బంకమన్నులో డయాఫ్రం వాల్‌ నిర్మాణంకు ప్రత్యేక డిజైన్‌ | Special Design To Diaphram wall Construction

  Рет қаралды 11,678

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

పోలవరంలో డయాఫ్రంవాల్ నిర్మాణంలో సవాల్ గా ఉన్న బంకమన్ను ప్రాంతంలో నిర్మాణానికి అఫ్రి కంపెనీ ప్రత్యేక డిజైన్ సిద్ధం చేసింది. డి వాల్ పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. వాల్ నిర్మాణం సగం పూర్తయ్యాక.. ప్రధాన డ్యాం నిర్మాణమూ ప్రారంభించాలనేది యోచన. వరద కాలంలో ఇబ్బంది లేకుండా పనులు కొనసాగించేలా సిద్ధమవడం, దాదాపు 500 మీటర్ల మేర బంకమన్ను ఉన్న ప్రాంతంలో నిర్మాణం అనేవి డి వాల్ నిర్మాణంలో ప్రధాన సవాళ్లు. వీటిని అధిగమిస్తే డయాఫ్రం వాల్ నిర్మాణం త్వరగా పూర్తయినట్లేనని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇది సాధ్యం కావాలంటే క్లే కోర్ లో నిర్మాణం కీలకం. ఇక్కడ కొన్ని బంకమట్టి పొరలు, మరికొన్ని ఇసుక పొరలు ఉండటంతో నిర్మాణం చాలా సంక్లిష్టం కానుంది. అందుకే మట్టి నమూనాలు తీసి 6 రకాలుగా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను అమెరికాలోని నిపుణులకు పంపారు. పూర్తిగా వైబ్రో కాంపాక్షన్ తో మట్టిలో సాంద్రత పెంచే పనులు చేయకుండానే ఆ రీచ్ లో డి వాల్ నిర్మించేందుకు ఒక ప్రత్యేక డిజైన్ ను ఆఫ్రి సంస్థ సిద్ధం చేసింది. ఈ కొత్త డిజైన్ ను విదేశీ నిపుణులు, కేంద్ర జలసంఘం ఆమోదిస్తే డి వాల్ నిర్మాణం మరింత సులభమవుతుంది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#latestnewstelugutoday
#etvandhrapradeshlive
#latestnewsupdate
ETV Andhra Pradesh has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
WATCH ETV ANDHRA PRADESH LIVE HERE: tinyurl.com/yc...
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ETV Andhra Pradesh : shorturl.at/11HOc
#etvandhrapradeshlive #etvandhrapradeshnews #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
ETV Andhra Pradesh Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
► Watch LIVE: bit.ly/49fdNLu
► తాజా వార్తల కోసం : www.ap.etv.co.in
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / etvandhraprades
► Follow us on Instagram : / etvandhrapradesh
► Subscribe to ETV Andhra Pradesh : bit.ly/4g2Mgiv
► Like us on Facebook: / etvandhrapradesh
► Follow us on Threads: www.threads.ne...
► ETV Andhra Pradesh News App : f66tr.app.goo....
►ETV Win Website : www.etvwin.com/
#etvandhrapradesh #etvandhrapradeshlive #etvandhrapradeshnews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu

Пікірлер: 6
@manojreddy8556
@manojreddy8556 23 сағат бұрын
Dam ki Gates pataru ga inka Copper dam enduku ra bujji money bokka
@crreddy9744
@crreddy9744 21 сағат бұрын
Inka .... cheppandi sir prapancha medhavi garu 😂😂
@Indukuri23
@Indukuri23 21 сағат бұрын
paytm intelligence 😂😂
@Jaga6093
@Jaga6093 20 сағат бұрын
అయ్యా నమస్కారం 😂😂
@mallikaduru6140
@mallikaduru6140 18 сағат бұрын
రేయి నువ్వు ఏ బడిలో చదివావు రెడ్డి అనే కులపిచ్చి వైసీపీ బడిలోన బుర్ర తక్కువ వెదవ
@kirantirumala
@kirantirumala 12 сағат бұрын
Antera Taliban cheddyni Joseph cheddy decoit ga
7 AM | ETV Telugu News | 10th February "2025
20:20
ETV Andhra Pradesh
Рет қаралды 59 М.
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Инженерное чудо под названием Панамский канал
15:21
[Chinese] Brandix India Apparel City in Visakhapatnam, India
13:10
Fibre2Fashion
Рет қаралды 30 М.
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН