అచ్ఛమ్ మన మధ్య తరగతి కుటుంబాల్లో జరిగే సీన్లు మాటలు 😂 చాలా బాగా నటించావ్ తిరుపతి అన్న 👏
@Rajualuvala Жыл бұрын
Tq
@shekark7562 Жыл бұрын
❤
@tejaaswini7808 Жыл бұрын
😊
@kapileshwarreddy720 Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉 Natural scenes @@Rajualuvala
@manishankarpmani Жыл бұрын
@@RajualuvalaNaku artham kanidi endi ante aa illani brs govt unnappudu padagottaleda kottha illu kattistam ani
@chigurllaraju7251 Жыл бұрын
తిరుపతన్న మీ ఇద్దరి జోడి చాలా సూపర్ గా ఉంది అన్న మీ ఇద్దరూ అలా చేస్తుంటే చిన్నప్పటివి అన్ని గుర్తుకు వస్తున్నాయి 🌹🙏😍
@Rajualuvala Жыл бұрын
Tq
@puday674 Жыл бұрын
ఇద్దరు చాలా సహజంగా నటించారు ..మీకు మా అభినందనలు
@KishanKumar-bh3ee Жыл бұрын
ఎందిరా నాయన వీడియొ చూసినంక మిమ్మల్ని చూసి నాకు చాలా గర్వంగా ఉంది. ఎంత సక్కని యాక్టింగ్
@jangireddysuram-jw1bx Жыл бұрын
యాక్టింగ్ బాగుందన్న సూపర్ ఊరు చూస్తుంటే చాలా వెనుకబడి నట్టు అనిపించింది మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు మా ఏరియాలో 20 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి ఇండ్లు లేవు
@Yoganandavallepu Жыл бұрын
Rithvika Sister You are Natural and fantastic Actor super parfamance
@rajamylavarapu3642Ай бұрын
నాకు యాస వల్ల కొన్ని మాటలు అర్ధం కాలేదు కానీ. భావం మాత్రం చాలా బాగా వచ్చింది.. అందరూ చాలా బాగా చేసారు.. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరి నటన చాలా సహజం గా ఎదో నిజంగా జరుగుతున్నట్లు ఉంది.. నిజంగా జరుగుతున్న దాన్ని camera తో తీసినట్లు ఉంది....
@rajuvengaldasrajuvengaldas922 Жыл бұрын
తిరుపతి వీడియో సూపర్ నెక్స్ట్ వీడియో రిలీజ్
@Rajualuvala Жыл бұрын
Sure
@malleshdhadi5914 Жыл бұрын
Award winning performance.... సహజత్వం... ఉట్టిపడుతుంది తెలంగాణ బ్రతుకు చిత్రానికి ప్రతీక.... ఇందులో చూడాల్సింది కామెడీ కాదు.. జీవన విధానం కళ్ళకు కట్టినట్టు చూపించారు...
@Rajualuvala Жыл бұрын
Tq
@User_154_anu Жыл бұрын
E short filims evvanni kaadhey thirupathanna.... Nv direst movie theyye.... Goramga acting skills vunnayi...
@Rajualuvala Жыл бұрын
Tq
@prashanthvicky460 Жыл бұрын
Village lo jarigi regular kalipi manchi movie tisey Anna camera tho ayina parledu
@raghugunde8887 Жыл бұрын
P
@RafeeqMohammad-io5ro Жыл бұрын
Movie lo value undadhu..u tube ye better..👍
@lathaniradi Жыл бұрын
Thirupathanna nuv Nijanga Super Asalu
@SwarnaLatha-ke4yo Жыл бұрын
రోజూ రోజుకు అంతరించి పోతున్న మన పల్లెటురు సంసృతి ని చాలా అద్భుతంగా చూపించారు.....
@Rajualuvala Жыл бұрын
Tq
@SumanIrukula-qt2tw Жыл бұрын
మందు అనంగానే తిరుపతి అన్న మొహం వెలిగి పోయింది పో...😂😂😂😂
@Rajualuvala Жыл бұрын
😜
@RakeshSingaraveni Жыл бұрын
V780pq014gvhjjkk BB hu ni by Dr+ .k CT CT SW lo by by hu chhattisgarh good owui hh CT Knoxville Luciana ujj_⁰/1¹ by Dr Sethi hypocritical 1l@@Rajualuvala
@thirupathicherla5542Ай бұрын
సూపర్ నేచర్ యాక్టింగ్,సినిమ వాళ్ళు వేస్టే వీళ్ళ ముందు. నటనలో జీవించేశారు.
@rajadhi9652 Жыл бұрын
ప్రతి ఒక్కరి నటన అద్భుతం మధ్య తరగతి కుటుబాల్లో జరిగే కథే ఇది... డైరెక్టర్ నువ్వూ కేక .... Keep going on your way ...Difinetly your one day great Director 🎉🎉 prove youself...
@Rajualuvala Жыл бұрын
Tq anna
@bachuramu3898 Жыл бұрын
చాలా బాగుంది,.. ఇది షార్ట్ ఫిల్మ్ లా లేదు, రియల్ పీల్మ్ లా ఉంది. పల్లె వాతావరణంలో జరిగే మధ్య తరగతి కుటుంబాల జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు....
@alupulathirupathi4934 Жыл бұрын
సూపర్ చాలా బాగుంది ఇద్దరు చక్కగా నటించారు❤❤❤❤❤
@satyamnarayana4315 Жыл бұрын
Thirupathanna ni acting ki nenu pedda fan super kummesav
@SingireddyRajireddy-y8b6 ай бұрын
మీ యాక్టింగ్ కి మాటలు లేవు బ్రో ఎంత పెద్ద పేరు మోసిన హీరో హీరోయిన్ కూడా చెయ్యలేరు మీలాగా ఒక తెలంగాణా జీవన విధానాన్ని ఎంతో చక్కగా చూపిస్తున్నా మీకు అభినందనలు
@chakali7356 Жыл бұрын
natural acting by lead actors👌👌
@Rajualuvala Жыл бұрын
Tq
@molugunaresh751 Жыл бұрын
మీరు ఇద్దరు బాగా యాక్టింగ్ చేస్తారు నాచురల్ గా ఉంటుంది సూపర్ చేశారు
@gwadalayellapraveen5498 Жыл бұрын
తిరుపతి ann ne యాక్షన్ super
@Rajualuvala Жыл бұрын
Tq
@myvillagecooking8545 Жыл бұрын
తాగు బోతు భర్త ఎం లేవు భర్త కు emotional video super ఈ video చూసి marurri thagudu
@siri_tae_k11 ай бұрын
Vammo mi acting pedda 🙏😌chala baga chesaru
@venkykengarla1406 Жыл бұрын
Thirupathi chala great acting.niku Askar Award evali thirupathi Anna. me wife and husband combination super hit. Thirupathi Anna niku nenu pedda fanu.
@prashanthsvs Жыл бұрын
తిరుపతి అన్న మీ ఇద్దరి కాంబినేషన్ లో మీరు చేసే ఆక్టింగ్ కి, మీరు ఏ క్యారె్టరైజేషన్ లో మునిగి పోతారు, మీ ఛానల్ మొత్తానికి ❤❤❤❤❤❤
@Rajualuvala Жыл бұрын
Tq
@roddaabbhi1530 Жыл бұрын
ఈ ప్రపంచంలో మంచి భర్తకు మంచి భార్య దొరకదు అలాగే మంచి భార్యకు మంచి భర్త దొరకడు
@Rajualuvala Жыл бұрын
😜😀
@bhaskar8292 Жыл бұрын
ఇద్దరూ మంచి వాళ్లు అయితే.......అది జీవితం ఎందుకు అవుతుంది....
తిరుపతన్న నువ్వు ఆమె జీవిస్తున్నారు, మా ఇంట్లో జరిగినట్టే ఉంది
@SrinivasBanda-xx6dt9 ай бұрын
Excellent చాలా బాగంది 👍👌👍🙏super 👍
@simhachalamtumarada5351 Жыл бұрын
Natural gaa baagaaney vundhi all of you good all the best team and actors
@puttadevendhar9495 Жыл бұрын
Super ga వచ్చింది వీడియో..హార్ట్ ❤❤
@Rajualuvala Жыл бұрын
Tq
@chamubandaribiologyclass7376 Жыл бұрын
Supper real ga undhi . movie chayandi
@syedmahaboobbasha5421 Жыл бұрын
చాల క్యూట్ గా చేసారు సూపర్ 😊😊
@Rajualuvala Жыл бұрын
Tq
@Smv_Vlogs Жыл бұрын
మంకని యాక్టింగ్ సూపర్..and చంకలో బాటిల్ సూపర్
@Kishore_357 Жыл бұрын
Anna Mee channel ni oka 2 years nundii choostunna....first time channel lo comment chestunnaaa.....asal ee video lo acting kadhuuu jeevincharu anna❤....next level acting
@srinuchennuri3998 Жыл бұрын
మై విల్లెజ్ shwo కన్నా మీ చెన్నల్ 💯✔️సూపర్ తిరుపతి అన్న.. వాళ్ళు కావారం పట్టి కొట్టుకుంటున్నారు వాళ్ళ కావ్రం త్వరలోనే పోతది
@GourammaGouramma-o3x Жыл бұрын
Anna nee bike super old is gold
@Anuram123 Жыл бұрын
Entha pedda actor Aina meelaga natural ga cheyaru....❤❤🎉🎉🎉
@Rajualuvala Жыл бұрын
Tq
@gyaraarunkumar1499 Жыл бұрын
అత్త పక్కన 😂అల్లుడు ఎట్లా కూసుంటాడు రా భాయ్
@Rajesh6147vlogs Жыл бұрын
Telangana natural star thirupathi anna
@bhupathisadulawarbhupathis37959 ай бұрын
Rithika everytime smile face🥰👌👌
@gangadharyela6533 Жыл бұрын
Bajaj chetak bagundhi Thirupathi anna
@Ravi815-q8o Жыл бұрын
Excellent acting....really no one other cinema actors kuda ilaa veellaa laagaa act cheyaleru
@rrrdancer9108 Жыл бұрын
మధ్య తరగతి కొన్ని కుటుంబలలో రోజు జరిగేవి చాలా బా చూయించిన్లు All the best team members
@marapangukumar5863 Жыл бұрын
Anna nice🎉 villagelo jarige realty story
@sridharnakka4022 Жыл бұрын
Natural acting by lead actors👌
@Rajualuvala Жыл бұрын
Tq
@ravimuradi4473 Жыл бұрын
Anna movie thiyandi సూపర్ స్టార్ మీరు
@prashanthparnandi8666 Жыл бұрын
Thirupati anna excellent
@ramatenkivinodkumar4285 Жыл бұрын
Emanna unnada video x lent brother supper nice 👍
@Rajualuvala Жыл бұрын
Tq
@rakeshgoud2958 Жыл бұрын
Ammathodu anna same middle class family Lage undhi Naku ma family gurthuku vacchindhi chinnapudu......😅😅😅😂❤
@sumanbanothu7709 Жыл бұрын
Me videos chala baga unntaie anna naku kuda oka chances esthara anna acting anntte naku chala estam
@roshininani2840 Жыл бұрын
Reality ga chupicharu bro super
@Rajualuvala Жыл бұрын
Tq
@Vijaytruckvlogs6429 Жыл бұрын
Super ga vundhi anna
@777india. Жыл бұрын
Anna nee acting ki nenu ite naa masthu fidha ina Anna nee fan ni anna nenu ❤❤❤❤❤❤❤❤
@777india. Жыл бұрын
Thirupati anna ne acting ki ❤❤❤❤❤
@nagavanthravinder8710 Жыл бұрын
Mamuligaleduthammudu,suuuper
@naveenraj727 Жыл бұрын
Tirupathi anna action 🥳🤩 super ❤️😎💥
@Rajualuvala Жыл бұрын
Tq
@gundeboinashankar5006 Жыл бұрын
Superb anna Navvi Navvi sachhina
@VenuManda-zg9yn Жыл бұрын
Baga content undi bro videos lo
@Rajualuvala Жыл бұрын
Tq
@venkatapavan472 ай бұрын
Ee video kosam enni search chesano 😂, tq for mama alludu comedy
@B.YOHANU Жыл бұрын
మొదటి రోల్లో ఏడ్పువచ్చింది రెండో రౌండ్ 😂😂😂
@Rajualuvala Жыл бұрын
😜❤️
@AshokM-yk1md Жыл бұрын
Hi
@mdwajeed5172 Жыл бұрын
Tirupati anna super
@yedla.nikhilkumar6441 Жыл бұрын
Anna anthaa natural gaa theesaranna super annayyaa alla the best anna
@Rajualuvala Жыл бұрын
Tq
@ravik8135 Жыл бұрын
Super acting chesaru tirupathi and ritwika
@Yoganandavallepu Жыл бұрын
Super acting Brother & Sister it's Real in middle class Family
@rameshnadem64636 ай бұрын
లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇవ్వే కతలు తిరుపతి అన్న మంచిగా చేసినవ్ 👌
@chakalianand6989 Жыл бұрын
Akka matram natural acting abba all the best akka ❤❤❤
@Rajualuvala Жыл бұрын
Tq
@ismartirshad2727 Жыл бұрын
Super Tirupatgi ann
@mahabharathamnagaraja1654 Жыл бұрын
చాలా బాగుంది బ్రదర్ చెల్లమ్మ సూపర్
@Rajualuvala Жыл бұрын
Tq
@venkatswamyangidi91509 ай бұрын
Both are acting very natural 👌👌👌👌👌👌👌👌
@shivaji_444 Жыл бұрын
Acting matram mamuluga ledu excellent😂 👌👌👌
@dagguamar9532 Жыл бұрын
Mana brand ye 😂😂😂
@guntiraju9630 Жыл бұрын
ఇద్దరు ఇద్దరే ... జీవిస్తున్నారు 👌👌👌👌👍👍
@sathishgajula38984 ай бұрын
Natural Star Nani gade Nuvve Anna juvichesav super
@boyamahedra7045 Жыл бұрын
ఈవాన్ని మా ఊర్లో రియల్లీ గా జరుగుతున్నాయి అన్న
@Thirupathamma-f1d Жыл бұрын
me vurlone kadu bro prathi chota jarugutunnave 😌
@Mansireddy2406 Жыл бұрын
Babu mathram sooo cute abhaaa
@MahipalMalavath-z9i Жыл бұрын
ఎందుకో ఈ వీడియో చూస్తుంటే పెళ్ళి చేసుకోవాలని ఉంది😅😅😅😅
@MuralijagatiMuralijagati Жыл бұрын
Super Anna garu jai Telangana 😊
@anilyadav-ln4nd Жыл бұрын
Mandu thagi kallu antav ende thirupathi anna Mothhaniki acting super Nice couple 😊😂😂❤
@ramakrishnaakulla2367 Жыл бұрын
Nizamabad dist vallu mandhu nu kallu antaru....bro
సూపర్ మల్లేష్ అన్నాగారు ఈ ఆల్బమ్ మొత్తం చూసిన తర్వాత సేమ్ టు సేమ్ నా లైఫ్ లో సిచువేషన్ జరిగింది ఈ వీడియో చూసిన తర్వాత నావైఫ్ నేను కడుపు చెక్కలయ్యేలా నవాం😅😅
@venkatreddy3707 Жыл бұрын
This web series is very natural and realistic. ..
@Rajualuvala Жыл бұрын
Tq
@venuravula8838 Жыл бұрын
Wow parthi intlo jarigede
@mohdbas5573 Жыл бұрын
Natural acting superb superb superb 👌👌👌👌👌👌👌👌
@sureshmacha3000 Жыл бұрын
Nice message and super bro chala bagunadhi
@Rajualuvala Жыл бұрын
Tq
@SidduSiddu-je5cr Жыл бұрын
అన్న సూపర్ same na story Ela చేశారో కానీ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@Sampath718 Жыл бұрын
Very nice acting tirupati anna
@VinayKumar-zg1xl Жыл бұрын
Am acting Anna pakka intlo jariginattu undi ne acting ko dandam saami ❤❤❤
@Rajualuvala Жыл бұрын
❤️
@thirupathipatel5174 Жыл бұрын
Super taking Thirupathi bro
@PramodKumar-qz1yv Жыл бұрын
తిరుపతి అన్న.. LoveYou నే...నువ్వు నీ action super అన్న....నువ్వు పెద్ద సినిమాలో కి రావాలే
@Rajualuvala Жыл бұрын
Tq
@sudhakarreddy9808 Жыл бұрын
Chaala baaga act chesaru
@chigurllaraju7251 Жыл бұрын
మీ టీము అందరూ సూపర్ ❤😍🙏
@Rajualuvala Жыл бұрын
Tq
@renusareekonguladesigns6049 Жыл бұрын
Iddaru super
@nandhusir5665 Жыл бұрын
తిరుపతి చాలా బాగా నటించారు... డైలాగ్స్ చాలా బాగున్నాయి...