Forest Market : గుత్తులపుట్టు కొండసంత |అరకు పక్కనే|అడవి నుండి అన్నీతెస్తారు| @TribalMirror

  Рет қаралды 660,069

Tribal Mirror

Tribal Mirror

Күн бұрын

Пікірлер: 381
@anandm1373
@anandm1373 7 ай бұрын
మన ఏజెన్సీ లో లభించే ఉత్పత్తులు నీవు వీడియోలు రూపంలో ప్రపంచ వ్యాప్తంగా చూపిస్తున్నావు మామ నీకు ధన్యవాదాలు. ......
@MurthypatnaikGoberu
@MurthypatnaikGoberu 7 ай бұрын
ధన్యవాదములు
@Durga-ut9zl
@Durga-ut9zl 7 ай бұрын
❤❤ అంబలి దానము చేసిన వాల్లు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకుందాం 🙏🙏
@TribalMirror
@TribalMirror 7 ай бұрын
మీ చల్లని దీవెన తప్పక ఫలిస్తుంది
@ktannyatanush8653
@ktannyatanush8653 6 ай бұрын
Yes aunu
@ravikiran8751
@ravikiran8751 7 ай бұрын
అంబలి దాతా సుఖీభవ సుఖీభవ, వీడియో చాలా బాగా నచ్చింది
@syamsundarsuri1165
@syamsundarsuri1165 7 ай бұрын
అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదాత సుఖీభవ సుఖీనోభవంతు కలకాలం మీరు ఇలానే నలుగురుకి మహాన్నదానం చేయాలనీ భగవంతుడు మీకు ఆ శక్తీ ప్రసాదించాలని మనుస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవ్ 🙏🙏🌹🌹💐💐
@lassi.2011
@lassi.2011 7 ай бұрын
అన్ని దానాలకన్నా అన్నదానం మిన్న కానీ అంబలి దానం కూడా మిన్నాయే...వారికి మా ధన్యవాదములు.
@madhukumar3421
@madhukumar3421 2 ай бұрын
ambali danam kuda anna daname. adi verunidi veru kadu
@chanduyadav7823
@chanduyadav7823 7 ай бұрын
బ్రో మాది తెలంగాణా హైదరాబాద్ మీ వీడియోస్ చాల ఇష్టం చూస్తుంటాం మీరు మాట్లాడే విధానం సూపర్... ఒక సారి నిను కూడా మీతో ప్రయాణం చేయాలని కోరిక మీ పచ్చని చెట్లు ప్రకృతిలో అలా తిరిగి చూడాలని ఉంది... మీరు సమయం ఇస్తే ....❤❤
@vijayanirmala6331
@vijayanirmala6331 7 ай бұрын
తమ్ముడు మీ దగ్గర వున్న అకు కూరలు కురకాయలు చూపిస్తే మా. ప్రాణం పోతుంది మాకు దొరకవు కదా అకు కూరలు అయితే మరీను తమ్ముడు నీ వీడియోస్ కోసం రోజూ చూసినవే చూస్తున్నాం కొంచెం త్వర త్వరగా వీడియోస్ పెట్టు తమ్ముడు all the best tammudu😊👍
@yesuratnam5077
@yesuratnam5077 7 ай бұрын
ఈ సంతలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల అమాయక మైన ముఖాలు, మాటలు వింటుంటే చాలా సంతోషం కలుగుతుంది. ఇదంతా మన దేశంలో మారుమూల గ్రామాల్లోని, అడవుల్లో ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగే గిరిజన సంతలు ఉండటం హ్యాపీ గా ఉంది.
@TribalMirror
@TribalMirror 7 ай бұрын
అవును అండి. మీలాగా జీవితాన్ని ఆస్వాదిస్తూ బ్రతికే వారికి ఇలాంటి ప్రకృతి బ్రతుకుల్ని చూస్తే హాయిగా అనిపిస్తుంది. thank you సో much for your comment
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 2 ай бұрын
అంబలి దాత సుఖీభవ. ఆరోగ్యం నికి మంచిది. గొప్ప మనస్సు గిరిజన గ్రామస్తులు
@palleturiammayi5556
@palleturiammayi5556 7 ай бұрын
అంబలి ధానం బాగుంది నిజంగా.. కొంకోడి కూర వెరైటీ గా ఉంది.. వీడియో చాల బాగుంది రామ్ గారు 💐💐💐
@TribalMirror
@TribalMirror 7 ай бұрын
Thank you so much రచన ఇది
@VaaniMs-vm2qz
@VaaniMs-vm2qz 7 ай бұрын
నైనా నీకు చాలా చాలా కృతజ్ఞతలు పల్లెల్లో నివసించే వాళ్ల గురించి పట్నాలకు నీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాము నీకు చాలా మంచి జరగాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాను ఇంకా ఇలా ఎండలు పడి వచ్చిన వాళ్లకు అందరికీ దేశమంతా ఇట్ట మంచి పనులు చేస్తే బాగుండు ఆకలి తీర్చే పనులు ఏవైతే ఉన్నావు తీరిస్తే మంచిది అంబలి దానం చేసిన వాళ్లకు శుభాకాంక్షలు ఇవన్నీ వీడియో రూపంలో పేదల సంతను చూపించిన నీకు శుభాకాంక్షలునైనా అక్కడినుంచి ఖరీదు చేసుకొని మాకు ఇంటికి చేరుస్తా ఏదన్నా వస్తువులు మేము నీ ద్వారా మాకు ఇక్కడికి చేరుస్తా ఎలా వస్తువులు మా ఇంటికి రావాలి కొద్దిగా తెలియజేయి బాబు
@RupaRupa-nn2lo
@RupaRupa-nn2lo 6 ай бұрын
అంభాలి ఆరోగ్యానికి చాలా మంచిది.❤❤సూపర్
@adityasrikakulam
@adityasrikakulam 3 ай бұрын
అరెసెలు,పొంగడాలు, జంతికలు ఒక్కొక్కటి 5రూపాయలు చాలా తక్కువ రేటుకే అమ్ముతున్నారు
@legacymanu
@legacymanu 3 ай бұрын
manasuki chala anandam ga anipinchindi bro..nice work..keep going
@velugulasivaji3657
@velugulasivaji3657 9 күн бұрын
వీడియో చాలా బాగుంది ధన్యవాదములు
@samudralanagajyothi8583
@samudralanagajyothi8583 4 ай бұрын
తమ్ముడు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలు అంతరించి పోతున్నాయని ఆవేదన చెందే వాళ్లలో నేను ఒకరిని. ఈ సంత చూసాక ఇంకా సంప్రదాయాలు పాటిస్తున్నారని చాలా సంతోషంగా ఉంది.
@TribalMirror
@TribalMirror 4 ай бұрын
నా విడియోలు ఉద్దేశ్యం కూడా అదే అండి
@JaiBhaarath
@JaiBhaarath 4 ай бұрын
వైశాఖ మాసం లో వాళ్ళ దాన గుణం , కల్లా కపటం లేని ఆ గిరిజనులను చూస్తుంటే మనసు చాలా సంతసం అయినది,
@satyavathim5823
@satyavathim5823 7 ай бұрын
సంత చాలాబాగుంది కొత్తకొత్త విషయాలు తెలిశాయి సతేపుకుర చూపించారు కావర్లో
@b.shashankvardhan5377
@b.shashankvardhan5377 7 ай бұрын
హాయ్ రాము అన్నా మీ వీడియోస్ చూస్తుంటాను.చాలా బాగుంటాయి.సంతబయలు సంత బాగుంది.మేక పోతులు,కోడి పుంజులను బాగున్నాయి.
@TribalMirror
@TribalMirror 7 ай бұрын
Thank you తమ్ముడూ
@seshuseshu2457
@seshuseshu2457 7 ай бұрын
మీ సంగీతం మనసుకు హత్తుకునేలా ఉంది
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 6 ай бұрын
Nice explore brother about Guttulapu ttu santa
@vm5669
@vm5669 6 ай бұрын
Very beautiful vlog we don't know this place .This is new natural world 👌
@TribalMirror
@TribalMirror 6 ай бұрын
It's nearly పాడేరు
@srinivasaraorao4339
@srinivasaraorao4339 6 ай бұрын
ఏమి అనిపించటం ఏంటి super వీడియో, ఇలాంటి వీడియో లు నాకు చాలా ఇష్టం ❤
@TribalMirror
@TribalMirror 6 ай бұрын
Thank you అండి
@Ramakrishna.1617
@Ramakrishna.1617 7 ай бұрын
అన్ని ప్రకృతి ఇచ్చినవే అన్న మంచి ఆహరం.
@radhakrishna2596
@radhakrishna2596 3 ай бұрын
ప్లాస్టిక్ ఈ సంతలలొ చాలా ఎక్కువగా వాడుతున్నారు, మీరు దయచేసి ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే నష్టాలు విరివిగా ప్రచారం. చేయండి.ఎందుకంటె మనకు కాలుష్యం కాకుండా మిగిలిన స్వచ్ఛమైన ప్రాంతాలు ఈ మన్యం భూములు, ఇ వికూడా ఆధునికరణ పేరిట పాడైపోతున్నాయి. వాటిని రక్షించటం మన కర్తవ్యం. 🙏🙏🙏
@byereddypradeepreddy4010
@byereddypradeepreddy4010 6 ай бұрын
Super market అండి ఇది దొరకనది అంటూ లేదు
@nanibabualthi3677
@nanibabualthi3677 4 ай бұрын
తమ్ముడు చాలా చక్కని tribal market చూపించారు 🎉🎉😂😂😂❤❤
@TribalMirror
@TribalMirror 4 ай бұрын
Thank you అండి
@byereddypradeepreddy4010
@byereddypradeepreddy4010 6 ай бұрын
అడ్డా పిక్కలు అంటే ఏమిటి ఏమి చేస్తారు అన్న ఎన్నో videos చూసాను కానీ సంతా వీడియోస్ చూసేకొద్దీ చూడాలనిపిస్తుంది ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలి మీరు
@TribalMirror
@TribalMirror 6 ай бұрын
ఒకే అండి. Thank you
@rajeshwarigatla5356
@rajeshwarigatla5356 7 ай бұрын
హయ్ రామ్ గారు వీడియో చాలా చాలా బాగుంది అండి సూపర్ ❤❤👌👌
@ramakrishnegowdatr4888
@ramakrishnegowdatr4888 3 ай бұрын
Ragi ambali anukuta,healthy best food, God bless you all 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏
@ramchandermamidala2698
@ramchandermamidala2698 7 ай бұрын
అంబలి దాతలకు ధన్యవాదాలు దానం చేయడం ఒక ఆచారంగా పాటిస్తున్న వారికి నమస్కారాలు
@Manjunath.A-ee4gt
@Manjunath.A-ee4gt 6 ай бұрын
Address. Please
@radhakrishna2596
@radhakrishna2596 3 ай бұрын
Nice అడ్వైస్, ప్లాస్టిక్ గురించి చక్కగా చెప్పావు bro👌👍
@JaanviLaasya1812
@JaanviLaasya1812 3 ай бұрын
చాలా బాగుంది సర్
@bknaresh1106
@bknaresh1106 6 ай бұрын
అరకు ప్రకృతి అందాలకు నిలయం❤
@darapusivareddy5446
@darapusivareddy5446 5 күн бұрын
బ్రదర్ మాది విజయనగరం జిల్లా మాకు కూడా వెళ్లాలని ఉంది వీడియో బాగా తీశావు కానీ ఈ సంత ఎప్పుడు జరుగుద్ది
@TribalMirror
@TribalMirror 5 күн бұрын
గురువారం అండి. నేనూ ఎలా మార్చిపోయానో సంత జరిగే రోజు చెప్పడం.. చాలా మంది అడిగారు కమెంట్ లో.. ఒక ముసలాయన తో చెప్పించాను గురువారం సంత అని.. కానీ ఎడిట్ లో లేపేసినట్టు ఉన్న..
@venkataraod89
@venkataraod89 3 ай бұрын
good video bro, we enjoyed lot, we came to know many things through ur video, expect more videos.... god bless you..... 👌👌👌
@TribalMirror
@TribalMirror 3 ай бұрын
Thank you sir
@SivaKumar-om5cg
@SivaKumar-om5cg 4 ай бұрын
Super video, good speach வாழ்த்துக்கள்
@JakerullaMd
@JakerullaMd 7 ай бұрын
Assalamaalayakum good video
@TribalMirror
@TribalMirror 7 ай бұрын
Salamaalayakum brother... thank you so much for your comment
@suryaprasadpasagadugula3048
@suryaprasadpasagadugula3048 6 ай бұрын
Super super మంచి విడియో బ్రదర్
@rajapm5430
@rajapm5430 6 ай бұрын
Supper bro excellent message bro👌🥰🥰🥰❤🇮🇳🇮🇳🇮🇳❤inda
@nnarayanareddy5851
@nnarayanareddy5851 3 ай бұрын
సూపర్ తమ్ము కడ్లకు కట్టినట్లుచూపించినారు
@gayathrithamminana2223
@gayathrithamminana2223 7 ай бұрын
Meru chesina, nenu miss ayina programs chusanu..chala bagunnayi.. keep it up...😊
@TribalMirror
@TribalMirror 7 ай бұрын
Thank you so much అండి
@bipinabanalu5764
@bipinabanalu5764 14 күн бұрын
Aneya super undi video tanku so much
@saibabavvs6273
@saibabavvs6273 3 ай бұрын
Such of these vedios r most welcome to introduce Tribal products to Citizens.
@Muhammad-j4q8n
@Muhammad-j4q8n 4 ай бұрын
Wonderful market 👌👌👌🙏🙏👍👍⛪⛪
@bknaresh1106
@bknaresh1106 6 ай бұрын
రాడ్డు ప్రయాణాల వీడియో లు కూడా బాగుంటాయి చెయ్యండి❤
@PasupuletiVenkataramana-n9k
@PasupuletiVenkataramana-n9k 27 күн бұрын
Santa soopinchinaduku chala danyavadamulu thammudu God bless you
@chanduchilagani8273
@chanduchilagani8273 4 ай бұрын
supper thammudu supper alanti varu undadam chala arudu thammudu
@laxmimamidi3810
@laxmimamidi3810 7 ай бұрын
మీ వీడియో చాలా బాగుంది మీరు మాట్లాడే విధానం బాగుంది
@TribalMirror
@TribalMirror 7 ай бұрын
Thank you అండి
@SeethuAnkamvlogs-cg3dw
@SeethuAnkamvlogs-cg3dw 7 ай бұрын
Nice video ramgaru santha chala bagundhi.
@Saikiran9999k
@Saikiran9999k 7 ай бұрын
Superb brother ambali dhanam varu chala great
@PaulHulugoji
@PaulHulugoji 2 ай бұрын
Ram Anna nakuru thesis chittagong kalchataniki vadatharu kadaa
@rewoor
@rewoor 7 ай бұрын
True love and affectionate people 🙏
@KavaliBandeppa
@KavaliBandeppa Ай бұрын
Suparanna,chalabagundandi,anna❤❤❤
@JaanviLaasya1812
@JaanviLaasya1812 3 ай бұрын
చాలా ధన్యవాదములు సర్
@srimukhigokera-ih2hm
@srimukhigokera-ih2hm 7 ай бұрын
Hiiii Ram garu super ga undi video.super.👌👌
@TribalMirror
@TribalMirror 7 ай бұрын
Hello అండి thank you so much
@SwiggyZomato-it8lz
@SwiggyZomato-it8lz 7 ай бұрын
23:07 balla chikkudu kaadu bro Maa rayala seema vaipu veetini THAMBAKAAYALU antaaru Konchem teepi ruchi untundhi koora/vepudu
@kelothvinayak4631
@kelothvinayak4631 7 ай бұрын
Very good video ram gaaru
@bnaveeu207
@bnaveeu207 6 ай бұрын
Dokka sitamma kanapaduthi e Santa lo
@MJ20243
@MJ20243 7 ай бұрын
Good job Thammudu
@sahaj64
@sahaj64 7 ай бұрын
Annadhana sukhee bhava.❤
@vanthalavikas1575
@vanthalavikas1575 5 ай бұрын
Ma village santha kuda Guttula puttu annaya video lo ma attaya vadhiana kuda kanipincharu
@nsathibadu6452
@nsathibadu6452 7 ай бұрын
Super ga unadi myluram
@peko4735
@peko4735 7 ай бұрын
U have born in tribal family but ur anchoring is very nice what a great talent keep it up nobody has trained u even u r anchoring nice
@TribalMirror
@TribalMirror 7 ай бұрын
Thank you so much అండి
@TribalMirror
@TribalMirror 7 ай бұрын
Just casual talks అండి
@galipellipavan9626
@galipellipavan9626 6 ай бұрын
God bless you Anna
@korlamshanmukharao8276
@korlamshanmukharao8276 4 ай бұрын
Very gud
@gnanaprakashpamarthi964
@gnanaprakashpamarthi964 Ай бұрын
Nice brother...a roju jaruguthundi santha
@TribalMirror
@TribalMirror Ай бұрын
Thursday
@lakshmipathi9061
@lakshmipathi9061 5 ай бұрын
Super, video sir 🙏🏻
@hgopalu1639
@hgopalu1639 Ай бұрын
Gopal super Anna ✌️🌾🫲🇮🇳🌹
@Vaankdoth
@Vaankdoth 6 ай бұрын
Anna nuvvu super nadi ananthapur manavallu ada pandinchi mubbai ke pamppistharu kada niku valladaggaraku vellalani evaru chepparu
@RaviShankar-ov3bt
@RaviShankar-ov3bt 7 ай бұрын
Video bagundi. Vysakha maasam manchi neellu , majjiga daanam chestaru general ga .. aakali, daaham teerche ambali daanam kuda manchi vishayame.
@TribalMirror
@TribalMirror 7 ай бұрын
హాయ్ మేడమ్ ఇలా వైశాఖ మాసంలో ఇలా దానం చేస్తారని, చెయ్యాలని నాకు తెలీదు అండి. first time ఈ సంతలో చూస్తే గొప్పగా అనిపించింది. ఇలా దానం చెయ్యాలని మీరు కూడా చెప్తుంటే బహుశా ఇది మన దేశ ధర్మం కావచ్చు అనిపిస్తుంది.
@RaviShankar-ov3bt
@RaviShankar-ov3bt 7 ай бұрын
@@TribalMirror avunu. Anduke vysakha masam lo manchi neella chalivendram, majjiga chalivendralu peduthuntaru. Chala punyam.
@rambabuvanthala4778
@rambabuvanthala4778 5 ай бұрын
Brother idi ma ooore video petinaduku thanks
@Bathini-t1d
@Bathini-t1d 6 ай бұрын
Amballi dhanamo happy nwes ni isthundhi e santhalo vegetables return ma kurnool lo chala akuvaga vuntayi inka nuchi memu kudha akdhe vachi konukuntamu video super 🎉🎉
@TribalMirror
@TribalMirror 6 ай бұрын
Thank you అండి
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 6 ай бұрын
We live in Gamparai every guruvaram Santa baaga jarugutundi
@sknooru7466
@sknooru7466 4 ай бұрын
చాలాబాగుంది సార్
@israelg7180
@israelg7180 4 ай бұрын
very nice
@BheemraoKodli
@BheemraoKodli 6 ай бұрын
Excellent video 👍
@PuppalasVlogs
@PuppalasVlogs 7 ай бұрын
Good ramugaru plastic vadoddani chepputunaru ,nice keep it up
@manoharpallela4556
@manoharpallela4556 6 ай бұрын
నువ్వు సూపర్ బ్రో❤❤ from సౌదీ అరబియా
@TribalMirror
@TribalMirror 6 ай бұрын
Thank you brother
@vanthalalaxman444
@vanthalalaxman444 7 ай бұрын
Ma athagarilu kuda akkade guthulaputtu bro... Nice 👍 video
@satishnagireddy7969
@satishnagireddy7969 6 ай бұрын
Clear ga పూర్తీగా చుపిచ్చటలేదు, పశువుల సంత అన్నావు బ్రో కానీ cost అడిగారు కానీ అడిగిన వాటిని పూర్తీగా చుపిచ్చాట్లేదు
@LakshmiVechalapu-z1m
@LakshmiVechalapu-z1m 6 ай бұрын
Thammudu chala kastapadi video theesavu. Chala bavundhi.
@ammisettirammohanrao3848
@ammisettirammohanrao3848 7 ай бұрын
Bhinnatvam lo yekatvam chupichina e trible santa chala bagundi vaisakha masam lo chese ye chinna punya karyamaina bhavi taralaku manchi jarugutundi antaru......mee.way of talking istam yenduko cheptanu (cheppula vaidyudu.godugula vaidyudu)manchi sambhodana...manchi message helping nature...total ga maa Ram garu......all the very best Ram garu...... vijayalakshmi
@kakinadakatamareddi5584
@kakinadakatamareddi5584 6 ай бұрын
Excellent vedio
@jyothieeshitha4792
@jyothieeshitha4792 7 ай бұрын
Video super sir ragi jaava free ga evvatam very interesting sir eppativaraku yekkada chudala
@lakshmanraoadari7625
@lakshmanraoadari7625 7 ай бұрын
Ambali free GA echevalu great brother
@muthyalamuralidhar3175
@muthyalamuralidhar3175 5 ай бұрын
😮❤🎉
@parshavenasanjay5862
@parshavenasanjay5862 5 ай бұрын
27:09మట్టితో చేసిన గొట్టం లాంటిది దానిని దేనికోసం ఉపయోగిస్తారు మీరే చెప్పండి
@sidusidu6043
@sidusidu6043 5 ай бұрын
Vithanalu daggara pedda size ginjalu perlu clear ga cheppandi.
@Gagagagshs
@Gagagagshs 6 ай бұрын
Videao chala bagundi boss
@TribalMirror
@TribalMirror 6 ай бұрын
Thank you అండి
@vamsidhar1624
@vamsidhar1624 5 ай бұрын
santha e roju vuntadi, enka santha location pin chesthe enka baguntadi video
@chinnisudhavolgos9243
@chinnisudhavolgos9243 7 ай бұрын
Super super brother Ramu
@TribalMirror
@TribalMirror 7 ай бұрын
thank యు అండీ
@srinivassatyavolu7575
@srinivassatyavolu7575 6 ай бұрын
Good video
@GBalu608
@GBalu608 5 ай бұрын
Anna hukumpeta santha lo vachara
@MadhuriMalluri
@MadhuriMalluri 7 ай бұрын
Hi andi araku , paderu , lambasingi santha week day chepandi .a roju santha jarugutundhi
@venkeymurthy6831
@venkeymurthy6831 7 ай бұрын
Marijuana (Ganjayi) thage chilimi antaru...
@gsusheelabai4747
@gsusheelabai4747 3 ай бұрын
Avunu God bless you 😊
@saipratapgunta3
@saipratapgunta3 7 ай бұрын
Superb Bro me camping video
@tsrinu4027
@tsrinu4027 7 ай бұрын
సంత చాలా బాగా ఉంది సోదరా........ఏరోజు సంత సోదరా.....
@TribalMirror
@TribalMirror 7 ай бұрын
గురువారం రోజు అండి
@nehasridigitals206
@nehasridigitals206 7 ай бұрын
సంత చాలా బాగుంది రామ్ గారు
@TribalMirror
@TribalMirror 7 ай бұрын
Thank you sir
@muralimohan5725
@muralimohan5725 7 ай бұрын
nice tribal markets. and ambali dhanam is excellent
@TribalMirror
@TribalMirror 7 ай бұрын
Thank you అండి
Hilarious FAKE TONGUE Prank by WEDNESDAY😏🖤
0:39
La La Life Shorts
Рет қаралды 44 МЛН
Ozoda - Alamlar (Official Video 2023)
6:22
Ozoda Official
Рет қаралды 10 МЛН
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН
Hilarious FAKE TONGUE Prank by WEDNESDAY😏🖤
0:39
La La Life Shorts
Рет қаралды 44 МЛН