బీసీలు హిందువులు కాదు l బీసీలు ఎవరు? l Who are BC's l How BCs were Brahminised | Dr Katti Padma Rao

  Рет қаралды 56,062

Black Screen

Black Screen

Күн бұрын

Пікірлер: 457
@Nagaraju-vk6me
@Nagaraju-vk6me Жыл бұрын
కత్తి పద్మారావు గారికి ధన్యవాదాలు మెరుగైన సమాజం కోసం విలువైన సమాచారాన్ని అందించినందుకు గర్వపడుతున్నా
@rev.nelavalaanandbabu6230
@rev.nelavalaanandbabu6230 3 жыл бұрын
ప్రతి దళితుడు చరిత్ర తెలుసుకోవాలి. వివరించిన మీకు నమస్కారం.
@stopycheapydogs9590
@stopycheapydogs9590 4 ай бұрын
Charithra ela telusukovaali? Bul bul book chadavaaaalaaa 😂 2 chekkalu 3 mekulu 😂🤣
@srikanthrichi5915
@srikanthrichi5915 3 жыл бұрын
Bc వాళ్ళు ఎప్పుడైతే నిజమైన చరిత్ర తెలుసుకొంటారో అప్పుడే దేశం అభివృద్ధి చూస్తుంది లేదంటే ఎప్పుడు కూడా చూడలేం
@mganesh4465
@mganesh4465 10 ай бұрын
Your right...Appude kada ee sutthi Padma Rao laa aataalu saagavu ...Jai shree ram
@Dr.Ratnakar_1971
@Dr.Ratnakar_1971 3 жыл бұрын
ఎంతో జ్ఞానం తో, ముఖ్యంగా చారిత్రక ఆధారాలతో మీరు తెలియ జేసే భారతదేశ ఈ మూల వాసుల చరిత్ర ను అందిస్తున్న మీకు ప్రణామాలు..👏🙏
@MathonmadampaiRamabanam
@MathonmadampaiRamabanam 3 жыл бұрын
I pity you bro. Go though real history books to know history. He is speaking on distorted history books. May God save you
@sgunahari
@sgunahari 3 жыл бұрын
@@MathonmadampaiRamabanam correct
@konariphalgunarao9244
@konariphalgunarao9244 3 жыл бұрын
Christan lanjakodukuluki
@rufus6711
@rufus6711 3 жыл бұрын
Superb sir meeru. పాల సముద్రం లో మజ్జిగ చుక్క వేస్తే పెరుగు సముద్రం ఐద్ధి.. ఈ డైలాగ్ అదిరింది.
@stopycheapydogs9590
@stopycheapydogs9590 10 ай бұрын
Majjiga ekkada nundi vachindi mari 😂
@Blokes0
@Blokes0 4 ай бұрын
Veellu edi padite adi matladtunaru..
@rufus6711
@rufus6711 4 ай бұрын
@@stopycheapydogs9590 basic science kuda thelisthe bavundu kadhaa
@stopycheapydogs9590
@stopycheapydogs9590 4 ай бұрын
@@rufus6711 Common sense vundaali kadaa. Nee kante em chaduvukoni villagers ki ekkuva knowledge vuntundi le 😂🤣 2 chekkalu 3 mekulu
@rufus6711
@rufus6711 4 ай бұрын
@@stopycheapydogs9590 నీ బుర్ర అక్కడితోటే ఆగిందా బ్రో
@chandramoulihanumakonda1015
@chandramoulihanumakonda1015 3 жыл бұрын
Marvellous speech ,Sir.Thank you.
@banothujhansi231
@banothujhansi231 3 жыл бұрын
Super anna
@godevenkataramakrishna205
@godevenkataramakrishna205 Жыл бұрын
Excllent sir.
@hayagrevacharidhachepalli2140
@hayagrevacharidhachepalli2140 Жыл бұрын
విశ్వబ్రాహ్మణులు నిజమైన పదం విశ్వసృష్టిబ్రహ్మవంశం పంచబ్రహ్మలు గురించి తెలుసుకొనవలసిందిగా కోరుతున్నాము సనాతన బుషి సాంప్రదాయం అంటే ఈ ఏడాది సనాతన బుషి ఎక్కడ వారని సానగ. సనాతన. అహభూన. ప్రత్న. సుపర్ణ బ్రహ్మర్షులలో రెండవ బుషి సాంప్రదాయం మనది దీని అంతర్గత మూల రహస్య తెలుకొనవలసిందిగా చెపుతున్నాము విశ్వ ఆవిర్భావ కారణ బ్రాహ్మణ వంశ సనాతన బుషి సాంప్రదాయం
@rajanikanthpuli
@rajanikanthpuli 3 жыл бұрын
BC laku SC ST la kanna OC la meedahe abhimanam ekkuva. They respect agravarna and Hinduism, they don't come over caste.
@VijayKumar-qr9hf
@VijayKumar-qr9hf 3 жыл бұрын
yes u r right, that's possible aynathavaraku e video chuyenchu (Bodhinchu, Samikarinch and Poradu)
@sandelamoses9701
@sandelamoses9701 3 жыл бұрын
They r nt awreb. B c r exploited..
@nramesh6950
@nramesh6950 3 жыл бұрын
Correct
@lakshmanrao6357
@lakshmanrao6357 3 жыл бұрын
Great Knowledge , Well educated thank you sir
@jaganmohanreddymothe6695
@jaganmohanreddymothe6695 3 жыл бұрын
చక్కగా చెప్పారు. అంబేద్కర్ జీవితం గురించి అధ్యయనం చేసేందుకు ప్రయత్నిస్తే భారత దేశం అర్థం కావడం సులభం.
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 3 жыл бұрын
మీరు ముందుకు పోవద్దు.మారుతున్న కాలానికి తగిన Inspirational and motivational ప్రసంగాలు వినవద్దు.మిగతా దేశాల వాళ్ళు పాత విషయాలు,కుళ్ళిపోయిన సంఘటనలు మర్చిపోయి ప్రగతి పథంలో దూసుకు పోతున్నారు.మీరు అలాంటి మంచి పనులు చేయొద్దు. (జపాన్ వారు అమెరికా అకృత్యాలను ప్రక్కన పెట్టి 76 ఏళ్లలో అమెరికా కంటే ముందుకు పోయిందే గాని ఈరోజు వరకు కుమిలి కుమిలి పోతూ కూర్చోలేదు) ఇలాంటి నాయకులు చెప్పే 3వ,5వ శతాబ్దపు విషయాలను బాగా స్టడీ చేస్తూ ఇక్కడే ఉండండి,అప్పుడే ఇలాంటి నాయకుల దుకాణాలు నడుస్తాయి.అయినా సరే కులాంతర,మతాంతర వివాహాలు ఆగడం లేదు జరుగుతూనే ఉన్నాయి.లక్షల్లో ఒకటో, ఆరో పరువు హత్య జరగగానే వీళ్ళు రోడ్ల మీదికి వచ్చి సమాజాన్ని మరింత కలుషితం చేస్తారు.Full collection. మీరు ఈ నాయకుల్నే ఫాలో అవ్వాలి.ఎందుకంటే మిమ్మల్ని ఎదగనివ్వని వారి దుకాణాలను మీరు తప్ప ఎవరు నడిపిస్తారు. No inspiration, No motivation
@pgopalakrishna5199
@pgopalakrishna5199 2 жыл бұрын
@@sreeramamnishtala6102 kani migatha deshala vallu manala kulalu mathalu antu munduku vellaledu kada
@pgopalakrishna5199
@pgopalakrishna5199 2 жыл бұрын
vallu vallani strong cheskunnaru.anduku emcheyali gathamlo veelluchesina thappulani veletthi chupisthene vallu chesina thappento ardhamavthundi
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 2 жыл бұрын
@@pgopalakrishna5199 ఇప్పుడెలా చెయ్యాలో? ఉద్యోగాల కోసం ఎలా చదవాలో? ఎక్కడ ఏ నోటిఫికేషన్లు పడ్డాయో? వాటి అప్లికేషన్లు ఫ్రీగా అందించడం,జాబ్ కౌన్సెలింగ్ లు ,మినీ జాబ్ మేళాలు నిర్వహించుకోవడం,అతి పేద వాళ్లకు జాబ్ కోసం ఖర్చులు ప్రోగుచెయ్యడం ఇలాంటివి ఒకరు చెప్పాలి.నడిపించాలి,దారి చూపాలి అంతేకానీ పాత పాటలే పాడుకుంటూ కూర్చుంటే ఒరిగేదేమిటి?
@johnkanaparthy5076
@johnkanaparthy5076 3 жыл бұрын
Your message is satirical and thought provakativ, excellent
@Unityofjbrcerravalli5534
@Unityofjbrcerravalli5534 2 жыл бұрын
Excellent speech sir andaru telusukovali
@sampathsara2360
@sampathsara2360 Жыл бұрын
Great wanderful Man of people
@TheDingdonglonglong
@TheDingdonglonglong 3 жыл бұрын
హిందువులు. ..ఎవ్వరూ. .. ఎవ్వరో మూలాలను వదలకుండా ఆ మూల ఆధారమైన సంస్థ ధర్మాన్ని. జీవన శైలి గా చేసుకున్నారో వాళ్ళు హిందువులు . భారతీయులు . గొంతు గట్టిగ చేసుకొని అరిస్తే అక్కడకేదో శాస్త్రీయ ప్రమాణం చెప్పినట్లు కాదు .. భారతీయులలో వెనుక బడిన తనాన్ని కృత్రిమంగా సృష్టించారు ఆంగ్లేయులు బానిస మనస్తత్వం నుంచి బయటకి రాలేకపోతున్నారు అమాయకులు
@ballemballem7569
@ballemballem7569 3 жыл бұрын
బి సి లు హిందువులు కాదు. డాక్టర్ కత్తి పద్మారావు గారి ఉపన్యాసం తో ఇది స్పష్టమైంది. స్త్రీల ఎవ్వరూ హిందువులు కాదు అని ఈ ఉపన్యాసంతో అర్థమైంది. నేడు సతీసహ గ మనాలకు, భర్త చనిపోతే గుండు కొట్టించు కోడానికి దేశంలో స్త్రీలెవ్వరూ సిద్ధంగా లేరు. శూద్రులు, స్త్రీలు, దళితులు చదువు నిషేధాన్ని పాటించుట కు ఎవ్వరూ సిద్ధంగా లేరు. అంటే హిందూమత సిద్ధాంతాన్ని తూచా పాటించుట కు భారత దేశీయులు ఎవరూ సిద్ధంగా లేరు. సిద్ధాంతం ప్రకారం హిందూ మతం ఎప్పుడో నశించి పోయింది. మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ హిందూమత క్రూర స్వభావం బహిర్గతం చేశారు. పాలకులకు పరిపాలించే శక్తి లేక తేనె పూసిన కత్తి వంటి హిందూ మతాన్ని వాడుకో చూస్తున్నారు. అంటరానితనాన్ని బానిసత్వాన్ని ఇష్టపూర్వకంగా ప్రజలు ఎప్పుడూ పాటించలేదు. భయపెట్టి రాజ్యాన్ని సాధనంగా చేసుకొని నిర్బంధించి ప్రజలను చంపివేస్తూ నియంతృత్వంగా అతి క్రూరంగా పాలిస్తూ వస్తున్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రూపొందించిన సర్వసత్తాక ప్రజాస్వామ్య రాజ్యాంగం ప్రజల పక్షాన ఉన్నది. ప్రజలు రాజ్యాంగ చైతన్యంతో ముందుకు పోవాలని డాక్టర్ కత్తి పద్మారావు స్ఫూర్తి కలిగిస్తున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
@Prasad_cb
@Prasad_cb 3 жыл бұрын
Please read history
@sgunahari
@sgunahari 3 жыл бұрын
@@ballemballem7569 you are simply carried away by Dr. K. P. Rao's borrowed words. He is not only misquoting the explanations of Dr. BR Ambedkar ji ki but also mesmerising the BCs in order to get them separated from being Bharateeyulu. Hindu is not a scripted word, but a word coined to identify the people living in Bharata Khanda. Some idiots enen attributed the meaning of Dourbhagyulu to it in world dictionaries. He, KPR, has a venomous approach to the people of India.
@sandelamoses9701
@sandelamoses9701 3 жыл бұрын
Castism nt created by british part of hindu darma.
@sandelamoses9701
@sandelamoses9701 3 жыл бұрын
@@ballemballem7569 great comment we ll should educate masses.
@ckjayarajckjayaraj2174
@ckjayarajckjayaraj2174 3 жыл бұрын
exlent speech anna
@karun158
@karun158 3 жыл бұрын
ఎంతైనా కత్తి గారు కదా పదునైన పదాలు జై భీమ్ సార్
@chittibabu1818
@chittibabu1818 3 жыл бұрын
నిజమే sir 👌👌
@cagupta2809
@cagupta2809 2 жыл бұрын
All sections in Indian society sply worshipping idols of GODs n godesses r Hindus. Some r trying to misguide people .their misguidancer more harmful .excess knowledge dangerous.
@kallutlamohiddin7720
@kallutlamohiddin7720 2 жыл бұрын
Great knowledge exellent subject subhahanalla
@sambasiva6510
@sambasiva6510 3 жыл бұрын
Thank you Jyandham politics
@neelapala79
@neelapala79 2 жыл бұрын
Your speech makes sense, good
@sagarpullelugu1716
@sagarpullelugu1716 3 жыл бұрын
Wonderful
@krishnakalidindi6671
@krishnakalidindi6671 3 жыл бұрын
మరి S C లు క్రైస్తవులు ఎలా అయ్యారు?
@ashuvimmu9344
@ashuvimmu9344 3 жыл бұрын
వాళ్ళకి అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలుసుకోలేక .క్రిస్టియన్ గా మారారు.అంతే .అందరు sc లు క్రిస్టియన్ కాదు
@arjun_manda.
@arjun_manda. 2 жыл бұрын
క్రైస్తవం అనేది మతం కాదు ఇది రక్షణ కి మార్గం
@arjun_manda.
@arjun_manda. 2 жыл бұрын
క్రైస్తవత్వం అనేది రక్షణ మార్గానికి ఒక్క SC లకే కాదు ఈ సర్వనరులందరికి రక్షణ మార్గమే
@Blokes0
@Blokes0 4 ай бұрын
​@@arjun_manda.Aapey ra babu..rakshana margam anta..😂
@sureshg.7821
@sureshg.7821 3 жыл бұрын
Very good information Sir
@jeedikantirathnakar5619
@jeedikantirathnakar5619 2 жыл бұрын
Excellent analysis
@myname1693
@myname1693 3 жыл бұрын
Im not against any god, Buy I strongly support bc sc st power can easily form government and make their lives superbeautiful😎😎😎
@MathonmadampaiRamabanam
@MathonmadampaiRamabanam 3 жыл бұрын
Who hails from the land of sindhu is called Hindu.
@kothakapugopalreddy8654
@kothakapugopalreddy8654 3 жыл бұрын
ఈ రోజు గ్రామాలలో కష్టపడే రైతుల గురించి ఎవ్వరు ఆలోచించరు, అందరికి కూర్చొని తినే ఉద్యోగాలు, పదవులు కావాలి
@bangarollasaiteja4006
@bangarollasaiteja4006 2 жыл бұрын
బిసి లు ముందుగా తమ పూర్వికులైన పెరియారు రామ స్వామి, జ్యోతి రావుపూలే సావిత్రి బాయీపూలే, గురించి తెలుసుకోవాలి .
@perliramaiah6701
@perliramaiah6701 3 жыл бұрын
Excellent sir...
@chanduaddanki3677
@chanduaddanki3677 3 жыл бұрын
Today we are Indians/Bharatians protected by Indian Constitution and in every aspect we are following Indian Constitution. Then why all these separatism propaganda.
@satyavaraprasad5775
@satyavaraprasad5775 3 жыл бұрын
Whoever in India feel chandu addanki agony
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 3 жыл бұрын
ఈ విభాజన ప్రసంగాల్లో ఇక్ష్వాకుల కాలం నాటి విషయాలు,హారప్పా విషయాలు,ముఖ్యంగా రాముణ్ణి,విష్ణువును మిగతా వాళ్ళను నమ్మరు కానీ రాముడు శంభూకుణ్ణి చంపాడు అని నమ్ముతారు ఎందుకంటే వీళ్ళ దుకాణాలు నడిపేది శంభూకుడే కానీ రాముడు కాదు.ఈ వెధవలు ఎప్పటివో కబుర్లు చెప్పి,చెప్పి అమాయకులని మోసాగిస్తారు.వీరి వ్యాపారం విడగొట్టడమే.అంటే బీజేపీ కి వ్యతిరేకంగా, ఎలాగైనా 2024 లో మోడీని దించడం.కానీ వీళ్ళ వల్ల కాదు.
@selvachinnari9413
@selvachinnari9413 2 жыл бұрын
అద్ది. లెక్క.. కొడితే.. ఏనుగు... కుంభ స్థలాన్నే.. కొట్టాలి.. Sir .. చదవండి.." బిసిల ..కుర్చీలపై..అగ్రకులాల కబ్జా "ఎన్నాళ్ళు... By విజయవిహారం.. ఎడిటర్ రమణమూర్తి.... 🙏☝️
@SHEEPANDGOATACADEMY
@SHEEPANDGOATACADEMY 3 жыл бұрын
Thought provoking message. Best wishes from Sheep and Goat Academy,Hyderabad
@seshusaradhi
@seshusaradhi 2 жыл бұрын
సూపర్ సార్, పెరుగు ఎలా చెయ్యాలో చెప్పారు, మీ జ్ఞానానికి ఒక నమస్కారం.
@satyamsandigari2451
@satyamsandigari2451 3 жыл бұрын
Jai bheem sir Marvellous speech
@alijalasharada5720
@alijalasharada5720 3 жыл бұрын
Super speech Sir...Namo Buddhaya
@naidu4778
@naidu4778 3 жыл бұрын
ప్రస్తుతం చదువు ఏ ఒక్కరి సొత్తు కాదు
@krishnakaliga254
@krishnakaliga254 3 жыл бұрын
Education to all is more important Ambedkar was brought up by brahamin only. Why people are not getting education even after providing all façilities. Speech is good
@panthangiramulu5593
@panthangiramulu5593 3 жыл бұрын
సార్ మీరు చరిత్ర పాటలు చేపినందుకు చాలా విషయాలు తెలిసినవి మీకు చాలా చాలా ధన్యవాదాలు జై భీమ్ సార్
@vincentgolla9145
@vincentgolla9145 3 жыл бұрын
Super sir
@krinshnapalaparthi5019
@krinshnapalaparthi5019 3 жыл бұрын
Excellent, sir ,iam SC sir,married BC,women sir
@prashanthvthavarekere5235
@prashanthvthavarekere5235 2 жыл бұрын
OK, then who is maramma, poleramma, gangamma ??
@kathikoti1981
@kathikoti1981 2 жыл бұрын
Excellent speech
@RaviAndela
@RaviAndela 3 жыл бұрын
హరిజెనులు క్రైస్తవులు ఎలా ఐతారో చెప్పండి మహా మేధావి
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 2 жыл бұрын
మతం పుచ్చుకుంటే అవుతారు
@Prajas.R
@Prajas.R 2 жыл бұрын
@@sreeramamnishtala6102 హరిజనులెవరు? ఎస్సీలా? అలా అయితే మిగతా వాళ్ళు దెయ్యాలకు పుట్టారా? అని ఆనాడు అంబేద్కర్ గారు గాంధీని ప్రశ్నించారు
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 2 жыл бұрын
@@Prajas.R అడ్డంగా మాట్లాడే వాళ్ళను ఎవరూ ఏమీ చెయ్యలేరు.మాల,మాదిగలను గౌరవించి హరి పుత్రులు అని సంబోధించినా తప్పు ఎంచిన అంబేడ్కర్ అతి విద్యకు లాభం ఏముంది? చదవక ముందు కాకరకాయ,చదువుకున్నాక కీకరకాయ అన్నాడట ఎవడో చవటాయ.
@Prajas.R
@Prajas.R 2 жыл бұрын
@@sreeramamnishtala6102 అది గౌరవమా? ముమ్మాటికీ అగౌరవం! ఎస్సీలను అలా కూడా కొత్తపేరుతో పిలవచ్చనీ అర్ధం ..! అంతకు మించి ఏంలేదూ... అలాకాకపోతే మిగతావాళ్ళనూ అదేపేరుతో పిలువు ...! ఈ మనువాద కుటిల నీతులను ఆనాడే పూలే, అంబేద్కర్ లాంటి మహాశయులు ఖండించారు
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 2 жыл бұрын
@@Prajas.R అంటే,గౌరవమైన పేరుతో పిలవడం తప్పేనా? ఆ లెక్కన వికలాంగులను దివ్యాంగులు,మంగలి వారిని నాయీ,చాకలి వారిని రజక అలాగే చాలా కులాల వారికి గౌరవ పేర్లు పెట్టారు.అవన్నీ తప్పే కదా! పాత పేర్లే రైట్ అంబేడ్కర్ దృష్టిలో? అవునా?
@mareduvenkateshwarlu1562
@mareduvenkateshwarlu1562 3 жыл бұрын
Jai bheem Sir
@subbaraoneethipudi7868
@subbaraoneethipudi7868 3 жыл бұрын
Excellent Sir 👌👍
@ganiindian6251
@ganiindian6251 3 жыл бұрын
U r really great sir Super words
@Adityasingh-ix8xk
@Adityasingh-ix8xk 3 жыл бұрын
INTER CASTE MARRIAGE MOST IMPORTANT IN INDIA..
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 3 жыл бұрын
పెరిగాయి.ఇలాంటి వాళ్ళు ఎన్ని ప్రసంగాలు చేసి విడగొట్టాలని చూస్తున్నా కులాంతర వివాహాలు పెరుగుతున్నాయి.వీళ్ళ ప్రసంగాలు వింటే నోట్లో మన్ను తప్ప ఏం ఉండదు.అన్నీ మర్చిపోయి ముందుకు పోదాం అని ఒక్కడూ చెప్పడు.
@allanjestie5617
@allanjestie5617 3 жыл бұрын
@@sreeramamnishtala6102 Antae meeru Agra kulalaku vari vuntaru
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 3 жыл бұрын
@@allanjestie5617 ఔను,బ్రాహ్మణ.నాకు తెలిసి మా చుట్టాల్లోనే ఇద్దరు దళిత అమ్మాయిలను చేసుకున్నారు.సుఖంగా వున్నారు.అంటే ఎన్ని వేల కులాంతర వివాహాలు జరుగుతున్నాయో?ఒకటో,ఆరో కులవివక్ష పరువు హత్యలు జరిగితే వాటినే Focus చేసి పేలాలు వేపుకుంటారు కానీ వేలల్లో జరుగుతున్న కులాంతర వివాహాల Success story లు మాట్లాడరు. ఈ నాయకులు ఎప్పటివో సంఘటనలు చెప్పి చెప్పి పైసా వసూల్ చేసుకుంటారు.
@vimalaprasad6332
@vimalaprasad6332 3 жыл бұрын
Govt jobs kosam kuda chala mandhi inter caste marriges chesukunnaru...govt ele enkarage cheyyali.
@thumusrihari6442
@thumusrihari6442 3 жыл бұрын
అరె లుచాలు మీకు ప్రపంచములో దికుమాలిన ఏ మతాలు దేవుల్లు కనీపిచడం లేదా ఒక ఇండియా లోనే హిందూమతం శ్రీరాముడే మీ గుడి కనులకు కనిపిస్తుందా ముగా పోయినా చెవులకు వినిపిస్తున్నది ఈ మత చాండ్స్లకు
@radhikamadasu4741
@radhikamadasu4741 2 жыл бұрын
Katti padmarao gaaru meeru charitrani vyakreekaristunnaru.
@mounenderreddy4068
@mounenderreddy4068 Жыл бұрын
As per Mandala Commission report Reddys and kamma Kapu Cast people also come under O B C categories but state Government was not recognised what was the reason
@ravindervemula7135
@ravindervemula7135 3 жыл бұрын
ముస్లింలు మూల వాసులేనా?
@navaneethamvemula3864
@navaneethamvemula3864 2 жыл бұрын
I agree you have excellent knowledge on society. Tell us why SCs not following Ambedkar, why they are converting to Christianity and following Jesus, why not Buddhism and Ambedar
@sandelamoses9701
@sandelamoses9701 2 жыл бұрын
Ambedkar never said to follow budhism.
@navaneethamvemula3864
@navaneethamvemula3864 2 жыл бұрын
@@sandelamoses9701 Did Ambedkar say to follow Jesus?
@ravikumarkadumuri8739
@ravikumarkadumuri8739 3 жыл бұрын
Great and exceptional!!!
@thirupathikallepelly8333
@thirupathikallepelly8333 3 жыл бұрын
super
@kosanamsrinivasarao8211
@kosanamsrinivasarao8211 2 жыл бұрын
రాముడు గురించి మాట్లాడాలంటే సంస్కారం కావాలి.ఇలాంటి పిచ్చి వాగుడు వాగి అంబెడ్కర్ పై బి.సి లకున్న గౌరవాన్ని పోగొట్టకండి.
@siddhubheem8340
@siddhubheem8340 2 жыл бұрын
Ramudu oka raaju Anthe
@kosanamsrinivasarao8211
@kosanamsrinivasarao8211 Жыл бұрын
@k.prasad9949 ఏసయ్య ఎప్పుడు పుట్టాడు సోదరా?
@kosanamsrinivasarao8211
@kosanamsrinivasarao8211 Жыл бұрын
@@siddhubheem8340 ఏసయ్య
@KovurJanardhan
@KovurJanardhan Жыл бұрын
Sir meeku Buddha vandanamulu Mariyu Jai bheemulu 🙏🙏🙏
@krtodaytelugunewschannel8612
@krtodaytelugunewschannel8612 3 жыл бұрын
Great job sir 👍👌❤️❤️❤️
@vsvj.9119
@vsvj.9119 2 жыл бұрын
It's truthful and marvelous
@iam5617
@iam5617 3 жыл бұрын
మీరు మీరే sir ⚔️✒️..🌱
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 3 жыл бұрын
ఔను,వాడు వాడే
@allanjestie5617
@allanjestie5617 3 жыл бұрын
Super sir 🙏🙏👏👏👏👏👏
@chitrapuchittibabu4333
@chitrapuchittibabu4333 3 жыл бұрын
Super
@latham01
@latham01 3 жыл бұрын
SC,ST and OBCs are not Hindus.That is the truth.
@charytsr2586
@charytsr2586 3 жыл бұрын
Mari Hindu SC ST BC ga reservation dobbachhu kada... Shameless talks
@saditya5412
@saditya5412 3 жыл бұрын
I am from a BC community and I am a proud Hindu first. That's the reality.
@anumandlahimabindu5239
@anumandlahimabindu5239 3 жыл бұрын
@@saditya5412 andhuke history chaduvumanedhi first. Andhulo untadi reality
@saditya5412
@saditya5412 3 жыл бұрын
@@anumandlahimabindu5239 Meeru ye charithra chadhuvukunnaaru? Nenu Brahmin kaadhu, kaani Hinduvune. Naa samskruthi-saampradhaayaalu, nenu chesukune pandugalu-pabbaalu Sanathan Hindu Dharma mey. Sri Rama Jayam. Naa Dharmam meedha evado edho cheppaadu ani maarchukuni, naa asthithvaanni kolponu, matha maarpidi cheskonu.
@ashuvimmu9344
@ashuvimmu9344 3 жыл бұрын
@@charytsr2586 Ambedkar కల్పించాడు మా దేవుడు
@sandelamoses9701
@sandelamoses9701 3 жыл бұрын
Excellent analysis anna.
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 3 жыл бұрын
ఇప్పుడు మన దేశములో ఇస్తున్న రిజర్వేషన్లు భారత రాజ్యాంగ (అంబేత్కర్ వ్రాసిన ) ప్రకారమే ఇస్తున్నారు.హిందువులలో ఉండే SC ST BC లకు మాత్రమే వర్తిస్తాయి మతము మారిన SC BC లకు(ఇస్లాం క్రైస్తవం లో చేరిన వారికి వర్తించవు) అంటే అంబేత్కర్ గారి దృష్టిలో SC BC. లు హిందువులు అనే కద మిమ్మలని మిరు అంబేత్కర్ గారి కంటే గొప్ప వారీగా భావింన్చు కుంటే మాకు ఏమి అభ్యంతరము లేదు
@rameshyadagirip9569
@rameshyadagirip9569 3 жыл бұрын
SC, st, bc, హిందువులు అయితే ఇంకో చాలా ఊర్లల్లో గుల్లోకి రానివ్వడం లేదు .ఇండ్లల్లోకి రానివ్వడం లేదు. హోటల్లో రెండు గ్లాస్ ల పడ్డతి. ఇక మేము హిందువులం అయితే మమ్మల్ని మనుషులు గా చూడాలి కదా. కొన్ని ఏండ్ల నుండి గుళ్లల్లో వాళ్లే పూజారులుగా ఉంటారా అవి వాళ్ళాకీ రిసర్వేషన్స్ కావా.
@devarakondaraviacharya7071
@devarakondaraviacharya7071 3 жыл бұрын
🙏🏻 anna
@dalitmediacenter
@dalitmediacenter 3 жыл бұрын
BCs remain Brahminised
@sureshkpuppala
@sureshkpuppala Жыл бұрын
Mee funding foreign training vivaralu cheppandi saar.
@jagadeeshmaddirala627
@jagadeeshmaddirala627 3 жыл бұрын
Jai Bheem sir
@bushankarimnagar6717
@bushankarimnagar6717 3 жыл бұрын
Jai Bheem
@raghavanrg2650
@raghavanrg2650 3 жыл бұрын
History of Bharath is very ancient. During the long history of this great nation, there were times when there were differences between two different sects within Hindus. These types of differences exist between different sects within other religious groups also even today. Historically all Bharathvasis remained united. And whenever we were not united, we have paid heavy price for it.
@roserajlife
@roserajlife Жыл бұрын
Sir you know Adolf Hitler ex German chancellor genocide almost 60lakhs Jewish religious people under Christianity. can I follow that chrstianity like Adolf Hitler...if you tell chrstian Adolf Hitler good .in this case I need to blame his religion chrstianity or I need to blame his character......
@ravit9595
@ravit9595 3 жыл бұрын
అన్నా జై భీమ్. నేను sc ని రాజ్యాంగ పరంగా అయితే. Caste certificate fill చేసే టప్పుడు నేను హిందువు అని రాయాలా Christian అని రాయాలా.
@busariashokkumar8055
@busariashokkumar8055 3 жыл бұрын
ద్రవిడ ani raye
@ravikumarchinta4208
@ravikumarchinta4208 27 күн бұрын
Cheppindi nammala vadda anukunte, history chadivithene Nijam thelustundi
@kaleeshashaik7096
@kaleeshashaik7096 10 ай бұрын
Padmarao Garu Mee Prati Vediolani Fallow Autanu Meeru Muslims Gurinchi Chepparu Memu Kooda Ee Desavasulamekada Mameda Yenno Dadulu Garugutunnavi Vatigurinchi Matladandi Plese
@nagireddymandli
@nagireddymandli 2 жыл бұрын
ఓకె మనుషులు అంతా ఒక్కటే ఒప్పుకుంటూ మరి రిజర్వేషన్ తీసేసి ప్రతిభతో బయటికి రండి అప్పుడు అందరము ఒక్కటే
@cnukoppula141
@cnukoppula141 2 жыл бұрын
నిజం
@guttasangamitra5452
@guttasangamitra5452 3 жыл бұрын
ఇంత విపులంగా చెప్పినా మార్పు రాలేదు, పద్మారావు గారు మళ్లీ మళ్లీ రావాల్సిందే 👍🙏
@konariphalgunarao9244
@konariphalgunarao9244 3 жыл бұрын
e lanja కొడుకులికి encounter cheyura e government jai sriram Jai sri krishna jai yadav
@vamshikrishna1676
@vamshikrishna1676 3 жыл бұрын
@@konariphalgunarao9244 Ramudu ఒక gay oka లేవలేని vaadiki ఎట్లా puttadu, కృష్ణుడు oka gay anduke enta మందిని esina ఒక్కడు పుట్టలేదు...
@konariphalgunarao9244
@konariphalgunarao9244 3 жыл бұрын
@@vamshikrishna1676 mi nana kuda nv yala puttavu mi amma ki adugu
@hanumanthrao1892
@hanumanthrao1892 2 жыл бұрын
నమస్కారం గురూజీ...
@mulintinaganna6393
@mulintinaganna6393 Жыл бұрын
Jai Bheem Sir..
@kosanamsrinivasarao8211
@kosanamsrinivasarao8211 2 жыл бұрын
పాస్టర్ పాదాలు మొక్కే మీకు బ్రాహ్మణులను విమర్శించే హక్కు ఎక్కడిది.
@Prajas.R
@Prajas.R 2 жыл бұрын
ఎప్పుడు మొక్కారు? ప్రూఫ్ పెట్టండి
@bhaskapolaboina4477
@bhaskapolaboina4477 3 жыл бұрын
హిందు అనేది హిందు గెస్నుసలలోనే లేదు అవి అఫ్యాత్మిక గ్రంధాలు అందరం దేశీయులమే మధ్యలో ఈ క్రీస్తవం వచ్చి ఇస్లాం వచ్చి వీరంతా హిందులం అంటున్నాం హిందుహిజంలో ఆరాధన స్వేచ్ఛ ఉంది అన్ని మతాలలో ఉన్న చందసవడం హిందులలోలేదు sc దారునవివక్ష కి లోనయ్యారు ఆఫీ నిజం అగ్రవర్ణాల అరాచకం రాజకీయ అణిచితి కారణంగా దేశం ఈ స్టైయిలో ఉంది బీసీ sc లు అగ్రవర్నలికి ఓటు వెయ్యొద్దు అప్పుడే గొప్ప దేశంగా మారుతుంది
@askmn4510
@askmn4510 2 жыл бұрын
Excellent
@sundarkumar8025
@sundarkumar8025 2 жыл бұрын
Matladithe Dr BR Ambedkar gari peru cheppukuni brathike meeru dhammunte christians ga marina vaallu cast certificate marchukomani cheppura padmaravu... Nuvvu appudu nijamga dhammunna medhavivi ani memu oppukuntam. Matladithe ambedkar gari peru cheppukune brathike neelanti vaallaku aayana peru cheppukune arhata ledhu.
@saditya5412
@saditya5412 3 жыл бұрын
I am from a BC community and I am a Hindu first. I am a proud Hindu, my culture is always Hindu. Jai Shri Ram.
@curioustest8669
@curioustest8669 3 жыл бұрын
bapanodi dhi endhukura inka
@saditya5412
@saditya5412 3 жыл бұрын
@@curioustest8669 Hinduvulu ante okka Brahmins maathrame na? Nenu Brahmin kaadhu, kaani Hinduvune. Naa samskruthi-saampradhaayaalu, nenu chesukune pandugalu-pabbaalu Sanathan Hindu Dharma mey. Sri Rama Jayam.
@sandelamoses9701
@sandelamoses9701 3 жыл бұрын
Bc a r not brought awareness. Oc a udigam their mentality
@ashuvimmu9344
@ashuvimmu9344 3 жыл бұрын
కొందరికి ఎంత చెప్పినా బుర్రకి ఎక్కదు . మైండ్ లో ఫిక్స్ అయిపోయారు
@vamshikrishna1676
@vamshikrishna1676 3 жыл бұрын
BC community paina Brahmanism ruddaaru... Hinduism ante Brahmanism...
@akkiteju133
@akkiteju133 2 жыл бұрын
హిందు అనేపదం బ్రాహ్మణులది కాదు. సింధు అనేపదం నుండి హిందు అనే పదం వచ్చింది. ఈదేశనికి ఆర్యలు రాకంటే ముందునుంచి సింధునది ఉంది. అక్కడ ప్రజలు ఉన్నారు.తర్వాత అక్కడినుండి విస్తరించారు.లేదా తరిమివేయబడ్డారు. అంటే హిందువులు ఈదేశ ములవాసులు అవుతారు. ఆర్యులు(బ్రాహ్మణులు) కూడా ముందు హిందువులని ఎక్కడ చెప్పుకోలేదు. హైందవులం అన్నారు. సార్ అంటే హైందవులను అనండి. వారిని అడ్డుపెట్టుకొని హిందువులను దూషించకండి. ఆర్యులు ఈదేశనికి రాకంటే ముందునుంచే ఈదేశంలో పూజావిదానం ఉంది. మాపూర్వీకులు (సింధు ప్రజలు)అమ్మతల్లి,పశుపతిని, చెట్లను,పాములను,పక్షులను,ప్రకృతిని పూజించారు. నేడు మేము పూజించుకుంటున్నాము. ఈదేశ ప్రజలమైన మేము ఆర్యదేవుళ్లను,ఇస్లాంను అవళింపు చేసుకున్నాం. ఇప్పుడు కొందరు నిత్యం మిడిమిడి జ్ఞానంతో బ్రాహ్మణులను అడ్డుపెట్టుకొని మొత్తం మాఆచారాలను(సిందుప్రజల) దూషించడం దేనికి సంకేతం. ఇంకోవిషయం సార్ ఈదేశం పాలించిన రాజులు బౌద్ధం పై ఎలాదాడులు చేసారో ప్రతి ఒక్కరు చెప్తారు.కానీ ఢిల్లీ సుల్తానులు,మొఘల్స్ బౌద్ధంపై జరిపిన దాడుల గురించి ఎవ్వరు ఎందుకు మాట్లాడారు. ఒక్క నలంద విశ్వవిద్యాలయం పై మరియు అక్కడి బౌద్ధులపై దాడి గురించి చెప్పండి. జొగేంద్రనాథ్ మండల్ చివరిరోజుల్లో పడిన బాధను,చెప్పిన విషయాలను ఆయానరాసిన లేఖ లో విషయాలు చెప్పండి.సార్ చరిత్రలో ఒకరికి భయపడి, ఒకరి మెప్పుకోసం కానీ వాస్తవాలుచెప్పకపోతే నిజం భూస్థాపితం అవుతుంది.అబద్దం రాజ్యమేలుతోంది.
@shobhanachalann1475
@shobhanachalann1475 2 жыл бұрын
Ram ram satyahe
@gedamchandramohan750
@gedamchandramohan750 3 жыл бұрын
Good sir
@vinodkumarmatam1302
@vinodkumarmatam1302 3 жыл бұрын
పచ్చి నిజాలు తేటతెల్ల చేశారు,
@reganakarthik9986
@reganakarthik9986 3 жыл бұрын
సర్ ఈ దేశం భారత దేశ సంస్కృతీ ది, అంబెడ్కర్ నుంచి మీ వరకు ఇదే తప్పు చేస్తున్నారు. ప్రపంచంలో అన్ని దేశాలవాళ్ళు ఆయాదేశాల సంస్కృతీ నే fallow అవుతున్నాయి. మీరు గానీ వేరే ఎవరు గానీ వచ్చి చెప్పిన ఈ దేశం హిందూ సంస్కృతీ తో నిండి పోయింది. ఎండు కంటే మంచి నీటిలో చేప సముద్రము నీటిలో బ్రతుకుతుందా !సముద్రం పెద్దది ఎంతమంది వచ్చిన చోటు ఉంటది అని అనుకుంటే తప్పే !సముద్రం సముద్రమే, చెరువు చెరువే ఇందులో తేడాలేదు. ఈ లాజిక్కు మిస్ అయి తప్పంతా అంబెడ్కర్ మీద తోస్తా రేంటి !అంబెడ్కర్ గారు ప్రపంచ మేధావి అతని పేరు చెప్పి ఇక్కడ ఎవరు కాయలు ammoddu.
@gummadiraghuram6786
@gummadiraghuram6786 3 жыл бұрын
I'm sc but iam Hindu
@pulikarunakar7127
@pulikarunakar7127 3 жыл бұрын
ఎవడైతే నిన్ను చూచి ఛీ కొట్టాడో హిందూ మతం పేరుతో నువ్వు వాడితే జై కొడుతున్నావ్
@s.d4029
@s.d4029 3 жыл бұрын
Mddki.chepuru.muteti.muntha.kattli.segguleni.s.c.lu
@lakkapakasandeep8514
@lakkapakasandeep8514 Жыл бұрын
ఇందు అంటే ఏమిటి కాఫీర్
@asirwadsudha1572
@asirwadsudha1572 3 жыл бұрын
అభూత కల్పనల మాయావ్యాపారం హిందూ మతం.
@vijayakumaranivilla4810
@vijayakumaranivilla4810 3 жыл бұрын
In the world muslim and Kristian s dastroy world
@user-jaisriram
@user-jaisriram 3 жыл бұрын
చెప్పు తెగిపొద్ది
@ganapathimulagala2013
@ganapathimulagala2013 3 жыл бұрын
Mari Christianity, muslim lo base vunda, devullu nijama puka
@koppadasrinivasu9525
@koppadasrinivasu9525 3 жыл бұрын
హిందూ మతం కాదు ధర్మం అని తెలుసుకోండి, పిచ్చి పట్టిన మతాలు క్రైస్తవ, ఇస్లాం మతాలు ఫాలో అయి గొర్రెల్లాగా, రాక్షషులుగా మారి ప్రపంచంలో హింసను మొదలుపెట్టారు మీ లాంటి పాపులకు ఉందిలే సరియైన శిక్ష నరకంలో విర్రవీగకండి.
@tssrinivasarangan7236
@tssrinivasarangan7236 2 жыл бұрын
Dr. Katti, what is the difference between Hinduvulu and Deshastulu. People who lived in the past, living at present and going to live in Hindustan are Hindus as I understood. Please educate me if I am wrong.
@radhikamadasu4741
@radhikamadasu4741 2 жыл бұрын
Budhisam gurinchi dalituluki cheppandi.sc st,BC Lu budhisam gurinchi cheppandi
@sivaramakrishnakakara4350
@sivaramakrishnakakara4350 3 жыл бұрын
I am BC Jam Hindu
@vijayakumaranivilla4810
@vijayakumaranivilla4810 3 жыл бұрын
How krishna and balarama larn vadam on sandepa Maharshi asramam both are done upanauanm
@pradeepjinukunta6546
@pradeepjinukunta6546 3 жыл бұрын
All these are created stories
@narsimhamurthyrajubethalam5754
@narsimhamurthyrajubethalam5754 3 жыл бұрын
Aavi anni Hindu dharmamlo bhagame . Vyathereka bhavanalu enni kalpinchina konthavarake. Jai Shree Ram. Jai Maha Bharath
@ramcharanramcharan5594
@ramcharanramcharan5594 2 жыл бұрын
ఇంకెప్పుడు బాగుపడతారు...రా.. మీరు.. ఇన్ని నిజాలు తెలుసుకొని కూడా... అదే ధర్మం ఇదే సంస్కృతి అనుకోవటం...అమాయకత్వమ, ఏర్రి పుకా తత్వమా..పైగా.. ఇ వన్ని .. హిందూ ధర్మంలో భాగమే అని అంటావా
@dayawarnageshfreelancer1850
@dayawarnageshfreelancer1850 3 жыл бұрын
గ్రేట్
@TheMaddiboyina
@TheMaddiboyina 3 жыл бұрын
Exallent katti anna , Great philosophy
@manadjtv1747
@manadjtv1747 3 жыл бұрын
Jai bheem
@Prasad_cb
@Prasad_cb 3 жыл бұрын
Excellent speech Sir, 🙏🙏🙏
@sgunahari
@sgunahari 3 жыл бұрын
Misguiding and misleading speech. Shows his enability & unconvincing approach. Very bad examples,explanation..
@pastorm.nathanielibm5777
@pastorm.nathanielibm5777 3 жыл бұрын
Wonderful message
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 1,8 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 10 МЛН
Dominant Caste and Territory in South India
1:01:23
PrincetonPIIRS
Рет қаралды 186 М.
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19