ఒక సంవత్సరం వరకూ గోల్డ్ కొనటం మానెయ్యాలి. అప్పుడు తెలుస్తుంది ఈ బంగారం షాప్ వాళ్ళకి. తరుగు అనేది లేకుండా అమ్మితేనే కొనాలి
@gk78455 жыл бұрын
బంగారం వ్యాపారంలో తరుగు అనే పదాన్ని బహిరంగంగా టివి ప్రకటనల్లో కూడా వాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది
@CGMR883 жыл бұрын
Nuv magadu raa bujji
@gk78453 жыл бұрын
@@CGMR88 ఇక్కడ తప్ప షాపు లో అడగలేం అన్నా
@koorapatisrujana37312 жыл бұрын
How to complaint sir.
@Kkumar_7862 жыл бұрын
Janam ni dochesi Rajakiya nayakulani kontaru..
@ramakrishnaganta5191 Жыл бұрын
ఏముంటది గవర్నమెంట్ ఆఫీసర్స్ లంచాలు తీసుకుంటారు
@narasimhamurthyemani7764 ай бұрын
కంప్లైంట్ ఎవరికి చేయాలి ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళ క్యాడర్ వాళ్ళు ఆఫీసులో పని చేస్తున్నారు వాటి వివరాలు పెట్టవలసింది
@VijayKumar-bv8jq2 жыл бұрын
సర్ 10 గ్రాముల బంగారం కొని వస్తువు చేయిస్తే దానిలో ఒక గ్రామము రాగి కలిపి చేస్తే 11 గ్రామ్స్ రావాలి కానీ 10 గ్రామ్స్ ఇస్తారు ఇదికూడా మోసమే
@kuruvasuresh5449 Жыл бұрын
Same doubt
@appanakishore4481 Жыл бұрын
వస్తువు తయారు చేసినందుకు extra అమౌంట్ ఇచ్చారా లేదా ఇవ్వకపోతే 1 గ్రామ్ వరకు తీసుకుంటారూ అనుకుంటా అండి
@sankshith_reddy9215 Жыл бұрын
Same doubt
@bhiworld...1675 Жыл бұрын
Avunu tharugu anta
@srinivas767679 ай бұрын
10grams biscuit ki 1.8 grams kdm or coper mix chesthe 11.8 ithadi weight indhulo 1.8 grams wastage ivali meku 10grams 22ct gold vasthadi or 9.2 24 carat vasthadi 10 grams 22ct gold anna 24 ct 9.2 ct gold anna kuda same value. Inka 1.8 grams wastage lo 4-5members ki waste divide chesi ivalsi untadi adiater
@satishjonnadula69542 ай бұрын
ఒక వస్తువు తయారు చేయడానికి అయిదు ఆరుగురు పనిచేయాల్సి ఉంటుంది ఫస్ట్ బంగారం కరగటం తో మొదలవుతుంది. తీగ లాగాలి, డైస్ వర్క్, కటింగ్ వర్క్, స్టోన్ ఫిట్టింగ్,పాలిష్ వర్క్ ఇలా అయిదారుగురు కష్టపడితే ఒక వస్తువు తయారవుతుంది. ఇలా పని చేస్తున్నప్పుడు కొంచెం కొంచెం బంగారం తగ్గుతుంది వాళ్లకు రావాల్సిన ఆదాయం కూడా తరుగు రూపంలో తీసుకుంటారు. వస్తువును బట్టి తరుగు మజూరిలు మారుతూ ఉంటాయి అన్నిటికి ఒకటే తరుగు ఒకటే మజూరి ఉండదు. తరువు మజూరి లేదన్నారు అంటే వస్తువు యొక్క నాణ్యత విషయంలో ఏదో మతలబు ఉందని గ్రహించాలి 10 %శాతం అనేది ధర్మబద్ధం ఇక జువెలరీ షాప్ వారి విషయానికి వస్తే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి లాభం లేకుండా ఎవరు చేయరు కదా వర్కర్ చేసిన వస్తువుకి వాళ్ళు కొంచెం తరుగు కలుపుకొని అమ్ముతారు ఇక సారు గారు అంటుంది ఏంటంటే తరుగు మరియు వ్యాల్యూ ఎడిట్ చార్జెస్ అనేవి వేయకూడదని అంటున్నారు బిల్లులో మేకింగ్ ఛార్జ్ చేసుకోవచ్చు అంటున్నారు. ఆ లెక్కన మూడు సవర్లు వస్తువు చేయించుకుంటే 10% చొప్పున 18 వేల రూపాయలు మేకింగ్ చార్జెస్ అవుతాయి ఏ రాయి అయినా పళ్ళు ఊడ కొట్టుకోవడానికి ఒకటే ఇలాంటి థంబ్ నెయిల్స్ పెట్టడం వల్ల జనాలు కన్ఫ్యూజ్ చేయటం వల్ల ఉపయోగం లేదు కావాలంటే 100 గ్రాముల బంగారం తీసుకొని వస్తాను ఎక్కడికి రమ్మన్నా నాకు తరుగు మజూరి లేకుండా వస్తువు తయారు చేసే ఇవ్వాలి ఛాలెంజ్ 👍👍👍
@RomeoReddy-v9jАй бұрын
నువ్ నువ్ చెప్పింది కరెక్ట్ అనుకుందాం. అలాంటప్పుడు మళ్ళీ తరుగు అని మేకింగ్ చార్జెస్ అని సెపెరేట్ గా ఎందుకు తీసుకుంటారు?
@SatishKumar-iu4mw8 ай бұрын
Westage ప్రతి వస్తువు తయారీలో ఉంటుంది అది బంగారం కానీ, వెండి కానీ, ఇనుము, ఇత్తడి, ఖరీదైన కలప, అల్యూమినియం, ఖరీదైన రాయి ఇలా చేపుకుంటూ పోతే ప్రతి వస్తువు Thayari lo తరుగు anedi untundi ఉంటుంది.కాకపోతే మనం బంగారం తప్ప మిగత మెంటల్ ని మనం పట్టించుకోము ,ఘండం చెక్క వత్తుల నుండి , బ్లాక్ మార్బుల్ స్టోన్ వర్కు ప్రతి తయారీలో తరుగు ఉంటుంది చెక్ చేసుకోండి
@madhanachari5982 жыл бұрын
ఒక్క మాములు బంగారం షాప్ వాడు ఆర్డర్ తీసుకోని నగలు చేయించ్చేవాడు 3 సంవత్సరాలలో మెయిన్ రోడ్డు మీద రెండు కోట్లు పెట్టి బిల్లింగ్ కడుతుంటే 10ఎకరాలు ఉన్నరైతు బంగారం కొని అప్పులయి బ్యాంకులో తరుగులు తీసేసి లక్సకు కొన్న బంగారాన్ని 60వేలు ఇస్తుంటే అవి పెట్టుకున్న బ్యాంకులు 6 నెలలకు ఒకసారి వడ్డీ తిరగ గడుతుంటే దాన్ని వీడి పించ లేక రైతులు ఎకరాలు అమ్ముతున్నాడు తరుగు లేనప్పుడు బ్యాంకర్స్ ఎందుకు తరుగుటిస్తున్నారు మీరెక్కడ పడుకున్నారు ఆలా చేసే వారిని ఎందుకు సిక్సక్సించరు
@madhavarao8757 Жыл бұрын
వడ్డీ కట్టక పోతే వాడు ఇచ్చిన దానికి వడ్డీ కూడ వసూలు చేసుకోవాలి కాబట్టి కొంత per cent less చేసి అప్పు ఇస్తారు
@krishnaenugurthi37738 ай бұрын
మెయింటినెన్స్ అనేది తప్పకుండా ఉంటుంది కొంత తరుగు రూపంలో మరియు నగదు రూపంలో/ తరుగు లేకుండా వస్తువు చేయడం అనేది ఇంకా భూమి మీద ఎవరూ లేరు చేస్తాను అంటే అది మోసమే ఆల్టర్నేట్ గా ఇంకా ఎక్కడో నీ దగ్గర నుంచి వేరే రకంగా లాగేస్తున్నాడు అన్నమాట తస్మాత్ జాగ్రత్త
@mnprimeproperties9753 Жыл бұрын
To avoid anxiety I learned to make most of Jewelery.
@praveenkumar-kf3wo8 ай бұрын
India lo rule paper meda matrame untai...but no use....VA below 10% ani shop's pedda holding petti publicity chestunte government action thisukokunda chustundi...VA charges leni okka jewellery shop kuda IND lo ledu....
@vuppusravankumar5 жыл бұрын
Good information
@kavitasatuluru27715 жыл бұрын
Government should have to take proper action
@g.a.s.s.bijlaani33289 ай бұрын
సార్ తరుగు కు కూడా బంగారం రేటే ఉంటుందా ,వివరణ ఇవ్వగలరా.
@Murugan1-y7v2 жыл бұрын
ఎవరు రా స్వామి వారి నువ్వు, పెద్ద జోకర్ లా ఉన్నావ్, తరుగు లేని షాప్ రెండు చెప్పు, తరుగు ఉంటుంది, గోల్డ్ ornament మేకింగ్ లో wastage ఉంటుంది, ఆ wastage different process lo కొంచం కొంచం పోతుంది, ఆ లా పోయిన బంగారం cost ey తరుగు రూపం లో కస్టమర్ కి charge చేస్తారు, 50 గ్రామలు హరం కేవలం 50 గ్రామం లు raw gold / biscuit లో నుండి హరం లో కి మార్చే ప్రాసెస్ లో 46gm రావచ్చు,కావున 56 gm raw gold తో చేసి కస్టమర్ కి 50gm హరం ఇస్తారు, అందులో తరుగు కింద 6 gm ఉంటుంది
@muralikrishna91875 жыл бұрын
Interviewer is superb he is trying to extract clear and complete information, But our sir is not opening up completely bcz of fear or what I don't know. Very useful topic but incomplete information and waste of time
@prathape305 жыл бұрын
Mari public ga ads kuda istunnaru kadha sir mari vati sangati enti
@Krishways552 жыл бұрын
🤝😊
@subhashchandrabose95735 жыл бұрын
Super videos sir. Gold shops vallandaru terugu 25% teesukuntunnaru.
@baludarling8706 ай бұрын
తరుగు ఏమి పోకుండా అయన చేస్తారా... చేస్తా అంటే చెప్పండి....
@ShaliniShalini-jx5od2 жыл бұрын
Better to take action on gold shops. That tharugu effects on middle class people.
@Krishways552 жыл бұрын
Exactly
@srinivas767679 ай бұрын
Abba ante meru iche 1000 making charges ki motham item ready ipovali antaru ala yela ithadi andi konchem think cheyochu kada
@pasupulapreethi58097 ай бұрын
Manam gold chepinchukoni oka 1 year tharuvatha velli Danni ammesamanukondi manam enthaku chepinchukunnamo ade rate ivvali kadha.mari endhuku 2 grams teesesam ani migathavatiki dabbulu istharu.mana emanna gold ni tinnama lekunte viraggotti sagame ichinama .cheyinchukunnappudu Ela undho alane ichestham kadha .endhuko mari evarina deeniki solution alochinchali .😢
@krishnaenugurthi37738 ай бұрын
😂😂😂😂😂 ఎవరు చెప్పినా వింటే ఇట్లనే ఉంటది సొల్లు ఎవరో ఏదో చెప్పారని ఎంతో భయపడతాం ప్రతి పనిలో మంచి ఉంటుంది చెడు ఉంటది మొదట మన తెలివి అనేది మనది మనకు పని చేయాలి బంగారం విషయం కాబట్టి మెయింటెనెన్స్ ఎక్కువగానే ఉంటది కానీ దాని ఆధారంగా చేసుకుని అందరిని ఓకే గాడిన కట్టగలరా మోసం చేసే వారు కూడా ఉంటారు ఇది సమాజం ఒక బంగారమే కాదు ఏదైనా అంతే😊😊😊😊
@nageswararaokemisetti81215 ай бұрын
ee vishayalu emi customer's theleyadu entha varaku e gold shoplo ayina jarigina dhakalalu levu thanikilu chechinappudu kanukunnara?
@vsureshachari5 ай бұрын
మీరు జాబ్ చేస్తూ శాలరీ expect చెయ్యడం కూడా సేమ్ సార్
@vaenu99935 жыл бұрын
How the gold shops live with out tharugu?
@vamsiviswanadh92625 жыл бұрын
em ledu bayya valla intiki veltay manalni poshistaadu
@kambagiribasha12175 жыл бұрын
Tharugu lekunda epistava🤣😂🤣
@knowledgeisdivine2543 жыл бұрын
Okalu vachi complaint cheyyalsina avasaram entandi. Action thiskovali ani nijamga unte direct ga velli thiskovachuga. Anni chinna pedha shops lo thharugu, v. A, making charges,waste, gst ani eela different words tho extra amount thiskuntunnaru. Ee vishayam okallu cheppalsina avasram ledhu. Andhariki thelisinadhe
@foodievlog67895 ай бұрын
ok that is why jwellery Shops don't mention wastage in bill instead they mention V.A
@karthikgv55065 жыл бұрын
No clarity in explaining ... Just saying everything is wrong practice ...
@3thiruna.40552 жыл бұрын
Government fraud ke pedda fraud . government lo undi kuda manshu le ga, evadiki vade dorikinamtha fraud chestunnadu, inkekkadi nyayam.🤦♂️
@OM-NAHAM-SHIVAAYAАй бұрын
Theory works well..practicals are different 😂😂😂
@sritulasi95 жыл бұрын
Please open up and give precise information sir.
@krishnaenugurthi37737 ай бұрын
ఈ సారు రోజు ఎంత తింటుండు మల్ల బయటకొచ్చేటప్పటికి ఎంత బయటకొస్తుంది మరి మిగతాది ఎటు పోయినట్టు సారు కొంచెం చెప్పరా మీకు తెలిస్తే
@triveninareshagundagoni9472 жыл бұрын
మా అమ్మవి ఇయర్ రింగ్స్ 13 గ్రాములు పాతవి తీసుకెళ్తే 8 గ్రాములు చేశారుఐదు గ్రాములు తరువు తీశారుఅందుకే అలా బాగుపడుతున్నారు
@kavithab8394 Жыл бұрын
Same problem🤦
@anu-wb7yb11 ай бұрын
Padha pedha shop vallu kuda westage ani advertising chistunnaru sir
@pavankhode56615 жыл бұрын
Video motam chusaka, clear ga chepaledu anipistundi, nakyte dastunadu matalni anipichindi, edemyna sir questions ki clear ga chepte problem avutundani chepaledu, E Chanel videos lo aa sir adigina questions ki clear ga chepaledu anipistundi nakyte.. chusevallaki ela anipistundo Mari, vallake teliyali.
@lakshmisravanthi17913 ай бұрын
VA 12% 14% charge chestunnaru pedha pedha gold shops .. bills lo kuda direct ganey menction chestunnaru ... why don't you take action
@gaddeanilkumar66485 жыл бұрын
Hallo sir, evariki complaint ivvali ,,, First evariki complaint ivvali valla number or office... Danigurinchi ivvandi..
@nareshmummadi84522 жыл бұрын
ప్రాక్టీకల్ గా ఆలోచించండి..ఒక 2kg ల కోడి కొంటాం ఉన్న ధర కడతారు..అదే కోడిని కటింగ్ చేసి వెయిట్ వేస్తే 2kg వుంటాదా తక్కువ వుంటాదా..తక్కువే ఉంటది పోయిన వెస్టేజీ అంత చికెన్ వేయి అంటే వేస్తాడా.. వేయడు..దానినే తరుగు అంటారు..ముందు ఈ విషయం తెలుసుకుంటే అది చాలు..🙏🙏
@bhavaninaga10282 жыл бұрын
Gold ala vaste theesi pakkana padestara.padeyaru kadha
@tsprasad55752 жыл бұрын
@@bhavaninaga1028 😂😂😂bhale chepparu ... reply ivvaledu example gadu
@tsprasad55752 жыл бұрын
@@rajuinewsreporter1784 rendu veru ayinapudu example enduku okate ivvali
Naku oka doght .10grms vasthuvu cheyinchukunte andhulo 9 grms gold 1 gram ravi kalupitharu antaru kadha mari mana 1 gram gold em chestharu valle unchukuntara.ala aithe maname 1 gram ravi konisthe ala chesthara mariinka 10 grams endhuku ivvadam 9 ki dabbulu katti 1grm ravi manade ivvachu kadha .idhi correct aa kadha cheppandi .denikaina mana madhyatharagathi valle ekkuva mosapotham kadha .
@baludarling8706 ай бұрын
బంగారం బిస్కెట్ కొనుకుంటే ఏమి తరుగు తీసుకోరు...మరి ఐటమ్. చెయ్యడానికి ఏమి పోదా....... మనకి ఫ్రీగా చెయ్యాలి అంటే పెద్దగా షాపింగ్ మాల్స్
@praveenkumar-kf3wo2 жыл бұрын
Interview lo cheppedanikanna. public ga adds ivvali...
@meethomaachannel15402 ай бұрын
Mari 100% gold shop's Lo VA ani pedda Pedda holding petti advertisements istunte government enduku action thesukovatledu.... One Day lo VA Peru cheppi crores of rupees customers daggers nundi veltunnay
@RamPrasad-x5o Жыл бұрын
జనం మోసపోవడం ఒక అవకాశం ఇస్తున్నాడు బంగారం షాపుల వాళ్లు
@venkatasubbaraopinninty30472 жыл бұрын
When all bada bada companies are advertising freely in papers about VA what his Department is doing except taking a random checks.
@manoharpatil34272 жыл бұрын
వీడికి బొచ్చు కూడా తెలియదు
@seedisai76313 жыл бұрын
👍👍
@NaveenMuthunuru-j9r4 ай бұрын
Acham bangaram tho vasthuvu thayaru avvadhu ani 9.16 banaraniki ragi aluminium mariyu ithara lohalu kalusthunayee ani chepputhunaru eyokka lohaniki kuda bangaram retu pay chesthunaru kadha mari enkekadi tharugura samy
@venkatasubbaraopinninty30472 жыл бұрын
He is not clear, swallowing words and unable to explain properly
@yellaiahmunipala27232 жыл бұрын
Complaint contact mambars cheppandi sir
@suryasurya-nz1bw5 жыл бұрын
Tarugu ledantadu.fish kg konte 200grms tarugu poddu. Oka vastuvu cheyyadaniki tarugu pooda. Tarugu pokunda oka vastuvu chesi choopinchandi.
@vadclasses5 жыл бұрын
Adi collect chesi dustbin lo veyaru kada sir....Malli valle making lo use chestaaru
బంగారు కరిగి గట్టి వేసి అట్టఞనపపెట్టెలోపేటితే తిరుగుతారు ఞపుడు మాట్లా సార్ దగ్గరికి ఞచినాముఅంటే తరుగురాదు ఆచారి దగ్గరికి ఞచినాముఅంటే తరుగు వస్తుంది వస్తువుచేసేవాడితేలుసుది పని చేసే తరుగువసుది ఇది నిజం నీవుపనిచేసిచూపిచునేవే దేవుడి అనినేనుచేయడం జరుగుతుంది
@damodharachari23145 жыл бұрын
విశ్వకర్మ
@mouliparidala46632 жыл бұрын
బంగారం కొనుగొలు loo మోసం చేయడం పరిపాటి
@padamuthamnageswararao48405 ай бұрын
Monopaly andi😂
@Am_Karthik5 жыл бұрын
His experience is not coming out with his explanation... its not satisfied interview
@vamsiviswanadh92625 жыл бұрын
tarugu lekundaa meeru oka ring cheyandi
@srilakshmi8123 Жыл бұрын
Meeru tharugu lekunda konnara, aa shop address cheppandi please
@kadharlamanohar91774 ай бұрын
No clarity
@harekrsna74955 жыл бұрын
Inni maatalu endukandi gold items tarugu lekunda chesivvandi teeskuntam. He doesn't know any information at all. Just made him sit there. Waste of time and guiding wrong to people.
Cheppindi adi vundadu.... Are babu customers odder echhy appudu... 1 lack ki total pay cheyaru Antha estaru.... 1 gram ki 60 Rs perigitey 5 kg ki antha lose avuthado telusaaa business lo
@sivanagarajujaddu51195 жыл бұрын
U said wrong, outside people not like u
@neneranuvvera60655 жыл бұрын
916 unte tharugu theeyaru, 916 lenappudu (before 15 years Kindivi) tharugu theestharu, Ayina corporate shop lo mosapothunnamani thelisi kontaru Endukante valla valla avasarala drushtya
Gold shop owners looting more than the Britishers but u r doing campaign on online it's so funny
@bobby143005 жыл бұрын
If u have guts Both of you go to jewellery shop and purchase some ornament LIVE
@sathya963185 жыл бұрын
Sir meeku na namaste Meere vachi oka ornament tarugu rakunda chesi choopinchandi meeku na dandalu
@saikumar-ei7ki4 жыл бұрын
Ayana chetiki kuda oka ring undi kada. Adi ela konnaru... Valle complaint reg chesi valle action teskovachu kada.. mana interviewer aa question adigithe bagundedi
కంప్లీట్ ఎలా చేయాలి లలిత జులరీ వారు నన్ను మోసం చేశారు 😢
@balajisure88495 жыл бұрын
Plz popper tell
@harishsriram77945 жыл бұрын
Ary babu nv naku 20.000 grams gold chain 91.6 mark ki chepinchi ivvu ra tarugu lekunda
@smartboymani2 жыл бұрын
Government eam chesthundi. Mari band cheyavachu kadha
@mnprimeproperties9753 Жыл бұрын
If we question we end buying nothing.
@uppalanagasrikanth73923 жыл бұрын
తరుగు అని రాయటం లేదు చేదారం అని రాసి 0.88 GMs extra తీసుకున్నారు
@rkd5551 Жыл бұрын
Sir nenu Rjy lo oka shop mida complaint ivali anukuntuna how to approach 70 purity unna gold ni 916 cost ki ammutunaru tirigi return chesinapudu 70 purity cost kuda ivatledu mari darunamga business chestunaru
@sudheerchoppadandi47815 жыл бұрын
Poortiga telsukuni chepte bagundu Janalanu confuse chesela undi video
@msrlibrary63375 жыл бұрын
Em power Lekunda meru endukandi, epudu government chepala meku teliyada problem undi ani
@rajuindian93235 жыл бұрын
Mosam chestunnaru anta kani action tesukovatledu.. Government cheppali anta
@harishmudhiraj2632 Жыл бұрын
Sir tharugu undadhu antunnaru Mari pratho glod shop lo tharugu potundhi Ani miku telvadha ..Mari miru em chestunnaru ...
@damodharachari23145 жыл бұрын
తరుగు తిరుగు మిష్ అయింది చూచి చదువి మనవాళ్ల కు సారి
@alakshminagasri3011 Жыл бұрын
First government ride cheyalsindi gold shops ni and gold shops ni seize cheyandi and anni bills chesi anadrki return cheyali money ni
@entertainmentramawa5 жыл бұрын
Hello sir nenu mi fan a , kaani first of all meeru adigina question a wrong and athaniki kuuda emi theliyadu anukunta chaala wrong information meeru public ki theliyajesthunnaru absolutly wrong question and wrong answer and wrong conversation bw u 2 , mi doubt ento naku adagandi I will explain it deeply
@harishmudhiraj2632 Жыл бұрын
Ela cheppadam kadhu chesi chupinchandi
@harishmudhiraj2632 Жыл бұрын
Government ki telvadha Ela tharugu thistunnaru Ani. Ela cheppadam kadu chesi chudandi em check chestunnaru Naku okka chance evandi ekkada em jarugutundho nenu miku chupistha
@latha224 Жыл бұрын
mari miru enduku com ga unnaru valla mida action tisukovachu ga
@kanakarajuKona4 ай бұрын
Tarugu anedi ledu antha fraud
@pssvprasad9505 жыл бұрын
Phone no pettandi
@mnprimeproperties9753 Жыл бұрын
Tanishq is making 8% DIE charges . Horrible, just a coin really felt bad .
చేతి వృత్తు ల వాళ్ళ మీద పడ్డారు. నౌకరి చేసేటోళ్లు నిజాయితీ పని చేస్తున్నారా లంచాలు తీసుకుంటాలేరా.
@vikramrathod3512 жыл бұрын
VA lekunda okka gold shop vallu gold ammadam kudaradu.
@tahsildarthorrur45215 ай бұрын
Motham mosame
@rajuindian93235 жыл бұрын
Ila untundi government ...
@luckyluckybogani4227 Жыл бұрын
36.213 vumtey 38.713 ani leka visaru sir edi kuda mosamey kada
@shivavengala27685 жыл бұрын
Em chestunnaru meeru inni savastaralanundi
@harishmudhiraj2632 Жыл бұрын
Any gold shop lo tharugu thistharu miru mi paranga em chestharu adhi cheppandi tharu Ani. Thiste complet evvachu antunnaru mi. Number evandi .ledha na number estha Naku mi paranga Ela mosam chestunnaru kadha Naku okka job epinchandi Ela ala dhobbutunnaru Anni chupistha