మాస్టారూ.... ఈ తరం వారికి తెలియని ఎన్నో సత్యాలను,తమరు చక్కగా విశ్లేషిస్తున్నారు...ఇంతవరకు....ఒక పక్షం వారు చెప్పిన మాటలు విని,చాలామంది భ్రమల్లో బ్రతుకుతున్నారు...కానీ సత్యాన్వేషణ అన్నది అత్యావశ్యకం...మీరు సత్యాలని వెలికి తీసి,అందరికీ అందుబాటులోకి తేవడం ముదావహం...మీకు అభినందనలు & నమస్సులు..
@neon_idiot2 жыл бұрын
avunu amma
@Praveenkumar_iem_missionary2 жыл бұрын
👏👏👏👏
@YenkammaNe2 жыл бұрын
All Daliths Reject Gandhi, Worship Godse - Dr B R Ambedkar
@venkatarathnam45024 ай бұрын
👏👏👏👏💪👍
@AthmakuruRamanaiahАй бұрын
పద్మారావు అన్నగారి దగ్గర నేర్చుకున్న ఓనమాలే నాకు భవిష్యత్ వర్తమానాలుగా ఆచరణకు కొలమాలుగా నిలిచాయి.పద్మారావుఅన్నగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
@naresh90802 жыл бұрын
Sir మీకు ఆరోగ్యం బాగున్నప్పుడు ఇలాంటి వీడియోలు సాధ్యమైనంత వరకు చేయడానికి ప్రయత్నించండి సార్ ఎందుకంటే మీరు చెప్పి ఈ విషయాలు వల్ల మాలాంటి వారికి చాలా విషయాలలో అవగాహన వస్తుంది దయచేసి మీరు సాధ్యమైనంత వరకు ఆరోగ్యం బాగున్నప్పుడల్లా ఇలాంటి విషయాలపై ప్రజలందరికీ అవగాహన వచ్చేలా వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాం జై భీమ్
@apparaoboddana83082 жыл бұрын
Thank you sir.
@balaswamyjunapala25532 жыл бұрын
QQ rcr
@rajendarkommu78212 жыл бұрын
సర్ మీ జ్ఞానం అమితం
@manuvulapeddanna8665 ай бұрын
సూపర్ sir.... Clarity గా explain చేసారు... Sir
@kanakarajutunga Жыл бұрын
మీరు చెప్పింది 100% సరైనది సర్,
@sivasankarbudigi3754 Жыл бұрын
జై 🌹 భీమ్ 👍 జై కత్తి పద్మారావు సార్ 🙏
@BaburaoYaramala8 ай бұрын
చాలా చక్కగా వివరించారు సర్
@godevenkataramakrishna205 Жыл бұрын
Excllent sir. Jai bhim.
@obulesuyamini16782 жыл бұрын
Jai Bheem ✊💐🤝💐 Sir 💐🌹💐
@Dr.srinivasbommishetty45442 жыл бұрын
Excellent excellent sir
@suneelch91472 жыл бұрын
జై భీమ్ సార్ 🙏🙏🙏🙏
@YenkammaNe2 жыл бұрын
All Daliths Reject Gandhi, Worship Godse - Dr B R Ambedkar
@alekya55102 жыл бұрын
Jai Bheem sir You are great personality Thank you for your voice
@YenkammaNe2 жыл бұрын
All Daliths Reject Gandhi, Worship Godse - Dr B R Ambedkar
@baburaopilli52892 ай бұрын
జై భీమ్ సార్
@sudhakarsudha17342 жыл бұрын
Extraordinary way of interaction session sir
@sakeachyuthagangadhara44712 жыл бұрын
VERY GOOD sir
@bushankarimnagar67172 жыл бұрын
Absolutely True Sir
@subhashnitaneti67142 жыл бұрын
Excellent explanation
@bhanuchawla99562 жыл бұрын
Excellent analysis sir......
@shaikabdulshariefsinha49724 ай бұрын
Eee tharam ambedkar voice🎉
@dalitmediacenter2 жыл бұрын
Great Speech
@dadalaajit4722 жыл бұрын
Jai Bheem sir
@rajubaindla6130 Жыл бұрын
Super sir
@srikanthgone36792 жыл бұрын
Great Speech by KATHI Sir 🙏👌🙏
@apparaoboddana83082 жыл бұрын
Jai bhim sir. chala krithagyathalu.I am from Bobbili , Vizianagaram District.Boddana Appa Rao. Karamchedu , Chunduru modalaina udyamallo mimmalni arrest chesina sandarbhallo maasthayilo mem ikkada andolanalu chesam. mee krushiki sarvada kruthagyulam. Jai jai bhim.
@sankikoteshwar75812 жыл бұрын
JAI BHEEM ✊️ Sir
@easyhindieveryday7387Ай бұрын
జై భీం సార్
@tadepalliandruspoul4756 Жыл бұрын
Jai bheem jai kathi padma rao anna
@dasarikeshavadasarikeshava74592 жыл бұрын
జై బీమ్ సర్
@SRIKANTHLOLAMvlogs2 жыл бұрын
👍
@yohanvelijala2 жыл бұрын
అన్న జై భీం
@venkatarathnam45024 ай бұрын
👏👏👏👏💪👍
@kkr78822 жыл бұрын
🙏🙏🙏
@bushankarimnagar67172 жыл бұрын
Jai Bhim Sir
@krishnanidamanuri82582 жыл бұрын
Jai bhim sir
@AthmakuruRamanaiahАй бұрын
SC ST BC అందరూ పద్మారావు అన్నగారు రాసిన "కులం పునాదులు"అనే పుస్తకాన్ని కొని తప్పక చదవండి ప్లీజ్.
@dalitmediacenter2 жыл бұрын
Ambedkar had exposed the true face of Gandhi...
@venkateswaraothalla49032 жыл бұрын
🌹🌹🙏🙏🙏🌹🌹
@srinivaspulluru63632 жыл бұрын
Sir please talk about Ambedkar's opinion about Islam and muslims
@YenkammaNe2 жыл бұрын
All Daliths Reject Gandhi, Worship Godse - Dr B R Ambedkar
@pandupandu54982 жыл бұрын
Jai bheem
@bondruveeravijay6968 Жыл бұрын
Yes it is true
@dalitmediacenter2 жыл бұрын
Jai Bhim
@mpadmanabhammpadmanabham30112 жыл бұрын
Jai bheem sir
@boyidinageswararao60822 жыл бұрын
Jai.bheem.jai.bheem.anna
@vajrasusheelbabu55312 жыл бұрын
Jai bheem sir🙏🙏🙏
@udaykumar-pu8zf Жыл бұрын
Sir please upload more videos
@YenkammaNe2 жыл бұрын
All Daliths Reject Gandhi, Worship Godse - Dr B R Ambedkar
@kishorekumar2962 жыл бұрын
I want this book sir ..pls send address
@nagabhushanampidimarthi9450Ай бұрын
యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువు కొనని ఇతనికి ఈ పాండిత్య మెట్లు వచ్చిందని చెప్పుకొనిరి యోహాను 7:14
@perangiyursvdurainagaraj4692 Жыл бұрын
Gandhi was a hard core Sanadanist. He strongly supported caste system. He was an anti Dalits and down trodden.
@AnasuyammaveeraАй бұрын
But end lo Gandhi garu tana concept tappu ani telusukunnaru gabolu…..idi chepandi Padma Rao garu….nijanga Gandhi marinanduku….champara?
@siriraj5032 жыл бұрын
Rajyadikaram ela vasthundi Okaru reddy ki thotthu,inkokaru kamma ki thotthu
@sudhakarboya66172 жыл бұрын
గాంధీజీ అంబేద్కర్ పుట్టారు చనిపోయారు జీవించిన కాలంలో వారి వారి పరిస్థితులకు అనుకూలంగా మహా పోరాటం నిర్వహించారు వారు మహనీయులుగా కీర్తి గడించారు..... ఇప్పుడున్న పరిస్థితుల సమస్యలపై ఉద్యమాలు పోరాటాలు నిర్వహించాలని, కార్యకర్తలను తయారు చేయాలని తపన లేకుండా గాంధీని విమర్శించాలి అనే ప్రసంగాలు చేసే పద్మారావు లాంటి సార్ గారికి అంబేద్కర్ సిద్ధాంతం అర్థం కాలేదని అర్థం చేసుకోవాలి
@Praveenkumar_iem_missionary2 жыл бұрын
🤭🤭🤭neke sarigga ardam kale loose laga unnave foolish ga matadtunnav
@krishnamurthy524 Жыл бұрын
ఇప్పుడు గాంధీని విమర్శించడం వలన ఏం లాభం. స్వాతంత్ర్య ఉద్యమానికి అంబేద్కర్ గారే నాయకత్వం వహించి ఉండవచ్చు కదా.
@gvaraprasad8009.2 ай бұрын
Mulavavaasulni banisalani chesindi hindubrahmins,ikkadaa raavali swatatram Brahmins dangerous more than Britishers
@SmilingFlowerPot-nu1ny2 ай бұрын
Dr br ambedkar khar kuudaa. Swatantraporatam youdhude. History chaduuvu kondi vinnadi .
@krishnamurthy524 Жыл бұрын
Inspite of opposition from Ambedkar ,why did the British give independence to India?
@krishnamurthy524 Жыл бұрын
If everyone is following Gandhi,how is Gandhi irrelevant?
@sastrytelikepalli1182 жыл бұрын
Gandhi never supported chaturvarna society.Being an highly educated you are not supposed to mislead the innocent public witth religious partiality. Sorry tosaay and beg ur pardon
@siriraj5032 жыл бұрын
Reservation vaddu ane bjp , kulalanu meeru emantaru? Vargikarna vaddu ane parties nka kulani emantaru sir oka sari kuda reply ivvaledu Mr ambedkarist sir
@krishnamurthy524 Жыл бұрын
How did Ambedkar lose election to Constituent Assembly?
అంబేద్కర్ హేతువాది కాదు కదా. అయనను ఎందుకు వాడుకుంటున్నారు.
@ramumurthy41062 жыл бұрын
Dear Kathi garu,What is d use of ur PhD,it is mere waste.Ur whole life u r wasting in hating nd in favourism.Tell d truth,if u have education.U R A just certificate holder.About Gandhi Dr.Saab,has rightly told. Nation first
@beesireddyp3466 Жыл бұрын
ప్రజలారా దయచేసి ఈలాంటి క్రైస్తవ మిసినిరాలకు అమ్ముడుపోయిన సెకండ్ హ్యాండ్ మేధావులు చేపే పాటలో నిజం ఉండదు కానీ అదే నిజం అని వాదిస్తారు ఒక తెలుగు సామెత ఉంది మొగుడి సొమ్ము తిని మిండని పదం పాడుతారు ఆలానిటి వారు చెప్పే మాటలు నమ్మొచ్చా ప్రజలారా ఆలోచించండి జై భారత్ మాతా జై శ్రీరామ్
@danielrajusavarapu4752 Жыл бұрын
జై పెళ్లాన్ని అగ్ని ప్రవేశం చేసిన వాడికి, జై నిండు గర్భిణీ సీతను అడవిలో వదిలేసిన వాడికి, జై వాలిని చెట్టు చాటునుండి చంపిన వాడికి, జై సుద్రుడైన షంభుడిని చంపిన వాడికి, జై తన తండ్రి దశరథుడిని బుద్ధుడిని దూషించిన వాడికి, జై తను సీత లక్ష్మణుడు మాంసం తిన్నారు మద్యం తాగిన వారికి, జై ఎందరో భార్యలు వున్న వాడికి, జై తను ఎన్నో పాపాలు చేశానని ఒప్పుకున్న వాడికి, జై లక్ష్మణుడి చావుకు కారకుడు, జై సరయూ నదిలో దూకి చచ్చిన వాడికి,
@danielrajusavarapu4752 Жыл бұрын
రెడ్డి గారు మీరు సుద్రులు, మీకు మూతికి ముంత ముడ్డి కి చీపురు తప్పదు, మను స్మృతి వస్తె తెలుసుకోండి ఇంకెంత కాలం ఈ బాపనోల్లకు సేవ చేస్తారు మానండి సత్యాన్ని పరిశోధించి తెలుసుకొండి
@94409329259 ай бұрын
గట్లనే అంబేద్కర్ నిజ స్వరూపాన్ని కూడా బయట పేట్ట౦డి ? అంబి దేశాన్ని ఎ విధంగా బాగుపరచిండు ? భారత దేశ సంగ్రామ ఉద్యమం లో అంబి అసలే పాల్గొనలేదు.అంబి ఫ్రీడమ్ ఫైటర్ అసలే కాదు .మనకు 1947 లో స్వాతంత్ర్య0 వచ్చేవరకు బ్రిటిష్ ప్రభుత్వ మద్దతుదారుడు.బ్రిటీష్ వాళ్లకు అంబి తొత్తుగా ,విధేయుడు గా ఉండడం వలన 1942 లో అంబి కి labour మినిస్టర్ పదవి ఇవ్వగానే లటుక్కున 1942 లో ఆ మినిస్టర్ పదవిలో చేరిపోయి quit india స్వాతంత్ర్య ఉద్యమం కు వ్యతిరేకంగా పనిచేశాడు.1947 లో మనకు స్వాతంత్య్ర0 రాగానే law మినిస్టర్ ప్లస్ రాజ్యాంగ రచన లో డ్రాఫ్టింగ్ కమిటీ లో ఒక చైర్మన్ పదవి ఇవ్వగానే ,ఎప్పుడును తాను వ్యతిరేకించే నెహ్రు మంత్రివర్గ0 లో ఎలాంటి అరమరికలు లేకుoడా వెంటనే ఆ పదవుల్లో చేరిపోయాడు.రాజ్యాంగ రచన అల్రెడీ గా 1946 లో నే స్టార్ట్ ఐనది .అంబి ని 1947 ఆగస్టు 28 లో రాజ్యాంగ రచన డ్రాఫ్టింగ్కే కమిటీ ఛైర్మన్ గా నియమించారు. దీన్నిబట్టి తెలిసేదేందంటే అంబెడ్కర్ ఆల్రెడీ గా స్టార్త్ అయిన రాజ్యాంగ రచన చివరలో చివరి టైం లో ఛైర్మన్ గా వచ్చాడు..కానీ రాజ్యాంగ రచన చేసిన 286 మందిలో తానోక్కడే రాజ్యాంగ0 తయారుచేసినట్లు బిల్డప్ ఇచ్చాడు. అంబేద్కర్ కు గాంధీ పట్ల కోపం ద్వేషం ఎంతగా ఉందంటే,గాంధీ చనిపోయినప్పుడు గాంధీ పార్థివ శవాన్ని చూడడానికి వెళ్లలేదు. గాంధీ అంత్యక్రియలకు అంబేద్కర్ గైర్హాజరైనప్పటిక ీ, అంబేద్కర్ భారతదేశంలో బాగానే ఉన్నప్పటికీ, అంబెడ్కర్ సంతాప సందేశం కూడా పంపలేదు. రాజకీయ విభేదాలు ఎన్నైనా ఉండవచ్చు, అయితే, అటువంటి ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు కనీసం అంత్యక్రియల సమయంలోనైనా విభేదాలను పక్కన పెట్టాలి కధా. బ్రిటిష్ వాడి బూట్లు నాకీ వాడి వద్ద మినిస్టర్ పదవి సంపాదించిన వాడు ఎవడు ? నిజమైన చరిత్రను బడిలో బోదించ కుండా అర్ధంలేని, అవసరం లేనివి పుస్తకాలలో పొందుపరచి చదివిస్తున్నారు. ఈ తరం వారికి తెలియని ఎన్నో సత్యాలను,తమరు చక్కగా విశ్లేషిస్తున్నారు.దయచేసి అంబేద్కర్ నిజస్వరూపాల్ని కూడా బయట పట్టండి