మీరు ఎవరికి చెప్పాలనుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా అర్థమయ్యేలాగా మీరు బాగా చెప్పారు సార్ ఇటువంటి వీడియోలు చేయాలి అంటే గట్స్ ఉండాలి ఫస్ట్ ఎక్స్లెంట్ సార్ యువర్ ఎక్స్ప్రెషన్. జై విశ్వకర్మ.
@vinjarapuvijaykumar503214 күн бұрын
అన్న నేనే కాదు అంటే మీరు కూడా చూసారా అన్నమాట హ వీడియో 🫣 నాకు అర్థం అవింది ఎవరికీ గట్టిగా ఇస్తున్నారో నాకు అర్ధం అవుంది బ్రదర్....... ఎన్నొచ్చిన kmt tha best మీరు చెప్పినట్లు ఎక్కడ చూడలే 👍 నాకు తెలిసి 🤷🫂
@sathishg408814 күн бұрын
మీరు చాలా బాగా చెప్పారు సార్. మి లాగ చెప్పే వారిని ఎక్కడ చూడలేదు సర్ గుడ్ explaination సర్
@Prabhamobiles5 күн бұрын
True taking good job sir 👏👏
@guruprakash78912 күн бұрын
Exactly correct ic used for pulse generator, coil genarate voltage using with magnetic field, this is basic
@SureshSuresh-sk4of5 күн бұрын
Chala claritiga chepparu sir.
@harendarvalmiki934512 күн бұрын
Brother KORAD DC machine 3005 DS setting full video lo explanation cheyandi mobile pyna reading entha total explain cheyandi
@sreenut936214 күн бұрын
Super explanation sir, example simply super matallevu ika .....e video chusinantha sepu me counter ki navvochindi😂😂😂
@mvkmvk773714 күн бұрын
Dso gurinchi practical tho purthiga cheppandi sir. .. nenu akkada nunche vache. Erra ic boost bus akki.
@rkmobilestech-w6j14 күн бұрын
Telugu lo KMT knowledge always best
@Sathish52919 күн бұрын
Fantastic sir.... Real matter ni chaala clear ga explain chesaaru. MBT institute vijayawada vaalla video lo IC voltage ni boost chesthundhani cheppaaru.. That is wrong
@krishmobiletraininginstitute9 күн бұрын
Institute name వాడవద్దు బ్రదర్ remove చేయండి plz...