బంగ్లాదేశ్ 🇧🇩 తెలుగు వాళ్లు ఇంత మంది ఉన్నారా 😦| i Met Telugu People,Indian Sudents In Bangladesh

  Рет қаралды 255,371

Ram The Traveller

Ram The Traveller

Күн бұрын

#bangladesh #telugupeople #ramthetraveller
Today is my last day in Dhaka. I meet so many Telugu peoples in one area Dhaka they’re working very hard in Bangladesh. They are also leaving indian city. Now they all are Bangladeshi city but they’re speaking Telugu they respect Telugu language. They feel like Telugu people but they like India also And also I meet indian students like so many Indian peoples are coming to Bangladesh for studying MBBS why they are coming Bangladesh in this video I totally explain please watch full video if you have any doubts. Let me know in the comment section thank you very much guys. Yours Ram The Traveller 
Song: Ripple - On Your Mind [NCS Release]
Music provided by NoCopyrightSounds
Free Download/Stream: ncs.io/OYM
Watch: ncs.lnk.to/OYMA...

Пікірлер: 480
@rahulpushpala5931
@rahulpushpala5931 11 ай бұрын
నేను బంగ్లాదేశ్ తెలుగు వాళ్ళని దుబాయ్ లో కలిశాను నేను దుబాయ్ లో పని చేస్తూ ఉండగా వాళ్ళు కనిపించారు నాకు ఆశ్చర్యపోయాను నీకు కామెంట్ కూడా పెట్టాను ఇంతకుముందు బంగ్లాదేశ్లో మన తెలుగువారు ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుని కలవండి అని
@Ramthetraveller
@Ramthetraveller 11 ай бұрын
Yes tq very much brother
@jaichandra9135
@jaichandra9135 7 ай бұрын
Hi
@ravikanthgarimella6715
@ravikanthgarimella6715 11 ай бұрын
మీ వీడియో చాలా బాగుందండి. ఇలా వేరే దేశం స్థిర పడిన తెలుగు వాళ్ళని మీరు కలిసే ముందు వారిని ఏ ప్రశ్నలు అడిగి వారి చరిత్రని మరింత తెలుసుకోవచ్చు అనే విషయం మీద కొంత పరిశ్రమ చేసి వెళ్ళండి. అప్పుడు మీ వీడియో కంటెంట్ మరింత చక్కగా వస్తుంది. బంగ్లాదేశ్ లో ప్రస్తుతం 20 వేల మంది తెలుగు వారు నివసిస్తున్నారు. వారిలో చాలామంది ఉత్తరాంధ్ర, గోదారి జిల్లాల వారే ఉన్నారు. అలాగే అస్సాం, మిజోరం లలో కూడా చాలా మంది టీ తోట కూలీలు తెలుగు వారే, అదేవిధంగా (దిగువ) బర్మా లోని ఇప్పటికీ 50 వేల పైచిలుకు తెలుగు వారు నివసిస్తున్నారు. 1960 -75 ప్రాంతాలలో ఆ బర్మా దేశం లోని అధికారిక లెక్కల ప్రకారం 3 లక్షల మంది తెలుగు వారు ఉండేవారు. 1960 లలో బర్మా లో ఏర్పడిన సైనిక పాలన వల్ల అక్కడ తెలుగు వారు మన దేశంలోకి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఆ విధంగా విశాఖ లో ఏర్పడిన కాలనీ బర్మా కాలనీ. మీ ప్రయత్నం బాగుంది. ఈ సారి మీరు ఇలా మన తెలుగు వారిని తెలుగు నేల అవతల కలిస్తే వారిని ఎక్కువ సేపు మాట్లాడించే ప్రశ్నల జాబితా సిద్ధం చేసుకుని అడగండి. మీ వీడియో మరింత చక్కగా వస్తుంది. మంచి ప్రయత్నం. మీకు మంచి కలుగుగాక.
@Ramthetraveller
@Ramthetraveller 11 ай бұрын
Tq very much kacchitam ga ill try next time 🙏😅😇
@dopaminetwentyfour
@dopaminetwentyfour 11 ай бұрын
తెలుగు వాళ్ళని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది SAARC అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజినల్ COPARTION
@Smart_Samba
@Smart_Samba 11 ай бұрын
ఇలాంటి కామెంట్స్ పట్టిచుకోకండి అన్న మీ వెనుక మేం ఉన్నాం వీడియో ఫుల్ గా చూసాం మా మదర్ కి కూడా చాలా బాగా నచ్చింది వీడియో ఇలాగే చేయండి అన్న కొత్త తరహా లో ఉండి అన్వేష్ అన్న వీడియో చూస్తున్నట్లు ఉంది 🤓🤘👍🙂🤩
@sankaryerubandi2928
@sankaryerubandi2928 11 ай бұрын
❤ love from అమలాపురం ❤ ఇంకో 3days 2lakhs శుభాకాంక్షలు
@manjulaaarthi4827
@manjulaaarthi4827 11 ай бұрын
So nice to see you there with telugu people, epudu travel chestu unnapaudu ela mana telugu valani kalsinav ani chala happy ga unav ani ardam aytundi. Enjoy❤
@madhusudhanaraoa4366
@madhusudhanaraoa4366 10 ай бұрын
మన దేశం లో ఒక చిన్న రాష్ట్రం అంత ఉంటుంది బాంగ్లాదేశ్. జనాభా సుమారు 16-18 కోట్లు. మరి దరిద్రం అంతా, అక్కడ కాక, ఇంకెక్కడ ఉంటుంది. ఇండియా లో కూడా ఇది పెద్ద సమస్య.
@srinivastirumala8598
@srinivastirumala8598 10 ай бұрын
అన్వేష్ ల మాట్లాడకండి.....మీ ఫ్లో బాగుంటుంది.... మీలాగే ఉండండి.... ఎవ్వరినీ కాపీ చేయకండి..... అల్ ది బెస్ట్..
@Ramthetraveller
@Ramthetraveller 10 ай бұрын
Ok bro 😅
@layakarnalla9840
@layakarnalla9840 10 ай бұрын
Bro...nuvvu videos chey,athi cheyyaku...then we will really support you❤.Be Genuine,-ve comments vastunnay ante edho koncham change avvali ani ardham.All the best👍🏻
@vishnureddy5847
@vishnureddy5847 11 ай бұрын
Great bro.... Bangladesh lo Jai Hind ani cheppincharu
@Ramthetraveller
@Ramthetraveller 11 ай бұрын
Tq ❤
@ZawHtut1997
@ZawHtut1997 10 ай бұрын
సోదరా దయచేసి బర్మాకు రండి ఇక్కడ చాలా మంది తెలుగు వారు ఉన్నారు
@kottapatinaveen3142
@kottapatinaveen3142 10 ай бұрын
Hi bro Meeru telugu
@ZawHtut1997
@ZawHtut1997 10 ай бұрын
@@kottapatinaveen3142 Avunu
@రాముడుబిమిడు
@రాముడుబిమిడు 10 ай бұрын
Adi muslime desama
@Ak47Aj-ge4dn
@Ak47Aj-ge4dn 11 ай бұрын
Chala natural ga unnai bro mi vlog... Etuvanti acting lekunda khulla khulla matladutunnaru... Keep posting and keep growing brother.. All the Best
@SVali-ci5hq
@SVali-ci5hq 6 ай бұрын
దేశం కాని దేశం లో మన తెలుగు వాళ్ళు కనిపిస్తే చాలు ఆ సంతోషం మాటల్లో చెప్పలేము
@kavalibalaji8022
@kavalibalaji8022 10 ай бұрын
Nakithe mee videos anni nachhinai. Meeru tondaragane1.71 lack subscribers vachinaru.mee videos nachithene kada intha mandi subscribers vastharu.nenu e video lo chala comments chadivanu, meeku coments lo kondaru negative ga comment's chesinaru . Meeru kuda inka video's lo baga chestharu develop avutharu.meeru new youtuber kabatti ilaga ne untundi mundu mundu meeru cheppe vidanam baga improve avutundi .All the best bro🎉💐👏💐👏👌💐 .😮
@gunavardhan9478
@gunavardhan9478 10 ай бұрын
Hiii hind
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 10 ай бұрын
ప్రపంచ లో ఉన్న తెలుగు వారందరినీ కలుపుతున్న మీ యూట్యూబర్లకు చాలా చాలా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుగు జాతికి మధుర జ్ఞాపకాలు
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 11 ай бұрын
Comedy ఏంటి అంటే west bengal లో borders cover చేయి bro.... అక్కడ ఉన్న వాళ్ళని నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడుగు bro.... అసలు విషయం తెలుస్తుంది మనవాళ్ళకి.... జై భారత్ 🕉️🇮🇳🙏
@Ramthetraveller
@Ramthetraveller 11 ай бұрын
I’ll try
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 11 ай бұрын
@@Ramthetraveller👌👌👌 take care bro
@vamsiyedluri741
@vamsiyedluri741 11 ай бұрын
అంతమంది తెలుగు వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావ్
@villagevideos182
@villagevideos182 11 ай бұрын
కష్ట పడుతున్నావు కానీ...నీకు కంటెంట్ నీ ఎలా మాట్లాడాలో తెలియడం లేదు హర్షా సాయిని చూసి నేర్చుకో బ్రో ... అంటే అతనితో పోలిక అని కాదు ఎవరి టాలెంట్ వాళ్లది .. వీడియో చూస్తున్నంత సేపు ఇంట్రెస్ట్ గా ఉండాలి అప్పుడు వీడియోని చివరి వరకు చూస్తారు నీ కష్టానికి ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది గాడ్ బ్లెస్స్ యు ఆల్ ది బెస్ట్ 🙏🙏🙏🙏🙏
@srinitha6316
@srinitha6316 10 ай бұрын
Good suggestion
@Gopimadipalli-ux5ft
@Gopimadipalli-ux5ft 10 ай бұрын
Mee no pettandi
@skyusuf61
@skyusuf61 10 ай бұрын
Bagene chepthunadu
@skyusuf61
@skyusuf61 10 ай бұрын
Andaru valala valadi chepukutaeu last doctors gurchi chepafu kada chala mandiki vupyogaduthudi
@VeeraBabu-zh4th
@VeeraBabu-zh4th 11 ай бұрын
వీడియో చాలా బాగుంది మాది కూడా సూర్యాపేట ఓకే బ్రో ఆల్ ది బెస్ట్
@AkTeluguLyrics
@AkTeluguLyrics 11 ай бұрын
❤ from Kamareddy, Telangana. Nenu regular ga mi vlogs chusthu unta 😊. Miku 1 million subscribers ravali bro. 😊
@Ramthetraveller
@Ramthetraveller 11 ай бұрын
Nenu mee comments regular ga Chustu unta tq very much bro 🙏😇
@AkTeluguLyrics
@AkTeluguLyrics 11 ай бұрын
@@Ramthetraveller 🤩🤩♥️♥️
@vamshidharreddy7247
@vamshidharreddy7247 10 ай бұрын
Nadi kuda kamareddy ne
@meekosam1155
@meekosam1155 11 ай бұрын
Really miru chala great bro. Nenu mi vedios night 3 varaku chusanu.
@Royalspvlautomobilespvtltd
@Royalspvlautomobilespvtltd 10 ай бұрын
ఓగు 1000% ఉంది. తెలుగు తెలుగు అని పక్క దేశాల్లో తెలుగు వాళ్ళ పరువు తీయకు నీ స్టయిల్ నువ్వు చెయ్యి ఒకరిని ఇమిటేట్ చేయాలని చుస్తే అడ్రస్ లేకుండా పోతావ్ you ట్యూబ్ లో ఎక్కువ రోజులు survive కావు
@balasriram182
@balasriram182 10 ай бұрын
Inni rojulu ela miss ayyanu mee content ni. Worth varma worthu. Mee talking style bagundi
@sapguynarik
@sapguynarik 10 ай бұрын
వీడియో చాలా బాగుంది,మీ ప్రెసెంటషన్లో నా అన్వేషణ గారి స్టైల్ కనపడుతోంది.
@RakeshYadav-el6hk
@RakeshYadav-el6hk 10 ай бұрын
కింద కామెంట్ లొ ఒక్క ఒక్కరు ఒక్కో ఒక్కో లాగా మాట్లాడుతున్నారు కానీ నా ద్రుష్టి లొ నువ్వు ట్రావెలింగ్ లొ బెస్ట్ అంటాను
@polasheik8473
@polasheik8473 11 ай бұрын
Love from Bangladesh 🇧🇩
@kiranmedishettitalks594
@kiranmedishettitalks594 10 ай бұрын
❤ Thank you for making this video
@nakkasanthosh9059
@nakkasanthosh9059 10 ай бұрын
బ్రదర్.1. స్ట్. కామెంట్ చేస్తున్న.. మీరు రియల్... హీరో బ్రో... హ్యాపీగా. వుంది..
@nevergiveup6882
@nevergiveup6882 10 ай бұрын
61.2k subscribers unnappudu nenu ni videos chudadam start chesa ippudu nearly 175k nice below 1k views vachevi ippudu more than 10k congratulations
@Ramthetraveller
@Ramthetraveller 10 ай бұрын
Thank you very much bro 🙏😇
@Ptr2014
@Ptr2014 11 ай бұрын
నీకు ఇంకా ఎక్స్పీరియన్స్ రావట్లేదు బ్రదర్.. రిపీట్ రిపీట్ మాట్లాడుతున్నావ్.. తెలుగు వాళ్ళని ప్రశ్నించడం కూడా మీకు రాదా? తెలుగులో ప్రశ్నలు కూడా మీరు వేయలేరా? ఇంకా బాగా నేర్చుకో బ్రదర్... తెలుగు సరిగా రాని వాళ్ళ చేత కూడా తెలుగు మాట్లాడించే విధంగా ప్రశ్నలు ఏదో ఒకటి వేయాలి.. ఆ టెక్నిక్ నీకు తెలియడం లేదు..
@Ramthetraveller
@Ramthetraveller 10 ай бұрын
I’m really very sorry about that. I have no sleep properly past few days. That’s why I am not concentrate my blocks incoming blocks. I definitely make a good vlogs and every time I try to make go with flow content like I don’t know I have no scripts I go directly I make videos directly. That is the genuine questions and answers next time. Definitely improve myself. Sorry for that sorry to all. 🙏
@akashgoudch
@akashgoudch 10 ай бұрын
జై శ్రీ రామ్
@pt3653
@pt3653 10 ай бұрын
Telugu bommalu anta..devudu బొమ్మలు చూపించి...
@bobbilibrothers6996
@bobbilibrothers6996 10 ай бұрын
Bro im happy to See Ur Growth on KZbin Kastaniki Taggattu Phalitham late avvochhu but eppaatikina Phalitham inka Baga vastadi ❤️❤️
@Ramthetraveller
@Ramthetraveller 10 ай бұрын
Tq my dear friend 🙏😇
@bobbilibrothers6996
@bobbilibrothers6996 10 ай бұрын
@@Ramthetraveller nv return Srikakulam meduga vellinattu ite Matram meet avudham brooo ❤️
@gbonfire173
@gbonfire173 10 ай бұрын
E roju nunchi ni subscribe ni🎉 good video
@rajeshvarmainampudi5498
@rajeshvarmainampudi5498 10 ай бұрын
Anna na name siri e dho voka roju edho voka video tho pedha femas aipothavu.appudu e chelli ni marchipoku 🥰🥰👏👏❤
@Ramthetraveller
@Ramthetraveller 10 ай бұрын
Ok sister 🙏😇
@nagarjunadumpala3204
@nagarjunadumpala3204 10 ай бұрын
మీరు మీరు చేసే వీడుయో అంత అసంతృప్తిగానే ఉన్నది,😮
@arepallisayanna7565
@arepallisayanna7565 10 ай бұрын
Jai Shree ram 🙏🙏🙏🙏🙏
@anjalianju1022
@anjalianju1022 10 ай бұрын
ఎక్కడకు వెళ్ళినా ఆ దేశ పరిస్థితి ని,వాళ్ళ కల్చర్ ను విమర్శలు చేయకూడదు.
@Pathisunknown
@Pathisunknown 11 ай бұрын
అంతదూరం పోయాక కూడా ఆ శవం బ్యాచ్ వాళ్లను వదలలేదా?😢 ఇది చాలా బాధాకరం.
@jvreddy4499
@jvreddy4499 11 ай бұрын
మీ బాధ నా బాధ ఒకటే😂😂😂
@tatababu0408
@tatababu0408 10 ай бұрын
Enti bayya, manisivena నువ్వు
@tatababu0408
@tatababu0408 10 ай бұрын
Thinadaaniki తిండి ఎక్కువ అయితే ఆలోచనలు ఇలానే ఉంటాయి వాలు బాధలు వాలు పడుతున్నారు కదా bayya, చదువుకున్నవారు ఇలా ఆలోచిస్తే ఎలా??
@Nagarajutechnicalcreatar
@Nagarajutechnicalcreatar 10 ай бұрын
Good vedio sar ma pillalu ku use avtundhi
@pardhusworld3006
@pardhusworld3006 10 ай бұрын
బ్రో వీడియో లో నీ ఫోన్ పే or గూగుల్ పే నంబర్ నీ top corner లో పెట్టు బ్రో..... నీ ట్రిప్ కి మా వంతు మేము స్పాన్సర్ చేస్తాం....... తప్పు గా అనుకోకు ఇది మా satisfaction
@Rajuchandavar
@Rajuchandavar 10 ай бұрын
వాడికి వచ్చే income లో నీ income హాతుకి కూడా సమానం కాదు
@pardhusworld3006
@pardhusworld3006 10 ай бұрын
@@Rajuchandavar అది నీకెందుకు రా హాతు గా.... ఇలా పక్కనొడి హాతులు గోకే బదులు ఏదైనా పని చేసుకొని బ్రతుకు రా హుక్కా
@rajasekharreddy6867
@rajasekharreddy6867 10 ай бұрын
@@pardhusworld3006 Hahaha
@Leo87424
@Leo87424 10 ай бұрын
Rey erripuka vadu talented and hardworking person niku laga kadu aina ninnu adigada vadu dengey ra ​@@Rajuchandavar
@bachelor8507
@bachelor8507 10 ай бұрын
​@@Rajuchandavarilanti vaadiki paisalu ivvakandi bro... betting promote chesi manalni మొగ్గ gudipe vaallu cheppinatlu invest chesi dabbulu kaalee cheskovadam best kadhaa ...
@lantherpagdi
@lantherpagdi 10 ай бұрын
Bangladesh Myanmar Srilanka Malaysia SIngapore lo konni vandala yella nunchi Telugu vallu untunnaru. 1st century lo ne Cambodia ki Koundinya ane telugu vyapari raju ayyadu akkadi rajakumari Soma ni pelli chesukoni. Appati nunchi koni lakshala mandi Telugu Tamil Oriya Bengalis akkada settle ayaru kani bhasha marchipoyaru.
@juliansiva
@juliansiva 5 ай бұрын
Bro..come malaysia bro..malaysia lo kuda chala mana telugu varru unnaru..malaysia telugu but we love our mother tongue but marisi polethu bro more than 8genaration generations
@achantakrishna1364
@achantakrishna1364 11 ай бұрын
చెయ్యెత్తి జై తెలుగోడా🥰🥰🥰
@arichandramouli6610
@arichandramouli6610 8 ай бұрын
Good vedio.Thank you.
@pakkiabhishekpatnaik7070
@pakkiabhishekpatnaik7070 6 ай бұрын
vallu safe ga undali
@muralikrishna7271
@muralikrishna7271 11 ай бұрын
చాలా బాగుంది
@ranganayakulu2834
@ranganayakulu2834 11 ай бұрын
Chala rojula taruvatha telugu Vallatho matladutunnaru aa happyness Mee matallo telusthondhi
@rajashekharchalla2090
@rajashekharchalla2090 11 ай бұрын
Nee vlogs chala baguntunai nuvvu anvesh laga pedda vlogger avuthav mee Rajasekhar from vizg presently at usa
@Ramthetraveller
@Ramthetraveller 11 ай бұрын
Tq bro 🙏😇
@shivakumarvanugu3860
@shivakumarvanugu3860 11 ай бұрын
Love you bro for showing telugu people in Bangladesh.
@adityayetukuri2295
@adityayetukuri2295 10 ай бұрын
Brother do a video on Bangladesh textile industry. Clothes are very economical at bangladesh.
@user-SHAIKSILEMAN
@user-SHAIKSILEMAN 11 ай бұрын
Edy better bro auto la valla enta polution..chinna city aety andulo 1k -2k daka autolu unnae bro ...
@indira-wg2du
@indira-wg2du 10 ай бұрын
Doctor course ki government seat rakapovadam valla ani evaru chepatledu. Private seat ki cost ekuva antunaru
@vanshadhara1158
@vanshadhara1158 10 ай бұрын
దూరంగా ఉన్నప్పుడు అభిమానం తన్నుకు వస్తాఇ ❤
@rajeshmuddam781
@rajeshmuddam781 7 ай бұрын
Bro indialo government colleges mariyu private clgs lo A category seat rani vallu ,indialo private seat konaleka bangladeshlo cheap untadi kabatti akadiki veltaru ,alage ukraine ,philippines ,kyrgistan ,chinaki veltaru so indialo seat kottina doctors ki chala thakuvalo ayipotadi
@ganipireddiraju2830
@ganipireddiraju2830 10 ай бұрын
Sollu ekkava needhi valla chetha kuda matladinchali bro
@pradeep-l5e5n
@pradeep-l5e5n 11 ай бұрын
Good entertaining content 😊 Energy vera level bro 💪
@akashgoudch
@akashgoudch 10 ай бұрын
8:25 🇮🇳 jersy
@Ramthetraveller
@Ramthetraveller 10 ай бұрын
Good notice Akash 👍🇮🇳
@vasuworld2438
@vasuworld2438 11 ай бұрын
Good journey bro all best 👌
@varam99ambati82
@varam99ambati82 10 ай бұрын
U r true traveler bro
@tarunchand5959
@tarunchand5959 10 ай бұрын
బ్రో మరి ఎక్కువ అయ్యింది బ్రొ వెటకారం ప్లీజ్ నార్మల్ గానే ఉండండి అదే బాగుంది
@jcreddy1152
@jcreddy1152 7 ай бұрын
Babu in Bharath in 1965 Riksha pullars in Hyderabad used to pull Riksha like Bangladesh
@Saikumargavireddi
@Saikumargavireddi 10 ай бұрын
BRO TOTAL VIDEO LO MEDICAL KOSAM ECHINA INFORMATION BAGUNDE ❤
@aak11237
@aak11237 10 ай бұрын
Chala badha vesindhi vallu India nunchi ani cheparu ante 😭
@YNPolitics
@YNPolitics 6 ай бұрын
13:10 BJP IT cell from corner: తూచ్ ఇందంతా తూచ్ తొండి 😂
@sivaji9874
@sivaji9874 11 ай бұрын
యాభై సవత్సరాలు క్రితం భారత్ లో కూడా ఇలాగే ఉండేది
@chanduccgaming76
@chanduccgaming76 11 ай бұрын
Super
@SurnapakaShalini
@SurnapakaShalini 10 ай бұрын
Anna infinix note 40 Bangladesh lo launch ayyindhi india lo Inka kaledhu india currency lo yentha undochu please reply anna...
@bhaskarbharatha7782
@bhaskarbharatha7782 10 ай бұрын
NV super bro miku 🎉
@vathsalya9715
@vathsalya9715 11 ай бұрын
Sir mana Telugu vala tho unapudu ina Telugu sariga manchiga matladadandi vetakaram ga over ga kakunda natural ga matladadandi pls
@Ramthetraveller
@Ramthetraveller 11 ай бұрын
మీరు వెటకారం అనగానే ఒకసారి ఈ వీడియో నేను మళ్లీ చూశాను . నేను నోటీస్ చేసినది ఏమిటంటే అది వెటకారం కాదండండి వారితో సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉన్న కాసేపు వాళ్ళని హ్యాపీ గా ఉంచాను . దయచేసి వీడియో పూర్తిగా చూసి కామెంట్ చేయండి . ఏదైనా పోసిటివ్ గా చూస్తే పోజిటివ్ గానే కనపడుతుంది అదే నెగిటివ్ గా చూస్తే మీరు దాంట్లో పాజిటివ్ చూడలేరు & అయినా కూడా మీరు నెగిటివ్ తీసుకుంటాను అంటే మీ అందరికీ నా హృదయ పూర్వక క్షమాపణలు 😔 [Ram The Traveller ] 🙏
@srihariraj4669
@srihariraj4669 11 ай бұрын
Subscribers పెరిగారు కథ అన్న ఇలాంటోళ్లు కామెంట్స్ పెడుతూనే ఉంటారు పట్టించుకోవద్దు please 🙏 ఈ వీడియో లో మీ కష్టం కనపడింది అన్న hats of అన్న 😢
@SAIKUMAR-nd3hb
@SAIKUMAR-nd3hb 11 ай бұрын
Anna ivanni pattinchukokandi meeru eppudu okevidam ga kakunda kottaga chestunnaru videos andulo nijam ga mee kastam undi villaki kastam kanipinchadu villanta gorrelu anna paina comment chusi likes unnai ani like chese type nenu cheptunna ee video lo miru vetakaram ga assalu matladaledu chala bavundhi love you from suryapet😍😅
@saikumarchigurupati
@saikumarchigurupati 11 ай бұрын
పైన కింద ఊపు రామ్ అన్న తోపు ఆటగాళ్లు ఒక Like వేసుకోండి
@mrrohanfacts514
@mrrohanfacts514 11 ай бұрын
@vathsalya9715 athanu geniune ga matladuthunadu.... subscribers kosam acting cheyatledu
@muralisivvannagari3973
@muralisivvannagari3973 10 ай бұрын
ఫస్ట్ నీ కటింగ్ మంచిగా పెట్టుకో బాబూ 🎉❤
@vjwmiskiran2711
@vjwmiskiran2711 10 ай бұрын
Good keep it up
@రాముడుబిమిడు
@రాముడుబిమిడు 10 ай бұрын
Tq Bangladesh lo thakuva fees thank you very much
@mahesh5088
@mahesh5088 10 ай бұрын
Subscribed bro❤❤
@jamprangibhairavamurthy5558
@jamprangibhairavamurthy5558 10 ай бұрын
హాయ్ బ్రో Mee video's SUPPER బ్రో!
@vanajakshisreerama1411
@vanajakshisreerama1411 9 ай бұрын
Very good doctors from Dhaka medical college
@AleemShaik-cr9jp
@AleemShaik-cr9jp 10 ай бұрын
Bro language correct chesuku vere vallani imitate cheyaku good future🎉
@satishmsd777
@satishmsd777 11 ай бұрын
Anna mali Bangladesh nunchi return vaache tapudu kolkata vaste advance chepu anna kaluddaam
@knraju5514
@knraju5514 10 ай бұрын
Bro am very happy to this video but nijangane chala chala vetakaranga undhi nuvvu matlade vidhanam...exciting veru vetakaram veru annintilo kadhu koncham akkada akkada anipinchindi....be cool take it positively and keep it rock
@Ramthetraveller
@Ramthetraveller 10 ай бұрын
Thank you very much bro. I tried to change my next videos.🙏😇
@the_rishy_.0057
@the_rishy_.0057 11 ай бұрын
Bro video ki memes kuda add chy entertainment ga vuntadi
@sumanroyal474
@sumanroyal474 10 ай бұрын
Nice videos bro
@ramagopalmaddi7109
@ramagopalmaddi7109 10 ай бұрын
Brother Do A Video On Developed Countries Side. And Show There DARKNESS Issues. Minimum Some Are AWARENESS.
@hareeshbabu2220
@hareeshbabu2220 11 ай бұрын
Maname direct ga college lo join avvadaniki avakasam undemo kanukko bro chalaa mandi life ki nuvvu dari chupinchina vadu avuthavu chala mandi daggara Doctor avvalani anukuntaru kani valla family ki antha sthomatha undadu madyavarthulu evaru lekunda direct ga elaa join avvalo kanukko bro
@Ramthetraveller
@Ramthetraveller 11 ай бұрын
Deenipaina kiran tho oka live session, pedam andi future lo
@hareeshbabu2220
@hareeshbabu2220 11 ай бұрын
@@Ramthetraveller chalaa thanks bro... nenu naa kosam adagaledu naa chaduvu agipoi naa age kuda aipoindi.. chalaa mandi doctor kavalani untundi kani valla daggara dabbulu undadu vallakosam bro ♥️
@nazaratourism
@nazaratourism 10 ай бұрын
ANNA PLEASE CONVERT TELUGU TO ENGLISH SUBTITLE MENTION , LOT OF TELUGU PEOPLE ALL WORLDS , VERY ACTIVE BRO GREAT , ALL IS WELL I AM FROM VIZAG, BHEEMILI
@Ramthetraveller
@Ramthetraveller 10 ай бұрын
Present I have no technology Brother technology means money makes everything I making every blog with my Phone i edit videos also in my phone in future we will try definitely brother. Maybe after 1 million subscribers.😅🙏
@sundarraja9196
@sundarraja9196 10 ай бұрын
చదవడ౦ చేతకాని పనికిమాలిన వాళ్ళు మాత్రమే ఇలా విదేశాలలో MBBS చదువుతున్నారు !!! మన దేశంలో " NEET " పరీక్ష రాసి మ౦చి ర్యా౦కు తెచ్చుకు౦టే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే సీట్లు వస్తాయి !!! బ౦గౢా దేశ ఫీజులతోనే MBBS చదవడానికి వీలవుతుంది !!! నీకు ఆ విషయం తెలియదు !!! వాళ్ళు కుాడా ఆ విషయాన్ని చెప్పకుండా , ప్రైవేటు మెడికల్ కాలేజీల ఫీజులు చెపుతున్నారు !!! విషయాలు తెలుసుకొని వీడియో చేయాలి !!! వీడియోలో ముఖ్యమైన విషయాలు మాత్రమే మాట్లాడాలి !!! అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు !!! మాటలు తగ్గించి , వీడియో వివర౦గా చుాపాలి !!! ఢాకా రైల్వే స్టేషన్ ఏమి చుాపావు ?
@reddyprahlad
@reddyprahlad 10 ай бұрын
Nijam... Sollu ekkuva content takkuva undhi
@AniThasJohn
@AniThasJohn 10 ай бұрын
Consultancy ki 10 lacs ichadaanta akkadiki Vella chaadavadaniki
@jayakumarirk1887
@jayakumarirk1887 11 ай бұрын
Good morning ram🎉🎉🎉🎉
@nagulmeerask1025
@nagulmeerask1025 11 ай бұрын
మన ఇండియా లో కూడా సేమ్ కదా పోల్యూషన్ లో జానాభ లో ట్రాఫిక్ లో మనము ఏమైనా పాసయ్యామా
@Bujji-w4n
@Bujji-w4n 11 ай бұрын
Railway name:- komalapur
@anilchowdary5144
@anilchowdary5144 11 ай бұрын
Chala chala chavaka ga bagundhi
@nazaratourism
@nazaratourism 10 ай бұрын
all is well
@Pp-jw3gs
@Pp-jw3gs 10 ай бұрын
ఒరేయ్ నువ్వు అసలు ఇండియా లో నే ఉంటావా లేక usa లో ఉంటున్నావా? మన ఇండియా లో కూడా సౌండ్ పొల్యూషన్, ఓవర్ population, డస్ట్ పొల్యూషన్, చైల్డ్ labour ఉంది కదా రా 😂
@Ramthetraveller
@Ramthetraveller 10 ай бұрын
Yes bro, I agree with you one India equal to 25 Bangladesh one Bangladesh equal to one state size in India. Bangladesh population is 20,00,00,000. India population population is 140 crores around. We have to move straight to state easily but they can’t move. They need a visa 20,00,00,000 population is very high compared in India Bangladesh is too much of population comparing by size
@Attitudezero884
@Attitudezero884 10 ай бұрын
Valla land ki valla population chala high bro india lo land ki mana population inka saripothundi.
@KraZy_KhaSim
@KraZy_KhaSim 10 ай бұрын
మనకి వచ్చేదేముంది అన్న మన గుంటూరు కి మించిన చోర్ బజారు ఉంది అంటావా ప్రతి రోజు తిరిగేది ఇక్కడే మనం 😂😂😂 hyd సుల్తాన్ బజారు చార్మినార్ సెంటర్ కి మించి చోర్ బజారు ఉంది అంటావా 😂😂
@ajaykumargangavarapu3211
@ajaykumargangavarapu3211 10 ай бұрын
Great bro
@Bhanusmiley-7250
@Bhanusmiley-7250 10 ай бұрын
Polution lo first place 1.Bangladesh 2.Pakistan 3.India
@anjalianju1022
@anjalianju1022 10 ай бұрын
అన్వేష్ లాగా హేళనగా మాట్లాడకూడదు
@malothnaresh8436
@malothnaresh8436 11 ай бұрын
అన్న అక్కడ రన్నింగ్ గ్రౌండ్ రన్నింగ్ ఎలా ప్రాక్టీస్ చేస్తారు ఒకసారి చూపిస్తావా అన్న ప్లీజ్
@SadasivaReddyKosna
@SadasivaReddyKosna 10 ай бұрын
Thanks u brother information
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 10 ай бұрын
Vnice video 👌👍✋
@manifactsyoutubechannel254
@manifactsyoutubechannel254 10 ай бұрын
Thumbnail lo ammayilu video lo leru anti anna 😂
@murarihari9116
@murarihari9116 10 ай бұрын
Medical information ekka bagaa echudalsindi anna but good anna
@NKV-b3o
@NKV-b3o 11 ай бұрын
Super bro❤❤ nice bro 🎉🎉🎉🎉
@bhupalreddyyeduguri7148
@bhupalreddyyeduguri7148 11 ай бұрын
Old type Good information
Thank you mommy 😊💝 #shorts
0:24
5-Minute Crafts HOUSE
Рет қаралды 33 МЛН
Война Семей - ВСЕ СЕРИИ, 1 сезон (серии 1-20)
7:40:31
Семейные Сериалы
Рет қаралды 1,6 МЛН
How and Why I Learned Telugu | Part 1
32:36
yenaa yenaa
Рет қаралды 191 М.
Bangladesh 🇧🇩 To India 🇮🇳 Border crossing [Ram The Traveller]
23:14
Thank you mommy 😊💝 #shorts
0:24
5-Minute Crafts HOUSE
Рет қаралды 33 МЛН