Ceiling fan repair Telugu

  Рет қаралды 2,115,272

Electrical Telugu

Electrical Telugu

Күн бұрын

Пікірлер
@rajanikanth9055
@rajanikanth9055 3 жыл бұрын
నేను మీ వీడియోస్ చూసి ఫ్యాన్, మిక్సీ, కుక్కర్, రిపేరి నేర్చుకున్నాను చిన్న షాప్ పెట్టుకుని జీవనము కొనసాగితున్నాను,కనుక మీకు నా ధన్యవాదాలు, ఇంకా మంచి వీడియోస్ చేసి అందరి మన్ననలు పొందాలి అని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను🙏🙏🙏🙏🙏
@HariKrishna-xi3bk
@HariKrishna-xi3bk Жыл бұрын
Great
@satishnakka9204
@satishnakka9204 Жыл бұрын
వీడియో చూసి nerchukunnava అన్నా... గ్రేట్
@jayaprakashrao9529
@jayaprakashrao9529 Жыл бұрын
@@HariKrishna-xi3bk t
@rajeshbalusu1444
@rajeshbalusu1444 Жыл бұрын
Subham purushath
@annajiannajirao9709
@annajiannajirao9709 Жыл бұрын
Ur great
@chittavarjularamarao9407
@chittavarjularamarao9407 4 жыл бұрын
డియర్ సుబ్రహమణ్యం మీరు సెయిలింగ్ ఫ్యాన్ రిపేరింగ్ వీడియో చేసి చక్కగా చూపించారు ధన్యవాదములు
@gundapudiraviravi9740
@gundapudiraviravi9740 3 жыл бұрын
Ok
@harshachatragadda03
@harshachatragadda03 3 жыл бұрын
❤️❤️super bro....tqqq bro easy ga unnay... Maalanti students ki chala useful bro ❤️
@mallikharjunaraomaroju
@mallikharjunaraomaroju Жыл бұрын
ఎక్సప్లయిన్ బాగా చేస్తున్నారు నేర్చుకునేవాళ్లకు మంచి యుపయోగము 👍
@RaviKumar-rl6vt
@RaviKumar-rl6vt 3 жыл бұрын
అన్న మీది మంచి ఆలోచనేఅందిరికీ ఉపయోగం 👏👏👌👌
@madhyapanapriyulahasyalu572
@madhyapanapriyulahasyalu572 4 жыл бұрын
Anna Meru chesina e video valla nenu 2 fan repair chesanu . Chala super ga work avthunnaie , great work bro Naku inka nerchukovalani undi bro . Tq
@ElectricalTelugu
@ElectricalTelugu 4 жыл бұрын
థాంక్యూ బ్రదర్ 🤝🤍
@gavvalanarasimha9955
@gavvalanarasimha9955 4 жыл бұрын
చాలా బాగుంది బ్రో ఇంకా చాలా నేర్చుకోవాలి నీవీడియోలలో
@madhusudhan916
@madhusudhan916 3 жыл бұрын
Excellent anna chala manchi vishayalu cheptunnaru nijanga asalu electrical work emi teliyani na lanti vallaki chala vishayalu telustunnai thanks a lot
@ambemajithyadav2438
@ambemajithyadav2438 4 жыл бұрын
అన్న మీరు చాలా చక్కగా వివరించారు, వివరణ చాలా బాగుంది....
@nagendranagendra4404
@nagendranagendra4404 4 жыл бұрын
పంఖా రిపేరి గురించి చాలాబాగా అర్ధమయినాది థాంక్యూ
@jsomasekhar5347
@jsomasekhar5347 3 жыл бұрын
సోది లేకుండా చాలా మంచిగా వివరించి చేపినందుకు 🙏🙏 అంతే కాకుండా నేనూ మీకు 👍 కూడా చేశాను ఇలాంటి మంచి వీడియోలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్న 🙏🙏🙏 ధన్యవాదములు
@vallapparao8809
@vallapparao8809 3 жыл бұрын
thank you. ee roju maa ceiling fan capacitor change chesa chala speed ga thiruguthundii. me video ninna chusa
@EnglishMadeEasy369
@EnglishMadeEasy369 4 жыл бұрын
ధన్యవాదాలు, చాలా చక్కగా వివరించారు.
@haramta6386
@haramta6386 4 жыл бұрын
Super bro...ilane manchi video's cheyyandi bro Chala mandhiki use avthundhi....
@ganeshking3795
@ganeshking3795 4 жыл бұрын
సూపర్ అన్న నువ్వు నీ వీడియో చూడటం ఇదే మొదటిసారి నువ్వు ఒక్కసారికే నాకు నచ్చారు...
@kanumallahanumantharao6487
@kanumallahanumantharao6487 4 жыл бұрын
Thanq
@prasadaraonarla2952
@prasadaraonarla2952 4 жыл бұрын
Thank you brother Realy your video very good
@nagipoguguruguru8888
@nagipoguguruguru8888 4 жыл бұрын
అన మోటార్ రిపేర్ అండ్ వైరింగ్ గురించి chepu నీ క్లాస్ చాలా బాగుంది ప్లీజ్ chepu
@Rocky123-m6t
@Rocky123-m6t 4 жыл бұрын
Hai
@samisha1873
@samisha1873 3 жыл бұрын
👏👏👍 #AVMTechVlogs 3D plans & Civil info
@tadipatrivijaykumar2575
@tadipatrivijaykumar2575 4 жыл бұрын
ఈ వీడియో ఫస్ట్ టైం చాలా బాగుంది నిదానంగా పద్ధతిగా చాలా బాగా చెప్పారు
@posibabucherukuri8825
@posibabucherukuri8825 4 жыл бұрын
సూపర్ అన్నయ్యా it's really gud teaching 😍
@kandimallasumith8923
@kandimallasumith8923 3 жыл бұрын
.0
@rajukolli07
@rajukolli07 2 жыл бұрын
Thanks
@rajukolli07
@rajukolli07 2 жыл бұрын
Well explained. Good luck.
@arethotispkumar9977
@arethotispkumar9977 4 жыл бұрын
Manchi vishayalu chepparu brother.. Thank you very much...👍
@venkateswarluyadlapalli8204
@venkateswarluyadlapalli8204 2 жыл бұрын
మీరు వీడియో లో చూపించి చెప్పే విధానం ఒక శిష్యుడకు గురువు నేర్పించినట్లుగా ఉంటుంది. చాలా బాగుంది నాకు చాలా ఉపయోగపడుతున్నది థాంక్స్ Brother
@satyanarayanamedam140
@satyanarayanamedam140 4 жыл бұрын
సుబ్రహ్మణ్యం గారికి నమస్తే, మీరు చేసిన వీడియోస్ చాలా ఉపయోగకరంగా ఉన్నాయ్, ధన్యవాదాలు
@snajaybabusanjaybabu1297
@snajaybabusanjaybabu1297 4 жыл бұрын
Super. Saighton. Boro. Tanks
@PavanKumar-kx6to
@PavanKumar-kx6to Жыл бұрын
Your really soo great anna..... meeru samajaniki a devudichina o goppa varam... keep going.... god bless u and ur family........ really a great job......
@rskrao9152
@rskrao9152 3 жыл бұрын
Thank you very much Tammudu! Chaala baagu vivarinchaaru. Safety points well explained. Thanks again!
@prasadpushpagiri199
@prasadpushpagiri199 3 жыл бұрын
Chala chakkaga vivarincharu.... Hats off.... Sir
@krishnaram8072
@krishnaram8072 4 жыл бұрын
మీరు చెప్పే విధానం బావుంది. మాకు చాల బాగా అర్థం అవుతుంది. ధన్యవాదాలు
@smileedaddy6735
@smileedaddy6735 Жыл бұрын
Thanks for useful information, చాలా బాగ వివరించి చెబుతున్నారు.
@vedamarg
@vedamarg 7 ай бұрын
ఇటువంటి విషయాలు నిస్వార్ధంగా చెప్పి .. ఎంతమందికి అయితే నువ్వు డబ్బులు ఆదా చేసావో ... ఆ డబ్బులన్నీ నీకు ఏదో విధంగా ఏదో ఒక రూపంలో వచ్చి తీరతాయి తమ్ముడూ !
@vasudevantamakula.d3932
@vasudevantamakula.d3932 3 ай бұрын
సీలింగ్ ఫ్యాన్ టాక్ టక్ టక్ మని శబ్దం వస్తోంది.మీరు ఎలా రిపేర్ చేయాలో చాలా బాగా చెప్తున్నారు.థాంక్స్.
@ptrimurtulu7235
@ptrimurtulu7235 3 жыл бұрын
బాగా వివరించి చెప్పారు, థాంక్స్.
@metikalaanjineyulu1772
@metikalaanjineyulu1772 4 жыл бұрын
Very good information execelent speech more videos cheyandi anna. Thanks.
@satyanarayana7156
@satyanarayana7156 Ай бұрын
Brother Meeru Ardhamayyela chala chakkaga cheputhunnaru, Chupisthunnaru thanks
@anilkumar-tp1gl
@anilkumar-tp1gl 4 жыл бұрын
You are doing worthy vedios bro. Looking forward to learn much from your vedios. Tq
@ptrimurtulu7235
@ptrimurtulu7235 2 жыл бұрын
వీడియో బాగా తెలిసేటట్లు చేసారు.థాంక్స్.
@kushramsrishekhar9600
@kushramsrishekhar9600 4 жыл бұрын
Good Explanation anna elante videos chesthu vundu🙏🙏👌👌
@sridevimusamalla7512
@sridevimusamalla7512 4 жыл бұрын
Very useful videos for eee students practically....ur explanation was too gud...
@adapalasreeramulureddy772
@adapalasreeramulureddy772 4 жыл бұрын
Thanks for putting useful vedio & yours explaining system is very very good
@srihari2189
@srihari2189 4 жыл бұрын
Super bro by seeing this video I repaired my ceiling fan. Thank you soo much bro.
@వీరభద్ర-డ7ఘ
@వీరభద్ర-డ7ఘ 4 жыл бұрын
ఇంత మంచి వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారు బ్రదర్. బహుశా దిక్కుమాలిన, TV సీరియల్స్ మాత్రమే ఇష్టపడే ఛండాలపువాళ్లయి ఉంటారు. 🤣🤣🤣 మేము మంచి విషయం నేర్చుకున్నాము. కృతజ్ఞతలు బ్రదర్.
@RJNEWS9999
@RJNEWS9999 4 жыл бұрын
Super
@baggarapusrinivasrao8810
@baggarapusrinivasrao8810 3 жыл бұрын
ok bro
@satishkoppisetti5635
@satishkoppisetti5635 4 жыл бұрын
GOOD JOB BROTHER GOD BLESS YOU
@yanagandulamalsoor4328
@yanagandulamalsoor4328 4 ай бұрын
సార్ చక్కగా వివరించారు నేను ప్రయత్నం చేస్తాను
@venkatasivalalam8820
@venkatasivalalam8820 4 жыл бұрын
Simple superb bro... 👌 I like it... 👍💥👍
@santhoshyadhav5175
@santhoshyadhav5175 4 жыл бұрын
Explanation chala baga chesaru bro
@kayalasrinu6002
@kayalasrinu6002 4 жыл бұрын
సూపర్ బ్రదర్ చాలా బాగా చెప్పారు ధాంక్స్ బ్రదర్
@ErukalaLakshmaiahgoud
@ErukalaLakshmaiahgoud Жыл бұрын
Super తమ్ముడు నీ వీడియో చూడడం మొదటిసారి నేనుషపు పెట్టలనుకుంటున్నను నాకు దయచేసి manchi సహలు ఇవండీ
@chinnipitta9575
@chinnipitta9575 3 жыл бұрын
చాలా స్పష్టంగా చెప్పారు కృతజ్ఞతతో
@lakshmikpunugu4735
@lakshmikpunugu4735 Ай бұрын
Appreciate you showed the repair of fan....it helps many people not to worry much, but get it repaired by simple means...excellent presentation...❤❤
@dasarlasridher2039
@dasarlasridher2039 2 жыл бұрын
అన్న సుాపర్ ఇది నేర్పడానికి చాలమంది వేల రూపాలు తీసికొంటారు మీరు ఉచితముగా చెప్పారు
@yuganderreddy12
@yuganderreddy12 3 жыл бұрын
Chala baga chepparu brother, keep it up..👍😉
@prasadaraoy.d2651
@prasadaraoy.d2651 4 жыл бұрын
Nice explanation.. keept it continue different topics
@sairamrana8604
@sairamrana8604 4 жыл бұрын
అన్న మీరు చేసే వీడియోస్ చూస్తే నాకు కూడా electronic గురించి నేర్చు కావాలని అనిపిస్తుంది మీరు నిజంగా చాలా బాగా చెప్తురు 🙏
@kommulavijay6043
@kommulavijay6043 3 жыл бұрын
What bearing size for fan
@d.lokanadharaju6546
@d.lokanadharaju6546 3 жыл бұрын
Excellent Explain in Telugu Language at the same time, you are given indirect training to me. God Blessings to Sir.
@psrpavansatishreddy6258
@psrpavansatishreddy6258 2 жыл бұрын
Mede yam vuru anna
@psrpavansatishreddy6258
@psrpavansatishreddy6258 2 жыл бұрын
Mede phone estara
@psrpavansatishreddy6258
@psrpavansatishreddy6258 2 жыл бұрын
memu kuda shop pedutunamu anna
@psrpavansatishreddy6258
@psrpavansatishreddy6258 2 жыл бұрын
Yedina doubt unatea meku phone chestanmu
@psrpavansatishreddy6258
@psrpavansatishreddy6258 2 жыл бұрын
Me phone number evandi anna
@mallikarjuna4204
@mallikarjuna4204 4 жыл бұрын
Excellent Anna super ga explain chesavuuu
@vigneshkumarthanuku9807
@vigneshkumarthanuku9807 3 жыл бұрын
Simple man with good practical knowledge
@gurralapaul2989
@gurralapaul2989 Жыл бұрын
మీ విశ్లేషణ అనేక మందికి స్పూర్తి సార్.
@badrinathsharmapalepu6046
@badrinathsharmapalepu6046 4 жыл бұрын
స్వార్థం లేకుండా చెప్పినారు మంచి విషయం
@gopikirushnan2043
@gopikirushnan2043 4 жыл бұрын
Very nice explaining in Telugu
@thotaramkishanrao3445
@thotaramkishanrao3445 Жыл бұрын
Great brother,baaga chepparu .Abhinandaneeyam 🙏🏻
@suvarnakaanti2049
@suvarnakaanti2049 4 жыл бұрын
Well explained Brother. Thank you.
@ElectricalTelugu
@ElectricalTelugu 4 жыл бұрын
Thank you brother
@polojup.saikrishna4887
@polojup.saikrishna4887 3 жыл бұрын
Saikrisnha
@polojup.saikrishna4887
@polojup.saikrishna4887 3 жыл бұрын
@@ElectricalTelugu 📞
@kycreation5231
@kycreation5231 3 жыл бұрын
Super brother fan Berings marchatam neruchukunna chala thank you brother 😊
@kumarkodari
@kumarkodari 4 жыл бұрын
నమస్కారం అన్నయ్యా! మంచి వీడియో..ధన్యవాదాలు..
@boraramakrishna3718
@boraramakrishna3718 4 жыл бұрын
Anna chuttu tigulu ki karant pas avatam ledu aticheyali
@kumarkodari
@kumarkodari 4 жыл бұрын
@@boraramakrishna3718 winding coils కి ఒక్కొక్క దాన్ని పైన కొద్దిగా ఇన్సులేషన్ తొలిగించి కంటిన్యూటి చెక్ చెయ్యాలి... కంటిన్యూటి లేని కాయిల్స్ కి ఒక చిన్న వైర్ తో డైరెక్ట్ గా soldring చేయాలి...
@satyasai6295
@satyasai6295 3 жыл бұрын
Anna nuv super anna coments chesina andariki nuv reply estunav.viewers ki like tho respect estunav anukuntunanu.
@pravinchandra9352
@pravinchandra9352 4 жыл бұрын
Thanks man....Very nice education. City needs you
@NageshwaraRaoBV
@NageshwaraRaoBV 6 ай бұрын
Very nice useful and informative video. Thanking you.
@praveenreddynarra
@praveenreddynarra 4 жыл бұрын
I repaired my fan seeing this video during this lockdown. Thank you for posting this.
@chennaiahchandu4547
@chennaiahchandu4547 3 жыл бұрын
Super work favourite work bro electronic work
@RameshBabu-pt1iz
@RameshBabu-pt1iz 4 жыл бұрын
good technician clear video. you can apply grece on both sides of the bearing. why you dint do it. it will give life to bearing with no noise
@KiranKumar-dq6pk
@KiranKumar-dq6pk 3 жыл бұрын
super bro...keep on doing more vedios...hats off
@prabhakarsabineni3729
@prabhakarsabineni3729 4 жыл бұрын
Great talent bro. 👏👏👏👏👏
@rajrajalingam8874
@rajrajalingam8874 3 жыл бұрын
తెలియని వారికి తెలిసేలా చెబుతున్నారు మంచి ఆలోచన,👌👌
@santhoshkumar-pr5hs
@santhoshkumar-pr5hs 4 жыл бұрын
అన్న మా ఇంట్లో ఇదే ప్రాబ్లెమ్ వచ్చిందే కానీ బేరింగ్ పోయింది అని మీ వీడియో చూసేంత వరకు నాకు తెలియలేదు చాలా చాలా ధన్యవాదాలు అన్న
@ismartshanker6406
@ismartshanker6406 4 жыл бұрын
Super
@YanamallaYadhagiri
@YanamallaYadhagiri 4 жыл бұрын
ఫ్యాన్ గురించి వివరించారు ఈ Video బాగుంది
@narapa3891
@narapa3891 3 жыл бұрын
Very useful to public 👍
@mohammadabduljahoor8118
@mohammadabduljahoor8118 4 жыл бұрын
చాలా బాగుంది బ్రో మరిన్ని వీడియోస్ చేయండి
@Sridharsalmeda
@Sridharsalmeda 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు మీరు 👍👌
@bathinivenkatesh4268
@bathinivenkatesh4268 2 жыл бұрын
Hai anna Mee videos valla chala work nerchukunnanu
@Indian-ei7lk
@Indian-ei7lk 4 жыл бұрын
Super video brother
@kishanmudiraj4358
@kishanmudiraj4358 4 жыл бұрын
Exlent annagaru
@nagendranagendra4404
@nagendranagendra4404 2 жыл бұрын
Fan repair bahu chakkagaa choopaaru baagaa telisindi TQ
@krishnamurthybhinnuri6143
@krishnamurthybhinnuri6143 4 жыл бұрын
Explained well.
@nbsg3593
@nbsg3593 4 жыл бұрын
Awesome simply learn any one can easily understand ..Hats of to you
@ElectricalTelugu
@ElectricalTelugu 4 жыл бұрын
థాంక్యూ బ్రదర్
@cmscreatingcharan1553
@cmscreatingcharan1553 4 жыл бұрын
Thank you Anna 👌🏻👍
@srinivasbathina55
@srinivasbathina55 5 ай бұрын
super anna baga chupimcharu very good experience
@civilsonvj4430
@civilsonvj4430 4 жыл бұрын
11:23 Jaaji poollo chamanthi poolo jaaji poolo😂😂😂😍😍
@shiromanimethri6013
@shiromanimethri6013 3 жыл бұрын
Intlo unna babulu kalapotunnai enduku Baswaraj pampandi
@vikramrajunalukurthi8270
@vikramrajunalukurthi8270 4 жыл бұрын
బ్రదర్ మీరు చెప్పినటువంటి ఈ ట్రిక్కు నేను ఉపయోగించాను రిపేరు చేశాను బేరింగ్ మార్చడం జరిగింది ఇప్పుడు చాలా చక్కగా పనిచేస్తుంది ఈ వీడియో చేసినందుకు చాలా ధన్యవాదాలు ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@ElectricalTelugu
@ElectricalTelugu 4 жыл бұрын
థాంక్యూ బ్రదర్ 🤝🙏
@dharmaraoakkipeddi9032
@dharmaraoakkipeddi9032 4 жыл бұрын
Hi i have Crompton greeves ceiling fan attached with 3 lights..The fan speed has become very low. In fact I have three of them but all have same problem. The capacitor looks very unic (cube type). I need advice whether changing capacitor solve the problem or any other reasons may be there. I stay in overseas but these are purchased in India as I like the model.
@burakamuthu7284
@burakamuthu7284 2 жыл бұрын
ఒక మంచి గురువు మాకు దొరికారు థాంక్యూ అన్న నీలాగా నిస్వార్ధంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్ళు కరువవుతున్న ఈ రోజుల్లో నువ్వు పూస గుచ్చినట్లు అర్థమయ్యేలా ప్రతి ఒక్కటి విడమర్చి చాలా బాగా చెబుతున్నారు ఇది మా అదృష్టం నిన్ను దేవుడు ఆశీర్వదించును గాక. ఎందుకంటే నువ్వు అందరికీ సహాయం చేస్తున్నావ్ కాబట్టి. థాంక్స్
@ElectricalTelugu
@ElectricalTelugu 2 жыл бұрын
🤝
@purushothamipsinduri6899
@purushothamipsinduri6899 4 жыл бұрын
HEART fully thank u bro 😘
@narayanaswamyramprabhu1364
@narayanaswamyramprabhu1364 3 жыл бұрын
Mee videos chana useful ga undhi. Maa intilo oka patha fan around 30 years old, heavy fan, bhaga speed ga rotate avuthundi, regulator minimum lo unna. Problem two months ga undhi. Pl suggest rectification.
@ElectricalTelugu
@ElectricalTelugu 3 жыл бұрын
రెగ్యులేటర్ మార్చి చూడండి బ్రదర్
@SuvartaKiranaluYchristiansekha
@SuvartaKiranaluYchristiansekha 4 жыл бұрын
Exallant brother...👌
@pichukasubbarayulu4109
@pichukasubbarayulu4109 3 жыл бұрын
Etfdjdy
@pasalamaheswararao8704
@pasalamaheswararao8704 Жыл бұрын
Super explanation bro ,fan tiragakunda sound vaste problem emiti?
@veereswararaokonakandla4307
@veereswararaokonakandla4307 4 жыл бұрын
Well explained sir
@boyaramesh2740
@boyaramesh2740 3 жыл бұрын
Supar
@mohammedibrahim-zx4by
@mohammedibrahim-zx4by 4 жыл бұрын
చాలా బాగా వివరించారు థాంక్స్
@nagabushanamnagabushanam8550
@nagabushanamnagabushanam8550 4 жыл бұрын
Thanks bro
@kashimkashim6677
@kashimkashim6677 Жыл бұрын
Hi anna namaste mee videos chala baga vuntay thanks
@uppalagandhi2084
@uppalagandhi2084 3 жыл бұрын
Excess grease will harm the beari! G Don't disturb sealed electic bearings
@rkreddyvedulla7594
@rkreddyvedulla7594 3 жыл бұрын
హాయ్ అన్న ఎలా ఉన్నావ్? ఏంటన్న ఈ మద్య వీడియోలు చేయటం లేదు.ఒకే గుడ్ నైట్ అన్న.
@devakinandan6881
@devakinandan6881 4 жыл бұрын
Instead of changing bearing, can't we apply grease?
@pavandbz5769
@pavandbz5769 2 жыл бұрын
Yes but some balls are already ruffed that's why new one is good.
@balakrishanaduvvireddy405
@balakrishanaduvvireddy405 4 жыл бұрын
సో ద రా, చాలాబాగా వివరించారు . ధ న్యవాధములు....
@MultiVETDOC
@MultiVETDOC 3 жыл бұрын
Well demonstrated and explained thank you.
@rajun.v1409
@rajun.v1409 2 жыл бұрын
Super bayya@ love from kolar
@kurmaraomechanicalrapaka6988
@kurmaraomechanicalrapaka6988 3 жыл бұрын
Super knowledge bri
@varalaxmi_
@varalaxmi_ Жыл бұрын
Nenu gas stove reper chesanu chala pedha manta vasmdhi vere vala stove repar chesanu Tq bro 🎉
How to Fix Ceiling Fan Coil Connections with EASE in Telugu!"
20:13
Electrical Telugu
Рет қаралды 391 М.
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
🤯 I Bought this Automatic Dosa Maker ll in Telugu ll
6:43
Prasadtechintelugu
Рет қаралды 1,8 МЛН
AP EPDCL Electricity bill complete details | How to know about AP Electricity bill
20:57
water tank cleaning motor,  water tank cleaning very easy,
20:51
WORK TELUGU CHANNEL
Рет қаралды 1,5 МЛН
Repair a Ceiling Fan Connection problem in Telugu
15:33
Electrical Telugu
Рет қаралды 84 М.
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН