినే అప్రాచ్యపు వెధవలకు పుట్టగతులు ఉంటాయా? 👉ఇక స్వామివారి పరిస్థితి ఇలా దయనీయంగా ఉంటే ... ... పిలిచి పదవి ఇస్తానంటే మనుగుడుపు పెళ్ళికొడుకు లా ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతున్నట్లు ఉన్నారు దాసుగారు. 👉కానీ, దాసుగారే చెప్పినట్లు వేషధారణను చూసి, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొనే వాడిలా, దేవుడి పేరు చెప్పుకుని, కాషాయం కట్టి తిరిగే ప్రతి సన్నాసినీ గుడ్డిగా నమ్మితే, గతంలో పింకు డైమండు దీక్షితులు చేతిలో తిన్నట్లే చావుదెబ్బ తినటానికి ఏలిన వారు సిద్దపడాల్సి రావొచ్చు.
@srinivaschilakamari9166
@srinivaschilakamari9166 Ай бұрын
​@@user-in1bv9ec9t గొర్రెలు ఏడుకొండలు ఎక్కడం ఆగుతే చాలు
@143BHARAT
@143BHARAT Ай бұрын
అద్భుతం... కూటమి కి జన్మ జన్మకు రుణపడి వున్నట్లే
@raghavendraeepuri1864
@raghavendraeepuri1864 Ай бұрын
చానా సంతోషం అయింది స్వామి గారు పాదాభివందనాలు
@srinivasulusajja3263
@srinivasulusajja3263 Ай бұрын
జై శ్రీ రామ్ గురువు గారి పాదపద్మములకు నమస్కారములు మన తిరుమలను మనం కాపాడుకుందాం
@ynagaraju9686
@ynagaraju9686 29 күн бұрын
రాధా మనోహర్ గారు టిటిడి పాలక మండలి సభ్యుడు గా ఖచ్చితంగా వుండవలసిన వాడు మంచి నిర్ణయం నమో వేంకటేశాయ నమోనమః జై చంద్రబాబు నాయుడు జై ఆంధ్ర ప్రదేశ్
@aachaaryahk
@aachaaryahk Ай бұрын
ఈ యాంకర్ ని చూస్తుంటే రాముడు మంచి బాలుడు అంటే ఏమిటో తెలుస్తుంది, చక్కని అమ్మాయి 😊
@jayaramv2663
@jayaramv2663 Ай бұрын
హరే కృష్ణాయ నమః చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు 🚩💪🙏💪🚩
@sudhakarallinone2117
@sudhakarallinone2117 Ай бұрын
రాధా మనోహర్ జోషి గారు టీటీడీ బోర్డు మెంబర్ గా ఎన్నికైనందుకు చాలా ధన్యవాదాలు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh Ай бұрын
శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి పాద పద్మముల కు నా నమస్కారములు !!! 🙏🙏🙏
@srikanthvudya8773
@srikanthvudya8773 Ай бұрын
UP కి యోగి. TTD కి దాస్ గారు. 🙏🙏🙏🙏🙏
@drgrk55588
@drgrk55588 Ай бұрын
పులిహోర, చక్రాపొంగలి ఒకప్పుడు అద్భుతంగా అందుబాటులో ఉండేది.... ఈ మధ్య కాలంలో కనబడ్డంలేదు సార్ 🙏💐
@munnakolluru9756
@munnakolluru9756 Ай бұрын
స్వామీజీ గారికి ప్రణామములు జై శ్రీరామ్
@srigowri992
@srigowri992 Ай бұрын
కోటి కి పడగేతినా ధనవంతుడు కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు. ఓం నమో వేంకటేశాయ 🌷🙏🙏🙏🙏🙏🌷🌷🌹🌹🕉️🕉️🕉️🌷🙏🙏🙏🙏🙏🌷🌹🌹🌹🌹🌹
@user-in1bv9ec9t
@user-in1bv9ec9t Ай бұрын
👉సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామివారే కుబేరుడి నుండి చాలా ధనము అప్పు తీసుకున్నాడని పురాణ కధలో చెప్పారు. ఆ అప్పు తీర్చడానికే స్వామి వద్ద ధనము లేదు, ఇక ప్రజలకు ఏమి పెట్టగలుగుతాడు? 👉ఏవిధమైన జీతభత్యాలు తీసుకోకుండా, వసతులు అనుభవించకుండా స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళే స్వామివారి నిజమైన భక్తులు. 👉ప్రజలు హుండీలో వేసిన కానుకలతో కుబేరునికి వడ్డీ తీరుస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్న స్వామివారి ధనాన్ని కూడా జీతభత్యాల రూపంలో తినే అప్రాచ్యపు వెధవలకు పుట్టగతులు ఉంటాయా? 👉ఇక స్వామివారి పరిస్థితి ఇలా దయనీయంగా ఉంటే ... ... పిలిచి పదవి ఇస్తానంటే మనుగుడుపు పెళ్ళికొడుకు లా ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతున్నట్లు ఉన్నారు దాసుగారు. 👉కానీ, దాసుగారే చెప్పినట్లు వేషధారణను చూసి, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొనే వాడిలా, దేవుడి పేరు చెప్పుకుని, కాషాయం కట్టి తిరిగే ప్రతి సన్నాసినీ గుడ్డిగా నమ్మితే, గతంలో పింకు డైమండు దీక్షితులు చేతిలో తిన్నట్లే చావుదెబ్బ తినటానికి ఏలిన వారు సిద్దపడాల్సి రావొచ్చు.
@maheshduggirala5983
@maheshduggirala5983 Ай бұрын
రాధా మనోహర్ దాస్ గారు టీటీడీ బోర్డు మెంబర్ అయితే ,దానంత సంతోషకరమైన వార్త ఇంకొకటి లేదు. కూటమి ప్రభుత్వానికి పాధభివందనలు.
@yarramsettysatyanarayana669
@yarramsettysatyanarayana669 Ай бұрын
తప్పక గురువు గారిని బోర్డు మెంబర్ గా నియమించాలి.
@ramaraoboddapati2627
@ramaraoboddapati2627 Ай бұрын
He is the right and eligible person for the post in tirumala for protection of hindutva. 🙏
@user-sq5my1sg5s
@user-sq5my1sg5s Ай бұрын
గురువు గారికి టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తే చాలా బాగుంటుంది
@manemmautti3606
@manemmautti3606 Ай бұрын
Congratulations రాధ మనోహర్ దాస్ గారికి తిరుమల ప్రక్షాళన మొదలైంది
@venkivenkateswarlu6155
@venkivenkateswarlu6155 Ай бұрын
తిరుమల లో పనిచేసే ప్రతి ఉద్యోగికి స్వామి వారి నామాలు కాషాయ బట్టలు తప్పని సరి చెయ్యాలి. ఇస్టమైనోడు ఉద్యోగంలో ఉంటాడు లేనోడు సరి పెట్టుకుంటాడు.
@Lovesavarkar
@Lovesavarkar Ай бұрын
మీరు చెప్పింది అక్షరాలా నిజం.ఇప్పటికైనా తిరుమలకి పట్టిన దరిద్రం వదిలినందుకు స్యామివారిసేవకు వెళుతున్నాం గురువుగారు.
@pillalatha2469
@pillalatha2469 Ай бұрын
తిరుపతిలో జరుగుతున్నా అనాచారమైన పనులు ఇకనుండైన ఆగుతాయని ఆశగావుంది
@hindudvr
@hindudvr Ай бұрын
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🌹🙏🌹 రాధా మనోహర్ ధాష్ గారు టీటీడీ బోర్డు మెంబర్ గా రావడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి మహనీయుడు ఉంటే కొంతమేరకు మంచి ఫలితం ఉంటుంది కూటమి అధికారంలోకి రావడంతో ఒక శుభవార్త విన్నాం మాఓటువృదా కాలేదు కానీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే మంచి పరిపాలన అందించాలి...
@VenkateshDupana
@VenkateshDupana Ай бұрын
టీడీడీ చైర్మన్ గా రాధ మనోహర్ దాస్ గారికి ఇస్తే బాగుంటుంది దేవుని వైభవం తిరిగి వస్తుంది జై శ్రీ రామ్
@Srinivaschary333
@Srinivaschary333 Ай бұрын
గురువుగారు 🙏 టీటీడీ సభ్యులు అయితే చాలా సంతోషం. ఓం నమోః వెంకటేశాయ నమః
@sridhar7258
@sridhar7258 Ай бұрын
Swamiji ki congratulations for newnrole in TTD..
@arjunrao8837
@arjunrao8837 Ай бұрын
జై శ్రీరామ్ జైజై శ్రీరామ్ గురువు గారు
@dorababu3279
@dorababu3279 Ай бұрын
గురువు గారికి పాదాభివందనం
@irukulla4918
@irukulla4918 29 күн бұрын
జగన్ పాలనలో TTD లొ క్రిస్టిన్లే ఎక్కువుగా ఉండేవారు, అలాంటివారందరని విధులలోంచి తప్పించి మరో డిపార్ట్మెంట్ లొ వేయండి అప్పుడే TTD ప్రక్సలాన జరిగినట్లు.
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 Ай бұрын
🙏రాధమనోహర్ స్వామి జీ కి🤘 టీటీడీ కి 100%👍👍👍👍👍🚩🚩🚩🚩🚩🚩🚩
@drgrk55588
@drgrk55588 Ай бұрын
నిజమైన హిందువుల కు కూడా అవకాశం ఇవ్వబోవుట ఆనందమే శ్రీవారి భక్తులకు 🙏💐
@spvramana7783
@spvramana7783 Ай бұрын
Radhamanoharji is a Lion, a Hindu Lion. I will be very happy if he is the member of TTD board. Jai Sriram! Jai Hind!
@challarohini9570
@challarohini9570 Ай бұрын
Jay Shri Ram Govinda Govinda Jay Hind Jay Bharat Jay Modi ji Jay yogi Ji Jay Radha Manohar Das Guru jiiii, 🚩🚩🚩
@DhaVarPDP
@DhaVarPDP 26 күн бұрын
Hare Krishna.......గురూజీ హిందూ ధర్మ రక్షకులు
@jayabheriinfotech905
@jayabheriinfotech905 Ай бұрын
TTD బోర్డ్ మెంబర్గా రదామనోహర్ దాస్ గారు అయితే అద్భుతంగా ఉంటుంది తిరుమల బాగుపడుతుంది ఈ విషయం గురించి ఆలోచిస్తేనే హిందువుల హృదయం పులకించిపోతుంది
@chodavarapuanjitkumar8510
@chodavarapuanjitkumar8510 Ай бұрын
కూటమి దయ తలచి టీటీడీ చైర్మన్ రాధా మనోహర్ దాసు గారికి ఇవ్వాలి కానీ మరో యోగి ఆదిత్య చూస్తాము
@user-in1bv9ec9t
@user-in1bv9ec9t Ай бұрын
👉సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామివారే కుబేరుడి నుండి చాలా ధనము అప్పు తీసుకున్నాడని పురాణ కధలో చెప్పారు. ఆ అప్పు తీర్చడానికే స్వామి వద్ద ధనము లేదు, ఇక ప్రజలకు ఏమి పెట్టగలుగుతాడు? 👉ఏవిధమైన జీతభత్యాలు తీసుకోకుండా, వసతులు అనుభవించకుండా స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళే స్వామివారి నిజమైన భక్తులు. 👉ప్రజలు హుండీలో వేసిన కానుకలతో కుబేరునికి వడ్డీ తీరుస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్న స్వామివారి ధనాన్ని కూడా జీతభత్యాల రూపంలో తినే అప్రాచ్యపు వెధవలకు పుట్టగతులు ఉంటాయా? 👉ఇక స్వామివారి పరిస్థితి ఇలా దయనీయంగా ఉంటే ... ... పిలిచి పదవి ఇస్తానంటే మనుగుడుపు పెళ్ళికొడుకు లా ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతున్నట్లు ఉన్నారు దాసుగారు. 👉కానీ, దాసుగారే చెప్పినట్లు వేషధారణను చూసి, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొనే వాడిలా, దేవుడి పేరు చెప్పుకుని, కాషాయం కట్టి తిరిగే ప్రతి సన్నాసినీ గుడ్డిగా నమ్మితే, గతంలో పింకు డైమండు దీక్షితులు చేతిలో తిన్నట్లే చావుదెబ్బ తినటానికి ఏలిన వారు సిద్దపడాల్సి రావొచ్చు...
@vrvspavankumar5393
@vrvspavankumar5393 Ай бұрын
🙏ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారు మంచి వ్యక్తి ఆయన మాటలు చాలా బాగుంటాయి 🙏
@segunageswararao9322
@segunageswararao9322 Ай бұрын
Sri RadhaManohar Das garu Namaste sir. Correct position sir. Hare Krishna 🕉🥗🙏🙏🙏🇮🇳🇮🇳🥗🕉
@kollisrinivasarao8495
@kollisrinivasarao8495 Ай бұрын
గురువుగారినే ఈ పదవిలో ఉండాలి ఉంచాలి అని ఆ గోవిందుడిని కోరుకుందాం.. రాధా మనోహర్ గారు ఉంటే ఆ స్వామి సన్నిధిలో ఇతర మత పందులు,నక్కలు,గొర్రెలు బయటికి పారిపోతాయి కదా గోవిందా అందుకోసమైనా వీరిని నియమించు స్వామి.. గోవిందా గోవిందా గోవింద.. 🇮🇳🏹🙏🙏🙏🙏🙏🏹🇮🇳
@grandipadma2208
@grandipadma2208 Ай бұрын
ఆ వెంకటేశ్వరుడు మనందరి మొర ఆలకించాడు గురువుగారు
@vrvspavankumar5393
@vrvspavankumar5393 Ай бұрын
🙏ఓం నమో వేంకటేశాయ జై శ్రీరామ్ జై హనుమాన్ జై సనాతన ధర్మం 🙏
@gangadharvemulapally3174
@gangadharvemulapally3174 Ай бұрын
మంచి ప్రభుత్వం అయితే రాదా మనోహర్ గారిని తిరుపతిలో అన్నమయ్య లా ఉంచాలి అధికారం కూడా ఇవ్వాలి ఓం నమో వెంకటేశాయ నమః
@Kramesh-d1w
@Kramesh-d1w Ай бұрын
ఓం నమశ్శివాయ గురుదేవాయ రాధా మనోహర్ గారు టీటీడీ చాలా సంతోషంగా ఉంది
@s.raghuramarao5038
@s.raghuramarao5038 29 күн бұрын
ఇది చాలా శుభపరిణామం. ఎంతో మంది మహానుభావులు అందరికీ నమస్కరిస్తూ ఆ మంచి రోజులు వస్తాయని ఆశిస్తూ.
@ch.srinivash406
@ch.srinivash406 Ай бұрын
టీ టి డి మంచి నిర్ణయం తీసుకుంది గోవిందా గోవిందా గోవిందా జైహింద్
@venkatesh.4379
@venkatesh.4379 Ай бұрын
TTD chairman ga Rada Manohar Das Guruji garini Niyaminchalani Korukuntanu Jai Shree Ram 🙏💐, 🚩
@ambedkarrail
@ambedkarrail Ай бұрын
రాధా మనోహర్ దాస్ గారు మీకు శుభాకాంక్షలు..హిందూ దళితులని జాగ్రత్త గా చూసుకోండి సార్. జైభీమ్.. ఓమ్ నమో వెంకటేశాయ... ఓమ్ నమో బుద్ధాయా...
@sunderrajupogula6821
@sunderrajupogula6821 Ай бұрын
Hare Krishna hare Krishna hare Krishna
@raghavaraghu2621
@raghavaraghu2621 Ай бұрын
🙏నమస్కారం గురువు గారు🙏నిజం ఐతే నాకన్నా సంతోషించే వాడు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు.
@syamsundarsuri1165
@syamsundarsuri1165 25 күн бұрын
గోవిందా నమస్తే నమః ఓమ్ నమో వెంకటేశాయ గురువుగారు మీకు హృదయపూర్వక పాడబి వందనాలు స్వామి 🙏🙏
@mahanandimarketing5
@mahanandimarketing5 Ай бұрын
ఇదిరా సరైన నిర్ణయం. లేకుంటే సిలువ వేసుకునే వారు టీటీడీ పాలకులైతే పిల్లి ని ఎలుకలకు రాజుగా పెట్టినట్లుంటది. మరి మనమే ఆలోచించాలి.🎉🎉
@surechandrashekar3455
@surechandrashekar3455 Ай бұрын
గురుఉ గారు మీరు టీటీడి సబ్యులుగా ఉండాలి మకొరిక
@jogendharjogendharsuri9661
@jogendharjogendharsuri9661 Ай бұрын
కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వామ్మల్లే కాకుండా మంచిగా చెయ్యాలని కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ
@ramanayerraganti713
@ramanayerraganti713 Ай бұрын
TTDసేవకమండలి అని పేరు మార్చాలి. ఆయనమీద పాలక మండలి ఏమిటి.విధేయంగా సేవ చేసుకోవాలి అని స్ఫురించేలా సేవక మండలి అని పిలవాలి.
@raniindirachandika6797
@raniindirachandika6797 Ай бұрын
❤correct andi❤
@madhuragaeyalu3843
@madhuragaeyalu3843 28 күн бұрын
Sarigga suggest chesaru
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 Ай бұрын
Jai Sri ram Jai Sri Krishna
@satyawathikonduru9218
@satyawathikonduru9218 Ай бұрын
ఈ నిర్ణయం తిసుకున్న అదికారులకీ సబ్యులకీ నాయకులకి ధన్యవాదాలు.
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 Ай бұрын
అదే నిజం ఐతే ఇంతకన్నా శుభసూచికం మరోటి లేదు రాధా మనోహర్ దాస్ గారికి 🙏🙏🙏🙏
@rajaraoalamuri3141
@rajaraoalamuri3141 Ай бұрын
జై శ్రీరామ్ గురువుగారు
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Ай бұрын
Jai గురూజీ Jai రాదా మనోహర్ దాస్ జీ
@kvRamanakvr
@kvRamanakvr 25 күн бұрын
జై గురుదేవ్ ఎందరో అనాధలు, సామాన్యులు హోటల్స్ వైపు కోరుకున్న ఆహారము తినలేక పోతున్నాము అనుకుంటారు. అప్పుడు వారు వారి ఊర్లో ఉన్నట్టే అనిపిస్తుంది. వైకుంఠమైన తిరుమలకు వచ్చినట్టు అనిపించదు. కావున తిరుమలలో ఆహారము అమ్మ కూడదు, అందరికీ సమానంగా నచ్చిన ఆహారము పెట్టాలి.
@radhikagarimella2789
@radhikagarimella2789 25 күн бұрын
Great news! Congratulations sir 👏👏🙏
@Suribabu.gudaparthi
@Suribabu.gudaparthi Ай бұрын
రాధామనోహర దాసుగారు టి.టి.డీ.బోర్డు మెంబరు చాలా అవసరం.దేవాలయం బాగుపడుతుంది
@user-in1bv9ec9t
@user-in1bv9ec9t Ай бұрын
👉సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామివారే కుబేరుడి నుండి చాలా ధనము అప్పు తీసుకున్నాడని పురాణ కధలో చెప్పారు. ఆ అప్పు తీర్చడానికే స్వామి వద్ద ధనము లేదు, ఇక ప్రజలకు ఏమి పెట్టగలుగుతాడు? 👉ఏవిధమైన జీతభత్యాలు తీసుకోకుండా, వసతులు అనుభవించకుండా స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళే స్వామివారి నిజమైన భక్తులు. 👉ప్రజలు హుండీలో వేసిన కానుకలతో కుబేరునికి వడ్డీ తీరుస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్న స్వామివారి ధనాన్ని కూడా జీతభత్యాల రూపంలో తినే అప్రాచ్యపు వెధవలకు పుట్టగతులు ఉంటాయా? 👉ఇక స్వామివారి పరిస్థితి ఇలా దయనీయంగా ఉంటే ... ... పిలిచి పదవి ఇస్తానంటే మనుగుడుపు పెళ్ళికొడుకు లా ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతున్నట్లు ఉన్నారు దాసుగారు. 👉కానీ, దాసుగారే చెప్పినట్లు వేషధారణను చూసి, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొనే వాడిలా, దేవుడి పేరు చెప్పుకుని, కాషాయం కట్టి తిరిగే ప్రతి సన్నాసినీ గుడ్డిగా నమ్మితే, గతంలో పింకు డైమండు దీక్షితులు చేతిలో తిన్నట్లే చావుదెబ్బ తినటానికి ఏలిన వారు సిద్దపడాల్సి రావొచ్చు.
@jagathlakshmisamudrala1222
@jagathlakshmisamudrala1222 Ай бұрын
*HARE KRISHNA BHARATH MATHA KI JAI GURU GARIKI PRNAMALU 🚩🚩🙏🏻🙏🏻🚩🙏🏻🚩🙏🏻🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🪷🪷🪷🪷🇮🇳🇮🇳🇮🇳🇮🇳*
@kandalakalidas2130
@kandalakalidas2130 23 күн бұрын
? గురువుగారు గురు నీకు పాదాభివందనములు మీతో పాటు అయోధ్య వచ్చాను గత ప్రభుత్వ హయాంలో తిరుమల వెళ్లి చాలా మానసిక వేదన అనుభవిం ఉంచాను మీరు పాలకమండలిలో సభ్యులుగా ఉంటే నాకు ఎంతో ఆనందదాయకం నాలాంటి లక్షల కొద్ది భక్తులు ఎంతో భక్తిపారవశ్యంతో దేవదేవుని దేవదేవుని దర్శించు కుంటాం జైశ్రీరామ్
@dewpoint1637
@dewpoint1637 Ай бұрын
వేంకటేశ్వర స్వామి వారి విగ్రహ మూర్తి ఎత్తుకు సరిపడిన విధముగా ప్రసాదాలు స్వామికి సమర్పించాలి గోవింద నామాలు మెట్ల దారిలో వ్రాయాలి
@eeretisatyasaisrinivasarao2653
@eeretisatyasaisrinivasarao2653 Ай бұрын
Govinda Govinda.... very very good NEWS
@gangadharvemulapally3174
@gangadharvemulapally3174 Ай бұрын
రాజకీయ నాయకులు తిరుమలలో అధికారులుగా ఉండరాదు సర్వేజనా సుఖినోభవంతు అనేది నిజమౌతది
@lakshmanaswamykothamasu6455
@lakshmanaswamykothamasu6455 3 күн бұрын
ఈ వీడియో చాలా చాలా బాగుంది, అంతా మంచే జరుగుతుంది అని అంటారు సత్యమేవ జయతే
@cvnsprasaadchunduri1505
@cvnsprasaadchunduri1505 Ай бұрын
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి దయవలన తిరుమలకు మంచి రోజులు వచ్చాయి. జై రాధామనోహర స్వామి.
Radha Manohar Das Full interview | Signature Studios Mahender #tranding
1:26:18
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 15 МЛН
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 33 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 6 МЛН