మీరు చేసినటువంటి వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మెకానిక్ దగ్గర కస్టమర్లు జాగ్రత్త పడతారు అలాంటి కస్టమర్ అందరికీ మంచి విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు❤❤❤
@SoumyaP-zu2dt4 ай бұрын
Anna na twowhler ba heat avtudi
@kavaliprabhakar7362 ай бұрын
Video motham chudu
@manmadharaomacharla39402 ай бұрын
Supar
@sanju07crazy946 ай бұрын
చాలా ధైర్యంగా చాలా బాగా చెప్పావు అన్న, అలా మోసం చేసి డబ్బులు తినే వాళ్ళు అడుక్కొని తింటే ఇంకా చాలా బాగుంటుంది, కానీ మీకు అలాంటిది లేదు కాబట్టి న్యాయంగా ప్రజల కోసం ఆలోచించు ఒక మంచి వీడియో చేశారు మీరు చాలా గ్రేట్ అన్న😊😊😊😊😊😊
@easy_techniques19776 ай бұрын
బ్రదర్ మీరు పూర్తి వీడియో చూడలేదు అనుకుంటున్నాను. చివరి వరకు చూసి మెసేజ్ పెట్టి ఉంటే థాంక్యూ బ్రదర్.
@PedagoniYadaghireGoud6 ай бұрын
Thank you Anna
@sanju07crazy946 ай бұрын
@@PedagoniYadaghireGoud , మీ వీడియో చూశాను చాలా బాగున్నాయి అసలు మీ షాప్ ఎక్కడ ఉంటుంది అన్న ఒకసారి మెల్లని కలవచ్చా
@shaikmoghala54766 ай бұрын
😂😂
@wajidkhan12366 ай бұрын
Anna full video choodu...😂😂😂
@saigirishbabu6 ай бұрын
Thanks brother, మీరు నిస్వార్తంగా, మంచి మనసుతో వేల లక్షల మందికి ఉపయోగ పడే టెక్నిక్ చెప్పారు. ఆ భగవంతుని కృప మీకు మీ కుటుంబానికి ఎల్ల వేళలు వుండాలని కోరుచున్నాను. మీ నిజాయితికి జోహార్లు.
@easy_techniques19776 ай бұрын
మీరు పూర్తి వీడియో చూడలేదని డౌట్ గా ఉంది బ్రదర్ పూర్తి వీడియో చూసి కామెంట్ చేసి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్..🤝🙏
@nanjundappan87435 ай бұрын
❤ good 👍 super iam bengalore ok thanks 🙏🙏🙏 you good iam,, nanjunda ok thanks 🙏🙏 boy❤
@jadamahendra77465 ай бұрын
👌
@naidukinthada17315 ай бұрын
Sir Miru video lost lo purthiga ardham ienthu kanathu cheparu dhayachesi Oka sari bike booru cheinchkovala Ledha patrol tho chesthe sari pothuda
@duvvurianil94792 ай бұрын
😅😅😅@@easy_techniques1977
@SattibabuYerra-g2x5 ай бұрын
మీరు చాలా నిజాయితీగా చెప్పారు మీ నిజాయితీకి నేను చాలా హ్యాపీ చేస్తున్నాను ఇలాంటి నిజాయితీపరులు కొంతమంది ఉంటారు వెరీ గుడ్ అన్న మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉండాలి
@easy_techniques19775 ай бұрын
మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ చేసి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్.....🤝👍🙏
@beasttranslated16 ай бұрын
థాంక్ యు అన్నా,,,నా బండి 1 మంత్ నుండి బాగా స్మోక్ వస్తుంది మొన్న ఈ వీడియో చూసి నేను ప్లగ్ తీసి పెట్రోల్ పోసి క్లీన్ చేసి మళ్లీ పెట్టిన దెబ్బకు సెట్ అయ్యింది స్మోక్ రావట్లేదు,,,టీవీఎస్ స్టార్సిటీ బండి నాది,,,ధన్యవాదాలు అన్నసౌండ్ కూడా చాలా స్మూత్ గా వస్తుంది
@easy_techniques19776 ай бұрын
😮😮😮 అయినా సరే మరల ఒకసారి పూర్తి వీడియో చూడండి...
@thogitibhoopal6 ай бұрын
Anna Supar
@RS-ic2dk6 ай бұрын
😂😂
@RS-ic2dk6 ай бұрын
@@easy_techniques1977😂😂
@dostantrucks96776 ай бұрын
Accese 125 scoty కి ఎలా చేయాలి అన్న
@vijaybabuguvva4185 ай бұрын
Thank You andi🙏 మొంతగా video చూస్తేగానీ అర్థం కాదు🙏
@easy_techniques19775 ай бұрын
థాంక్యూ సోమచ్ బ్రదర్ పూర్తి వీడియో చూసినందుకు....🤝👍🙏
@phanindarchittipaka14296 ай бұрын
మెకానిక్ గారు మీ వర్క్ మీ నిరాడంబరత అమోఘం సమాజంలో ఇప్పటికీ మీలాంటి మేస్త్రి గారికి ఎప్పటికీ మా సెల్యూట్❤
@easy_techniques19776 ай бұрын
మీరు పూర్తి వీడియో చూసి ఉంటే ధన్యవాదాలు సార్. 👍🤝🙏
@Kornepatisambamurthy6 ай бұрын
😅 Excel band bore
@AppalarajuKilari-mz1vh6 ай бұрын
👌🏻 Sir మీరు, మీ నిజాయితీకి సెల్యూట్, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి నా బండి తీసుకొస్తా నా బండిని machanic లు పాడుచెసారు, చిన్న ప్రాబ్లెమ్ అని తీసుకెలితే పెద్ద ప్రాబ్లెమ్ ని create చేసారు, మెకానిక్ లు 99 % దొంగలే
@easy_techniques19776 ай бұрын
@@AppalarajuKilari-mz1vhతెలిసి మిస్టేక్ ఎవరు చేయరు సార్ ..తెలియకపోతే మిస్టేక్ జరుగుతుంది చెప్పలేము.. ఒక్కొక్కసారి ఎవరి దగ్గరైనా అవ్వచ్చు.. మనం మనుషులం కదా సార్ మానవ తప్పిదం సహజం.
@prasanththeetla11955 ай бұрын
Good video God bless you and your family abundantly
@easy_techniques19775 ай бұрын
మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ చేసి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్....👍🤝🙏
@tssnaidu6 ай бұрын
Really great information respected Sir. మీరు చెప్పింది మేము పాటిస్తాము. గొప్ప వ్యక్తి మీరు
@easy_techniques19776 ай бұрын
సార్ మీరు పూర్తి వీడియో చూసిరా.....
@powerstar-io4wz6 ай бұрын
Super videos
@kadamanilkumar81314 ай бұрын
Bro me Mobile number send me pls
@JamithiSrinu-cl3gx6 ай бұрын
Tq brother bandi repair ante veladabbulu poyyali kani malanti pedavari kosam video chesinanduku meeku danvadalu
@easy_techniques19776 ай бұрын
మీరు పూర్తి వీడియో చూడలేదని డౌట్ గా ఉంది బ్రదర్ పూర్తి వీడియో చూసి కామెంట్ చేసి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్..🤝🙏
@b.ramuramu81076 ай бұрын
ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి వీడియో చేసినందుకు ధన్యవాదాలు..
@easy_techniques19776 ай бұрын
మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ చేసి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్...,🤝🙏
@PraveenKumar-fd8ov5 ай бұрын
Vadi mada gudu
@sheshuragi7065 ай бұрын
@@b.ramuramu8107 1st half is misguiding
@sshiva18195 ай бұрын
Anna unicorn ko Katana sundarpur ki suchna
@easy_techniques19775 ай бұрын
@@sshiva1819అర్థం కాలేదు బ్రదర్....🤝
@TattaMahesh-me9xc4 ай бұрын
చాలా బాగా వివరించారు సార్!🙏👌
@easy_techniques19774 ай бұрын
మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ పెట్టి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్ 👍🤝🙏
@TattaMahesh-me9xc4 ай бұрын
@@easy_techniques1977 అంటే సగం చూసి కామెంట్ పెట్టాను. కామెంట్ సెండ్ అయినాకా మిగిలిన భాగం చూసి నేనూ షాకయ్యాను. అప్పుడే అర్ధమయింది నేను తొందరపడ్డానని. మీరన్నట్టు మొత్తం చూడాల్సింది.
@TattaMahesh-me9xc3 ай бұрын
@@easy_techniques1977పూర్తిగా చూడలేదండీ. పొరపాటు జరిగింది.
@anamdevlovaraju75636 ай бұрын
మీరు మీ కుటుంబం ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మీరెప్పుడు బాగుండాలి అన్న 🙏🙏🙏
@easy_techniques19776 ай бұрын
మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ చేసి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్.
@vijaysunnykumar34216 ай бұрын
ఫుల్ వీడియో చూడు నాయనా...
@AnjinagarajuInti5 ай бұрын
అన్నా మీ మెకానిక్ షెడ్ ఎక్కడన్నా ఒకసారి నా బండి పట్టుకొని వస్తాను మీ దగ్గరికిఅన్నా మీ మెకానిక్ షెడ్ ఎక్కడన్నా ఒకసారి నా బండి పట్టుకొని వస్తాను మీ దగ్గరకి రండిఅన్నా మీ మెకానిక్ షెడ్ ఎక్కడన్నా ఒకసారి నా బండి పట్టుకొని వస్తాను మీ దగ్గరకి రండి ఓపెన్ చేయంటే ఆ బోర్ కొడుతుంది ఒక్కసారి పండుకో బండి ఏంటోఅన్నా మీ మెకానిక్ షెడ్ ఎక్కడన్నా ఒకసారి నా బండి పట్టుకొని వస్తాను మీ దగ్గరకి రండి ఓపెన్ చేయంటే ఆ బోర్ కొడుతుంది ఒక్కసారి పండుకో బండి ఏంటో అడుగుతుందిఅన్నా మీ మెకానిక్ షెడ్ ఎక్కడన్నా ఒకసారి నా బండి పట్టుకొని వస్తాను మీ దగ్గరకి రండి ఓపెన్ చేయంటే ఆ బోర్ కొడుతుంది ఒక్కసారి పండుకో బండి ఏంటో అడుగుతుంది అంటేఅన్నా మీ మెకానిక్ షెడ్ ఎక్కడన్నా ఒకసారి నా బండి పట్టుకొని వస్తాను మీ దగ్గరకి రండి ఓపెన్ చేయంటే ఆ బోర్ కొడుతుంది ఒక్కసారి పండుకో బండి ఏంటో అడుగుతుంది అంటే అలా సరే
@AnjinagarajuInti5 ай бұрын
@@easy_techniques1977అనిమల్ గురించి మరిఎలమంచిలి మండలం పాలకొల్లు అన్నారు
మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ పెట్టి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్....🤝
@ravigoudbodige2906Ай бұрын
Super kadubbro nenu trai chesanu poga alage vastundibantha sutti
@vasudevaraonimmala35146 ай бұрын
సూపర్ సార్ మీరు మీలాంటి మంచి మనసి ప్రపంచం లో చాలా మంది ఉండాలి...... 👌👍🤝🙏
@easy_techniques19776 ай бұрын
Thank you bro 🤝👍🙏
@srinivasaraomutyala3266 ай бұрын
Sir me mobile send cheyandi
@varadarajulu65536 ай бұрын
😮tq bro
@vktrollingtelugu41536 ай бұрын
❤❤❤
@ShaikMuntaj-tk7gx6 ай бұрын
Antha soing
@GoggiLakshami6 ай бұрын
Erly in the morning I shocked by Waching this video Amazing
@easy_techniques19776 ай бұрын
Thank you so much sir🤝👍🙏
@Lakka.Devadas5 ай бұрын
Thanks anna🎉
@palaterusreenivaskumar8566 ай бұрын
You r supported to so many poor peoples again thanks sir
@easy_techniques19776 ай бұрын
థాంక్యూ సో మచ్ సార్ 🤝👍🙏
@rao32714 ай бұрын
బ్రదర్ మీరు చాలా బాగా చెప్పారు ఒక్క మెకానిక్ దెగ్గర ఎలా మైంటైన్ చేయల్లి అన్ని. థాంక్స్ బ్రదర్
@naiduvs70426 ай бұрын
సర్ మీరు సూపర్ చాలా మందిని సేవ్ చేశారు మీకు అందరి తరుపున ధన్యవాదాలు
@easy_techniques19776 ай бұрын
Thank you brother 🤝🙏
@SehkarPilli6 ай бұрын
వీడియో కటింగ్ లేదు అని చెప్పి చాలా తెలివి గా కట్ చేశారు
@easy_techniques19776 ай бұрын
@@SehkarPilli ఓ కనిపెట్టే సారా.... మీరు చాలా తెలివిగల వారు... పూర్తి వీడియో చూసినందుకు చాలా సంతోషం బ్రదర్..
@AbdullahAbdullah-jn7tk6 ай бұрын
❤. మంచి వీడియో జనాలకి ఉపయోగపడే వీడియో
@easy_techniques19776 ай бұрын
Thank you brother 🤝🙏
@sundart24676 ай бұрын
బాగా చెప్పారు.... 🤔 పొద్దున్నే చూసి ఆశ్చర్యపోయాను చివరికి షాక్ అయ్యాను థాంక్యూ 😂
@easy_techniques19776 ай бұрын
😅 thank you so much brother 👍🤝🙏
@PspkPower-fh7ps6 ай бұрын
Anna ni number send me
@emperorele25566 ай бұрын
Try cheyochhu bro workout avutundhi . 3moths ki okka sari petrol okka mutha
@Shalomraju1646 ай бұрын
😂😂😂
@easy_techniques19776 ай бұрын
😄😄😄@@emperorele2556
@RameshRam-qo3yn5 ай бұрын
సూపర్ స్టార్ అన్న మీరు. ఈరోజుల్లో మోసం చేసే వారే ఎక్కువ అలాంటిది అందరికి ఉపయోగ పడే విధంగా చేసారు. మీకు అందరి సపోర్ట్ తప్పకుండా ఉంటుంది
@easy_techniques19775 ай бұрын
మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ చేసి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్.....🤝👍🙏
@karimshaik5286 ай бұрын
Excellent information🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@easy_techniques19776 ай бұрын
Thank you brother 🤝🙏
@perlaprabhupal99946 ай бұрын
చాలా థాంక్స్ అండి మెకానిక్ గారు అండి ఇలాంటి వీడియోస్ పెట్టినందుకు మీకు అంతకన్నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను డబ్బులు లేని వాళ్ళు ఉంటారు అండి ఇలాంటి వాళ్ళకి బాగా యూజ్ నా పరిస్థితి కూడా అంతేనండి మీరు మీ పిల్లలు మీ కుటుంబం చల్లగా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను
@easy_techniques19776 ай бұрын
సర్ మీరు పూర్తి వీడియో చూడలేదేమోనీ నాకు డౌట్ వస్తుంది. మీకు సమయం ఉంటే వీడియో పూర్తిగా చూడండి
@Ramesh-lg2yn6 ай бұрын
@@easy_techniques1977అంత ఓపిక లేదు అన్న జనాలకి 🤣🤣
@RakeshMiniTruckVlogs6 ай бұрын
ఆ మెకానిక్ ఇలా చెప్పరూ.. మేరు చేపారు మీ మనసు చాలా మంచిది..మేరు మీ కుటుంబం అందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుతున్నా.
@easy_techniques19776 ай бұрын
Thank you brother 🤝🙏
@MVignesh-nc7zw6 ай бұрын
Telugu nerchuko❤
@RakeshMiniTruckVlogs6 ай бұрын
@@MVignesh-nc7zw నాకు తెలుగు వచ్చు కానీ కీబోర్డ్ లో టైపింగ్ అలా వచ్చింది..
@dathuyadav38386 ай бұрын
😄😄
@VenkatasubbaraoThirumalasetty6 ай бұрын
Thank you sir. Elanti vasthavalu prajalaku thelisettu sesthunnaru sir.
@easy_techniques19776 ай бұрын
Thank you sir🙏
@ChintalaYerranna6 ай бұрын
సర్ మెకానిక్ సార్ మీరు స్కూటర్లు ఉన్నవాళ్లకి అందరికీ చాలా మంచి పని చేసినారు చాలా ఎక్స్లెంట్ మీ వల్ల చాలా మందికి డబ్బులు మిగిలిపోయి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా పడతారు
@easy_techniques19776 ай бұрын
సార్ మీరు పూర్తి వీడియో చూడలేదని అర్థం అయింది. మీకు టైం ఉన్నప్పుడు పూర్తి వీడియో చూడండి సార్.
@kavitikalyani4 ай бұрын
Good information sir great aichiment
@easy_techniques19774 ай бұрын
మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ పెట్టి ఉంటే థాంక్యూ సో మచ్ సిస్టర్..🤝🙏
@sudharshanrao43826 ай бұрын
ప్రజలకు మీలాంటి వారు చాలా అవసరం ఎటువంటి వీడియోలు చేయ్యండి ప్రజలకు తోడుగా ఉండండి తాక్స్ యూ సాఆర్💓💓💓
@easy_techniques19776 ай бұрын
Brother మీరు పూర్తి వీడియో చూసి ఉంటే thank so much brother 🤝🙏
@ameenS-xf7nr5 ай бұрын
Honda Activa ki kuda same na@@easy_techniques1977
@Tirupathi-q4k6 ай бұрын
నన్ను మాత్రం సమయానికి కాపాడారు. థ్యాంక్ యూ అన్న
@easy_techniques19776 ай бұрын
మీరు వీడియో లాస్ట్ వరకు చూసి మెసేజ్ పెట్టి ఉంటే థాంక్యూ 🤝🙏
@siravurujagannadharaju45115 ай бұрын
Really you are great for information.
@easy_techniques19775 ай бұрын
మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ పెట్టి ఉంటే థాంక్యూ సోమచ్ బ్రదర్...🤝👍🙏
@Indianmuslim7966 ай бұрын
Good Knowledge based video
@easy_techniques19776 ай бұрын
థాంక్యూ బ్రదర్ 👍🤝🙏
@msaikumar62324 ай бұрын
Thanks anna bike lo smoke vochina intlo chathha moolalo unnna pkka parts remove చేయాలి ledha move chayali aithe ne correct
@VishistPrakash-sh3ut4 ай бұрын
Wonderful 👍👍 sir
@easy_techniques19774 ай бұрын
మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ పెట్టి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్ 👍🤝🙏
@SattibabuYerra-g2x6 ай бұрын
అన్న ఈరోజు మీరు చాలా బాగా చెప్పారు మోసం మోసం చెప్పలేదు నిజాయితీగా చెప్పారు
@easy_techniques19776 ай бұрын
మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ చేసి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్...,🤝🙏
@lankajagadeesh74526 ай бұрын
సార్ ప్రజలకి ఉపయోగపడే వీడియో చేసినందుకు Tq sir
@easy_techniques19776 ай бұрын
Thank you brother 🙏🙏
@jeamesgulla6136 ай бұрын
బ్రదర్ ఏంటిసర్ మజిక్ లావుంది మీలాంటి మంచి మనిషి సమాజానికి చాలా అవరం బ్రో 👑👑👑👑👑👑👑👑👑👑👑🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@easy_techniques19776 ай бұрын
😃😃😃😃
@easy_techniques19776 ай бұрын
Thank you so much brother 👍🤝🙏
@SrsHyd6 ай бұрын
Bro location yakada
@SrsHyd6 ай бұрын
Plz sand mobile number bro
@easy_techniques19776 ай бұрын
Hyd
@ManjulaSambasiva-q1y9 күн бұрын
నమస్తే మెకానిక్ అన్న చాలా చాలా థాంక్స్ అన్న ప్రపంచంలో చాలామంది మోసపోతున్నారు మీలాంటి తెలివైన వాళ్ళు ధైర్యంతో సమాజానికి భయపడకుండా ఇలాంటి వీడియో వైరల్ చేసినందుకు ఆ దేవుడు మంచిగా చూడాలని ఇలాంటి మంచి వీడియోలు ఇంకా ఎన్నో ప్రజలకు అందజేయాలని ప్రజాసేవకై కృషి చేయాలని కోరుకుంటూ ఆ దేవుని ఒకటే అడుగుతున్న మీలాంటి గొప్ప వ్యక్తులకు ఆ దేవుడు ఇంకా మంచి తెలివినిచ్చి ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను దేవుణ్ణి
@easy_techniques19776 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీరు వీడియో మొత్తం చూసి మెసేజ్ చేసి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్...🙏🙏🙏
@PACHAVASRINIVASARAO6 ай бұрын
వాహనదారులకు ఎంతో ప్రయోజనం సమకూర్చారు మేస్త్రి గారు ధన్యవాదాలు 🙏🏼🙏🏼🙏🏼
@easy_techniques19776 ай бұрын
మీరు పూర్తి వీడియో చూసి మెసేజ్ పెట్టు ఉంటే థాంక్యూ బ్రదర్.. లేకుంటే మరలా పూర్తి వీడియో చూడండి.
@krishnamurthybalan49746 ай бұрын
@easy_techniques1977 Avunu, sagam video chusi reply chestunnaru chala mandi. Bro eeyana Tvs Manchiga ela ayindi.
@easy_techniques19776 ай бұрын
@@krishnamurthybalan4974తింటానికి ఉండటానికి రెంట్లు కట్టుకోడానికి ఇబ్బంది అయితే ఏమీ లేదు బ్రదర్... ప్రస్తుతం అలా నడుస్తుంది...
@banothvenkanna64905 ай бұрын
3:18
@mdahmed406317 күн бұрын
Sir naa tha Activa 5g unadi smoke vasu dee emi cheyali
@kirandeepu616 ай бұрын
Thanku sir.good technique.very use full
@easy_techniques19776 ай бұрын
మీరు పూర్తి వీడియో చూసి మెసేజ్ పెట్టు ఉంటే థాంక్యూ బ్రదర్.. లేకుంటే మరలా పూర్తి వీడియో చూడండి.
@PremasagarPremasagar-o4l6 ай бұрын
ఈ వీడియో చాలా చాలా బాగుంది చాలా చాలా బాగా చెప్పారు అన్న నేను అలాగే ఆలోచించే వాడిని బండి బోర్ ఎలా చేస్తున్నారు అని నేను చూసినప్పుడు ఇంజన్ లో ఉన్న పార్ట్స్ అన్ని కూడా పెట్రోల్ లో కడుగుకుతున్నారు నాకు అయితే మీరు చూపించే వీడియో నీ బట్టి నాకు ఫుల్ క్లారిటీ ఒచ్చింది అన్న బండి బోర్ పేరు చెప్పి 8000నుంచి 10000తుసుకుంటున్నారు అంత మోసం చేస్తున్నారు అని మీ ద్వారా తీసింది అన్న మీరు మీ కుటుంబం ఆ దేవుడు దించును గాక ఆమేన్
@easy_techniques19776 ай бұрын
బ్రదర్ మీరు పూర్తి వీడియో చూడలేదని అర్థమైంది.. దయచేసి టైం దొరికినప్పుడు పూర్తి వీడియో చూడండి...🤝🙏
@MariyammaG-q1z5 ай бұрын
Super massage anna thank annaya
@easy_techniques19775 ай бұрын
మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ పెట్టి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్...👍🤝🙏
@chantibabupangi7494 ай бұрын
మీరు సూపర్ సార్! ఇలాంటి వీడియో మాలాంటి వాళ్లకు చాలా ఉపయోగపడతాయి 👍
@easy_techniques19774 ай бұрын
బ్రదర్ మీరు పూర్తి వీడియో చూడలేదని డౌట్ గా ఉంది, దయచేసి పూర్తి వీడియో చూడండి బ్రదర్ 🤝👍
@sureshtech30186 ай бұрын
ఏం చెప్పేవు అన్న ఆకాశంలో తీసుకోని వెళ్లి ఒకసారి భూమి మీద తోసెసావు సూపర్
@easy_techniques19776 ай бұрын
లాస్ట్ వరకు చూసినందుకు థాంక్యూ సో మచ్ బ్రదర్..
@bbrao2256 ай бұрын
Anna emiti meeru😢
@cheruvukommuvlogs6 ай бұрын
Nenu nijame anukoni santoshapadda last lo twist icharukada.😢 Video Last varaki chudani valaki matram meeru devudu anna😊 Chusinavanni nijalu kadu ani nirupincharu anna. Thanks.
@Digital__marketing____0909Ай бұрын
Awnu bro correct GA cheppavu
@pandu84352 күн бұрын
Pokiri Level Twist Brother 😂😂
@bramu56006 ай бұрын
అన్న గాడ్ బ్లెస్స్ యు, మీలాంటి వారు సమాజానికి, పేదవారికి చాలా మంచి చేసినా వారు అవుతారు.
@easy_techniques19776 ай бұрын
మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ చేసి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్...🤝🙏
@pavanmeesala94545 ай бұрын
Supar idya meku elavachidhi sir
@easy_techniques19775 ай бұрын
మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ పెట్టి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్...👍🤝🙏
@kurnalavenkatesh68855 ай бұрын
నా బండి బోర్ కు వస్తే మీరు చెప్పినట్టే పెట్రోల్ పోసాను ప్లగ్ లో ఇప్పుడు బాగా పని చేస్తుంది... ఇది తెలియక చాలా మంది వేలకు వేలు మెకానిక్ లకు ఇచ్చి బోర్ చేయిస్తున్నారు
@easy_techniques19775 ай бұрын
😄😄😄😄👍 మీకు టైం దొరికినప్పుడు పూర్తి వీడియో చూడండి బ్రదర్.....🤝👍🙏
@@easy_techniques1977 Sir.... 🙏 Mee bike repair shop ekkada sir ? Adress ekkada sir ? Naku oka second hand / used bike kavali ..... Splendor / glamour / TVS sports / discovery / platinum.... 60 kms mileage vachhe bike .... Marketing and sales job purpose..... Ok sir 🙏 Mee contact number pampandi sir 🙏 Nenu Vijayawada lo untanu sir .... 🙏 Thank you 💐🙏🤝
@easy_techniques19775 ай бұрын
9866112644
@easy_techniques19775 ай бұрын
క్లచ్ ప్లేట్స్ త్వర త్వరగా కరాబ్ అయిపోతాయి. బోర్ చేయించుకోండి.
@sv.krishnanaik94236 ай бұрын
గోవిందా ... అందుకే ఏ వీడియో అయినా పూర్తిగా చుడండి.. బ్రోస్..
@easy_techniques19775 ай бұрын
మీరు పూర్తి వీడియో చూసినందుకు థాంక్యూ సో మచ్ బ్రదర్..🤝👍🙏
@nature_lover6456 ай бұрын
నా బండి బోర్ కి వచ్చింది అన్న మీ వీడియో చూసాక నేను మీలాగే చేశాను నిజంగానే స్మోక్ రావటం లేదు ఇప్పుడు నా బైక్ సెట్ అయ్యింది
@easy_techniques19776 ай бұрын
😄😄😄😄 థాంక్స్ బ్రదర్... కానీ అది కరెక్ట్ కాదు బ్రదర్ మీరు కచ్చితంగా మీకు నచ్చిన మెకానిక్ వద్ద బోరు చేయించుకోవాల్సిందే.
@MrSanapathi6 ай бұрын
Vedio mottam chudu mundu
@ridersubramanyamreddy86326 ай бұрын
😂😂😂😂 ఇలా చూసే మోసిపోయ్ చేయకండి
@harshithjio59864 ай бұрын
Thanks for informing us. So ee method vaadithe bore ki vacche bike ki smoke raadhu but bore podhu. Am I right ?
@easy_techniques19774 ай бұрын
Yes brother 👍
@amerlaaakashvlogsnew-mg1ut6 ай бұрын
ఇలాకూడా జరుగుతుందా . మంచిగా చెప్పినారు . మాలాంటి వారు ఐతే నిజమే అనుకుంటాముగా, సూపర్ గురు మీరు.
@aakash_HOLY_CHANNEL6 ай бұрын
అవును కదా మరి అంతే కదా సూపర్ కామెంట్ చేశారు
@chiru87956 ай бұрын
మంచి అవగాహన గల వీడియో చేశారు 👍
@kemaniranjankumar70636 ай бұрын
super bro exlentga chupinchavu
@easy_techniques19776 ай бұрын
Thank you brother 🤝🙏
@Shiva-39-India5 ай бұрын
Nice video 🙏🙏🙏
@easy_techniques19775 ай бұрын
మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ పెట్టి ఉంటే థాంక్యూ సోమచ్ బ్రదర్...🤝👍🙏
@rajakennedy79426 ай бұрын
Nice awareness demo
@easy_techniques19776 ай бұрын
Thank you bro 🤝🙏
@VASAMUSATTINagaraju6 ай бұрын
Brother nevuu super 🎉🎉🎉🎉🎉❤❤❤
@easy_techniques19776 ай бұрын
మీరు పూర్తి వీడియో చూసిన తర్వాత మెసేజ్ చేసి ఉంటే థాంక్యూ బ్రదర్ 🙏🙏 లేకపోతే మాత్రం పూర్తి వీడియోలు చూడండి
@vishnuchary84286 ай бұрын
థాంక్యూ అన్న మీరు చూపించిన విధానం మాకు చాలా నచ్చింది
@easy_techniques19776 ай бұрын
థాంక్యూ సో మచ్ బ్రదర్ 👍🙏
@JacobStani5 ай бұрын
You are great 👍 Anna... Hatsup
@easy_techniques19775 ай бұрын
మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ చేసి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్. 🤝🙏
@srinivasrao4716 ай бұрын
Bro thank you so much good information
@easy_techniques19776 ай бұрын
Thank you brother 🤝🙏
@thimmothijoytilesvlogs72096 ай бұрын
Waw మంచిగా చెప్పారు👌👌👌🙏🙏
@easy_techniques19776 ай бұрын
థాంక్యూ బ్రదర్ 🤝👍🙏
@rambabugontupuli98346 ай бұрын
మరి మీకు గిరాకి ఎలా మేస్త్రి గారు అని మొదట్లో అనుకున్నాం... చివర్లో ట్విస్ట్ అదిరింది గా.... 👌
@easy_techniques19776 ай бұрын
లాస్ట్ వరకు చూసినందుకు థాంక్యూ సో మచ్ బ్రదర్ 👍🤝🙏
@JukantiprabhakarJukantiprabhak4 ай бұрын
E వీడియో చేసిందుకు దాన్యవాదాలు🙏🙏🙏💐
@Narasimhatalari-xn6nr3 ай бұрын
సమాజంలో మంచివాళ్ళు కూడా ఉన్నారు
@revv96 ай бұрын
Super and thank you 🙏
@easy_techniques19776 ай бұрын
Thank you bro 🙏
@tharungaaritharun826 ай бұрын
మంచి అవగాహన వీడియో.... చిన్న చిన్న రిపేర్స్ ఎలా చేసుకోవాలో చెప్పండి.
@easy_techniques19776 ай бұрын
తప్పకుండా బ్రదర్...... మన చానల్లో చిన్న చిన్న షార్ట్స్ ఉన్నాయి బ్రదర్ మీకేమైనా ఉపయోగపడతాయని చెక్ చేయండి. Thank you brother 🙏
@ben63854 ай бұрын
Good Job , Appreciate it Sir , God bless you , Pastor. Ben
@easy_techniques19774 ай бұрын
Praise the lord brother 🙏🙏🙏 మీరు పూర్తి వీడియో చూశారని భావిస్తున్నాను థాంక్యూ సోమచ్ బ్రదర్..🤝
@ben63854 ай бұрын
@@easy_techniques1977 Yes ,Bro
@srinukamen39236 ай бұрын
అన్న మీరు స్వర్థం లేకుండా అందరికి మేలును చేసారు గుడ్ జాబ్ బ్రదర్ 💞💞💞
@easy_techniques19776 ай бұрын
Brother మీరు పూర్తి వీడియో చూసి ఉంటే thank you brother 🤝🙏
@manikantachintu31993 ай бұрын
Anna milage kosam video cheyandi anna@@easy_techniques1977