బైబిల్ ఎలా చదవాలి? || How to read Bible?|| BIBLE STUDY || BIBLE READING || Pastor JOHN PAUL.

  Рет қаралды 19,561

JESUS CHRIST THE ONLY SOLUTION

JESUS CHRIST THE ONLY SOLUTION

Күн бұрын

బైబిల్ ఎలా చదవాలి? || How to read Bible?|| BIBLE STUDY || BIBLE READING || Pastor JOHN PAUL.
#BIBLE_READING #BIBLE_STUDY #BIBLE_CLASSES #BIBLE_STUDY_PLAN #BIBLE_READING_GUIDE #BIBLE_PROJECT #BIBLE_PROJECT_TELUGU #BELLAMPALLI_PRAVEEN_KUMAR #sister_Sharon #pastor_praveen_kumar #Calvary_Church_Bellampalli #40fays_FASTING_PRAYER #Pastor_Praveen_sister_Sharon #Deliverance_Prayer #Anointing_Prayer #Healing_Prayer #విడుదల_ప్రార్థన #Pastor_Praveen_kumar_Bellampalli #BELLAMPALLI_PRAVEEN_KUMAR #pastor_Praveen_Kumar #Bellampai_Praveen #Calvary_Church_Bellampalli #Pastor_Praveen_Bellampalli_Songs #Pastor_Praveen_Bellampalli_Testimony #Pastor_Praveen_Bellampalli_Miracles #Fake_Miracles #Bellampalli_Church #Pastor_Praveen_kumar_Bellampalli_Live #PENTECOST #THE_PENTECOST #TPM #tpmworship #tpmmessages #HOSANNA_MINISTRIES_RJY #BIBLE_MISSION_GOOTY #BIBLE_MISSION #PENTECOST #THE_PENTECOST #SILON_PENTECOST #PENTECOSTAL_CHURCH
#PENTECOST_WORSHIP #PENTECOSTAL_WORSHIP #PENTECOSTAL_SONGS #PENTECOST_CHRISTIAN #పెంతెకోస్తు_పండుగ #పెంతెకోస్తు #పెంతెకోస్తు_ఆరాధన #CHARISMATIC_CHURCH #CHARISMATIC #పెంతెకోస్తు_పండుగ #పెంతెకోస్తు_పరిశుద్ధాత్మ #పరిశుద్ధాత్మ #అపొస్తలులకార్యములు2 #అన్యబాషలు_పరిశుద్ధాత్మ #THE_PENTECOST #CHARISMATIC #SILON_PENTECOST #INDIAN_PENTECOSTAL_CHURCH #IPC #BOOK_OF_ACTS2 #PENTECOST_HOLY_SPIRIT #FALSE_PREACHERS #False_Apostles #Fake_Pastors #Biggest_church #Biggest_Church_in_India #Biggest_church_Asia #Biggest_church_in_the_world #CALVARY_TEMPLE_Hyderabad #Lakewood_Church #Paul_Yangi_cho #Joel_Osteen #Lakewood_Joel_Osteen #Gooty_Bible_Mission #Bible_Mission_Gooty #యేసు_సన్నిధి #YESU_SANNIDHI #YESU_SANNIDHI_JOSHUA_DANIEL_CHEGUDI #Thandri_Sannidhi #HOSANNA_MEETINGS #Feast_of_Tabernacle_Festivals #45TH_Feast_Of_Tabernacle _Festivals #Gudarala_Panduga #Gudarala_Panduga2022 #HOSANNA_GUDARALA_PANDUGA #HOSANNA_MEETINGS2022 #GUNTUR_GORANTLA_GUDARALA_PANDUGA #గుడారాల_పండుగ #గుడారాల_పండుగ2022 #హోసన్నా_మినిస్ట్రీస్_గుడారాల_పండుగ #dr_p_sathish_kumar #Silon_Pentecost #Pentecost #Indian_Pentecostal_Church #Pentecost #పెంతెకోస్తు #పెంతెకోస్తు_పండుగ #shiva_shakti #యథార్థవాధిటివి #క్షీరసాగరమథనం #q2jp #Mary_Holy_Spirit #virgin_birth #jesus_mary_holy_spirit #Mary_Jesus #mathew1:18 #birth_of_jesus #jesus_miraculous_birth #Holy_spirit_virgin_mary #SHIVA_SHAKTI #KARUNAKAR_SUGGUNA #THANDRI_KUTHURU_OH_PASTOR #NENE_DEVUNNI #SHIVA_SHAKTI_BIBLE_CLASSES #HAMARA_PRASAD #RAKSHANA_TV_LIVE #KRANTHI_GOSPL_TV #NATIONALIST_HUB #STRING_MEDIA #DHARMA_PORATAM #DHARMA_MARGAM #HAINDAVA_SHAKTHI #HINDU_JANA_SHAKTHI #CALVARY_TEMPLE #VKR_CGTI_MINISTRIES #OBCC #Q2JP #CHRISTHAVA_BAADITHA_SANGAMU #అంతే_కాదు_ఫాదర్ #తండ్రి_కూతురు_ఓ_పాస్టర్ #నేనే_దేవుణ్ణి #ఓ_పాస్టర్_రేపు_రా #పాస్టర్_కో_గోలీమార్ #పాస్టర్_పరార్ #ధర్మమార్గం #హిందూశక్తి #హిందూజనశక్తి
#పరిశుద్ధాత్మ_కన్యమరియ #యేసు_జననం#Yadaartha_Vaadhi_Tv #Ophir_Ministries #Ranjith_Ophir_Ministries #YadaarthaVadhiTv #Addanki_Ranjith_Ophir #Yadaartha_Vaadhi_Tv_666 #Ksheera_Sagara_Madhanam #Ophir_Ministries_Yadaartha_vaadhi_tv #యథార్థవాధిటివి #అద్దంకి_రంజిత్_ఓఫిర్ #క్షీరసాగరమథనం #RADHA_MANOHAR_DAS #DHARMA_PORATAM #DR_P_SATHISH_KUMAR #HAMARA_PRASAD #linga_marmam #SHIVA_SHAKTI #KARUNAKAR_SUGGUNA #DARSHANAM_SHIVASHAKTHI #DARSHANAM_STRING_VINOD #VKR_CGTI_MINISTRIES #KRANTHI_GOSPEL_TV #CALVARY_TEMPLE_LIVE #DR_P_SATHISH_KUMAR #HOSANNA_MEETINGS #BELLAMPALLI_PRAVEEN_KUMAR #SYAM_KISHORE #SHIVA_SHAKTI #దేవరహస్యం_2 #NATIONALIST_HUB #CHRISTHAVA_BAADITHA_SANGAM #TELUGU_EX_CHRISTIAN #Q2JP #PJ_STEPHEN_PAUL #P_CHARLES_JACOB #SAMUEL_KARMOJI #I_FOR_GOD #I_FOR_GOD_VIJAY_PRASAD_REDDY #I_FOR_GOD_MINISTRIES #Gooty_Adbuth_Kumar_Official #జైసిలువబొట్టు #హైందవక్రైస్తవ్యం #దేవరహస్యం #దర్శనం #దేవరహస్యం_2 #శివశక్తి #శివశక్తికరుణాకర్ #నేనేదేవుణ్ణి #హిందూజనశక్తి #ధర్మపోరాటం #ధర్మమార్గం #హిందూశక్తి #తండ్రి_కూతురు_ఓ_పాస్టర్ #ఓ_పాస్టర్_రేపు_రా #పాస్టర్_కో_గోలీమార్ #పాస్టర్_పరార్ #అంతేకాదుఫాదర్ #లింగమర్మం

Пікірлер: 158
@rayabarapuvenkatesh820
@rayabarapuvenkatesh820 Жыл бұрын
అన్నా వాళ్ళకి మనుషుల కావాలి కానుకలు కావాలి దేవునితో సబందం లేదు ఈరోజుల్లో నీలాంటి వాళ్ళు చాలా తక్కువ దేవుడు మిమ్మల్ని 100లుగా దీవించును గాక 🙏🙏🙏
@tataplaytechnician
@tataplaytechnician Жыл бұрын
Yes
@ravimark5614
@ravimark5614 Жыл бұрын
Yes
@kancharlavinodkumar5226
@kancharlavinodkumar5226 Жыл бұрын
కనీసం సభా మర్యాద అని ఒకటివుంటుంది అదికూడా తెలియని ఆ వ్యక్తి కొంచెం అయిన ఓపిక పట్టకుండా వాక్య బోధన చేస్తున్న మిమ్మల్ని అలా సభనుంచి వెళ్లేలా చెయ్యడం భాద అనిపించింది వీళ్ళకి పిట్టకథలు చెప్పేవాళ్లే కరెక్ట్ అన్నా. అయినా కానీ వాక్యభారంతో మరల మీ సంఘంలో పూర్తి చేసినందుకు ధన్యవాదాలు Praise the Lord 🙏
@Lokesh77742
@Lokesh77742 22 күн бұрын
Avnu anna naku chala badha anipinchindi john Paul anna laga evaru vakyam cheparu
@nareshk6048
@nareshk6048 Жыл бұрын
అన్నా అమాయకత్వం పోగొట్టేవ్ కొంత జ్ఞానంతో నింపావు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@shanmukashanmuka8325
@shanmukashanmuka8325 Ай бұрын
Praise the lord amen God bless you
@RajeshKing9966
@RajeshKing9966 Жыл бұрын
అన్నా మాకు ఇవ్వన్నీ వద్దు... ఆశీర్వాదం వచ్చిందా లేదా, రోగాలు నయం అవుతాయి లేదా ఇదే కావాలి... మీరు బైబిల్ ఇంత స్పష్టంగా చెపితే మేము ఏమైపోవలి మా వ్యాపారాలు దెబ్బతింటాయి.... అని వాళ్లు మీకు టైం లిమిట్ ఇచ్చారు.. చాలా TQ anna వాక్యం అర్ధం అయ్యేలా చెప్తున్నారు🙏🙏🙏🙏🙏👌👌👌
@padmatagore3494
@padmatagore3494 Жыл бұрын
Super
@sujathasavaram9729
@sujathasavaram9729 Жыл бұрын
Superb explanation.
@naniourman1489
@naniourman1489 Жыл бұрын
Praise the lord annaya 🙏👍
@satishsatvik2596
@satishsatvik2596 Жыл бұрын
#బైబిలు_గ్రంధము_చదివే_విధానము_ఎలా? 1. వ్రాయబడిన వచనములోని సంగతులు #ఎవరు చెప్పారు? 2. వ్రాయబడిన వచనములోని సంగతులు #ఎవరితో చెప్పబడిన సంగతులు? 3. వ్రాయబడిన వచనములోని సంగతులు #ఏ_కాలములో చెప్పబడినవి? 4. వ్రాయబడిన వచనములోని సంగతులు #ఏ_సందర్బములో చెప్పబడినవి? 5. వ్రాయబడిన వచనములోని సంగతులు #ఎవరు_అనుసరించడానికి చెప్పబడినవి? 6. వ్రాయబడిన వచనములోని సంగతులు #ప్రవచనములా? 7. వ్రాయబడిన వచనములోని సంగతులు #ప్రవచనమైతే, ఆ ప్రవచనము #ఎవరినిగూర్చి వ్రాయబడినది? 8. వ్రాయబడిన వచనములోని సంగతులు #ప్రవచనమైతే, ఆ ప్రవచనము #నెరవేరినదా? నెరవేరలేదా? 9. వ్రాయబడిన వచనములోని సంగతులు #ప్రవచనమైతే, ఆ ప్రవచనము #ఎప్పుడు_నెరవేరినది? #ఎవరిలో_నెరవేరినది? 10. వ్రాయబడిన వచనములోని సంగతులు #ప్రవచనమైతే, ఆ ప్రవచనము #నెరవేరకపోతే, #ఎప్పుడు_నెరవేరును? #ఎవరిలో_నెరవేరును? 11. వ్రాయబడిన వచనములోని సంగతులు #దృష్టాంతములుగా_వారికి_సంభవించి, యుగాంతమందున్న #మనకు_బుద్ధి_కలుగుటకై_వ్రాయబడినవా? 12. వ్రాయబడిన వచనములోని సంగతులు #అలంకార_రూపకముగా_చెప్పబడియున్నవా? 13. వ్రాయబడిన వచనములోని సంగతులు #రూపకాలంకారముగా_చెప్పబడియున్నవా? 14. వ్రాయబడిన వచనములోని సంగతులు #ఉపమాన_రీతిగా_చెప్పబడియున్నవా? 15. వ్రాయబడిన వచనములోని సంగతులు #ఉన్నవి_ఉన్నట్టుగా_వ్రాయబడినవా? 16. వ్రాయబడిన వచనములోని సంగతులు #పర్యాయపదములుగా_వ్రాయబడిన_వచనమా? 17. వ్రాయబడిన వచనములోని సంగతులు #ఎవరైనా_ఒక_వ్యక్తి_కలిగియున్న_గుణలక్షణములు, బలము, అధికారము, జ్ఞానమును తెలియపరచడానికి #సింబాలిక్_భాషలో లేక #సంకేత_భాషలో_వ్రాయబడినవా? 18. వ్రాయబడిన వచనములోని సంగతులు #కొన్ని_ప్రదేశములు, పట్టణములు స్థలములు కలిగియున్న స్థితిని తెలియపరచడానికి #సింబాలిక్_భాషలో_లేక_సంకేత_భాషలో_వ్రాయబడినవా? అనే_సంగతులను_ముందుగా_పరిశీలించాలి.
@sarithadas4602
@sarithadas4602 5 ай бұрын
నిజమే br ❤
@pulukuriludhiya7936
@pulukuriludhiya7936 7 ай бұрын
వందనాలు అన్న
@Lokesh77742
@Lokesh77742 22 күн бұрын
Totally excellent message
@bellamshashikalashashikala6479
@bellamshashikalashashikala6479 Жыл бұрын
Super message annya vandanalu 🙏 annya 🙏
@josephjackson8117
@josephjackson8117 Жыл бұрын
💪💪John Paul Anna 💪💪 never compromise
@buckyisrael9314
@buckyisrael9314 Жыл бұрын
Sooooper. Anna. Never compromise for word of God
@sureshsure6862
@sureshsure6862 11 ай бұрын
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻🥰🙏🏻🙏🏻🙏🏻💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻ఇలా ఉన్నవాడే దేవుని సైనికుడు థాంక్స్ అన్న god bless you
@jogirushisailaja
@jogirushisailaja Жыл бұрын
సత్యము 🙏
@chandrarao2299
@chandrarao2299 2 ай бұрын
Good massage
@udayakumari4593
@udayakumari4593 11 ай бұрын
Praise the lord annaiah currect mssg chapparu anna
@mashok153
@mashok153 Жыл бұрын
చాలా బాధగా ఉంది అన్నా వాక్యానికి టైమ్ ఇవ్వకుండా వాళ్లు అలా చెయ్యటం.🥹🥹
@udayagirisravani6152
@udayagirisravani6152 Жыл бұрын
Anna🙏🙏👍👍👌👌🤝🤝
@mannemmanjula1985
@mannemmanjula1985 Жыл бұрын
Excellent msg brother God bless you brother
@gracekumarapu199
@gracekumarapu199 Жыл бұрын
Praise the lord pastor garu. జనాన్ని meppinchalani meeru anukoledu. వున్నది వున్నట్లు కచ్చితంగా వాక్యం చెప్తున్నారు. God be with you always
@danielnimmithi6947
@danielnimmithi6947 Жыл бұрын
అన్నా వందనములు మీదగ్గర బైబిల్ నేర్చుకోవాలని ఉంది
@satishsatvik2596
@satishsatvik2596 Жыл бұрын
#బైబిలు_గ్రంధము_చదివే_విధానము_ఎలా? 1. వ్రాయబడిన వచనములోని సంగతులు #ఎవరు చెప్పారు? 2. వ్రాయబడిన వచనములోని సంగతులు #ఎవరితో చెప్పబడిన సంగతులు? 3. వ్రాయబడిన వచనములోని సంగతులు #ఏ_కాలములో చెప్పబడినవి? 4. వ్రాయబడిన వచనములోని సంగతులు #ఏ_సందర్బములో చెప్పబడినవి? 5. వ్రాయబడిన వచనములోని సంగతులు #ఎవరు_అనుసరించడానికి చెప్పబడినవి? 6. వ్రాయబడిన వచనములోని సంగతులు #ప్రవచనములా? 7. వ్రాయబడిన వచనములోని సంగతులు #ప్రవచనమైతే, ఆ ప్రవచనము #ఎవరినిగూర్చి వ్రాయబడినది? 8. వ్రాయబడిన వచనములోని సంగతులు #ప్రవచనమైతే, ఆ ప్రవచనము #నెరవేరినదా? నెరవేరలేదా? 9. వ్రాయబడిన వచనములోని సంగతులు #ప్రవచనమైతే, ఆ ప్రవచనము #ఎప్పుడు_నెరవేరినది? #ఎవరిలో_నెరవేరినది? 10. వ్రాయబడిన వచనములోని సంగతులు #ప్రవచనమైతే, ఆ ప్రవచనము #నెరవేరకపోతే, #ఎప్పుడు_నెరవేరును? #ఎవరిలో_నెరవేరును? 11. వ్రాయబడిన వచనములోని సంగతులు #దృష్టాంతములుగా_వారికి_సంభవించి, యుగాంతమందున్న #మనకు_బుద్ధి_కలుగుటకై_వ్రాయబడినవా? 12. వ్రాయబడిన వచనములోని సంగతులు #అలంకార_రూపకముగా_చెప్పబడియున్నవా? 13. వ్రాయబడిన వచనములోని సంగతులు #రూపకాలంకారముగా_చెప్పబడియున్నవా? 14. వ్రాయబడిన వచనములోని సంగతులు #ఉపమాన_రీతిగా_చెప్పబడియున్నవా? 15. వ్రాయబడిన వచనములోని సంగతులు #ఉన్నవి_ఉన్నట్టుగా_వ్రాయబడినవా? 16. వ్రాయబడిన వచనములోని సంగతులు #పర్యాయపదములుగా_వ్రాయబడిన_వచనమా? 17. వ్రాయబడిన వచనములోని సంగతులు #ఎవరైనా_ఒక_వ్యక్తి_కలిగియున్న_గుణలక్షణములు, బలము, అధికారము, జ్ఞానమును తెలియపరచడానికి #సింబాలిక్_భాషలో లేక #సంకేత_భాషలో_వ్రాయబడినవా? 18. వ్రాయబడిన వచనములోని సంగతులు #కొన్ని_ప్రదేశములు, పట్టణములు స్థలములు కలిగియున్న స్థితిని తెలియపరచడానికి #సింబాలిక్_భాషలో_లేక_సంకేత_భాషలో_వ్రాయబడినవా? అనే_సంగతులను_ముందుగా_పరిశీలించాలి.
@priyankachopra1297
@priyankachopra1297 Жыл бұрын
వందనములు తమ్ముడు చాల బాధ అని పించింది
@sureshkoyya2672
@sureshkoyya2672 Жыл бұрын
Vandanalu bradar
@sankuradha6901
@sankuradha6901 11 ай бұрын
🙏🙏
@sureshkoyya2672
@sureshkoyya2672 Жыл бұрын
Vadanalu bradar
@Krishna-ew7ww
@Krishna-ew7ww 10 ай бұрын
.....ఆ పాస్టర్ కి తడిచిపోయింది, john అన్న దేవుడు దీవించును గాక
@rameshy.v.t7650
@rameshy.v.t7650 Жыл бұрын
ఇట్స్ a tipical, depth and eyes opening సబ్జెక్టు.... Good job sir.....
@sekharsekhar1250
@sekharsekhar1250 Жыл бұрын
వందనాలు 🙏బ్రదర్
@dr.subhabandhapu6980
@dr.subhabandhapu6980 Жыл бұрын
Time saripovatam ledhu ani cheppatam chala vismaya parachindhi. Manchipani chesaru devuni vakyam kosam raajipadani me manasthathvam chala nachindhi.
@goodinformation9004
@goodinformation9004 8 ай бұрын
వందనాలు బ్రదర్ నేహేమ్యా భీమవరం
@moses6668
@moses6668 Жыл бұрын
మనుషులమెప్పు కోసం కాదు, దేవుని మెప్పు కోసం మనం బోధించాలి అని వేదిక మీద వున్నవారికి బుద్ధివచ్చేలా చేశారు 🙏🏻🙏🏻
@sujathasavaram9729
@sujathasavaram9729 Жыл бұрын
As a pastor Devuni kosame panicheyali.
@sujathasavaram9729
@sujathasavaram9729 Жыл бұрын
Baga chepparu brother.
@gsatyarajugsatyaraju8754
@gsatyarajugsatyaraju8754 Жыл бұрын
vakyam koraku raaji padani meeku Devudu balaparustadu br
@kadaparoyalstar1088
@kadaparoyalstar1088 Жыл бұрын
చాలా బాధాకరం అన్న 😭😭😭 వాళ్లకు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు. వాళ్లు మిమ్మల్ని ఇలా అవమానించాలని పిలిచినట్టుంది 🙏🕊
@sujathasavaram9729
@sujathasavaram9729 Жыл бұрын
Praise the Lord brother. Emi chepparu brother excellent
@Grace-qz9rt9kz5k
@Grace-qz9rt9kz5k 10 ай бұрын
Excellent message brother god bless you
@johnnyjohnny7216
@johnnyjohnny7216 10 ай бұрын
Correct Anna
@Nkmp-jw3wf
@Nkmp-jw3wf Жыл бұрын
దేవుని వాక్కు ప్రకటించు, యుక్తకాలంలో, అకాలంలో 📖 సిద్ధంగా ఉండు. నిండు ఓర్పుతో ఉపదేశంతో 📖 ఒప్పించు, మందలించు, ప్రోత్సహించు
@rohitworld1130
@rohitworld1130 Жыл бұрын
Anna so proud of u 🙏🙏 e rojulo yevaru vakyaniki viluva evvadam ledu all church's lo alage vundi paristithi prayer for us.
@jayasudhakumarbcm117
@jayasudhakumarbcm117 Жыл бұрын
ప్రైస్ ద లార్డ్ అన్నయ
@peacemakers3069
@peacemakers3069 Жыл бұрын
praise the lord ♥️♥️♥️♥️♥️
@kanakadurga3133
@kanakadurga3133 Жыл бұрын
Praise the lord Annaya 🙏
@saripalligoldy6443
@saripalligoldy6443 Жыл бұрын
Praise The Lord brother
@rohityt3803
@rohityt3803 Жыл бұрын
Manchiga chepparu brother
@MAHESHMahesh-xq3ty
@MAHESHMahesh-xq3ty Жыл бұрын
Praise the Lord brothre Meeru Vakyanusaramuga matladathu chalamandini aalochimpa 🤔chestunnamu. 🙏
@MAHESHMahesh-xq3ty
@MAHESHMahesh-xq3ty Жыл бұрын
Parishudhatma... Meeku thodugavundi nadipinchunu gaaka🙏🙏🙏🙏
@nammithiprasad5949
@nammithiprasad5949 Жыл бұрын
Vandanalu brother 🙏🙏🙏
@ramanaengk9201
@ramanaengk9201 Жыл бұрын
Anna ..... Anduke meru ante abhimanamu... Eappudu me videos chuse ... nannu nenu eala undali... devunitho eala undali...ani na pradhana... meru anna( johnpaul) vijaya prasad anna anna, samsion anna anna .. RRR ayagaru naku chala istam.... Unka chala annalu unnaru... Kristu koraku poradivallu unnaru... Thank u anna kani naku chala badasedi anna... stagemeda niku jarigena vidhanamu... kani aha message ikkada chupencha ..thank u so much... Devudu inka memmalini & vadinani& Child ni vadukovali society kosem .... God save u family....
@sudharanisudharani4281
@sudharanisudharani4281 Жыл бұрын
Superb explanation ana. Abram. Esaac devudu. Ane topic
@devikandirelli
@devikandirelli 11 ай бұрын
Praise the Lord anna🙏🙏
@polumatisatyavani6518
@polumatisatyavani6518 Жыл бұрын
Exlent expletion Anna thank you mey God bless you.
@babugoud6795
@babugoud6795 Жыл бұрын
🙏 प्रैज द लाॅड पास्टर जी 🙏 ☘️ पास्टर जी आप परमेश्वर के वचन से समझौता नहीं करते बहोत अच्छा वेरी गुड ☘️ 🌺 पास्टर जी आप परमेश्वर के सच्चे चुनें हुए सेवक हो 🌺 🌷 परमेश्वर आप को आशीष दे आमेन आमेन आमेन 🌷
@beltesazzar3495
@beltesazzar3495 Жыл бұрын
It's true, he 'll not compromise with God's Word. I appreciate his teachings. He is the best.
@saradhichukka1863
@saradhichukka1863 Жыл бұрын
Praise the Lord Anna
@rameshbaburamesh5304
@rameshbaburamesh5304 Жыл бұрын
Praise the lord brother 🙏 ♥️👌
@vinaykumarpilli962
@vinaykumarpilli962 Жыл бұрын
Thanks for the message.
@bhumappaganesh4452
@bhumappaganesh4452 Жыл бұрын
👌ok
@akshaypianoclef
@akshaypianoclef Жыл бұрын
Ila Vakyanni addukuntene ardham avutundhi vaaru nocchukunnaru ani anyways May God bless you brother for speaking the truth boldly🙏🏻
@tirupatiraobommina4501
@tirupatiraobommina4501 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న
@potti-uu8gs
@potti-uu8gs Жыл бұрын
🙏🙏🙏 Anna
@palthikishan4427
@palthikishan4427 Жыл бұрын
Pareis the Lord anna👌 kanta mandiki nijamaina wakyam nachadu
@kirankumarchintalapudi7778
@kirankumarchintalapudi7778 Жыл бұрын
Vandanalu brother
@rajuc835
@rajuc835 Жыл бұрын
వందనములు అన్నా
@ajaydasari3612
@ajaydasari3612 Жыл бұрын
Truly sir, we respect your commitment for the word of God.
@manthenasujatha7689
@manthenasujatha7689 Жыл бұрын
Praise the lord brother 🙏 This is the true gospel according to Bible. Thank you
@praveenchintalapudi3290
@praveenchintalapudi3290 Жыл бұрын
Vandanalu pastor garu
@m.parameshrao2506
@m.parameshrao2506 Жыл бұрын
Hats off john paul for your commitment
@Udayakhil2012
@Udayakhil2012 Жыл бұрын
అన్న వందనాలు
@lakshmanlakshman246
@lakshmanlakshman246 Жыл бұрын
Right Annaya true message praise the lord Annaya
@The_Vanya
@The_Vanya Жыл бұрын
Wonderful massage sir 🙏
@mahonnathunividya6034
@mahonnathunividya6034 Жыл бұрын
కన్వీనర్ మూర్ఖుడిలా ప్రవర్తించాడు అనుకుంటున్నాను
@Lifestyle99991
@Lifestyle99991 9 ай бұрын
బ్రదర్ చాలా బాధ వేసింది.సత్యంకోసం నీంద పడ్డారు మత్తయి 5:11,12. అయిన నామకార్థక్రెస్తవులు కాబట్టి వారికి బాథవచ్ఛెసింది.
@munagalamahesh9558
@munagalamahesh9558 Жыл бұрын
అన్నా,వందనాలు మీ విడియోస్ ప్రతీది నేను చూస్తాను.మీరు వాక్యాని ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు,అందుకే మీరంటే నాకు చాలా అబిమానం.కానీ మీరు వాక్యం చెప్పున్నప్పుడు ఆయన ఎవరో అలా ప్రవర్తించండం నాకు అసలు నచ్చలేదు,నాకు ఓ మాట గుర్తు వస్తుంది,మత్తయి ,7:6
@HariKrishna-di4er
@HariKrishna-di4er Жыл бұрын
Praise the lorde anna
@vijaykumarkadari140
@vijaykumarkadari140 Жыл бұрын
Mind opening gospel....Just keep going brother...May God bless you...Hope you gonna save many lives by preaching the true gospel...
@Nithyamaggi
@Nithyamaggi Жыл бұрын
Vandanalu anna konchem kuda maryadaleni , minimum comansence lekunda vakyam madyalo apesaru.vellaki devuni vakyam correct cheppe meelantivallu ante istam undadu cheppe vakyam kuda sahinchadu .
@SunilSunil-ce5gg
@SunilSunil-ce5gg Жыл бұрын
Good job anna
@rajun8654
@rajun8654 Жыл бұрын
Glory of All Mighty LORD JESUS CRIST 🙏 nice Explain Pastor Garu 👍 tq so much Dear Pastor Garu 💐 God bless you and your family members and your Ministry 💐 God bless you Over INDIA and Prayer for INDIA 🙏
@kanchumartirajanikanth
@kanchumartirajanikanth Жыл бұрын
Q2.......
@victoriarani1107
@victoriarani1107 Жыл бұрын
Nice explanation brother, praise the Lord 🙏
@rameshravda
@rameshravda Жыл бұрын
Praise the lord brother..🙏 excellent ga vivarinchaaru 👌🤝
@M.Raveena
@M.Raveena Жыл бұрын
👌👌👌🙏👏🙌
@dr.subhabandhapu6980
@dr.subhabandhapu6980 Жыл бұрын
Chala correct ga chepparu Pastor garu.
@veeranjaneyuludevarakonda4475
@veeranjaneyuludevarakonda4475 Жыл бұрын
Super message tammudu may God bless you and your family
@VijayKumar-bx4vw
@VijayKumar-bx4vw Жыл бұрын
Excellent Anna...God bless you
@devamanapati619
@devamanapati619 Жыл бұрын
Glory to God
@naniourman1489
@naniourman1489 Жыл бұрын
Praise the lord annaya 🙏👍
@mariyammay3959
@mariyammay3959 Жыл бұрын
👍🤝👌👏🙏
@jogirushisailaja
@jogirushisailaja Жыл бұрын
వందనములు బ్రదర్ 👏
@erapogunathanielu4976
@erapogunathanielu4976 Жыл бұрын
వందనములు అన్న
@rao63131
@rao63131 Жыл бұрын
👍👍🙏🙏🙏
@eswardany5578
@eswardany5578 Жыл бұрын
Prise the lord Annya....
@InChristIDieEverday
@InChristIDieEverday Жыл бұрын
No words to say anna🙏🙏🙏🙏🙏🙏🙏
@satishsatvik2596
@satishsatvik2596 Жыл бұрын
#బైబిలు_గ్రంధము_చదివే_విధానము_ఎలా? 1. వ్రాయబడిన వచనములోని సంగతులు #ఎవరు చెప్పారు? 2. వ్రాయబడిన వచనములోని సంగతులు #ఎవరితో చెప్పబడిన సంగతులు? 3. వ్రాయబడిన వచనములోని సంగతులు #ఏ_కాలములో చెప్పబడినవి? 4. వ్రాయబడిన వచనములోని సంగతులు #ఏ_సందర్బములో చెప్పబడినవి? 5. వ్రాయబడిన వచనములోని సంగతులు #ఎవరు_అనుసరించడానికి చెప్పబడినవి? 6. వ్రాయబడిన వచనములోని సంగతులు #ప్రవచనములా? 7. వ్రాయబడిన వచనములోని సంగతులు #ప్రవచనమైతే, ఆ ప్రవచనము #ఎవరినిగూర్చి వ్రాయబడినది? 8. వ్రాయబడిన వచనములోని సంగతులు #ప్రవచనమైతే, ఆ ప్రవచనము #నెరవేరినదా? నెరవేరలేదా? 9. వ్రాయబడిన వచనములోని సంగతులు #ప్రవచనమైతే, ఆ ప్రవచనము #ఎప్పుడు_నెరవేరినది? #ఎవరిలో_నెరవేరినది? 10. వ్రాయబడిన వచనములోని సంగతులు #ప్రవచనమైతే, ఆ ప్రవచనము #నెరవేరకపోతే, #ఎప్పుడు_నెరవేరును? #ఎవరిలో_నెరవేరును? 11. వ్రాయబడిన వచనములోని సంగతులు #దృష్టాంతములుగా_వారికి_సంభవించి, యుగాంతమందున్న #మనకు_బుద్ధి_కలుగుటకై_వ్రాయబడినవా? 12. వ్రాయబడిన వచనములోని సంగతులు #అలంకార_రూపకముగా_చెప్పబడియున్నవా? 13. వ్రాయబడిన వచనములోని సంగతులు #రూపకాలంకారముగా_చెప్పబడియున్నవా? 14. వ్రాయబడిన వచనములోని సంగతులు #ఉపమాన_రీతిగా_చెప్పబడియున్నవా? 15. వ్రాయబడిన వచనములోని సంగతులు #ఉన్నవి_ఉన్నట్టుగా_వ్రాయబడినవా? 16. వ్రాయబడిన వచనములోని సంగతులు #పర్యాయపదములుగా_వ్రాయబడిన_వచనమా? 17. వ్రాయబడిన వచనములోని సంగతులు #ఎవరైనా_ఒక_వ్యక్తి_కలిగియున్న_గుణలక్షణములు, బలము, అధికారము, జ్ఞానమును తెలియపరచడానికి #సింబాలిక్_భాషలో లేక #సంకేత_భాషలో_వ్రాయబడినవా? 18. వ్రాయబడిన వచనములోని సంగతులు #కొన్ని_ప్రదేశములు, పట్టణములు స్థలములు కలిగియున్న స్థితిని తెలియపరచడానికి #సింబాలిక్_భాషలో_లేక_సంకేత_భాషలో_వ్రాయబడినవా? అనే_సంగతులను_ముందుగా_పరిశీలించాలి.
@jpjesuschrist3052
@jpjesuschrist3052 Жыл бұрын
అన్న వందనాలు 🤝🤝
@Lokesh77742
@Lokesh77742 22 күн бұрын
Samadi mida rasindi correct brother alanti vakyma
@PRAKASH-zw8iw
@PRAKASH-zw8iw Жыл бұрын
ప్రసంగాన్ని చివరి దాకా వినకుండా.బ్రదర్స్ ఎందుకు అభ్యంతర పడ్డారో పాపం..
@Lokesh77742
@Lokesh77742 22 күн бұрын
Machi message chepavalaki avaksam ivaru pittakathalu, dabbulu dochukunevaraki avaksam istaru
@SunilSunil-ce5gg
@SunilSunil-ce5gg Жыл бұрын
Currect anna hospital kosam chepparu
@jogirushisailaja
@jogirushisailaja Жыл бұрын
🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
@madhavasastry1063
@madhavasastry1063 Жыл бұрын
Yeshuva ni goorchina Suvartha cheppakunda pandugalu, dukha dinaalu cheputhaventi. Veshadhaari, pandha marchuko
@madhavasastry1063
@madhavasastry1063 Жыл бұрын
Pencil, pen highlitee underlinigs lekunda Holy Bible ni holy ga vunchutoo chadavali.
@kurakulabalraj2575
@kurakulabalraj2575 9 ай бұрын
Anna eppudu manaku ame rashadu teleyajeyande
@kanchumartirajanikanth
@kanchumartirajanikanth Жыл бұрын
Hai sir namasthe🎉 బైబిల్ వచ్చి యెన్ని years అయ్యింది christhavyam వచ్చి యెన్ని years అయ్యింది మా plaster గారు చెప్పిన మాట ఈ సమాజం motham 6000 years అయ్యింది .. 7000years starting లో వున్నాము జాగ్రత yogantham జరగడం దేవుని సంకల్పం జరుగుతోంది అంటున్నారు నిజంగా నే జరిగే అవకాశం వుందా please sir
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 48 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 11 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 42 МЛН
Acts 3 | Peter and John Heal a Man Crippled Since Birth | The Bible
3:22
The Church of Jesus Christ of Latter-day Saints
Рет қаралды 5 МЛН
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 48 МЛН