How it is possible for Siraj brother to remember all these things of several religions? Really miraculous. Persons like him are very much needed for Indian society where people are divided under religious fundamenlaist influence. I wish to see brother Siraj to live for more than 100 years. Thank you Sir
@@nabeenzoshi9168 బ్రదర్ అందరు దేవుని కుమారులే కానీ యేసు అందరికి యేసు కి తేడా ఏమిటంటే యేసు పుట్టాకమునుపే పరలోకం లో దేవుడు ఉన్నాడు మిగతా వారంతా తల్లి గర్భములో నుండి వచ్చినవారు
@nabeenzoshi91682 жыл бұрын
@@akirafactchannel devuduga ledu devudu tho vunnadu, devudu yehowa, Jesus ni niyaminchindi yehowa,
1 John(మొదటి యోహాను) 2:23 23.కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు(కలిగియున్నవాడు)కాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు.
@nivedbenson26315 жыл бұрын
Yes bro
@phanipphanip66675 жыл бұрын
Dhevunike mahima kalugunugaka
@msaikumar80475 жыл бұрын
కుమారుడు అంటే బైబిల్ అని యేసు అనికాదు
@నరేశ్AQ4 жыл бұрын
Isa oka pravaktha matrame
@josimuddinsk51614 жыл бұрын
.
@chintadaimmanuyelu77783 жыл бұрын
Ee 7:00 mins message care full ga , teliviga alochiste yesu prabhuvu devudani enkosari rujuvu avutundhi 🥳
@suraboyina4 ай бұрын
Correct brother
@akirafactchannel9 жыл бұрын
6. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడుreferenceన్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.
@ganaidu27947 жыл бұрын
B amrutharaj తప్పు
@jesusisalmightygod70706 жыл бұрын
+Naidu G ela thappu.. cheppagalava?
@srikanthmadhu1545 жыл бұрын
moddem kadu
@rahmanmd41924 жыл бұрын
@@jesusisalmightygod7070 mana prabhuvu okkade mana devudu okkade ani yesu garu chepthunte mari yesu garine devudu anukodam tappe kada.
@mnm6189 Жыл бұрын
తండ్రి అంటే...ఎవరు...? యహోవా.. యెహోవా...ద్వారానే...సమస్తమూ...కలిగెను. బైబిల్ ప్రకారముగా...యేసు సాధారణ ప్రభువులలో ఒకరు. మరీ ప్రభువులకు ప్రభువు యాహావా..మాత్రమే... ఈ వాక్యము మొత్తం యెహోవా... గురించే ఉంది.
@chandruB.Sc.BEd.62573 жыл бұрын
ద్వితియోపదేశకాండము 5: 8 పైనున్న ఆకాశమందే గాని, క్రిందనున్న భూమి యందే గాని భూమి క్రిందనున్న నీళ్లయందే గాని యుండు దేని పోలికనైన విగ్రహమును చేసికొనకూడదు.
@akirafactchannel9 жыл бұрын
5. అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమాన మైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నాను, ఈయన మాట వినుడ
@gudururavindra72055 жыл бұрын
Titus(తీతుకు) 2:13 13.అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
@rahmanmd41924 жыл бұрын
Nuv cheppina daniki ardam telusa bro
@bethelchristianassemblyand98472 жыл бұрын
షాపిగారు బైబిలు చేప్పుతునరు కానీ పదాలను ద్వానిచడం లేదు షాపి గారి రక్షణ కోసం ప్రార్థన చేయాలి క్రైస్తవులు
@Nihal-c5b10 ай бұрын
Shatanu biddalaku dwanichadu
@sanjeevareddyjuturu4294 жыл бұрын
షఫీ గారిలా పాస్టర్లు పరిపూర్ణ అవగాహన కలిగి బోదించాలి
@sunkaranenisudheerkumar59493 жыл бұрын
Avunu
@aupender82833 жыл бұрын
Vallu motham okkate batch questions adigindhi kuda valle preplanned
@Kavit5713 жыл бұрын
రాంగ్
@MIYABHAI-fl4nt3 жыл бұрын
@@aupender8283 అలా అయితే అక్కదా అనిల్ కుమార్ కూడా ఉన్నాడు కళ్ళు దెంగాయ నీకు ☝️.... సాతాను పుత్రుడు 1
@vijayadanielkancherla18003 жыл бұрын
Arey fool shafi is a fool he doesn't know about BIBLE
@akirafactchannel9 жыл бұрын
22. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను. అప్పుడునీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
@andhbhaktkagandmaroo14172 жыл бұрын
నువ్వు చెప్పే వాక్యం jesus యేసుక్రీస్తు వాక్యం కాదు... యహోవా వాక్యం 👈👈😏😏
@rajeshganti26426 жыл бұрын
2 John(రెండవ యోహాను) 1:10 10.ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు.
యేసు vaaru యోహాను లో మన దేవుడు అద్వితి యుడు annaaru
@samimoonsk46082 жыл бұрын
But Meeru thriyeka దేవుడు antunnaaru
@mnm6189 Жыл бұрын
@@samimoonsk4608...మనదేవుడు అంటే...నాకూ ....దేవుడే... మీకూ.....దేవుడే...అని అర్థం. అంటే....యేసుకు మనకు ఒక్కడే...దేవుడు అని. అద్వితీయుడు అంటే...రెండు కానీ వాడు ఒక్కడే...అని అర్థం. ద్వితీయ అంటే ....రెండు. అద్వితీయ అంటే..... రేందుకాదు ఒక్కటే...ఒక్కడే...అని అర్థం. మన దేవుడు ఒక్కడే...
@nagiriupendar66632 жыл бұрын
Nijamaina devudo yesaya kabati inthaga searching chesthunaru glory to God 👏👏👏👏👏👏🤝
@fayazshaik6086 Жыл бұрын
Manavudu devudu kaaledu
@akirafactchannel9 жыл бұрын
18. ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు ఈయనమీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును. యెషయా 41:9, యెషయా 42:1-4 19. ఈయన జగడమాడడు, కేకలువేయడు వీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు 20. విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయువరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు 21. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అను
నీరు లో ద్రవం ఘనంగా వాయు గా God లో తండ్రి కుమారుడు పరిశుద్ధ ఆత్మ గా ఉంటుంది
@rajeshganti26426 жыл бұрын
John(యోహాను సువార్త) 1:1,2,3,14 1.ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. 2.ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, 3.కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. 14.ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి
@nileshbannu86215 жыл бұрын
Super jesus real god
@superkingsproductions75014 жыл бұрын
@@nileshbannu8621 Okka reference ikkada dhevudu annatuga em ledhe yesu swayamga Nenu dhevuni nannu aradhinchandinani cheppara
@vasanthi_palaparthi99265 жыл бұрын
MA Jesus ninnu vali ne poruguvary ne primencha mannaru kabhate meru enka Ala matladuthunnaru Safi garu................. My Jesus is really God meru madhivune kosam inka inka thilusu kondee.... Safi garu.....
@hruthik74783 жыл бұрын
The only GOD is our JESUS ,His Father and Holy Spirit that's all. Muslims and Christians are one ...we all pray to the same GOD in different ways
@happyhandsome86708 күн бұрын
But muslim brothers claim holy spirit to be prophet Mohammed... How could it be!!
@akirafactchannel9 жыл бұрын
1. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును
@mnm6189 Жыл бұрын
ప్రవక్త లందరూ కూడా ఆ...దేవుడు ఏర్పరుచుకున్న వారే...ఒక్క యేసే కాదు. మానవులందరినీ దేవుడు తనపోలిక చొప్పున సృజించి ఉన్నాడు . ప్రజలారా...వినండి నేను మీలో నుండే ఒకనిని నాకు ఇష్టునిగా చేసుకొని అతనికి నా ఉనికిని గూర్చి మంచి చెడ్డల గూర్చి నాకు ప్రార్ధించమని చెప్పి మీకు బోదించమని ప్రవక్త గా....పంపుతున్నాను ఆ...ప్రవక్త చెప్పేది విని ఆచరించి నా వద్దకు ( పరలోకమునకు) వచ్చిన వారు నిత్య జీవము కలవారు. ఇలా....కాకుండా...ఆ... ప్రవక్తనే దేవుడిగా...చేసుకొని ప్రార్ధిస్తూ...పూజించేవారు నరక వాసులు (మరనించువారు). పైన ఆకాశమందే కానీ....భూమి యందే కానీ... భూమి లోపల నీటి యందే కానీ....ఎవరికీ...దేవుడు అని పేరు పెట్టకండి మీ దేవుడు ఒక్కడే...
@tambadhivellaswamivijayaku12105 жыл бұрын
Iam support you brother shafi
@akirafactchannel9 жыл бұрын
11. మరియునీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను
@rajeshganti26426 жыл бұрын
John(యోహాను సువార్త) 1:18 18.ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే(లేక, జనితైకకుమరుడే అనేక ప్రాచీనప్రతులలో-అద్వితీయ దేవుడే అని పాఠాంతరము) ఆయనను బయలు పరచెను.
@basantichand19735 жыл бұрын
Kk
@yiatysrinivasulu82602 жыл бұрын
యోహాను 8:24 కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించనియెడల మీరు మీ పాపములోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను.
@rjsureshlatest71192 жыл бұрын
Brothers దేవుడు మిమ్ములను దీవించును గాక
@akirafactchannel9 жыл бұрын
దేవుడుreference తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురు షునిగాను వారిని సృజించెను.
@pavanjoshua8025 жыл бұрын
Revelation(ప్రకటన గ్రంథము) 1:8 8.అల్ఫాయు ఓమెగయు నేనే(అనగా-ఆదియు అంతము నేనే). వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయనే యేసు క్రీస్తు ప్రభువు.
Revelation(ప్రకటన గ్రంథము) 1:8 లో "ప్రభువు" అనేది తండ్రి యెహోవా గురించి. యేసు క్రీస్తు గురించి కాదు. కొత్త నిబంధనలో "ప్రభువు" అనే పదం ముద్దగా ఉంటే అది యెహోవా గురించి, మామూలుగా ఉంటే యేసు క్రీస్తు గురించి. ఇది కూడా చూడండి: "TheTrinityDelusion" channel.
@gurramshurthi60545 жыл бұрын
Jesus is the only God my savior nd he is the only way to heaven
@AnilKumar-gv3xe2 жыл бұрын
Shafi gadi nomber vunta naku evvandi oka ata adukuntanu
@gvamsi3692 жыл бұрын
S sis
@hindhumuslimsikhesaiunityi45392 жыл бұрын
@@AnilKumar-gv3xe nee valla kadhule pora re
@roshanjameer48712 жыл бұрын
@@AnilKumar-gv3xe vachhadandi .............
@sohailmohammed39365 ай бұрын
@@AnilKumar-gv3xeinthasepu ayina explain chesindhi enti bro? Bible Lo Jews valla temple Lo unna head priest lani kuda gods ani antaru. So e Jews yokka temple priests kuda gods aa. Bible ni parishilinchi chudu. Bible pari bashaa ni telusuko.
@rajeshganti26426 жыл бұрын
2 John(రెండవ యోహాను) 1:8 8.అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునైయున్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.
Revelation 17:14 Jesus Christ (Lamb of God) is Lord of lords and King of kings..
@krishthota7924 жыл бұрын
ఆత్మ గా ఉన్న దేవుడు యెహోవా దేవుని గా వాక్కుగా దర్శనమిచ్చారు తనను తాను తగ్గించుకుని శరీరధారిగాఏసుప్రభువు గా ఈభూమి మీదకి వచ్చారు ఒకే సమయంలో దేవునిగా మనిషిగా బతికారు యేసు ప్రభువు లా సిలువపై ఎవరూ పాపుల కోసం మరణించలేదు నిజ దేవుడు ఏసు ప్రభు అని అందరూతెలుసుకుంటారు
@@MDM5360 మిమ్ములను ప్రక్కదారి పట్టిస్తున్నారు.. ఈ షఫీ గారు..
@Ashokyadavkannan5 жыл бұрын
ఒప్పుకోకపోతే వంచకు లా మూఢనమ్మకాలతో జనాలను బ్రమ పెట్టకండి. అక్కడ ఎక్కడో పుట్టి అక్కడే చంపేశారు .అలాంటివాడులోకానికి రక్షకుడు ఎలా ఎలా అవుతాడు .తన రక్తంతో ఇతరుల పాపాలను కడగడం ఏంటి. కాబట్టి ఆలోచించండి .ప్రాణాలతో లేచారు కదా అప్పుడు ఈ ప్రపంచమంతా తిరిగి నేనే దేవుడిని అని చెప్పి ఉండవచ్చు కదా. ప్రజలను అమాయకులుగా ,పాపులుగా చిత్రీకరిస్తున్నారు. సిగ్గు పడండి .మనుషులుగా బ్రతకండి. జై హింద్...
@DandeYadagiri6 жыл бұрын
యేసు దెవుడూ కానప్పుడు,దెవుడూ యెలా అనుకోమంటారు,అల్లాహ్ మాత్రమే దెవుడూ
@akirafactchannel9 жыл бұрын
17. ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచినవారమై తెలిపితివిు.ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్యమహిమనుండి ఆయనయొద్దకు వచ్చి నప్పుడు, తండ్రియైన దేవునివలన ఘనతయు మహిమయు ఆయన పొందగా
@projectTruthnews7 жыл бұрын
Chappatlu kottakudadu ani chala uttamamaina matanu cheptunnaru dhanyavadalu e vidhamaina alochana prajalaku niswarddam tho sandesam andichevarike sadyam
@telugugangstargamers34435 жыл бұрын
Excellent sir super explanation sir chala correct ga chepparu
@akirafactchannel9 жыл бұрын
26. దేవుడుreference మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను
@munsifahmedmd99577 жыл бұрын
B amrutharaj JESUS says Prabhuva Prabhuva ani nannu piluchu prathivadu paralokarajyam ( SWARGAM) loniki praveshinchadu. Kani Paralokamandunna devuni Chittaprakaram naduchuvade praveshinchunu. ( BIBLE - MATTAYI 7:21) JESUS thanu devudani cheppaledu.evaraina ala ante swargamloki ralerani hecharincharu. DO YOU BELIEVE BIBLE OR NOT? READ BIBLE CAREFULLY AND TRY TO UNDERSTAND
@gudururavindra72055 жыл бұрын
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 15:12,13,14 12.క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడని ప్రక టింపబడుచుండగా మీలో కొందరుమృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు? 13.మృతుల పునరుత్థానము లేనియెడల, క్రీస్తుకూడ లేపబడియుండలేదు. 14.మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే.
@v.nandakishorereddyv.nanda40272 жыл бұрын
మీరు దేవునికి వేతిరేకంగా వాదిస్తున్నారు
@johnaustin20525 жыл бұрын
కొలస్సీయులకు 2: 9 ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది; Colossians 2: 9 For in him dwelleth all the fulness of the Godhead bodily.
@నరేశ్AQ4 жыл бұрын
Devudu manavuniga manushula madya vasthada?
@modifraudidiotliar42024 жыл бұрын
@@నరేశ్AQ రాడు
@superkingsproductions75014 жыл бұрын
@@modifraudidiotliar4202 mari ela dhevudu antunav yesunu
@modifraudidiotliar42024 жыл бұрын
@@superkingsproductions7501 యేసు క్రీస్తు దేవుడు కాదు
@superkingsproductions75014 жыл бұрын
@@modifraudidiotliar4202yes ayana oka pravaktha
@swordsword55055 жыл бұрын
Shafi garu chala baga cheppinaru
@mr.arunkumar29582 жыл бұрын
Amen 🙏🙏
@rayappapatchajesuschristwo66525 жыл бұрын
నిర్గమకాండము 35: 2 ఆరు దినములు పనిచేయవలెను; ఏడవది మీకు పరిశుద్ధదినము. అది యెహోవా విశ్రాంతిదినము; దానిలో పనిచేయు ప్రతివాడును మరణ శిక్షనొందును.
@arnavvarmapremsagar87545 жыл бұрын
Genesis 18: 2,jesus is among the three persons, who were father, son and holyspirit.
@jayJay-cm1il4 жыл бұрын
Yes correct brother
@superkingsproductions75014 жыл бұрын
Akkada ala ledhe
@vijayasudha50092 жыл бұрын
Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@youngminds31784 жыл бұрын
Excellent Shafi garu...
@smdinayathulla51167 жыл бұрын
thxx lots to God give us Mr.shafi..Mr.sirajulrahaman thxx lots uirc. and members God bless u alllllllllll
@akirafactchannel9 жыл бұрын
2. అప్పుడాయననీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అత
@dastagirsheik98935 жыл бұрын
You are great
@hanocknaik20102 жыл бұрын
Safi garu meeru chala abadamu chyputaru mee noru pachi abadam edi matalu enakandi Savodarulara
@nareshss8776 жыл бұрын
Yesu really messenger of god
@andhbhaktkagandmaroo14172 жыл бұрын
యేసుక్రీస్తు ఒక క్రీస్తు మాత్రమే అని క్రిస్టియన్ తెలుసుకోలేక పోతున్నారు
@abdulkhadar3774 Жыл бұрын
Shafi great motivator ❤️❤️❤️❤️💔🥰😤😪😪🌜☹️🙁🙁❤️❤️❤️❤️❤️❤️❤️💔❤️❤️☹️
@rayappapatchajesuschristwo66525 жыл бұрын
మత్తయి 12: 8 కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నాడనెను. Safi garu ee rendu reference samadaanam chepthara yohova devudu allah na leka jesus naనిర్గమకాండము 35: 2 ఆరు దినములు పనిచేయవలెను; ఏడవది మీకు పరిశుద్ధదినము. అది యెహోవా విశ్రాంతిదినము; దానిలో పనిచేయు ప్రతివాడును మరణ శిక్షనొందును.
@నరేశ్AQ4 жыл бұрын
Devudu oka manishiga e bumi meedha vasthada?
@venkateshalluguri99054 жыл бұрын
Deva kumar daivam okade athane allah athaniki rupam antu undadu athaniki sati evaru leru kabati yesu devudu kadu
@ravikumarvasuvarthy52984 жыл бұрын
@@venkateshalluguri9905 Mr. Devudukki rupamlekapothe neku naku kuda. Rupam. Undadhu a ruupamme. Jesus
@sunilrajmarpalli3206 Жыл бұрын
Bible gurinchi theluvalante devuni athmha nilo undali lenidi niku yela thelusthundi mundu devuni nammi marumansu pondi thelsukoni prardhana cheuindi tappaka god vintadu god nitho matlafuthadu appudu Bible Jesus gurinchi chepudvu brother and all people matladandi ok g
@ns...41546 жыл бұрын
యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. మత్తయి సువార్త 3:16 మరియుఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. మత్తయి సువార్త 3:17
@lakahmilavanaya51157 жыл бұрын
Jesus is real god
@abrahamabraham9375 Жыл бұрын
Acts(అపొస్తలుల కార్యములు) 2:20,21 20.ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపుసూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. 21.అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు.
@nareshss8776 жыл бұрын
Shafi sir u r really correct
@pajohnson30415 жыл бұрын
In the beginning was the WORD and the WORD was with God and the WORD was God. Kalimathulla JESUS CHRIST is the WORD of God
@allah13173 жыл бұрын
Excellent Talent shafi గారు
@asheluarundathi94394 жыл бұрын
Shafi gariki కన్నులు theruvabadunu gaka dhevuni adhvithiya కుమారుడు anabadina యేసు యందు nammakam ఉంచి యేసు ని vembadinchina varu దేవుని కుమారులు amabadudhuru
@ismartjyotilogs45505 жыл бұрын
Jesus is always our Lord almighty
@anuradhanyasavajula42862 жыл бұрын
Hats off for your analytical mind sir, people like you need for Indian society.
@sdshannu65547 жыл бұрын
Yesu is messenger of God
@ultramystic97855 жыл бұрын
Veelanni choosthunte ardhamavuthundhi....veelle abadha pravakthalu.... Jesus is coming soon...
@lovarajujammana49996 жыл бұрын
ఆదికాండము 1: 26 దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. Genesis 1: 26 And God said, Let us make man in our image, after our likeness: and let them have dominion over the fish of the sea, and over the fowl of the air, and over the cattle, and over all the earth, and over every creeping thing that creepeth upon the earth. Br.shafi garu మీరు దేవునికి నిజముగా కుమారులు లేరు అన్నారు మరి..ఇక్కడ మన స్వరూపము అని ఎందుకు అని వ్రాయబడి వుంది
@నరేశ్AQ4 жыл бұрын
Devudu manishiga e bumi meedaku vacchadu ani oka reference chupettandi brother
@karimullashaik93494 жыл бұрын
ఆదికాండము 1:27 కూడ చదవండి దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను
@garigedevaraju83036 жыл бұрын
Swasthatalu chudaka nammina Varu danyulu💒💒
@shaiksalman47624 жыл бұрын
Hey ikkada Nellore YCP--PAYTM Batch lo okadu vunnade Evaraina gamaninchara
@pkk80382 жыл бұрын
MLA anil Kumar
@sangetha72 жыл бұрын
Betting king vunnadu
@sajjanraosaggurthy93222 жыл бұрын
I Will Prove You
@sajjanraosaggurthy93222 жыл бұрын
Pl Speak
@sujathasujatha17186 жыл бұрын
యెహోవా కుమారుడె యేసు.. ఆయన మన కొరకు మన నిమ్మితం తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు కుమారుని (యేసు) నామంలోనే యెహోవాకు ప్రార్థన చేయాలి.. ఆయనకు ఇంక ఎవరు కుమారులు లేరు...
@mohankrishna50597 жыл бұрын
Thanks sir clarify my dought
@sheventsdecorationsfunctio93885 жыл бұрын
యెషయా 9: 6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
@superkingsproductions75014 жыл бұрын
@@sheventsdecorationsfunctio9388 Dhevudu okkade jehovah ayana thappa veroka dhevudu ledu
@suryanani16735 жыл бұрын
మత ప్రచార కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారు.. ఇక చాలు ఆపండి బ్రదర్ షఫీ గారు 🤗🤗🤗
@sroshansrrr7 жыл бұрын
Masha Allah
@rajkumarponnikanti42857 жыл бұрын
thandri kumaara parishuddathma thriyeka devudu okkarey a yehova yesu prabhu
@SankiliAryan7 жыл бұрын
Sir if you have knowledge of Bible go for johnwesly debut..
Dhevudu-yohova Pravaktha,sevakudu,prabhuvu_yesaiah Mari mahamad evaru
@sistersartsandcrafts38275 жыл бұрын
Mahamad is a pravakta
@nivedbenson26315 жыл бұрын
Kojja Mohammad
@sistersartsandcrafts38275 жыл бұрын
@@nivedbenson2631 nuv khoja lanza kodukuvi.mahamad gaaru magadu ra .anduke ra 11 mandi bharyalu unnaru.ore khoja yesu vaarini tittam raadu anukunnava. Memu tittam vaaru pravakta .mahamad pravakta kabatti quran lo yesu vaari gurinchi undi .ayana manchi vaadu kaka pote yesu vaari gurinchi wrase vaadu kaadu.
@mohammadsk74 жыл бұрын
@@nivedbenson2631 ఎరా లంజకుపుట్టినోడా. నీ అమ్మను దెంగరా సాయిబులు.. ఎరా...... నీ మడ్డా లో యేసు గాడికి చెప్పుకో కుట్టబగల తన్నారు ఇజ్రాయెల్ యూదుల సిగ్గులేదా నీకు. కాఫిర్ నా కొడకా ముస్లిం లారా ఇలాంటి వాళ్ళను చంపండి
Dear Friends, I will give you the proof. 1. 1యోహాను 5: 20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు. 2. యెషయా 9: 6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
@nathankonala53522 жыл бұрын
తీతుకు 2: 13 అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
@manasachinni79705 жыл бұрын
Absolutely crct shafi Garu..WT u said is crct Jehovah is god not Jesus..he is the way to Jehovah ..edhi andru ardam chesukuntey baguntundhi
@babubangarambangaram90405 жыл бұрын
నికు బాగా తేలుసు
@mohammadarief86774 жыл бұрын
Masha Allah Allah hu akbar Shafi garu super clarity ichcharu thank you Alhamdulillah
@sameerabdul45407 жыл бұрын
Subhanallaha
@divyachekuri87875 жыл бұрын
Meeru thondharlo yesu kosam theludukuntaru. Amen
@ayeshaameen94547 жыл бұрын
assalam alaikum wa rahmatullahi wa barakatuhu Allah mimmalani dhivinchunugaka ameen
@Jamkalasu1235 жыл бұрын
Allah avaru???
@karimullashaik93495 жыл бұрын
@@Jamkalasu123 sarvalokaala srushti kartha
@jayJay-cm1il4 жыл бұрын
PRAISE THE LORD,ALMIGHTY JESUS CHRIST,bless you,amen...
@superkingsproductions75014 жыл бұрын
@@jayJay-cm1il may allah Give you right way of your life
@yiatysrinivasulu82602 жыл бұрын
ప్రకటన గ్రంథం 21:7 జయించువాడు వీటిని స్వతంత్రించు కొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడై యుండును.