Babu Gogineni Facts About Fake Astrologers | Prime Time With Mahaa Murthy | Mahaa News

  Рет қаралды 1,383,953

Mahaa News

Mahaa News

Күн бұрын

Пікірлер
@godavaridelta1
@godavaridelta1 6 жыл бұрын
బాబు గోగినేని గారు చేసే ప్రయత్నం " తప్పుడు పుస్తకాలు (పాతచింతకాయ పచ్చడి లాంటి కాలపత్ర పుస్తకాలు), తప్పుడు వ్యవహారాలతో మోొస గించి బతకటమే జీవనంగా వ్యవహరిస్తున్న ఈ దొంగ శాస్త్రులకి , science తో పాటుగా history, social awareness ను చక్కగా జోడించి, చాలా మంచిగా , logical గా correct గా ధీమాగా సమాధానం చెబుతూ, ప్రమాదకరమైన మానసిక స్తితిలో వున్న వాళ్ళకు కుాడా cool గా handle చెయ్యటం నాకు ఎంతో బాగా నచ్చింది. HATS OFF TO YOU SIR.
@RADHA-xt2tt
@RADHA-xt2tt 6 жыл бұрын
Wow... I dont have words to praise Babu garu on explaining why zodiac signs don't (couldn't) exist. Superb..
@urajeshkumar4
@urajeshkumar4 7 жыл бұрын
గోగినేని బాబు గారు...మీ వలన మేము చాలా ఎడ్జుకెట్ అవుతున్నాం..మీకు చాలా థాంక్స్...అండ్ మీ టీవీ చానల్ వాళ్లు... ఇటువంటి.కార్యక్రమాలు... నిర్వర్తిండం చాలా ఆనందంగా ఉంది
@vardhanbeast
@vardhanbeast Жыл бұрын
Yes
@karunakartummadapu678
@karunakartummadapu678 Жыл бұрын
Yes
@vg2949
@vg2949 Жыл бұрын
Sir you are not educating your self you are killing your natural personality by following the fake knowledged person. Please read the comment about your message you will know what I am talking about.
@ansarbasha2659
@ansarbasha2659 3 жыл бұрын
బాబు గోగినేని లాంటి వారు ఈ సమాజానికి ఎంతో అవసరం 👌👍
@priyaskitchen78
@priyaskitchen78 Жыл бұрын
జనాల భయాన్ని సొమ్ము చేసుకోవడమే ఈ కాలపు జ్యోతిష్యం. మన సమస్యలని మనమే పరిష్కరించుకోవాలి. ఇంకొకరిని గుడ్డిగా నమ్మి ఆశ్రయించామా ఆడుకుంటారు మనతో.i support gogineni garu👍👍
@businessman3724
@businessman3724 Жыл бұрын
I too❤
@manisharajchittimala7977
@manisharajchittimala7977 6 жыл бұрын
What a standard sir!! Ur simply wonderful and amazing.
@Teza-3456
@Teza-3456 3 жыл бұрын
Hii
@srk3297
@srk3297 Жыл бұрын
బాబు గోగినేని గారు గ్రేట్ గ్రేట్ సార్ మీరు సూపర్ exellent
@Raanisreenivas
@Raanisreenivas Жыл бұрын
వేణు స్వామి fees 7000/- దోష నివారణ పూజకి 4,00,000/- 4 లక్షలు అండి
@dudugadukitchen1044
@dudugadukitchen1044 7 жыл бұрын
గోగినేని గారు మీరు చాలా మంది ప్రజలకు కళ్ళు తెరిపించారు..దొంగలు చాలా మంది ఉన్నారు అందరినీ బయటకు లాగండి...Thank you so much sir.👏👍👍
@kishore.vungarala
@kishore.vungarala 3 жыл бұрын
kzbin.info/www/bejne/hoO7e31-jtaHZ5o
@khadeermd7637
@khadeermd7637 Жыл бұрын
Super 👌
@abdulaleem3182
@abdulaleem3182 6 жыл бұрын
ఏదైనా చర్చల ద్వారా, మంచి విషయాలు తెలియటానికి ఆస్కారం ఉంటుంది
@דניאל007
@דניאל007 6 жыл бұрын
For everyone who thinks babu only speaks against hinduism. He also spoke about fake muslim and christian priests. Babu comes from a hindu family but he doesn’t believe in any god. He Only believes in science. Only educated people can understand his debates. Even cambridge, oxford and vivekananda were also against astrology ! Babu is an amazing person, he always talks logic.
@rajiramu3199
@rajiramu3199 3 жыл бұрын
చర్చ లో చక్కని విశ్లేషణ వుంది 👌👌🙏🙏🙏
@nagaraju-by2yk
@nagaraju-by2yk 7 жыл бұрын
గోగినేని గారు హేట్స్ ఆఫ్. మీ లాంటి వారు ధైర్యంగా ఎదుర్కోవలసి రావడం మన భారతావని చేసుకున్న అద్రుష్టం.
@damodharreddy9485
@damodharreddy9485 7 жыл бұрын
I am Hindhu..I support Gogineni Garu
@karthikyarasi2438
@karthikyarasi2438 6 жыл бұрын
ey
@balug3160
@balug3160 4 жыл бұрын
Thuu
@graja3823
@graja3823 3 жыл бұрын
Gogineni sir your debates are excellent. We happy to have like u in our nation
@think6504
@think6504 3 жыл бұрын
జోతిష్యం ఒక మనిషికి ఎంతమంది జోతిస్యులు చెప్పిన ఒకేటే చెప్పాలి కానీ ఒకరికి ఒకరికి పొంతన ఉండదు. ఆలోచించండి ఇప్పుడు
@jpreddy6568
@jpreddy6568 2 жыл бұрын
It's prediction predicted the possibility Of solution
@lifestyle4748
@lifestyle4748 7 жыл бұрын
India need people like Babu sir..
@kisshoresethi4808
@kisshoresethi4808 7 жыл бұрын
Without knowledge of astrology we should not criticise....astrology is our culture
@ittechguyupdates6238
@ittechguyupdates6238 7 жыл бұрын
Scientist laa avvalsindhi.. thikka dhobbedhi vaadiki, relaxation vacchedhi manaki
@sudhird.2057
@sudhird.2057 7 жыл бұрын
Join babugogineni fb group which has more than 25000 members
@3NESHKUMAR
@3NESHKUMAR 7 жыл бұрын
Dude Astrology is our culture naa....do u know definition of culture???
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 6 жыл бұрын
Sudhir D . 25000 పైగా తిక్కవాళ్ళు ఉన్నారా?హ..హా..హా...
@prabhakarkmv4135
@prabhakarkmv4135 Жыл бұрын
Counter వేసేవాడు వుండాలిగాని దేశంలో చాలామంది దొరుకుతారు! This Babu really reminds me of Yandamuri of my early school days! Yes, debate is required in our country! Keep it up&make India great again! 👍
@spsrinu7409
@spsrinu7409 4 жыл бұрын
మీరు చెప్పేది నిజం సార్ తట్టుకునే శక్తి చాలా మందికి లేదు
@NagaRaju-pb5go
@NagaRaju-pb5go Жыл бұрын
నిజం తట్టుకోలేక పోతున్నారు గోగినేని గారు
@Himama173
@Himama173 6 ай бұрын
​@@NagaRaju-pb5goమెదడు ఎక్కడుందో చూస్కో రోజూ...😅
@mangadevirayudu9986
@mangadevirayudu9986 7 жыл бұрын
బాబు గారు మీరు చెప్పేది కరెట్ సార్
@chinnavagolu4258
@chinnavagolu4258 7 жыл бұрын
Great to see... People like Babu Garu... Who is trying to educate the society...
@sudhird.2057
@sudhird.2057 7 жыл бұрын
Chinna Vagolu join babugogineni fb group which has more than 25000 members
@govindaraopawarpawar906
@govindaraopawarpawar906 2 жыл бұрын
@@sudhird.2057 12and e1 a
@sivasairamchitrada5247
@sivasairamchitrada5247 2 жыл бұрын
Prayer oil & Tabeez Mahima గురించి గోగినేని బాబు ఎప్పుడూ ప్రశ్నించలేదు ? No debates ever .. కారణం ?
@SanjaySanju-nm1dd
@SanjaySanju-nm1dd Жыл бұрын
@@sivasairamchitrada5247 christianity గురించి కూడా video చేశారు వీక్షించండి
@pradeepdeepu6284
@pradeepdeepu6284 7 жыл бұрын
నమ్మే వాళ్ళు ఉన్నంత వరకు ఇలా మోసం చేసి బ్రతికే వాళ్ళు వొస్తునే ఉంటారు...Tq Babu sir
@srk3297
@srk3297 Жыл бұрын
సూపర్ కామెంట్ బ్రో
@gopal9673
@gopal9673 6 жыл бұрын
Mr. Gogineni babu I am very much impressed the way you give logical conclusion to topics of Human Rights, Nonsense of Astrology. Our country needs people like you because of your high intellect
@ఎనుమలతిమ్మారెడ్డి
@ఎనుమలతిమ్మారెడ్డి Жыл бұрын
Why all educated people doesn't accepting Babu garu you r saying truth Goginenugaaru
@kumarvarma9600
@kumarvarma9600 Жыл бұрын
అంతరీక్షంలో నవ గ్రహాలు ఉన్నాయ్ అని మన ఋషులకు ఎలా తెలుసు? భూమి గుండ్రంగా ఉంది అని మన ఋషులు ఆ నాడే చెప్పారు కదా?
@chinmaiponna9302
@chinmaiponna9302 5 ай бұрын
Some people like u don't accept the truth​@@ఎనుమలతిమ్మారెడ్డి
@anilkumarkumar3264
@anilkumarkumar3264 2 жыл бұрын
అజ్ఞానపు..చీకటి గదుల్లో మగ్గుతున్న ప్రజల రక్తం తాగుతూ...వారిని మానసికంగా హింసించి...ప్రజల బ్రతుకును వారి కాళ్ళ క్రింద నలిపేస్తూ... నీ జాతకంలో శని ఉన్నాడు ..శని యోగం చేయాలి అని వారిని భయపెట్టి....యాగం పేరుతో 50,000 వసూలు చేసే వారిని కూడా చూశాను...ఈ జ్యోతిష్యశాస్త్రం అంత అబద్దం అంటూ ...జనం కోసం ఆరాట పడే నీ జ్ఞానం గొప్పది స్వామి...జై బాబు గోగినేని✊✊✊✊
@adityasai7918
@adityasai7918 2 жыл бұрын
శాస్త్రం ఉంది నిజం కానీ .... వ్యాపారం చేయడం తప్పు
@AdmiringCrow-vd4ls
@AdmiringCrow-vd4ls 7 ай бұрын
100%true bro.
@Himama173
@Himama173 6 ай бұрын
శాస్త్రం ఉంటది కానీ అందులో వాస్తవాలు తక్కువుంటాయి
@satyam1221
@satyam1221 21 күн бұрын
😮
@devaprasadchalla8500
@devaprasadchalla8500 7 жыл бұрын
I completely agree with Babu Gogineni garu.
@johnnybandaru5189
@johnnybandaru5189 7 жыл бұрын
gogineni babu sir is 100percent correct
@l.sudheerkumar3852
@l.sudheerkumar3852 7 жыл бұрын
I'm hindhu and my family we support babu gogineni sir
@abhilashabhi1918
@abhilashabhi1918 7 жыл бұрын
i support babu gogineni for this really true what he said
@paulgurrala1164
@paulgurrala1164 7 жыл бұрын
గోగినేని గారు మీరు మంచి గా మాట్లాడారు కులం మతం తో సంబంధం లేకుండా సూపర్ గా మాట్లాడారు.
@nareshpathakamuri628
@nareshpathakamuri628 7 жыл бұрын
It is very good example to bring awareness to the people
@vgdutt
@vgdutt 10 ай бұрын
Babu sir చాలా క్లియర్ గా clarity గా ఉన్నారు
@naveenreddy6798
@naveenreddy6798 7 жыл бұрын
I’m Hindu but I truly support Babu Gogeneni
@kumarhpatel5263
@kumarhpatel5263 Жыл бұрын
correct... Hinduism lo ivvanni levu
@hemanthsai4584
@hemanthsai4584 3 жыл бұрын
Everyone is astrologer until Babu Gogineni arrives 🤣🤣
@chakradhaari8314
@chakradhaari8314 2 жыл бұрын
బొక్కేమ్ కాదూ... గోగినేని గాడు ఓ పరాన్నజీవి... వేణు అనేవాడు జనం పెంట తిని బతికే కుక్క.
@dravnc8619
@dravnc8619 2 жыл бұрын
Every one is babu gogineni until warth of nature enters
@jesus-qk1px
@jesus-qk1px 2 жыл бұрын
Idiot
@advaitham3296
@advaitham3296 2 жыл бұрын
Ippudu Babu gogineni tv Loki enduku ravatledu? Asal yekkadunado emayyado information unda? Adi kanuko first
@narsingraonarsingrao7228
@narsingraonarsingrao7228 2 жыл бұрын
@@dravnc8619 m1994
@rajasekharvaddi62
@rajasekharvaddi62 7 жыл бұрын
Hats off to you Babu sir.....
@RSreddy-be5bf
@RSreddy-be5bf 6 жыл бұрын
I am Hindhu . I Support Babu gogineni garu
@nikhilnikki9627
@nikhilnikki9627 7 жыл бұрын
Am Hindu I believe in god but babu sir you are really great sir thanks for exposing fake astrologers!!
@rajesharuri2473
@rajesharuri2473 3 жыл бұрын
Super.......sir Excellent..........🙏🙏🙏🙏🙏 Explanation........ Good.......🙏🙏🙏🙏 Information.......🙏🙏🙏🙏🙏 ......🙏🙏🙏🙏🙏🙏 Thank you sir......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@cool24556
@cool24556 7 жыл бұрын
Salute gogineni sir
@sudhird.2057
@sudhird.2057 7 жыл бұрын
HARSHA join babugogineni fb group which has more than 25000 members
@sivachandraedubilli8660
@sivachandraedubilli8660 7 жыл бұрын
Excellent gogineni sir...thank you very very very much sir
@santoshmarada4481
@santoshmarada4481 6 жыл бұрын
బాబు గారు మీ లాంటి వాళ్లు ఈ దేశానికీ చాలా అవసరము great job sir........
@kumark-jj2yy
@kumark-jj2yy 7 жыл бұрын
1.నిజాయితీగా కస్టపడి ఎక్కువ సంపాదించండి. 2.తెలివిగా తక్కువ ఖర్చు పెట్టండి. 3.సపాదించే ఆసక్తి లేని జీవిత భాగస్వామిని వివాహం చేసుకో వద్దు. 4. ఒక బిడ్డను మాత్రమే కనండి. 5.అప్పులు ఇచ్చి బాధ పడకండి.
@sampathjdv6710
@sampathjdv6710 Жыл бұрын
గుడ్ బ్రదర్
@eliza1510
@eliza1510 Жыл бұрын
Well said
@nononsense4522
@nononsense4522 Жыл бұрын
4 tappu. 3 teleedu manushulu martharu. Theory vaddu
@ShankarD-mb5oe
@ShankarD-mb5oe Жыл бұрын
Babu gogineeni gaaru vokokadini kadigeyandi
@ShankarD-mb5oe
@ShankarD-mb5oe Жыл бұрын
Maharani adupetukoni Brama patisthunaaru Manisha deevudini namaalaa aastraalagi namaala
@venkataparuchuri
@venkataparuchuri 7 жыл бұрын
Babu garu, Great. I like your reasoning, facts gathering, justification and arguments. Pl keep it up. Most of the people are being run and ruled by false Astrologists and Vastu pundits.
@SaiCharan-np1ol
@SaiCharan-np1ol 7 жыл бұрын
excellent sir gogineni garu people will see your intention sir don't worry. thx for giving this
@kunisettiravikishore8841
@kunisettiravikishore8841 7 жыл бұрын
Great sir ......we want more people like you
@pidamarthinagaiah4
@pidamarthinagaiah4 6 жыл бұрын
బాబు సార్ మీరు సూపర్. ఈ పిచ్చిజానాలు ఇంక జోతిస్యం పై ఆదార పడుతున్నారు.
@krgreddy7481
@krgreddy7481 Жыл бұрын
దేవుడు లేడు . దైవం లేడు .గ్రహాలు లేవు .జాతకం లేదు ...అని మన విశ్వాసాలను మనం కోల్పోవడమే మన దరిద్రాలకి కారణం
@Jaihind36
@Jaihind36 11 ай бұрын
Enti Grahalu leva Mari Space lo unna Mercury,Venus,Mars, Jupiter Grahalu kada 😂😂🤣🤣😊
@madhaviramesh3319
@madhaviramesh3319 2 жыл бұрын
Very nice explanation.. Hats off to Babu Gogineni sir
@gettaananth6445
@gettaananth6445 7 жыл бұрын
Babu garu ur my inspiration
@uday_bhowre
@uday_bhowre Жыл бұрын
Wow fantastic babu garu your great .....
@user-bu4fc6ki9z
@user-bu4fc6ki9z 7 жыл бұрын
Babu Gogineni is light on ignorance...He can be called as light of rationality and we are fortunate that he is from telugu land.
@singer78987
@singer78987 2 жыл бұрын
What a detailed explanation babu garu...
@madanreddy6942
@madanreddy6942 7 жыл бұрын
I am great fan of you sir, i got lot of answers.....
@mohan6122
@mohan6122 7 жыл бұрын
I completely agree with goninani garu
@indianboyme
@indianboyme 2 жыл бұрын
Thanks for educating us sir 🙏🥰
@thatavarthiraghavendra8860
@thatavarthiraghavendra8860 7 жыл бұрын
He reavlead the facts , superb
@ganiindian6251
@ganiindian6251 3 жыл бұрын
అన్నీ దేశాలు సైన్స్, టెక్నాలజీ వైపు పరుగులు తీస్తుంటే, మన దేశంలో ఈ పనికి మాలిన వారు జ్యోతిష్యం, మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అని మభ్యపెడుతున్నారు.. నిజాలను తెలుసుకుందాం అంటే హిందూ వ్యతిరేకి అంటారు... ఇంకెలా రా నా దేశం బాగుపడేది... థూ మీ బతుకులు చెడా....
@Savarkar819
@Savarkar819 Жыл бұрын
నీ బతుకు నువ్వు ఏడువు. ఇంకొకడి బతుకు గురించి ఏడవక్కరలేదు.
@ganiindian6251
@ganiindian6251 Жыл бұрын
@@Savarkar819నా గురించి నువ్వెందుకు ఏడుస్తున్నావు బాబూ..
@satishchandaka621
@satishchandaka621 3 ай бұрын
Bhale cheppav bhayya .😂😂
@maheshitsme8559
@maheshitsme8559 6 жыл бұрын
Nice sir....salute to U....!!!
@sharrikrishna9569
@sharrikrishna9569 7 жыл бұрын
U r just awesum babu garu.. Pls enlighten people here with ur interviews.. We r huge fans of u
@charym6583
@charym6583 7 жыл бұрын
Great job done,hats of sir
@tshashi6193
@tshashi6193 7 жыл бұрын
Gogineni Garu good job sir
@LockwoodStars
@LockwoodStars 7 жыл бұрын
I am proud Hindu, and I agree with Babu Gogineni. He is great humanist and Thanks to him for highlighting fake astrologers. Let us accept all good things into Hindu Dharma, and make it strong and let Dharma sustain onslaught from other religions.
@saigangala8723
@saigangala8723 7 жыл бұрын
India needs your kind of great people Gogineni Sir !!🙏🙏🙏
@suryakumar6559
@suryakumar6559 Жыл бұрын
100%వాస్తవం. గోగినేని వారి మాటలు.👌👌👌👍
@Suraa_4032
@Suraa_4032 7 жыл бұрын
I am Hindu and I support babu.
@RADHA-xt2tt
@RADHA-xt2tt 6 жыл бұрын
This is the way our people especially the young generation of India must think, analyse and act. 👌👌👌👌👌
@gmediagroupss
@gmediagroupss 7 жыл бұрын
గోగినేని గారు వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారు కానీ ఈ ఛానెల్స్ ని టార్గెట్ చేయట్లేదు. జ్యోతిష్యాన్ని, ఆజ్ఞానాన్ని ప్రమోట్ చేస్తున్నది ఈ ఛానెల్స్ వాళ్లే కాదా? వాళ్ల పని కూడా పట్టండి సార్..
@kk12181
@kk12181 7 жыл бұрын
Osmania News media ni manchi ki etla vadukovali ane nack undali. Media meedha poratam chesi sadinchedhi emi undadhu.
@jaia5144
@jaia5144 7 жыл бұрын
yess
@polisettimadhumadhupoliset8678
@polisettimadhumadhupoliset8678 7 жыл бұрын
yes sir
@jhansilakshmivinukonda971
@jhansilakshmivinukonda971 7 жыл бұрын
People support cheyakapothe channels automatic ga programs aapestharu
@sunfield009
@sunfield009 7 жыл бұрын
What do you know about Astrology? It is World wide with so many types of Subjects developed in many cultures, What do you know about that, please learn astrology first know actually what is being said through it...why your babu gogineni dont talk on that lines?
@rambabutumma9046
@rambabutumma9046 7 жыл бұрын
Venu swami - feed your family at least once in a day by doing respectable job other than this .Shane on your path.
@sudhird.2057
@sudhird.2057 7 жыл бұрын
Rambabu Tumma join babugogineni fb group which has 25000 members
@radhikareddyambati9006
@radhikareddyambati9006 7 жыл бұрын
stop ending your name with swami . mr .venu shame on behaver.
@MGUsha
@MGUsha 3 жыл бұрын
Hethu vaadi hitha vaadi kaadu panikimaalina vaadi... Bioscope lekunda ameeba protojova bacteria virus chupinchandi appude avi unnattu ani debate pettinattu undi... Hindu marriage system ni respect cheyanu but amma naanna ante naku chala respect annattu undi ee bodi babugogineni paddhathi
@bhupathiramesh7114
@bhupathiramesh7114 6 жыл бұрын
Superb sir goginani, your reality
@maddiralagopi7191
@maddiralagopi7191 7 жыл бұрын
Really your great Gogineni sir
@narendarrao730
@narendarrao730 6 жыл бұрын
Hats off to you babu sir we always support like u people as a educational person
@saikrishnaodela5561
@saikrishnaodela5561 7 жыл бұрын
Babu Gogineni Garu you are the Great Sir...Ur Debate is a Great Sir
@learningmath7021
@learningmath7021 6 жыл бұрын
మన దేశానికి గోగినేని లాంటి వారు కావాలి. ప్రజల్ని జ్ఞానపర్చడానికి.. ఈ ఫోన్ కాల్ చేసే వాళ్ళ బిజినెస్ దెబ్బ తింటుందేమో అన్న భయం
@NaatukollaFarms007
@NaatukollaFarms007 6 жыл бұрын
Keep it up sir India need you
@kranthikiran9430
@kranthikiran9430 7 жыл бұрын
Gogineni sir....u r a soldier ....proud of u
@gangadar9877
@gangadar9877 7 жыл бұрын
గోగినెని సార్ యూ గ్రేట్ స్వామిలాటి వాళ్ళకు మాట్లాడం రాదు
@midithipatisrinivasurao4905
@midithipatisrinivasurao4905 2 жыл бұрын
వారు చెప్పే మాటల్లో యదార్థం ఉంటే కదా సార్ వారికి మాటలు వలింన్చెది
@rajeshsagi8447
@rajeshsagi8447 7 жыл бұрын
Gogineni garu speech super
@elkurmahanandireddy7369
@elkurmahanandireddy7369 7 жыл бұрын
బాబు గోగినేని గారికి ధన్యవాదాలు, ఇటువంటి వారు నాదేశంలో పుట్టడం గర్వకారణం.
@davalaamar4472
@davalaamar4472 5 жыл бұрын
gogineni sir was a brave man hats off your knowledge sir
@santiswarup5766
@santiswarup5766 7 жыл бұрын
You did great job sir
@vijji123kumar9
@vijji123kumar9 7 жыл бұрын
U r the saviour of this century
@jksunniitha4673
@jksunniitha4673 7 жыл бұрын
Babu gogineni Gaaru You're absolutely... Right.siR....
@sarithadammalapati8392
@sarithadammalapati8392 7 жыл бұрын
Super debate ,Babu sir super
@kunchepureddykumar8188
@kunchepureddykumar8188 7 жыл бұрын
Yes gogineni sir correct
@bashasdg4134
@bashasdg4134 Жыл бұрын
Excellent Babu garu... Society needs you..
@madhaviramesh3319
@madhaviramesh3319 2 жыл бұрын
కష్టం పడకుండా ...వేరే వాళ్ల చేతల్లోనుండి వారి నోటికి పోకుండా.. దొబ్బు కోని తినటమే జ్యోతిషం..
@harimudivedu2892
@harimudivedu2892 7 жыл бұрын
Gogineni garu keep it up sir
@rajagadiparthi6784
@rajagadiparthi6784 2 жыл бұрын
వేదాలు, జోతీష్యం, అన్ని ఉన్నాయి కాని ఆస్దాయి మనుష్యులు ఈ రోజులలో లేరు
@Ramking7262
@Ramking7262 Жыл бұрын
E roju leru
@nothing1848
@nothing1848 Жыл бұрын
😂😂😂😂
@arjunbatta879
@arjunbatta879 7 жыл бұрын
India need people like babu gogineni sir
@luckybujji349
@luckybujji349 7 жыл бұрын
I am a Hindu, I support babu gogineni sir.. ...
@Srivishnutejas
@Srivishnutejas 2 жыл бұрын
Thank you 💛
@ashokpavuluri6730
@ashokpavuluri6730 7 жыл бұрын
I support Bobu, he is hero
@tirupathitiru611
@tirupathitiru611 Жыл бұрын
You are awesome... Every courty should have one of the person like you .. then automatically trend will be changed .. we always support you sir ...
@tapaswigan4517
@tapaswigan4517 7 жыл бұрын
gogineni baga explain chesaru super
@tamminanasivakumar6876
@tamminanasivakumar6876 6 жыл бұрын
Very nice gogini sir ur giveing useful and great information
@ManjuManju-ru8pz
@ManjuManju-ru8pz 6 жыл бұрын
Gogineni sir is always correct..
@sudharamana2683
@sudharamana2683 2 жыл бұрын
Gogineni good person
@gourigarisridhar9890
@gourigarisridhar9890 3 ай бұрын
బాబు గోగినేని గారు సూపర్ మీరు కష్టపడే విధానం
@kartheekchinta734
@kartheekchinta734 7 жыл бұрын
Salute to gogineni garu we need people like u for our society keep rocking sir.
@akhilbabuakhil
@akhilbabuakhil Жыл бұрын
వేదాలు వేరు జ్యోతిష్యం వేరు. పాత రోజుల్లో వేదం జ్యోతిష్కమ్ కొంతమంది ఆనాటి జ్ఞానవంతులు రాసారు. నేటి నాగరికులు అందులోని లోపాలు తెలియజేస్తున్నారు. వెల్ గోగినేని గారు 👍సైన్స్ గ్రేట్ పిల్లలు ఇద్దరు మననుషులు కలిస్తేనే పుడతారు ఇది నిజం
@suryamdanglee5255
@suryamdanglee5255 7 жыл бұрын
Great job sir.peoples thought must be to change to say good bye/get out astrologers
@sunandamiss5065
@sunandamiss5065 Жыл бұрын
Sir ur explanation is excellent
@jhansilakshmivinukonda971
@jhansilakshmivinukonda971 7 жыл бұрын
I feel that seeing this debate India is moving towards scientific temper like our former PM Srimati Indira Gandhi wished for...you are fulfilling your soul purpose babu garu
Увеличили моцареллу для @Lorenzo.bagnati
00:48
Кушать Хочу
Рет қаралды 8 МЛН
Farmer narrowly escapes tiger attack
00:20
CTV News
Рет қаралды 8 МЛН
МЕНЯ УКУСИЛ ПАУК #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 5 МЛН
Don't underestimate anyone
00:47
奇軒Tricking
Рет қаралды 19 МЛН
Rationalist Babu Gogineni reveals about his Family | Telugu Popular TV
23:33
Telugu Popular TV
Рет қаралды 1,1 МЛН
Увеличили моцареллу для @Lorenzo.bagnati
00:48
Кушать Хочу
Рет қаралды 8 МЛН