శ్రీ డివి సుబ్బారావు గారు, మరియు మరియు వై గోపాలరావు నాయుడు గారు షణ్ముఖ ఆంజనేయరాజు తణుకు, పూల గ్రామం, భీమడోలు మండలం ఆంజనేయస్వామి టెంపుల్ వద్ద సత్య హరిచంద్ర పౌరాణిక నాటకం మొదటిసారిగా. . 40 సంవత్సరాల క్రితం వేశారు ఇప్పటికి వరకు కూడా నాటకాల వేస్తూనే ఉన్నారు. సత్యహరిచంద్ర నాటకం తప్పనిసరిగా ఉంటుంది నేను చాలా అభిమానిని నాటకాలు కు థాంక్యూ సార్.
@Ramakrishna.N9 ай бұрын
ఆహా.. ఏమి ఆ పద్య కవిత్వం ☺️ చిన్నప్పుడు రేడియేల్లో కొట్టులో పాతటి వి వినేవాడు మేము నవ్వుకునే వారాం, కానీ ఇప్పుడు ఇంతలా వినాలనిపిస్తున్నాయో
@sanjeevaraomanchala42994 жыл бұрын
నా చిన్నప్పుడు మా పక్కింట్లో టేపురికార్డర్లో ప్రతిరోజూ వినేవాడిని. దాదాపు 20సంవత్సరాలతర్వాత మళ్ళీ యూట్యూబ్ పుణ్యమాని... మీలాంటి కళాభిమానులు(m.r.tv ) పుణ్యమాని ఈకళాఖండం దొరికింది. ధన్యవాదములు. మీకృషి అభినందనీయం... మీకు రుణపడి ఉంటాం.
@saichandrakatragadd16 ай бұрын
I
@VamsiKrishna-du1jp4 ай бұрын
❤❤❤❤❤❤
@brahmaiahchinna69662 жыл бұрын
చాలా చాలా అద్భుతంగా పాడారు కీర్తిశేషులు శ్రీ డివి సుబ్బారావు గారు మరియు వై గోపాల్ రావు గారు శ్రీ వీరు ఉన్నారో లేరో నాకు పూర్తిగా తెలియదు మరి చాలా చాలా అద్భుతంగా ఆలపించారు వీటిని ఉన్నది ఉన్నట్లుగా నేను పాడే వాడిని అప్పుడు అందుకే వినేవాళ్లు నాకు కనిపించకుండా పక్కన దాక్కొని వినేవాళ్లు వాళ్లే మళ్ళీ వచ్చి చెప్పినప్పుడు నేను విన్నాను అంతేగాని నా అంతట నేను చెప్పడం లేదు వాళ్ళు చెప్పిన మాటలు ఇవి. వెరీ వెరీ గుడ్ అద్భుతః అత్యద్భుతమైనటువంటి విషయం చెప్పాలంటే ఇది ఇలా పాడగ కలిగి ఉండినటువంటి ప్రతి ఒక్క సీమకుర్తి లాంటి ఆత్మలు ఇంకా చాలా మంది ఆత్మలు ఉన్నారు పాడుతా తీయగా ఆత్మను కూడా చాలా మంది నేర్చుకున్నారు శివాని అక్కయ్య గారు ఆత్మ మరియు ఏల్చూరి సుగంధని ఆత్మ గారు ఇంకొక అన్నయ్య కూడా పాడుతూ ఉంటారు ఆయన పేరు రాలేదు. చాలా బాగా పాడుతార ఆయన కూడా బ్రహ్మాండంగా పాడారు అద్భుతంగా పాడుతారు వారందరికీ కూడా వారందరినీ కూడా పరమాత్మ సదా దీవిస్తూనే ఉంటారు తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాసం వీరందరికీ ముఖ్యంగా ముందుగా తర్వాత మన అందరికీ కూడా ప్రపంచంలో నుండి ప్రతి ఒక్క ఆత్మకు ఎల్లవేళలా నిండుగా మెండుగా దండిగా కరాకండి నీ వెంట నీడలాగా కనురెప్పలాగా కాపాడుతూ కలకాలం నిండుగా ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ తథాస్తు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి శివ బాబా తరఫునుంచి ఆత్మలందరికి చాలా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సర్వే గౌరీసా సర్వేజనా సుఖినోభవంతు ❤️ యధా యధాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యంధానాంఅధర్మస్య తధాత్మానము సృజమేహం పరిత్రానాయ సాధునాం వినాశాయ జ్యోతిష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి సంఘమయుగే సంభవాని సంఘ మయుగే అని పరమాత్మ మనందరికీ తెలియజేశారు కాబట్టి మాస్టర్ శ్రీశ్రీ గారు అందరు కూడా మేలుకొని మేలు కోరే వారిగా తయారవ్వాలని హృదయపూర్వకంగా సదా కోరుకుంటూ తధాస్తు అని చెప్పారు బాబా శివ బాబా గారు మరియు పితాశ్రీ సంపూర్ణపరిస్తా బ్రహ్మ బాబా గారు అలాగే బ్రాహ్మణ ఆత్మలందరూ కూడా సేమ్ టు యు మెసేజ్ సేమ్ టు యు సందేశం ఇచ్చారు వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ ఎక్స్లెంట్ ❤️ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ 9 9 9 9 9 9 9 9 9 9 9 9 9 9 9 9 9
@subrahmanyambhogaraju90294 жыл бұрын
శ్రీ డి.వి.సుబ్బారావు గారు శ్రీ వై.గోపాలరావు గారి కాంబినేషన్ లో హరిశ్చంద్ర నాటకం ప్రత్యక్షంగా చూసిన అద్రుష్టవంతులలో నేనూ ఒకడిని. గత 40 సంవత్సరాలుగా వింటూనే ఉన్నాను. ఈ పద్యాలు ఎన్ని సార్లు విన్నా, ఎన్ని ఏళ్ళు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తాయి. ఏ పద్యానికి ఆపద్యం హృద్యంగమమే. కానీ ముఖ్యంగా ఈ ఘట్టం లోని చివరి పద్యం, "కలతవహింపకయ్య" , ఆ పద్యాన్ని గోపాలరావు గారు పాడిన తీరు, ఒలికించిన కరుణరసం, స్టేజిపై ఆ ఇద్దరు కళాకారుల అభినయం ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించేవి. ఇప్పుడు వింటుంటే కూడా కళ్ళు చెమ్మగిల్లక మానవు. ఇంత చక్కటి upload చేసిన విజయరాజ్ గారికి కృతజ్ఞతలు.
@mrtvtelugudrama75204 жыл бұрын
శ్రీ భోగరాజు సుబ్రహ్మణ్యం గారికి నమస్కారములు, మీ కామెంట్ కు ధన్యవాదములు మీ కళాభిరుచికి నా హృదయపూర్వక కళాభివందనములు రెండు రోజుల్లో మీకు ఫోన్ చేయాలనుకుంటున్నాను ఆర్ విజయరాజ్ కుమార్ (ఎం ఆర్ విజయకుమార్)
@బ్రమ్మనదంబ్రమ్మనందం4 жыл бұрын
నేను, ఓ క డీ నె,ముల, కల్లంక నా పే,రుబ్రహ్మనండం ,rruruk,,
Ma duradrustam sir eppdu ala padinavaru yevaru leru...
@sambasivaraopasupuleti89844 жыл бұрын
అప్పట్లో వీళ్లిద్దరి కాంబినేషన్ అద్భుతంగా ఉండేది. నేను ఈ నాటకం 8సార్లు చూసాను. అద్భుతం.
@Venkey19833 жыл бұрын
D.V సుబ్బారావు గారు కలియుగాహరిశ్చంద్రుడు .MRTV వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
@thirupatirao99472 жыл бұрын
ఇంద్రసబలో సరిఆయిన గాయకులు లేక ఇంద్రుని ఆహ్వానం అందుకుని అమరపురికి వెళ్లిన గంధర్వ గాయకులు కీర్తిశేషులు శ్రీ DV. సుబ్బారావు గారు 🙏🙏🙏
@devarajaprasadtungala90119 ай бұрын
❤❤❤❤❤❤exactly
@mohangangu20407 ай бұрын
ఆహా ఏమి మీ పోలిక నిజంగా 🙏
@alavalapaativenkatasudhaka91227 ай бұрын
అద్భుతం
@paparajubollepally23484 жыл бұрын
కీ. శే .డి. వి సీనియర్ సుబ్బరావుగారి అద్భుతమైన గానము సూపర్ ఎంతో స్పష్టమైన లిరిక్ అండ్ వాయిస్ ఏంతో గొప్పగా ఉంది
@karanamvenkatesh23897 ай бұрын
By Dr
@rajuuttaravelli96723 ай бұрын
@@karanamvenkatesh2389టి r5tgtr4t🎉 గా ఉంట అని అంటారు tr K
@varanasitv42712 жыл бұрын
ఎందరో మహానుభావులు ..అందరికీ నా నమస్సులు. పద్యాన్ని బ్రతికించిన మహా పురుషులు మీరు.
@gollab31214 жыл бұрын
అద్భుతమైన ఆడియో .మళ్లీ ఆనాటి రోజులు గుర్తుకొస్తున్నాయి సీనియర్ డివి కలియుగ హరిశ్చంద్రుడు వై గోపాల రావు కలియుగ నక్షత్రకుడు అద్భుతం
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయ ప్రార్థన
@gamingwithmani68564 жыл бұрын
@@mrtvtelugudrama7520 super
@venkataraobikki4 ай бұрын
వింటే డీవీ గారి సత్యహరిచంద్ర పద్యాలే వినాలి. వింటే ఘంటశాల భగవద్గీతే వినాలి. చూస్తే NTR లవకుశే చూడాలి.
@rameshgorle23903 жыл бұрын
ఈ D V SUBBA RAO SIR గారి ఒరిజినల్ పద్యాలు గురించి ఎప్పటినుండొ వెతుకుతున్నాను ..thankyou verymuch sir
ఈ పద్యం చాలా అద్భుతంగా ఉంది నాదొక విన్నపం ఈ పద్యము రైటింగ్ లో పెట్టాలని కోరుతున్నాను
@kattakoteswararao51224 жыл бұрын
ఏమని వర్ణింప గలను ఆ ఇరువురి గాత్ర శోభాయనం .డీవీ గారూ అమరుడు. Up load చేసిన వారికి నా ధన్యవాదములు .
@utatababu173 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🙏🙏🙏🙏
@viswanadhamkurati55542 жыл бұрын
Endro. Mahanubavulupadinapadyalumanakusputti
@lalityakuriti95563 жыл бұрын
Ilanti animutyalu provide chesinaduku mrtv variki dhanyavadamulu
@sudarsanampsrravikumar10123 жыл бұрын
అద్భుతః..... ఈ తరం వాళ్ళకి ఈ పద్యాలలో వుండే మాధుర్యం,ఆనందం అస్సలు తేలియటంలేదు......వాస్తవంగా చెప్పాలంటే......అసలు ఆనందము అనేది ఈ తరం వారికి అస్సలు తెలియదు......ఆశ్వదించలేకపోతున్నారు.....అనుభవించలేకపోతున్నారు.
@tadivakanarendra34733 ай бұрын
2024 lo Dasara aapudu vinanu padayalu Super 🙏🙏🙏🙏🙏🙏
@doctorsree6635Ай бұрын
Yekkada unnaru ye vurulo
@baburaju20874 жыл бұрын
Dv .సుబ్బారావు గారి పద్యాలు వినేకొద్ది వినాలనిపిస్తుంది.ఆయన లేకున్న ఆయన స్వరం మనతో ఉంది🙏🏼
@kondagorrisankararao97493 жыл бұрын
L)) l
@kondagorrisankararao97493 жыл бұрын
P
@kondagorrisankararao97493 жыл бұрын
l
@kondagorrisankararao97493 жыл бұрын
L
@kondagorrisankararao97493 жыл бұрын
L
@svthalabajanas69654 жыл бұрын
ఇంతటి మహను బాహువులు ఈ తెలుగు గడ్డపై పుట్టడం, అదృష్టం, పౌర్ణికం కళ్లలు వర్దిలాలి
@saripallisuresh40353 жыл бұрын
జయహో. వందనములు.మీకు నా పాదాభివందనం
@ssdschannel47353 жыл бұрын
Dv.సుబ్బారావు గారి పద్యాలు సూపర్... మీరు అందించినందుకు ప్రత్యక ధన్యవాదాలు
@Naveen_Raj_0074 жыл бұрын
ధన్యవాదములు ,m r tv వారికి, మహనీయులు డి. వి. సుబ్బారావు గారి పాటలు మీ వళ్ళ చాలా రోజులకు విన్నాను
@vnchari90784 жыл бұрын
VN.chari
@ganeshrao70403 жыл бұрын
@@vnchari9078 ppppp0pp
@gabrielkonala69583 жыл бұрын
,
@vijaymulamudi79102 жыл бұрын
@@gabrielkonala6958 0
@satyanarayanavemula48112 жыл бұрын
@@vnchari9078 lllpppppppppppoa
@venkateswarlukotapati4963 жыл бұрын
సత్యహరి చంద్రుడు అప్పుడు ఎలా ఉండేవారో ఇప్పటివారికి తెలియదు మిమ్మల్ని చూసిన వారు చెప్పుతుంటె వని సత్యం కోసం ఎన్నికష్టలు ఎదుర్కని నిలిచిన ఆమహాను భావు లాగా ఇప్పుడు 100కి10మంది మారినా మనదేశం బాగుపడుతుంది 👍
@b.prasadaraob.prasadarao21813 жыл бұрын
Yes you are right sir
@benerjeeroyyala3 жыл бұрын
ఆలనాటి మధురాలు ఆహా ఎంత వినసొంపుగా వున్నాయే!!!!!! Thanks to MR TV.
@srinivas4490 Жыл бұрын
Fb b
@yenugudalanaidu49302 жыл бұрын
మహానుభావా డి.వి గారు మీరు మా తెలుగోడి హృదయం లో నిత్యం జీవించి వున్నారు
@seshagirirao95274 жыл бұрын
చాలా బగా పాడినారు అండి. మహానుభావులు.
@krishnamrajubraju57993 жыл бұрын
అబ్బబ్బా ఎన్నాళ్ళలకు మధురమైన డి.v. గారి గానము
@agnim0092 жыл бұрын
నిజం గా మన జీవితం ఎంత అదృషటవంతులమో ఈ తరం లో పుట్టాము.🙏👌👏👍
@venkataramanaiahr16574 жыл бұрын
మహానుభావ మీ పద్యాలు వింటుంటే నన్ను నేనే మైమరచి పోతాను 🌹🌹🌹🙏🙏🙏
@sivaramakrishnaprasad35093 жыл бұрын
Thanks NRTV.ONCE I RECOLLECT MY CHILDHOOD DAYS. I HAVE ENJOYED ALOT. YOUR EFFORTS ARE NOT WASTEFUL FOR IMPROVE TELUGU NATAKA RANGAM .
@chand_69213 жыл бұрын
మహానుభావులరా మీకు ధన్యవాదాలుమీరు మళ్ళీ గాయకులుగానే పుట్టండి 🙏🙏🙏
@baburaju20874 жыл бұрын
ఇలాంటి ఆణిముత్యలు ఇప్పటి జనాలకు అందుబాటులోకి రావాలి
@muddagurayya91093 жыл бұрын
On
@VamsiKrishna-du1jp4 ай бұрын
❤❤❤❤❤❤
@bhaskarraodharmana10894 жыл бұрын
D v సుబ్బారావు గారి పద్యాలు అద్బుతం..... అంతరించి పోతున్న పౌరాణిక మరియు జానపద కళలను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిది....టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ వలన ఇలాంటి కళలకి విలువ మరియు వన్నె రెండు పోయాయి......
@chinnamaddileti39673 жыл бұрын
Vetaseenu
@naveenkumarpothuraju37752 жыл бұрын
Juu
@hemachandede6976 Жыл бұрын
@@naveenkumarpothuraju3775 geqytdy8-. Vdyu
@rsunkanna3362 Жыл бұрын
Llopllplll . Llllllllllllllo
@ragavulum2438 Жыл бұрын
@@chinnamaddileti3967eee
@kimmojimohan4433 жыл бұрын
అద్భుతంగా ఉంది 🎆
@dammunageshwarrao13154 жыл бұрын
Thank u sir (D V Subbrao garu) Ur songs all time record In old days i listen in our villege
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@bonthaseetharamarao1805 Жыл бұрын
❤thank you every single one who is part of this, great telugu పద్యనాటకం, johar gurram Joshua
ఈ sr. D. V. సుబ్బారావుగారి పాటలు అంతరించి పోకుండా కాపడుచున్నందుకు మీకు వందనములు. మీకు మంచి జరగాలి అని కోరు కుంటూ 🙏.
@ramuludasari25812 жыл бұрын
ఈయన గార్రమే ఒక అద్భుతం 🌹🙏
@ramuludasari25812 жыл бұрын
ఒక kalaakhandam🌹🙏
@hanumantahanu-ll8tv Жыл бұрын
@@ramuludasari2581to aewu to yyyyyyywe w
@tandrasankaraia2572 Жыл бұрын
మరపురాని మహనీయుడు d v. సుబ్బారావు గారు ఆయన పద్యాలు తరతరాలుకళాకారులు ఉన్న ంత వరకూ శాశ్వతంగా వుండాలని కోరుకుంటున్నాను
@bogemthirumalaiah3665 Жыл бұрын
@@tandrasankaraia2572సహ
@jayaramaiahkappaganthu61734 жыл бұрын
కళ అంటే అదీ! కళాకారులంటే వారూ! ఆ మహనీయుల కళారాధన అజరామరం.
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి
@temburulakshmanarao924 жыл бұрын
D.V.S గారిని చూసే అదృష్టం లేకపోయినా,ఆయన గాత్రాన్ని వినే అదృష్టం కలిగించిన దేవుళ్ళకు,నా తల్లిదండ్రులకు ఆజన్మాంతం రుణపడి ఉంటా..చాలారోజుల తరువాత మీ MRTV వాళ్ళు వినిపించినందుకు ధన్యవాదాలు.
@venkatraoangalakuduru145610 ай бұрын
చక్కగా ఉన్నాయి ప్రశాంతంగా వింటే హృదయ వేదన తగ్గుతుంది ప్రశాంతత కలుగుతుంది
@sardarka7854 жыл бұрын
ఆనాటి మహానుభావుల గాత్రాల్ని మాకు వినిపించిన MRTV వారికి కృతజ్ఞతలు
@venkatraoboni47792 жыл бұрын
1
@hariprasadvenigalla5883Ай бұрын
50 రూపాయలు టిక్కెట్టు అంటే ఈరోజు 2500 రూపాయలు ఈ రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారు.ఆ కాలం బంగారు రంగులో ఉంటుంది
@SairamGanti-g4k7 ай бұрын
అద్భుతం అమోఘుం అనిర్యచనీయం
@gollakaramshankarrao58924 жыл бұрын
Thank you to M.R.TV Great 2 lejends voice vintunte naa child hood time gurtu kosthunnai
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@gundumallanageswararao71734 жыл бұрын
అద్బుతమైన గాత్రములు ఆ మహనీయులు SrDV గారు Y.గోపాలరావు గారు వారికి నాయొక్క నమస్సులు 🙏🙏🙏🙏🙏
@saikirankancherla5022 Жыл бұрын
❤ndu😢😊😢
@saikirankancherla5022 Жыл бұрын
❤😅
@gurramjashuvapadyalusunils29403 жыл бұрын
నాకెప్పటికీ అంతుచిక్కదు, ఆ మాధుర్యం ఎక్కడుందో అర్థంకాదు, బలిజేపల్లి కలంలోనా, ఆ పద్య రాగంలోనా, హార్మోనియం పెట్టెలోనా, వాయించే వేళ్ళలోనా, ఆ చల్లటి రాత్రి కురిసే వెన్నెలలోనా, నా కెప్పటికీ అర్ధం కాదు. ఆంధ్రులు ఏమై పోయేవారో కదా, ఈ హరిచంద్ర లేకుంటే, ఆ పద్యం పుట్టకుంటే, రాగం వికసించకుంటే, మన బండారు,డీవీ,చీమకుర్తి లేకుంటే. బహుశా, దేవుడు తన కోసం పుట్టించుకున్న నాటకంలో మన కోసం వారణాసి, కాటిసీను అలా విదిలించి ఉంటాడు. తరించండి.. రాగంలో ఓలలాడండి.. పద్యంలో పరవశించండి.. దేవతలు రాత్రుల్లో అమృతం కురిపిస్తారు, దేదీప్యమానంగా వెలిగే రంగస్థలం పైన. - శిఖా సునిల్ కుమార్
@ramaraopodalakuri71184 жыл бұрын
కీర్తిశేషులు సీనియర్ డివి.సుబ్బారావు గారి పద్యాలను వినే భాగ్యం కలిగించినందుకు ధన్యవాదాలు .🙏🙏🙏🙏🙏
@rajagopalsannareddy85924 жыл бұрын
ట
@ankaiahbhavanasi93723 жыл бұрын
@@rajagopalsannareddy8592 0
@kamaprabhukumar40022 жыл бұрын
Babu kama yes it,s troo
@kalyaniseeli2 жыл бұрын
P
@fy8xp4 жыл бұрын
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🌷.. శుభ శుభోదయం 🌷
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి
@burammadhava45994 жыл бұрын
సీనియర్ డివి సుబ్బారావు గారి హరిచంద్ర నాటకం లోని వారణాసి శీను కాటిసీను ఫుల్ వీడియో అప్లోడ్ చేయండి ప్లీజ్
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయ ప్రార్థన
Woh!! Sr DV garu lanti kalakarulanu marula chudalemu. Thanks MR TV for uploading. Okka telugu vari sontam padyalu. Kati scene kuda pettandi
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయ ప్రార్థన
@kalvakolanumurthy85054 жыл бұрын
D v subbarao garu padyalu vini chala rojuluayyindi super 🙏 super 🙏
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి
@skvrangareddyannapureddy43063 ай бұрын
D V సుబ్బారావు గారి గాత్రము తో పాడిన ఈ తెలుగు పద్యాలు న భూతో న భవిష్యతి 16.10.2024
@pullaiahyeguru12413 жыл бұрын
ఆ స్పష్టత ఆ కంఠం ఆయనికే సొంతం ❤🌹
@GSS1230 Жыл бұрын
హరిశ్చంద్ర కోసమే పుట్టిన గంధర్వులు వీరిద్దరు.
@srinivasareddy81524 жыл бұрын
Iddaru iddare legends what a combination konni sarlu veeri natelalu swayamga chusanu 1970 and 80 s lo e natakalu chusanu what a golden time
Both are Legendarys.. Very Clear.. After long time very happy to here both the Combination
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయ ప్రార్థన
@sureshd70164 жыл бұрын
Great artists old records Thank you
@madhusudhanballi51374 жыл бұрын
abba yatha baga padaru sir meeru excellent apulodu chesena varike na🙏🙏🙏🙏 super super
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయ ప్రార్థన
@star369994 жыл бұрын
Ennallakennallaku. I have been searching for this. Got it finally. Thank you so much.
@venukumarkorrapati12424 жыл бұрын
📱📱📱📱📱📱
@venukumarkorrapati12424 жыл бұрын
2
@ssdschannel47353 жыл бұрын
ఎం.ఆర్.టివి వారికి ధన్యవాదాలు
@pullaiah40153 жыл бұрын
I am enjoying these poems since ,55 years and now also enjoing by listening .Thanks to MRTV.
@johnlivingston16314 жыл бұрын
GREAT SERVICE TO TELUGU TRADITION BY MRTV. BIG THANKS.
@galiramanaiah59784 жыл бұрын
Senier D. V subbarao super fearvit I like Anna hatamaku santikalagalani manusupurthi ga korukuttnaanu 1984 to
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయ ప్రార్థన
@brahmaiahchinna69662 жыл бұрын
గూడూరి సావిత్రి దే.వి గారిని మర్చిపోయాము. ఓం శాంతి ఓకే ఆ ఆత్మ కూడా చాలా చాలా ఎక్సలెంట్ గా పాడేవారు చాలా చాలా ఎక్సలెంట్ గా ఆమె ఫస్ట్ క్లాస్ గా పాడేవారు అద్భుతంగా వాడుతారు యాక్షన్ కూడా చాలా బాగా చేస్తారని విన్నాను. వారికి కూడా ఆ మెసేజ్ మొత్తం వర్తించను గాక లింక్అప్ అయింది 👍
చాలా రోజులకు ఈ పద్యాలు వినే అవకాశం కల్పించారు ఎం ఆర్ టీవీ వారికి కృతజ్ఞతలు
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయ ప్రార్థన
DV సుబ్బారావు గారు ఈ పాధ్యాలు మీ ద్వారా నే జనులకు చేరువై,ప్రతి ఒక్కరూ ఆలపించారు, ఇంకా ప్రచారంలో కొనసాగుతూ నే ఉన్నాయి.ఈ ఘనత మీకే సొంతం.
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@naveenkumark65594 жыл бұрын
Llllllllll
@naveenkumark65594 жыл бұрын
@@mrtvtelugudrama7520 lllll
@asgg30943 жыл бұрын
@@naveenkumark6559 Pp L L Lpp Lhhl
@songsofrajeswari99003 жыл бұрын
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐
@thatikondakrishnareddy98373 жыл бұрын
After long long time l am avery happy
@yaswanthraj-nc5ci4 ай бұрын
Super tone
@jayachandras20993 жыл бұрын
Super🙏🙏🙏👃👌👌👏👏d. V. Garu
@sivajyothi29752 жыл бұрын
పాత జ్ఞాపకాలు 👌👌👌
@Thirupati_P4 жыл бұрын
Hats off to voice sir dv garu.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 My father also did the same portion in olden days....
@haribabunandamudi37143 жыл бұрын
Katiseenu
@Kotyadajayaram Жыл бұрын
Super sir
@venkateswarlusunkara10714 жыл бұрын
Sr. D.V. garu excellent. There are no words to praise him. Gopal Rao is super. There is no alternative for NAKSHATRA character. Both are SUPER JODI
@chittithalliwithdaddy40624 жыл бұрын
THANKS MR TV
@gannavarapumanikumar6113 жыл бұрын
I listened this more than 100 times.
@luckytv84454 жыл бұрын
ఒక గొప్ప అవకాశం నాకు దొరికింది 1987 లో అనుకుంటా కొయ్యలగూడెం లో స్వర్గీయ DV గారు, గూడూరు సావిత్రి, జయరాజ్, శ్రీ వై గోపాల రావు, కాంబినేషన్ లో, భక్త యోగపదన్యాసి అనే పద్యం మూడు సార్లు పాడవలసి వచ్చింది, ఇది నా అదృష్టం, నా ఏకలవ్య గురువుగారు మహనీయులు DV గారు
@vadlaanjaya57372 жыл бұрын
Hb
@praveenrock538 Жыл бұрын
🎉
@manamanatharayudu5309 Жыл бұрын
By hu🎉f by hu hu hu hu hu hu by CR Dr Dr ko hu hu hu hul
@satyanarayanapadam2409 Жыл бұрын
😊
@Brokenheart-vp9up Жыл бұрын
A Legend is a legend forever 💫
@srinivasaraonaidana38604 жыл бұрын
Super dv garu padyalu vinte enni kastalu vunna marcgipovacchu
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి
కాశీ - భక్తయోగ పదన్యాసి వారణాసి..... బలిజేపల్లి లక్ష్మీకాంత కవి కలమునుండి జాలువారిన ఈ గొప్ప పద్యం కొన్ని కోట్ల సార్లు తెలుగు వారు విని ఉంటారు. ఈ పద్యం "సత్యహరిశ్చంద్రీయము" నాటకములో "వారణాసి" అంకములో మొదటిది. భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవఖరాసి వారణాసి స్వర్ణదీ తటసంభాసి వారణాసి పావనక్షేత్రముల వాసి వారణాసి అర్థము ======= భక్తులు, యోగులు సంచరించే ముఖ్యమైన శైవ క్షేత్రం ఈ వారణాసి (నిగూడంగా - సిద్దులకు, యోగులకు మోక్షము కొఱకు తన వద్దకు నడిపించుకొనేది ఈ పుణ్య వారణాసి). సంసారము వలన జనించిన కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరములనే శత్రువులను సంహరించే పదునైన అసి (కత్తి) వంటిది ఈ వారణాసి. ఆకాశగంగ నదీ తీరాన బాగా ప్రసిద్దముగా ప్రకాశించే క్షేత్రం ఈ కాశీ క్షేత్రం. చాలా పావనమైన అనేక క్షేత్రాలు తనలో ఉంచుకొన్న పుణ్య క్షేత్రం ఈ వారణాసి (పావనము అంటే చాలా అర్థాలు ఉన్నాయి - జలము, గోమయము, రుద్రాక్షలు - అంటే గంగా మయమై, గోవులకు అనేక క్రతువులకు నిలయమైన క్షేత్రం కాశీ అని కూడా అనుకోవచ్చు) "బలిజేపల్లి" వారు ఈ పద్యంతో శివానుగ్రహం వల్ల అమరులైనారు అనుకుంటాను!
@ravuriyohan74294 жыл бұрын
T
@baluteluguvlogs33494 жыл бұрын
పద్యాలు రాసినవారు ఎవరో ఇంత వరకూ ఎవరికీ తెలియదు. వారి పేరు తెలియజేసి పద్యం లో ఉన్న ఇంతటి భావాన్ని తేలియజేసిన మీకు శతకోటివందనాలు
@cbabu65994 жыл бұрын
Wrqrrrrrt
@98447373234 жыл бұрын
Na chinnapati nunndi( at the age of 8yrs )vintunna sir... eppdu na age 35yrs kani entavaraku dani ardam teliyaledu chala chakka vicarincharu me padalaku na vandanamulu...🙏🙏🙏🙏
@purushothambheemavarapu2454 Жыл бұрын
@@baluteluguvlogs3349కాటి సీను గుఱ్ఱం జాషువా
@sknaidu12343 жыл бұрын
Dv సుబ్బారావుగారు🙏🙏🙏🙏
@knarayanapakummaranarayana20434 жыл бұрын
Dv సుబ్బారావు గారి మరియు y గోపాల్ రావు గారి వారణాసి సీను అప్ లోడ్ చేసినందుకు MR tv వాళ్లకు ధన్యవాదములు
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయ ప్రార్థన
@dhanukondacharan36063 жыл бұрын
Charan
@ravindranathy27133 жыл бұрын
D .V. S gari padyalu Super
@apparaorv19933 жыл бұрын
Great Excellent voice 🙏
@gamingwithmani68564 жыл бұрын
Mr tv vallaki danyavadamulu
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి
@ahraoa3 жыл бұрын
D V subbarao gaariki paadhabhivandhanamulu 🙏🙏🙏
@PMallikarjunaReddy3 жыл бұрын
ఇలాంటివి తెలుగు బాషకే సొంతం. అలాంటి తెలుగు భాషను సమాధి చెయ్యాలని చూస్తున్నారు