బహుభార్యత్వం ఇస్లాంలో ఎందుకు అనుమతి ఉంది ? Br Siraj గారి సమాధానం

  Рет қаралды 125,596

Br Siraj

Br Siraj

Күн бұрын

Why is Polygyny allowed in Islam? - Br Siraj PMF
For More Videos Subscribe To Our Channel.
Br Siraj Official KZbin channel
Speaker: Br. Siraj Ur Rehman,
Founder & President, PMF (Peace Message Foundation)
Gold medalist
PEACE AWARDEE From, AP Police( For Promoting Communal Harmony)
Follow us on :
/ brsiraj
/ brsiraj
www.brsiraj.com/
For Contact : 9701919654
For More Videos Subscribe To Our Channel.
#brsiraj #brsirajurrehman #PMF

Пікірлер: 553
@chinnaswamytirunagari6642
@chinnaswamytirunagari6642 3 жыл бұрын
జి.మాంసాహారం తినడం సుల్తీ చేసుకోవడం వల్ల చాలా కామవాంచ తీర్చుకునే సందర్భంలో దేహం భ్రష్టాచారాల ఎంచుకున్న మార్గం ద్వారా స్త్రీలు కేవలం కామవాంచ తీర్చుకునే అందుకు జన్మించారని గట్టిగా నమ్మకం తరువాత పురుషులే మసీదుకి ఆడవాళ్ళు కేవలం చాకిరీ దేహానికి సంభంధించి వాంఛనీయం కోసమే అని తురకల క్రైస్తవ మతం చక్కగా చెప్పారు
@jagarlachandraiah7039
@jagarlachandraiah7039 3 жыл бұрын
Good
@mohammedfiroz583
@mohammedfiroz583 9 ай бұрын
Why did pamdava brothers marry one woman..... Kama vancha ekkuvai gangrape cheyataniki kaaka maremiti. Why did Krishna married 16k+ women.... Kaama vancha lekapothe , daily night Pooja chesevada vallaki
@daruriramanujacharyulu7257
@daruriramanujacharyulu7257 3 жыл бұрын
పందుల వలే సంతానం కొరకు మాత్రమే ! స్ర్తీ బానిస, ఒక బోమ్మ , స్వేఛ్చ వుండదు, సంతానం కనే యంత్రం మాత్రమే.
@mohammedfiroz583
@mohammedfiroz583 3 жыл бұрын
మరి కృష్ణుడు ఎందుకు అంతమందిని పెళ్లి చేసుకున్నాడు ?
@rameshkumar-yc9gw
@rameshkumar-yc9gw 3 жыл бұрын
Kalpana PABBUGALLA
@thenationalist4537
@thenationalist4537 3 жыл бұрын
@@mohammedfiroz583 krishnudu gurinchi emi telsu bro neeku, enduku half knowledge tho matladaku, nuv mahabaratham chadivaava
@mohammedfiroz583
@mohammedfiroz583 3 жыл бұрын
@@thenationalist4537 nuv chadivavuga mari cheppu ento
@winieditz4875
@winieditz4875 3 жыл бұрын
@@mohammedfiroz583 తమది ఏ దేశమయ్యా...శ్రీ కృష్ణుని గురించి మాట్లాడే అంత సీనుందా నీకు
@RamaKrishna-qp9im
@RamaKrishna-qp9im 2 жыл бұрын
అరబ్బుల కోసమేనా కురాన్ మగవారికి ఐదుగురు భార్యలు మరి ఆడవారికి ఎంతమందిని చెప్పారు ఇది ఎక్కడి ధర్మమండి ఈ ఆధునిక యుగంలో ఇలాంటి ప్రసంగాలు మానస సమాజానికి మంచిది కాదు
@sarahman4935
@sarahman4935 3 жыл бұрын
DOING good job of spreading message on Islam for removing misunderstanding and misconception.
@ameenasyed4764
@ameenasyed4764 2 жыл бұрын
Thanks for the information
@muneersk8450
@muneersk8450 2 жыл бұрын
Jazakallah
@maddiraghu001
@maddiraghu001 Жыл бұрын
Thank you Sir Super Answer...
@SUPERSTORIES22
@SUPERSTORIES22 3 жыл бұрын
ఏంటి అరబ్బులు కన్నతల్లిని కూడా వదిలి పెట్టరా
@hasanshavalli392
@hasanshavalli392 3 жыл бұрын
Neeku bale telusu kada
@SUPERSTORIES22
@SUPERSTORIES22 3 жыл бұрын
@@hasanshavalli392 సార్ నేను ఆయన చెప్పిన విషయాన్ని అడిగాను
@kathrajirajkumar709
@kathrajirajkumar709 3 жыл бұрын
1950 lo surway enti ra , madyalo hindu enduku ra Ni sollu sodi....
@gkvalligkvalli7135
@gkvalligkvalli7135 2 жыл бұрын
ASSALAMUALAIKUM ... maasha ALLAH
@telugutroll3192
@telugutroll3192 4 жыл бұрын
Alhamdulillah
@duryodhanareddy6977
@duryodhanareddy6977 4 жыл бұрын
మగవాలు 4 పెళ్ళిలు చేసుకోవచ్చును మరీ స్త్రీ ఎన్ని పెళ్ళిలు చేసుకోవాలి
@waytoheaven9476
@waytoheaven9476 4 жыл бұрын
Good question
@waytoheaven9476
@waytoheaven9476 4 жыл бұрын
Good question
@AQనరేశ్
@AQనరేశ్ 4 жыл бұрын
Okkarini matrame ,okavela thana bhartha chanipothe vere marriage chesukovacchu.
@superrabik1
@superrabik1 4 жыл бұрын
I think, if female does more than one marriage, then the problem is for their sons or daughter who don't know, their father..
@superrabik1
@superrabik1 4 жыл бұрын
I think, if female does more than one marriage at a time, then the problem is only to her son Or daughter, in finding his /her father....
@mdnasirudden796
@mdnasirudden796 2 жыл бұрын
Nice Explanation Bhai 👍
@abhilashreddyGCS
@abhilashreddyGCS 3 жыл бұрын
Islam anedi Human being ni Out Dated chesthadi... Islam ni Penchalani okkodu 10 Mandini Kantadu...
@ishsnaps8218
@ishsnaps8218 3 жыл бұрын
Human being is already outdated irrespective of religion
@పాపులరక్షించువాడుదేవుడుకాదు
@పాపులరక్షించువాడుదేవుడుకాదు 3 жыл бұрын
Not human being. Be human without religion.
@sharesubject6655
@sharesubject6655 2 жыл бұрын
సిరాజ్ గారు, మీ అన్ని వీడియోలు నేను చూసాను. కానీ ఈ విషయం నాకు నచ్చలేదు. అన్ని విషయాలు ఎటువంటి బేధం లేకుండా మీరు సమాధానం చెబుతారు అని ఆశిస్తున్నాను. మహిళల సంఖ్య ఎక్కువ పురుషుల సంఖ్య తక్కువ ఉన్నందున 4 పెళ్ళిల వరకు అనుమతిస్తుంది ఇది తప్పు కాదు అంటారు. మన దేశం లో పురుశులు ఎక్కువ వుండి స్త్రీ లు తక్కువ ఉంటే ఒక్క స్త్రీ 4 భర్తలను కలిగి వుండచ్చా..... ఇస్లాం లో ఉన్న తప్పును మీరు కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని నాకు అని పిస్తుంది. తప్పు ఎటు వైపు ఉన్న ఎదిరించి చెప్పే ధైర్యం ఉండాలి. Ex: వేదాలలో సతీ సహగమనం ఉండేది. నేను హిందువును అయినను, దానిని వ్యతిరేకిస్తాను. అయ్యో నా గ్రంధం లో తప్పు ఉంది అంటే... ఎలాగా... అని ఫీల్ అవ్వద్దు. గ్రంధాన్ని ఒక మంచి పని కోసం సవరించడం లో తప్పు లేదు. Pls replay siraj sir
@chandupatlasrikanth9209
@chandupatlasrikanth9209 3 жыл бұрын
సర్వే అంటున్నావ్ అది ఎవరు చేశారో కూడా చెప్తే ఐపొవును కదా...... అన్ని నమ్మించడానికి చెప్పే మాటలు...ఒక్క దానికి సహేతుకమైన ఆధారాలు ఉండవు.... ఏం బ్రతుకు రా మీది......
@masumsiracadamy8922
@masumsiracadamy8922 4 жыл бұрын
క్రీ శ 1400 కంటే ముందు ప్రతి మతం లో 4 గురి కంటే ఎకువ మంది నీ వివాహం చేసుకునేవారు.
@chandug6124
@chandug6124 3 жыл бұрын
😂😂😂😂. 1951-1961 .. సర్వే నా...బాగా చెప్పావు..ముందు గొఱ్ఱెలు ..ఎం చెబితే అదే ..మూర్ఖపు మతం .. ఇస్లాం
@shaikshan6202
@shaikshan6202 3 жыл бұрын
Pora mi bratukulu antte
@vimalakilli2393
@vimalakilli2393 3 жыл бұрын
Ippati varaku respect undedi... Ee video lo Miru ichina explanation ki assahyam puttindi mi paina... Chi...
@lawyerramana7188
@lawyerramana7188 3 жыл бұрын
మీకు చాలా ఆలస్యంగా అసహ్యం వేసింది .... ఆ పుస్తకమే ఒక గందరగోళం .... ఆల్రెడీ అందులో ఉన్నవాళ్లు తప్పని పరిస్థితుల్లో వెనకేసుకొని వస్తారు .... ఇదీ సత్యం
@vimalakilli2393
@vimalakilli2393 3 жыл бұрын
@@lawyerramana7188 nenu Antha Twaraga Evarini assahyinchukonu
@mohammedfiroz583
@mohammedfiroz583 3 жыл бұрын
వీడియోలో ఉన్న question కి కరెక్ట్ explanation నేను ఇవ్వగలను.. మీకు అసహ్యం పుట్టడానికి 0.0001% అవకాశము కూడా ఉండదు
@vimalakilli2393
@vimalakilli2393 3 жыл бұрын
@@mohammedfiroz583 firoz garu, Manchi evaru Chesina manchey, Alaney chedu evari Chesina chedey
@vimalakilli2393
@vimalakilli2393 3 жыл бұрын
@@mohammedfiroz583 Manchi jarigithe devudu ani, chedu jarigithe manishi aalochana ani anadam tappu
@AQనరేశ్
@AQనరేశ్ 4 жыл бұрын
I love Islam forever
@chandug6124
@chandug6124 3 жыл бұрын
😂😂..years to సహా చెప్పగలరా ? ప్రవక్త సల్లల్లాహు పుట్టింది ఎప్పుడు ? ఖురాన్ రాసిందెప్పుడు ? తల్లి కూతురు అనే వావి వరసలు లేని మతం ..ఇస్లాం
@kishanprasad7436
@kishanprasad7436 3 жыл бұрын
What is that 1975 survey, what is 2016 survey. Please give proper reference. Don't tell abstract.
@Bharat-kattar-Hindu
@Bharat-kattar-Hindu 3 жыл бұрын
ఖబడ్దార్.. ఖబడ్దార్..!! 6:13 "భారతదేశ సార్వభౌమత్వాన్ని" దౌర్భాగ్యమంటున్నావ్ నా కొడకా..!! ....నా భారత దేశం ఎప్పటికీ దౌర్భాగ్యానికి ఏ విషయంలోనూ నోచుకోదు. నా భారత దేశ సార్వభౌమత్వాన్ని పదే పదే నువ్వు కించపరుస్తున్నావ్ ఖబడ్దార్ ఖబడ్దార్ ...!!!
@parvathiputhraperformances2155
@parvathiputhraperformances2155 3 жыл бұрын
ఏకైక గ్రంధం ఇలాంటి మాటలు వద్దు... అది దురభిమానమౌతుంది
@srinivasaraovanacharla8132
@srinivasaraovanacharla8132 3 жыл бұрын
Vadu boku alane chepputadu
@lbvramulu5455
@lbvramulu5455 3 жыл бұрын
స్త్రీలకు గౌరవం మీద ప్రసంగం వినపించండి సమాజంలో మంచి జరుగుతుంది మనికమాలిన ప్రసంగాలు ఎప్పుడు మారుతారు ముస్లిం సోదరులు
@ishsnaps8218
@ishsnaps8218 3 жыл бұрын
mundu nuvvu nerchuko
@mohammadferoz7326
@mohammadferoz7326 3 жыл бұрын
Draupadi cheera laage scene chupinchadam maneyandi meeru dhanikante paniki malina prasangam antara idhi
@amershaik6111
@amershaik6111 3 жыл бұрын
First nuv nerchuko bro
@పాపులరక్షించువాడుదేవుడుకాదు
@పాపులరక్షించువాడుదేవుడుకాదు 3 жыл бұрын
@@ishsnaps8218 మీకు స్త్రీలు పిల్లల్ని కనే యంత్రాలు. స్త్రీకి స్వాతంత్రం ఇవ్వరు. మీకు నలుగురు భార్యలు. కాని మీస్త్రీలకు మాత్రం ఆ అవకాశమివ్వరు.
@Ahmed94-9
@Ahmed94-9 3 жыл бұрын
@@పాపులరక్షించువాడుదేవుడుకాదు meru evvandi
@rajum5184
@rajum5184 3 жыл бұрын
ఏరా సిరా...... అగ్రరాజ్యం అంటే అమెరికా అని ఎవరు చెప్పారు..... పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే అగ్రరాజ్యం ఉందా?
@cvenkat7766
@cvenkat7766 3 жыл бұрын
ఎందులో మతోన్మాదంలోనా ?
@devadanammeti4865
@devadanammeti4865 3 жыл бұрын
Very nicely explaining the very bad.
@mohammedfiroz583
@mohammedfiroz583 9 ай бұрын
He dint tell , single woman to marry five men at a time
@skbebe5762
@skbebe5762 7 күн бұрын
Assalamualaikum sir ji 😊
@venkat7756
@venkat7756 2 жыл бұрын
Ante quaran vishayalu arab la ki cheppara leka andarika?
@khajuofficial3580
@khajuofficial3580 3 жыл бұрын
Good msg
@ismailshaik4465
@ismailshaik4465 3 жыл бұрын
Super sir excellent speech
@nadendlahussian8282
@nadendlahussian8282 4 жыл бұрын
Good specch
@chiruraju1306
@chiruraju1306 4 жыл бұрын
🙏💒🕌⛪🌏
@smahammadrafirafi9662
@smahammadrafirafi9662 2 жыл бұрын
ami chepparu sir super hatsup
@baddepudivenkateswarlu9511
@baddepudivenkateswarlu9511 3 жыл бұрын
దేవుడు మొదట ఒక స్రీ నీ ఒక పురుషుని మాత్రమే చేశాడు, అంటే దేవుడు చేసింది ఏది ఐన అది న్యాయం, ధర్మం. దేవుడి ప్రణాళికలో ఒక పురుషునికి ఒక స్రీ అనేది ఉంది. లేదు అంటే దేవుడు అప్పుడే మొదటి పురుషునికి అనేక స్రీ లను చేసి వుండే వాడు. ఎవరో ఒక ప్రవక్త 2000 సం తర్వాత 4 భార్యలను చేసుకోవచ్చు అని చెప్పితే దేవుడు మొదటిలో వేసిన సనాతన ధర్మాన్ని వీడడం అది ఒక విడ్డూరం, అది మళ్ళీ ఒక మనుష్యుడు, ప్రవక్త చెప్పితే అది దేవుడు చెప్పాడు అని చెప్పడం మూర్ఖత్వం.
@AloneBoy-je3yx
@AloneBoy-je3yx 2 жыл бұрын
modhata Oka purushudiki oka sthri nijame kani Vella savanthsarala tharuvatha koni desalo sthrilu ekuva mandi unnaru kabati oka purushudu 2 or 3 sthri Pelli chesukovachu with conditions
@shoaibakther5370
@shoaibakther5370 Жыл бұрын
Nenu muslim ne kani nuvv chappindi 💯 correct broh .... Manshulu cheppina tarvata prawaqta 4wives decide chyadam enti vila murqhatawam ... Valu cheptundi total gaa wrong ... Shadi garu proper ga answer iyyaledu
@skbebe5762
@skbebe5762 7 күн бұрын
Mari adavallu 2. Marriage chesukovacha sir
@tony46018
@tony46018 3 жыл бұрын
మరి స్త్రీ కి ప్రాముఖ్యత మీ మసీద్ లో ఎందుకు ఇవ్వట్లేదు...
@arsheenwasiasolanki743
@arsheenwasiasolanki743 3 жыл бұрын
మస్జిద్ లో స్త్రీ కి ప్రాముఖ్యత లేదు స్త్రీ లు మస్జీద్ కి వెళ్లకూడదు...అని మీకు ఎవరు చెప్పారు. లేడీస్ మస్జీద్ కి వెళ్ళడానికి అనుమతి ఉంది. చాలా దేశాలలో లేడీస్ మస్జీద్ కి వెళ్లతారు. అక్కడ మస్జీద్ లేడీస్ కి సెపరేట్, జెంట్స్ కి సెపరేట్ గా ఉంటుంది.అలా సెపరేట్ గా ఉంటే లేడీస్ మస్జీద్ కి వెల్లోచ్చు.but ఇండియా లో అలా కాదు కదా అన్ని చోట్లా లేడీస్ కి ఉండదు.జెంట్స్ కి వరకే ఉంటుంది.లేడీస్ కి ఉండదు.అయిన ఈ రొజ్జులో లేడీస్ night time లో బయటికి రావడం అస్సలు correct కాదు.roju ki 5 times namaz చెయ్యాలి. ఈ రోజుల్లో లేడీస్ నమాజ్ కోసం బయటి కి రావడం అందులోనూ night 8 కి నమాజ్ కోసం బయటి కి రావడం అంత safe కాదు.ప్రతిసారి మనకి అనుకూలంగా ఉండదు కదా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము so not safe అందుకని ladies ఇంట్లోనే నమాజ్ చదువుకుంటారు.వాల్ల కోసం saparate ga masjid ఉండదు.
@arsheenwasiasolanki743
@arsheenwasiasolanki743 3 жыл бұрын
@@johnson608 jesus devudu kadu .ayana allah pampinchi na pravaktha matrame.jesus allah gurinchi prajalaku sandesam ivvadaniki e bhumi mida allah cheta pampabadadu.jesus allah ante yehova yokka prabhakar matrame. Jesus tharvatha vachina pravakta Mohammed salle lahu alaihi vassalam garu pravakta ga vacharu. Mohammed garivi anni chala manchi lakshyalu. Miku christians andariki pasters mohammed gaari gurinchi baga Nuri posaru.mirey alanti pichhi matalu nammakandi nijalu telusukoni nammaru.ఆయన జీవిత చరిత్ర వింటే మీరు ఇస్లాం స్వీకరిస్తారు.
@arsheenwasiasolanki743
@arsheenwasiasolanki743 3 жыл бұрын
@@johnson608 kzbin.info/www/bejne/lXWyfWePqr6Whck ప్రవక్త మొహ్మద్(స) గారి జీవిత చరిత్ర. ఇవి అన్ని నిజాలు కాదు అబద్ధం అని మీరు అంటే ఇంకా మిమ్మల్ని ఆ అల్లాహ్ నే మార్చాలి...అల్లహ్ మీకు జ్ఞానం ప్రసాదించు గాక... ఆమీన్... ఆమీన్ అంటే అర్థం అల్లాహ్ చెయ్యు గాక అని అర్ధం.
@arsheenwasiasolanki743
@arsheenwasiasolanki743 3 жыл бұрын
@@johnson608 ఇస్లాం గురించి నా సాక్ష్యం... స్వామి లక్ష్మీ శంకరా చార్య.
@arsheenwasiasolanki743
@arsheenwasiasolanki743 3 жыл бұрын
@@johnson608 kzbin.info/www/bejne/n6nQZGqti8eJY9U మహ్మద్(స) గారి కార్టూన్లు వేసిన వారి గతి.
@thenationalist4537
@thenationalist4537 3 жыл бұрын
ధర్మం అనే పదం ఇస్లాం లో లేదు సామి, అది సంస్కృత పదం... అరబ్ భాషలో ధర్మం అనే పదానికి సమతూకమైన పదం లేదు, అలానే బైబిల్ లో కూడా లేదు
@winieditz4875
@winieditz4875 3 жыл бұрын
సర్వే చేసినవారెవరో చెప్పలేదు...
@myvlogl9208
@myvlogl9208 3 жыл бұрын
Nee thaatha
@winieditz4875
@winieditz4875 3 жыл бұрын
@@myvlogl9208 నమస్తే తాతా
@vijayakumarganji3004
@vijayakumarganji3004 3 жыл бұрын
Buddhi leni logiclu cheppadamlo neeku nuvve saati. Chi...chi..
@lalithaprasad6621
@lalithaprasad6621 3 жыл бұрын
OK sir. Agreed. Why can't reconcile matter again to safeguard women's life?
@lawyerramana7188
@lawyerramana7188 3 жыл бұрын
ఈ వి తొండ వాదాన్ని వినలేకున్నా ....
@zoologyclasses5005
@zoologyclasses5005 3 жыл бұрын
Okka wife. Ekkuva... Lady. Slavery kaadu.... Woman👩 is our God
@kirannanip7067
@kirannanip7067 4 жыл бұрын
Fake Survey...telugu version of Dr.Zakir Naik 🤣😂...
@purnimaboddepalli8946
@purnimaboddepalli8946 3 жыл бұрын
మంచి ప్రవచనకర్త కాదు మంచి ప్రవచనకర్త యొక్క ప్రధమ ధర్మం పరమత సహనం అతను తన మతం లో ఉన్న లోపాలను కప్పిపుచ్చుకోవటానికి వేరే మతాల ను నిందిస్తున్న నాడు హిందూ మతాన్ని తీసుకోండి ఆ మతంలో ఉన్న సతీసహగమనం అనే దురాచారాన్ని హిందువులు ఎలా అధిగమించారు ఇంకా చాలా దురాచారాలను అధిగమించారు తీన్ మతంలో సదాచారాలు దురాచారాలు ఉంటాయి వాటిని అధిగమించడానికి ప్రోత్సహించాలి కానీ వాటిని తరతరాలుగా ఆచరించే టట్లు చేయకూడదు మారుతున్న కాలంతోపాటు కొన్ని మార్పులు కూడా అనివార్యం
@skm8989
@skm8989 4 жыл бұрын
చాలా అర్థమయేటట్టు చెప్పారు.. దేవుడు మిమ్మల్ని సర్వ ఆరోగ్యం ప్రసాదించు ఆమిన్. ఇంకా అర్థం అయి కూడా కాదు అనే వాళ్ళకి.. చేతుల్లో ప్లేట్లు ఇస్తే వంచుకుంటు వుంటారు... అలాంటి వేదవాలకి ఎంత చెప్పినా వేస్ట్..
@cvenkat7766
@cvenkat7766 3 жыл бұрын
అన్ని తప్పులను ఏదో విధంగా సమర్ధించు కొనవచ్చు. మతం పేరుతో మారణహోమం చేయడాన్ని కూడా సమర్ధిస్తూ ఉంటారు ఈ వెధవలు. ఇక దీన్ని సమర్ధించడం వీరికి ఓ లెక్కా ?
@mohammadhaneef8779
@mohammadhaneef8779 4 жыл бұрын
Thank you so so so much for this valuable information telling the truth front of people...
@rameshnanda9362
@rameshnanda9362 2 жыл бұрын
kzbin.info/www/bejne/kIXWe2CBr7J_fZo
@sivaramagopalakrishnaiahta4132
@sivaramagopalakrishnaiahta4132 3 жыл бұрын
తలకాయ లేని వ్యక్తి వితండవాదం.
@Dfgsunny-w9r
@Dfgsunny-w9r 3 жыл бұрын
తొక్కెంకాదు అంతా కవర్ చేస్తున్నాడు
@asiyabegum5981
@asiyabegum5981 3 жыл бұрын
Are mental adi nijame ra 4 guriki chesukunte 4guriki samanaga chusukovali lekunte tanaki chesukundaku shukshalu untae god deggara
@sanjeevkumarmamidi1885
@sanjeevkumarmamidi1885 3 жыл бұрын
@@asiyabegum59814 gurini equal ga chooddam asadyam...physically mentally financially
@asiyabegum5981
@asiyabegum5981 3 жыл бұрын
@@sanjeevkumarmamidi1885 right
@mohammedfiroz583
@mohammedfiroz583 3 жыл бұрын
@Madan gopal ..మరి నువ్వు ఇవ్వు సరైన explaination
@satishmadhem1549
@satishmadhem1549 3 жыл бұрын
Fake
@ameenasyed4764
@ameenasyed4764 2 жыл бұрын
Mashallah bhoot acha hai
@nagurmeeravalisk9834
@nagurmeeravalisk9834 4 жыл бұрын
Superb sir
@jadhavsrinivasmaloth8784
@jadhavsrinivasmaloth8784 4 жыл бұрын
మీరు చెప్పిన మాటలు నిజం లేదు సౌదీ అరేబియా ఒక్క మనిషి 6 మంది భార్యలు
@gaffarkhan6557
@gaffarkhan6557 4 жыл бұрын
Very good
@satyasrinivasdasbhuvanagir7918
@satyasrinivasdasbhuvanagir7918 3 жыл бұрын
Survey samples and survey institute విషయాలు తెలుపండి గురువుగారు
@madhusekhar9279
@madhusekhar9279 3 жыл бұрын
Survey jaragali
@mohdbasheeruddin9458
@mohdbasheeruddin9458 4 жыл бұрын
MashaaAllah you are giving correct evidences 👍👏
@rameshnanda9362
@rameshnanda9362 2 жыл бұрын
kzbin.info/www/bejne/kIXWe2CBr7J_fZo
@dssdaivasandeshamtelugucha323
@dssdaivasandeshamtelugucha323 4 жыл бұрын
Mashaallah
@mohammedsyed5497
@mohammedsyed5497 4 жыл бұрын
Mashallah
@chettainbox
@chettainbox 4 жыл бұрын
Ikkada purushulu yekkuva unite oka stree iddaru chesukovacchu Kada?
@mohammedfiroz583
@mohammedfiroz583 3 жыл бұрын
Yes.... Just like Draupadi
@srinivasswamy4841
@srinivasswamy4841 3 жыл бұрын
@@mohammedfiroz583 same to you
@mohammedfiroz583
@mohammedfiroz583 3 жыл бұрын
@@srinivasswamy4841 thank you
@PadminiReddy-w6l
@PadminiReddy-w6l 9 ай бұрын
😂😂😂😂😂
@PadminiReddy-w6l
@PadminiReddy-w6l 9 ай бұрын
​@@mohammedfiroz583thurka mukam ke shape lydhu 😂😂
@nagoorbabu7741
@nagoorbabu7741 4 жыл бұрын
Absolutely right Siraj bhai, Qur'an lo paristithi ni batti cheyyali ani undhi kaani, adhi definitely ani ledu, Kondaru ardham chesukune gyanam leka Islam ni tappu ga ardham chesukuntaru, Intlo wife undaga, inkokari tho relation maintain chesevaru mathram vaalla tappulu kanipinchav... Matham anedhi manche cheptundi, Adhi ardham chesukuni achariste no problem, Ledu ante tappu chesina vaadini vadili mathanni maatalu antaru
@srinivasaraovanacharla8132
@srinivasaraovanacharla8132 3 жыл бұрын
60years vadu 15years amnayini kuda chesesukuntunnaru
@nagoorbabu7741
@nagoorbabu7741 3 жыл бұрын
@@srinivasaraovanacharla8132 Ithey ippudu em cheyyali sir, Ante adhi muslim people's ani cheppatam mee opinion leka jarigindhi ani cheppatama, Baala vivahalu anni mathala vaaru chesaru, Alaga ani oka matham target cheyyalemu, Adhi manishi chesey tappulu mathrame
@sagapuramramesh6110
@sagapuramramesh6110 4 жыл бұрын
Sirraz bai off jo bolrahai o sai naee mera saval hai eslam pravaktha ek naee bolke off bolrahai kuraan ka eethihas boliye plesez
@p.davidraju390
@p.davidraju390 3 жыл бұрын
Eslam gurinchi theliyani vallu elaga comments peydatharu
@mohammadalisha9579
@mohammadalisha9579 4 жыл бұрын
mashallah .
@ktechtelugu259
@ktechtelugu259 3 жыл бұрын
మత వ్యాప్తికి చీమలబారుల్లా జనాలు పుట్టాలి. సమాజంలోని అన్ని వ్యాపార వృత్తుల్లో దూరి ఇతరుల వృత్తులను కైవసం చేసుకోవడం చాలా అవసరం.
@andhbhaktkagandmaroo1417
@andhbhaktkagandmaroo1417 2 жыл бұрын
అంటే చెప్పేదేదో కరెక్ట్ గా డైరెక్ట్ గా చెప్పండి 👈👈
@andhbhaktkagandmaroo1417
@andhbhaktkagandmaroo1417 2 жыл бұрын
విషయం డైరెక్ట్ గా ఉండాలి గా
@muralip7404
@muralip7404 4 жыл бұрын
👌👌👌
@manisoudha4270
@manisoudha4270 4 жыл бұрын
Great masses,
@VDivya-vx6bf
@VDivya-vx6bf 4 жыл бұрын
Thank you so much for ur information
@AliAkbar-vi9tc
@AliAkbar-vi9tc 4 жыл бұрын
MASHA ALLAH
@vijaych2789
@vijaych2789 2 жыл бұрын
Bro miru kevalam motivation Speech lu este baguntundhi, mathalu ,kulalu endhuku brother, midhi mire Confuse avthunnaru, grandhalu tharvarha first Bahu Vivahalu anedhi wrong kadha, dhaniki inka Speeches endhuku , okkasari Think cheyyandi , anywy mi Presentation Skill baguntundhi, All the Best Brother
@bkbcrations8464
@bkbcrations8464 3 жыл бұрын
Inka Apu raaaa
@myvlogl9208
@myvlogl9208 3 жыл бұрын
Nuvvu pora
@cm352002
@cm352002 3 жыл бұрын
అంటే అరబ్ లు వేరు ముస్లింలు వేరు అన్నమాట...
@ahmedpasha8990
@ahmedpasha8990 3 жыл бұрын
Nek em theslsu ra
@nabeenzoshi9168
@nabeenzoshi9168 3 жыл бұрын
Haha
@jeelupatan3057
@jeelupatan3057 4 жыл бұрын
Assalamu alaikum wa Rahmatullah WA barakatahu
@gousebasha4987
@gousebasha4987 3 жыл бұрын
వాలేకుం అస్సలామ్
@kasubasundeep9969
@kasubasundeep9969 3 жыл бұрын
Purushulu ekkuvaga unna Ee dourbhagya Desham lo puttina mee wife garu 4 husband's ni vunchukovachu...waaah nee DHARMAM Etha goppadooo...
@Myne305
@Myne305 3 жыл бұрын
Assalam valekum
@mohamadrehmatulla7630
@mohamadrehmatulla7630 4 жыл бұрын
Exalent answer
@vmbashavmbasha
@vmbashavmbasha 2 жыл бұрын
why guys problem,
@thenationalist4537
@thenationalist4537 3 жыл бұрын
muhammad 11 pellillu enduku chesukunnadu alane 6 years ayesha ni enduku pelli chesukunnadu... Quran 4 varaku chesukovachu ante anthakanna ekkuva enduku chesukunnadu... Can any one answer
@saleemkabirkhan
@saleemkabirkhan 2 жыл бұрын
మీ ప్రశ్నలకు సమాధానం ఈ లింక్ ని క్లిక్ చేస్తే లభిస్తుంది. ధన్యవాదాలు en.m.wikipedia.org/wiki/Muhammad%27s_wives
@saleemkabirkhan
@saleemkabirkhan 2 жыл бұрын
మొదట మీరు మీ నిజ జీవితం లోని పేరు ను ఎందుకు పెట్టలేదు? జాతీయవాదం, మానవతా వాదానికి వ్యతిరేకం ప్రమాదకరం. నేను మానవతావాదినీ మీరు మొత్తం మూడు ప్రశ్నలు అడిగారు 1.కొందరు చరిత్రకారులు ఆయనకి తొమ్మిది మంది భార్యలు అని, మహమ్మద్ ప్రవక్తకు 11 భార్య అని అనుకున్నా అందులో 9 మంది వితంతువులు, ఒకరు విడాకులిచ్చిన స్త్రీ, ఒకరు కన్య. మహమ్మద్ ప్రవక్త గారి మొదటి వివాహం 25 ఏళ్ళ వయసులో ఆయన కంటే 20 ఏళ్లు పెద్ద వయసు కలిగిన రెండుసార్లు వితంతువుగా మారిన స్త్రీ తో జరిగింది. అయినా ఆవిడతో 25 సంవత్సరాలు కాపురం చేశాడు, ఆయన రెండో పెళ్లి ఆవిడ మరణించిన తర్వాత చేసుకోవాల్సి వచ్చింది. 2. అంతిమ దైవప్రవక్త మొహమ్మద్ ఆరేళ్ల బాలిక ని వివాహం చేసుకున్న మాట ఆవాస్తవము/అబద్ధము. 3. ఆయన అంతిమ దైవ ప్రవక్త కాబట్టి, ఇంకా ఐక్యమత్యం కోసం సమానత్వం కోసం ఇస్లాం ధర్మ వ్యాప్తి కోసం, కులాల మధ్య శాంతి కోసం. ప్రశ్న : సనాతన ధర్మం లో ఏ "అవతార పురుషుడు" ఒకరు లేదా 9 లేదా అంతకంటే ఎక్కువ మంది వితంతువులను 50 ఏళ్ల వయసు దాటిన తర్వాత వివాహం చేసుకున్నట్టు నిరూపించగలరా? మరిన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి సమాధానం చెప్పగలరా? మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఖురాన్ యొక్క తెలుగు అనువాదాన్ని,సహి హద్దిస్ లను చదవండి. సమస్త కాలాలలోనూ సమస్త విశ్వంలో ఉన్నది ఒకటే ఒక ధర్మం అదే శాంతి (తెలుగు..)/ ఇస్లాం(అరబీ). మేము నమ్ముతున్నాము ఒక్కడే దేవుడు, ఒక్కటే ధర్మం, ఒక్కటే జాతి/కులం. నేను మిమ్మల్ని ఇస్లాం ధర్మం వైపు ఆహ్వానిస్తున్నాము 1.మనమందరం ఒకే దేవుని ఆరాధ్ధము పూజిద్దాము, ఆయనతో సరిసమానంగా మరి వారిని చేయకుండా. 2. అంతిమ దైవప్రవక్త మహమ్మద్ (ఆయనపై అల్లా యొక్క కరుణ ఇంకా శుభాలు కలుగును గాక) మీద అవతరించినటు వంటి అంతిమ దైవ గ్రంథం మేన కురాన్ ను అనుసరిదమ్ . 3. అంతిమ తీర్పు రోజు అనంత స్వర్గాన్ని సాధించుకుందాం.
@thenationalist4537
@thenationalist4537 2 жыл бұрын
@@saleemkabirkhan ivanni kadu gani, islam okate correctu allah okkade devudu, migathavi thappu ani a vidhamga cheppagalaru
@sivahyd9585
@sivahyd9585 3 жыл бұрын
Gay ley thapa a country s loo lesbian s lera.....nv chepina dhi correct aythey nv 4 guruni marriage chesuko
@kirankishore8997
@kirankishore8997 3 жыл бұрын
Mee విషయం చెప్పా మంటే మా సంగతి yeduku
@p.davidraju390
@p.davidraju390 3 жыл бұрын
Meelu bahubarythavmu leydha
@andhbhaktkagandmaroo1417
@andhbhaktkagandmaroo1417 2 жыл бұрын
అందరి గురించి చెప్పాలి లెండి 👈👈
@syednaseema9882
@syednaseema9882 2 жыл бұрын
@@p.davidraju390 llll
@ravipagadapu5666
@ravipagadapu5666 3 жыл бұрын
Mana Indialo bruna hatyalu Ok. vere countries lo ladies ekkuva annaru. kani andaru okesari pelli chesukoru kadaa. Andulo youth, Childrens, Olders untaru kadaa
@Kompallyopenplotsvillas
@Kompallyopenplotsvillas 3 жыл бұрын
మరి భార్యలు ఎంత మందిని చేసుకోవాలో ఎందుకు చెప్ప లేదు.మగాడు చేస్తే ప్రవక్త, అడళ్లు చేస్తే విమర్శ.అసలు దేవుడు అలా చెప్పటం, ప్రవక్త చెప్పటం.మీరు దాన్ని సమర్ధించడం న్యాయం కాదు. అసలు ధార్మిక గ్రంధాలు, దేవుళ్ళు అంత ర్యాంకుల బొంత.మీరు ఇక ఏమి చెప్పిన ,ఏ దేవుడు(హిందూ,ముస్లిం,క్రిస్టియన్) చెప్పిన అంత మోసం.
@hidayathpagadi4712
@hidayathpagadi4712 3 жыл бұрын
Shivaji gaaru Stree Ki ekkuva mandi Bharta lu unte Aame ki puttina pillalaku Tandri Ani evari peru cheptundi? Suppose Aame ku puttina babu ku school lo cherpinchalante Talliga tana peru cheptundi kaani Ekkuva mandi bharta unte Tandriga evari peru cheppali?
@mohammedfiroz583
@mohammedfiroz583 3 жыл бұрын
@@hidayathpagadi4712 ee logic thelisthe aa question endhuku aduguthadu
@Kompallyopenplotsvillas
@Kompallyopenplotsvillas 3 жыл бұрын
నలుగుర్ని కంటే 4పేర్లు చెవుతుంది
@Kompallyopenplotsvillas
@Kompallyopenplotsvillas 3 жыл бұрын
నీవు ఒక పెరు చెప్తున్నారు నలుగురి పిల్లలకి
@mohammedfiroz583
@mohammedfiroz583 3 жыл бұрын
@@Kompallyopenplotsvillas mari 5 mandhini kante ni peru kuda kalipi chebuthundha ?
@shaikhnayeemuddin8216
@shaikhnayeemuddin8216 4 жыл бұрын
Good msj
@srinivasareddykaipu
@srinivasareddykaipu 3 жыл бұрын
Bale cover chesav bro me religions ni
@jainulasma2488
@jainulasma2488 2 жыл бұрын
ఒక స్త్రీ కి వ్యభిచారి అనే పేరు కంటే రెండో భార్య అనే పేరు చాలా మంచిది, ఎంత మంది మగవాళ్ళు, పెళ్లి అయిన తరువాత ఇంకొక ఆడదాని దక్కరికి వెళ్ళటం లేదు, వ్యభిచారాన్ని లీగల్ చేస్తే ఒప్పుకున్నవాల్లు , రెండో పెళ్లి నీ ఎందుకు ఒప్పుకోరు, ఒక బార్యని చేసుకొని, 3లేదా4 వుంచుకున్న పర్వాలేదు కానీ ఆఫైసియల్ గ రెండో పెళ్లి చేసుకోకూడదు, కథ bayya, భర్త చనిపోయిన తరువాత ఎంత మంది ఆడవాళ్ళు తమ పిల్లలని పోసించుకోవట నికి వ్యభిచారం లోనికి దిగటం లేదు, పోషించగలిగే వాళ్లు అలాంటి ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటే తప్ప,
@jainulasma2488
@jainulasma2488 2 жыл бұрын
4 నీ చేసుకోవచ్చు అంటే అందరినీ కన్యలనే చేసుకోండి అని కది, భర్త చనిపోయిన వాళ్ళని, అనదలని ,భర్త వదిలేసిన వాళ్ళని చేసుకొని వాళ్ళకి లైఫ్ ఇవ్వచ్చు,
@sivajisakhireddy7712
@sivajisakhireddy7712 4 жыл бұрын
Hindus population 70% ki 5.6 and Muslims population 19% ki 4.32 antey ekkada burra vunnavadiki avvadakaina ardam avitundhii
@salmanshaik1248
@salmanshaik1248 4 жыл бұрын
In the year.....1961.... What is the population of Hindus and muslims Did u know
@sivajisakhireddy7712
@sivajisakhireddy7712 4 жыл бұрын
@@salmanshaik1248 absolutely Muslims population less than 10% appudu antey
@darkcity2819
@darkcity2819 4 жыл бұрын
Intlo bharya ni pettukoni vedhavalu bayata vere aadadhaaniki maggu chupi vyabhichaaraaniki paalpaduthunaaru mari alantappudu dharma param gaa pelli chesukonedhi manchidhi kadha
@sivajisakhireddy7712
@sivajisakhireddy7712 4 жыл бұрын
@@darkcity2819 funny, y only gents only can marry multiple y not Ladies
@darkcity2819
@darkcity2819 4 жыл бұрын
@@sivajisakhireddy7712 mari pillalani aadadhi yendhuku kantundhi maga vaallu yendhuku kanakudadhu
@subbaraobachina2076
@subbaraobachina2076 3 жыл бұрын
Hinduvulaku bahubhryatyam ekkada undi
@rajmahammadshaik9142
@rajmahammadshaik9142 4 жыл бұрын
సిరాజ్ గారికి ధన్యవాదాలు చాలా అద్భుతంగా చెప్పారు నిజమైన సందేశం
@sureshgonela2395
@sureshgonela2395 3 жыл бұрын
Survey la india lo muslim population entha hindhu population entha appudu hindu 2 pellila percentage entha
@prakruthieducational6383
@prakruthieducational6383 3 жыл бұрын
All good things and bad things Are created only humans Not God Like grandas rules and regulations also But what good and bad What you want take every person choose won Don't follow other and God also Because they are telling what they like
@krishnavenipodinala1877
@krishnavenipodinala1877 3 жыл бұрын
That means..... 1%magavallu4%aadavallu unnaru kabatti 1:4 correct antaaru meeru... Ok
@srinivasareddykaipu
@srinivasareddykaipu 3 жыл бұрын
Nv male male yekkuva ga unna countrys gurichi chepu bro
@mohammedfiroz583
@mohammedfiroz583 3 жыл бұрын
Mana india ne example
@rambabusangadi5174
@rambabusangadi5174 3 жыл бұрын
ఇది మతాన్ని సమర్పించడమే
@ravinderravi7007
@ravinderravi7007 3 жыл бұрын
He is another zakir nayak, he is dangerous to the society.He is a miss guide the people of Bharat.Wake up and teach him a lesson.
@shaiksadaq4291
@shaiksadaq4291 4 жыл бұрын
Astafuallah 😟 👩
@fatimakhan5729
@fatimakhan5729 4 жыл бұрын
Assalmualikum bhayya
@syednawaz2689
@syednawaz2689 4 жыл бұрын
Walikum Assalam
@mdahmedahmed3810
@mdahmedahmed3810 4 жыл бұрын
Assalamu alikom warhmmal
@mubarakshaik9323
@mubarakshaik9323 4 жыл бұрын
Waalekum assalam warehamtullahe wabarkatuhu
@althafshannu7300
@althafshannu7300 3 жыл бұрын
Walaikum assalaam wa rahmatullahi wa barakatuhu
@ramakrishna-duta
@ramakrishna-duta 3 жыл бұрын
Paniki raani vishayalu... Okka pellam correct 4 guru kuda thappe... Wt the hell are u telling ? Adi yevaru chesina thappe .hindu muslim Christian etc.. Okka pellam okade mogudu . If nuvvu 4 pellalani chesukunte... Oka ammai kida 4 mogullani chesukune right ivvali... Yem... ladies ante..just kaama vacncha...kosame...unnara... ammailu ? Just think human beings... Just iam telling human beings... Not Hindus, christians n muslims...etc..pls... Matham Kadura...ayya... Manchi ni bodinchu... Matha pichi chaala undi ani clear ga ardam avtundi... Ika..Shafi ni nammevallu gorrelu avtaru .konni rojullo... Please Shafi gaaru meeru cheppe motivation classes baguntai .but matham kosam cheppe paddathi asalu bagodu.. Matham yenti andi...?
@user-dn3hs9fh9d
@user-dn3hs9fh9d 3 жыл бұрын
Adavallu antey ehy maryadha ledu raa meku..
@intergroup1408
@intergroup1408 3 жыл бұрын
Aadavallaku maryadha ivvadam yendhira Pacchi mirchi
@hydlife5698
@hydlife5698 3 жыл бұрын
Meru cheppindi thappu Qur'an ni samarhinchu kaani ... Bahubaryathvam unte ne andarki husbands untarani cheppadam thappu ... Creator andarki Anni ivvagaladu ayna oka women ki husband ni ivvaleeda e video lo meru cheppindi samardaneeyam kaadu brother
@krishnarao7329
@krishnarao7329 3 жыл бұрын
Islam is not a dharma, but it's a religion of middle east. Polygomy is written in quran. In those days of Arab world, it's acceptable. Now it's not acceptable. But it's written as commandment in quran. Why muslims not question it instead of justifying?
@pmipropheticministriesinte9862
@pmipropheticministriesinte9862 3 жыл бұрын
Survey reference cheppu bro
@manjubadiger4055
@manjubadiger4055 3 жыл бұрын
Zoker nalayak tammudu 😂😂😂
How Strong is Glass? 💪
00:25
Brianna
Рет қаралды 29 МЛН
Banana vs Sword on a Conveyor Belt
01:00
Mini Katana
Рет қаралды 77 МЛН
БАЙГАЙСТАН | 3 СЕРИЯ | ДУБАЙ |bayGUYS
44:17
bayGUYS
Рет қаралды 1,8 МЛН
Ҳаҷҷи бемаҳрам
19:32
Суҳроб Одилиён
Рет қаралды 229 М.
How Strong is Glass? 💪
00:25
Brianna
Рет қаралды 29 МЛН