ఆ మహనీయుని నాటకం చూచే భాగ్యం నాకు బాల్యంలో కలిగింది.. నటన గానం అధ్భుతంగా ఉంటుంది.. హార్మోనియం మోతలుండవు..భావయుక్తంగా ..అర్ధవంతంగా రసరమ్యంగాపద్యం పాడుతూ తన నటనావైదుష్యంతో ప్రేక్షకులను అలరింపచేసేవారు...
@rithikreddy598 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@mohancv3 ай бұрын
మాకు చూసి వినే భాగ్యం కల్గినది. ఆయన చివరి అంకం లో ఉన్నపుడు కావలి లో కాటి సీన్ వేశారు వారణాసి సీన్ dvsubbarao garu vesaru adbhutam Maa adrustam 🙏
@kiprasadrao2 ай бұрын
ఎంత అదృష్టమోగదా!
@kattakoteswararao51224 жыл бұрын
బండారు రామారావ్ గారికి దక్కవలసిన గౌరవం దక్కలేదు అనుకుంటాను. ఆయన యొక్క బాణీలనే ఇప్పటికీ వాడుకుంటూనే ....ఉన్నారు. కానీ మేమే హరిశ్చంద్ర నాటకానికి ప్రాణం పోసింది అని జబ్బలు చరుచుకొంటున్నారు. ఏది ఏమైనా హరిశ్చంద్ర పాత్రకు గొప్ప విలువ , ఆ నాటకానికి ప్రాణం పోసిన గొప్ప నట గాత్రాన్ని వెలికి తీసి మా మమ్ములను తరింప జేసిన మీకు పాదాభివందనం.
@MedisettiSyambabu8 ай бұрын
ఇటువంటి మహానుభావులు గాత్రం అందించినందుకు మీకు ధన్యవాదాలు
@priyabandaru26043 жыл бұрын
Ma thatha garu Sri Bandaru Ramarao gariki johar🙏🙏🙏🙏🙏🙏
@kiprasadrao2 жыл бұрын
అమ్మానీవు రవికుమార్ కుమార్తెవా!
@priyabandaru26042 жыл бұрын
@@kiprasadrao ha avunandhi pedda kumarthy ni
@saiprasadrajam2813 Жыл бұрын
Harichandra nataka pethamahudu
@seetharamarao6805 Жыл бұрын
Excellent...sir..old is Gold❤❤
@spraokothuru187811 ай бұрын
Naatakam ku vachevariki cheti rummallu echevaru, ramarao garu anta bagaa Abhinaeenchevaru.🎉❤
@syamandra7142 Жыл бұрын
05-11-1977...bandaru.....died
@ramaprasadm42683 жыл бұрын
Aahaa exlent 1968 year lo maavuuru kudithi palem lo raamaarao gaari harischandra drama chusaanu Malli eenaatiki aayana swaram vinnaanu meeku chaalaa kruthjnathalu thank you
@kiprasadrao3 жыл бұрын
అరుపులు,కొండరాగాలులేకుండా ఎంత ద్భుతంగా స్పష్టతతో ఆలపించిన సంగీతాన్ని భావప్రకటననూ ఇప్పటి పద్యనాటక కళాకారులు అనుసరిస్తే నాటకరంగాన్ని నిలబెట్టినవారవుతారు.
@ramasarmametikota85463 жыл бұрын
బండారు వారు పేరు విన్నాను,కానీ చూడలేదు వారి గాత్రం కూడా వినలేదు. మీరు మాకు ఈ భాగ్యాన్ని కల్పించినందుకు మీకు అభినందనలు. చాలా బాగుంది.
@dileepmatta7774 жыл бұрын
ఇలాంటివి మాకు అందిస్తున్నందుకు మీకు చాలా Thanks అన్నయ్య
I in at Hindu high school.aGuntur saw his last drama. He was great actor but serious drinker which followed by all Sr DV And others.And deid so early. Chencu Ramarao Jairaj Burra Rebla Ramana Jana Lolugu Achari combination My father given me 5 rupees ticket .A great actor ever we forget.
బండారు రామారావు గారి పేరు విన్నాఘే కానీ గాత్రం వినిపించి నందుకు ధన్యవాదాలు
@haribabunaidu21483 жыл бұрын
Malladi suribabu gaari padyalu pettandi
@srinivaskumar3685 Жыл бұрын
Rare one.He is the first person who successfully played Harischandra role on stage (written by SriBalijepalli Lakshmi kantam)
@విశ్వమోహనకళారంగం4 жыл бұрын
మీ రు ఈ vedeos ఎలా సంపాదిస్తున్నారో తెలియదు కాని మీరు ఈ మహానుభావుల వీడియోస్ ఇప్పటి కొత్త కళాకారులకు పరిచయం చేసిన మీకు శతకోటి ధన్యవాదాలు. థాంక్యూ ఫర్ tha uploading NNR ఛానల్. నేను డ్రామా ఆర్టిస్ట్ మంజునాథ్
@satyanarayanatirumuru59064 жыл бұрын
Super
@NNRDramaPadyalu4 жыл бұрын
Thanks again
@rameshnaidutualgapu22473 жыл бұрын
ఆంధ్రప్రదేశ్ లో హరిచంద్ర పాత్రకి వన్నెతెచ్చిన మహానుభావుడు శ్రీ బండారు రామారావు గారు.
@vasudevyaradi64363 жыл бұрын
By your efforts we are able to hear Bandaru Ramarao gari voice, Thanks a lot
@bbhaskar58354 жыл бұрын
Nellor jilla rebala vilejlo janminchina animutyam bandaru garu gariki johar
@guruprasadaraoragi9692 Жыл бұрын
నెల్లూరు జిల్లా రెబాల కాదు, అద్దంకి దగ్గర,
@choudarymv6479 Жыл бұрын
ఆయన భార్య సుశీలది రేబాల అని, రేబాల రమణ ( చంద్రమతి/చింతామణి/ నాగమ్మ మొ II పాత్రలు వేసేవాడు) ఆయన బావమరిది అన్నారు.
Thanks to NNR Drama padyalu. Bandaru Ramarao is famous stage actor, particularly for HARISHCHANDRA. He is from ADDANKI of Prakasam Dt. Collection of his Padyalu is a great work. Searched for his padyalu, But Not available. Any How you collected and loaded my Village/district great actor. Thanks.....
@NNRDramaPadyalu4 жыл бұрын
Most welcome venkat venkatesh Garu.Thanks for watching and commenting
@satyanarayanatirumuru59064 жыл бұрын
Very good
@kiprasadrao3 жыл бұрын
పద్యనాటకాభిమానులందరూ మిమ్మల్ని అభినందించాలి.
@andrasyam15073 жыл бұрын
Kale..yoga.. .harichandra......1943-05-11-1977
@jayababunukathoti22794 жыл бұрын
శృష్టికర్త మాటలేముంటయ్
@NNRDramaPadyalu4 жыл бұрын
జయబాబు గారు, వీడియో ను చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు.
@dileepmatta7774 жыл бұрын
అన్నయ్య ఎలా సంపాదిస్తున్నావ్ ఇంత అద్భుతమైన నటీనటుల పద్యాలు
@NNRDramaPadyalu4 жыл бұрын
Thanks for watching dileep garu
@pushpaleela62223 жыл бұрын
Please upload sr D V SUBBA RaO VIDEOS and I am asking now why PADMASREE award not given to that lezendry personality?
@balakrishnareddygovula96514 жыл бұрын
జాషువా గారి పాటల వల్ల సత్యహరిచంద్ర నాటకానికి గొప్ప పేరు వచ్చింది బండారు గారు సత్యహరిచంద్ర నాటకానికి ఈ పాటలు జోడించడం వల్ల వల్ల జాషువా గారి కి ఇంకా గొప్ప పేరు వచ్చింది వీరందరి వల్ల బలిజేపల్లి గారికి ఇంకా గొప్ప పేరు వచ్చింది బలిజేపల్లి గారి వల్ల పద్య నాటకానికి గొప్ప పేరు వచ్చింది చరిత్రలో నిలిచిపోయింది వీరందరికీ శిరసు వంచి వందనాలు🙏
@venkatvedula7934 жыл бұрын
రావాల్సి నవారికి వెలుగు రాదు
@anjaneyaprasaddasari33884 жыл бұрын
వారికి యెనలేని పేరు ఉంది సార్..
@NNRDramaPadyalu4 жыл бұрын
Thanks for watching Venkat garu
@dmuttaiah96053 жыл бұрын
బండారుసుశీలగారిపాధ్యాలుదొరికితేపెట్టండి
@jyothirosaiah25452 ай бұрын
మానాన్నగారి స్నేహితుడు బాబాయ్ బండారు. రామారావుగారూ ఈసత్యహరిచంద్రకు ప్రాణంపోసిన మహా యోధుడు ఈనాటకం ఆయన పాడినపక్కిలో ఎవరైనాపాడవలసిందే లేకుంటే రుసించదు అదిబాబాయ్ అంటే జోహార్లు బాబాయ్
@satyanarayanatirumuru59064 жыл бұрын
Supper
@NNRDramaPadyalu4 жыл бұрын
Thanks a lot
@satyanarayanatirumuru59064 жыл бұрын
Supper
@NNRDramaPadyalu4 жыл бұрын
Thankyou so much Satyanarayana Garu for watching and commenting