తిరుపతి ఆన్న వదిన నువ్వు కొడితే నేను సచిపోత నికో దండం😅😅😅
@venkatrapolu38352 күн бұрын
ఆ వదిన పర్సనల్ ఇంస్టాగ్రామ్ వీడియోస్ చూడు... ఆటోమెటిగా ఛస్తావ్... 🤣
@chanduchindham89382 күн бұрын
@@venkatrapolu3835 చూద్దాం అని చూసా సగం లో ఈ ఆఫ్ చేసా
@RajeshsunchuSR22 сағат бұрын
తిరుపతి అన్న మీరు మీ టిం వాళ్లు అందరు మీ కుటుంబ సబ్యులను చూపించండి ఒక సారి❤
@nanirocks23522 күн бұрын
జంధ్యాల సినిమాలు తర్వాత ....ఇంత natural గా మీ వీడియోలు ఉన్నాయి
@SrinivasBanda-xx6dtКүн бұрын
Super👌👍😄😀 వీడియో చాలా బాగుంది Excellent 👌👌👌👌👌👌
@busayellagoud2808Күн бұрын
ఏం తీసిన రో వీడియో చాలా చాలా సూపర్ బాగా ఉంది మీరు తీస్తున్న వీడియోలు చూస్తుంటే నవ్వి నవ్వి కడుపు ఉబ్బిపోతుంది పల్లెటూర్లో జరిగే యదార్థ న్యాచురల్ గా ప్రతి ఇంట్లో జరిగే విషయాలను చాలా బాగా మాకు నచ్చినట్లు చాలా బాగా తీస్తున్నారు వీడియోలు చూస్తుంటే కడుపుబ్బ నవ్వుకున్నాను ❤❤❤😂😂😂😂😂😂
@juztraps62182 күн бұрын
Paka rekula kindha enko bike avaridhi e lante mistake chayakandi