యాభై వేల రూపాయలు పెట్టి ఓ చీర కొనండి దాన్ని ఓ రెండేళ్ల తరువాత అమ్మండి కిలో బఠాణిలు కూడ రావు.. అదే బంగారం ఎని టైం 90% విలువ వస్తుంది షోరూంల జోలికి పోకండి మోసపోకండి దయచేసి స్వర్ణకరుల వద్ద మీ నగలను చేయించుకోండి... 🙏🙏🙏🙏
@@Errorboyin ,Ni bro ma deggara 10 gramulaku 1 gram tarugu teestaru ,Mee 8 గ్రాముల bangaram ku 800 milli gram bandaram nu matrame tarugu teeyali
@venkatsuvvada974210 ай бұрын
Super ga chepparu ,thank u bbc🎉🎉🎉
@kumarsravan0210 ай бұрын
చేపిస్తే తరుగు తులం కు ఒక గ్రాము అంటారు మళ్ళీ మేకింగ్ ఛార్జర్స్ అంటారు గ్రాము కి 100 నుండి 200 .. ఇక అదే షాప్ లో అయితే gst ఎక్స్ట్రా
@srihari199210 ай бұрын
ఎవరికీ తెలుసు అమ్మేటప్పుడు తెలుస్తోంది. కొనే తప్పుడు తరుగు, మేకింగ్ ఛార్జ్ ఆంటారు, అమ్మేతప్పుడు తరుగు అని 40% బొక్క పెడతారు. లాభ పడేవాడు ఒక్క షాప్ అతను తప్ప .
@naveenkondaparthi231610 ай бұрын
స్వర్ణకారుల వద్ద బంగారు నగలు చేయించుకోండి తరుగు తక్కువ నాణ్యత ఎక్కువ
@bhavaniprasad803510 ай бұрын
10 గ్రాముల బంగారానికి రాగి గానీ వెండి గానీ కలిపితే ఎక్కువ అవ్వాలి గానీ తక్కువ అవడం ఏంటో విచిత్రం....
@DhairyaLakshmi-ss8tc10 ай бұрын
ఎక్కువే అయిందిగా 10 g ఇస్తే 10.44g వస్తుంది అని లెక్క చూపించారు.
@naveenkondaparthi231610 ай бұрын
మీరు 22 క్యారెట్ల కి డబ్బులు కట్టిస్తే మీకు ఆ 22 క్యారెట్ల కు మాత్రమే చూపిస్తారు మీరు 24 క్యారెట్ల కి డబ్బులు కడితే మీకు ఎక్కువ బంగారం చూపిస్తారు
@venkynavya110 ай бұрын
Brother s 22 crt 24 crt ane me mind lu karab chesukovadam tapa m use vundadhu so manaki dagara lo vuna swarnakarulu dgariki veli chepinchandi ..bcz shop kabati mosam cheyaleru chesina gattiga adege thisukovachu adhe meru showrom lo veli chala degins chuse meku matalu ravu mataldaleru , return gold baita karigisthe chala potadhi showroom gold ala vuntai maree its my experience 😊 so mana homes dgara vuna swarankarlu the best option❤
@nareshbhaskara492310 ай бұрын
స్వర్ణకారులు మోసం చేయట్లేదని అందరూ తెలుసుకోవాలి,100/extra ఇచ్చి చేయించుకోండి పక్కాగా మీ ఆభరణం నిక్కచ్చి గా ఉంటాది,షాప్ వాడు ఇచ్చేది తేడా,మజుర్లు చూసుకోండి.
@vadlamudivijaya128710 ай бұрын
స్వర్ణకారులు ( కొంతమంది )సరిగా పనిచేయక పోవడం వల్ల shop లో కొనవలసి వస్తుంది,వాళ్లు దోచుకొంటున్నారు.
@sarath201010 ай бұрын
15-20% తరుగు వేస్తే దోచుకోవడమా ? అందులో 6-8% వర్కర్ కి మరియు 2-3 % షాప్ మెయింటెనెన్స్ కి, షాప్ ఓనర్ లాభం ఎంథా అండి ? 5-8 % లాభం , అంటే 1 లక్షకు లాభం 5000 నుండి 8000 మాత్రమే , ఒక AC ధర 40000, ఆ GSTపై 18-28%, దాదాపు 7200 - 11200 రూపాయలు, ఇప్పుడు ఎవరు దోచుకుంటున్నారు? ఆభరణాల దుకాణం వ్యాపారం, మనం 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 5000 రూపాయల లాభం కూడా రాకపోతే, వ్యాపారం ఎందుకు చేయాలి, మీరు 10000 రూపాయల పట్టు చీరను కొనుగోలు చేస్తే, మీరు సంవత్సరాల తర్వాత 1000 రూపాయలు కూడా తిరిగి పొందలేరు, కానీ బంగారం మీరు మీ డబ్బును కనీసం 80-90% డబ్బును తిరిగి పొందవచ్చు , తెలివిగా ఉండండి, సోషల్ మీడియా మరియు ఈ రకమైన BBC వార్తలు పూర్తిగా ట్రాప్ మరియు షిట్
I understood from the above, out of raw gold, 20% of gold gets evaporated like water. As long as we pay interest in wearing gold ornaments, this system will continue.
@leelakrishna272910 ай бұрын
10 గ్రాములకు 20% పైగా వేస్టేజ్ 2g తీసుకుంటున్నారు
@chittigaadu10 ай бұрын
Good information
@venkatasubbarao2224 ай бұрын
A matter is neither created or destroyed.
@eshagoldskm130910 ай бұрын
ప్రజల మైండ్ మారాలి ..రేటు పక్క అంగడి వాడు తక్కువ ఇస్తారు అని అడిగితే ..అప్పుడు ఈ అంగడి వాడు కూడా తక్కువ కు ఇవ్వాలి అప్పుడు 23 క్యారెట్ లు ఎలా మెయింటెన్ అవుతుంది 20 క్యారెట్ లు 18 క్యారెట్ ల బంగారు మార్కెట్ లోకి వచ్చేసింది... ప్రజలు రెటు చూస్తున్నారు కానీ క్వాలిటీ చూడడం లేదు..916 బంగారు తొందరగా అరిగిపోతుంది.. దొంగలు లాగినపుడు ఈజీగా మెత్తగా దొంగ చేతికి వెళ్లిపోతుంది నగ...20 క్యారెట్ లు గట్టిగా ఉంటుంది...
@lakshmiprasanna75245 ай бұрын
Menu 4grams ki 1 gram tharugu cheyllinchamn mospoyam
@suryavamshi996310 ай бұрын
Wastage from 4% to 15% depend on jewellery design, for daily wear chains & bangles 4 nundi starting, 10% for remaining all jewellery only for uncuts & diamonds wastage is 12 to 15%
@kanakarathnamt905210 ай бұрын
Now start 15% to 25,,27% vestunnaru 1/5, or 1/4,, waste
All gold merchants are charges of 8 grams of gold for making they are taking 1 gram of making charges
@user-fj3ic5kt3fakv10 ай бұрын
అగసాలే వాని వద్ద ఎన్ని రోజులు ఎదురుగా కూర్చున్న, అర్థ ము కాదు కదా! తరుగు సంగతి.
@studies-110 ай бұрын
Prathi worker ilaa lekkakatti labanni pondite nastamanedi undadu even agriculturelo kuda em chestam 13500 ichi noru musestunnaru
@WithHumble10 ай бұрын
Showrooms lo scheme katti thiskondi, no wastage till 18%(depends on the showroom brand), only gst we have to pay, that too only 3%.
@SAFFRONGOLD_BHARATH10 ай бұрын
అసలు 24 క్యారెట్ బంగారం అనడమే పెద్ద మోసం... స్మగ్లింగ్ తో అన్ని రాష్ట్రాలలో బంగారం వస్తుంది ఆ వచ్చిన బంగారాన్ని రిఫైనరీలో కరిగించి అర్థానికి అర్థం కల్తీ చేస్తారు.. ఆ కలిసి చేసిన బంగారాన్ని 24క్యారెట్ అంటారు.. మళ్లీ ఇక్కడ కల్తీ చేసిన బంగారానికి 22 క్యారెట్ 75% 18 క్యారెట్ 50% చేసిన ఆభరణాలకు ధరలు వేసి ఒక కాగితంలో రాసిచ్చి దానికో గుర్తుపట్టి మళ్లీ ఆ గుర్తు కాట లకు వెళ్తే ఒక్కొక్కరూ ఒక్కొక్క లాగా ప్యూరిటీ టెస్ట్ చేసి ఇస్తారు... బంగారం కొనడం అనేది కొనడమే పెద్ద మోసం
@krishna_is_great5 ай бұрын
For every 10GMs there are taking 1 gm wastage.
@chowdamram34367 ай бұрын
10 grams gold chain chepiste anta taruvu vestaru
@samratsam796010 ай бұрын
It is old video
@chinnutv440010 ай бұрын
Gold shop paina case veyali 10 grams wastage making charge 10% vestharu konni shops lo aite 12 to 15% varaku vestharu antha fraud ekkada genuine ledu quality ledu don't buy gold try to buy some lands if it is possible
@bhanurocky180710 ай бұрын
Tarugu evariki urikine radhu be like Lalitha jewellery 😂
@ourentertainments42910 ай бұрын
Aaaa ithara lohalu emto matram chepparu
@Sriju9112310 ай бұрын
Ragi vendi zinc kadmiyam
@chinthaprabhakar912010 ай бұрын
O
@user-fj3ic5kt3fakv10 ай бұрын
ఈ పసుపు వన్నె గల లోహాన్ని చూడగానె వెర్రి కొందరికి! మరి ఎందరికో? దొరకదు meడమీదికి.
@jansiranimodiyam34 ай бұрын
Naku 24 grams 2.900 grams tarugu tisukunaru
@jansiranimodiyam34 ай бұрын
Nenu order echi cheyistunanu tarugu 24 grams necles ki 2.900 grams tarugu vesaru
@ashokkumar-sz1mk10 ай бұрын
Old video
@paadipanta260710 ай бұрын
Tarugu kakunda majoori theesukuntaru kada? 400 milligram ante 4% tarugu, asalu 10% lekunda cheyyatam ledu kada, konni konni vastuvulu. Asalu mudu bangaram meeda tax veyyatam darunam india lo, vastuvulu meeda veyyadam oka rakamga ardam vundi. Modi chala mosam chestunnadu. Prapncham lo ekkada ila ledu, anduke smuggling perigindi.
@sitepages.i10 ай бұрын
ఉంగరం కు 10% to 12% తరుగు : ఇతరవి రకారకాలు చైను కు 2% , .... ప్రస్తుతం కాంపిటీషన్ : 91.6 hall mark నగలకు 96% మీద అమ్మకాలు : రాళ్లు, పూసలు వెయిట్ తీసి వేసి అంత తూకానికి 91.6% నగలకు 96% ఇస్తే తట్టెడు లాభాలు అందరికి హోల్ సేల్ వారు 91.6% నగలు 93.6% to 96% sales