Another new attempt!! Hope you guys like it! Inka emaina suggestions unte ivvandi tooics and guests gurinchi🫶🏻🫶🏻
@balaji_gen122 ай бұрын
@@rawtalkswithvk doing great disservice to India by spreading misinformation and killing scientific temper for your bloody views and money. It's better to beg on the streets rather than doing such podcasts. Bring some people who are contributing to Indian science..
@aaAaa-rq2cj2 ай бұрын
Chaganti garu.vijayendra saraswati garu.(Rebirth of adi shankaracharya).Kota srinivas raogaru
@balaji_gen122 ай бұрын
@@rawtalkswithvk very dangerous podcast to Indian progress.. only chest thumping activity.. no real history.. collection of whatsapp forwards.. no real science..
@adityaparuchuri95182 ай бұрын
Hi, would you able to do podcast with related person on how could we develop AP state especially in regions of amaravathi over a period of time?? & what type of investments and business are necessary to capital and what could boost amaravathi ??
@the_phoenix_2 ай бұрын
I was actually suggesting to you the people that I already heard through Beer Biceps. But it's really good that you are doing it in your own way. Coming to the suggestions part - Telugu scientists chala mandhe unnaru kadha bro, if you can, please try to get them to your show. Khaali history matrame kadhu manam science ni kuda thappe chadivamu. Kotha inventions vachi manam chadivindhi thappu ani prove ayina kuda textbooks lo content matram assalu maradhu. Wrong information ni batti Pattali exams kosam. People will be extremely grateful if you bring as many scientists as possible. Thank you so much 🙏🏻
@savarasinghsingh2322 ай бұрын
BRO ///నాకు మతిపోయింది //భారత దేశం గొప్పతనం ఇంత చక్కగా ఎవ్వరూ వివరించలే ///ఇతను సంపాదించినా జ్ఞానం మొత్తం పార్ట్ 2,3,4,5,....10వరకు వీడియోస్ రావాలని కోరుకుంటున్న BRO 💐🙏👍భారత్ మతాకీ 🇮🇳జై జై హింద్ ✊
@kirankumarmergu79742 ай бұрын
S
@yadagirimarri52052 ай бұрын
Seperate channel undii theMadanGupta Ane perutho
@manikantajakka86122 ай бұрын
@@yadagirimarri5205 thanks anna
@rethiksai31222 ай бұрын
Annaya enka chala questions vunai adagandi elanti vallu valla manam chala nerchukovachu part 2 3 chey anna athanitho
@DurgaprasadB-ti4uh2 ай бұрын
O0uu8o8īopou@@kirankumarmergu7974
@tellakulapadmini94282 ай бұрын
ఇలాంటి మేధావులు తో స్కూల్స్ లో కనీసం నెల కి ఒకసారి అయిన మన చరిత్ర గురించి సభ లు పెట్టాలి బాగుంటుంది🙏
@ashokreddyporeddy84032 ай бұрын
It should be a syllabus with science
@omsrivandhitha10062 ай бұрын
Manchi alochana
@rajeshwarkosli2 ай бұрын
@@techtelugu2193 why
@srilakshmi97602 ай бұрын
Ardham kaledu bro nee comment😮@@techtelugu2193
@DS_SSbharat2 ай бұрын
@@techtelugu2193ఎలా?
@btpd44882 ай бұрын
I'm a Muslim but ayana chebuthunte goosebumps vasthunnai... Huge respect sir 🙏🙏
@kodamc2 ай бұрын
Come back to dharma let's your Ancestors soul feel proud
@btpd44882 ай бұрын
@@kodamc 👍👍👍
@vkproductions88292 ай бұрын
Hindhu, muslim, christian gurinchi kadu bro....idi mana country's knowledge...appatlo majority hindhus undevallu anthe.....every one are our ancestors....
@saiedits44762 ай бұрын
Indian history gurinchi chepthunaru bro muslim Hindu ani kadhu
@Teja-q9p2 ай бұрын
All hindus and muslims came from same ansistor
@kvskumarthesinger52352 ай бұрын
నా జీవితం లోనే నేను చుసిన విన్న అతి గొప్ప వీడియో ఇది సార్!!!💐💐💐మిమ్మల్ని పిలిచి మా ముందుకు తీస్కోచిన RAWTALKS ki🙏💐💐💐
@SrishailamYarkala2 ай бұрын
మనకు తెలిసిన చరిత్ర గోరంతా, మనం తెలుసుకోవాల్సిన చరిత్ర కొండంత 🕉️🇮🇳
@ravikota29662 ай бұрын
Naashanam chesindi guttantha
@dandemganesh40972 ай бұрын
మన సోమరి పోతన వల్ల మనకెందుకు లే అనే మాట తో ఎన్నెన్నో చారిత్రాత్మకమైన సమాచారాలు విశేషాలు తెలుసుకోలేకపోతున్నము 🗿
@naveenaditya28502 ай бұрын
@@dandemganesh4097 yes💯
@Saiteja_si2 ай бұрын
మీకు ఎంత తెలుసో మీరు ఇంకా అంత తెలుసుకోవాసాలి ఉంది అని అన్నారు మన అరిస్టాటిల్ ❤
@ChanduA-v5z2 ай бұрын
Maku emka chapalli
@SrinivasSrinivas-zo6ef2 ай бұрын
పిల్లలు యువత పిచ్చి పిచ్చి వీడియో లు చూడకుండా ఇ లాంటి వి చూచినా కొంత బాగు పడుతుంది మన దేశం. వంశీ కి ఈ వయసులో కొంత జ్ఞానం ఉంది. మేష్టారు గారూధన్యవాదాలు. గారూధన్యవాదాలు
@Chintha2472 ай бұрын
ఇంతా knowledge వున్న person తీసుకొచ్చారు,,, మాకు ఎంత knowledge ఇచ్చారు.... నా భారత దేశ గోప్పటనని,,, ఈ దేశా ఔనత్యాన్ని తెలయజేశాసారు... ఇపుడు చెపుతం ఇది నా దేశ చరిత్ర అని ,, Thank you so mauch sir ❤❤❤
This is second time watching this podcast without any skips... 1st time : Got goose bumps 😲 2nd time: Got tears of proudness 🦚
@Rajith472 ай бұрын
Thq so much anna. Nenu pregnant women .me broadcast nen vintunte na baby ki e information pass chestuna anna proud feeling undi . Very very thankful ❤❤
@Yogaislife-gh3qy2 ай бұрын
Amma, alage Shivaji Maharaj charitra nu chadvu ra talli. Neeku putte bidda aada pilla ayina magapillavadainaa, kshaatram to putaali... mana Bharateeyullo ippudu lenidi iddokate ra...manchi generation ni malli srustinchukundaamu.
@Lakshmi-bo8cw2 ай бұрын
All da best dear miku manchi bida putali ahh deva devudini korutuna jai shri ram ama
@NenuUuu-h2h2 ай бұрын
Tnq
@rameshjugegiri12552 ай бұрын
Good
@nagaarnoldsarvepalli95172 ай бұрын
Nice design sister
@rajeshthota82192 ай бұрын
సైన్స్ పరంగా , వైద్య పరంగా , ఆధ్యాత్మికంగా , మనిషి ఎలా జీవించాలి అని తెలిసిన గొప్ప దేశం నా ( మన )దేశం భారత ఉపఖండం .
@jalsareddy66672 ай бұрын
Please do 100 episodes with this person so we will let us know indians greatness
@swarnoday2 ай бұрын
Feel ala ne undi bro! Awesome Sir. Manam 100 mandi ni kurcho peti chupinchali
@aaAaa-rq2cj2 ай бұрын
He has his KZbin channel. It is a great service to India
@abhiram33182 ай бұрын
Can I know the channel name@@aaAaa-rq2cj
@tejaswaroop9202 ай бұрын
@@aaAaa-rq2cjpls share his channel name bro
@Entertainment_adda_122 ай бұрын
Yes I wish too
@chandanprathipati2649Ай бұрын
One of the best Podcast every Indian must watch.
@krishnamohanchavali69372 ай бұрын
ఈ వీడియో చూడటం సనాతన దర్మo లో ఉన్నవారి అదృష్టం 🙏సార్ మీరు చెప్పిన అన్ని విషయాలు అద్భుతం గా ఉన్నాయి కానీ ఈ రోజు ఇలా ఉన్న ఈ సారహీనమైన మనుషులని హిందువులని చూస్తే బాధగా ఉంది కొన్ని కోట్ల సంఖ్యలో గుడులకి వెళతారు వాళ్ళ బాధలు కోరికలు చెప్పుకుంటారు, పూజలు చేయిస్తారు కానీ భగవంతుడికి ఇష్టమైన సనాతన ధర్మాన్ని తిడుతూ హిందువులు మతం మారి, మిగతా హిందువులమీద దాడులు చేస్తూ మతాలు మారుస్తుంటే ఒక్కటయ్యి చేయగలిగిన ప్రయత్నం చేసి వాటిని అడ్డుకోవడం, బీజేపీ లాంటి పార్టీలకి ఓట్లు వేయడం కూడా చేయలేకపోతున్నారు సర్వ నాశనం చేతులారా తెచ్చుకుంటున్నారు
@user-hn9rz3wr9e5 күн бұрын
Desham antha therigi bathroom lo chachadu anta okadu 😂😂😂😂 ala undhi nuvvu cheppedi… Ee bharatha desam entha goppado matallo cheppalemu gani ekkada anni mathalu kulalu kantey e bhumi mida unadi rendu kulalu aada magha sri purush anthey kabbati manishi manishi bathukutu Darmanni patistu paramathani telusukoni tharinchandi ani vedalu chepatunai … Bjp ki sanathana darmaniki nakka ki nagalokani unnatha theda undi bjp ki vote vestey sanathana darmam batukutunda common sense unda wt a silly funny man Moodi valla india at least singapoor avvaledu inka poor country gane undhi reshan biyyam titunaru mari bjp antha prajala kosam puttinda votla kosam puttinda erooju ki taxlamount antha moodi reliance adani tatabirla ela pedda pedda company vallaki loans ga bank nundi estunadu telusa Dadulu akaramalu anni India lo unnai daniki karanam manushuley congress inkooti inkooti kadu
@arjunnaidu63412 ай бұрын
సర్....సూపర్.భారత దేశంలో జన్మించిన ప్రతీ ఒక్కరూ ధన్య జీవులే
@siri1sh11122 ай бұрын
వంశీ గారు, ఈ గురువు గారితో సపరేట్ గా ఎపిసోడ్స్ చేయండి, ప్లీజ్, అతని పాదాలకు నా నమస్కరములు 🙏🙏🙏🙏🙏🙏, ఆహా ఎన్ని గొప్ప విషయాలు చెప్పారు
@@swarnabukke7494 vayyamo prathiv ratha vachindi..okasari nee what'sapp nd insta history telsu kada nv ntoo
@rameshperi5628Ай бұрын
యువతరం దీని మీద పరిశోధించి మిగిలిన తరాలకి అందజేయాలి అన్న అతని మెసేజ్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది..... పూజలు,దేవుడు అన్నదే హిందుత్వం అనుకుని చులకనగా చూసే యువతరం కి అందులో ఉన్న సైన్స్ అర్థం చేసుకోవాలి...... great job వంశీ
@SrishailamYarkala2 ай бұрын
దేవాలయాలు కేవలం దేవుడు కొలువైన ప్రదేశాలు మాత్రమే కాదు, దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయలని, శిల్పకలనీ, మన నాగరికత ను తెలియ చేసే గొప్ప విజ్ఞాన భాoడగారాలు🕉️🇮🇳
@naveenaditya28502 ай бұрын
yes🕉💯🚩
@Mr_pn_raj2 ай бұрын
దేవుడు కొలువైన ప్రదేశాలు కాదు , Science కె దేవుడు అని పేరు పెట్టారు
@Raju-dm4gn2 ай бұрын
గురువు గారికి వందనం నలంద విశ్వవిద్యాలయం తక్షశిల విశ్వవిద్యాలయం ఈ రెండు విశ్వవిద్యాల కోల్పోయిన అప్పుడే మన టెక్నాలజీ కోల్పోయాము మన భారతదేశంలో సో కాల్ లిబరేషన్ చాలా మంది తయారయ్యారు అయినా పర్లేదు పట్టు వీడని విక్రమాదిత్య లక ప్రయత్నిస్తే ఎన్నో సాధించవచ్చు భారత్ మాత కి జై జైశ్రీరామ్ 🇮🇳. తమ్ముడు గారు చాలా ముఖ్యమైన నిజాలను తీసుకొచ్చారు చాలా సంతోషం. హిందూ బంధువులారా జై బిజెపి..🚩🇮🇳🚩
@taruntulasiram52342 ай бұрын
స్వామి మీరు ఎవరో గానీ....మీ పాదాలకు నా శతకోటి వందనాలు...... marvelous....hats off anthey......intha kanna yem cheppalem
@VVNSharma-Srihin28 күн бұрын
మీరు నాలుగు మాటలకు వంగుతారు అనే ఈ కమాయించడం మోదులు పెట్టాడు .ఈ గుప్తా ఎలాంటి వాడో తెలుసు కొండి. హిందు బందువులు వీడి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ రోజుల్లో సనాతనం ట్రెండ్ లో ఉంది గాబట్టి డబ్బుకోసం వేశం వేస్తున్నాడు. గతం లో ఇతడు b గ్రేడ్, వీడియో తీస్తూ , కంటెంట్ రాశాడు అంట, ఇప్పుడు ఈ ట్రెండ్ ఉంది కాబట్టి ఇది మొదలు పెట్టాడు. వేరి వినేటోడు వెర్రి గాడు ఐతే. చెప్పిటోడు సుద్ద పూస ఐతడు అని. ఈ సెమీ క్రాక్, హాఫ్ నాలెడ్జ్ గాడు rss బీజేపీ పేరుతో డబ్బులు వసూలు చేస్తునట్టు తెలిసింది జాగ్రత్త. 1. వీడికి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం కు ఏమి సంబధం లేకున్నా వీడి కుటుంబం పూజర్లు అని చెపుకుంటూన్నాడు . వీడు భూముల మీద కన్ను వేసి, వీడి కి మఠానికి సంబంధం లేదు . 2. రాజశేఖర్ రెడ్డి గారిని తెలంగాణ వద్దు అని అన్నందుకు చంపారు అని రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషం నింపే ప్రయత్నం చేశాడు. 3. కట్టు కథలు చెప్తూ స్టూడియో పెట్టాలి, చరిత్ర తీయాలి అంటూ డబ్బులు విపరీతం గా వసూలు చేస్తునట్టు తెలిసింది దీనికి చాలా మంది వీడి మాటలు విని డబ్బులు ఇచ్చినట్టు తెలిసింది 4. ఇతని పిల్లలు ఎవరైనా వీడు చెప్పే వాటిలాగ పెంచాడా. అదే వివేకానందుడు పక్కింటి అని హేళన చేశాడు. 5. ఇతను ఈ పనికి ముందు ఎపుడైనా rss lo కానీ బీజేపీ కానీ పనిచేశాడ ఐతే rss uniform లో ఒక్క ఫోటో ను చూపించడు , అందురు తెలుసు అని మీరు చెప్పిన పేరు ఇంకోడికి చెప్పుతూ మాటలు చెప్తాడు. 6. పార్షీలకు , ముస్లిం లకు కూడా తేడా తెలియని ఈ గుప్తా గాడు చరిత్ర కారుడా.? 7. బ్రహ్మకుమారి ల మీద వీడి కామెంట్ మీరు అంగీకరిస్తారా . ఇతను ఆలోచనలే rss ఆలోచన లాగ చెప్తున్నాడు.
@kranthikumar194416 күн бұрын
Ur video at 44 mins video ur telling india is the most long standing culture, really it is very great sir....
@Mr_pn_raj2 ай бұрын
ఎక్కడ దేవుడిపేరు తిస్తారో అని భయపడుతూ వింటున్న. Absolutely you defined science behind it. Such and extra ordinary talk ever👏🇮🇳
@HinduAikyataDal2 ай бұрын
Devudi Peru vinte bayapadthunnav Gorre biddava ?
@mymymystory40882 ай бұрын
Aayana pettukunna bottulone devudu unnadu.
@landaprasad53474 күн бұрын
నీ తెలివి సంతకేలా ఆయన చెప్పిన మాటల లో వాటర్ కూడా మన మాట వింటుంది అని చెప్పారు. దాని సైన్స్ అంటారా..మరి.. మ హిందూ దేవుళ్ళ లో వాటర్ నీ గంగా దేవి అంటారు.. మరి ఇది ఎలా
@chinnisuba74722 ай бұрын
గురుపూర్ణిమ రోజు ఒక మంచి podcast చూసాము వంశీ గారు మీరు సూపర్
@Bhakand2 ай бұрын
ఇలాంటి అద్భుతమైన చరిత్ర మన భారతదేశ చరిత్ర...next generation ki kuda teliyacheppali...స్కూల్స్ లో కంపల్సరీ గా సబ్జెక్టు రావాలి.
@ManoharVarma7Ай бұрын
Naku anipinchindhi chepthunna... Mana Poorvikulu Vignanam chusey time lo intha pollution ledhu... Aa time lo naku thelisi mana chuttu unna anni grahalu, nakshathralu anni clear kanipinchi untay... Aa vidhanga manaki cheppadaniki ila veru veru margallo manaki ippati sandheshanni iccharu.... Greater than a Scientist... Knowledge transfer lo mana Poorvikulu Amogham .... Big Salute
@srksrk62322 ай бұрын
నా ధర్మం నా సంస్కృతి నా చరిత్ర నా దేశం గురించి నాకు తెలియకుండా చేసిన ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన నాకు కోపం వస్తుంది గురువు గారు, నా మీద నాకే చిరాకు వస్తోంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రోజులో ఒక గంట మన సంస్కృతి సాంప్రదాయాలు చెప్పాలి, మైనారిటీ ఓటు బ్యాంక్ కోసం వాళ్ళు ఫీల్ అవుతారు అని మన సంస్కృతి సాంప్రదాయాలు చెప్పకుండా తీసేసారు అని అనిపిస్తుంది ఇది చాలా బాధాకరం 🥹🥹🥹🥹
@NareshChinthala-wo8rl2 ай бұрын
అన్న నమతే
@NareshChinthala-wo8rl2 ай бұрын
అన్న నీ కామెంట్ నాకు నచ్చింది
@ranaprathapvishwakarma60462 ай бұрын
70.సంవత్సరాల నుంచి ఖాన్ గ్రేస్, కమ్యూనిస్టు పార్టీలు ఓటుబ్యాంకు కోసం అన్యమతస్తుల మనోబావాలు దెబ్బతినకూడదని ఒక సెక్యులర్ చట్టాన్ని అడ్డుపెట్టుకొని అన్యులను విద్యాశాఖ మంత్రులను ఎన్నుకొని వారికి నచ్చిన విధంగా విద్యలో ఎన్నో మార్పులు చేసుకొని హిందువుల మెదళ్ళలో విషాన్ని కూడా అమృతంగా నింపుతూవచ్చారు....
@veenajasti16772 ай бұрын
Minority వాళ్లు feel అవుతారని school prayer lo saraswati slokam కుడా మనేశారు
@Amuktha_malyadha2 ай бұрын
నేను ఎన్నో విషయాలు అందరికీ తెలియని విషయాలు సనాతన ధర్మం గురించి ఛానల్ పెడితే చాలా మంది సబ్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు.నా ధర్మం గురించి ఛానల్ లో పెడితే నా ఛానల్ వార్నింగ్ లేకుండా తీసేసారు
@vedavathipaspunoori58252 ай бұрын
అయ్య మీలాంటి వారే మాకు మన సంస్కృతి గురించి చెప్పే ఒక వంతెనల వున్నారు మీ జ్ఞానానికి,మీ పాదాలకు ,మీ పరిశోధనకు శత, సహస్ర కోటి పాదాభి వందనాలు👑🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻
@ramanadhnarayanam13592 ай бұрын
మొదటిగా వంశీ కి ధన్యవాదాలు. KZbin చరిత్రలో ఇంత చక్కగా మన భరత జాతి గురించి చాలా గొప్ప విషయాలు చెప్పటం జరిగింది. మీరు గురువు గారితో మరిన్ని విషయాలతో వీడియోలు చేయమని నా విన్నపం. మీరు చేసే ఈ చిన్న ప్రయత్నం రాబోయే తరాల వారు తెలుసుకోగలరు. ముఖ్యంగా ఈ తరం పిల్లలకి ఇది చాలా ఉన్నతమైన వీడియో. గురువుగారి ద్వారా మరిన్ని అమూల్యమైన విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటూ🎉
@onlineshopper76292 ай бұрын
Okkadaniki kuda aadharalu levu. Whatsapp uncle..whatsapp lo vachinavi anni nijam ani nammi cheppadu. Manam inka pichi na kodukulam kada, vaadu cheppedi nijam kaada ani alichinche ingita gynama ledu.
@Yaky-we8ss2 ай бұрын
@@onlineshopper7629ni brain mokkalo undi ga
@sathyadev40852 ай бұрын
@@onlineshopper7629 అజ్ఞానానికి అడ్రెస్ అంటే నువ్వే అని అర్థమైంది. ఈ దేశంలో పుట్టి, నువ్వు మాట్లాడే మాటలకు సిగ్గుగా ఉంది. పరాయి వాడి భజన చేయడానికి అలవాటైన వారికి నిజాలు కనబడవు, ఆధారాలు అర్థం కావు. "The address to ignorance is you. You were born in this country, yet you still feel ashamed to speak the truth. For those who mindlessly worship others, the truth remains obscured, and the evidence is conveniently ignored. How can you not know the truth? How can you be so blind to the evidence right before your eyes?
చుట్టూ రాజకీయ నాయకులు ఉన్నాసరే Iron Pillar తుప్పు పట్టలేదు...what a sense of humour sir😂😂😂 aa oka dialogue tho podcast bore kottakunda chesaru🙏🙏🙏
@ourlifeisinourhands2 ай бұрын
🙏👌👍 వంశి బాబు, మరుగున పడిన మన భారతీయ సంస్కృతిని, శాస్త్రీయతనుతెలియని వారికీ తెలియజేసే మీ ప్రయత్నం అద్భుతం. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను, దైవీ గుణాలు కల జీవిత భాగస్వామిని ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.🌹.
@rayalaraghukishore2 ай бұрын
ప్రస్తుతం లిస్బన్ మారిటైమ్ మ్యూజియంలో ఉన్న తన లాగ్ బుక్ డైరీలో తాను దక్షిణాఫ్రికాకు వచ్చినప్పుడు తన సొంత నౌక కంటే పది రెట్లు పరిమాణంలో ఉన్న భారత నౌకలను చూశానని రాశాడు.
@santhukandeli214222 күн бұрын
కృతజ్ఞతలు సార్ మీ వివరణ అదుభతమైన సందేశాం అద్భుతం
@Venkateshbharateeyudu2 ай бұрын
సరైన దారిలో వెళ్తున్నారు అన్న..... ఆధ్యాత్మికత.... ఇది మాత్రమే.... సరైన దారి.... పెద్ద పెద్ద గొప్ప వాళ్ళని ఎవ్వరిని అడిగిన చివరగా వాడే పదం... వాళ్ళ అనుభూతి... ఒక్కటే ఆధ్యాత్మిక... సనాతన ధర్మం 🙏🏻🚩.... ఒకొక్కరూ ఒకదారి దానిలో మీరు కనబడుతూ పోరాడుతున్నారు.... కనబడకుండా ఇంకెంతో మంది.... వాళ్లందరికి ధన్యవాదములు వందనాలు....జైశ్రీరామ్... జై భోలేనాథ్.. జై వివేకానంద 🙇🏻♂️
@palvaishankar2 ай бұрын
❤
@arunakumari48122 ай бұрын
ఆపకుండా ఏకధాటిగా విన్నాను. చక్కని విషయాలు చెప్పిన గురువుగారికి, మంచి కార్యక్రమం చేసిన మీకు అభినందనలు 🌹ఆశీస్సులు. 👏👌
@weightlossgain12122 ай бұрын
Na Jivithamlo intha productive ga na time spent cheyaledu. E 90 nimishala video valla, Na desam Goppadanam telisindi. Na manasu garvamtho uppongi Poindi. Mera Bharath Mahan 🙏🙏
@gayatri2502 ай бұрын
Rajiv Dixit gari videos chudandi detail information vuntundi.
@righattoaskpublic4597Ай бұрын
హిందూ శాస్త్రల గురించి తలతిక్కగా మాట్లాడే వారందరికి ఈ వీడియో సమాధానం. మీ లాంటివారు ముఖ్యంగా పిల్లలకి అవసరం.
Next పార్ట్ కూడా చెయ్యి అబ్బాయ్..చాలా చాలా జ్ఞానం ఉంది అతనిలో.. ఈ ఎపిసోడ్ లో ఒక ఉద్దరణి అంటే ఒక స్పూన్ అంత ఇచ్చారు.. కనీసం ఒక బిందే అంత తెలుసుకుందాం. ఇలాంటిది తెలుసుకుంటే జాతి..రాజకీయం .. సినిమా హీరోల చుట్టూ తిరుగుతున్న జనాలు కొద్దో గొప్పో మన దేవుడు.. సంప్రదాయం . సంస్కృతి గురించి తెలుసుకుంటారు.
@VVNSharma-Srihin28 күн бұрын
ఇప్పుడు అన తెలిసిందా మీకు నెట్ లో ఉనవే చెప్తూ వీడి రీసెర్చ్ చేసినట్టు చెప్తూ భూమి, డబ్బులు వసూలు చేస్తునట్టు. వీడి మాటలు నమ్మి మేధావి గురువు లాంటివి అనడం తొందరపాటు అవుతుంది మీరు నాలుగు మాటలు వింటారు అనే వీడు డబ్బులు కమాయించడం మొదలు పెట్టాడు .ఈ గుప్తా ఎలాంటి వాడో తెలుసు కొండి. హిందు బందువులు వీడి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ రోజుల్లో సనాతనం ట్రెండ్ లో ఉంది గాబట్టి డబ్బుకోసం వేశం వేస్తున్నాడు. గతం లో ఇతడు b గ్రేడ్, వీడియో తీస్తూ , కంటెంట్ రాశాడు అంట, ఇప్పుడు ఈ ట్రెండ్ ఉంది కాబట్టి ఇది మొదలు పెట్టాడు. వేరి వినేటోడు వెర్రి గాడు ఐతే. చెప్పిటోడు సుద్ద పూస ఐతడు అని. ఈ సెమీ క్రాక్, హాఫ్ నాలెడ్జ్ గాడు rss బీజేపీ పేరుతో డబ్బులు వసూలు చేస్తునట్టు తెలిసింది జాగ్రత్త. 1. వీడికి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం కు ఏమి సంబధం లేకున్నా వీడి కుటుంబం పూజర్లు అని చెపుకుంటూన్నాడు . వీడు భూముల మీద కన్ను వేసి, వీడి కి మఠానికి సంబంధం లేదు . 2. రాజశేఖర్ రెడ్డి గారిని తెలంగాణ వద్దు అని అన్నందుకు చంపారు అని రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషం నింపే ప్రయత్నం చేశాడు. 3. కట్టు కథలు చెప్తూ స్టూడియో పెట్టాలి, చరిత్ర తీయాలి అంటూ డబ్బులు విపరీతం గా వసూలు చేస్తునట్టు తెలిసింది దీనికి చాలా మంది వీడి మాటలు విని డబ్బులు ఇచ్చినట్టు తెలిసింది 4. ఇతని పిల్లలు ఎవరైనా వీడు చెప్పే వాటిలాగ పెంచాడా. అదే వివేకానందుడు పక్కింటి అని హేళన చేశాడు. 5. ఇతను ఈ పనికి ముందు ఎపుడైనా rss lo కానీ బీజేపీ కానీ పనిచేశాడ ఐతే rss uniform లో ఒక్క ఫోటో ను చూపించడు , అందురు తెలుసు అని మీరు చెప్పిన పేరు ఇంకోడికి చెప్పుతూ మాటలు చెప్తాడు. 6. పార్షీలకు , ముస్లిం లకు కూడా తేడా తెలియని ఈ గుప్తా గాడు చరిత్ర కారుడా.? 7. బ్రహ్మకుమారి ల మీద వీడి కామెంట్ మీరు అంగీకరిస్తారా . ఇతను ఆలోచనలే rss ఆలోచన లాగ చెప్తున్నాడు.
@ashokAPPLE2 ай бұрын
విన్నా కొద్ది,చూసిన కొద్దీ.. అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాను.. goosebumps..kudos
@raviterli805715 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏 గురువుగారికి శతకోటి వందనాలు. యన్నో అమోఘమైన అక్షరసత్యాలు తెలియచేసారు. తమ్ముడు నువ్వు ఇంకా ఇలాంటి అద్భుతమైన వీడియోలు చెయ్యాలని కోరుతూ God Bless you 🎉🎉🎉 T Ravi Vizag Steel Plant
@b.anjalireddy62492 ай бұрын
అసలు వింటుంటే ఎంతసేపైనా కొంచం కూడా విసుగు రాకుండా ఇంకా ఇంకా వినాలి అనిపించేంత గొప్ప మాటలు మన దేశంలో మన సంస్కృతి లో ఎంత గొప్ప విషయాలు దాగి వున్నాయి అని ఇంత చక్కగా చెప్పారు....ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను....ఇది కేవలం మనాలో మన మాటగా కాకుండా అందర్లో మెదిలే విషయాలుగా పిల్లలకు సైతం తెలిసేలా చేయగలిగితే చాలా బాగుంటుంది .🙏🙏💐💐
@UMEGowtham2 ай бұрын
kzbin.infoc6vTS9D0Dfg?si=pFpzvCsLwLK2uQY8
@mss42792 ай бұрын
రాటాక్స్ & మదన్ గుప్త గారు, ఇటువంటి అద్భుతమైన విషయాలను(సత్యాలను) మాకు అందించినందుకు, మీకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను🙏🙏🙏
@GUNTOJIRAJU-e1x2 ай бұрын
మీ ఇద్దరికి కృతజ్ఞతలు, చాలా గొప్ప, మంచి సమాచారం అందించారు, నిజంగా మన దేశం, చరిత్ర ఎంతో గొప్పవి 🙏🙏🙏
@bogiswamy1503Ай бұрын
ఇంత మంచి సమాచారం చెప్పినందుకు ధన్యవాదాలు. ఇ సమాచారం నీ ప్రతి పాఠశాలలో వేసి చూపించాలి
@durgaprasadkadari8072 ай бұрын
ఈ దేశం ధర్మం విఙ్ఞానం మన చరిత్ర దీనమ్మ వీడియో ఎంత proud అనిపించింది అంటే చూసాక, పనికిమాలిన చెత్త కాదురా చూసేది గంటలు చెత్త సినిమాలు కాదురా మిరు భారతదేశం లో పుట్టి ఉంటే ఈ వీడియో చూడండి... Great Bharath histroy 🔯🕉️🚩🇮🇳💪🤝⚔️
@Durgaprasad_Dp932 ай бұрын
ఈ ఇంటర్వూ తో నీ స్థాయి మరో స్థానానికి చేరుకుంది అన్నా.ఈ గురువుగారు చెప్పే అద్భుతమైన విశ్లేషణ చాలామందికి ప్రేరణగా నిలుస్తుంది.దన్యవాదాలు.జై శ్రీరామ్...భారత్ మాతా కీ జై 🙏
@sandeepmanike10402 ай бұрын
జై హింద్ భారతీయుడు అని చెప్పుకోడానికి గర్వంగా ఉంది. మీరు చేసిన ఈ ప్రయత్నం చాలా గొప్పది. ఇంత సమయం నేను వేచించల అనుకున్న కానీ ఒక్క క్షణం కూడా వృధా కలేదు. అయ్యనకి వున్న అనుభవంతో మన సంస్కృతి గురించి ఎన్నో తెలియని విషయాలు చెప్పారు . మీ ఈ ప్రయత్నం ఇలానే కొనసాగాలి, ఇలాంటి ప్రయత్నాలు మరి ఎన్నో చెయ్యాలి.
@RamanamurtyKunchala2 ай бұрын
It's a marvellous subject,thank you.🎉❤
@chennafamily8610Ай бұрын
మదన్ గుప్తా గారితో మరిన్ని episodes చేయాలని కోరుకుంటున్నాం
@chandrakalakodimala95662 ай бұрын
Ee విజ్ఞాన గని. నుండి ఎంత తవ్విన తక్కువే సో. ఈ విజ్ఞాన గ్రంథం ద్వారా. తెలుసుకోవాల్సింది చాల ఉంది
@-BOOS.B.R.7.S.2 ай бұрын
అన్నా ఇలాంటి వారిని ఇంకొంతమందిని తీసుకురండి మన చరిత్ర గురించి చెప్పే వాళ్లని.❤❤
@r..creations35972 ай бұрын
Raw talks వాళ్ళకి చిన్న విన్నపం .. మీరు ఎలాగైనా Praveen Mohan సార్ intaview... తీసుకోండి ... మన టెంపుల్స్ గురించి వాటిలో ఆన్న టెక్నలర్జి గురించి మీ ద్వారా చాలా మందికి తెలుస్తుంది... కోసారి.. ఆలోచన చేస్తారని నాయొక్క మనవి... ..❤
@avenkatesh80802 ай бұрын
Yes bro try to get him 😢😢😢
@manjuladevi61392 ай бұрын
తప్పకుండ తీసుకోండి సార్ చాలా విషయాలు తెలుస్తాయి
@kalyanisatya86052 ай бұрын
Yess really
@pannapoorna39952 ай бұрын
Meeru cheppindi correct sir 1000/ @@avenkatesh8080
@Ram_voraganti2 ай бұрын
Yes brother 💌
@nageshmandala146519 күн бұрын
మన భారతధేశము చాల గొప్ప ధేశం
@shivakumargurrala35542 ай бұрын
ప్రస్తుత సమాజానికి మీలాంటి వాళ్ళు చాలా అవసరం ..దయచేసి ఇలాంటి వీడియో లు మీకు సాద్యం అయినన్ని చేయండి
@radhakrishnakalva77172 ай бұрын
సర్ నా వయస్సు 67 ఇంత వరకు ఇంత మంచి విషయాలు ఎప్పుడు నేర్చుకో లేదు (vinaledu)నా జాతి ఇంత గొప్పది అని చాలా గర్వంగా వున్నది. చాలా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక
@kkalluri12 ай бұрын
ఇప్పటి ఆంగ్ల భాష ఎలాంటి సామాజిక వారధి పాత్రలో ఉందో.. ఒకప్పుడు సంస్కృతం మన దేశంలో అలాగే ఉండేది.. సంస్కృతం మాట్లాడే ప్రతి గొంతు తెంచబద్దది, నాలుక కోయబడ్డది.. మన శాస్త్రీయ సాంస్కృతిక గ్రంధాలు ధ్వంసం కాబడ్డాయి... జ్ఞాపకాలు చెరిపివేయబడ్డ జాతి మళ్ళీ డీఎన్ఏ ద్వారా తనను తాను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నది...
ఇప్పుడు అన తెలిసిందా మీకు నెట్ లో ఉనవే చెప్తూ వీడి రీసెర్చ్ చేసినట్టు చెప్తూ భూమి, డబ్బులు వసూలు చేస్తునట్టు. వీడి మాటలు నమ్మి మేధావి గురువు లాంటివి అనడం తొందరపాటు అవుతుంది మీరు నాలుగు మాటలు వింటారు అనే వీడు డబ్బులు కమాయించడం మొదలు పెట్టాడు .ఈ గుప్తా ఎలాంటి వాడో తెలుసు కొండి. హిందు బందువులు వీడి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ రోజుల్లో సనాతనం ట్రెండ్ లో ఉంది గాబట్టి డబ్బుకోసం వేశం వేస్తున్నాడు. గతం లో ఇతడు b గ్రేడ్, వీడియో తీస్తూ , కంటెంట్ రాశాడు అంట, ఇప్పుడు ఈ ట్రెండ్ ఉంది కాబట్టి ఇది మొదలు పెట్టాడు. వేరి వినేటోడు వెర్రి గాడు ఐతే. చెప్పిటోడు సుద్ద పూస ఐతడు అని. ఈ సెమీ క్రాక్, హాఫ్ నాలెడ్జ్ గాడు rss బీజేపీ పేరుతో డబ్బులు వసూలు చేస్తునట్టు తెలిసింది జాగ్రత్త. 1. వీడికి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం కు ఏమి సంబధం లేకున్నా వీడి కుటుంబం పూజర్లు అని చెపుకుంటూన్నాడు . వీడు భూముల మీద కన్ను వేసి, వీడి కి మఠానికి సంబంధం లేదు . 2. రాజశేఖర్ రెడ్డి గారిని తెలంగాణ వద్దు అని అన్నందుకు చంపారు అని రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషం నింపే ప్రయత్నం చేశాడు. 3. కట్టు కథలు చెప్తూ స్టూడియో పెట్టాలి, చరిత్ర తీయాలి అంటూ డబ్బులు విపరీతం గా వసూలు చేస్తునట్టు తెలిసింది దీనికి చాలా మంది వీడి మాటలు విని డబ్బులు ఇచ్చినట్టు తెలిసింది 4. ఇతని పిల్లలు ఎవరైనా వీడు చెప్పే వాటిలాగ పెంచాడా. అదే వివేకానందుడు పక్కింటి అని హేళన చేశాడు. 5. ఇతను ఈ పనికి ముందు ఎపుడైనా rss lo కానీ బీజేపీ కానీ పనిచేశాడ ఐతే rss uniform లో ఒక్క ఫోటో ను చూపించడు , అందురు తెలుసు అని మీరు చెప్పిన పేరు ఇంకోడికి చెప్పుతూ మాటలు చెప్తాడు. 6. పార్షీలకు , ముస్లిం లకు కూడా తేడా తెలియని ఈ గుప్తా గాడు చరిత్ర కారుడా.? 7. బ్రహ్మకుమారి ల మీద వీడి కామెంట్ మీరు అంగీకరిస్తారా . ఇతను ఆలోచనలే rss ఆలోచన లాగ చెప్తున్నాడు.
@ALIGEPALLIMAHENDAR2 ай бұрын
ఈ వీడియో వలన మంచి పురాతనమైన మంచి వైజ్ఞానికమైన విషయములు ఈ వీడియో తెలిపినందుకు చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై జైహింద్ భారత్🚩
@ManoSru2 ай бұрын
మనం అంత అబద్ధ్జాలే చదువుకున్నాం కనీసం మన తరువాత జనరేషన్ ఐనా ఇలాంటఇవి నేర్చుకుంటే బాగుంటుంది పాఠ్యపుస్తకం లో ఇలాంటివి చేర్చితే చాలా బాగుంటుంది అంటే ఎంత మంది ఏకీభవిస్తారు ...! YES or NO
@opusinteriors2 ай бұрын
Yee
@manichanddasari81952 ай бұрын
Manadhantha okadi kindha Pani chese chadhuvule thappa emledhu
@raparthijayalaxmi51322 ай бұрын
Yes
@arscreativestudio2 ай бұрын
Cheyyaru bro, matha pracharam Ani mudra vethaaru
@nageswararao44462 ай бұрын
S
@anilbandi42652 ай бұрын
మన భారతీయత గురుంచి మరియు హిందూ మతం గురుంచి ఎంతో గొప్ప విషయాలను మంచి విశ్లేషణ చేశారు... మీకు నా ధన్యవాదములు 🙏🙏🙏...
@seshuphanign2 ай бұрын
ఇంతా గొప్పగా చెప్పారు గురూజీ, మీకు నా శతకోటి వందనాలు
@VVNSharma-Srihin28 күн бұрын
మీరు నాలుగు మాటలు వింటారు అనే వీడు డబ్బులు కమాయించడం మొదలు పెట్టాడు .ఈ గుప్తా ఎలాంటి వాడో తెలుసు కొండి. హిందు బందువులు వీడి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ రోజుల్లో సనాతనం ట్రెండ్ లో ఉంది గాబట్టి డబ్బుకోసం వేశం వేస్తున్నాడు. గతం లో ఇతడు b గ్రేడ్, వీడియో తీస్తూ , కంటెంట్ రాశాడు అంట, ఇప్పుడు ఈ ట్రెండ్ ఉంది కాబట్టి ఇది మొదలు పెట్టాడు. వేరి వినేటోడు వెర్రి గాడు ఐతే. చెప్పిటోడు సుద్ద పూస ఐతడు అని. ఈ సెమీ క్రాక్, హాఫ్ నాలెడ్జ్ గాడు rss బీజేపీ పేరుతో డబ్బులు వసూలు చేస్తునట్టు తెలిసింది జాగ్రత్త. 1. వీడికి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం కు ఏమి సంబధం లేకున్నా వీడి కుటుంబం పూజర్లు అని చెపుకుంటూన్నాడు . వీడు భూముల మీద కన్ను వేసి, వీడి కి మఠానికి సంబంధం లేదు . 2. రాజశేఖర్ రెడ్డి గారిని తెలంగాణ వద్దు అని అన్నందుకు చంపారు అని రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషం నింపే ప్రయత్నం చేశాడు. 3. కట్టు కథలు చెప్తూ స్టూడియో పెట్టాలి, చరిత్ర తీయాలి అంటూ డబ్బులు విపరీతం గా వసూలు చేస్తునట్టు తెలిసింది దీనికి చాలా మంది వీడి మాటలు విని డబ్బులు ఇచ్చినట్టు తెలిసింది 4. ఇతని పిల్లలు ఎవరైనా వీడు చెప్పే వాటిలాగ పెంచాడా. అదే వివేకానందుడు పక్కింటి అని హేళన చేశాడు. 5. ఇతను ఈ పనికి ముందు ఎపుడైనా rss lo కానీ బీజేపీ కానీ పనిచేశాడ ఐతే rss uniform లో ఒక్క ఫోటో ను చూపించడు , అందురు తెలుసు అని మీరు చెప్పిన పేరు ఇంకోడికి చెప్పుతూ మాటలు చెప్తాడు. 6. పార్షీలకు , ముస్లిం లకు కూడా తేడా తెలియని ఈ గుప్తా గాడు చరిత్ర కారుడా.? 7. బ్రహ్మకుమారి ల మీద వీడి కామెంట్ మీరు అంగీకరిస్తారా . ఇతను ఆలోచనలే rss ఆలోచన లాగ చెప్తున్నాడు.
@kranthikumar194416 күн бұрын
Guruvu Garu mee video naku bagaaa nacchindi meeru Indian people talent and their capability Meeru detailga explain cheese vidaanam ayitee fantastic,,,, meee video chsina tarvataa naku ayitee naaa India goppatnam gurunchi inkaa telusukovaalni chaalaa interesting gaaa undi,
@venkataramanadoddi32622 ай бұрын
మీ ఇంటర్వ్యూ ద్వారా భారతదేశ సనాతన ధర్మం కోసం ఇంతలా తెలియజేసినందుకు మీకు పాదాభివందనములు గురువర్యా ఈ వీడియో చూడటం వినటం నా పూర్వజన్మ సుకృతం 🙏🙏🙏🙏
@gayatri2502 ай бұрын
Rajiv Dixit gari videos chudandi 🙏
@UMEGowtham2 ай бұрын
@@gayatri250Rajiv dixit is a psuedo historian
@Goosebumps542 ай бұрын
Open ga chapali ante india waste ane valaki e Vedio chudali, maa college, school valu chudali yadavalu ami chaparu ivi valu chapedhi vinte india waste anukuntaru but byyy raw talks s ⭐👍👍😊 change the mood to bee a real indian man, i am proud that have born in hindu 🕉️ and india🇮🇳❤❤❤
@rajkumar-di6ed2 ай бұрын
India is the best but people are worst
@vinayvupparapalli47822 ай бұрын
@@rajkumar-di6ed india is best but people society governments laws everything you name its worst in the world except for the history
@balulucky44572 ай бұрын
still waste bro not india only by people
@ravigoud20122 ай бұрын
❤
@gayatri2502 ай бұрын
For more information about India Rajiv Dixit gari videos chudandi pls.
@bhargavgm37602 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు, ఈ తరం యువతకి తెలియని ఎన్నో విషయాలను మరియు భారతీయ చరిత్ర ఎంత మహోన్నతమైనదో, మీ ద్వార తెలియజేశారు. మనం విజ్ఞానానికి వారసులం. ఇందుకు నేను చాలా గర్వపడుతున్నాను. జై భారతదేశం🫡🫡
@kowdiraju67292 ай бұрын
అన్న సూపర్ అసలు మన సంస్కృతిని మనం ఏ విధంగా మర్చిపోతున్నామో ఈ video చూస్తే అర్థం చేసుకోవచ్చు. మన సంస్కృతిని చరిత్రని వెలుగులోకి తీసుకొచ్చే ఇలాంటి డిబేట్ లు మరిన్నీ నిర్వహించాలని కోరుకుంటున్నాను. 🇮🇳 జై హింద్ 🇮🇳
@నరసింహఆదోని2 ай бұрын
మన దేశం పైన మన దేశ విజ్ఞానం పైన ఇంత బాగా రీసెర్చ్ చేసిన గురువు గారికి ప్రణామాలు.... అలాగే వంశీ గారు ఇంకా ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తిని మీ బ్రాడ్ కాస్ట్ తీసుకొచ్చి ఎంతోమంది అజ్ఞానాన్ని పోగొట్ట వలసిందిగా కోరుతున్నాము....
@VVNSharma-Srihin28 күн бұрын
వీడి మాటలు నమ్మి మేధావి గురువు లాంటివి అనడం తొందరపాటు అవుతుంది మీరు నాలుగు మాటలు వింటారు అనే వీడు డబ్బులు కమాయించడం మొదలు పెట్టాడు .ఈ గుప్తా ఎలాంటి వాడో తెలుసు కొండి. హిందు బందువులు వీడి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ రోజుల్లో సనాతనం ట్రెండ్ లో ఉంది గాబట్టి డబ్బుకోసం వేశం వేస్తున్నాడు. గతం లో ఇతడు b గ్రేడ్, వీడియో తీస్తూ , కంటెంట్ రాశాడు అంట, ఇప్పుడు ఈ ట్రెండ్ ఉంది కాబట్టి ఇది మొదలు పెట్టాడు. వేరి వినేటోడు వెర్రి గాడు ఐతే. చెప్పిటోడు సుద్ద పూస ఐతడు అని. ఈ సెమీ క్రాక్, హాఫ్ నాలెడ్జ్ గాడు rss బీజేపీ పేరుతో డబ్బులు వసూలు చేస్తునట్టు తెలిసింది జాగ్రత్త. 1. వీడికి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం కు ఏమి సంబధం లేకున్నా వీడి కుటుంబం పూజర్లు అని చెపుకుంటూన్నాడు . వీడు భూముల మీద కన్ను వేసి, వీడి కి మఠానికి సంబంధం లేదు . 2. రాజశేఖర్ రెడ్డి గారిని తెలంగాణ వద్దు అని అన్నందుకు చంపారు అని రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషం నింపే ప్రయత్నం చేశాడు. 3. కట్టు కథలు చెప్తూ స్టూడియో పెట్టాలి, చరిత్ర తీయాలి అంటూ డబ్బులు విపరీతం గా వసూలు చేస్తునట్టు తెలిసింది దీనికి చాలా మంది వీడి మాటలు విని డబ్బులు ఇచ్చినట్టు తెలిసింది 4. ఇతని పిల్లలు ఎవరైనా వీడు చెప్పే వాటిలాగ పెంచాడా. అదే వివేకానందుడు పక్కింటి అని హేళన చేశాడు. 5. ఇతను ఈ పనికి ముందు ఎపుడైనా rss lo కానీ బీజేపీ కానీ పనిచేశాడ ఐతే rss uniform లో ఒక్క ఫోటో ను చూపించడు , అందురు తెలుసు అని మీరు చెప్పిన పేరు ఇంకోడికి చెప్పుతూ మాటలు చెప్తాడు. 6. పార్షీలకు , ముస్లిం లకు కూడా తేడా తెలియని ఈ గుప్తా గాడు చరిత్ర కారుడా.? 7. బ్రహ్మకుమారి ల మీద వీడి కామెంట్ మీరు అంగీకరిస్తారా . ఇతను ఆలోచనలే rss ఆలోచన లాగ చెప్తున్నాడు.
@ysr54742 ай бұрын
మన సనతానధర్మం ఎంత గొప్పదో చాలా చక్కగా వివరించారు 🙏🏻🚩
@manvijogimanvijogi25572 ай бұрын
సోదరా నువ్వు పుట్టిన తర్వాత ఈ దేశ ప్రజలకు ఏదైనా చెప్పాలనుకుంటే నువ్వు చేసిన మంచి కార్యక్రమం ఏదన్నా గుర్తుండిపోయి కార్యక్రమం ఏదైనా ఉంటే అది ఈ ఒక్క ఇంటర్వ్యూ మాత్రమే నా మనసులో ఉన్న ఆనందాన్ని ఎట్లా చెప్పాలో తెలీక మాట్లాడుతున్నాను నచ్చితే స్వీకరించు(నా దేశ చరిత్ర గురించి చెప్తుంటే రోమాలు నిక్కబుడిసి పౌరుషం ఎగిరి ఎగిరి పడుతుందన్న నిజంగా చెప్తున్నా నా దేశం గురించి నాకు ఏమీ తెలియదు ఇంతవరకు ఇప్పుడు తెలిసింది కొంచెం చాలా సంతోషంగా ఉంది ఈ వీడియోని ఎన్నిసార్లు చూశానో ఎంత మందికి షేర్ చేసాను నా ఒక్కడికే తెలుసు నా దేశం మీద ఉన్న ప్రేమ జైహింద్
@gayatri2502 ай бұрын
Rajiv Dixit gari videos kuda chudandi 🙏
@Happymoments2008Ай бұрын
I feel the same……. Aaa medhavi tho inka Chala episodes matladinchochu…… prathi mata golden aksharalatho raasi pettukovali manam …….
@MlaRamchander2 ай бұрын
అన్న గారూ మీ విశ్లేషణాత్మక ప్రసంగం చాలా రోజుల తరువాత విన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది . ధన్యవాదాలు. యస్. రామచంద్ర. శ్రీ కృష్ణ దేవరాయ ధర్మ రక్షణ సమితి.
@pillijagadeesh79792 ай бұрын
Im a Christian but the way he explained about hindu gods moved me a lot . I wish you do another podcast with him .
@amhuman61202 ай бұрын
If you are a Indian Christian trust me your parents, grandparents or grand grand parents maybe Hindus and they converted to Christians
@sunithalekha2 ай бұрын
Bro gud that u reacted positive..but even u were a hindu once upon a time..praise the lord Jai Sriram bro
@mymymystory40882 ай бұрын
Ne peru jagadesh kada ra puka. Entha cheppina inka cristian antaventi ra laffot. Nijamyna hinduvu ga Barateyudu ga maru
@RajuYt-k1c2 ай бұрын
పిరమిడ్స్
@m.vamshim.vamshi57142 ай бұрын
Mature Christan ❤
@sathishguggilapu95812 ай бұрын
చాలా అద్భుతమైన వీడియో చాలా గొప్ప విషయాలు తెలుసుకోవటానికి మాకు మీ ద్వారా అవకాశం వచ్చింది అని భవిస్తున్నాం మీకు ఉన్న జ్ఞానం చాలా అద్భుతం మీలాంటి వారు ఈ తరం యువత కూ చాలా విషయాలు తెలియపరిచి మంచి మార్గం లో నడిపించాలి 🙏🙏🙏🙏🙏🙏🙏
@Gudd_human4 күн бұрын
Anna nik yala thanks chappina thakkuve 🫡 am very great to listen this 🫠
@rameshgangireddy2 ай бұрын
నేను చూసిన కంటెంట్ లో 10 సెకండ్స్ కూడా ఫార్వర్డ్ చెయ్యకుండా చూసిన వన్ అండ్ ఓన్లీ ఎపిసోడ్ ఇదే అన్న మీరు ఇలాండి ఎపిసోడ్స్ నీ సెర్చ్ చేసి నేటి తరం యువత కి అందించవలసిందిగా విన్నవించుకుంటున్నము ఇది చూస్తే నాకు ఒక విషయం గుర్తుకు వస్తుంది అది ఏమిటి అంటే నారదుడు అంటే మనకి గుర్తుకు వచ్చేది ఇద్దరి మధ్య పుల్లలు పెట్టేవాడు అని కానీ నేను తెలుసుకుంది ఏమిటి అంటే ఇన్ఫర్మేషన్ నీ ఒకరినుంచి ఇంకొకరికి తెలియచేసే వ్యక్తి అని అలా మీరు కూడా ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరినుంచి ఇన్ఫర్మేషన్ నీ అందరికీ పాస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము
@niranjanraobanala2 ай бұрын
@@rameshgangireddy me also bro
@venkateswararaon30202 ай бұрын
nenaite backward chesi mari choosanu
@pavanroy19942 ай бұрын
అద్భుతమైన వీడియో, ప్రతి భారతీయుడు చూడవలిసిన వీడియో ❤
@bharathsanathani3732 ай бұрын
Nenu 2 days ga parts ga chusthunna ...80 views daggara nunchi ee roju 7 lakhs views, its not a joke, Vamsi first 10 minutes vinagane mee channel subscriber chesina....Telugu lo medhe first podcast nenu chudatam, it was really great great work, ee sir tho meeru minimum 100 episodes cheyyali because ayana boledu examples iccharu means just meeku taste mathrame chupincharu...congratulations for your future episodes🎉🎉🎉
@SudhaRella2 ай бұрын
Same feeling exactly
@vasudhalaxman7686Ай бұрын
Charitra vinte visugu vastundi ane vaall e video cheste janmalo kuda charitranu vinakunda vundaleru guruvu gaari ki paadabi vandanaalu vamsi gaaru meeku ma tharupuna chaala tq andi entha manchi vishayalu teliyachesinaduku🎉🎉🎉🎉
@vinodadulapuram61742 ай бұрын
మీలాంటి మేధావులు ఇంకా బ్రతికే ఉన్నారు కాబట్టే మన చరిత్రకు చెదలు పట్టకుండా భద్రపరుస్తూ మాకు తెలియజేస్తున్నారు సార్.మీరు సూపర్ అసలు. జై హింద్
@VVNSharma-Srihin28 күн бұрын
మీరు నాలుగు మాటలు వింటారు అనే వీడు డబ్బులు కమాయించడం మొదలు పెట్టాడు .ఈ గుప్తా ఎలాంటి వాడో తెలుసు కొండి. హిందు బందువులు వీడి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ రోజుల్లో సనాతనం ట్రెండ్ లో ఉంది గాబట్టి డబ్బుకోసం వేశం వేస్తున్నాడు. గతం లో ఇతడు b గ్రేడ్, వీడియో తీస్తూ , కంటెంట్ రాశాడు అంట, ఇప్పుడు ఈ ట్రెండ్ ఉంది కాబట్టి ఇది మొదలు పెట్టాడు. వేరి వినేటోడు వెర్రి గాడు ఐతే. చెప్పిటోడు సుద్ద పూస ఐతడు అని. ఈ సెమీ క్రాక్, హాఫ్ నాలెడ్జ్ గాడు rss బీజేపీ పేరుతో డబ్బులు వసూలు చేస్తునట్టు తెలిసింది జాగ్రత్త. 1. వీడికి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం కు ఏమి సంబధం లేకున్నా వీడి కుటుంబం పూజర్లు అని చెపుకుంటూన్నాడు . వీడు భూముల మీద కన్ను వేసి, వీడి కి మఠానికి సంబంధం లేదు . 2. రాజశేఖర్ రెడ్డి గారిని తెలంగాణ వద్దు అని అన్నందుకు చంపారు అని రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషం నింపే ప్రయత్నం చేశాడు. 3. కట్టు కథలు చెప్తూ స్టూడియో పెట్టాలి, చరిత్ర తీయాలి అంటూ డబ్బులు విపరీతం గా వసూలు చేస్తునట్టు తెలిసింది దీనికి చాలా మంది వీడి మాటలు విని డబ్బులు ఇచ్చినట్టు తెలిసింది 4. ఇతని పిల్లలు ఎవరైనా వీడు చెప్పే వాటిలాగ పెంచాడా. అదే వివేకానందుడు పక్కింటి అని హేళన చేశాడు. 5. ఇతను ఈ పనికి ముందు ఎపుడైనా rss lo కానీ బీజేపీ కానీ పనిచేశాడ ఐతే rss uniform లో ఒక్క ఫోటో ను చూపించడు , అందురు తెలుసు అని మీరు చెప్పిన పేరు ఇంకోడికి చెప్పుతూ మాటలు చెప్తాడు. 6. పార్షీలకు , ముస్లిం లకు కూడా తేడా తెలియని ఈ గుప్తా గాడు చరిత్ర కారుడా.? 7. బ్రహ్మకుమారి ల మీద వీడి కామెంట్ మీరు అంగీకరిస్తారా . ఇతను ఆలోచనలే rss ఆలోచన లాగ చెప్తున్నాడు.
@jonnalagaddavinodkumar14032 ай бұрын
గురువు గారికి 🙏. ఫుల్ వీడియో skip చేయకుండా చూసిన కొంచెం కూడా బోర్ కొట్టలేదు చాలా విషయాలు అర్థం అయ్యేలా చెప్పారు 👌🙏
@VVNSharma-Srihin28 күн бұрын
వీడి మాటలు నమ్మి మేధావి గురువు లాంటివి అనడం తొందరపాటు అవుతుంది మీరు నాలుగు మాటలు వింటారు అనే వీడు డబ్బులు కమాయించడం మొదలు పెట్టాడు .ఈ గుప్తా ఎలాంటి వాడో తెలుసు కొండి. హిందు బందువులు వీడి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ రోజుల్లో సనాతనం ట్రెండ్ లో ఉంది గాబట్టి డబ్బుకోసం వేశం వేస్తున్నాడు. గతం లో ఇతడు b గ్రేడ్, వీడియో తీస్తూ , కంటెంట్ రాశాడు అంట, ఇప్పుడు ఈ ట్రెండ్ ఉంది కాబట్టి ఇది మొదలు పెట్టాడు. వేరి వినేటోడు వెర్రి గాడు ఐతే. చెప్పిటోడు సుద్ద పూస ఐతడు అని. ఈ సెమీ క్రాక్, హాఫ్ నాలెడ్జ్ గాడు rss బీజేపీ పేరుతో డబ్బులు వసూలు చేస్తునట్టు తెలిసింది జాగ్రత్త. 1. వీడికి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం కు ఏమి సంబధం లేకున్నా వీడి కుటుంబం పూజర్లు అని చెపుకుంటూన్నాడు . వీడు భూముల మీద కన్ను వేసి, వీడి కి మఠానికి సంబంధం లేదు . 2. రాజశేఖర్ రెడ్డి గారిని తెలంగాణ వద్దు అని అన్నందుకు చంపారు అని రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషం నింపే ప్రయత్నం చేశాడు. 3. కట్టు కథలు చెప్తూ స్టూడియో పెట్టాలి, చరిత్ర తీయాలి అంటూ డబ్బులు విపరీతం గా వసూలు చేస్తునట్టు తెలిసింది దీనికి చాలా మంది వీడి మాటలు విని డబ్బులు ఇచ్చినట్టు తెలిసింది 4. ఇతని పిల్లలు ఎవరైనా వీడు చెప్పే వాటిలాగ పెంచాడా. అదే వివేకానందుడు పక్కింటి అని హేళన చేశాడు. 5. ఇతను ఈ పనికి ముందు ఎపుడైనా rss lo కానీ బీజేపీ కానీ పనిచేశాడ ఐతే rss uniform లో ఒక్క ఫోటో ను చూపించడు , అందురు తెలుసు అని మీరు చెప్పిన పేరు ఇంకోడికి చెప్పుతూ మాటలు చెప్తాడు. 6. పార్షీలకు , ముస్లిం లకు కూడా తేడా తెలియని ఈ గుప్తా గాడు చరిత్ర కారుడా.? 7. బ్రహ్మకుమారి ల మీద వీడి కామెంట్ మీరు అంగీకరిస్తారా . ఇతను ఆలోచనలే rss ఆలోచన లాగ చెప్తున్నాడు.
@t.v.csekhar35142 ай бұрын
Meru cheptunte pure goosebumps vastunnai.. me analysis and examples istu cheppe vidanam chala bagunnai sir.. Thank you for sharing such valuable information
@సఖీ-sweety-7772 ай бұрын
సూపర్ సూపర్ సూపర్.. ఇన్ని రోజులకు సోషల్ మీడియాలో ఒక మంచి కంటెంట్ వీడియో సమాజీనికి ఉపయోగ పడే వీడియో చూస్తున్న... ❤❤❤❤❤
@GaneshVanaparthi-b1w2 ай бұрын
అన్న ఇటువంటి విషయాలు యూట్యూబ్ లో కాదు సినిమాలో చూపించాలి ఒక్కొక్క విషయం వింటుంటే రోమాలు నిక్కబో్రస్తున్నాయి ఈ విషయాలు ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి అన్నీ భాషల్లో జై హింద్ 🙏🏻
@nagaarnoldsarvepalli95172 ай бұрын
Flop chesi padestaranna manavallu
@nagarajuavvaru34832 ай бұрын
Avunu
@chandrasekhar-gd1qj2 ай бұрын
meku bhaga nachina subject chaiypandi
@kbsguptagupta83242 ай бұрын
పురాణాలను వక్రీకరిస్తూ పాన్ ఇండియా/ వరల్డ్ సినిమాలు కోట్ల ఖర్చు పెట్టి తీయడం కాదు . మన అద్భుత దేవాలయ నిర్మాణాలను , ఔన్నత్యాన్ని , వాటి వెనుక సాంకేతిక నైపుణ్యాలను నేటి అజ్ఞానులకు అర్థమయ్యేలా మంచి సినిమాలను తియ్యమని రాజమౌళి, నాగ అశ్విన్ లాంటి ప్రముఖ దర్శకులను వేడుకుంటున్నాను. నర్మద
@himakarkrishna12812 ай бұрын
ఈ చరిత్రను పాఠశాల పుస్తకాలలోనికి త్వరగా తీసుకురావాలని ఆ భగవంతుడిని(తీసుకురాగలిగినవాడిని) కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏
@UMEGowtham2 ай бұрын
Teste em avtadi bro?
@samarouthusambaiah2937Ай бұрын
భారతీయ దర్శనం, జ్ఞానం,చరిత్ర గురించి ఏంతో ఉత్సాహంగా కథలా చెప్తున్నారు. నిశ్శందేహంగా భారతీయ చరిత్రను మేము చదివే పని లేకుండా కళ్ళకు కట్టినట్లు చెప్తున్నారు.ఇప్పటి యువత పనికట్టుకొని పుస్తకాలు చదువునవసరంలేదు... మిమ్మల్ని వింటే సరిపోతుంది.మీకు మంచి జరగాలి.మీ రూపంలో మరింత జ్ఞానం యువతకు తెలియవలెను. Godbless you.సార్... థాంక్ యు... 🚩🚩🕉️🕉️🕉️🚩🚩
@dhanu68652 ай бұрын
Telangana history, Indian history books lo chadivanu kani adhi oka jarigipoina history la undedhi kani ippudu miru chepthunte history ni research cheyalanipisthundhi sir...😊
@premkumargeekuru2642 ай бұрын
మీ మాటలు భారత దేశం యొక్క గొప్ప ధనాన్ని వివరిస్తున్నాయి సర్..Great people are interviewed first time
@atoztechtogaming21342 ай бұрын
Wah...chaala time taravtha malli intro thoney pichekkincharu Vamsi bro ...❤️
@rawtalkswithvk2 ай бұрын
Love that you enjoyed it, Thanks for watching
@klprasad1234562 ай бұрын
The whole team clapped for the podcast I have never seen the entire team of yours clapped for the any of your podcasts really really a good podcast love it please bring him next time for sure please
@Nikhil_teja2 ай бұрын
@@rawtalkswithvk sir please make more videos on this 🎉🎉🎉
@johnymuppidi3192Ай бұрын
మాదిగల గురించి చాలా చక్కగా చెప్పారు.... మన హిందువులలో కొద్దీ మంది వాళ్ళ కొన్ని కులాలను ఆగం చేసి వాళ్ళు పబ్బం గడుపుకున్నారు.... ప్రాచీన భారతీయ చరిత్ర వాళ్లకు తెలీదు... 🙏🙏🙏👍👍
@aminaabdulla5854Ай бұрын
Hinduvulu cheya ledu bro, As muslim, I am telling it is christians and muslims both came to our country to destroy and distort our history in every possible way.
@govindaramvamshi52652 ай бұрын
Chala chala thanks Anna , literally past few episodes choosina taruvata idi kada ra asalaina history and technology of India ,inni rojulu India Inka developing country Ani manalni manamey takkuvachesi choosukunna but after this na kallu teruchukunnayi.Thank you from bottom of my heart❤
@Lingaa_VarmaSomishetti2 ай бұрын
మీలాంటి జ్ఞానం తెలిసిన వాళ్ళు, మన దేశం గొప్పతనము చెప్పక పోవడం వల్లే, మేము అజ్ఞానం లో ఉన్నాం, ఒక తెలివైన వ్యక్తి మాట్లాడకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది.
@డ్రైవింగ్2 ай бұрын
సార్ ఉదాహరణలు చెప్తేనే ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, అసలు మొత్తం మన తెలుగు భారతీయ సంస్కృతి నీ, భారతీయ సంస్కృతిని, భారతదేశం యొక్క అన్ని కోణాల్లో తెలుసుకుంటే ఇంకా ఎంత తెలుస్తుందో .......
@gayatri2502 ай бұрын
Rajiv Dixit gari videos chudandi 🙏🙏
@Mahesh-i3d3 күн бұрын
Ilanti vedios chusaka , knowledge gain chesukuni life antay idhi kadhu ani oka different way lo live cheyali ani okka vedio dwara kuda clarity vastundhi, tq for this vedio
@srikarsharma84632 ай бұрын
ఈ వీడియో చూశాక నాకు మన సంస్కృతి, సనాతన ధర్మం పై చాలా గౌరవము మరియు గర్వం పెరిగింది. వారు చెప్పినట్లుగా మనం మన సంస్కృతి సాంప్రదాయాలు పై మరింత విశేషమైన అధ్యయనం, విశ్లేషణ చేసి మనకి మన భావి తరాలకు అందించే భాధ్యత మనపై ఎంతో ఉంది. భారత దేశంలో సనాతన ధర్మంలో పుట్టినందుకు నేను హర్శిస్తూ గర్విస్తున్నాను.🚩 మదన్ గుప్త గారికి మరియు మీ ఛానల్ కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
@VVNSharma-Srihin28 күн бұрын
ఇప్పుడు అన తెలిసిందా మీకు నెట్ లో ఉనవే చెప్తూ వీడి రీసెర్చ్ చేసినట్టు చెప్తూ భూమి, డబ్బులు వసూలు చేస్తునట్టు. వీడి మాటలు నమ్మి మేధావి గురువు లాంటివి అనడం తొందరపాటు అవుతుంది మీరు నాలుగు మాటలు వింటారు అనే వీడు డబ్బులు కమాయించడం మొదలు పెట్టాడు .ఈ గుప్తా ఎలాంటి వాడో తెలుసు కొండి. హిందు బందువులు వీడి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ రోజుల్లో సనాతనం ట్రెండ్ లో ఉంది గాబట్టి డబ్బుకోసం వేశం వేస్తున్నాడు. గతం లో ఇతడు b గ్రేడ్, వీడియో తీస్తూ , కంటెంట్ రాశాడు అంట, ఇప్పుడు ఈ ట్రెండ్ ఉంది కాబట్టి ఇది మొదలు పెట్టాడు. వేరి వినేటోడు వెర్రి గాడు ఐతే. చెప్పిటోడు సుద్ద పూస ఐతడు అని. ఈ సెమీ క్రాక్, హాఫ్ నాలెడ్జ్ గాడు rss బీజేపీ పేరుతో డబ్బులు వసూలు చేస్తునట్టు తెలిసింది జాగ్రత్త. 1. వీడికి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం కు ఏమి సంబధం లేకున్నా వీడి కుటుంబం పూజర్లు అని చెపుకుంటూన్నాడు . వీడు భూముల మీద కన్ను వేసి, వీడి కి మఠానికి సంబంధం లేదు . 2. రాజశేఖర్ రెడ్డి గారిని తెలంగాణ వద్దు అని అన్నందుకు చంపారు అని రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషం నింపే ప్రయత్నం చేశాడు. 3. కట్టు కథలు చెప్తూ స్టూడియో పెట్టాలి, చరిత్ర తీయాలి అంటూ డబ్బులు విపరీతం గా వసూలు చేస్తునట్టు తెలిసింది దీనికి చాలా మంది వీడి మాటలు విని డబ్బులు ఇచ్చినట్టు తెలిసింది 4. ఇతని పిల్లలు ఎవరైనా వీడు చెప్పే వాటిలాగ పెంచాడా. అదే వివేకానందుడు పక్కింటి అని హేళన చేశాడు. 5. ఇతను ఈ పనికి ముందు ఎపుడైనా rss lo కానీ బీజేపీ కానీ పనిచేశాడ ఐతే rss uniform లో ఒక్క ఫోటో ను చూపించడు , అందురు తెలుసు అని మీరు చెప్పిన పేరు ఇంకోడికి చెప్పుతూ మాటలు చెప్తాడు. 6. పార్షీలకు , ముస్లిం లకు కూడా తేడా తెలియని ఈ గుప్తా గాడు చరిత్ర కారుడా.? 7. బ్రహ్మకుమారి ల మీద వీడి కామెంట్ మీరు అంగీకరిస్తారా . ఇతను ఆలోచనలే rss ఆలోచన లాగ చెప్తున్నాడు.
@shankarsiripuram90042 ай бұрын
వాస్తవాలు మాత్రమే వింటున్నాం అని మాకు బాగ నమ్మకం కలిగింది సార్❤❤
@shravanibotuku96212 ай бұрын
very interesting and informative. Instagram reel lo chusi ippudu youtube lo search chesi mari full episode chusa. Seriously goose bumps vochay and history pyna interest perigindhi ✌✌👋👋👋👋👋
@ashokkosgi3578 күн бұрын
I am the first time most excited watching in the bodcost...... Very good 👍 information. Tq so much raw talks .....
@shalinipuranapanda80182 ай бұрын
అస్సలు మనము నేర్చుకున్నది ఏం లేదు అని మాత్రం అర్ధమయ్యింది. its an eye opener for us ee life saripodemo inni ardam cheskodaniki. Great work vamsi garu exellent podcast thankyou somuch👏👏
@user-pr3452 ай бұрын
Sir చాలా మంచి విషయాలు చెప్పారు ఇలాంటి విషయాలు ఈరోజుల్లో అందరు తెలుసుకోవడం చాలా అవసరం. ఇది మన దేశపు నిజమైన చరిత్ర ఇంత గొప్ప దేశం లో పుట్టినందుకు గర్వంగా ఉంది I love my india I love. I like సనాతన ధర్మం
@vanimohank56822 ай бұрын
India anne padani vadileyandi plz Bharath .Desham.
@infotainment4u7962 ай бұрын
మీరూ పోడ్కాస్ట్ చేసిన వ్యక్తి మరో 100 సంవత్సరాలు సంతోషంగా గ బలం గా ఆరోగ్యం గా ఉండాలి మరి ఏంటో నాలెడ్జ్ నీ మన లాంటి యువత(మన పురాణాలు మరియు మన కున్న భౌతిక సాంకేతికత ఉంది అని తెలియకుండా ఉన్న వాలం) మాకు మీరు కావాలి సార్ Anna if your reading this comment please consider that please make some more podcasts like this,yeash it may be difficult to handle all these things but we have faith in you that you can bring some content about our ancient India( not that British rule) our ""REAL ANCIENT INDIA "" THANK YOU ANNAYA❤❤
@siri1sh11122 ай бұрын
ఈ ఎపిసోడ్ మీ పిల్లలకు చూపించండి
@siri1sh11122 ай бұрын
వంశీ గారు ఈ గురువు గారి తో స్పెషల్ ఎపిసోడ్స్ చేసి అప్లోడ్ చేయండి every week ఒక కొత్త అంశం పై సంపూర్ణ వివరాలు చెప్పించండి 🙏🙏🙏🙏, ఇతనివే ఒక 50 ఎపిసోడ్స్ అవుతాయి
@siri1sh11122 ай бұрын
అందుకే నలంద విశ్వ విద్యాలయం ని కాల్చి బూడిద చేసారు వెదవలు
@tsivapras28 күн бұрын
Best video I have ever seen.....hats off to Guruvu garu🙏 Vandemataram🙏Jai Hind🇮🇳🙏
@nanjundareddy57162 ай бұрын
మంచి వ్యక్తితో చర్చ చేసావు తమ్ముడు నీకు ధన్యవాదములు🙏