బైబిల్ లో బూతులున్నాయేంటి? || THE BIBLE ||

  Рет қаралды 20,587

JESUS CHRIST THE ONLY SOLUTION

JESUS CHRIST THE ONLY SOLUTION

Күн бұрын

Пікірлер: 313
@siricillaratnakar5770
@siricillaratnakar5770 2 жыл бұрын
ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు చాలా క్లియర్ గా మాట్లాడా దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@saripalligoldy6443
@saripalligoldy6443 Жыл бұрын
Dcfc
@RavinThani
@RavinThani Жыл бұрын
John Paul బ్రదరూ మీరిచ్చిన వివరణ చాలా బాగుంది, ఈ వివరణ మతోన్మాదులకే కాకుండా క్రైస్తవులకూ కుడా చాలా అవసరమని నేను భావిస్తున్నాను. మంచి వివరణ ఇచ్చారు బ్రదర్, God Bless You.
@p.4626
@p.4626 3 жыл бұрын
అయ్య నాపెరు పట్నాలశ్రీను అయ్య మతన్మదులకు మంచి వివరణ ఇచ్చారు సర్వ మహిమ ఘనత యుగ యుగాములు అ సృష్టి కర్త కే చెల్లునుగాక
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION 3 жыл бұрын
Thank you Anna..
@rajun8654
@rajun8654 2 жыл бұрын
Glory of All Mighty LORD JESUS CRIST 🙏... Excellent and Marvelous Massage 👍 tq so much Dear Pastor Garu 💐....E Massage Dwara Mana Devuniki Mahema Ghanata Prabhawamulu Kalugunugaka 🙏
@S.Srinivas
@S.Srinivas 3 жыл бұрын
Excellent Brother ! మంచి వివరణ !! మన దేవుడు మహా జ్ఞానండి బాబు.ఎవరితో ఎలా మాట్లాడితే ఎక్కుతుందో ఆయనకు బాగా తెలుసు ! 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@S.Srinivas
@S.Srinivas 2 жыл бұрын
@@ramanakowsika5650 అక్కడ జనములకు నీ మానము చూపుతాను అన్నాడు.అంటే ఊరికి అందం దానికున్న బట్టలు.ఆ బట్టలు ఏంటి.అందులో ఉన్న మనుష్యులు, పశువులు,ఇళ్లు.వాళ్ళు చేసిన పాపాలకు శత్రువులు వాళ్ళకు చేసే పని మానము లేనట్లుగా ఉంటుంది.అన్యులు చూసినప్పుడు వాళ్ళు వాళ్ళ చెంగులు పైకెత్తి మానం కనపడినట్లుగా లేదా ? అంటే అందరూ చెరబోయి, పశువులను సకల సంపదలను దోచుకుని,ఇళ్లను తగల పెట్టే విధానాన్ని చూస్తే అది దిగంబరంగానే ఉన్నట్టుంటుంది ! 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@abmk9033
@abmk9033 3 жыл бұрын
అర్ధం చేసుకుంటే అద్భుతమైన వివరణ......వెరీగుడ్ పౌలుగారు...
@Pastor_M.Asirwadam
@Pastor_M.Asirwadam 2 жыл бұрын
Thanks you. Br
@Ravikiran0412
@Ravikiran0412 3 жыл бұрын
Vandnalu Annaya 🙏 Excellent Bother 🙏 thanks 🙏 super message 🙏🙏👍🛐
@SolomonsIXLinternational
@SolomonsIXLinternational 2 ай бұрын
Excellent Elucidation, Brother. May God bless you. Amen. 🌹❤️🙏
@nagrajunagraju8606
@nagrajunagraju8606 2 жыл бұрын
praise the Lord 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏god bless you
@beltesazzar3495
@beltesazzar3495 2 жыл бұрын
Wonderful wonderful! Praise God Jesus. What a deep knowledge you have dear Pastor. Our God is awesome God.
@solomons-ixl-international6058
@solomons-ixl-international6058 Жыл бұрын
Wow! Gob Smacking Elucidation, Brother! Love you, Brother! ❤️👍👏👏👏🙏🙏🙏
@geethanjalithadangi4065
@geethanjalithadangi4065 3 жыл бұрын
Super explanation brother god bless you
@kondaparthikumarirajkumari2294
@kondaparthikumarirajkumari2294 3 жыл бұрын
దేవాది దేవుని తప్పుపడుతున్నావారు..అన్ని తేలిసిచేస్తున్నా తప్పు.. దానికి ప్రతిఫలం పోందుకుంటారు..దేవుడు అని మనుసున అనుకుని..మార్యాదగా నడుకునే హిందుసోదరసోదరిలు మావాద్ద చానా వరకు ఉన్నారు.వారిని దేవుడు దీవించును గాకా..దేవుడు అనే భయం ఉన్న వారు గౌరవిస్తారు ,గౌరవంగా ఉంటారు... దేవునికే..మహిమ కలుగును గాకా...Praise the Lord brother
@muttivemana8205
@muttivemana8205 2 жыл бұрын
Good explanation .praise the lord
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 2 жыл бұрын
ఎవడికో మల్లెపూవు దొరికితే ఎక్కడో పెట్టుకున్నాడట, కరుణాకర్ సుగ్గుణ గాడికి కూడా అలా బైబిల్ దొరికితే వాడు ఎక్కడో పెట్టుకున్నట్టుగా చేస్తున్నాడు. వాడికి ఇది మంచిగడ్డి బ్ర. పాల్ గారూ! థాంక్స్ !
@rajroyal7149
@rajroyal7149 3 жыл бұрын
Matured explanation annaya ...chala ardavantam ga vivarincharu..
@babugoud6795
@babugoud6795 2 жыл бұрын
Praise the Lord pastor garu🌹jay masih ki 🌹prabhu Apko ashish de 🌹
@TirupatiraoBommina
@TirupatiraoBommina 4 ай бұрын
Thanks for this information Anna
@prabhakarraodarsi3786
@prabhakarraodarsi3786 16 күн бұрын
❤Very good sir
@SanthuJyothi-f7v
@SanthuJyothi-f7v 6 ай бұрын
Price the lord annaayya
@gnanapandaiahkora.gnanapan9402
@gnanapandaiahkora.gnanapan9402 3 жыл бұрын
Praise the lord brother,very good explanation,god bless you amen.
@udayavaranasi6212
@udayavaranasi6212 2 жыл бұрын
Mathonmadulu means the person's who want to introduce their religion on other people by all means. So the parties want to spread their religion to different countries. Next u r telling idol worship is like prostitution. And Hinduism and Bharath is land of idol worshipping. So Christianity is highly dangerous to Bharath.
@rajasekhara8959
@rajasekhara8959 2 жыл бұрын
@@udayavaranasi6212 well said.
@davidpaul8803
@davidpaul8803 2 жыл бұрын
Adbutamyna vivarana God bless you and your ministry
@balaiaharkala4448
@balaiaharkala4448 3 жыл бұрын
Annavndanalu.bagacheppar.
@johnlilly7594
@johnlilly7594 Жыл бұрын
Good brother God bless you
@kirankumarchintalapudi7778
@kirankumarchintalapudi7778 2 жыл бұрын
Vandanalu brother
@rajukandholla8522
@rajukandholla8522 2 жыл бұрын
Praise the lord brother 🙏 Bible ni Dhevuni midha prematho, bhakti tho, aathmeeyamga balapadalni chadhivithe , Vakyam dhwara dhevudu natho matladuthadu Ane dhoranilo chedhivithe anni artham avuthay annaya... Anumanam tho, dhweshinche manasutho, thappulu vethakalane alochanatho chadhivithe.. Artham kavatam pakkana pedthe anni vankaragane kanipisthay...
@kurakulabalrajkurakulabalr778
@kurakulabalrajkurakulabalr778 2 жыл бұрын
Chala baga bodencharu sar
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION 2 жыл бұрын
Thank you Balaraj garu..
@erapogunathanielu4976
@erapogunathanielu4976 2 жыл бұрын
ప్రభువుకు sthothram meeku🙏
@rameshbabukota9932
@rameshbabukota9932 2 жыл бұрын
Very good explanation, sir.
@ramana9644
@ramana9644 Жыл бұрын
U are talking truth and revealing truth. Good explanation Go ahead brother
@VICTORIA_B1107
@VICTORIA_B1107 2 жыл бұрын
Nice explanation brother.. Thank you.. Praise the Lord 🙏🏻🙏🏻🙏🏻
@devamanapati619
@devamanapati619 Жыл бұрын
Glory to God
@rajasekhar7073
@rajasekhar7073 2 жыл бұрын
👌చాలా విపులంగా వివరించారు బ్రదర్ 👌
@braju9679
@braju9679 3 жыл бұрын
Super brother thanks
@Manu-creations9365
@Manu-creations9365 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్న చాలామంది కి అర్ధంకాక ఏమీ తెలియక నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు.God blees you .praise the lord
@rajasekhara8959
@rajasekhara8959 2 жыл бұрын
సోదరీ..మనుషులు సందర్భాన్ని బట్టి విచక్షణ కోల్పోయి కొడతాడు, తిడతాడు. మరి దేవుడు సర్వజ్ఞుడు కదా, భూత, భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసినవాడు k కదా. మరి దేవుడు కూడా విచక్షణ కోల్పోయి బూతులు మాట్లాతాడా..? దయచేసి విశ్లేషించండి .
@pradeepm.b.h.s6739
@pradeepm.b.h.s6739 3 жыл бұрын
Thammudu awesome explanation Wonderful meaningful massage👌👏
@SuvartaKiranaluYchristiansekha
@SuvartaKiranaluYchristiansekha 2 жыл бұрын
Well said brother.. Glory to God.
@AshokKumar-rh5cs
@AshokKumar-rh5cs 2 жыл бұрын
Praise the lord good explanation for all
@VijayKumar-ic6qk
@VijayKumar-ic6qk 2 жыл бұрын
Praise the lord well said amen
@leelakumari9672
@leelakumari9672 3 жыл бұрын
Thank you brother to open the eyes of insane people.
@ruthpapabathini5577
@ruthpapabathini5577 2 жыл бұрын
Praise the Lord brother thank u for the excellent explanation
@thechurchofchrist9004
@thechurchofchrist9004 2 жыл бұрын
God bless you brother vandanalu
@chandraganduri
@chandraganduri 2 жыл бұрын
బైబుల్ లో వ్యభిచార భాష ఉందని పాస్టర్ గారు సేవల్విచ్చరు.. బాగుంది
@princeanu6785
@princeanu6785 2 жыл бұрын
Vandanaalu annayya....🙏 Chala baga explain chesaru annayya.... 🙏
@premaravikumar
@premaravikumar 2 жыл бұрын
చాలా మంచి వివరణ ఇచ్చారు...బ్రదర్....చెప్పు తిన్న కుక్క చేరకుతీపి ఎరుగునా... అని వేమన అన్నట్టు...ఈ కుక్కలకు ఏమితెలుసు... బైబిల్ వ్యాఖ్యానం.
@erapogunathanielu4976
@erapogunathanielu4976 2 жыл бұрын
Vandanamulu🙏 సోదరా
@rachelradha2865
@rachelradha2865 3 жыл бұрын
Superb brothr praise the Lord
@ravirajendravalluri4251
@ravirajendravalluri4251 2 жыл бұрын
Very good brother praise the lord
@babujid9267
@babujid9267 3 жыл бұрын
శిక్షలు పరీక్షలు అన్నీ ఆడవారికేనా మగవారికి వుండవా
@LuckyVlogger92
@LuckyVlogger92 2 жыл бұрын
ఇశ్రాయేలు దేశమును దేవుడు స్త్రీ గాను, భార్య గాను పోల్చాడు. అందుకే స్త్రీ యొక్క ప్రస్తావన ఉన్నది. గమనించ గలరు.
@SolomonsIXLinternational
@SolomonsIXLinternational 2 ай бұрын
​@@LuckyVlogger92🌹🌹🌹❤️👍👍👍
@SolomonsIXLinternational
@SolomonsIXLinternational 2 ай бұрын
​@@LuckyVlogger92ప్రశ్నలు సంధించే ముందు వాక్య వివరణ సరిగా వినాలి. తప్పులు పట్టాలి, ఏదో విమర్శలు చేయాలి అన్నట్టు ఉండకూడదు. 🙏
@nagkommara5900
@nagkommara5900 2 жыл бұрын
Pride the lord brother Pride the lord brother
@sk-pg8zd
@sk-pg8zd 2 жыл бұрын
So tandri kuturu tho pachi boothu tidite it's okay ani chepptunnav edi ni level of understanding.. wow and you giving explanation for human behaviour..and all sheep's are supporting you..
@SolomonsIXLinternational
@SolomonsIXLinternational 2 ай бұрын
It's called "Analogy" or "Comparison", which fractious people like you would NEVER understand. Ps. John Paul is one of the Best Preachers; he's a Research Schollar of All Major Religious Comparative Studies. All his approaches are VERY Realistic and Practical. So, direct గా వివరణలోకి వెళ్ళిపోతే matter అర్ధమైపోవడానికి, Bible ఈస్ NOT a book of folklores; It's a Holy Book of unfathomable historical and spiritual facts. అది ప్రతి సాధారణ వ్యక్తికీ సులువుగా అర్ధమయ్యేంత కథల పుస్తకం కాదు. కాబట్టే, ముందు, ఉదాహరణల ద్వారా అర్ధమయ్యేలా మొదలుపెట్టారు. గ్రహించండి. ఏ? వాతలు గట్టిగా పడ్డాయా? ఆలోచించు: నీకూ ఒక కొడుకు ఉండి, వాడు వ్యభిచరిస్తున్నాడని నీకు తెలిస్తే నీ reaction ఎలా ఉంటుంది? అదే, ఒక కూతురు ఉండి, ఆమె వ్యభిచరిస్తుందని నీకు తెలిస్తే నీ reaction ఎలా ఉంటుంది? పూలవర్షంతో అభినందిస్తావా? తలుపులేసి బూతుల వర్షం కురిపిస్తావా? ఏదయినా తమ దాకా వస్తే తప్ప, అది తడి అని తెలియడంట. అలాగే, Ps. John Paul గారు ఊటంకించినవన్ని Realistic & Practical Examples. సమాజంలో "స్త్రీ యొక్క" మాన - మర్యాదలకు ఇచ్చిన విలువ, ప్రాముఖ్యత, పురుషునికి ఇవ్వబడలేదు. "ఇంటి పరువు ఇల్లాలు" అన్నారుగాని,"పురుషుడు" అనలేదు. ఇక్కడ ఇశ్రాయేలు దేశ ప్రజలు అంటే, "దేవుని జనాంగము" అని అర్ధము. అయన స్వాస్థ్యము. అయన స్వాస్థ్యము ఆయనకు అవిధేయులైతే, పరిణామాలు ఎలా ఉంటాయో, ఆ దేశాన్ని స్త్రీ తోనూ, స్త్రీ మానముతో పోల్చి, వారిని హెచ్చరిస్తూ దేవుడు పలికిన మాటలవి. (1) మీకు మీ దేశములోనే పరువులేకుండా చేస్తాను, (2) మీ దేశములో ఏమీ లేకుండా చేస్తాను, (3) వెరసి, మిమ్ములను మీ దేశములోనే సిగ్గుమాలిన, దిగంబరులుగా చేస్తాను" అని అర్ధం. 🙏🙏🙏
@sureshchinna5847
@sureshchinna5847 3 жыл бұрын
Mi vivarna chala baga untay
@rachelbotcha7308
@rachelbotcha7308 3 жыл бұрын
Welldone!!!!fitting reply!!!
@mandamaddilety228
@mandamaddilety228 2 жыл бұрын
Super Bro🤜
@brahmaiahsanga3501
@brahmaiahsanga3501 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏 praise the lord anna 🙏🙏🙏🙏 matured mind subject 👍👍👍👍👍👍👍 bro
@madhum1137
@madhum1137 3 жыл бұрын
Good explanation brother
@praveenkumar-ce4uz
@praveenkumar-ce4uz 3 жыл бұрын
Good message anna correct ga example tiskunnaru
@user-ch6is3rw
@user-ch6is3rw 7 ай бұрын
Praise the lord anna
@naniourman1489
@naniourman1489 2 жыл бұрын
Praise the lord annaya 🙏👍
@jesusmyway8090
@jesusmyway8090 3 жыл бұрын
Praise the Lord Good Information brother 🙏🙏🙏
@udayavaranasi6212
@udayavaranasi6212 2 жыл бұрын
Mathonmadulu means the person's who want to introduce their religion on other people by all means. So the parties want to spread their religion to different countries. Next u r telling idol worship is like prostitution. And Hinduism and Bharath is land of idol worshipping. So Christianity is highly dangerous to Bharath.
@praveenp-di3vg
@praveenp-di3vg Жыл бұрын
​@@udayavaranasi6212niku telugu,English rendu sarigga ardam kavu ani nakardamaindi
@jcpmsusheelasakshi7979
@jcpmsusheelasakshi7979 2 жыл бұрын
Meelantivaaru levaali,Ravaali.Amen.
@jogaraoguntu7451
@jogaraoguntu7451 3 жыл бұрын
Good explanation brother...
@Sampath2015
@Sampath2015 3 жыл бұрын
వాళ్ళకి అర్ధమైన ఒప్పుకోరు brother ఎందుకంటే బైబిల్ మీద బురధ జల్లడమే వాళ్ళకి బ్రతుకుతెరువు. దేవుడంటే చాలా తేలికగా ఉంది వాళ్ళకి.
@udayavaranasi6212
@udayavaranasi6212 2 жыл бұрын
Mathonmadulu means the person's who want to introduce their religion on other people by all means. So the parties want to spread their religion to different countries. Next u r telling idol worship is like prostitution. And Hinduism and Bharath is land of idol worshipping. So Christianity is highly dangerous to Bharath.
@prasadvara165
@prasadvara165 2 жыл бұрын
Matured explanation
@prasadvara165
@prasadvara165 2 жыл бұрын
Brother tq
@KrishnaReddy-mg3nb
@KrishnaReddy-mg3nb 3 жыл бұрын
నీకు జ్ఞానోదయం కలగాలని ఆ పరమశివున్ని ప్రార్థిస్తున్నా🚩🚩🚩🚩
@nageswarao6274
@nageswarao6274 3 жыл бұрын
మీరు మీ సనాతన మూఢనమ్మకాల నుండి బయట పడాలని దేవుడు ని ప్రార్ధిస్తున్నాను
@benmmbk765
@benmmbk765 2 жыл бұрын
వాళ్లు చదివిందే కొంచెం. పంతుళ్లు, పూజారులు, బాబాలు, మాతలు అనేవాల్లకు, శోకాలు, మంత్రాలు అనే సంస్కృతంలోని మామూలు, రోజువారీ మాటలు బట్టీపట్టి, తిరిగి వల్లె వేయడం తప్ప, వాటి అర్దం కూడా వాళ్ళకి, ఇతర పందితులు, వేద జ్ఞానులు, బ్రహ్మ జ్ఞానులు అని గొప్పగా చాటింపు వేసుకొనే వగైరా గాళ్ళకీ తెలియదు. గుడ్డిగా వల్లె వేస్తూ ఉంటారు. అంతే. పెళ్లికి, శోభనం మంత్రాలు చదివే వాడి మొకం, వాళ్ళూ. కొన్ని జాతకాలు అంతే. వెరీ బ్యాడ్. వాళ్ళకి, వాళ్ళ మత పుస్తకాలలో ఏముందో, -"మొట్టమొదటిసారిగా తెలిసింది"- క్రైస్తవుల వల్లనే. "కాదు" అని ఎవడైనా అంటాడా?? PERIOD.
@benmmbk765
@benmmbk765 2 жыл бұрын
సంస్కృత భాషకు ఆనవాళ్లు, ఆధారాలు క్రీ.శ.1000సం. తర్వాతే ఉన్నాయి. ఆ భాషకు ఇప్పటికీ లిపి లేదు. మరి, సంస్కృతంలోనే ఉన్న పుస్తకాలు, అంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత, రామాయణం, భారతం వగైరాలు అన్నీ ఎప్పుడు, ఎవరు, ఎందుకు రాసినట్లు?? నీ పురాణాల్లో, గ్రీకు, రోమన్ దేవుళ్ళు, దేవతలు ఎందుకు కనిపిస్తారు?? బైబిల్.లో చెప్పబడిన దేవాలయ నిర్మాణం గురించిన plan కాపీ, పేస్ట్ చేసుకుని ఎందుకు రాసుకున్నారు. ఇండియాలో తప్ప ఇంకే దేశంలోనూ హిందూ లేదా వైదిక లేదా బాపనీచ మతం అనేది ఎందుకు లేదు?? లక్షలు, కోట్ల సం.లు అని గాలి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎటువంటి చారిత్రిక, పురావస్తు, భాషా పరమైన, శాస్త్రీయ సాక్ష్యాలు, ఆధారాలు, ఋజువులు అనేవి ఎందుకు లేవు?? ఎక్కడ హిందూ దేవాలయాల వద్ద తవ్వకాలు జరిగినా "బౌద్ద మతం" ఆనవాళ్లు -"మాత్రమే కనిపిస్తున్నాయి"- . ఎందుకో?? గుడుల వద్ద తవ్వకాలు ఆపేశారు, హఠాత్తుగా, అర్ధాంతరంగా?? ఎందుకో?? సింధూ నాగరికతకు సంబంధించిన చారిత్రిక, పురావస్తు, భాషా పరమైన, శాస్త్రీయ సాక్ష్యాలు, ఆధారాలు, ఋజువులు మాత్రమే ఎందుకు దొరుకుతున్నాయి?? ఇండియా అంతటా?? అసలు, హిందూ మతం గురించి తెలుసుకోవడానికి కూడా హిందువులు ఎవరూ ఎటువంటి ఆసక్తి, ఉత్సాహం ఎందుకు చూపరు?? హిందూ మతం తప్ప వేరే మతం, దేవుళ్ళు, పుస్తకాల గురించి తెలుసుకోవడానికి, ఏ హిందువూ ఎందుకు ప్రయత్నించడు?? ఇక, ఇండియా తప్ప, వేరే దేశాలు, ప్రాంతాలు, ప్రపంచం, జనం ఉన్నారని, ఉన్నాయని మీకు ఎవరికీ, ఎందుకు తెలియదు?? Aztec, Inca, MAYAN, Machu Picchu, గ్రీకు, రోమన్, Egyptian వగైరా సంస్కృతులు, ప్రాంతాలు, నాగరికత ఉన్నాయని, అవన్నీ కొన్ని లక్షల సం.ల నుండి ఉన్నాయని, మీకు ఎవరికీ ఎందుకు తెలియదు?? చదువు, తెలివి, జ్ఞానము అనేవి అంతంతమాత్రమే ఎందుకు ఉంటాయి?? పెద్ద పెద్ద చదువులు చదివినా కూడా?? సెల్ ఫోన్ పట్టుకుని తిరగడమే తప్ప, ప్రపంచం గురించి తెలుసుకోవాలని ఎందుకు అనిపించదు?? ఇదివరకు, పూర్వీకులకు లేని అనేక (ఆధునిక సైన్స్ & టెక్నాలజీ వల్ల వచ్చిన) కొత్త సదుపాయాలు, సౌకర్యాలు, సేవలు అందుబాటులో ఉన్నా కూడా జ్ఞానం అనేది ఎందుకు పెరగడం లేదు?? బాగా చదువు, తెలివి జ్ఞానం ఉన్నవాళ్లు, అమెరికా, యూరోప్ దేశాలకే ఎందుకు పోతున్నారు?? అవన్నీ, అప్రాచ్య, మ్లేచ్చ, పశ్చిమ ముఖ్యంగా, కిరస్తానీ దేశాలే కదా?? శ్రోత్రియ బాపనీచుడైనా సరే, ఆ దేశాలకే ఎందుకు పోతున్నాడు?? పైగా, ఇండియాకు తిరిగి రానే రాడు, ఒక్కొక్క అజ్ఞాని, శుంఠ?? ఎందుకో, నీకు నిజంగానే తెలియదా???
@benmmbk765
@benmmbk765 2 жыл бұрын
ఇవన్నీ నీకు నిజంగానే తెలియదా?? మీకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో కూడా తెలియదు. ఇక వాటిలో ఏముందో, ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు. ఇండియా బైట వేరే ప్రపంచం ఉందని కూడా తెలియని అజ్ఞానంలో ఉన్నారు. కూపస్థ మండూకాలు. మీకు క్రైస్తవం, బైబిల్ అనేవి ఉన్నాయనే తెలియదు. వాటిలో ఎమున్నాయో, ఎప్పటికి తెలుస్తుంది?? మేమెప్పుడూ మా మతాన్ని ప్రచారం చేయలేదు అని (అదేదో గొప్పలాగా) చెప్పుకుంటారుగా?? ఒకవేళ ప్రచారం చేస్తే, ఏమని ప్రచారం చేసుకుంటారు?? బ్రహ్మ అనే సృష్టికర్త తన కూతురినే వెంటాడి, వేటాడి రేప్ చేసి పెళ్లి చేసుకున్నాడనా?? శివుడి లింగం తెగిపడిన కథ చెబుతారా? దృతరాష్ట్రుడు, పాండురాజు ఎట్లా "పవిత్రంగా" పుట్టారో చెబుతారా?? పాండవుల పవిత్ర జన్మ రహస్యం ప్రచారం చేస్తారా?? గోధర్మం గురించి ప్రచారం చేస్తారా?? కుంతీదేవి 6గురు దేవుళ్ళతో 6గురు పిల్లల్ని కన్నది, పవిత్రంగా అని ప్రచారం చేసుకుంటారా?? సూర్యుడితోనూ, సూర్యుడి కొడుకుతోనూ వ్యభిచారం చేసి/తార్చబడి ఒక ప్రపంచ రికార్డ్ సృష్టించింది అని ప్రచారం చేస్తారా?? పెళ్లి మంత్రాల పవిత్రతను, వాటిలో ఉన్న తార్పుడు, వ్యభిచారం ప్రచారం చేసుకుంటారా?? ప్రతీ ఊరిలోనూ ప్రతీ స్త్రీ మొట్ట మొదటిసారిగా ఆ ఊర పెద్ద బాపనోడితోనే శోభనం చేయించుకునే పవిత్ర ఆచారం, సంప్రదాయం ఈ దేశ ధర్మం అని గొప్పగా చెప్పుకుంటారా?? ప్రతీ గుడికి ఆస్థాన వేశ్యలు ఉంటారని, అది ఒక గొప్ప, పవిత్ర, పురాతన, సనాతన ధర్మం అని చెప్పుకుంటారా?? "వేశ్యా దర్శనం, సకల పాప హరణం" అని చెప్పుకుంటారా?? మీ దేవుళ్ళు, ఋషులు అనే దరిద్రులు ఎవడు, ఎవడికి, ఎప్పుడు, ఎలా పుట్టారో ఎవడికీ తెలియదని చెప్పుకుంటారా? మీ పురాణాలు వగైరాలలో ఆధ్యాత్మికమైనది, దైవికమైనది ఏదీ లేదు, అవన్నీ పుక్కిటి పురాణాలే, కాకపోతే సంస్కృతం అనే ఎవడికీ అర్థం కాని భాషలో రాసి, ఎవడికీ తెలియకుండా, చదవకుండా కొన్ని శతాబ్దాలుగా దాచిపెట్టాo అని చెప్పుకుంటారా?? క్రైస్తవ మిషనరీలు ఈ దేశానికి వచ్ఛేవరకూ ఇక్కడి మామూలు ప్రజలకు "మామూలు" చదువు కూడా లేకుండా చేశామని చెప్పుకుంటారా?? దేవుళ్ళ కంటే కూడా బాపనీచులు ఎక్కువ, ఉన్నా.తులు, ఉత్త.ముండలు అని చెప్పుకుంటారా?? దేవుళ్ళే వీళ్ళ కాళ్ళకి మొక్కుతారు, భయపడతారు అని చెప్పుకుంటారా?? ఆ దిక్కుమాలిన iskon వాళ్ళు అమెరికాలో హైటెక్ పద్దతిలో, అప్రాచ్యులు, పశ్చిమ దేశాల వాళ్ళను, ముఖ్యంగా కిరాస్తానీలను ఎందుకు అడుక్కుంటున్నారు?? "బాగాబతకడానికి" బాపనీచులు మళ్లీ, కిరాస్తానీ, అప్రాచ్యుల దేశాలకే, (ఏమాత్రం సిగ్గు, లజ్జ, మానం, రోషం అనేవి లేకుండా) ఎందుకు పోతున్నారో చెప్పుకుంటారా?? మిమ్మల్ని మీరే మోసం చేసుకోవడం అవసరమా?? ఎవరికోసం? ఎంతకాలం మోసం చేస్తారు???
@preachofgospel7200
@preachofgospel7200 2 жыл бұрын
Praise the lord Anna God bless you brother
@pavanibaswani9688
@pavanibaswani9688 2 жыл бұрын
Anna garu mi valla chala vishayalu nerchukuntunnam
@parupallisanjeev2394
@parupallisanjeev2394 3 жыл бұрын
Excellent
@patnalajagadeeswararao1901
@patnalajagadeeswararao1901 3 жыл бұрын
This is very clear that That GOD Almighty angry on idel worship and giving punishment
@johnson3061
@johnson3061 2 жыл бұрын
Gud explanation brother
@sathishreddy0978
@sathishreddy0978 2 жыл бұрын
నాకు చాలా బాగా అర్థం అయ్యింది బ్రదర్. దేవుడు మిమ్మును దీవించును గాక
@panganarsimha3523
@panganarsimha3523 2 жыл бұрын
Super brother exlentoo
@williamsjames8262
@williamsjames8262 2 жыл бұрын
ధన్యవాదనములు పాస్టరుగారు…
@jeevadharaofficial8315
@jeevadharaofficial8315 3 жыл бұрын
అందుకే vyabhichaarulaara... సర్ప సంతానమా అని అన్నాడు దేవుడు
@jcpmsusheelasakshi7979
@jcpmsusheelasakshi7979 2 жыл бұрын
Bro,devuni baahu balam neeto nudunu gaaka Amen.
@jayasudhakumarbcm117
@jayasudhakumarbcm117 3 жыл бұрын
Prise the Lord annayya
@rameshvalluri6332
@rameshvalluri6332 Жыл бұрын
👌
@ashokgandhala1840
@ashokgandhala1840 3 күн бұрын
Q2 JP kreesthu naamamlo vandhanalu anna ♥️ na question Ezekiel 44 :1 version nu mariyamma gari garbhaniki code chesthu matladutunnaru edi nijam anna please cheppndi
@kovvurusudhakar
@kovvurusudhakar 2 жыл бұрын
మొత్తానికి బైబిల్ బూతు గ్రంధమని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. పాల్ గారు.
@raavanraadha5900
@raavanraadha5900 2 жыл бұрын
Vatchadu vatchadu bikshandevi channel nundi vatchadu
@SolomonsIXLinternational
@SolomonsIXLinternational 2 ай бұрын
@@kovvurusudhakar ఈ వివరణ మీకు "బూతులు" అనిపిస్తే, మీరు ఒక మతోన్మాద మానసిక రోగి అని సుస్పష్టమౌతుంది. మీకు "రాముడి పుట్టుక" (అశ్వమేధ యాగం) గూర్చి చదువు, అసలు బూతులంటే ఏంటో Full Clarity ఉంటుంది. లేదా, శివ పురాణం చదువు, ఇంకా బాగుంటుంది content. ముందు, మీ గ్రంధాల లోని పెంటని కడుక్కోండి, Brother. మీకు, అసలు, ముందు, వాటిలో ఎక్కడ ఏముందో ఓ, న, మః లు తెలియవు..... పరిశుద్ధ గ్రంధం, Bible గూర్చి మీకెందుకు, సామీ...?
@rajeshyedla3833
@rajeshyedla3833 2 жыл бұрын
Good message Anna 🙏
@ControversialThoughtsbyEvanKan
@ControversialThoughtsbyEvanKan 2 жыл бұрын
మీరు చెప్పింది 100%కరెక్ట్ బ్రదర్ గో హెడ్
@chandrasekhar4938
@chandrasekhar4938 2 жыл бұрын
Good brother
@rajasekhara8959
@rajasekhara8959 2 жыл бұрын
భర్త అంటే భరించే వాడా, బైబిల్ లో ఎక్కడ ఉంది, చివరికి సనాతన గ్రంథాలలో వాక్యాల మీద ఆధార పడవలసి వచ్చిందా పాస్టర్ గారు.
@rajasekhara8959
@rajasekhara8959 2 жыл бұрын
@sivalinga marpidi యెహోవా వచ్చేశాడు వీడిలోకి. .అయ్యా యెహోవా గారు మీకు శివ పురాణం ఆది లింగోద్భవం గురించి అసలు తెలుసా. లేదా సాంబశివరావు గారి ప్రవచనం విని మాట్లాడుతున్న
@rajasekhara8959
@rajasekhara8959 2 жыл бұрын
@sivalinga marpidi మరి యేసు మొహం మీద ఉమ్మేసారంట కదా , నిజమేనా
@rajasekhara8959
@rajasekhara8959 2 жыл бұрын
Never, ఇప్పటికీ నేను హిందూ దేవుళ్ళనే మొక్కుతున్నాను. నా సమస్యలన్నీ సునాయాసంగా తీరుతున్నాయి. పుట్టుకతో పీదవాడినయిన నేను నేడు హిందూ దేవుళ్ళ ఆరాధిస్తూ ఎంతో ఉన్నతంగా ఏ లోటూ లేకుండా జీవిస్తూ ఉన్నాను. నాకు హిందూ దేవుళ్ళు ఏమి నష్టం చేశారని వాల్లు లేరు అని ఒప్పుకోవాలి..? సర్వేజనా సుఖినోభవంతు అని అందరి క్షేమం కోరుకోవాలి అని తప్ప కేవలం నమ్మిన వాళ్లు మాత్రమే క్షేమంగా ఉండాలని ఏ రోజూ కోరుకోలేదు. ఏ దేవుడు లేడు అని ఒప్పుకోమని ఎవరినినే ఒత్తిడి చేయలేదు.
@rajasekhara8959
@rajasekhara8959 2 жыл бұрын
@sivalinga marpidi thank you . I am proud to be hindu.
@rajasekhara8959
@rajasekhara8959 2 жыл бұрын
@sivalinga marpidi right. But as of now we are in thinking that Bible sentences are being taught in churches. But we really don't know instead of Bible preach they are presenting our hindu literatures distorting every aspect. And it is a matter of high concern to all of us.
@N.K.K.K.N
@N.K.K.K.N 3 жыл бұрын
Super bro,God blessings to you
@drbabu374
@drbabu374 2 жыл бұрын
💐👌
@solomonraju4270
@solomonraju4270 3 жыл бұрын
Nice explainetion bro
@sarahsajani6395
@sarahsajani6395 2 жыл бұрын
We'll explained
@Sampath2015
@Sampath2015 3 жыл бұрын
మనుషులతో పెట్టుకో పర్వాలేదు దేవునితో పెట్టుకోకు అడ్రస్ లేకుండా పోతావ్.
@ajaykiran4782
@ajaykiran4782 2 жыл бұрын
Yes brother 👌
@vvpvgkacharyulu5733
@vvpvgkacharyulu5733 2 жыл бұрын
ఇప్పుడు మేంపెట్టుకుంటున్నది బైబిల్ దేవుడితోనె. మాఅడ్రస్ పదిలంగామేవున్నయ్. మాకు స్వర్గంకుాడ ఖాయం. (ఙననీజన్మభుామిశ్చస్వర్గాదపి గరీయసి) మాదేవుడు రాముడు, క్రు్ష్ణుడు భారతీయం. మీదేవుడు యుజ్రైయల్ దేవుడు(వారికోరకుమాత్రమే).మీరు జెరుసలెం.
@sk-pg8zd
@sk-pg8zd 2 жыл бұрын
So basically bible ni chadavali wife ni baga tittali.. anumanam penchukovali.. Nice brother god bless you nana..
@blessedstevenson7240
@blessedstevenson7240 3 жыл бұрын
good explaination brother...god bless u inka ilanti vidoes cheyandi
@ramuveeraofficial
@ramuveeraofficial 2 жыл бұрын
Good Explanation Brother
@rajasekhara8959
@rajasekhara8959 2 жыл бұрын
తన దేవుణ్ణి నమ్మక పోతే నరకానికి పోతారు అన్నవానికీ మూర్ఖత్వం మకుటం గా ఉంటుంది.
@mojeshmoshe6887
@mojeshmoshe6887 2 жыл бұрын
Good
@BIBLESTUDENTSVISAKHAPATNAM
@BIBLESTUDENTSVISAKHAPATNAM 13 күн бұрын
recent ga signature studios mahindar interviewlo e answer cheppunte inka highlight da vundedi, time saripoledanukunta
@vinaykumarvanguri7779
@vinaykumarvanguri7779 3 жыл бұрын
Excellent interpretation brother.
@ShareInfinity-l7m
@ShareInfinity-l7m 2 жыл бұрын
Wow...is it really
@whatisreality3743
@whatisreality3743 2 жыл бұрын
Bible lo boothulu teliyaka meeru enka bathukutunaru 😭😭
@ajaykumarsiddapanga2119
@ajaykumarsiddapanga2119 2 жыл бұрын
చాలా మంచి ఎక్సప్లయినేషన్ అన్న... ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి.. బయాలజీ, అండ్ ఎయిడ్స్ అవర్నెన్స్ సబ్జెక్టు లో జననాంగాల గురించి చెప్తారు.. అలా అని ఎడ్యుకేషన్ సిస్టమ్ తప్పు కాదు కాదా..? మనం ఆలోచించే పాజిటివ్ ఆలోచనలోనే జ్ఞానం దాగి ఉంది...దేవునికి మహిమ..
@pushparajukamalaapuram349
@pushparajukamalaapuram349 3 жыл бұрын
జ్ఞానమున్న జ్ఞానవంతులైతే గ్రహిస్తారు జాన్ paul చెప్పినట్టు 1సోషియల్ అవేర్నెస్ లేనివారు 2.lack of కామన్ సెన్స్ వారు. 3పూర్ education స్టాండర్డ్స్ వారు 4. Litarechare సామర్థ్యములేని వారు. bible ను అపార్థం చేసుకుంటారు.ఆర్థిక సాయంఆ0టూ Bible ను విమర్ధిస్తూ ఆ డు క్కు తినే మాయల పకీరులు. ఇశ్రాయేలీయులను దాస్యమును0డికాపా డి ఐగుప్తు దేశము నుండి కనాను దేశము నకు నడి పిస్తూ ఎఱ్ఱసముద్రం రెండుగా చీల్చి వారినిదాటించి ఫరో సైన్యాన్ని నీట ము0చి వారికి కావలసినది స0వృద్దిగాక లుగ జేసీ నప్పటికి,ఇతర దేవతలను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక వ్యభిచారం చేస్తూ వావి వరుసలు sex కు అలవాటుపడి త మ సంతానాన్న బలి ఇస్తూ మారిన వారిని ఉద్దేశిస్తూ అలంకారప్రాయంగా వారు చేసి న ఆధ్యాత్మిక వ్యభిచార0 వారిని అదే స్థా యిలో వ్యబిచార language లో దండి0 చడంలోతప్పు ఉందా?ఇశ్రాయేలియులను కాపాడి సంరక్షించిన దేవుడికి దండి0చే ఆ ది కారం ఉండదా? దాన్ని తీసుకు వచ్చి మనవారికి అంట గట్టటం అవివేకం.అలా గని వీరు చ0టిపిల్లలను దేవతలకు అర్పి స్తూ ,వావివారుసలులేని వ్యభిచారం పాటి స్తూవున్నట్టా? Easy మనీ కొరకు Bible ని విమర్శిస్తు మొత్తం కాంటెక్స్ట్ ను వదలి కొన్ని వాక్యాలు చూపివిమర్శిస్తూ,తమ ధ ర్మాన్ని ఉద్ధరించే వారిగా సనాతన గ్రంధాల గుట్టు రట్టు చేస్తూ వున్నారు.ఎవడైనా తన ధర్మ0లోని గొప్పతనం చెప్పుకుంటారుగా ని ఇతర మతాలజ్యోలి అవసరమా?ఇత ర మతాల గ్రంధాలను విమర్శించినందుకు భిక్షం అడుక్కుతిన్నట్టు లేదా?
@pushparajukamalaapuram349
@pushparajukamalaapuram349 2 жыл бұрын
@@ramanakowsika5650 what about red light areas in india And sex scandles .ఒకరి గురించి మాట్లాడే వారు తమ దేశం గురించి చూసుకోవాలి.ఇక్కడgays.లేరాcase లు లేవా.ఐనా అక్కడికే వెళ్లి బ్రతుకు తున్న వారి సంగతి.
@pushparajukamalaapuram349
@pushparajukamalaapuram349 2 жыл бұрын
@@ramanakowsika5650 పైన చూపిన 4 catagiries వారికి ఇది అర్థంకాదు.మీరుచూపిన వాక్య0 nahum 3.5 .ఏ స్త్రీలగురించో చెప్పగలరా?.3.1 నర హత్య చేసిన పట్టణమా అంటే పట్ట నాన్ని గురించి ఉదహరించి వ్రాయబడి0ది 3.8 clarity ఇస్తుంది నైలునది దగ్గర ఉం డిన నో ఆమోసు పట్టణముకంటే శ్రేష్టమై న దానవా? నీనెవె పట్టణము Assyria కు రాజ దాని.ఆ పట్టణమును యోన పాప పంకిలమునుండి కాపాడినాకూడామళ్ళీ గర్వాంతో దేవుని ఉగ్రతకు గురైనారు.వారి పతనాన్ని నహ౮ముగ్రంధంలో ప్రవచి0ప బడినది.దాన్ని ఒక స్త్రీ తో పోల్చి బడి0ది. అక్కడ స్త్రీ ఉదాహరణ మాత్రమే.చివరికి ప్రవచనం ప్రకారం ఆనవాళ్లు లేకుండా భూ స్థాపితం అయ్యింది. అదే సనాతన గ్రంధా లలో శివుడు పార్వతిరతి జరుపుకుంటూ ఉండగా అగ్నిదేవుడు భంగ పరచాడని శివుడు తన లింగాన్ని అగ్నిదేవుడి నోట్లో పెట్టిస్కలనంచేశాడు.గర్భవంతుని చేశాడు దాన్ని ఒక గుడిమీద చెక్కించి ప్రజలకు చూపి తరిస్తూ వున్నారు. (కొన్ని చోట్ల ఆ లంకార ప్రయ0గా వ్రాసినంత మాత్రన అది నిజమనికాదు.).
@pushparajukamalaapuram349
@pushparajukamalaapuram349 2 жыл бұрын
@@ramanakowsika5650 Bible is translated from aadhima Hibru to other Indian languages.not from english. For Hibru wards, When suitable specific wards not existed with out changing tha meaning translated. Bible Is not wrong.I am not a paster. Iam a beliver.pastors are trained and act accordingly. Those who seek clarifications for their doubts,need not suggest as to how the pastors teach. Actually, majority of the Channals blaming Bible and Bible God for easy money. Bible Never said to do sins. Still Bible make the sinner to avoid sins and to follow right way to reach Paralookam. is it wrong.?
@pushparajukamalaapuram349
@pushparajukamalaapuram349 2 жыл бұрын
@@ramanakowsika5650 హిందూయిజంలో ఎవరి భక్తి వారిది సేవానిరతి తక్కువ.మార్కు.2.17 రోగులకేగాని ,ఆరోగ్యవంతులకు వైద్యు డు అవసరం లేదు. నేను పాపులను పి లువ వచ్చితినిగాని నీతిమంతులను పిలువరాలేదు.నీతిమంతుడుconvert కానవసరం లేదు.లూకా 15.7..స్టు వర్టు పురం నటోరియస్ దొంగలను మార్చి ప్ర భు మార్గంలో నడిపించారు.నీతిగజీవి0 చిననాడు పరలోకికం లేదంటే నరకం.
@pushparajukamalaapuram349
@pushparajukamalaapuram349 2 жыл бұрын
@@ramanakowsika5650 no christian support anticon- va rsion including me.if Nation take decission about It, every body should follow. But it is not correct to pray God as the Govt.decide.
@kasthurip4276
@kasthurip4276 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👍👌
@poulapostle2695
@poulapostle2695 2 жыл бұрын
Praise the Lord Brother. God bless your family and ministry.
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,5 МЛН
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶 #gen
00:21
TheSoul Music Family
Рет қаралды 32 МЛН
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
వెయ్యేండ్ల పరిపాలన //THOUSAND YEARS REIGN //PASTOR JOHN PAUL.
1:39:40
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,5 МЛН